Mudra loan details in Telugu | Ajay | SumanTv Money

Поділитися
Вставка
  • Опубліковано 4 лют 2021
  • #SumanTvMoney
    Welcome to SumanTV Money Channel, The Place where you are served with Online and Offline Money Making Tips and Money Earning Methods Every Day. SumanTV Money has been constantly coming up with new genres of Content that helps young entrepreneurs, Self Made Business Women, Students who wish to earn part time income to make more relevant to different successful ways of Earning Online and Offline.
    Your Priceless feedback is always appreciated and Please Subscribe SumanTV Money for More Awesome Money Making Videos Served on Daily Basis.
    Hope you like this video Please Subscribe our channel for more videos like this -----------------------------------------------------------------------------
    NOTE: All the content used in the Video is Copyrights of SumanTV, Use or commercial display or editing of the content without proper authorization is not allowed.
    mudra loan,mudra loan details in telugu,how to get mudra loan in telugu,mudra loan telugu,how to apply mudra loan online in telugu,mudra loan in telugu,mudra loan details,mudra loan online apply,how to get mudra loan telugu,how to apply mudra loan in telugu,sbi mudra loan details in telugu,how to get government scheme mudra loan in telugu,mudra loan documents,mudra loan full details in telugu,how to apply mudra loan,how to apply mudra loan online telugu,telugu e mudra loan
  • Навчання та стиль

КОМЕНТАРІ • 1,4 тис.

  • @rajijm
    @rajijm 3 роки тому +1483

    Sir, మీరు ఈ కింది comments చూస్తే ఈ ముద్రలోన్ ఎంత బాగా ఇస్తున్నారో అర్దమవుతుంది .ఇంకో విషయం ఏంటంటే బ్యాంక్ వెళ్లి ముద్రలోన్ అని చెప్పగానే ఏదో అడుక్కోవటానికి వచ్చిన ముష్టివాడ్ని చూసినట్లుగా చూస్తున్నారు ... ... అవునా ... అవునా! కాదా! friends?

    • @raffimunna8745
      @raffimunna8745 3 роки тому +24

      💯 percent true

    • @nareshsunkenapelli2853
      @nareshsunkenapelli2853 3 роки тому +14

      Exactly bro

    • @SivaSiva-qu6bt
      @SivaSiva-qu6bt 3 роки тому +12

      Yessssss

    • @BenjaminTripleh
      @BenjaminTripleh 3 роки тому +49

      రేపిస్ట్ నీ కూడా చూడరు అంత కంటే నీచంగా చూస్తున్నారు ముద్ర లోనే అంటే

    • @sivasankarch7993
      @sivasankarch7993 3 роки тому +10

      Yes

  • @veershettypatil1151
    @veershettypatil1151 3 роки тому +74

    చెప్పడానికి ఈజీగా ఉంది అక్కడ బ్యాంక్ కి వెళ్తే అక్కడ అంతా సీన్ లేదు

  • @kk-ki3dc
    @kk-ki3dc 3 роки тому +114

    ఈ మధ్యనే కలిస్తే బ్యాంకు వారు అడిగినవి చాలా చాలా కష్టం అనిపించింది.

  • @aurangabadsrinivasarao5465
    @aurangabadsrinivasarao5465 3 роки тому +696

    సామాన్య ప్రజలకు బ్యాంక్ మేనేజర్ కనీస మర్యాద ఇవ్వరు

  • @suneerpathan2273
    @suneerpathan2273 2 роки тому +140

    సార్ మీరు చెప్పే మాటలు బాగా తీయగానే ఉన్నాయి కానీ ముద్ర లోన్ కావాలని వెళ్లిన మాలాంటి వాళ్ళకి బ్యాంకు మేనేజర్ గారు పగటిపూట చుక్కలు చూపిస్తారు వాళ్ళు ఇచ్చే అరకొర లోను కూడా వాళ్లకు నచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు లేకపోతే రికమండేషన్ చేయించుకున్న వాళ్లకు ఇస్తున్నారు మాలాంటి మెకానిక్ మా లాంటి చిన్న చిన్న ప్లాట్ఫారం వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఇవ్వడం లేదు ముందు వాటి మీద దృష్టి పెట్టండి కేంద్రం పెట్టిన ముద్ర లోన్ పథకం చాలా మంచిది కానీ ప్రాక్టికల్గా అది అమలు కావడం లేదు ఎక్కడ లోపాలు జరుగుతున్నాయో పెద్దవారు మీరే దృష్టిపెట్టాలి మాలాంటి పేద వాళ్లకి సామాన్యులకి ముద్ర లోన్ లాంటివి ఒక వరం అని అనుకోవాలి కానీ అది అమలులో మాత్రం శాపంగా నే ఉంది

    • @IIFL_loan
      @IIFL_loan 2 роки тому

      లోన్ కోసం వాట్సాప్ లో మెసేజ్ చేయండి నెంబర్ నా dp లో ఉంది 20k to5lacs

    • @srilathahanvi4477
      @srilathahanvi4477 Рік тому

      ) axmi
      Naku mudra lone kavali sir
      Business chesthanu e bank ki velithe estaru

    • @tellammaheshu697gmal
      @tellammaheshu697gmal Рік тому +4

      సార్ చాలాబాగుంది,, పేదోడికి,, ఏ బ్యాంకు ఇచ్చేది.. ఆధార్,, తప్ప మీరు చెప్పిన ప్రూప్స్, సర్టిఫికేట్, లోకల్ అధికారులు ఇవ్వరు, ఇచ్చిన బ్యాంకువాళ్ళు, నీకేమి షూరిటీ చూపించగలవు? అన్ని ఉన్న రికామెండేషన్, ఉందా? ఇది సార్,, జరిగేది.

