Jayaprakash Narayan About AP Next CM 2024 | YS Jagan | Chandrababu Naidu | RTV News

Поділитися
Вставка
  • Опубліковано 23 тра 2024
  • Jayaprakash Narayan About AP Next CM 2024 | YS Jagan | Chandrababu Naidu | RTV News
    #chandrababu #jagan #jayaprakash #appolitics #rtvnews
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ►Download Our Android APP : play.google.com/store/apps/de...
    ► Download Our IOS App : appstoreconnect.apple.com/app...
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugunews
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

КОМЕНТАРІ • 1,1 тис.

  • @seshagiriraovadrevu9144
    @seshagiriraovadrevu9144 20 днів тому +10

    Sir మీరు ఎంత సరిగ్గా చెప్పినా వీళ్ళకి అర్థంకాదు. ఫ్రీగా పుచ్చుకోవడం అలవాటు పడిన వాళ్ళు, వారి ఇంటికి సరుకులు ఎంత పెరిగినా కరెంట్ ఛార్జ్ లు పెరిగినా వీళ్ళకి బుద్ధి రాదు

  • @democracy1045
    @democracy1045 22 дні тому +48

    ఆయనను ఒక విశ్లేషకుడు గానో, మేధావిగా గానో, లేక వున్నత విద్యా వంతుడుగా గానో లేక అజ్ఞానిగా గానో ఎవరూ ఎప్పుడూ భావించరాదు.
    ఆయన ఆకాంక్ష ఆంద్రప్రదేశ్ లో అక్షరాస్యత పెంచడం గాని, సాంఘిక అసమానతలు తొలగించాలని గాని, నిరుద్యోగ నిర్మూలన గాని, పేదరికం నిర్మూలనక గానీ కానేకాదు. ఆయన లక్ష్యం ఒక్కటే అదే వారి సామాజికవర్గానికి పెద్దపీట వేయడం . చక్కని కమ్మదనం గల చంద్రబాబు వీరాభిమానిగా మాత్రమే ఆంద్రప్రదేశ్ ప్రజలు గుర్తించాలి గౌరవించాలి. ఆయన గారి కోరిక బాబు గారిని అందలంలో చూపడం.

    • @muralikrishnamacharyulugud8469
      @muralikrishnamacharyulugud8469 21 день тому +3

      I don’t agree with you “democracy 1045”Shri CBN is hard working politician. Undoubtedly he concentrated in the development of the State in all respects. What we need is a good opposition party to criticise the ruling party to correct the incorrect policies.Good luck to you.

    • @nagendrababujadapalli1935
      @nagendrababujadapalli1935 20 днів тому

      Correct ga chepparu sir. JP gadu kamma bidda

    • @trm5556
      @trm5556 20 днів тому

      Kuhanaa medhavi

    • @prabhakarprabhakar7494
      @prabhakarprabhakar7494 19 днів тому

      అభివృద్ధి అంటే ఏమిటి? అదే ఉంటే అమెరికా ,పక్కరాస్త్రాలకు 40 ఏళ్ల నుండి చదువుకున్న వారు చాలామంది వెళ్తున్నారు ఇపుడేమి కొత్తకాదు

    • @prabhakarprabhakar7494
      @prabhakarprabhakar7494 19 днів тому

      Jo గారు CBN వస్తె నేను అన్ని కంటిన్యూ చేస్తాను అంటున్నాడు దానికి ఏమంటారు సారు!

  • @user-gq9ky6cz5u
    @user-gq9ky6cz5u 23 дні тому +93

    2019 లో మనకి కరోనా అని ఒక మహమ్మారి వచ్చింది ....
    అటువంటి సమయం లో బ్రతకడమే సమస్య.....
    అటువంటి సమస్యని ప్రభుత్వం ఎదురుకొని ప్రజలని బ్రతికించుకోవడం అదే అభివృద్ధి బ్రతికి ఉంటే కదా....
    మీరే CM ఆయుంటే ఏమిచేసేవారు...
    ఎవ్వడైనా అలానే పలించాల....

  • @lakshmivallabhajosyula4133
    @lakshmivallabhajosyula4133 23 дні тому +17

    When CBN gaaru is ready to give more than Jagan why u r supporting CBN..can u ask CBN gaaru this question.

    • @Asap484
      @Asap484 20 днів тому

      I agree. Bolli gaadiki cheppu.

  • @avulavenkatnarayana308
    @avulavenkatnarayana308 23 дні тому +36

    అన్నీ నీవే చెప్పు ?
    కావలసి నంత మాట. రాజకీయనాయకుల పార్టీ లు ఏందుకు ? ఓటు వద్దు న్యాయ వ్యవస్థ క్రింద అన్ని వ్యవస్థ నిర్మూలన జరగాల్సిన అవసరం ఉందన్న మాట.

    • @nasarvaliramagiri
      @nasarvaliramagiri 21 день тому

      Yennicheppina.ye.guti.chluka.aguti.patepaduddi.alage.ias.inajpgaru.kulagajji.vadilinchukoledu.yeroti.pata.aarotikanne.padali.

    • @nasarvaliramagiri
      @nasarvaliramagiri 21 день тому +1

      Tamari.methoshaktini.tamavganatake.vadalali.vahaaaa.jpgaru.

  • @koshichaganti3451
    @koshichaganti3451 22 дні тому +24

    అభివృద్ధి కి అర్ధం ఏమిటి కార్పొరేట్ సంస్థల కు వేలాది ఎకరాల భూమి ఈయడం రాయితీ లు ఈయడం.
    కాదు. కూడు, గూడు, వైద్యం. విద్య, ప్రతి సామాన్యుడి కి అంది నప్పుడే అభివృద్ధి.
    ఈయనకు చంద్రబాబు చేసే దే అభివృద్ధి అంటాడు, వేలాది కోట్లు అవినీతి చేసి దోచేసిన వారు ఈయనకు అగుపడరు.
    పైన కూర్చుని ఉచిత సలహాలు ఈయడం చాలా సులభం.అధికారంలో
    వుండి పనిచేసిన వారి అనేక రకాల అడ్డంకులు కలిపించేవారు అనేకమంది.

