మీరు ఎవరు పాటరాసి పాడింది ఒకళ్ళు మీరు రాసి పాడినట్టు youtube లో పెట్టారు పాటపాడిన వారు వేరు మీరు బిల్డప్ కొట్టివున్నారు ఏ మాత్రం న్యాయం ఉందా సొమ్ముఒక్కడిది సోకు ఒక్కడిది అన్నట్టు ఉంది
పాట ఎవరు పాడింది అయిన.. ప్రభువులో పరవశించడం తప్పు లేదు బ్రో! బిల్డప్ అంటే అర్ధం చెప్పగలరా బ్రదర్? ఈ పాటకి యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి అని ఎవరు చెప్పారు బ్రదర్? క్రైస్తవులు కూడా స్వార్ధపరులుగా తయారు అయ్యేరు. అయితే కేవలం పాటలు పాడి, యూట్యూబ్ లో అప్ లోడ్ చేసి డబ్బులు సంపాదించడానికి అన మాట...! మీరు పాటకి Copyright రిజిస్టర్ చేసుకొని ఉంటే strike పంపించండి బ్రదర్. యూట్యూబే మాకు మెయిల్ పంపిస్తది.
అంటే బ్రదర్ ఈ పాట దావీదు samuel ఇద్దరు కస్టపడి రాసి పాటపాడారు అయితే మా వాళ్ళు వీడియో చేద్దాము అన్న లోపే మీరు చేసారు రాసి పాడినవారు బాధపడరా వీళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు అందుకనే ఈ కామెంట్ రాసాను తప్ప వేరే ఉద్దేశము లేదు
@@RameshChittam ఏది ఏమైనా మీరు ఈ పాస్టర్ గారిని చాలా అవమానించినట్టు కామెంట్ చేశారు. సాంగ్ మీది అయ్యినప్పుడు.. మీ Property కి నష్టం జరుగుతుంది అంటే వ్యక్తిగతంగా సాంగ్ అప్ లోడ్ చేసిన వ్యక్తిని సంప్రదించి, మాకు దీని వల్ల లాస్ ఉంది అని చెప్పాలి బ్రదర్. కానీ మీరు పెట్టిన కామెంట్ తీరు బాగోలేదు. నాకు ఇంత వరకు ఏ వ్యక్తి కూడా తమ సాంగ్ ని వాడినందుకు ఇలా అవమానించినట్టు కామెంట్ పెట్టలేదు. కొంతమంది Strike పంపించేరు అంతే! అంత ఎందుకు రాజమండ్రి నుండి దైవజనులు జాన్ వెస్లీ గారు కూడా మేము చేసిన ఏ కవర్ సాంగ్ కి కాపీరైట్ స్ట్రైక్ పంపలేదు.
Negri pata ❤❤❤❤
Nice👍👍👍
గుడ్ ❤❤❤
God bless you🙏
Dance master super sir
Cheedi Metta alluring yooth
Super babai nice song may God bless you
Very Nice Song Sir
Praise the lord 🙏
Supor brother god blesi you
God
Nice supari👌👌👌👌
Nice video chaala baagundi
సూపర్ సార్.. 👌👏 ఇలాంటి మరెన్నో కవర్ సాంగ్స్ చేయాలి ఆశీస్తున్నాను.
Thank you sir
Super.Singer.nyce❤❤❤❤❤
సూపర్
Super song annayya
God bless you postar garu
👍
సూపర్ సాంగ్... 👌👏ఇలాంటి మరెన్నో కవర్ సాంగ్ చేయాలనీ ఆశిస్తున్నాము
మీరు ఎవరు పాటరాసి పాడింది ఒకళ్ళు మీరు రాసి పాడినట్టు youtube లో పెట్టారు పాటపాడిన వారు వేరు మీరు బిల్డప్ కొట్టివున్నారు ఏ మాత్రం న్యాయం ఉందా సొమ్ముఒక్కడిది సోకు ఒక్కడిది అన్నట్టు ఉంది
బ్రదర్ మీరు ఎవరు చెప్పండి ఇది bleedapu
బ్లీడపు కాదు దేవునిలో ప్రవేశించుట కానీ నీకు బ్లీడప్పుగా కనబడుతుంది
పాట ఎవరు పాడింది అయిన.. ప్రభువులో పరవశించడం తప్పు లేదు బ్రో! బిల్డప్ అంటే అర్ధం చెప్పగలరా బ్రదర్? ఈ పాటకి యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి అని ఎవరు చెప్పారు బ్రదర్? క్రైస్తవులు కూడా స్వార్ధపరులుగా తయారు అయ్యేరు. అయితే కేవలం పాటలు పాడి, యూట్యూబ్ లో అప్ లోడ్ చేసి డబ్బులు సంపాదించడానికి అన మాట...! మీరు పాటకి Copyright రిజిస్టర్ చేసుకొని ఉంటే strike పంపించండి బ్రదర్. యూట్యూబే మాకు మెయిల్ పంపిస్తది.
అంటే బ్రదర్ ఈ పాట దావీదు samuel ఇద్దరు కస్టపడి రాసి పాటపాడారు అయితే మా వాళ్ళు వీడియో చేద్దాము అన్న లోపే మీరు చేసారు రాసి పాడినవారు బాధపడరా వీళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు అందుకనే ఈ కామెంట్ రాసాను తప్ప వేరే ఉద్దేశము లేదు
@@RameshChittam ఏది ఏమైనా మీరు ఈ పాస్టర్ గారిని చాలా అవమానించినట్టు కామెంట్ చేశారు. సాంగ్ మీది అయ్యినప్పుడు.. మీ Property కి నష్టం జరుగుతుంది అంటే వ్యక్తిగతంగా సాంగ్ అప్ లోడ్ చేసిన వ్యక్తిని సంప్రదించి, మాకు దీని వల్ల లాస్ ఉంది అని చెప్పాలి బ్రదర్. కానీ మీరు పెట్టిన కామెంట్ తీరు బాగోలేదు. నాకు ఇంత వరకు ఏ వ్యక్తి కూడా తమ సాంగ్ ని వాడినందుకు ఇలా అవమానించినట్టు కామెంట్ పెట్టలేదు. కొంతమంది Strike పంపించేరు అంతే! అంత ఎందుకు రాజమండ్రి నుండి దైవజనులు జాన్ వెస్లీ గారు కూడా మేము చేసిన ఏ కవర్ సాంగ్ కి కాపీరైట్ స్ట్రైక్ పంపలేదు.
Meeru assalu paster garenaa maa vallu rasi padina song meeru padinattu cover chestunnaru sigguga ledhu. Telusina vallu evvaru chusina meeru buildup koduthunnare antaru marokari kastanni meeru vadukunttunnaru chala bagundhi
God blessie sistor 👌👌👌
Sùqèrsònģs.anña