    • @srichandraartsbheemgalamba5904
      @srichandraartsbheemgalamba5904 Рік тому

      🙏🙏🙏🙏

    • @chakradharparitala2359
      @chakradharparitala2359 5 місяців тому +1

      పబ్లిసిటీ ఫుల్లు ప్రాఫిట్ నిల్ల్. లోన్ ఇచ్చే అధికారం బ్యాంకు మేనేజర్లకు , డాక్యుమెంట్లు మొత్తం కూడా రెడీ చేసిన తర్వాత, జోనల్ ఆఫీస్ పంపించిన తర్వాత, వారు ఫైనల్ చేస్తారు, rajkiy nayakulu రాజకీయ నాయకులకు, కార్యకర్తలకు, పొలాలు స్థిరాస్తులు, వున్న వారి కీ ఈ స్డునారు,

  • @baireddyvenkatramireddy9704
    @baireddyvenkatramireddy9704 3 роки тому +50

    సుమన్ tv లో first time anchor useful programes useful questions అడగడం చూసాను.. Thank u

  • @vestigegopibudutha1428
    @vestigegopibudutha1428 3 роки тому +42

    అస్సలు ఇవ్వరు, చుక్కలు చూపిస్తారు, 🙏🙏 ఇవి నమ్మొద్దు....

  • @pillasuryanarayanapatrudup3864
    @pillasuryanarayanapatrudup3864 Рік тому +25

    నమస్తే సార్
    అయ్యా మీరు ముద్ర లోన్ స్కీమ్ బ్యాంకుకు వెళ్లి అడిగితే మీరు చెప్పిన నాలుగు డాక్యుమెంట్స్ పట్టుకొని కానీ బ్యాంకు ద్వారా మీకు కావలసిన డాక్యుమెంట్స్ కూడా రెడీ
    మీరు చెప్పినట్టుగా ప్రాజెక్ట్ వర్క్ కూడా రెడీ చేసి తీసుకు రమ్మంటే ప్రాజెక్ట్ వర్క్ కూడా రెడీ చేసి కొటేషను తీసుకు రమ్మంటే కొటేషన్ కూడా తీర్చుకొని పూర్తి డాక్యుమెంట్స్ తో సబ్మిట్ చేసి పెడితే మీకు లోన్ ఎలిజిబుల్ ఇవ్వండి అని
    సారీ ఎందుకు కారణం అడగగా
    మీ పేరుమీద గోల్డ్ లోన్ ఉందండి అందుకే ఈజిప్ట్ అవ్వట్లేదు అన్నారు మా యాపారం కలిసి మా ఇంట్లోనే మా అమ్మగారు వస్తువులు మా వస్తువులు తాకట్టుపెట్టి ముత్తూట్ ఫైనాన్స్ లోన్ లోన్ తెచ్చుకొని వ్యాపారం చేస్తున్నామని మీకు లోన్ ఉందని చేసి మాకు లోన్ ఎలిజిబుల్ టవర్ ఏంటి అవి క్లియర్ చేసుకొని రండి అప్పుడు ఇస్తామని అన్నారు ఆ డబ్బులే ఉన్నట్టయితే ఒంగోలులోని పెట్టుకుంటాం మేమెందుకు నీ లోనికి అప్లై చేస్తాను అండి ముందు పెట్టిన ప్రధానమంత్రి గారు పెట్టిన కార్యక్రమం ఏదో మంచికో చెడుకో తన పెట్టాడు కానీ కానీ కేవలం రికమండేషన్ ఉంటేనే ఇక్కడ లోన్ శాంక్షన్ అవుతాది అని లేదంటే ఇటువంటి పరిస్థితులు అవుతుంది దయచేసి మీరు ఈ లోను గురించి వివరించినప్పుడు దీంతో పాటు ఈ సారి మీరు యాడ్ చేసే ఈ నాలుగు డాక్యుమెంట్స్ కాక రికమండేషన్ అని ఒక డాక్యుమెంట్ కూడా తెచ్చుకోవాలని మీడియాలో కూడా మీరు చెప్పండి సార్ సార్ నేను తప్పుగా అర్థం నేను రెండు నెలల 18 రోజులు బ్యాంకు చుట్టూ తిరిగి నాకు చిరాకు అందుకే బాధపడుతూ ఈ మెసేజ్ పెడుతున్నాను
    తప్పయితే

  • @kingsgvg3754
    @kingsgvg3754 3 роки тому +31

    ముద్ర లోన్ అన్నదే నాయకులకి పార్టీ కార్యకర్తలకే సంబంధించినటువంటి ఇది సామాన్య ప్రజల కోసం చెందినది కాదు

  • @dsmframes1486
    @dsmframes1486 3 роки тому +139

    సార్ మీరు బ్యాంకు మానేజరా...
    మీరు ఎన్ని లోన్స్ ఇచ్చారు ఇక్కడ చెప్పినంత ఈజీగా....

  • @nagarjunas2670
    @nagarjunas2670 3 роки тому +133

    హాయ్ సర్ ఎవరు నమ్మకండి ఆల్రెడీ కాల్ చేశాను ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు నమ్మకండి

  • @badrinathut
    @badrinathut 3 роки тому +95

    సారు మీకు యూట్యూబ్ rateing కావాలంటే ఇంకేమైనా చెప్పండి ఇలాంటి రాంగ్ information ఇచ్చి నిరుద్యోగుల సమయం వృదా చేయకండి, బ్యాంక్ లు లోన్స్ చిన్న చితకా వ్యాపారాలు చేసే వాళ్ళకి ఇచ్చేది తొక్కనే.

