TV SERIALS ROAST-2 🔥| TELUGU |
Вставка
- Опубліковано 12 вер 2024
- Hello People
" Entertainment kavalaa? "
Ayithe subscribe cheseyyandi mowaa...
💯 Fun😹 and Roast🔥 Guaranteed🥳
✨ The Girl Roaster with Absolute Zero Bad Words usage 😁🔥✨
I assure you that you will experience the different dimension of Roasting Here✨🥳
--------------------------------------------------
Watch the video and let us know your thoughts. Did you like the video? Share it with your friends.
Casting | Script Writing | Editing | Mixing | Voice Over | Admin ===== One man Army "SOWMYA LOGESH"
--------------------------------------------------
Follow me on my Social Media Pages :
Instagram : / sowmya_logesh_yt
Handle : / @sowmyalogesh
Write to me at: contactsowmyalogesh@gmail.com
Join this channel to get access to perks:
/ @sowmyalogesh
--------------------------------------------------
DON'T FORGOT TO SUBSCRIBE MY UA-cam CHANNEL
SUBSCRIBERS ARE EVERYTHING
--------------------------------------------------
Tv serials roast part 1: ua-cam.com/video/k9AnJZmDIa0/v-deo.htmlsi=-bfGMb7tHzweXm6Q
Editing adharakodthunnav.... But views ravatam ledhu. UA-cam meedha case pettaali😂😂😂😂
Eppati laage video adiripoindi kani videos late avtunnai konchem chuskondi ledante reach pothadi❤❤❤
@@SandeepSandy-cd3nk consistent ga undadanki try chestunna 😅❤️🤗 thank you
@@GhostRider-tw3bl avunuuu adhyakshaa🥲
ne gonthu enti ala undhi🤣🤣🤣 nuv ne roasting anta sevalu medha chillara verukune rakalu meru
ఇలాంటి cringe serials ని miss అవ్వకుండా రోజు చూసే ఆడవాళ్ళు ఉన్న ఇంట్లో బ్రతుకుతున్న మగవాళ్ళకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నాను. RIP 😢. Any ways video is very funny Mrs.Soumya Logesh 👌👏
🤣🤣🤣🤣
I Enjoy A Lot
0:50🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Excellent Roast
3:05🤣🤣🤣🤣🤣🤣🤣
6:41🤣🤣🤣🤣🤣🤣🤣🤣
అమ్మబాబోయ్
సౌమ్యా అక్క ఏ భాషలో సీరియల్ వచ్చినా వదలట్లేదు అని మాట
ప్రతి షార్ట్ వేరే లెవెల్ ❤ .. 100% ఎంటర్టైన్మెంట్😂😂😂
Thank you so much 😊❤️🤗
@@SowmyaLogesh"Vinaykuyya01" మీద ఒక ROAST చెయ్యండి PLZ వాళ్ల ఛానల్ లో చేసేది మొత్తం scripted వీడియోలు కానీ "Search operation dare" అని చూసే వాళ్ళను ఎర్రి పప్పలను చేస్తున్నారు. 99% ఎర్రి గొర్రెలకు అవి scripted వీడియోస్ అని తెలీక Vinay & Gopal తోపు తురుము అని ఓ ఛించుకుంటున్నారు coments లలో
@@SowmyaLogesh hi ❤❤
నీకున్న జ్ఞ్యానం ఈ టీవి సీరియల్ డైరెక్టర్స్ లేకపోవడం చాల బాధాకరం. నీవు ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయమ్మ .
Who want Tv serials roast part 3❤
"Safety kosam safety use chesindhi adarsha mahila" what a sync dialogue❤❤ your trolls somi
ఒక్కొక్క సీను మైండ్ పోతుంది లోపల రికార్డ్ తిరిగేస్తుంది అమ్మ బాబోయ్😅😂😂
Great editing. Baga kashtapadi script chesinatlu unnaru sister 🤣🤣👌
Thank you so much 😊❤️ always keep smiling my dear brother 💞
@@SowmyaLogesh మీరు కూడా consistency పెంచటానికి వీలైతే try చేయండి 🙂
Regular గా fresh content అంటే కష్టమే, కుదిరితేనే చూడండి. Quality ముఖ్యం బిగిలు 😃👍
@@raghavendrasuru6545 I will do my best mee support and love ki cha thanks raghava annayya🤗❤️
Separate fan base for .. ** Hellloooo Peopleeee *** 😅❤
❤️❤️🤗😊
Nee talent ki.... Timing ki.... Editing ki... Take a bow.... And u have done great job sis...