    • @HeartistMurali
      @HeartistMurali 20 днів тому

      వీటన్నిటికీ డబ్బులు ఎక్కడ్నుంచి రావాలి మరి?😁

  • @bgopalaswmibanndaru420
    @bgopalaswmibanndaru420 22 дні тому +7

    పెధని మరచి అబివృధి సరైనది అంటావా జై పుట్టుకతో జీవి పేదధే తినగా మిగిలినధాంట్లో అబివృధి చెందినది బాబుగారిలా సడన్ గా 2 ఎకరాలనుంచి వేలకొట్లకు ఎధగాల0టే ప్రజల ఆస్తి బుక్కాలి😊 ఒక మహనీయుడు😊ఎధగడానికెంధుకురా తొంధరా 😊బాబుగారిలా నీతిలేని ఎదగడం ఏలారా😊 ఆచి తూచి ఎధగర ముంధరముంధరా

    • @bhupallycharles5762
      @bhupallycharles5762 19 днів тому

      పన్నులు కట్టే వాళ్ల డబ్బులను కేవలం ఓట్ల కోసం సంక్షేమం అని మిడిల్ class upper class వాళ్లకు మొండి చేయి చూపించి నట్లయితే, ఓటమి చూస్తారు

  • @eswaraiahsani3138
    @eswaraiahsani3138 23 дні тому +9

    JP garu 2 years coronavirus pandemic 😷 Inspite of pandemic situation Jagan provided the minimum amount of food needed for people. We required the government once again 🙏Next time he will be in the priority category of Industry and employment 😊

  • @Anonymous19475
    @Anonymous19475 22 дні тому +6

    JP has a partiality for CBN. He is one sided. He hides his casteism very cleverly.He cannot see the construction of four new ports, 18 new government colleges, English medium schools for poor people with toilet and food facilities, 54 lakh houses for the poor, 4 industrial corridors etc etc etc because he is caste minded by Jagan’s government. That is why he has no credibility.

  • @vidyadharsharmavidyadhar584
    @vidyadharsharmavidyadhar584 23 дні тому +143

    మీ మీద ఉన్న గౌరవం మీరే పోగొట్టుకుంటున్నారు....కొంచెం చూసుకోండి..

    • @KoutilyaGollamandala
      @KoutilyaGollamandala 22 дні тому

      Waste gadu, kulam to nettukoastundu

    • @subrahmanyamkuda555
      @subrahmanyamkuda555 22 дні тому +11

      అరే నీ మేధావి తనం ఏందో నీ సంకుచిత ధోరణితో బయట పడింది.

    • @user-zx9kf1gf8d
      @user-zx9kf1gf8d 22 дні тому +3

      Downtroden people are negleted. Equal distribution of national wealth is not done. Opportunities and justice are denide. As a result JAGAN MOHAN REDDY is the answer. He tries his level best to bring upliftment among the poorest of the poor. Jayprakashnarayana is one sided person.

    • @Jaibheemforap
      @Jaibheemforap 22 дні тому

      Why Paytm kukka

    • @ramireddykandula9398
      @ramireddykandula9398 21 день тому

      100% true

  • @nagireddymandli
    @nagireddymandli 22 дні тому +21

    అభి వృద్ధి అంటే ఏమిటి చెప్పండి కాదండీ మీరే పొగడినారు స్కూల్స్ అండ్ సచివాలయం ఇంకా వైద్యం గురుంచి సూపర్ అని మీరే పొగిడినారు మళ్ళీ ఏంది ఇది రివర్స్ జగన్ రెడ్డి కాబట్టి

    • @arunavanja8364
      @arunavanja8364 22 дні тому

      Appatiki package andiundadu.

    • @HeartistMurali
      @HeartistMurali 20 днів тому

      అభివృద్ధి అంటే పరిశ్రమలు, అవినీతి రహిత పాలన, ఉన్నంతలో సంక్షేమం, నాణ్యమైన విద్య. అన్నింటికిన్న ముందర పరిశ్రమలు. అవి లేకపోతే డబ్బులు రావు.

  • @ramakrishnarajoli4680
    @ramakrishnarajoli4680 23 дні тому +47

    God Bless Jagan

  • @ramanavenkat4121
    @ramanavenkat4121 22 дні тому +77

    ఇంత చదువు కుని ఏం లాభం ..కులపిచ్చి పోలేదు

    • @premkumarpeka2474
      @premkumarpeka2474 21 день тому

      Every leader is suffering with that type of kulagaggi.Not only JP

    • @HeartistMurali
      @HeartistMurali 20 днів тому

      మరి అంత చదువుకున్నవాడికి నువ్వు ఇంతకు ముందు ఎందుకు ఓటు వెయ్యలేదు?😄

  • @vkupendarraoparcha5464
    @vkupendarraoparcha5464 22 дні тому +17

    JP garu. It seems u r frustrated… better to seek doctor advice …

  • @user-tc1em2jm9w
    @user-tc1em2jm9w 22 дні тому +92

    యాంకర్ నువు ఎన్ని అడిగేనా వాడు మనసులో చంద్రబాబు ఉన్నాడు

  • @mohanrao7641
    @mohanrao7641 23 дні тому +71

    మీకు చంద్రబాబు నాయుడు (నీ కులం వాడు)గొప్ప నాయకుడు, దార్శనికుడు. జగన్ చేతగాని వాడు..మీ కుహనా వాదనను నీతి గలిగిన రాజకీయ వాదులు అంగీకరించరు..

    • @venkateshk9667
      @venkateshk9667 22 дні тому +3

      Jagan మీద ఎవరు అన్న కులం అంటగట్టడం మీరు మారర

    • @agriculture6399
      @agriculture6399 22 дні тому

      యేసుగాడికి రెడ్డి కులం వుంది రా

    • @thirupatireddy5122
      @thirupatireddy5122 22 дні тому +1

      వీడు కమ్మటి మాటలే మాట్లాడతాడు విద్యావైద్యం మీద జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృషి దేశం మొత్తం గుర్తించింది ఈ స్వయంప్రకటిత మేధావికి తెలియలేదు

    • @PRC429
      @PRC429 22 дні тому +2

      ⁠16 months Jail lo vunnadu Jaganreddy deniki only kaksha sadimpune ledante avineeti chesada Jagan???

