PALLAVI PARASANTH ROAST-2 🔥| TELUGU |
Вставка
- Опубліковано 9 лют 2025
- Hello People
" Entertainment kavalaa? "
Ayithe subscribe cheseyyandi mowaa...
💯 Fun😹 and Roast🔥 Guaranteed🥳
✨ The Girl Roaster with Absolute Zero Bad Words usage 😁🔥✨
I assure you that you will experience the different dimension of Roasting Here✨🥳
--------------------------------------------------
Watch the video and let us know your thoughts. Did you like the video? Share it with your friends.
Casting | Script Writing | Editing | Mixing | Voice Over | Admin ===== One man Army "SOWMYA LOGESH"
--------------------------------------------------
Follow me on my Social Media Pages :
Instagram : / sowmya_logesh_yt
Handle : / @sowmyalogesh
Write to me at: contactsowmyalogesh@gmail.com
Join this channel to get access to perks:
/ @sowmyalogesh
--------------------------------------------------
DON'T FORGOT TO SUBSCRIBE MY UA-cam CHANNEL
SUBSCRIBERS ARE EVERYTHING
--------------------------------------------------
Pallavi parasanth part1:ua-cam.com/video/A4hfFF3t9O0/v-deo.htmlsi=Rmw--VEx57EssCts
Finally 😂
Nvv super Chelleeee....😂
Next Video వాడిని support చేస్తున్న వాళ్ళని roast చెయ్ MAWAAAAAAA.. 😊😊😊😊😊
Meru Bigboss ki eapudu veltunaru? 😅
papa support chestha anni sollu chepanu gani all the best dont change your character✌
Thanks for revealing his true colors.
We want part 3 button
Yes
Dani sanka naku poie
@@anilnaidu183 aithe nuvvu velli avaridhi aina gudha naku
@@anilnaidu183pallavi Prasanth gudha naku ra po
We want part-3 & 4& 5😂 Sowmya 😂
నిజమే వీడు రైతు బిడ్డా కాదు, మట్టి గడ్డా కాదు,,,, social media లో ఫేమస్ అవ్వాలి అనుకొనే నటుడు.
వాడి గురించి అన్వేష్ మాట్లాడిన సంభాషణలు కూడా పెట్టాల్సింది ఇంకా కామెడీగా వుంటుంది.
Kani 18 plus mova andhuke pettaledhu anukunta 😂😂
We want part-3 & 4& 5😂 Sowmya 😂
అందరినీ ఎర్రి పుష్పాలు చేసేసాడు అన్నా నేను మల్ల వచ్చిన😂😂😂😂
వాడు రైతు కాదురా బాబాయ్. వాడు ఒక యాక్టర్..అది నువ్వు బాగా చెప్పావ్..కానీ ప్రజలు అర్దం చేసుకోలేకపోయారు
Nijame bro
Idi correct bro......
అర్థం చేసుకుని ఎం చేయరు bro ఆల్రెడీ వీడి మీద సింపతి కి ఇరుక్కుపోయారు
Prathi monday vadi overaction chudalekapothunna bro 😞
Gorrelu nammaru Inka vadini farmer Ane anukuntunnaru
మీ అన్న నా అన్వేష్ చేళ్లలు అనిపించుకున్నవ్ 😂😂😂😂
😅😅
Next Video వాడిని support చేస్తున్న వాళ్ళని roast చెయ్ MAWAAAAAAA.. 😊😊😊😊😊
Correct absolutely
We want part-3 & 4& 5😂 Sowmya 😂
అదికూడా correct eh కద sir😂
nenu support chestha ela troll chesthav cheppu konchem
ఒక పల్లవి ప్రశాంత్, ఒక vodkavasu వీళ్ళు మన ఎంటర్టైనర్'s మన కర్మ 😂😅
ప్రజలారా ఈ వీడియో నాగార్జున గారి దగ్గర వెళ్లేంత వరకు షేర్ చేయండి అందరూ.😂😂😂😂
బిగ్బాస్ లో మా ఈ కసి బిడ్డని గెలిపించండి నాయనా. 🤣🤣🤣
మల్లోచినవ అక్క ....మల్లోచినవ్ అంటే తగ్గేది లే😂😂😂😂 సూపర్ 😂😂😂
At Last Dialouge Corona kanna Danger ga unnav Nuvvu 👌😅😅😂
వాడు నిజంగా మెంటల్