    • @SmartboyIR
      @SmartboyIR 5 місяців тому

      Avnavnu....sava laksha qution s

  • @venkataramaraju4096
    @venkataramaraju4096 3 роки тому +25

    ముద్రలోన్ గురించి ప్రభుత్వ బ్యాంకులకు వెళ్తే మాత్రము ఇవ్వడానికి ఇష్టపడటము లేదు! ప్రతి ఆర్ధిక సంవత్సరములోగా నిర్ణీత కోట్లరూపాయలు ముద్రాలోన్లు చెయ్యాలని ప్రతి బ్రాంచికి ప్రభుత్వం నిర్దేశించింది! అయితే ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగస్తులు పని చెయ్యడము పై శ్రద్ధ లేక ఒకేసారి ఆ ఆర్థిక సంవత్సరం ఆఖరిలో తమకు తెలిసిన రాజకీయ నాయకుడెవరైనా క్రొద్దిమందిని పంపితే వారికి ఎంతోకొంత వితరణ చేసేసి వెంటనే బదిలీ మీద వెళ్ళిపోతున్నారు! కొంతమంది బ్రాంచ్ మేనేజర్లు బదిలీకి ముందు అంతవరకు నానబెట్టిన అప్లికేషన్లను దుమ్ము దులిపి అందరి దగ్గిర 5నుండి 10% కమీషన్ మరలా జనరల్ ఇన్సూరెన్స్ పాలసీ ఛార్జీలు విరగదీసుకొని ముద్రా లోన్లు వితరణ చేస్తున్నారు!
    మొత్తానికి ముద్రా లోన్లను తప్పించడానికి ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగస్తులకు ఉన్నంత చాకచక్యం ఎవరికి లేదు! ముద్రా లోన్లు ఎందుకు చెయ్యలేదని ప్రభుత్వం అడిగితే వెంటనే తమ యూనియన్లు తో హర్తాళ్ చేస్తారు!
    అదే ప్రైవేటు లో ఉన్న బజాజ్ ఫైనాన్స్, సుదర్శన్ ఫైనాన్స్ వారిని కలిస్తే మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు,ఫోన్ వివరాలు తీసుకొని సాయంత్రం లోపుగా మీరడిగిన డబ్బుని వితరణ చేస్తారు! కాకపోతే కాస్త వడ్డీ ఎక్కువ!అలాగే ప్రభుత్వ రంగంలోనే ఉన్న సహకారబ్యాంకు REPCO Bank కూడా చిన్నతరహా అప్పులను తమ ఏజెంట్లు ద్వారా పంపిణీ చేస్తుంది!సహకార బ్యాంకు అవ్వడము వలన ప్రభుత్వ రంగ బ్యాంకుల కన్నా 0.5% వడ్డీ ఎక్కువ వసూలు చేస్తారు!పోస్టల్ శాఖ వారిని ప్రభుత్వం PayBank గా అనుమతించడంతో, వారుకూడా చిన్న తరహా అప్పులను పంపిణీ చేస్తున్నారు!

    • @hemanth6782
      @hemanth6782 Рік тому

      Entha varaku evvavachhu bro post dept. lo

  • @pusapochaiah7073
    @pusapochaiah7073 3 роки тому +203

    అవును sir మీరు చాలా చెబుతారు పేద ప్రజలకు ముద్ర లోన్ గురించి ఎవరూ అవగగనా కల్పించాలి.మిరేమో రోడ్డు మీద అడక్కునే వారికి కూడా సులభంగా లోన్ ఇస్తారు అని చెబుతారు.
    Bank కు వెళ్తే ఎంత ఆస్తి ఉంది.మీకు shuriti అడుగుతారు .పేద వాడికి ఎవడు shuriti ఇవ్వరు.మీరేమో scheme గురించే ఎంతో గొప్పగా చెబుతారు.first మీరు మేము పెట్టె comments చదవండి పేదోడి ఆవేదనా,భాద ఎంత మంది పేద ప్రజలకు scheam చేరిందో ,తెలిసిందో మీకు అర్థం అవుతుంది.

  • @sunilkumar-yd1bq
    @sunilkumar-yd1bq 3 роки тому +5

    అయ్యా సుమన్ టీవీ చానెల్ చాలా బాగుంటుంది కాని మీరు బ్యాంక్ మ్యానేజర్ ని కాకుండా డైరెక్ట్ గా loan ఎవరు ఇప్పిస్తారో వాళ్ళతో ఒక వీడియో చేయండి సర్

  • @govardhaninagaluru5774
    @govardhaninagaluru5774 Рік тому +15

    ఊరికా మనడేటా నష్టం,, మాలాంటి పేదలు చూసేదానికి అర్హులు.. తీసుకునే దానికి ఉన్నవారు 💯💯💯అర్హులు

  • @chalamyeluri551
    @chalamyeluri551 3 роки тому +130

    ముద్ర లోన్ లేదంటే ఎవరికి కంప్లైంట్ చేయాలి???

  • @malleshrao2608
    @malleshrao2608 3 роки тому +23

    If this discussion was true about MUDRA LOAN please suman tv try to make interview with bankers so that all can learn

  • @shaikriyaz0075
    @shaikriyaz0075 3 роки тому +198

    నేను 1 లక్ష రూపాయలు అప్పు కోసం 45 రోజులు తిరిగాను, లోన్ అప్రొవ్ తర్వాత 15 రోజులు చెక్ పైనా సంతకం కోసం, total 2 నెలలు, మరి 10 లక్షలు కోసం ఎన్ని రోజులు తిరిగాలి ?