    • @poladivenkatrao2357
      @poladivenkatrao2357 22 дні тому +1

      నాది తెలంగాణ హుజురాబాద్ జగన్ చేసే పంచుడు పని ఎవలైన చేస్తారు కానీ భారత చరిత్రలో పరిపాలనలో చాలా వీక్ ఈయన 30 మార్కూల్చిను బొక్క మైనస్ 50 మార్కులియలే వెదవకు

  • @seshaiahpalaparthi1053
    @seshaiahpalaparthi1053 21 день тому +3

    ఎలుక తోలు తెచ్చి ఎందాక ఉతికిన నలుపు నలుపే గానీ తెలుపు రాదు. సింగపూరు టూరు పోలవరం టూర్ దుబాయ్ మీటింగ్స్ విశాఖ Sumit ఇవన్నీ అభివృద్ధి అట.jp garu కర్ర విరగకుండ పాము చావకుండా సందేశం. పగలంతా ఇద్దరం ఆలు మగలం పడుకునే వేళకే పడక లె దూరం.ఒక సినిమాలో నార అని చావబోయే తప్పుడు నారాయణ అనే బదులు నారా అనముంటే పీసు అన్నారు. అలాంటి వారు విశ్లేషణ ఇది

  • @shivashakthi973
    @shivashakthi973 23 дні тому +47

    Ap cm ysrcp.jai ysrcp jai ysrcp jai jagan sir jai ysrcp jai jagan sir jai ysrcp jai jagan sir. Ap cm 2024 lo cm

  • @chandrareddy9502
    @chandrareddy9502 22 дні тому +3

    సార్, నేను ఇంగినీరింగ్ కాలేజ్ లో పనిచేస్తాను. మొదటి సంవత్సరము పిల్లలు, చాలామందికి, Man is a teacher. The man is a teacher. ఈ వాక్యాలకీ తెడా తెలియలేదు. వాళ్ళు చదివింది ఇంగ్లీషు మీడియం.

  • @raghavvendra
    @raghavvendra 22 дні тому +5

    No comparison between before & after bifurcation of AP. JP sir please watch the videos on few students who studied in government schools. 35 k acres for capital city is it necessary now. Can manage with 15 k acre because that is cultivatig land.
    People has right to decide to elect. Let us see on 04-06-2024.
    TDP manifesto is almost 6.5 lakh schemes.
    Ycp manifesto is almost 3.85 lakh schemes.

  • @hariprasad1756
    @hariprasad1756 23 дні тому +48

    I am from guntur, in Amaravathi 60 ℅ lands belong to kamma caste...

    • @HeartistMurali
      @HeartistMurali 22 дні тому

      మరి పులివెందుల లో?

    • @punnareddy2213
      @punnareddy2213 22 дні тому +2

      @@HeartistMurali jai kammaravathi

    • @HeartistMurali
      @HeartistMurali 22 дні тому +1

      @@punnareddy2213 జై ఫ్రీ ఫించన్😁

    • @Rahul-mh4sc
      @Rahul-mh4sc 22 дні тому

      Learn the spelling of the word caste..

    • @mskyoutube3639
      @mskyoutube3639 21 день тому

      గత 5సం ముందు 5సం ఎంత అభివృుద్ది జరిగిందో అమరావతి ఎవరికి ఉపయోగపడిందో ఎందరికి కూడుగుడ్డ ఇచ్చిందో!

  • @PRC429
    @PRC429 22 дні тому +4

    Meeru cheppindi correct JP Sir

  • @paparaopeesa806
    @paparaopeesa806 17 днів тому +1

    రెండుసార్లు కరోనా సమయంలో దేశం రాష్ట్రం అట్టడుగు పోయింది మరి ఈ పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారిగా ఆర్థిక పరిస్థితులు చక్కదిద్దు పడతాయా ఈసారి అవకాశం ఇస్తే అన్ని సర్దుకుంటాయి

  • @bhaskararaoreddi8769
    @bhaskararaoreddi8769 21 день тому +2

    సార్ మీరు చెప్పింది నిజం కానీ అన్ని కులాలు, మతాల రాజకీయాలను మార్చే ప్రయత్నం చేయాలి.కానీ దానిలో నిజాయితీ ఉండాలి సార్

  • @padmavathisajja6603
    @padmavathisajja6603 22 дні тому +9

    ఆంధ్రప్రదేశ్ జనాలకు ఏమికావాలో జూన్ నాలుగున తెలుస్తుంది

  • @petersvardhanapu9101
    @petersvardhanapu9101 22 дні тому +43

    ప్రపంచం మొత్తం లో ఇంత కులగజ్జి ఉన్న వ్యక్తి మరొకరు లేరని ఈ మధ్యనే సర్వేలో తెలిందట.

    • @nagendrarao5607
      @nagendrarao5607 21 день тому

      Nee lanti gajji naa koduku vunte nijam kanipinchadu

    • @bhanushankar6716
      @bhanushankar6716 21 день тому

      రెడ్డి గాళ్ళకి ఉన్నంత కుల గజ్జి ఈ ప్రపంచం లో ఎవరికీ ఉండదు. By the way I am not కమ్మ.

  • @narasimhatanakanti3528
    @narasimhatanakanti3528 21 день тому +2

    2014 నుండి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ పప్పు ఎంత 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ అప్పు ఎంత చెప్పండి సార్ కరెక్ట్ గా

  • @tenumbutgowri4493
    @tenumbutgowri4493 12 днів тому +1

    సమాజానికి అత్యవసరంగా సంక్షేమం అవసరం, కారణం భారతదేశంలో తొంభైశాతం మంది పేదలు, మిగిలినవారు మధ్యతరగతి వారు, కార్పొరేట్ వ్యాపారస్తులు వందమందికూడా ఉండరు. కాబట్టి ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద పేదదేశం. సంక్షేమం పేరుతో నిత్యావసరాలను తీర్చుతూ,ప్రణాలికాబద్దంగా తరువాత తరాన్ని (ఉన్నత విద్య,, వైద్యం సౌకర్యాలతో) అత్యధిక ఆదాయాన్ని సంపాదించే యువతను తయారుచేయాలి.రైతులను ఆత్మీయులుగా భావించి,విత్తన సరఫరా నుంచి గిట్టుబాటుధర కల్పించేవరకు ఆదర్శప్రభుత్వం కృషి చేయాలి. లోకాఃసమస్తాఃసుఖినోభవంతు.