బిగ్ బాస్ ఏనాక ముందు చూడకుండా ఏడవ్వగనే పరోచే పరిచే ఆని పిలిచి బిగ్ బాస్ ఎర్రి పుష్పం అయ్యాడు ఇంకెంపుడూ bio తెలుసుకోకుండా ఛాన్స్ ఇవ్వడు నెక్స్ట్ వీక్ వాడిని పంపేసాను
Part 4,5,6,7 ...... illa inka chaala parts kavali❤❤❤❤
Mawa as usual best roast with facts ❤😂😂😂
E video cheyadam antha easy kadhu ..chala think chesi ekada a audio set avthadho chusi edit cheyali ..asalu super Sowmya garu ❤great work
అక్క మీరెందుకు వచ్చారు youtube లోకి ఒక మనిషిని troll చేసి videos చేసి famus అవ్వటానికా అక్క😂😂😂😂
Veetiki anthakanna emochhu bazaruvi
మాటలు మనం నోటి తో మాట్లాడాలి అంతే కానీ వేరే దాంతో మాట్లాడకూడదు. ఫేమస్ అవ్వాలని అందరూ అనుకుంటారు కానీ మోసం చేసి అవ్వకూడదు కదా బోగాడాళ్ళారా... బజారు ఏందీ ప్రశాంత్ గాడిని అంటే అయిపోతారా మీ బతుకుల్లా మన్ను పొయ్య 🙄
ఇక్కడ ఎవరూ మోసం చేయకుండా ఉంటున్నారు
1. MLA, CM, PM వీల్లు నిన్ను మోసం చేయట్లేదు కథ
2.వాడు నీకు ఎం మోసం చేశాడు
3.దేశం లో ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటి గురించి చేయండి vedio
4.ఎన్నో మర్డర్ లు మానభంగాలు జరుగుతున్నాయి వాటి గురించి vedios తీయండి
5. Prasanth name వాడుకుని మీరు famous అవ్వలనుకుంటున్నారు
6. మంచిగా వీడియోస్ చేయండి
7. వాడు ఎలా అయితేనేం కామన్ మాన్ గా వెళ్ళాడు వీలైతే సపోర్ట్ చై లేదంటే సైలెంట్ గా ఉండాలి
8.రేపు మీరు వెళ్తే biggboss లోకి ఇలాగే trolls చేస్తే మీకు ఒకే నా ?
@@GiriKuncham చూడు అన్నాయ్ house లోకి వెళ్లినాక చేసిన పనులు చూసావా 🙄దేశం లో ఉన్న సమస్యలు గురుంచి తెలుసు. వేటి గురుంచి ఒకరు వీడియోస్ చెయ్యాలో నువ్వు చెప్పక్కర్లేదు. నువు వీడియోస్ చేయి ఏం పీకుతున్నావ్ నువ్వు? నువ్వు చేయి వాటి గురుంచి. పబ్లిక్ platform మీదున్నప్పుడు ట్రోలింగ్ face చెయ్యక తప్పదు ok నా పోయి పని చూసుకో
@@GiriKuncham చెప్పా కదా ట్రోలింగ్ తప్పదు ఎవరికైనా overaction చేస్తే తప్పదు ట్రోలింగ్ common man అయితే trollling ఉండకూడదా ఏం? 🙄వెళ్లి ఇంట్లో పడుకో బయటికి రాకు
Ee video Inka peaks lo vundi super roast mava👌🔥🔥🔥💯🥰
బిగ్ బాస్ అనేదే పెద్ద ఎర్రిపుష్పం..
వీడిని ఒక్కడినే ఎర్రీపుష్పం లా చూపిస్తున్నారు..
ఆ షో చూస్తున్న మనందరం కొండ ఎర్రి పప్పలం..
Part 3 highly recommended 😅😂..job well done😊
Excellent Sowmya 🎉
చక్కగా ఉతికి ఆరేశావు 😂
How I missed your channel till date 🤔
Hi sis pallavi Prasanth negative ga vunnappudu troll chesi cash chesukunnav ippudu positive ayyadu ga Mari support cheyachuga , Mari entha fake aa sis atleast pin this comment
Bigg boss కి సమాజ సేవ చేసిన వాళ్ళని కాదు ప్రజలకు మాట్లాడుకోవడానికి content ఇచ్చే వాళ్ళని పిలుస్తారు.. ప్రతి సీజన్లో ఒకరిని పిలుస్తారు కొంచెం కొత్తగా ఉండే వాళ్ళని అంటే ఎగ్జాంపుల్ ఒక సీజన్లో లోబో ఇంకో సీజన్లో గంగవ్వ.. ప్రశాంత్ మీద బిగ్ బాస్ టీం పెట్టుకునే ఎక్స్పెక్టేషన్ కన్నా తను ఎక్కువనే కంటెంట్ ఇచ్చాడు తన వల్ల బిగ్బాస్ చూసే వాళ్ళ సంఖ్య కూడా కచ్చితంగా పెరిగింది ఎందుకంటే ఓటేసే వాళ్ళు ఈ విధంగా ఏం చూసి ఓటేస్తున్నారు బిగ్ బాస్ వల్ల ఏం విలువలు పెరుగుతున్నాయి మంచి చెడు వాళ్ళకి ఏం అవసరం లేదు వాళ్లకు కావాల్సింది హాట్స్టార్ అండ్ మా టీవీ టిఆర్పి రేట్ పెంచడం ఈ రెండు పాయింట్లు కచ్చితంగా ప్రశాంత్ తన మీద బిగ్ బాస్ టీం పెట్టుకున్న నమ్మకం కన్నా ఎక్కువని నిరూపించుకున్నాడు.