  • @devadeva5627
    @devadeva5627 3 роки тому +17

    మీరు ఏ ఇంటర్వ్యూ చేసిన లైవ్ లో నే ఆ డిపార్ట్మెంట్ కు కాల్ చేసి ఇంటర్వ్యూ చేయండి నేను చాలా వీడియోలు చూసిన మేడం సుమన్ టీవీ ఛానల్ వీడియోలను చూసి అన్ని ఫాలో అయితే అన్ని ఫేక్ అని అనిపిస్తుంది మేడం ఒక ఎల్ఐసి ఇంటర్వ్యూలు బాగున్నాయి మేడం ఎల్ఐసి ఎన్ని మేము చేసినవన్నీ ఓకే మేడం

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 2 роки тому +19

    Sir మేము ముద్ర loan తీసుకుని ప్రతీ నెలా చెల్లించినాము. మళ్ళీ కావాలని అంటే, ఆ తర్వాత వచ్చిన feild officer కనీసం వొక సంవత్సరం bank చుట్టూ తిప్పుకొని, అన్ని రకాల papers తెప్పించుకుని కూడా, మా ఇంటికి వచ్చి చూసి సరే అని ఒప్పుకొని కూడా ముద్ర loan ఇవ్వలేదు. దీనికి కూడా రాజకీయ నాయకుల దన్ను ఉంటేనే ఇస్తున్నారు. రెండు చేతులా దండం పెట్టు కన్నీళ్ళతో వచ్చేశాము.

    • @srikanthjella5633
      @srikanthjella5633 2 роки тому

      Meru apudu theskunaru.... Loan antha ochindee

    • @IIFL_loan
      @IIFL_loan 2 роки тому

      లోన్ కోసం వాట్సాప్ లో మెసేజ్ చేయండి నెంబర్ నా dp లో ఉంది 20k to5lacs

    • @bellamkondanavya6368
      @bellamkondanavya6368 2 роки тому

      @@IIFL_loan nijam ga lone estara

    • @balanagireddyy5875
      @balanagireddyy5875 Рік тому

      Play slips kavli madam

    • @Ram-pm2iu
      @Ram-pm2iu Рік тому

      ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది

  • @aforareef7244
    @aforareef7244 3 роки тому +21

    నేను బిజినెస్ క్రింద ముద్రలోన్ లక్షా రూపాయలు తీసుకొని 1EMI అపకుండా 05/01/2020 క్లోజ్ చేశా మళ్ళీ 1,50,000 లోన్ అడిగితే ఇంతవరకు దానికి సమాధానం లేదు ..

  • @victorydigitalstudio1268
    @victorydigitalstudio1268 3 роки тому +26

    నేను SBI బ్యాంకు వెళ్లి అడిగితే ఇప్పుడు ముద్ర లోన్ లేదు అంటున్నారు కదా మరి ఎలా? 🙏🙏🙏

  • @krishnabadeti9808
    @krishnabadeti9808 Місяць тому +3

    ముద్ర లోన్ గురించి చక్కగా తెలియజసారు ధన్యవాదాలు, నేను రెండు సార్లు లోన్ తీసుకుని టైమ్ కన్నా ముందు గానే లోన్ క్లియర్ చేశాను, నాకు వ్యాపారం కోసం అడికితే నెలల పాటు తిప్పి ఇవ్వలేదు, కొంతమంది బ్యాంక్ సిబ్బంది మాత్రమే మంచివారు, చాలా మంది ప్రజల ను ఇబ్బంది పెడుతున్నారు, కరెక్ట్ గా కట్టిన వాడి కి లోన్ ఎందుకు ఇవ్వరో అర్ధం కాదు 🤔🤔

    • @ArunaNarapinni-ce6eh
      @ArunaNarapinni-ce6eh 18 днів тому +1

      లోన్ కరెక్ట్ గా కట్టే వాళ్ళకి బ్యాంకు వాళ్ళు చాలా సార్లు తిప్పి తిప్పి పిప్పి చేసి ఈ లోన్ కంటే బయట అప్పు బెటర్ అనిపిస్తుంది

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs 3 роки тому +26

    ధనవంతు లకు , ఎల్లో క్యాస్ట్ వాళ్ళ కు ఇవ్వండయ్యా !
    ఇప్పటి వరకూ ఇచ్చిన ముద్రాలోన్లు ఏఏ క్యాస్ట్
    వాళ్ళకు ఇచ్చారో CBI చేత విచారణ చేయాలి...!

  • @sadgurucharanam3605
    @sadgurucharanam3605 2 роки тому +12

    మీరు rules చెప్పారు sir. ఏ బ్యాంకు వాడు కనీసం దాని గురించి మాట్లాడరు. అవకాశం ఉంటే వాళ్ళ వాళ్లకు help చేస్తారు అంతే కాని నిజంగా అవసరం వుండి వెళ్ళితే 5k లంచం తీసుకుని కూడా లోన్ ఇవ్వలేదు అండి బాబు.

