Your analysis is not deviated from your observation. There is no essence of your mind. Mind is nothing but pre decided by your society. This is prime quality of philosopher.
మీలాంటి అనుభవజ్ఞులు మాలాంటి కొత్త వాళ్లకు చాలా అవసరం సార్ చాలా మంచి విషయాలు చెప్తున్నారు తెలియని వారికి చెప్పాలని కూడా చాలా మంచి ఆలోచన గురువు గారికి నా ధన్యవాదములు ఢ ఛానల్ వాళ్లకి నా ధన్యవాదాలు
నమస్కారం అన్నా ముందుగా మీకు ధన్యవాదాలు బ్రీడర్ గురించి మీరు చెప్పిన విషయాలు చాలా బాగున్నాయి బ్రీడర్ రంగు గురించి తల,ముక్కు,కన్ను,ఎత్తు,మెడ ఈక,తోక వంటి విషయాలు పెట్ట మరియు పుంజు ల గురించి కోళ్లను చూపిస్తూ వీడియో చెయ్యండి మీకు రుణపడి ఉంటాం
@@eskurifarms బ్రీడింగ్ లో సందేహాల నివృత్తికి మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం ఎలా?? కోడి పిల్లల విషయం లో నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. మీ సమాధానానికి కృత్ఞతలు 🙏🤝
బ్రీడింగ్ లో విడిగాళ్ళ కోడిని కత్తికోడికి క్రాస్ చేయడం అనేది సరికాదనేది నా అభిప్రాయం. బ్రీడింగ్ గురించి అందరి ఇంటర్వ్యూలలో చెప్పేదే కాకుండా చాలా లోతైన విజ్ఞానం ఉంది చూద్దాం ఏస్కూరి రఘు ఇంకా ఇమ్మెన్స్ నాలెడ్జ్ ఉన్నవారిని పరిచయం చేస్తారేమో.
I havent seen anyone analysing the science behind these birds. This is some extraordinary information from a passionate person.Thanks for the info sir!
Thank you so much sir ! Nothing is beyond science. We might call it fight science. We have to formulate our theories based on the principles of science. Observation and analysis are the tools we have to use to know the bird . We can put the bird to proper use only when we know our bird well.
99℅ fanciers Or breeders in A. P and Telengana are commercial.... They want to either sell or use it for fight But these concepts will amaze them also... Hatsoff to your perseverance....
@@gurucharansingh8867 LIVING BOOK of BREEDING Thankyou so much sir i think Ur putting resposibilty on next generation breeders with ur knowledge, ur inspiring me evrytime. 🙏🙏 But this video lecture is looking like life lecture to become fighter breeder sir Waiting for more nd more lectures from you sir Thankyou for yours efforts to guide next generations 🙏🙏
@@Breeding645 Sir these birds are so fascinating. They taught me how to live my life besides being stress Busters . They did so much for me . What i am sharing with you people is my own experience. This fancy is an education and a rewarding experience for me . Thank you for your support sir !
The development of the fancier and the bird must go hand in hand . Fancier baaga develop ayithe aayana thana daggara unna kodini kooda develop cheyyagaladu .