  • @deesedurev8383
    @deesedurev8383 23 дні тому +46

    Kammaga cheputadu....kani waste

  • @bgopalaswmibanndaru420
    @bgopalaswmibanndaru420 22 дні тому +7

    జై ప్రకాషా నీవు నీతి ఎప్పుడో తప్పావు నీపరువు ఎప్పుడో పొయినది నీ మాటలకు విలువలేధు

  • @RamRamramkrishna-qb3gb
    @RamRamramkrishna-qb3gb 21 день тому +2

    Super.meeru.sir.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @apparaointiinti8372
    @apparaointiinti8372 22 дні тому +2

    Sir, JP garu, I respect your aminant idialogy and analysis on the present situations of AP. Sir, according to you welfare and development has to be balanced. I accept and agree but despite of 2 years corona, Jagan did his best to survive the people.

  • @sundarareddyreddy
    @sundarareddyreddy 22 дні тому +3

    At least now you please realise I am also double graduate you failed in political field understand people of poor ap

  • @YangalaRaju-up1pz
    @YangalaRaju-up1pz 22 дні тому +4

    Cheppedi edaina neutral ga vunte bagundedi meru on said ga chebutunnaru

  • @mohanaraobokke2047
    @mohanaraobokke2047 20 днів тому +1

    నారాయగారు మీరు ఒక్కవిషయం మర్చిపోయారు ఒక ఇంటి యజమాని పిల్లల్ని కానీ పెంచి పెద్దచేసేవరకు ఎదురు చూడాలి అభివృద్ధికోసం

  • @LakshminarayanammaM
    @LakshminarayanammaM 22 дні тому +2

    Super sir , before election mundu ee speech estate bagun sir

  • @gamingwithmoni7320
    @gamingwithmoni7320 22 дні тому +25

    మీరు ఐఏఎస్ ఈ భావనతోనే చదివారా, మంచి వాడినని అనుకున్నా,పేదవాడు బాగుపడడం నీకు ఇష్టం లేదు కబర్లెందుకు

    • @HeartistMurali
      @HeartistMurali 22 дні тому

      జగన్ అవినీతి కేసులు ముందర సాల్వ్ చేస్తే, పేదవాడు ఆటోమేటిక్ గా బాగుపడతాడు.

    • @muraliyendluri7011
      @muraliyendluri7011 22 дні тому

      Lanjakodaka pedhavadu ante edupulapalo andhariki panchada lofarnakodaka.nevu yantha mandhiki echavu somaripothu nakodaka

    • @punnareddy2213
      @punnareddy2213 22 дні тому

      @@HeartistMurali ur bolli gadu will briefed u go

    • @srinivasjinka123
      @srinivasjinka123 22 дні тому +1

      పథకాల రూపంలో డబ్బులు ఇచ్చి ,,పన్నుల రూపంలో పిండడమే పేదవాడు బాగుపడటమా

  • @sahadev456
    @sahadev456 22 дні тому +12

    JP - you became useless person, you must be blind to say about AP schools. Can you answer why 80 % percent kids are going to Narayana spending at least 2 lacs per family every year but govt teachers are getting paid and not utilizing their skills

    • @saikrishna7364
      @saikrishna7364 22 дні тому

      s

    • @saikrishna7364
      @saikrishna7364 22 дні тому

      80,000 salary 9 to 3 pm lunch hour period break no english second saturday sunday holidays comfortable life minimun 1 crore own building 10 lakhs car i have seen my own relatives dont bother about pass percentage

  • @prasanthnarayana7166
    @prasanthnarayana7166 19 днів тому

    Excellent views. Highly pragmatic and progressive.

  • @KoutilyaGollamandala
    @KoutilyaGollamandala 22 дні тому +3

    Kaboye CM JAYAPRAKASH gare next PM JP GARE, INTERNATIONAL COURT OF JUSTICE lo head undalichinodu, Gujarat kante chala better ga undi. Mana state

  • @madasulokaiah3278
    @madasulokaiah3278 22 дні тому +8

    Karona Tian lo miru amichesthunaru chepandidar

  • @mahammadpanyam2782
    @mahammadpanyam2782 23 дні тому +4

    Debit with me. Jaya prakash sir.

    • @Rahul-mh4sc
      @Rahul-mh4sc 22 дні тому

      Debit kaadu, debate bro,nitho malli Jayaprakash Narayan garu debate cheyaali,

  • @matchamadhu
    @matchamadhu 23 дні тому +16

    Nuvvu akkada chadiva vayya... Ap lone kadha... guddi vadiki cheppacchu.. kaavalani matladebvaadiki cheppalemu. Nee value ni nuvve thagginchukuntunnavu.. ayipoyindi yinka nee story..

  • @user-sy1il4wv3n
    @user-sy1il4wv3n 21 день тому +5

    జయప్రకాష్ నారాయణ గారు
    మీకు అంటూ ఒక మంచి విలువ ఉంది ధాన్ని పోగొట్టుకుంటున్నారు

  • @maddimaddileti4722
    @maddimaddileti4722 22 дні тому +7

    హరి చంద్రబాబు నాయుడు ఇంతకంటే ఎక్కువ ఇస్తున్నారు అప్పుడు కవ అప్పులు మీ విలువ మాకు తెలుసు

  • @venkataramana91
    @venkataramana91 22 дні тому +3

    Kulagajji Batch. Hyderabad lo thini thongune SANNASULU ki AP lo politics enti.

  • @user-qn3dv3od5f
    @user-qn3dv3od5f 21 день тому +26

    చదువుకున్న నాయకుడు అనుకున్నాను చదువుకున్న దద్దమని ఇప్పుడే తెలిసింది

    • @HeartistMurali
      @HeartistMurali 20 днів тому +1

      జగన్, చంద్ర బాబు, వీళ్లంతా చదువుకున్న నాయకులు కాదా?😁....

  • @Andhra369
    @Andhra369 22 дні тому +13

    ఈయన ప్రభుత్వ పాఠశాలల్లో జరిగిన ప్రగతి చూసి ఉండలేదు కాబట్టే చంద్రబాబు నాయుడు గొప్ప వాడు అనే రీతిలో మాట్లాడతారు.