  • @madhuelugu
    @madhuelugu 2 роки тому +17

    మేడం సూపర్ క్లారిటీగా అడుగుతున్నారు

  • @ravikumarravi-vq7yc
    @ravikumarravi-vq7yc 3 роки тому +27

    బ్యాంకు వారికీ ముద్ర లోన్ అంటే తెలియదు....
    రాజమండ్రి, ప్రకాశనగర్, ఆంధ్రాబ్యాంక్ లో అడిగాను...
    నాకు తెలియదు అన్నారు....
    మాములు లోన్ కుడా యివ్వడం తెలియదు....
    మీ ఇంటికిదగ్గరలో ఏదైనా బ్యాంకు ఉంటే అక్కడకి a/c మార్చుకొని లోన్ ట్రయ్ చేసుకో అని ఉచిత సలహా యిచ్చారు.... సారూ....
    ఏమీ తెలియకుండా ఉద్యోగం ఎలా చేస్తున్నాడో అర్ధం కాలేదు....
    చాలా బ్యాంకు లలో ఇంకా వున్నారు....
    కనీసం అప్లికేషన్ కూడా ఫిల్ చెయ్యడం రానివాళ్లు వున్నారు ...

    • @bunnyshyam8825
      @bunnyshyam8825 2 роки тому

      3 00000 amount thiusuna.
      Epuudu it returns kavalie hatunaru

    • @Abhi-he7pd
      @Abhi-he7pd Рік тому

      Yes I also got seem answer in Bank

  • @satishadabala6624
    @satishadabala6624 3 роки тому +30

    ఎంత తొందరగా ప్రైవేట్ బ్యాంక్స్ అయ్యేతే అంత మంచిది

    • @aravind3300
      @aravind3300 3 роки тому

      అప్పుడే ఎక్కువ వడ్డీకి రుణాలు వస్తాయి. అందరకీ బాగుంటుంది

    • @eshavolgos118
      @eshavolgos118 3 роки тому

      Mudra loan kosam contact me 6300971281

    • @srinivasgoud8584
      @srinivasgoud8584 3 роки тому

      📢📢

  • @madupuumamadupuuma3162
    @madupuumamadupuuma3162 2 роки тому

    మీరు చెప్పినంత సులువు గా బ్యాంకు రుణాలు ఇవ్వడం లేదు కనీసం ఒకే యాభై వేలు దానికై నాకూ రెండింటిలోను గుర్తున్నాయి కేవలం ప్రకటనలకే తప్ప ఆచరణలో శూన్యం

  • @narojuraju852
    @narojuraju852 2 роки тому

    Meru chala easy ga chepthunnaru live lo ki vasthe bank managers evvadiki ivvatoedhu call family members ki isthunnaru bayata vallu question chestha shurity adgurhunnaru

  • @beconfidentandclear8889
    @beconfidentandclear8889 3 роки тому +8

    I tried a lot for this from 3 yrs not only for me I tried for my clients even no use

  • @musiclover-ul9lz
    @musiclover-ul9lz 3 роки тому +238

    Bank manager తొ మాట్లాడాలి అని లోపలికి వెళ్తె బయటకు వెళ్ళు అన్నాడు , కానీస మర్యాద కూడా ఇవ్వట్లేదు

  • @ramcharanfanvamshi5900
    @ramcharanfanvamshi5900 2 роки тому +1

    మీరు చెప్పే దానికి బ్యాంక్ లో జరిగే దానికి సంబంధమే లేదు ..ముద్ర లోన్ లు ఎవరు ఇవ్వడం లేదు..

  • @bhargavinelluri5906
    @bhargavinelluri5906 3 роки тому +97

    IT returns unna kuda security adugutunnaru and bankers asalu Interest ga leru..donga loans enni ayina estaru kani honest ga anni documents submit chesina vallaki am ledu...e vedio lu meeru pettadam tappa janalaki am use ledu

  • @sreenuchadurupally6410
    @sreenuchadurupally6410 3 роки тому +63

    Next time bank ku velli bank manager room lo interview cheyandi bank manager peru mobile number kuda pettandi

  • @sastryayyanna5528
    @sastryayyanna5528 3 роки тому +3

    🌹👍👌Very nice explanation. 🌹💐🤝.

  • @srinuparamsetti9816
    @srinuparamsetti9816 2 роки тому +2

    ముద్ర లోన్ కాదు కదా ముష్టి లోన్ కూడా ఇవ్వడం లేదు నాకు..

  • @rajapabbati9229
    @rajapabbati9229 3 роки тому +1

    Chaala easy gaa abaddalu aadutunnaru.... Pm, cm, MP, MLA... Panchayat ward member varaku andaru open gaa abaddalu aadutunnaru...

  • @yaduganisrinivas
    @yaduganisrinivas 3 роки тому +5

    I asked in HDFC Bank, Manager say there is no such loan?

  • @kranthikataru3519
    @kranthikataru3519 3 роки тому +17

    ఎక్కడ ఇస్తున్నారు sir ఎంత మంది కీ ఇచ్చారు రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్లకి ఇస్తున్నారు అది వాళ్ళు ఫేక్ bussiness లు చూపించి తీసుకుంటున్నారు

  • @dancingvindhya2008
    @dancingvindhya2008 Рік тому

    Tv lo chepetatlu bank valu ivatledu sir thnku so much🇮🇳

  • @karunakarm3924
    @karunakarm3924 3 роки тому

    Very good interview medam good sir

  • @kalvapoornachanderreddy1184
    @kalvapoornachanderreddy1184 3 роки тому +33

    Majority of Bank Managers don't give loans to Normal people

  • @nagasritondepu8779
    @nagasritondepu8779 3 роки тому +7

    చెప్పడం తేలిక తీరా bank ki వెళితే పనులు అవుతాయా

  • @dancingvindhya2008
    @dancingvindhya2008 2 роки тому

    Good morning sir pm 🙏garki padavi vandanam thnku suma tv📺

  • @anandakumargowda3258
    @anandakumargowda3258 3 роки тому +1

    Yes sir, what u said is true without any mortgage Andrabank gave me 10k, i returned it within 2 years.