నేచర్ అన్నిటికంటే గొప్పది అండి.. ఎప్పుడు బెస్ట్ తోనే జత కడుతుంది.. మనకు బెస్ట్ ని అందిస్తుంటుంది... అందుకోవడమే మనకు రావాలి.. ఒక పుంజు ఒక పెట్ట నుండి ఒక కారు పిల్లలు వచ్చినప్పుడు మనం వాటిని పరిశీలిస్తే... అన్ని లక్షణాలు బావున్నా ఆల్ఫా చిక్ ఒకటి ఉంటుంది దాన్ని గమనించి జాగ్రత్త పరుచుకోవాలి... చిక్స్ ని మనం నిరంతరం గమనిస్తున్నాట్లయితే ఇప్పుడు ఒకదాన్ని మనం డామినేట్ గా గుర్తించినట్లయితే కొన్నాళ్లకు అది రీసెసీవ్ గా మారి మరోటి డామినేట్ గా మార్పు జరగొచ్చు.. కాబట్టి ఎప్పుడు ముందు గా పిల్లలు లక్షణాలు దేన్నీ రిఫ్లెక్ట్ చేస్తున్నాయి వాటి లక్షణాలు ఏమిటీ అనేదాన్ని గుర్తించడానికి ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వాలి... దాన్ని బట్టే తర్వాత తరాలు అభివృద్ధి చెందుతాయి అని నా అభిప్రాయం అండి... అద్భుతమైన విషయాజ్ఞానం అందిస్తున్న మీకు.. మీకు సహకరిస్తున్న raghu గారికి ధన్యవాదములు అండి వర్మ గారు 🙏🙏
@@RohitSiddela I started all this to tell you what to see in a bird to select it for gaming . And how to read the game of the bird even before seeing the trials. I want someone to come over to my place and take interviews. Things would be easier for me that way .
Bro na dhagira ok punju undi bro adhi four colour's undi dhani chicks pure ga kakirai Or kaki dega or rasangi Or dega colours martharam mai vasthunai bro estis pungu colour raledhu bro epudu four sets chicks chusanu bro please any suggest bro please🙏 I want that pungu colour bro please🙏
Vizag lo location telusa bro,, naadhi kooda vizag ey bro, Edo pedhha ga lekapoina naa own ga oka small farm maintain chestunna, athanni meet avvadaniki farm address adiga bro anthey
Your analysis is not deviated from your observation. There is no essence of your mind. Mind is nothing but pre decided by your society. This is prime quality of philosopher.
మీలాంటి అనుభవజ్ఞులు మాలాంటి కొత్త వాళ్లకు చాలా అవసరం సార్ చాలా మంచి విషయాలు చెప్తున్నారు తెలియని వారికి చెప్పాలని కూడా చాలా మంచి ఆలోచన గురువు గారికి నా ధన్యవాదములు ఢ ఛానల్ వాళ్లకి నా ధన్యవాదాలు
కృతజ్ఞతలు గురువు గారు.... చాలా చక్కగా వివరించారు... మా లాంటి వారికి, భవిష్యత్ లో ఈ రంగం లోకి వచ్చే వారికి మీ వీడియోస్ రిఫరెన్స్ గా ఉపయోగ పడతాయి..
Thank you Reddy garu
Good. Thankyou
చాలా మంచి వీడియో... ధన్యవాదాలు అండీ
Thank you
Kollu penchutunnara
Kollu penchutunnara
నమస్కారం అన్నా ముందుగా మీకు ధన్యవాదాలు బ్రీడర్ గురించి మీరు చెప్పిన విషయాలు చాలా బాగున్నాయి బ్రీడర్ రంగు గురించి తల,ముక్కు,కన్ను,ఎత్తు,మెడ ఈక,తోక వంటి విషయాలు పెట్ట మరియు పుంజు ల గురించి కోళ్లను చూపిస్తూ వీడియో చెయ్యండి మీకు రుణపడి ఉంటాం
Thank you
Thanks a lot andi raghu garu 🙏🏻🙏🏻
Your welcome bro
Miru cheppina explanation vidhanamu super guru garu
Thank you
You are keen observer
Wow exlent information....,...thank full to you guru charan sir & Raghu bro
🙏🙏🙏🙏
After subramanya raju garu..ustad garu chela baga explain chessthunnaru
Genuin person
Your great sir very great information
మంచి విషయాలు అందరికీ తెలియచేయడానికి మీరు చేస్తున్న కష్టానికి🙏🏼🙏🏼.
ఇలాగే మన ఛానల్ ఎదుగుతూ ఇంకా మంచి విషయాలు తెలిచేయలి అని కోరుకుంటున్నాను. 😍
Thank you bro 🙏🙏
@@eskurifarms బ్రీడింగ్ లో సందేహాల నివృత్తికి మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం ఎలా??