👌aunu chala bagundi editing
Every scene okko diamond la undhi😂🎉🎉😅❤
Thank you 😊
@@SowmyaLogesh"Vinaykuyya01" మీద ఒక ROAST చెయ్యండి PLZ వాళ్ల ఛానల్ లో చేసేది మొత్తం scripted వీడియోలు కానీ "Search operation dare" అని చూసే వాళ్ళను ఎర్రి పప్పలను చేస్తున్నారు. 99% ఎర్రి గొర్రెలకు అవి scripted వీడియోస్ అని తెలీక Vinay & Gopal తోపు తురుము అని ఓ ఛించుకుంటున్నారు coments లలో
😆😆😆
సౌమ్య ,ఇలా నవ్వి నవ్వి సచ్చి పోతే ఎవడు గ్యారెంటీ 😅😅
You deserve more subscribers then this Sowmya.
Great work andi and this roast is unique from any other serial roasts.
Fully enjoyed 🤣🤣🤣
Idhidhaaa roast 😂😂..
Mari intha late cheyaku mowaa ♥️
Thank you mawa 😊❤️ consistent undanaki try chesthaa!!
@@SowmyaLogesh continue mowa ♥️♥️🤗
ఒకప్పుడు పెద్దలు పిల్లలు ఇంటిల్లిపాదీ చూసే సీరియల్స్ అంటే అమృతం, అన్వేషిత,లేడీ డిటెక్టివ్,స్నేహ, డిస్నీ సంధ్య ఇప్పుడు వచ్చేవి సీరియల్స్ కాదు క్రైమ్ టుటోరియల్స్😂😂😂
Hahaha🤣🤣 btw amrutham always favourite 🤗❤️
@@SowmyaLogesh"Vinaykuyya01" మీద ఒక ROAST చెయ్యండి PLZ వాళ్ల ఛానల్ లో చేసేది మొత్తం scripted వీడియోలు కానీ "Search operation dare" అని చూసే వాళ్ళను ఎర్రి పప్పలను చేస్తున్నారు. 99% ఎర్రి గొర్రెలకు అవి scripted వీడియోస్ అని తెలీక Vinay & Gopal తోపు తురుము అని ఓ ఛించుకుంటున్నారు coments లలో
Late ga ochina latest ga ochina Soumya! Okoka scene okoka diamond!Especially at 5:04 And now i understood why few of our relatives are toxic af ani. Daily serials effect papam! 😅 Serials lo logic, story undadu.Headache ae untadi!😢😂 ela chusaru andi..brain cells potunayyy
🤣🤣 haha keep smiling always 🥰🤗
నటించమంటే జీవించవు 😂😂😅😅
Very nice...that safety video was a shock...and out of the world...please make part 3....
That fan scene lo nee timing superb omg too much navve navvu 😂
Aa bus short matram super chinna pillalu tappukodaniki antha lag cheyaru😂😂
Inta powerful enjoymemt video .naa chinnapudununchi chudaledu.......super❤🎉🎉🎉😅😅😊😊😊😊😅😎😘😍🥰😘🥳🥳🥳🥳🥳😘🥰🥰😘🥰😘😘😄😆😅😃🤣😃
నీది మామూలు talent కాదమ్మోమ్మోమ్మో మ్మో
ఎక్కడో ఉండాల్సినదానివి , మాములుగా ఏసుకోవట్లేదు వాళ్ళని.
Super Timing , Super Comedy 👏👏
Thank you so much 😊
@@SowmyaLogesh"Vinaykuyya01" మీద ఒక ROAST చెయ్యండి PLZ వాళ్ల ఛానల్ లో చేసేది మొత్తం scripted వీడియోలు కానీ "Search operation dare" అని చూసే వాళ్ళను ఎర్రి పప్పలను చేస్తున్నారు. 99% ఎర్రి గొర్రెలకు అవి scripted వీడియోస్ అని తెలీక Vinay & Gopal తోపు తురుము అని ఓ ఛించుకుంటున్నారు coments లలో
నా సావుకి కారణం మాత్రం నువ్వే నవ్వి నవ్వి నోరు నొప్పి వొచింది
Nenu class lo undi nenu vedio chusthuna😂😂😂
First chaduvuko tammi
@@DeepakKumar-qn2oinuvvelli cheptava yenti uncle garu
Nenu class lo download chestunna.. malla room ki poyi chudadaniki
Motaniki...sowmya logesh.. mimalni chedagodutundi ani mata ....
Chaduvuko first....chaduvukondi first....serials gurinchi meekenduku.....😂😂😂😂😂
Climax aithe Super😂😂😂😂😂
వామ్మో చెల్లి వీడియో చూస్తున్నంత సేపు నవ్వు ఆగట్లేదు😂😂😂. Good explanation Great job 👍.i am subscribe the channel.