    • @sirishamurali8312
      @sirishamurali8312 21 день тому

      8000 schools close ayyaayi adi meeku kanipinchaleda

  • @LakshmiNekkanti-wf9vk
    @LakshmiNekkanti-wf9vk 21 день тому +1

    Correct enalisis

  • @nandanavanamnarasimharao5232
    @nandanavanamnarasimharao5232 19 днів тому +1

    Excellent

  • @gopalakrishnatadi6215
    @gopalakrishnatadi6215 21 день тому +9

    క్లాస్ వార్ అంటే మీరు వక్రీకరించి మాట్లాడారు. CBN 14సంవత్సరాలు సీఎం గా ఉండి చేయలేని అభివృద్ధి 3 సంవత్సరాల్లో జగన్ చేశాడు మీ కళ్ళకి కనబడక పోవడం చాలా దురదృష్టం. మీకు పసుపు ఎరుపు కలయికలో మీ కళ్ళు బైరుకమ్మాయి mr జేపి గారు.

  • @ramanimaddila1746
    @ramanimaddila1746 21 день тому +7

    చంద్రబాబు లాగా వేల కోట్లు ఎలా సంపాదించాలో ప్రజలకు చెప్పండి

    • @vanjeshaanthi8215
      @vanjeshaanthi8215 21 день тому

      ore kukka mardarlu batch neeku ardamkadule chethavedava

    • @kandlakuttiravi7170
      @kandlakuttiravi7170 13 днів тому

      ఎంత
      సంపాదించారో చెప్పండి మరి జగన్ గారు ఎన్నికోట్లు సంపాదించారో చెప్పండి ప్రజాస్వామ్యం వుందా

  • @CANagarjunaReddy
    @CANagarjunaReddy 20 днів тому +1

    ఇది జూలై 2023 లో చేసింది.పూర్తిగా చదవండి.నిర్ణయం మీదే
    బాబు జీవితం 1995-2024
    మంచి, చెడు పూర్తిగా చూడండీ
    అత్యంత ప్రమాద కరమైన రాజకీయ నాయకుడు గా మారడం,నమ్మశక్యం కానీ,నమ్మలేని, అనూహ్యమైన, అశాస్త్రీయమైన వాడిగా మారడం, రాజ్యాంగ విరుద్ధంగా - 23 మందిని లాక్కోవడం, చట్టవిరుద్ధమైన పనులు చేయడం, నదిలో ఇల్లు, అనైతికమైన, అబద్ధాలకోరు, తప్పుదారి పట్టించే సమాచారం- 10 లక్షల కోట్ల అప్పు అని అవాస్తవాలు, తప్పుడు గణాంకాలు, బెదిరింపులు, ఆశలు రేకెత్తించేవిధంగా ప్రసంగాలు, అమరావతి గ్రాఫిక్స్,ప్రలోభాలు, వాలుంటీర్స్ పై అభాండాలు, పార్టీలు మారడం, కాంగ్రెస్ తో కలవడం,వెన్నుపోటు, రంగా హత్య,కోడి కత్తి కేసు, ప్రత్యేక హోదా వదులుకోవడం, వైజాగ్ బోగస్ ఎంవోయూలు,, రామోజి రావు కి వత్తాసు,ABN రాధా కృష్ణ 100 కోట్ల పరువు నష్టం దావా- టీటీడీ విషయం లో వత్తాసు, The legend NTR కుటుంబానికి ద్రోహం, ఆగస్టు ఉపద్రవం రామోజి తో కలిసి. స్పోలవరం ను పాడుచెయ్యడం - డయాఫ్రమ్ గోడ,పట్టిసీమ ,మోడీ అరెస్ట్ 27 ఆగస్టు 2003 , AP లో IT దాడులు , CAG నివేదిక,సీబీఐ నీ నిషేధించడం,పుష్కరాలు 30,8,3 మంది మరణాలు,డేటా ఎగిరి పోయింది,HITEC CITY అభివృద్ధి లో పాత్ర ధారులు Late P V NARASIMHA RAO--STPI స్కీమ్ సృష్టి కర్త, హనుమాన్ చౌదరి,జయప్రకాష్ నారాయణ్, J అంకయ్య చొదరీ లు కర్త,కర్మ, క్రియలు.పాపమ్ వాళ్ళ పేరు కూడా చెప్పడు బాగా లాభ పడింది MURALI MOHAN. ఇవ్వరిని ఎదగ నువ్వడు. వాడు కుని వదిలేస్తాడు నా classmate మోతుకపల్లి నరసింహులు చక్కటి ఉదాహరణ,కోడెల విషయం, బుచ్చయ్య చౌదరి గారినీ కూడా అంతే.ఏమీ ఆశించకుండా పని చేస్తున్న వాళ్ళు ఈన ద్రుష్టిలో పిచ్చి వెధవలు.ఆయనని నమ్ముకున్న వారిని అస్సలు నమ్మడు.డబ్బున్న సుజనా చౌదరి లాంటి దోపిడీ దొంగల ముఠా కి మర్యాద, Siemens Ltd లాంటి చక్కటి వాళ్ళని కూడా బ్రష్టు పట్టిచాడు. దేశం పరువు తీసాడు.జపాన్ దేశస్తుడు మూకీ ఎపి పరువు గోదావరి లో కలిపేసాడు అమరావతి విషయం లో. కుల, మత, ప్రాంత విద్వుషాలను రెచ్చ గొడుతున్నాడు.తప్పుడు బొమ్మలు, మార్ఫైంగులు, నిజాలను దాచడం లేదా వక్రీకరించడం,సాక్స్కలను తారుమారు చేయడం, స్వార్థ ప్రయోజనాల వారితో కలవడం.ఎపి లో ఓట్స్ కొనడం మొదలు పెట్టింది బాబే. చాలు బాబోయ్ !!!
    1995-96 నుంచి 2004 వరకు
    యువకుడు, మంచి పరిపాలనా దక్షుడు,దీర్ఘ కాల ప్రయోజనాల సృష్టి కర్త, అందరినీ కలుపుకొని ముందుకు సాగడం,వినడం,చేయడం చేసేవాడు సమస్యలను అప్పటి కప్పుడు పరిష్కారం చేసేవాడు, నీనే ప్రత్యక్ష సాక్షి. మా గ్రామం వంతెన నిర్మాణం విషయం లో రాత్రి 11 గంటలకు సమాధానం చెప్పాడు.పాజిటివ్ థింకింగ్ ఉన్న వాడు.పట్టుకుంటే వడలడు,సాధిస్తాడు.బాగా కష్ట పడేవాడు, చాలా తపన పడేవాడు,అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నారు.సొంతగా ఆలోచించి నంత కాలం బాగున్నాడు.నేను కూడా వోట్ వేసాను. దుస్తచ్చటుస్ట్టయం, రామోజి రావు,టీవి5,ABN,స్వార్థం,కొడుకుని సీఎం చెయ్యలని కోరిక,ఎవ్వరినీ ఎదగ కుండ చెయ్యడం,
    నాశనానికి కారణం.ఇప్పటికీ ఆ 4 రిని నమ్ముతాడు. 2024 లో కూడా వాళ్ళే ముంచుతారు.నేను నిస్పస్కపాతంగ ఇంతవరకు చూసింది, నేను నమ్మింది, నా అనుభవం కూడా చెప్పాను .2024 లో నిర్ణయం మీదే. జగన్ దే అధికారం
    గమనిక ---ఏక వచనం నా ఉద్దేశం కాదు. తర్జుమా లో కుదరడం లేదు. దయచేసి మన్నించండి.
    కామాలు,fullstop లు, వ్యాకరణం పట్టించుకోకండి
    మీ మనోభావాలను, అభిప్రాయాలను గౌరవిస్తాను వ్యక్తం చెయ్యండి. మీకు ఇష్టం అయితే షేర్ చెయ్యండి
    24-July 2023
    03-39 IST
    ధన్యవాదములు
    Let the world rest in peace
    What ever happens life has to go.
    English summary in short.
    CBN is highly unbelivable, unpridictable, illogical, illegal, immoral, liar, misrepresentation, misleading information and statements, hiding of facts, false figures ,threatening, coercion and what not like -- changing parties, kodi katti case, special status, vizag BOGUS MOUs, lagadapati survey, Modi arrest 27 August 2003 , IT raids in AP , CAG report's, lies and false figures in white papers, back stabbing,
    etc .