కోడి పిల్లల విషయం లో నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి.
మీ సమాధానానికి కృత్ఞతలు 🙏🤝
@@vinaykumarkurava1739 my number 9848503293
Thank you chala manchi videos chestunaru sir
Thank you bro
Thank you so much sir !
బ్రీడింగ్ లో విడిగాళ్ళ కోడిని కత్తికోడికి క్రాస్ చేయడం అనేది సరికాదనేది నా అభిప్రాయం.
బ్రీడింగ్ గురించి అందరి ఇంటర్వ్యూలలో చెప్పేదే కాకుండా చాలా లోతైన విజ్ఞానం ఉంది చూద్దాం ఏస్కూరి రఘు ఇంకా ఇమ్మెన్స్ నాలెడ్జ్ ఉన్నవారిని పరిచయం చేస్తారేమో.
Chala manchi information ichharu 👌🙏🙏🙏
I havent seen anyone analysing the science behind these birds. This is some extraordinary information from a passionate person.Thanks for the info sir!
Thank you
Thank you so much sir ! Nothing is beyond science. We might call it fight science. We have to formulate our theories based on the principles of science.
Observation and analysis are the tools we have to use to know the bird . We can put the bird to proper use only when we know our bird well.
🙏🙏🙏
Thank
99℅ fanciers Or breeders in A. P and Telengana are commercial....
They want to either sell or use it for fight
But these concepts will amaze them also...
Hatsoff to your perseverance....
Thank you for your compliments
Thank you sir !
@@gurucharansingh8867
LIVING BOOK of BREEDING
Thankyou so much sir i think
Ur putting resposibilty on next generation breeders with ur knowledge, ur inspiring me evrytime. 🙏🙏
But this video lecture is looking like life lecture to become fighter breeder sir
Waiting for more nd more lectures from you sir
Thankyou for yours efforts to guide next generations 🙏🙏
@@eskurifarms great work bro keep rocking 🙏🙏🙏
@@Breeding645 Sir these birds are so fascinating. They taught me how to live my life besides being stress Busters . They did so much for me . What i am sharing with you people is my own experience. This fancy is an education and a rewarding experience for me .
Thank you for your support sir !
Thank you sir new generation very inspiring
Tq Anna Good Channel promotion chesav ❤️❤️❤️❤️
Your welcome bro
Good information sirji first off all thanks to eskuri forms
🙏🙏🙏🙏
Good information sir thank you sir.
Thank you bro
Superr sir...
Thank u
Farming lone vishyalu mariuu bayata (Personal development in toff situations) use ayyiee vishayaalu....Thank for ur great Knowledge Sir
🙏🙏🙏🙏🙏
@@eskurifarms content unthe echi padestham like, Comment and Share
The development of the fancier and the bird must go hand in hand . Fancier baaga develop ayithe aayana thana daggara unna kodini kooda develop cheyyagaladu .
@Mana Raithu bidda HI
Excellent information sir
Thank you bro
Very nice video 👍
Chala thanks anna
super sir
Your great guruji 🤗🤗🤗🤗🤗🤗🤗
Thank you 🙏🙏🙏
Nice Ann
🙏🙏🙏
నేచర్ అన్నిటికంటే గొప్పది అండి..
ఎప్పుడు బెస్ట్ తోనే జత కడుతుంది..
మనకు బెస్ట్ ని అందిస్తుంటుంది...
అందుకోవడమే మనకు రావాలి..
ఒక పుంజు ఒక పెట్ట నుండి ఒక కారు పిల్లలు వచ్చినప్పుడు మనం వాటిని పరిశీలిస్తే...
అన్ని లక్షణాలు బావున్నా ఆల్ఫా చిక్ ఒకటి ఉంటుంది దాన్ని గమనించి జాగ్రత్త పరుచుకోవాలి...
