Veda Ashirvachanam || వేద ఆశీర్వచనం

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • #vedaashirvachanam #purohithulu #sanaathanasampradaya
    Veda Ashirvachanam || వేద ఆశీర్వచనం
    భారతీయ సంస్కృతి సాంప్రదాయం సనాతనమైనది.
    మానవ జన్మ అనేది మోక్షం పొందడం కోసం మనం తీసుకున్నదే. ఈ మానవ జన్మ సార్ధకత కోసం భారతీయ సంప్రదాయంలో షోడశ సంస్కారములను సనాతన ధర్మం నిర్దేశించినది. బారసాలతో మొదలై అంత్యేష్టి వరకు షోడశ సంస్కారాలు అంటారు. మన సంస్కృతిలో ప్రతి కుటుంబమునకు ఒక పురోహితుడు ఆ వంశమునకు, గోత్రమునకు పర, అపర కార్యక్రమములకు సంబంధించిన విషయాలను గమనించి నిర్వహించేవారు. కాలానుగుణంగా వచ్చిన మార్పుల వలన పల్లెల నుండి వలస వచ్చిన నగర వాసులకు పురోహితులు దొరకడం గగనమైనది. ఈ కారణం వలన ఈ సంస్కారాలను నిర్వహించడం కోసం మనం ఎన్నోసవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. దీనికి పరిష్కారంగానే మా ఈ సనాతన సాంప్రదాయ సంస్థ.
    For more details and services call us @ 080 6984 2222, WhatsApp 79980 56789
    Please visit our website www.sanaathanasampradaya.com

КОМЕНТАРІ • 73

  • @parthasarathym7832
    @parthasarathym7832 4 місяці тому +2

    రికార్డింగ్ నిస్సహాయంగా చెడ్డది. ఇది స్పష్టంగా లేదు మంత్రాలు ప్రతిధ్వనితో ఉంటాయి దయచేసి వీడియోను విడుదల చేయడానికి ముందు సరైన హోంవర్క్ చేయండి మనం వింటే అది సానుకూల శక్తి మరియు నిజమైన అధిర్వాదం కలిగి ఉండాలి ప్రస్తుత వీడియోలో ఉన్నట్లు కాదు మదనపల్లె పార్థసారథి అవధానం

  • @satyanarayanamurthykayala8420
    @satyanarayanamurthykayala8420 11 місяців тому +5

    ఇది నా హైదవం నా భారతదేశం యొక్క సనాతన వైదిక ధర్మం యొక్క గొప్పతనం ఆవిర్భవించిన మూలాలు ఎక్కడ పండితులు ఆదరించి గౌరవించడం జరుగుతుందో అక్కడ ఆ ప్రదేశం చాలా చాలా సుభిక్షంగా ఉంటుంది శుభం భూయాత్ ఆయిషమానభవః

  • @d.nagendraprasad9112
    @d.nagendraprasad9112 Рік тому +6

    వేదపండితులకు ప్రణామములు 🙏🏻

  • @rameshbusetty
    @rameshbusetty Рік тому +4

    వేద పండితులకు నమస్కారములు .

  • @rsnivas4065
    @rsnivas4065 Рік тому +18

    ఆచార్యుల పాద పద్మములకు ప్రణామములు 🙏🙏🙏

  • @dravinderreddy4624
    @dravinderreddy4624 11 місяців тому +5

    వేదాంతో వెదవేద్యో నమోనహా 🌹🌹🙏🙏

  • @MahaLakshmi-fz5vr
    @MahaLakshmi-fz5vr Рік тому +5

    గురు దేవుల కు వేదపండితుల కు పాధాబి
    వందనములు

  • @patnayakprakashrao8940
    @patnayakprakashrao8940 Рік тому +7

    వేద పండితులకు పాదాభివందనములు

  • @himabindumungara
    @himabindumungara Рік тому +4

    We need this type of spiritual discipline , that will ward off the negative thought process.
    Heartful thanks who provide this opportunity to the viewers.
    Namaste.