Ekkada thannu chepalli annukunna point adi kadhu.. thannu clear ga prashanth false reputation tho janallini mosam chesthunnadu anni cheptundhi. I mean prashanth Edo raithu bidda anni nammi mosapoyevvalaki eye opener ee videos
@@deepthik2880 akkada raithu bidda ina inkokadaina thappu chesthe undhariki kallu unnai kadha.. gatham lo em cheasadu ani kaadhu bigg Boss house lo em chesthunnadu adhi chudali kadha.. ina prashanth lopaliki velladaniki raithuni ani cheppukunnadu vellinaka house lo chaala mandhi kanna better gaane unnadu kadha. Starting lo rathika vishayam lo thappa.. rathika topic kakunda inko mistake cheppandi house lo.. మి దృష్టిలో అమర్, సందీప్ పొగ పాక్టరీ ( మితి మీరిన ధూమపానం), రతీక మోసాలు, star maa బ్యాచ్ పక్కోడి మీద ఏడుపు ఇంకా చాలా మందిలో చాలా తప్పుడు గుణాలు ఉన్నాయి అవన్నీ ప్రాబ్లమ్స్ కనిపించవు.. ప్రశాంత్ గురించి ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు.. ఒక్కసారి Instagram open chesi చూడండి అక్కడ వాలు చేసే పిచ్చి వేషాలు. వాటిని బట్టి వాళ్ళ క్యారెక్టర్నీ డిసైడ్ చేస్తారా మీరు..
@@mathsclassroom9414 still you don't understand what she is trying to say. Meku chepana nenne amar or inka evarino support chesthuuna anni.. aa ammayi point okate fake chesi lopalaki vachadu prashanth anni. Migtha vallu evaru kuda lopalliki ravadaniki fake chailedhu.. aa fake tho lopallaki ravadam kakunda ade continue kuda chesthunnadu , aa mindset gurinchi cheptundhi thannu
Bro okati aa show motham scripted ee complete fake vallaki nachinatuu script rastaru nuvvu chuse task godavalu Anni script ee
Pallavi prashanth ni pichihook prashanth chesav kadaamaaa😂😂😂
Entha Kann digajaravu anukuna prathisari you proved me wrong @PALLAVIPRASANTH 😅
I said one only sentence..."you r just different" 🔥
Veedu Big Boss winnara😂😂😂😂😂😂😁😁😁😁😁😁
Good one 😂 nice editing! Keep the videos coming. All the best.
A prasanth emo kani,
Miru Matram papular aenavaallani Target chesi trollings, likes, subscribers oh ho
Really great 😂😂😂😂
😂😂 shes exposing him
రైతు బిడ్డ ఫాలోవర్స్ ఇది ఒక షాక్.
Na Anveshna mee gurinchi cheppinapudu nunchi follow avutunna, asal emanna timing aa, awesome sister, nee channel future lo ekkadiko povali ani aasistunnanu
We want part-3 & 4& 5😂 Sowmya 😂
I like the way you roasting everyone, it's a unique thing, you only can do that. Keep continue😂
🤣🤣mee వాళ్ళే వాడు ఫేమస్ అవుతున్నాడు.. పిచ్చోడు vadukadu మీరే 🤣🤣🤣
yes bro..😂😂😂😂 100% vidu naku villa vallane telisindi.... ma village lo andharu vidike vesthunnaru vote's.... village lalo andharu vidike vote's vesthunnaru.... rost vallane andhariki vadu telusunnadu.....
Thank you sister for exposing him . Waiting for part 3.
