Janaki Ramadu Movie Location Purushottapatnam Part 2

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • Mahanandiswara Swamy temple in the middle of Godavari is in the middle of Purushottapatnam Polavaram project. To come here you have to take permission from the project. The temple is very good to see. I am making this video with the intention of showing such ancient temples to everyone

КОМЕНТАРІ • 109

  • @venkatkondeti6215
    @venkatkondeti6215 2 місяці тому +2

    ఇంతవరకు ఈ సినిమా షూటింగ్ పట్టిసీమ గుడి అనుకున్నాను.thank you brother .

  • @rajeshdarlings9058
    @rajeshdarlings9058 6 місяців тому +11

    పూర్వం చరిత్ర కల్గిన గుడి చూపించినదుకు చాలా thanks హరి గారు రాజేష్ From మొగల్తూరు

  • @ramamohan6296
    @ramamohan6296 6 місяців тому +10

    నా గొంతు శృతిలోన అనే సాంగ్

    • @harivihari8211
      @harivihari8211  6 місяців тому

      చాలా థాంక్స్ బ్రో చెప్పినందుకు

  • @anilwisdom4527
    @anilwisdom4527 5 місяців тому +1

    Super sir chala baga unnaayi vedio s

  • @srinivasaraosanaboina8995
    @srinivasaraosanaboina8995 Місяць тому

    Very good information brother

  • @gumamashawararao5537
    @gumamashawararao5537 6 місяців тому +1

    Excellent video

  • @dronevideographyramesh8879
    @dronevideographyramesh8879 6 місяців тому +2

    Super ❤

  • @korumillisatyanarayana6992
    @korumillisatyanarayana6992 6 місяців тому +2

    మేము ఆ గుడి దగ్గరకు వెళ్ళాలని ఎప్పటినుంచో కోరిక. ఎలా వెళ్లాలి పూర్తిగా తెలియజేయగలరు.

    • @harivihari8211
      @harivihari8211  6 місяців тому +4

      పోలవరం గోదావరి నది దగ్గర లాంచీలు ఉంటాయి లాంచి ఎక్కిన తర్వాత పురుషోత్తపట్నంలో దిగాలి దిగిన తర్వాత గోదావరి మధ్యలో ఉంటది గుడి అక్కడినుండి పడవలు ఉంటే పడవల మీద తీసుకెళ్లమంటే తీసుకెళ్తారు పడవల మీద తీసుకెళ్లను అని అంటే గనక ప్రాజెక్టులో పర్మిషన్ తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది

    • @ippilidhanunjaya7594
      @ippilidhanunjaya7594 7 днів тому

      Rajamandri
      To
      Polavaram boss akkale akkadanudi
      Lanchila revu daggareki velle
      Akkada lanchi ekkithe valle thichukoni velatharu

  • @veeramani7589
    @veeramani7589 5 місяців тому

    Meeru manchi vedeo s chestunnaru anduke subscribe chesanu bro

  • @veerakotayyaande3255
    @veerakotayyaande3255 2 місяці тому +1

    Thank you so much ❤❤❤

  • @Mani123-w4f
    @Mani123-w4f 6 місяців тому +1

    Super

  • @ArjunD-t6r
    @ArjunD-t6r 6 місяців тому +1

    Beautiful place mava

  • @Vijiraju-u6n
    @Vijiraju-u6n 2 місяці тому +1

    Na gontu shru tilone song

  • @thotaapparao6946
    @thotaapparao6946 Місяць тому

    Nenu e place ne polavaram boat lo numche chusanu super sir

  • @ippilidhanunjaya7594
    @ippilidhanunjaya7594 7 днів тому

    Anna suryavansam movie lokisan pettanna

  • @GTVTelangana.
    @GTVTelangana. 6 місяців тому

    👌

  • @bhuvanatech4330
    @bhuvanatech4330 6 місяців тому

    Good video anna

  • @padmavathinamburi5469
    @padmavathinamburi5469 6 місяців тому +1

    Chaalabhagundhi

  • @RamGopal-zu1pb
    @RamGopal-zu1pb 5 місяців тому +1

    Super brp

  • @srinubiyyala
    @srinubiyyala 6 місяців тому

    ఎక్సలెంట్ మూవీ లొకేషన్ బ్రదర్ చాలా రోజుల నుంచి చూస్తున్న ఈ మూవీ లొకేషన్ ఎక్కడ అని

  • @JalliSrinivas-q3p
    @JalliSrinivas-q3p 3 місяці тому

    అమలాపురం దగ్గిర అల్లవరం లో గుడి దగ్గర సంత లో కూడా మూవీ తీశారు

  • @Vijiraju-u6n
    @Vijiraju-u6n 2 місяці тому

    Mohan babugari song okkati akkade teesharu

  • @yarlagaddasathiya
    @yarlagaddasathiya 6 місяців тому +1

    ఈ ఊరు పేరు పిట్టిసీమ

    • @harivihari8211
      @harivihari8211  6 місяців тому

      పురుషోత్తపట్నంబ్రో

    • @bagavanperuri6270
      @bagavanperuri6270 3 місяці тому

      పట్టి సీమ బ్రో

  • @ravikumardunna1401
    @ravikumardunna1401 6 місяців тому +1

    Velali ante chala esi

    • @harivihari8211
      @harivihari8211  6 місяців тому

      అవును బ్రో తెలియని వాళ్ళకి చాలా కష్టం అదే చెప్తున్నాను

  • @mushamrajamallu3868
    @mushamrajamallu3868 5 місяців тому

    నాగొంతు శృతిలోన

  • @Korlapuamarswamy
    @Korlapuamarswamy 6 місяців тому

    E movie shooting ki ma inti dagary gurrallu petukunaru bhayya madi polavaramy

  • @JalliSrinivas-q3p
    @JalliSrinivas-q3p 3 місяці тому

    బాలకృష్ణ మూవీ భానుమతి గారి మొగుడు

  • @gauthamperur2182
    @gauthamperur2182 6 місяців тому

    Kalyan Ram Lakshmi Kalyanam movie location

  • @LANKASANTHAKUMARI
    @LANKASANTHAKUMARI 8 днів тому

    బాగా లెగు చేస్తున్నారు మూవీలో ఏమైనా స్కిట్లు ఉంటే చూపించండి అంతే తప్ప మీరు మూవీ తక్కువ చూపిస్తున్నారు పబ్లిసిటీ ఎక్కువ చేస్తున్నారు చూపించి స్టోరీ లేదు చేస్తున్నారు