  • @sreenuchadurupally6410
    @sreenuchadurupally6410 3 роки тому +10

    Bank valladhaggariki velithe date ayipoyindhi ani chepparu

  • @anandnandha9180
    @anandnandha9180 3 роки тому +3

    Hello sir nennu already sbi bank ku velli vacchanu vallu catetion kavali anutunaru Mari 2yrs IT returns chupinchali antunaruu

  • @user-jp5ce5sj7c
    @user-jp5ce5sj7c 2 місяці тому

    Thankyou So much For Good Information Sir And Madam

  • @saladivenkatesh1881
    @saladivenkatesh1881 3 роки тому

    Nice questioning from anchor

  • @Ramesh-jn1xt
    @Ramesh-jn1xt 3 роки тому +13

    Mi phone no. chepandi bank lo nundi call chestha
    Bank mngr lu pm kante ekkuva laga feel aitharu

  • @ashokchamanthula6250
    @ashokchamanthula6250 2 роки тому +29

    సిగ్గు లేదురా మీకు ఆ లోను ఈ లోను అనే పేద ప్రజలను ఇబ్బంది ఎందుకు పెడుతున్నారు నీకు కనీసం అంకిత జ్ఞాన ఉన్నట్టైతే అందరికీ లోను ఇప్పించగలరని కోరుకుంటున్నాను యూట్యూబ్ ఛానల్ లోఈ పోస్టులు పెట్టాలంటే కనీసం ఒక వందమందికి లోను ఇప్పించి ఇలాంటి పోస్ట్లు పెట్టండి అందరూ నమ్ముతారు

    • @bookntube
      @bookntube Рік тому +2

      Yes correct said 😊

  • @jabbalakumarswamy5920
    @jabbalakumarswamy5920 2 роки тому

    Interested video and nice interview

  • @maskubabu
    @maskubabu 3 роки тому +2

    Miru adigina pathralu nenu isthanu Naku loan mire ippinchandi. Lekapothe ei video pettinandhuku andhariki kshamapana cheppi lempalesukovaali

  • @shaikshakeelasulthana4274
    @shaikshakeelasulthana4274 3 роки тому +6

    ఎందుకుkama ee లాంటి interviews తీసుకుంటారు సమయం వృథా చెయ్యడం

  • @Vaishali-bt1sv
    @Vaishali-bt1sv 2 роки тому +6

    Sir...come to ground level and see what banks are doing

    • @Krishways55
      @Krishways55 2 роки тому

      They won't correct their mistakes

  • @thementor5233
    @thementor5233 3 роки тому

    Thank you so much 👍

  • @venkataratnam9980
    @venkataratnam9980 2 роки тому

    మీరు చెప్పిన మాటలు నేతి గారెలవలెఉనాది. అనేతి గారెలు మాకుదొరకటంలేదు గురువు గారు. కుమార్, రాజమండ్రి.

  • @deej3233
    @deej3233 3 роки тому +4

    Can we repay the amount in one year?

  • @bharathibudati7330
    @bharathibudati7330 3 роки тому +5

    Memu mudra lone kosam Allahabad bank ki velethe life insurance policy shriti kavali anaru memu cooi drink shop kosam adigamu avariki chepukovali 😔

    • @ellandhularavi7811
      @ellandhularavi7811 3 роки тому

      Loan kavalante help chesthanu whatsapp lo message cheyandi 7285992522

  • @srivijayadurgafashions8123
    @srivijayadurgafashions8123 3 роки тому +1

    Ikkada cheppedi okati bank ki velithe vaallu cheppedi okati...idi chusnappudu intha easy ga loan vasthunda anukuni bank ki velithe 10 rules chepparu...
    1.Current acount undaali
    2. 6 months 2lacks/month tranjection undaali
    3.licence undaali.
    4. IT undaali
    5.surity kaavali.
    6.project report undaali
    7.adress proof undaali
    8.aadaar
    9.passpotos
    10. paancard...inni undali..
    Monthly 2 lacks income vasthe 10 lacks loan ki evarina velthara...
    *A adhaaram lenivallu mari ela baagupadathaaru...

  • @puttamrajubalasubrahmanyam351

    Excellent explanation

  • @subramanyamcheenakula1215
    @subramanyamcheenakula1215 3 роки тому +5

    60thousand loan ku 1 year tippinaaru deeniki todu 4thousand appollo canara insurance cheyamannaaru 500 agreement bond

  • @chandusarakanam6337
    @chandusarakanam6337 3 роки тому +18

    Most of the NPA borrowers are mudra loans availed customers. People not paying installments. Government should take this issue seriously and discontinue ration and power supply to them. Then only people will realise and stop doing this kind of acts.