చిక్స్ ని మనం నిరంతరం గమనిస్తున్నాట్లయితే
ఇప్పుడు ఒకదాన్ని మనం డామినేట్ గా గుర్తించినట్లయితే కొన్నాళ్లకు అది రీసెసీవ్ గా మారి మరోటి డామినేట్ గా మార్పు జరగొచ్చు..
కాబట్టి ఎప్పుడు ముందు గా పిల్లలు లక్షణాలు దేన్నీ రిఫ్లెక్ట్ చేస్తున్నాయి వాటి లక్షణాలు ఏమిటీ అనేదాన్ని గుర్తించడానికి ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వాలి... దాన్ని బట్టే తర్వాత తరాలు అభివృద్ధి చెందుతాయి అని నా అభిప్రాయం అండి...
అద్భుతమైన విషయాజ్ఞానం అందిస్తున్న మీకు..
మీకు సహకరిస్తున్న raghu గారికి ధన్యవాదములు అండి వర్మ గారు 🙏🙏
అంతా మీ లాంటి పెద్దలది మరియు మీది ఆశీర్వాదం గురువు గారు
Avunandi. Meeru cheppinatlu manam nirantaram kodi pillani gamaninchaali. Mana ishtaanni ayishtaani ( likes and dislikes ) pakkana petti kodi ni elanti preconceived notions lekunda choodaali. Appude daani lakshanaalu gamaninchagalam.
Manam kevalam uparitalanni kakunda lopala unna spirit ni choodaali. Lopala unna spirit oka kodi nadavadikanu nirdesistundi. Ee vidamaina selection breeding ki mariyu gaming ki kooda avasaram .
Mee abhiprayam tho poorthi ga nenu ekeebavistunnanu. 🙏🙏🙏🙏🙏
Guruvu garu Alfa pillani a lakshanalanu batti gurthinchali sir milanti peddavallu salahalu maku chaala avasaram sir please reply
Super guru ji 👌👌👌👌🙏🙏🙏🙏
Thank you bro 🙏🙏🙏
Gurujii Pandaniki Punju ni Ela select chayali Elanti Movement's Vundali video chayandi
Sure !
@@gurucharansingh8867 Tq Gurujii 🐓
@@RohitSiddela I started all this to tell you what to see in a bird to select it for gaming . And how to read the game of the bird even before seeing the trials. I want someone to come over to my place and take interviews. Things would be easier for me that way .
Hurrah 🥰
🙏🙏
Super video Bro 😍
Thank you
Good information bro
Thank you
Still can u share update videos
Nice video bro
🙏🙏
Kodi lakshanalu Baga vivaricharu
Meeru cheppe genetic phychological birds ippudu unnaya
👑👑 nice anna
🙏🙏
Naa vadda vundevi town vachaka bread poyayi kaani konni reja lu unnai
Super Anna
🙏🙏🙏🙏
👌👌👌👌👌
🙏🙏🙏
Channel link pettandi
Sir cross breeding chesaka yenni saarlu line breed continue cheyyochu
Two or three times line breed cheyyavalasi untundi .
Line breeding లేదా inbreeding చేశాక అందులో అవకలు వస్తే అప్పుడు cross Breeding చేయాలి ఒకసారి
@@gurucharansingh8867 sir great experience and extraordinary knowledge... It helped me alot ...sir can u tech me frm basic about old aseel.
@@waa365tvchannel2 Sure sir . I will give my WhatsApp number in a few weeks. This will make the things easier for us ..
@@gurucharansingh8867sir mi farm visit cheyalani vundhi vijayanagar lo yakkada chepandi
Me birds chudali ante akkadaku raavali
Anna Peta punju dagar yepudu ninchi veyalu egg pete mudu yeni tojula mundu yeste manchidi
Annintiki oke formula undadu bro.. kaani, gudlapora ki vacchina Tarvatha adi sound chestundi daanni keratam antaru.. appudu kodi punju daggara veste manchidi ..
Meeru cheppe vishayalu vidikalla kolla gurincha?