  • @kilaparthivimala8228
    @kilaparthivimala8228 19 днів тому

    Sir meeru chalabaga chpparu.chaduvukunnavariki baga aradhamovthundhi

  • @madasulokaiah3278
    @madasulokaiah3278 22 дні тому +3

    Niku kula filings unadi sar n.b.k di aparipalana chepandi sar

  • @kalkinewsindia6913
    @kalkinewsindia6913 22 дні тому +4

    Orey normal people tho debate pettandi

  • @VenkataraoSappidi
    @VenkataraoSappidi 21 день тому +1

    పేదలు సంక్షేమమే.. దేశం అభివృద్ధి

  • @srinivasamurthy9293
    @srinivasamurthy9293 21 день тому +1

    When Jp is so intelligent why his party is not able to gain. Not even able to step in to assembly. That is his stage

  • @sreekanthsri4084
    @sreekanthsri4084 22 дні тому +18

    ఇలా డైరెక్ట్ గా సపోర్ట్ చెయ్యండి తప్పే లేదు.
    కానీ మేధావి అనే ముసుగులో వద్దు.
    రాష్ట్రం, దేశం అని సొల్లు కబుర్లు అసలు వద్దు 🙏.

  • @srinuvasulu8175
    @srinuvasulu8175 21 день тому +8

    కమ్మ కు కమ్మ సపోర్టు చేస్తారు

  • @krishnakumarkandregula5295
    @krishnakumarkandregula5295 22 дні тому +1

    There are some spelling mistakes in our statement just given. What I am really worried is, the person like Sri Jaya Prakash Narayan ji, he lost his believe in our jurisdiction system. But I don't think so. Next thing is only roads are not of the part of our development. I am requesting you to please give suggestions to any Government as constructive, definitely I support.

  • @krishnakumarkandregula5295
    @krishnakumarkandregula5295 22 дні тому +1

    Dear JP ji, The case against to any person in our country is whiting the law of our jurisdiction. I think so as on date at least. But You are saying the arrest of Sri Chandrababu Naidu is not correct. Of course, you are saying that this is only policy decision of the Government. There may be implementation mistake. If it is correct, I think our judicial system is also failed. Are you sure? . Next question is, I think no Government will be against the development of the people if any.

  • @gantasarvothamrao1499
    @gantasarvothamrao1499 22 дні тому +9

    ఈ పెద్దమనిషికి రజ్యాంగ హక్కులు, బాద్యత వదిలేసి దనవంతుల (తనకులం) కొరకు పనిచేయటమే "అభివృద్ది" అదే ఈయనగారి "ప్యూడల్" మనస్తత్వము...... జై భీమ్
    (😂రెండు పార్టీల వ్యవస్త బేష్ ...... మూడోపార్టీని రానీయని ఈ విదానంలో నాలాంటివాడు పనికిరాడు😢) అవసరార్దం మేదావి.

  • @arjunarjun9205
    @arjunarjun9205 22 дні тому +12

    ఏమయ్యా JP better join TDP కమ్మ గా ఉంటుంది.... జాతి అభివృద్ధి జరుగుతుంది

  • @sambbaseevaravankasala1360
    @sambbaseevaravankasala1360 21 день тому +1

    జేపీ గారంటే గౌరవం కానీ విశ్లేషణ బయస్ గాఉంది
    ఐదేళ్లు లో రెండు సంవత్సరాలు కరోనా
    ఉన్న మూడు సంవత్సరాలనుండి నుండి కొన్ని ప్రాజెక్టులు పూర్తిచేసిన మాట వాస్తవం
    మెడికల్ కాలేజెస్ ఇగ్లిష్ మీడియం నాడు నేడు పోర్ట్స్ నిర్మాణం భవిష్యత్తు లో ఆదాయం వచ్చే మార్గలే కదా వ్యవసాయం అభివృద్ధి విద్యుత్ ప్రాజెక్ట్స్ ఇలా చాలా ఉన్నాయ్ అయినా మీ విశ్లేషణ లో వీటికి చోటులేకపోయింది

  • @bobbybadithaboina6035
    @bobbybadithaboina6035 22 дні тому +1

    JP garu meeru one side ga matladi Mee credibility pogottukokandi please meerante Naku manchi openion vundi

  • @haibai4186
    @haibai4186 22 дні тому +4

    Super sir.. Meeru cheppindi 100% correct..