    • @sagarg8173
      @sagarg8173 Рік тому

      True sir... All the defaulters must be punished.. even the industrial and big scale businessmen should also be punished likewise... Cut power.. stop all the civil services and even cancel their citizenship as they devour peoples money at a large scale. And the responsible bank personnel should also be held accountable.. must be ripped off their jobs and stop civil supplies

    • @rajuanantula2295
      @rajuanantula2295 Рік тому

      Bank managers are also curlpits
      They have no subject knowledge to assess the business and they see us like beggers. You have to be mallayya or nirav modi to get loans.
      First a department with subjects should be formed and give should directly give loans rather than banks

  • @kannaiahtappatla4788
    @kannaiahtappatla4788 2 роки тому

    Nenu mudra loan ku SBI jannarm branch distic Manchiryal Telangana apply chesanu anaga banklo dackuments echo 4 months datind eppativaraku respanse ledu loan evvaledu nenu footware shop meda 100000 rupees loan apply chesanu maku. Thappakunda ravalee sir thank you

  • @superawesomechannle4108
    @superawesomechannle4108 Рік тому

    chala easy ga cheppasthunnaru 4 doucuments esta saripothundi antunnaru. brahma devudu degi vachi cheppina evvadam ledu... esthunnaru evariki anta bank valla friends ki realations valla ki esthunnaru
    mana india daridram lo edi okkati

  • @LuckyBoy-pz8sd
    @LuckyBoy-pz8sd 3 роки тому +3

    Sir meeru cheppinattu bank loan Kosam velte eVvaru

  • @kanthashomemade5431
    @kanthashomemade5431 3 роки тому +4

    Meeru cheppedanta just for interview anthe, ye bank lo kuda security aduguthunnaru

    • @ellandhularavi7811
      @ellandhularavi7811 3 роки тому

      Whatsapp lo message cheyandi loan kavalante help chesthanu

    • @ravikalyan6614
      @ravikalyan6614 3 роки тому

      @@ellandhularavi7811 nee whats app number cheppu bro

    • @quthbullapurassembly45bsp84
      @quthbullapurassembly45bsp84 2 роки тому +1

      @@ellandhularavi7811 number send cheyandi

    • @ellandhularavi7811
      @ellandhularavi7811 2 роки тому

      @@quthbullapurassembly45bsp84 seven double nine seven six three two five double two

  • @jabbalakumarswamy5920
    @jabbalakumarswamy5920 2 роки тому

    Explain super sir

  • @user-qk5vb2xv2q
    @user-qk5vb2xv2q 3 роки тому +1

    నేను కాలు అరిగి అరిగి తిరిగినా ఇవ్వలేదు...నాది సర్వీస్ కి సంబంధించిన బిజినెస్ (మెడికల్)

  • @kattakiranreddy8449
    @kattakiranreddy8449 3 роки тому +5

    I have 3 experience business service
    Banker asking security documents

  • @sreenuchadurupally6410
    @sreenuchadurupally6410 3 роки тому +3

    Video chesudu easy bank vallu ivvali kada

  • @tirupatinampelly2526
    @tirupatinampelly2526 2 роки тому

    sishu ante start chesthunnadi taruna ante start cheyabadi nadusthunnadi, kishora ante athyntha vijayvanthamga run avuthunna compeny, adi educational institutes ki mudra loan ivvara?! off line by hand to hand submit tho loan entha samayamlopala sanction chestharu 100%sure ga ?!

  • @navodayaisnapur2011
    @navodayaisnapur2011 3 роки тому +1

    Asalu Mudra loan ivvatam Ledu.. Samanya prajalaku manushulu LA kuda chudaru... Only manufacturing units ki istam antaru... Chartered accountant chesina project reports NE vallu allow chestaru inka high level recommendation NE bank vallu. ...tesukuntaru....

  • @murthysiva5819
    @murthysiva5819 3 роки тому +3

    Adhaina bank manager interview chesi live lo calls n athanu echina loans gurunchi chepe dhairyam undha , adhi cheyali mundhu

    • @nbfcloan5243
      @nbfcloan5243 2 роки тому

      Nine five for eight for five three eight one one...

  • @srinivasmunigala1876
    @srinivasmunigala1876 3 роки тому +7

    its a not easy to get a loan, as practically saying , manager will give only to 1 percentage only

  • @nukqlanag1662
    @nukqlanag1662 2 роки тому +1

    Mudra loan kante bayata 1.5appu estharu e security lekunda 100000 ki 1500 ante over, 🏦 chuttu thiragali vasthundhanna garranty ledhu

  • @ashokvarma1439
    @ashokvarma1439 3 роки тому +1

    Loan ivvajapitea simple ga oka video thiyyandi social media lo petteyyandi....loan rakapoyina ...result vasthundi

  • @GangaGanga-nb7kk
    @GangaGanga-nb7kk 3 роки тому +3

    Anni apadammu Sir yendaku yededo chapphutaru bank Lo loan evvaru

  • @gaddamrajesh3352
    @gaddamrajesh3352 3 роки тому +7

    Peruka mudra loan avaru ivvadam ledu vunnavallaka anni loans.mudra loans correct istha unemployment thaggi pothundi

  • @thakurshankarsingh7276
    @thakurshankarsingh7276 Рік тому +1

    Asalu banks panichesede Rich people kosam, peda madhya tharagathi vallanu podhupuku prothsahinchatam, Aa moththalanu corporate companies ki easy ga loans ichchukovatam, Pedhavallaku loan ichchetappudu ekkada leni rules restictions vasthayi.

  • @habeebkhan1811
    @habeebkhan1811 2 роки тому

    Mudra loan teesukoni kattani vaalla data kuda konchem pettandi sir. Prati bank manager Mudra Loan ki vachina applicant first nundi last varaku track ni video teesi post chestey kattani vaallu enthamando bayataki vastaaru. Loan teesukoni kattakapote depositors money under risk. Appudu depositorlu interst takkuva istunnaru Ani tidataaru.

  • @skm8989
    @skm8989 3 роки тому +7

    అబ్బా ఎంత easy గా చెప్పారు సర్... ఒక సారి సామాన్యుడి గా బాంక్ కు వెళ్ళండి లోన్ కోసం... ఆ.. పోతూ.. పోతూ.. bata చెప్పులు వేసుకొని వెళ్ళండి.. ఎందుకు అంటే బ్యాంక్ వాళ్ళు మీకు ఎన్ని సార్లు టిప్పు తారో మరి మీ చెప్పులు అరిగిపోకుండా ఉంటాయి...

