లక్షల జీతం, లగ్జరీ జీవితం వదులుకుని గోసేవ లో తరిస్తున్న గోపాలకుడు ||

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024

КОМЕНТАРІ • 23

  • @sasyasyamalam
    @sasyasyamalam  10 місяців тому +5

    For more details please message us to this Whatsapp number - 9502072008
    మరిన్ని వివరాలకు మా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి - 9502072008

  • @vaanakka
    @vaanakka 8 місяців тому +3

    వదులుకుని కాదు, వదిలించుకుని అని అనాలి. Luxury జీవితం అనగానే ఆనందకరమైనది అని కాదు
    మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే ప్రవర్తన ను శుద్ధిగా ఉంచుకోవాలి. ఆ విధమైన జీవన శైలిలో ఉన్నవాళ్ళకి తెలుస్తుంది.

  • @nanichitti5693
    @nanichitti5693 10 місяців тому +3

    Jai gomatha jai goseva🙏🌹🙏

  • @lakshminarayanarao8496
    @lakshminarayanarao8496 10 місяців тому +4

    Good job done, Sir.
    Main గా వట్టిపోయిన ఆవులని సంరక్షించుకుంటే ఉండే ప్రయోజనాలు కూడా చెప్పారు. ఇంతకాలం మనకి, ప్రకృతికి ఉపయోగపడిన అవులను, వాటి వృద్ధాప్యంలో కూడా ఎలా ఆదరించాలో, దాని ద్వారా వచ్చే ప్రయోజనం తెలియజేశారు. మానవత్వం అక్కడ వెల్లువిరిసింది.
    అందరికీ training ఇవ్వండం కూడా a great social service.
    మహభారత కాలంలో గోవులు కూడా ఒక ఉన్నతమైన సంపద, బంగారం, వెండి‌, వజ్రవైఢూల లాగ.
    అందుకే, దుర్యోధనుడు ఉత్తర గోగ్రహణం, దక్షిణ గోగ్రహణం (అంటే లక్షల కొద్దీ ఉన్న ఆవులను దొంగిలించి, పాండవులను రెచ్చ గొట్టిన సందర్భాలున్నాయి. దీనిని బట్టి వాటి విలువ తెలుస్తోంది).
    May God bless you. Keep it up, Sir.

  • @sathyanarayana2634
    @sathyanarayana2634 Місяць тому

    Humanistic person. Hare Krishna sir satyam devarakonda Nalgonda

  • @entisangathulu
    @entisangathulu 10 місяців тому +1

    అద్భుతం సోదరా

  • @sandeepkilaprthi2379
    @sandeepkilaprthi2379 10 місяців тому +1

    Excellent sir

  • @pradeepsekhar7826
    @pradeepsekhar7826 10 місяців тому +1

    ❤😊 great 👍 sir

  • @damodharrao5955
    @damodharrao5955 10 місяців тому +8

    Sir Everything nice please inform his goshala address

    • @sasyasyamalam
      @sasyasyamalam  10 місяців тому +5

      సీతారమపురం ,మచిలీపట్నం.Contact Krushi Garu - +91 90323 77776

  • @joginagalakshmi3325
    @joginagalakshmi3325 10 місяців тому +1

    Good job sir!🙏👍🌺

  • @kambalachandrasekharsriniv9731
    @kambalachandrasekharsriniv9731 10 місяців тому +4

    😊🙏🏻🙏🏻🙏🏻

    • @aprepublic
      @aprepublic 10 місяців тому

      Sir mi numbar kavali

    • @aprepublic
      @aprepublic 10 місяців тому

      Sir mi numbar kavali

    • @sasyasyamalam
      @sasyasyamalam  10 місяців тому

      Team Sasyasyamalam - 9502072008

  • @allusankar8615
    @allusankar8615 10 місяців тому +1

    🙏🙏🙏🙏

  • @mahendarthammanaveni9002
    @mahendarthammanaveni9002 10 місяців тому +2

    Veetiki entha pedda motthamulo gross elaa

    • @sasyasyamalam
      @sasyasyamalam  10 місяців тому +1

      గడ్డి కోసం ప్రత్యేకంగా పొలం తీసుకున్నారు

  • @bhimireddybharathi1086
    @bhimireddybharathi1086 10 місяців тому +1

    BMDS 30 RAKALA VITTANALU ANARU AVI AMITO CHEBITE BAGUNDEDI.

  • @nageshbandaru9528
    @nageshbandaru9528 7 місяців тому +1

    Nice ,are there for sale sir?Cows

  • @siraj0782
    @siraj0782 6 місяців тому

    మంచి కారం పొడి కావాలి

    • @deard401
      @deard401 2 місяці тому

      Address pettu