  • @santoshreddy_s
    @santoshreddy_s 22 дні тому +5

    మీరు కూడా COVID 19 ప్రస్తావన తీసుకురకపోవటం చాలా బాధాకరం

  • @nsk1913
    @nsk1913 22 дні тому +1

    వీడు total గా తేడాగా మాస్టర్...,,🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jan_vikash5940
    @jan_vikash5940 22 дні тому +7

    బాబుకి బాగానే సపోర్ట్ చేస్తున్నావు సిగ్గులేదా

  • @brokjohn
    @brokjohn 22 дні тому +13

    మీరు పక్కా చంద్రబాబు తొత్తు లాగా మాట్లాడుతున్నారు పార్టీలకు అతీతంగా మీ మీద ఉన్న గౌరవాన్ని మీరే పోగొట్టుకుంటున్నారు

  • @vullagantimallikarjunara-hp7ye
    @vullagantimallikarjunara-hp7ye 22 дні тому +1

    Direct answer చెప్పారు

  • @beeveerao08
    @beeveerao08 22 дні тому

    Analysis of Dr. Jaya Prakash garu is wonderful, pro thinking and reality in general. There is no development in any field in the previous 5 years as stated by him. No industry has been opened. But in AP, the CM transferred money to some citizens on the pretext social security but failed actual n physical development.

  • @JayaramvanthalaVanthala
    @JayaramvanthalaVanthala 22 дні тому +4

    జయ ప్రకాష్ గారికి కళ్ళు మూసుకుని ఉన్నాయి పేదల అయితే ఇష్టం లేదేమో

  • @maheshyadavpitta7661
    @maheshyadavpitta7661 21 день тому +1

    Excellent speech

  • @nookarajugundra776
    @nookarajugundra776 21 день тому +1

    పార్టీ పెట్టి చూసావు కదా , రాజకీయం అంటే ఇంకా తెలియ లేదా , రాజకీయం అంటే ఉద్యోగం చెయ్యడం కాదు, ప్రజాపాలన అంటే , I A S powers తొ పాలన చేయడం కాదు, ఐనా ఈవయసులో లో వాసన , దురద ఉండడం వల్ల మీకు ఉన్న పేరు పోతుంది.🙏🙏

  • @sankeerthx2353
    @sankeerthx2353 22 дні тому +2

    Kalu dobbinaya ports ,hospitals,flilyovers,schoolds development kada

  • @Rambabunaidupedavalli2075
    @Rambabunaidupedavalli2075 22 дні тому +3

    కమ్మ వాసన బాగా వస్తుంది

  • @dsathyanarayana
    @dsathyanarayana 21 день тому +1

    తెలంగాణలో నిన్ను తన్నా రాణి బాధపడ్డారు ఇప్పుడు ఆంధ్రాలో తన్న లేదే ఎవరు నిన్ను అని బాధపడుతున్నాను

  • @manoharv5809
    @manoharv5809 21 день тому +1

    మీ డైలాగ్ మౌలిక సదుపాయాలు మరియు నిత్యావసరాల గురించే మాట్లాడుదాం, మన రాజ్యాంగంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, మీలాగా జ్ఞానం ఉండి కులపిచ్చి పట్టిన వ్యక్తికి మరియు సాధారణ వ్యక్తికి ఉన్న ఓటు ఒక్కటి మాత్రమే. సాధారణ వ్యకి మీ జ్ఞానానికి పోటీ ఇవ్వలేకపోవచ్చు కానీ తన ఓటుతో మీ కూలపిచ్చి మాటలను చెత్త బుట్టలో వేస్తారు. జూన్ 4 రిజల్ట్ చూసిన తరువాత మీరు ఇంక తటస్థ వ్యక్తిగా నటిస్తూ ఇంటర్వ్యూస్ ఇవ్వడం మానేస్తే బెటర్...

  • @ramakrishnarajoli4680
    @ramakrishnarajoli4680 23 дні тому +17

    Jayaprakash garu Thappu gaa maatlaadu thunnaaru.

    • @mujahidsyed9520
      @mujahidsyed9520 23 дні тому +2

      Frustration

    • @srbireddy464
      @srbireddy464 22 дні тому +1

      ఫ్రస్ట్రేషన్ చాలా క్లియర్ గా కనపడుతుంది

    • @agriculture6399
      @agriculture6399 22 дні тому +1

      నీకు నచ్చినట్లు మాట్లాడాల

  • @punnareddy2213
    @punnareddy2213 22 дні тому +5

    Jaya prakash Narayana choudhary will support tdp only

    • @saikrishna7364
      @saikrishna7364 22 дні тому

      😃

    • @gopalakrishnarajualluri323
      @gopalakrishnarajualluri323 22 дні тому

      టీడీపీ మేనిఫెస్టో మీరు చడవాలి దాన్ని మీరు సపోర్ట్ చేస్తర

    • @Rahul-mh4sc
      @Rahul-mh4sc 22 дні тому

      Kodali kuda naa

  • @Satyadammu-fo3pq
    @Satyadammu-fo3pq 21 день тому

    రాష్ట్రం అప్పులు ఊభిలో కూరుకు పోవడం రెండు మూడు సంవత్సరం ల నుండే కాదు గత ప్రభుత్వములు కాలం నుండి ఇంతకన్నా అధికంగా ఉన్నదే. రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వవైపళ్యాలను శాస్త్రియ దృక్పధం లో విశ్లేసించ లేని వారు తనమేధావితనాన్ని విశిక్షణారాహితంగా సాగుతున్నట్లు అనిపిస్తుంది

  • @tangellavenkatesu7605
    @tangellavenkatesu7605 21 день тому +1

    రెండు అంశాలలో ఆత్మ వంచన చేసుకొని మాట్లాడిన JPN గారు.

  • @govindseelam3467
    @govindseelam3467 22 дні тому +6

    Medical colleges, Ports ,Aarogyaari,Schools Naadu Nedu ,English medium మీ దృష్టికి రాలేదు

    • @Rahul-mh4sc
      @Rahul-mh4sc 22 дні тому

      Schools ki velli students ni English medium valla em use jarigindo adugu, English medium valla students nastapoyaaru ,emtheleedu ,dabba kottukovadam thappa

    • @Vk-zx3gv
      @Vk-zx3gv 21 день тому

      @@Rahul-mh4sc eh School lo Chadivavu Nuvvu

    • @Vk-zx3gv
      @Vk-zx3gv 21 день тому

      @@Rahul-mh4scNe Profile Picture lo vunna babu ni eh School Lo Join chesthavo Kastha Cheppu Khamma ga

    • @phlincoln1131
      @phlincoln1131 21 день тому

      Ni swardha ga Govt, Medical College,s atyantha aadhunika mayi na ree thi lo nirmincchina ,