    • @madavmadav1871
      @madavmadav1871 3 роки тому

      Nenu shap pettanu naki surity ga 20000 mundu kattamantunru

    • @kasish9670
      @kasish9670 3 роки тому

      @@madavmadav1871 ekkada bro ye bank vallu adigar nen kadatanu 20000

    • @kasish9670
      @kasish9670 2 роки тому

      @𝕾𝖍𝖎𝖛𝖆⑦②⑧⑤⑨⑨②⑤②② ha kavali andi

    • @kasish9670
      @kasish9670 2 роки тому

      @𝕾𝖍𝖎𝖛𝖆⑦②⑧⑤⑨⑨②⑤②② kk

    • @kasish9670
      @kasish9670 2 роки тому

      @𝕾𝖍𝖎𝖛𝖆⑦②⑧⑤⑨⑨②⑤②② watsapp lo msg chesa andi

  • @babbi9656
    @babbi9656 3 роки тому +6

    దయచేసి ఇలాంటి నిజం అయితేనే వీడియోస్ పెట్టండి

    • @aravind3300
      @aravind3300 3 роки тому

      ఇది పచ్చి నిజం

  • @rajubhaigaming7834
    @rajubhaigaming7834 2 роки тому

    Good explain sir

  • @bestapps6197
    @bestapps6197 3 роки тому +1

    యక్షలెంట్ సూపర్ మెసేజ్ గోవింద

  • @srinivaspalthi4611
    @srinivaspalthi4611 3 роки тому +5

    సార్ మాకు ముద్రలోను ఇవ్వడం లేదు సార్ తీసుకోవాలనుకుంటోంది డాక్యుమెంట్స్ ఉంటుందో కూడా

  • @koneruswapnaswapna174
    @koneruswapnaswapna174 3 роки тому +3

    Sir no( one )bank was not giving response some banks are saying that mudra loans are not applicable from our bank

  • @prasadraodevalla7850
    @prasadraodevalla7850 3 роки тому

    Very good message

  • @Pranavientertainment
    @Pranavientertainment 3 роки тому

    Maa nanna 2years nundi laksh rupailu loan kosam Hyderabad autonagar sbi bank manager chuttu tirigi tirigi chala kastalu paddam.. ee roju aa manager ki accedent ayyi hospital unnadu.. ippatiki memu loan theesukolekapoyam.. oka chinna teffen center pettukundhamani.. aa bank manager meedha adharapadi 2lakshalu appu ayyi bathakadaniki avakasalu leka ippatiki chala kastalalo unnam. Ee 2years ki 2lakshalu appu aindhi.. ippatiki teffen center pettukoleni paristhithi.. ayanaki maa podu tagili hospital lo unnadu. Bank lu ni nammukunnavaalla andharu nastapothunnaru.. nelalu tarabadi tirigi.

  • @kalakondamanjunath673
    @kalakondamanjunath673 3 роки тому +3

    Dear friend this link bank manager ki churshali apudu chapali mee Chanel show kosam chayalandhi

    • @nbfcloan5243
      @nbfcloan5243 2 роки тому

      Personal loan for waatsap me...

    • @nbfcloan5243
      @nbfcloan5243 2 роки тому

      Nine five for eight for five three eight one one...

  • @chowdavarapumadhuri5562
    @chowdavarapumadhuri5562 3 роки тому +3

    Adi only bank lo vallu valla relatives ki leka valla binami la ki istaru.

  • @vasudevpalakurthi6239
    @vasudevpalakurthi6239 3 роки тому +2

    Sir, I think loans cabin seperatly in banks.

  • @superawesomechannle4108
    @superawesomechannle4108 Рік тому

    chala simplega cheptunnaru, vasthundi ani, bank vallu evvaru

  • @subramanieswarao8934
    @subramanieswarao8934 3 роки тому +5

    No bank give loan without security, Mudra is a failure nation wide, cases recommend by SLBC were denied. Pl don't misguide innocent people sir.

  • @beerejayaram1153
    @beerejayaram1153 3 роки тому +7

    కాకమ్మ కథలు చాలా బాగుంది

  • @bharathkumar7247
    @bharathkumar7247 2 роки тому +2

    Prime minister review untumdi annaru . Mudra loan helpline ki complaint cheyandi. BANK 🏦 Valle kurchobatti dagarundi loan istaru. TRY ANYONE👏👏👏

  • @boddumallikarjun7475
    @boddumallikarjun7475 Рік тому

    సార్ నేను కూడా ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు మీరు రాంగ్ ఈ బాంక్స్ లోన్ నిరాకరించారు ఆయన మాట్లాడుతూ p m గారి అడుగంటి

  • @bbrajtv1090
    @bbrajtv1090 2 роки тому +5

    Sir మీరు బ్యాంకు వాళ్ళ కింద వర్క్ బాగాచెస్తున్నారు,
    మ్యారేజ్ అయినతరువాత కల్యాణలక్ష్మి ఇచ్చే 50000₹రూపాయలు ఇవ్వటానికే, దిక్కులేదు,వకవేళ ఈలోన్ డబ్బులు రాటానికి ఎన్ని రోజులు పడుతుందో, ఎప్పటికి వస్తాయో, ఎన్ని పిటింగులు ఉంటాయో, బ్యాంకు వాళ్లకు ఈ లోన్ వచ్చేదాకా మేము ఎంత దాన పెట్టాలో 🤷‍♂️😔..