  • @ramchander3520
    @ramchander3520 4 місяці тому

    Super

  • @sivaram8457
    @sivaram8457 6 місяців тому +2

    Mesala verrabadhrudu gudi kada pattisemma

  • @BiddikaAnandarao-os6dg
    @BiddikaAnandarao-os6dg 6 місяців тому

    👌

  • @bha.nu.vnp.3219
    @bha.nu.vnp.3219 2 місяці тому +1

    మా గ్రామ దేవత శ్రీ పల్లాలమ్మ తల్లీ.. వానపల్లి.. కోనసీమ జిల్లా.. కొత్తపేట మండలం.. మూవీ షూటింగ్ జరుగుతుంటాయి.. మా ఊరికి స్వాగతం.. మిత్రమా 🎉

  • @satiyakumari-qu4mk
    @satiyakumari-qu4mk 4 місяці тому +1

    Chilakka pachathottalo chipipi koila

  • @anjianjineyulu8971
    @anjianjineyulu8971 Місяць тому

    చాలా సంతోషం అనిపించింది అన్న మాది రాయలసీమ కష్టపడి వీడియో తీశారు మీకు చాలా పుణ్యం వస్తుంది అన్న

  • @katteboinasrinu7887
    @katteboinasrinu7887 6 місяців тому +2

    Thanks for video

  • @P.SrinivasSrinu
    @P.SrinivasSrinu 5 місяців тому +1

    Na Gonthu Sruthilona song

  • @mohanakula2947
    @mohanakula2947 10 днів тому

    🙏🙏🙏

  • @nareshd7881
    @nareshd7881 6 місяців тому +1

    Super

  • @RajuDekka-r3h
    @RajuDekka-r3h 5 місяців тому

    మా ఊరిలో దుర్గ సినిమా షూటింగ్ జరిగింది.... ఊరి పేరు తాడిపల్లి.కోనసీమ జిల్లా ..రామచంద్రపురం మండలం

  • @gandusrinivas2398
    @gandusrinivas2398 6 місяців тому

    ఆ గృహ ఆవులు కట్ట వెళ్ళిపోయి చనిపోతున్నాయి అని మా చిన్నప్పుడే మూసేసి అక్కడే పాండురంగడు గుడి ఉంటది అది వీడియో చేయండి మళ్ న చిన్ననాటి రోజులు గుర్తొచ్చి బ్రదర్ పైడిపాక రామయ్యపేట దగ్గర ఈ గుడి మాది పైడిపాక గ్రామం అక్కడే ఉన్న పాండురంగడు గుడి కూడా వీడియో తీయండి సెయింట్ బిల్లీ సింగన పల్లె లో కూడా గుళ్ళు రాముల వారి పాదయాత్ర చేసిన రైలు కట్ట ఉన్నాయంట అవి కూడా తీయండి

  • @kvsubbarao118
    @kvsubbarao118 5 місяців тому

    ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయం వద్ద (చిన్న తిరుపతి) రామ్ పోతినేని మూవీ ఒంగోలు గిత్త షూటింగ్ జరిగింది sir మీరు తప్పకుండ రావాలి

  • @vlakshmi9533
    @vlakshmi9533 2 місяці тому

    Temple ki 2 years back polavaram nundi project works jarege tappudu summer lo water pakkaku mallincharu Matti road vunte meemu bike meeda velli chusi vachamu Nandiswara temple ni I am lucky, endukante naaku water ante bayam.

  • @gandusrinivas2398
    @gandusrinivas2398 6 місяців тому

    మాది పక్కనే పైడిపాక గ్రామం నేను చిన్నప్పుడు చాలాసార్లు గుడిక లాహిరి లాహిరి మూవీలో ఒక బిట్ అక్కడే తీశారు కార్తీక మాసం సోమవారం తెల్లార గట్ల నడుచుకునే గుడికి మేము వెళ్ళే వాళ్ళు ఆ స్వామిజి గారు ఇంకా ఇప్పుడు అక్కడ ఉన్నారా గ

  • @nandivadavaradaraju9251
    @nandivadavaradaraju9251 4 місяці тому

    Mandalaswamy temple nenu 2 times vellanu

  • @JalliSrinivas-q3p
    @JalliSrinivas-q3p 3 місяці тому

    గుడి ఎక్సలెంట్ గ ఉంటుంది

  • @SumalataTallapaaka
    @SumalataTallapaaka 6 місяців тому

    Mee videos Chalayan bagunnayandi

  • @eswarram1037
    @eswarram1037 4 місяці тому

    Super Location.

  • @RamanaYedida-i7e
    @RamanaYedida-i7e 4 місяці тому

    Nenu vellanu

  • @narasimhanarasimha2382
    @narasimhanarasimha2382 6 місяців тому

    Maha nandhiswara temple polavaram project 🙏

  • @londanarashimhamurthy
    @londanarashimhamurthy 4 місяці тому

    Naa gonthu sruthilona