నా అన్వేషణ అన్న sis ఇక్కడ, 🔥,, ప్రశాంత్ అంటే like కాదు కానీ, వాడి వల్లే Bigg Boss బాగుంటుంది,, చివరి వరకు తీసుకెళ్తాడు bigg boss వాడ్ని చివరిలో 🐐 అర్థమైందా రాజా, 😂
YOU JUST NAILED IT. IAM SO PROUD OF YOU SOWMYA.
Rey kissan jam bidda just epic akka 😅😅
Navvi navvi Chachi pothai evaru andi responsibility 😊
ఇలాంటి వాడిని గెలిపిస్తే ఇంకా వాడు విర్రవీగి పోతాడు😂😂😂
Big boss 7 ki you tube reviews eche valla mida oka video cheai sister 😅😅 amazing editing chala opika tho eidt chestunavu ❤❤
Meru roast chesina vade bb7 win ayyadu mowa... Yendi mowa idanthaa🤦♂️🤦♂️🤦♂️🤦♂️
Bigg Boss అనేదే ఒక cringe show అందులో ఇలాంటి cringe గాళ్ళు ఉండకుండా ఇంకెవరు ఉంటారు?
We want part-3 & 4& 5😂 Sowmya 😂
Time ante Sowmya 💥 Sowmya ante time 🔥❤
Annaa... nen kuda raithu biddani annaa... E comment ki like kottandannaa... Oka raithu bidda comment ki like kodthe punyam osthadhannaa... 😢😢😭😭
We want Part 3 come soon
Too great. Too brave. Andharu Paytm batch la la vadni support chesthunnaru vadi over action fake thattukolekpothunnam
మొన్నే కదా బ్రో మీ బ్రదర్ నా అన్వేషణ చేశాడు 😅
Nuvvu super mawaa. Funny gaa reasonable content vundhi
Elanti vedios chusaka kuda support chesevallu unnaru😂😂😂
వాడికి మెంటల అలా అరుస్తున్నాడు
Naa manobhavalu debba tinnai akka😂😂😂😂😂😂
Nu entha cheppina memu vadhiki saport chsthamu because big boss lo vnna valla kanna vidhu chala batter ye 😅😅😅
Wee enjoy lot mawa 😂❤ mental editing super 😂😂😂
ikkada pallavi prashanth gurinchi negative comment chese vallandaru sathyapoosalu mari...
అక్క నీకు చాలా మంది ఫాలోవర్స్ అలాగే పల్లవి ప్రసాద్ కూడా ఫ్యాన్స్ ఉండరు కథ. వాళ్లు బాధపడతారని నీకు తెలియడం లేదా అయినా మన ఇండియా సైకాలజీ ప్రకారం ఒకడు పైకి వస్తే మనం తట్టుకోలేము కదా😢. అయినా ఒకరిని తప్పుగా చెప్పడానికి నీకు ఎంత ఇస్తారు అక్క😢
Editing bagundhayya...❤..nice mowa bro bagane improve ainav le .fst ku ipatikki ..keep it up🎉
Aaalways😂 grt talent ra nuv m roast ra mawa NXT vdo appud ra
Ante ipudu different star and pallavi prasanth okara? Kaada? Mee editing and dedication hats off andi😢😂
Iddaru cousins ayyo untaru🤣🤣🤣 thank you 😊❤️
Happy movie scene balay sync ayindi, editor 👌👌
Teliyani vallaki cheppochu,natinche Vanni marchadam kastam👍👍🔥
Kisan jam bidha ...😂😂😂😂 Baboiii nv thopu asalu
సూపర్...😂😂😂
Sowmya jiii. Bigbosss starting lo pettalev e video. 2Mnths back. And now after 2mnths ippudu roat chyagalava. Bigboss lo thana game kosam roast chestaava chyagalava??
biggboss lo oka game... audience pulse ardham cheskoni manchi ga naduchukunnadu le.. vaadu chesina videos just fame kosam chesa ani oppukunte.. Bigg Boss lo vadi character original ani oppukunta.
bigboss కి మడ్డి చూపించటానికి వెళ్ళాడు అంటావ్ final గా….😂అంటే….