Gurucharan Singh ji గారు విడికాలు స్పెషలిస్ట్
Gurucharan gari adress please
Bro oka vidikalla pettani okasari kathi punjuki breed tesi na taravatha edhe vidikalla pettani vidikalla punjulu kalipina quality vidikalla chicks vastaya, ledha inka vidikallaki use cheyalema
Semen only 3days బ్రతుకుతుంది కదా బ్రో..
భూమిలో ఏ విత్తనము వేస్తే ఆ చెట్టు పుడుతుంది
@@eskurifarms got it bro
Bro rammohan Rao sir tho homeopathy medicines 22 names chepinchandi vati uses chepinchandi
Try chestanu bro
Bro na dhagira ok punju undi bro adhi four colour's undi dhani chicks pure ga kakirai Or kaki dega or rasangi Or dega colours martharam mai vasthunai bro estis pungu colour raledhu bro epudu four sets chicks chusanu bro please any suggest bro please🙏
I want that pungu colour bro please🙏
కొంచెం క్లియర్ గా అడగండి
❤
Rotepindi gurichi video chy bro plz with photo
Alredy Chesanu kada bro
@@eskurifarms bro link share chey bro please
@@poornachandra1843 ok bro
ua-cam.com/video/Mk1C8C4u2oA/v-deo.html
👍
Gabulo vesina punjuki ye type feed evvali bro
Feed gurinchi previous videos Chesanu chudandi bro
@@eskurifarms ok
Gurucharan sir farm ekadundi anna chudatanikainaaa vellaaali thappakunda
Next month video lo address and phone number istanu.. ippudu vere daggariki change avutundi..
@@eskurifarms my dear dronacharya nenu kuda okkasari gurucharan guruvu garini kalavaali ani anukuntunanu avakasam kalpinchandi brother
@@beerarajeshkumari285 naademundi bro . Vaaru contact lo leru రాగానే చెబుతాను
Anna eeyana farm ekkada bro
Vizag
Vizag lo location telusa bro,, naadhi kooda vizag ey bro, Edo pedhha ga lekapoina naa own ga oka small farm maintain chestunna, athanni meet avvadaniki farm address adiga bro anthey
@@maheshchukka2134 Naaku exact location teliyadu sir.. alage ippudu konnallu sir out of station unnaru. తొందరలోనే location display chestanu
@@eskurifarms ok anna,, sir ki veelu aenappude cheppandi anna,, eppudu veelu aetey appude velli meet avutha, anyway thanks anna, chala manchi information istunnaru mee videos tho
Anna nanu miku okka kodi pic patanu kadha adhi breeding panikochidha adhi already fight lo okka raka damage aindhi anna
ఒకసారి hi ani pettandi
NEODOX FORTE అనే powder ఎన్ని లీటర్ల నీటిలో ఎంత మోతాదు కలపాలి ?
3grm in 1lit
Azythromycin syrup లీటర్ నీటిలో 5ml వేయవచ్చా 70 రోజుల పిల్లలకు
@@praju4247 50mg per kg body weight
Hai anna
Sir me phone no location two reza bird kavali sir
I lost his contact
Anna me number miss iendhi.. Plz.. Bro
9848503293
Adress
St
Hi
Number
Whose number bro .?
Mi guru gari number
@@cmanojkumarreddy101 జూలై లో ఇస్తాను అండి
Number yista anaru
Sir ma kodiki panja daggara bags vacipoyindi annanu Meru remidi chepparu kani bagaledu inka baga vacipoyindi ippudu nenu Ami cheyyali sir
Bags ante emiti bro.?
@@eskurifarms sorry bags kadu baga ani
Sir me what's up number pettandi meku video pedatanu
@@sheiknadeeb2040 సాధారణంగా అలా వచ్చినప్పుడు అది infection valla ఏర్పడుతుంది. Monocef SB injection వాడాలి
@@sheiknadeeb2040 9848503293
Hi anna
Hi bro
Hi bro
Thank you
sir mi number istara
Sir number ippudu ivvalenandi tondaralo teliyajestanu
👌👌👌👌👌
🙏🙏🙏
Hi anna