    • @Rahul-mh4sc
      @Rahul-mh4sc 21 день тому

      @@Vk-zx3gv 10 govt schools ki July lo velli edoka subject lo English lo questions adagandi bro,

  • @ramakrishnaakula151
    @ramakrishnaakula151 22 дні тому +4

    అయ్యా JPgaru, మున్సిపాలిటీ, జడ్పీ, మండల పరిషత్ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం (EM)లో చదివే పేద, బిక్కి పిల్లలకు నేటి మార్పులు అవసరం లేదు అనే JP గారు మరి దీనికి ముందు private వారు నడిపిన English medium పాఠశాలలలో డబ్బులు కట్టి చదివించుకొన్నపుడు కనీసం టీచింగ్ లో ట్రైనింగ్ లేనివారితో చెప్పితే బాగు, బాగుంది అని చప్పిట్లు కొట్టి ఇప్పుడేమో అతి సామాన్యుల పిల్లలు ఇంగ్లీష్ మీడియం లో చదివితే మాత్రం తప్పు అని కుహనా బూర్జువా వర్ఘ వారసునిలాగ మీరు మాట్లాడటం మిగిలిన వారిలాగే పెట్టుబడివర్గం వారివాలే నే matladi, మీకు వున్నా కొద్దిపాటి సామజికవాది అని అనే ఆలోచన వ్యర్థం.

  • @user-bg8ll3od3q
    @user-bg8ll3od3q 19 днів тому

    One can not hide reports/results which are concrete. Ap is know role model to country in ease doing(stood first consecutively 5 years) , education, hospitals, tidco houses, 31 lacs houses, 4 ports, 4air ports , 34k schools updated,rbks,village sachivalayas ,village clinics, real free treatment up 25 lacs, these all real assets of AP a worth increased by lacs of crores rupees (>20 lacs crores added) . 2lacs msmes added in turn 18 lacs new pf accounts added, it payers 14 lacs added. Kindly pursue above before making any comments plzz…,,

  • @555reddykvr
    @555reddykvr 22 дні тому +19

    ఎందుకురా తొందర పది రోజులు ఆగలేరా పనికిరాని డిబేట్సు

  • @user-qp6fv1be4l
    @user-qp6fv1be4l 22 дні тому +3

    కరోనా వచ్చింది మరిచి అన్యాయం గా మాట్లాడుతు నానరు

  • @umamaheswararaopandranki3104
    @umamaheswararaopandranki3104 22 дні тому +1

    Jayaprakash garu is worried about downfall of Chandrababu. He is not talking about reforms in Education and health fields. Bad luck. Sorry Jaya prakash garu. Your statements are totally wrong.

  • @marpueswararao7017
    @marpueswararao7017 19 днів тому

    Wonder full analysis 🎉

  • @VenkyThammisetty-dz7tq
    @VenkyThammisetty-dz7tq 22 дні тому +23

    జగన్ గారు ఒక ప్లానింగ్ ప్రకారం వెళుతున్నాడు నీవు స్వార్థంతో మాట్లాడుతున్నావు ఆలోచన చెయ్ నీకు అర్థం అవుతాది

    • @HeartistMurali
      @HeartistMurali 22 дні тому +2

      పరిశ్రమలేవి?

    • @srinivasjinka123
      @srinivasjinka123 22 дні тому +2

      చేతిలో చిప్ప పెట్టాలన్నదే జగనన్న ఆలోచన

    • @jagansavara8209
      @jagansavara8209 22 дні тому +2

      ఏంటి బాబు ఆ ప్లానింగ్ తొందరగా విద్యా రంగాన్ని ముంచేయడమా

    • @d.s.reddyking1015
      @d.s.reddyking1015 22 дні тому

      Button నొక్కుడు,,డెవలప్మెంట్ బొక్కుడు..

  • @mythritv4416
    @mythritv4416 22 дні тому +3

    You are wrong sir, development exactly done' in Ap than the previous government,

  • @sdar148
    @sdar148 21 день тому

    Secretariat in Vizag and HC in Kurnool, plenty of development in AP.

  • @bhupallycharles5762
    @bhupallycharles5762 19 днів тому

    సంక్షేమం దిశగా, ఒక ఆటో ఫ్యామిలీ కి 5వేలు ఇచ్చి రోడ్ బాగు చేయకపోతే, ఆటో mileage తగ్గిపోతుంది.garage ఖర్చులు అధిక మైతే ఏమి లాభం?

  • @c.b.vasudevyogasikshanaken8205
    @c.b.vasudevyogasikshanaken8205 22 дні тому +8

    Jai Jagan sir

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs 22 дні тому +15

    మీ కళ్లలో పసుపు పూసుకున్నారా జెపీ గారూ.. జగనన్న హయాంలో సంక్షేమం, అభివృద్ధి కానరావడం లేదా.. పచ్చ మంద చస్తే గానీ ఆంధ్ర లో అబధ్దాల కాలం పోదు!

    • @RP-fr4rc
      @RP-fr4rc 22 дні тому

      @ismailkhan-yb5fs Ayesha Meera ni rape chesina vadini YSRCP vallu support chetsunnaru, Nandyala lo railway track meeda atmahatya cheskunna vallani YSRCP vallu vedhincharu, Tirupati lo Misbah Fathima ane ammayini YSRCP vallu vedhincharu inta jarugutunna YSRCP ki support chestunnavante nuvvu muslim vi kaadu YSRCP vallu unchukunna Keep vi

    • @HeartistMurali
      @HeartistMurali 22 дні тому +1

      ఎక్కడ అభివృద్ధి?

    • @Chitanipullareddy81
      @Chitanipullareddy81 22 дні тому +1

      ​@@HeartistMurali😂😂😂😂😂😂

  • @bejjamnageswararao3627
    @bejjamnageswararao3627 16 днів тому +1

    Hi sir govt is not changed pakka next CM jagan anna again

  • @dsnreddy8349
    @dsnreddy8349 21 день тому

    అయ్యా మేధావి గారు భూములు దొబ్బేసి, బ్యాంకు లను లూటి చేసిన వాళ్ళ గురించి ప్రజలు కు చెప్పండి.

  • @venkateswararaoenni6607
    @venkateswararaoenni6607 22 дні тому +5

    ఈయనకి పాపం అమరావతి అంటేనే అభివృద్ధి. Let him come to AP, stay in AP. Then only he can comment on AP