Ne dhairyaniki mechukovachu intha daring ga pedthunnanduku mechukovalra ninnu and ninnu support chesthunna ne parents vere level god bless you sis
Chaduvu ekkaledhu malli ediki covering okati 😂😂😂😂
Explanation and ground work for real face is Good💐💐💐
We are also belonging to farmer family
😝cheruvu bidda na supper 😁😁😁navvalekha sachha😁
Vammo Ayite veedu Okappudu Uppal Balu ni minchi poyad gaa sister.🤣🤣💯💯👌👌👍👍🤟🤟😎😎
మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా నీలో 😮😂😂👏
అవును అక్క వాడు రైతుకు పుట్టిన బిడ్డే వాడు పొలం పనులను కూడా చేసేది వాస్తవమే... వాడికి శోషల్ మీడియా అంటే పిచ్చి కూడా వుంది అది కూడా వాస్తవమే... మరి ఓవర్ చేస్తున్నాడు అది కూడా వాస్తవమే.... వాడు రోత పని చేసినంత మాత్రాన రైతు కాదు అనడానికి ఎవరికి రైట్స్ లేవు కదా.... ప్రపంచంలో వాడు ఒక్కడే ఉన్నాడా రోత పనులు చేసే వాడు
Nuvvu famous avali anukovatleda enti prashanth great....❤thopu nuvu try chey bigg Boss ki antha easy anukunava enti.....vadu king 👑👑👑👑 anthe......
Chala rojulu taruvata nenu anukunavi ani ee videos chusa
Indulo highlight Mater enti ante inka biggboss lo continue avutunnadu chudu adi....... karma ra babu😭😌🤔🤔
4:39 pedda aparichitudu ammamodudanta😅😅😅😅😅😅😂😂😂😂😂😂😂😂😂😂 nagarjuna ki Rajesh master voice Baga sync chesavga chelleeee..😂😂😂😂😂😂😂😂
Ithanu social meadiyalo chrsin chettanj. Baga troll chesaru. Bigboss lo 1st two week chesin pulihora kuda trolls bagundi. But last two week nudi. Baga aduthunnaru. Thansnj chala takuva chesi chinna chupu chustunnaru. Oka purugula chustunnaru. Nee baduku enta anna matalu matladutunnaru. Oka manishinni itha kincha parichi madlafam gurinchi kuda vedio cheyandi.
Hehe evaraina Nagarjuna ni tag cheyandi ayya…
Abba em. Feel undhi mama ikkada😂😂
Moowa nuvu keka ne dedication ki nu chesina research ki take a bow @sowmyalogesh don't stop keep going with ur awesome creativity 🙂 one fine day u will be identified 🥰 and ur like beauty as brain glad to be a subscriber of you sowmya 😊
Sahasam aney cheppali nuvvu vadi video lu ani chusinanduku 😅
Jealously is the biggest disease
Raithu ela cheyadu bro. Raithu oka raju maku. Prashanth should stop dramas using farmer name. Aa devudutho samanam maku annam pette raithulu. Naluguriki pette cheyyi raithudhi. Aa peru vadukuntunadu veedu biggboss kosam. Shame less fellow.
Super editing 😂mawa .... 😂😂
Ap lo emotional use chasi C. m avuthunaru 😄😄😄
మీ అందరికీ బాధ ఒక మామూలు రైతు bigg Boss వెళ్ళాడు అని ఈ పిల్ల మిగతా కంటెస్టెంట్ వల్ల వాళ్ళతో money thisukoni ela పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేసింది
Okea❤
Vadu velladu ani kadu nennu evadu teskoledu ani edustunnattu undi e video😂😂
Rathika mida roast chaii😅😅
Veedi videos chusi edit chesav ante sahasamane cheppali mowa any way keep it up mowa😂😂😂😂😂
అసలు రైతు బిడ్డ ఎందుకు అరుస్తూన్నాడొ కనుక్కోండి please
Vadi fans pilla bacha lu narukutha samputha antunnaru 😅😅
బిగ్ బాస్ లో నాగార్జున గారు వీడి పెర్ఫార్మన్స్ గురించి ఏమన్నారో చెప్పటం లేదు నువ్వు...
Ni voice... Dubbing bagudhi le superb... Sowmya..😎😎😎😎😍😍😍
నాగార్జున గారూ.. జాగ్రత్తా.. రొయ్యలు చూపిస్తారు.. మీసాల రొయ్యలు 😅😂🫣
Mission raithu bidda accomplished 😂
" Heellooo people " it's a emotion ♥️😍
velli baavilo dukundi is friction ha 😀
🤣🤣🤣👌👌👌
నిన్ను ఏమన్నలి వీడెప్పుడూ టిక్ టాక్ లో ఏదో వీడియోస్ చేసుకుంటే అవితెచి ఈ పుడేదో ను వాడిని ఉద్దరిచి నట్టు పెద్ద ప్రతివ్రత లెక్క వీడియోస్ ఎడిట్ చేసి ముచ్చట చేపుతునవు ముసుకోవే
Ni research ki 🎉🎉🎉 superb