Ur videos r like therapy to me.. good work.. keep going❤
It means a lot to me ❤️ keep smiling always 🥰🤗
పాపం నిన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడో కాని రోజు నీ చేతిలో చింత పండు అవుతాడు
Already married anta bro 🤕🥺
ఈ అమ్మాయితో చాలా జాగ్రత్త ఉండాలి ఎందుకంటె మన వ్యాఖ్యలు నీ కూడా ట్రోల్ చేసే అవకాశం ఉంది అని నిఘ వర్గాలు చెప్తాయి
roju rojuki muduruthunnaru...😆 super sense of humor
Ending awsome😂😂😂😂😂
ఏమనుకుంటున్నావ్ సౌమ్య మా గురించి నవ్వాల నవ్వి నవ్వి చచ్చి పోవాలా😂😂😂
Safety ni safety kosam vadavu what a rhyming 😂😂
Enjoyed a lot mama.... 😂😂😂..we want part 3
Nv super sis. Bhalega chesav video. 😂😂. Nenemo serial hater. I'm pregnant now. Intlo pette serials ki chastunna 😢. Etaina paripovali anpistundi. Ee time lo nee videos ki 🙏🙏🙏🙏🙏tq sis. Bless u for ur great future.
అక్కో నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా 😂😂😂😂😂😂 ఎప్పుడో నేను పుట్టినప్పుడు చేసావు వీడియో మళ్లీ ఇ రోజు వీడియో పెట్టావు ఈప్పుడు నాకు 32years వయస్సు ల.....
Yenti comedy ah 😐
@@SowmyaLogesh"Vinaykuyya01" మీద ఒక ROAST చెయ్యండి PLZ వాళ్ల ఛానల్ లో చేసేది మొత్తం scripted వీడియోలు కానీ "Search operation dare" అని చూసే వాళ్ళను ఎర్రి పప్పలను చేస్తున్నారు. 99% ఎర్రి గొర్రెలకు అవి scripted వీడియోస్ అని తెలీక Vinay & Gopal తోపు తురుము అని ఓ ఛించుకుంటున్నారు coments లలో
😂😂 we enjoyed alot sir!! next video kosam waiting
😂😂 వామ్మో ఎలా చూస్తున్నారు రా అయ్యా ఈ serials,.. ఈ ట్రోల్ వీడియోస్ లో చిన్న సీన్స్ కే నా మైండ్ dobindi 😅...oko oko scene vere level 😂
11:09 vere level 😂😂😂😂
Ayayayyayya Mamulga ledhayyyaa😂😂😂
😁😁 thank you 😊
@@SowmyaLogesh andulo nv use chesina templates kanna nv nee own vi hey.... ayyayayay super ayya..😂😂😂
Super... fentastic...mind blowing...😂😂❤
Thank you 😊 keep smiling always 🥰
@@SowmyaLogesh welcome sister ❤️❤️
6:41 That smile..😍😀
Appudapudu shorts lo chudatame... Nuv UA-camr teliyadhu... Subcribe chesa...cute untau nuv ❤❤❤
Ending vere level abba assalu 😂
Ha Last lo mathram timing super 😅😅😅😅
Super sister full comedy
Nenu sad ga unna mi video chusaka navvuthuna😅😅😂😂
Hey mawa ne videos lo timing and ne dialogues keka oka video tho start chesi non stop ga chaala videos chusesa.....Ne talent tho inka ilane fast ga videos upload ki try chesi(ofcourse self editing ki time padtadi but try for us) andarini navvinchaali and nv kuda navvutu undali....Keep smiling mawa 😃🙂🙂😍😍
BTW ne venaka unna blazor neede na mawa😅😅😂
ప్రతి సీన్ క్లమక్స్ లా ఉంది మావా..
సౌమ్య గారు మీ వాయిస్ కి అడిక్ట్ అయ్యాను.. బాగుంది కంటెంట్ కూడా..
Super super.super mind blowing 😂😂 ekuva navukumnam 😂
Hilarious content 😂.