  • @jeedimallamanikanta-bu9db
    @jeedimallamanikanta-bu9db 9 місяців тому

    Evvtm direct ga evvtmu elo vntm valla difference vntda sr

  • @srinivastangella
    @srinivastangella Рік тому +5

    శుభం
    బాగా చెప్పారు అండి 🎉
    మరిన్ని వీడియోలు చెయ్యండి

  • @krishnagnp68
    @krishnagnp68 Місяць тому

    Guruji gariki ధనియావాదాంలూ పుట్టినరోజు వేదం ఆశీర్వాదం వచ్చాము వీడియో చేయగలరు 🙏🙏🙏

  • @blalitha2889
    @blalitha2889 Рік тому +3

    ఓం శ్రీ సాయి రామ్ 🙏🙏🙏🙏🙏

  • @SatyanarayanaRangi
    @SatyanarayanaRangi Рік тому +3

    నమామ వేదమాతరమ్🙏🙏🙏

  • @ranganathanpv8513
    @ranganathanpv8513 2 місяці тому

    👌👌👌

  • @harisreeja8532
    @harisreeja8532 Місяць тому

    🙏

  • @pavankumar-xf8qh
    @pavankumar-xf8qh 8 місяців тому

    వేద పండితులకు నమస్కారం🙏 పుణ్యాహవాచనం ఉంటే ఇలాగే వీడియో చేయమని అని మనవి 🙏

  • @venkateswarlupitchuka7335
    @venkateswarlupitchuka7335 Рік тому +1

    వేద పండితుల కు నమస్కారములు

  • @sriramuluk7776
    @sriramuluk7776 11 місяців тому

    పండితులకు మా నమస్కారం

  • @nudurupatiappalanarasayya4652
    @nudurupatiappalanarasayya4652 Рік тому +2

    Vinnanu adhbut vedam

  • @SRINIVASARAO-fp4vk
    @SRINIVASARAO-fp4vk Рік тому +1

    Excellent, Dhanyavadamulu brahma garu.

  • @sriravikanthravikanth3665
    @sriravikanthravikanth3665 11 місяців тому +1

    Om ganeshay namah

  • @rameshcheboyana6802
    @rameshcheboyana6802 Рік тому +1

    Vedapandithula ku namaskaram

  • @radhakrishna4544
    @radhakrishna4544 Рік тому

    Veda pandithulaku. Namaskaramulu. Kalamraju radha Krishna Murthi namaste markapur prakasam District AP Bharta desam.

  • @raghavad2193
    @raghavad2193 Рік тому

    Pls add here veda Aasirwachavam..words in Telugu..new can learn to ashirwachan...pls add here asirwachana slokam..
    Or reference link

  • @kameswarimvl1241
    @kameswarimvl1241 Рік тому +2

    Pranam

  • @venkateswarlumunukutla7529
    @venkateswarlumunukutla7529 Рік тому +1

    Guru devulu namaste 🙏 🙌

  • @suggulavenkatalakshminaray1912
    @suggulavenkatalakshminaray1912 8 місяців тому

    మమ్ములను ఆశీర్వదించిన గురుతుల్యులు లకు నమస్సుమాంజలులు నమః సుమాంజలులు

  • @ssarma6822
    @ssarma6822 Рік тому +1

    Sastabuga Namaskarambu kavinchedan.

  • @sagampalinarasimhacharya447

    Jai SreemanNarayana, Jai SreemanNarayana, Jai SreemanNarayana, Sreemathe Ramanujayanamaha, Adiyen Ramanuja Dasan, Om Sree Laxmi Narayanaya Namaha, Om Sree Sarswati Brahmane Namaha, Om Sree Parvati Shankaraya Namaha, / Om Raghunandan ParaBrhamane Namaha, Om Sree Krishna ParaBrhamane Namaha, Krishnam Vande Jagadgurum, Sarvam Sree Krishna Arpanamastu 🕉️🙏💐👏🌷🌺🌹🕉️

  • @chadachandrasekharam1284
    @chadachandrasekharam1284 Рік тому

    Dharmo rakshati rakshitah. Suswaramuto chaalaa baagundi

  • @srinivasreddy228
    @srinivasreddy228 Рік тому +2

    🙏🙏🙏 ఓం శ్రీ గురుభ్యో నమః.... ఓం వేదమాతాయై నమః.

  • @suggulavenkatalakshminaray1912
    @suggulavenkatalakshminaray1912 6 місяців тому

    నిండు మనసుతో వేద ఆశీర్వచనములు అందించిన గురుతుల్యులు నమస్సుమాంజలులు

    • @poollalakshmi2276
      @poollalakshmi2276 6 місяців тому

      నిండు మనసుతో వేద ఆశీర్వచనములు అందించిన గురుతుల్యులు నమస్సుమాంజలులు🎉😊

  • @NVS-kc8ew
    @NVS-kc8ew Рік тому

    Chaturvedamulaku Pranamamulu, vatini patistunna ghanulaku Namaste namaste namah Om Shanti

  • @kchaithanyachinni233
    @kchaithanyachinni233 Рік тому +2

    Ex leant 👍🎉🙏

  • @bhagyalakshmibareedu2469
    @bhagyalakshmibareedu2469 2 місяці тому

    Om Gurubhyo Namaha.

  • @hkgoud5054
    @hkgoud5054 Рік тому

    Om sri Ganesh Deva Namah om namo Narayanaya om sri namas Shivaya 0m sri Durga Devi Namah A H K G A N A Ma A V G A A S A M

  • @santuganti3455
    @santuganti3455 Рік тому

    Heading okati cheppedi okati

  • @VenkateswararaoVadlamudi-op5dn

    Acharyulaku vari pada padmamulaku pranama mulu

  • @priyapatnaik2767
    @priyapatnaik2767 3 місяці тому

    Om Shrim Maha Lakshmiye Namaha 🌺🙏

  • @వి.విజయలక్ష్మి

    🙏🏻🙏🏼🙏

  • @kaushikchaudhury8121
    @kaushikchaudhury8121 Рік тому +1

    My Pranam

  • @mramarao8346
    @mramarao8346 Рік тому

    Pl try to give meaning in telugu in side.

  • @prabhakarmurthy6805
    @prabhakarmurthy6805 11 місяців тому

    Namssaramiulu

  • @seshagirirao7232
    @seshagirirao7232 6 місяців тому

    🙏🙏🙏🙏🙏

  • @kunchamvenkateshwarao5707
    @kunchamvenkateshwarao5707 11 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sridharchetlapalli5493
    @sridharchetlapalli5493 2 місяці тому

    Namo veda mata

  • @venkatasubramanyemmkandala7499

    Namo namaha

  • @pedarlaharibabu
    @pedarlaharibabu 11 місяців тому

    🙏🙏🙏🙏🙏

  • @VenkatanagarajuGunda
    @VenkatanagarajuGunda 8 місяців тому

    Nmskrm🎉

  • @avasaralaseetharam8574
    @avasaralaseetharam8574 11 місяців тому

    🙏

  • @prakasampanthulu982
    @prakasampanthulu982 11 місяців тому

    🙏🙏

  • @seguvenkat4861
    @seguvenkat4861 Рік тому

    🙏

  • @doraspn5412
    @doraspn5412 10 місяців тому

    Namaste

  • @krishnaprasad4545
    @krishnaprasad4545 Рік тому

    🙏🙏🙏

  • @raogaariabbay
    @raogaariabbay Рік тому

    🙏🙏🙏

  • @NVS-kc8ew
    @NVS-kc8ew Рік тому

    🎉🎉🎉🎉

  • @krishnamurtypulipaka5699
    @krishnamurtypulipaka5699 Рік тому

    Audio is not clear. Clarity in recording be given due priority

    • @SANAATHANASAMPRADAYA
      @SANAATHANASAMPRADAYA  Рік тому

      Thank you very much for the feedback. we are working on it we will improve.

  • @sarojarangudu6176
    @sarojarangudu6176 Рік тому

    Good

  • @bhaskarneti4693
    @bhaskarneti4693 Рік тому

    🙏🙏

  • @athinavijayalakshmi3767
    @athinavijayalakshmi3767 Рік тому

    🙏🙏🙏🙏🙏

  • @GajulaSreeram
    @GajulaSreeram 24 дні тому

    గురుదేవులకు పాదాభివందనాలు వేద పండితులకు పాదాభివందనాలు

  • @SathishKumar-ic8vi
    @SathishKumar-ic8vi Рік тому +1

    Super🎉🎉

  • @tallurivenkateswararao5451
    @tallurivenkateswararao5451 5 місяців тому

    మీ పాదాల కీ మా శత సహస్ర కోట్ల నమస్కారములు

  • @sagarab3380
    @sagarab3380 Рік тому

    అర్థం కాని ప్రార్థన వలన ప్రయోజనం లేదు. ముందు దేవుడికి ప్రార్థన చేసే వాడు, వాడు ఏమి అదుగుతున్నాడు అన్నది వాడికి తెలియాలి.
    అందుకే అర్థం లేని చదువు వ్యర్థం అన్నారు మన పెద్దలు.
    అలానే, అర్థం తెలియని ప్రార్థన వలన ఫలితం శూన్యం.
    వాళ్ళు చెప్పే సంస్కృత మంత్రాలకు తెలుగులో అర్థం చాలా సింపుల్ గా ఉంటుంది. దేవుడా నీకు నమస్కారం, గొప్పవాడివి నువ్వు, అని. అంతే ఏమి బ్రహ్మండం ఉండదు
    కి

    • @Uma-Bharat-India
      @Uma-Bharat-India Рік тому

      You are just talkitive. Full of negative attitude. Some how get rid of the odd mentality, you will slowly be able to understand the subtitles of human life. With best wishes.