Perfect editing mawa.. 😂😂😢😢❤
Last dilogue ne dupalu tega 😅😅😅😂😂😂
కరెక్ట్ గా చెప్పావు నువ్వు I hate సీరియల్స్
Super super super ❤️... bagundhi anna ante nijaga bagundhi 😊
Thank you 😊 keep smiling always 🥰
😂😂😂చాలా బాగుంది చాలా నవ్వుకున్నాను అమ్మ
Hiii sister nice video video nice voice ❤❤
నేను చాల రోజులనుంచి అనుకుంటున్నాను ఈ సీరియల్స్ ను ఎవరైన వారు చేసే తప్పులను బైట పెడతారని నువ్వు వచ్చావు బెస్ట్ అఫ్ లక్ అమ్మాయి
ఎవ్వరిని వదలొద్దు 😂😂
Super ga unnayi Soumya nee roast vdo lu....i'm addicted to ur videos 🤣🤣🤣
సూపర్ అక్క
Appudappudu Akka Vsthaaru LATE Uh
Sowmya Akka GREAT Uh😅
Subscribers ye great uhh... Meerey great uhh🤗
Tv serials roast superb part 3 waiting last punch keka ado sargada Mars veldam anukuntey akada kuda tv serials valu vachestunaru ede akada serial ra babu
Edhi akada mass ra Babu 😂😂😂😂
Thumbnails low quality video content high quality🎉🎉🎉👍🏼👍🏼
Very entertaining siwmya 😂😂😂. Enjoying it
Part 1 super mowa space loki poyi part 2 plan chey break ivvadaniki ready ga unnam❤
Ok mawaa 🥰
Prathi seenu prathi short maind pothundi lopala wa wa 👌👌🤣😅😂
Kekka undi mam me videos lo konni best ga anipinchina videos lo edi kuda okati superb 👌👌😂😂
Last scene😂😂😂😂😂😂
Sare gaani chandramukhi kanna nee expression baagundhi sowmya😂
2.55 min akkada expect cheyalaaaa .asalu expect cheyaaleeee 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Super ra nuvu mamulu enjoyment kaadu telusa... Tantastic ammababoyi 😂
1:56 అమ్మ బాబోయ్ పెళ్లి చేసుకోవటానికి ఇన్ని రకాల అవకాశాలు ఉన్నాయని ఇప్పటివరకు నాకు తెలియలేదు సుమీ
Ipdu telsindi ga ? Poyyi Hussain Sagar lo thali veyyandi 🤣🤣
@@SowmyaLogesh Vaddule Chellay adi ye uppal balu medalono padithe bathuku bus stand ne
@@Thecomper 🤣🤣🤣🤣🤣 papam annai
Adipurush level editing 😮
We enjoyed a lot myadam🤣🤣🤣
Keep smiling always 🥰
Worth Varma worth vera level varma 🔥😎😂
😁😁❤️❤️❤️❤️❤️
@@SowmyaLogesh"Vinaykuyya01" మీద ఒక ROAST చెయ్యండి PLZ వాళ్ల ఛానల్ లో చేసేది మొత్తం scripted వీడియోలు కానీ "Search operation dare" అని చూసే వాళ్ళను ఎర్రి పప్పలను చేస్తున్నారు. 99% ఎర్రి గొర్రెలకు అవి scripted వీడియోస్ అని తెలీక Vinay & Gopal తోపు తురుము అని ఓ ఛించుకుంటున్నారు coments లలో
Akka mawa vacchesavaa eka pandagee💥💥💥
Nuvu keka akka bale trolling chestav chinna pilla la voice lo 😂😂❤ super
sowmya roast dialogue fans like ;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
😊😊❤️❤️❤️
bigboss 7 roast kavali
Papa.. Nuvvu nxt level anthe
Congratulations You Earned a Subscriber 😆❤
Navvi navvi sachipothe evaru andi responsibility😂
Akka nee videos super ....😂😂😂
ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయా టీవీ సీరియల్ లో ఈ టెక్నిక్ లో తెలియక పెళ్లి చూపులు చూడడం పెళ్లి బ్రోకర్ కు డబ్బులు ఇచ్చి నానా సంక నాకుతున్నాము. ఇంక చెలరేగి పోవడమే ఈ విధంగా😂😂😂😅😅😅
🤣🤣
Agent thalli 😂😂😂😂
Great Editing..😊
Mammalni pass cheyyali sir 😂😂
😂😂😂😂😂😂😂😂😂😂 appude ayipoindhe cha
Super 😂😂😂😂😂😂😂😂😂😂😂
Sowmya akka,
Nice editing and comedy timing is super akko😂😂😂😂
Thank you ma😊😊
Roasting funny undi, aa logics emo gani nuv cheppadam makes more laugh🤣
Seriously saavagottav asalu..... simply wow
Sowmya Ji...We enjoyed...Inka ekkuava cheyyandi...weekly 1 alaa... kavalante patreon petteyandi...
Chala baga chesaru full ga navvukunnam super
Prathi sceneuu prathi shotuu mind pothundi lo lopala...😂😂😂😮
Nice one 😅
sunshit gadidi edo home tour video undi .. okasari ne matallo vadi illu chudalani undi ma .. give a try
We enjoyed a lot sir...😂🤣😂🤣😂
Always keep smiling 😊