ముక్తినాథ్--నేపాల్- ముక్తినారాయణుని దర్శనం

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • 108 దివ్య జలధారలు 2 కుండా లలో భక్తులు తప్పక పవిత్ర స్ననాలు చేస్తారు ముక్తినారాయణుని దర్శనం భక్తులకు ఒక దివ్య అనుభూతి ని కలిగిస్తుంది వారిజీవితం ధన్యమైనట్లుగాభావిస్తారువిష్ణుపురాణం తులసీమహత్యం వివరణ బృందశాపవిమోచనం,శ్రీమహావిష్ణువు స్వయంభూ క్షేత్రాము,ఢాకినిక్షే త్రం ,మహాదేవి శక్తిపీఠం ,గండకిచండీ ,బౌద్దులకుకూడా ఇది పుణ్యక్షేత్రం, 108 పవిత్రసంఖ్య వివరణ , 108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో ముక్తినాథ్ ఒకటి .Video file size-2.71 GB VLC MP 4,Thumbnailsize-1.55MB JPEG image. Title music at the beginning devotionalsong of a olden telugu movie instrumental veena music is taken thanks for the author of the music , the remaining music is copy right free music inbetweeen the video.
    మనకామన దేవాలయం-- నేపాల్
    • మనకామన దేవాలయం-- నేపాల్

КОМЕНТАРІ • 135

  • @pushpavathipushpavathi7636
    @pushpavathipushpavathi7636 24 дні тому +4

    Chala baga chepparu sirdanyavadam nenu 2008 lo choosanu ippudu malli choosinatlundi chala thanks namaste

  • @ramasitamadicherla838
    @ramasitamadicherla838 3 місяці тому +15

    చాలా బాగా వివరించి చెప్పారు ధన్యవాదములు💐జై ముక్తినాథ్🙏

  • @kameswaripalangi5170
    @kameswaripalangi5170 Місяць тому +3

    ముక్తినాథ్ స్వామినే నమః

  • @swastikom5301
    @swastikom5301 2 місяці тому +4

    వీడియో బాగుంది. చాల వివరంగా కూడా చెప్పారు. దన్యవాదములు.

  • @srimathichepur906
    @srimathichepur906 28 днів тому +1

    జయ శ్రీమన్నారాయణ చాలా వివరంగా విశేషంగా చెప్పారు ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగింది ధన్య వాదములు అభినందనలు సూపర్ విడియో అండి 👌🙏

  • @sivaramakrishna2444
    @sivaramakrishna2444 2 місяці тому +7

    చాలా చక్కగా కూలంకషంగా అధ్యయనం చేసి వివరాలు అందించారు కృతజ్ఞతలు
    జై ముక్తినాధ్ శ్రీమన్నారాయణ

  • @bhanumathisripada507
    @bhanumathisripada507 3 місяці тому +6

    ముక్తినాదు యాత్ర కి మీతో మమ్మల్ని కూడా తీసుకువెడుతున్న భావన కలిగించారు.ధన్యవాదాలు శర్మ గారు🙏🙏👏👏👌

  • @amangamma9374
    @amangamma9374 2 місяці тому +5

    Last yearవెళ్లిన కానీ మీ వీడియో చూస్తే మళ్ళీ వెళ్లిన అనుభూతి

  • @VKSP_TECHofficial
    @VKSP_TECHofficial Місяць тому +2

    వీడియో చాలా బాగుంది.
    చాలా thanks🎉

  • @KranthiKumar-ul4bp
    @KranthiKumar-ul4bp 2 місяці тому +6

    చాలా బాగుంది చక్కని వివరణ ముక్తినాధ్ యాత్ర

  • @prasadgurajada5994
    @prasadgurajada5994 2 місяці тому +4

    శ్రీ మన్నారాయణ నమోస్తుతే ముక్తినాథ్ నారాయణ నమో స్తుతే

  • @nageshbabudwibhashyam4924
    @nageshbabudwibhashyam4924 2 місяці тому +4

    ముక్తినాధ్ యాత్ర విశేషాలు చాలా బాగున్నాయి.అభినందనలు🎉🎉🎉

  • @shanthikv6434
    @shanthikv6434 День тому +1

    Me ru chepdam chala vevaramgacheparu memu velalemuanukunamu

  • @janakipanganamala374
    @janakipanganamala374 Місяць тому +1

    Chalabaga chepparu

  • @LeeluNagabairu
    @LeeluNagabairu 2 місяці тому +3

    శ్రీ గురు భ్యో నమః 🙏

  • @saivaraprasad6383
    @saivaraprasad6383 Місяць тому +2

    Om.Namo Narayanaya

  • @gayathriprakash1080
    @gayathriprakash1080 Місяць тому +2

    Super ga explain chesaru tq

  • @durgamvisalakshi5753
    @durgamvisalakshi5753 2 місяці тому +2

    ధన్యవాదాలు

  • @tanujalakshmi130
    @tanujalakshmi130 Місяць тому +1

    Maa nanagaru laga chala baga cheparu chala chala thanks 🎉🎉

  • @venkataramanamedepally9442
    @venkataramanamedepally9442 Місяць тому +2

    CHALA BAGA VIVARINCHERU

  • @user-uc4jk8fp3o
    @user-uc4jk8fp3o Місяць тому +1

    Tamaku anantha koti vandanamulu choosi mana janmam dhanyamyindi

  • @bagyambandaru4252
    @bagyambandaru4252 20 днів тому +1

    మేము మార్చి మూడవ తేదీన 2022ననేపాల్ వెళ్ళాముముక్తినాథ్ దర్శనంచాలా ప్రమాదకరంగా జరిగిందిడ్రైవర్స్ మీదే మన ప్రాణాలు ఆధారపడి ఉన్నాయిడ్రైవర్లు దేవుడితో సమానం

  • @SaradaDhulipala-pb9id
    @SaradaDhulipala-pb9id 3 місяці тому +3

    చాలా బాగా వివరించారు, ధన్యవాదాలు, ముక్తి నాధ్ స్వామి కి 🙏🙇🙇🙇🙇

  • @hemahema3755
    @hemahema3755 2 місяці тому +1

    ఓం నమో నారాయణాయ నమః 🙏🏻🙏🏻

  • @prasadgurajada5994
    @prasadgurajada5994 2 місяці тому +5

    జై ముక్తినాథ్ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ
    నారాయణ నారాయణ నారాయణ
    నారాయణ నారాయణ నారాయణ
    నారాయణ నారాయణ నారాయణ
    నారాయణ

  • @kachamramesh2673
    @kachamramesh2673 2 місяці тому +1

    Jai sriram🙏🙏🙏🙏🙏

  • @VagmineTalari
    @VagmineTalari 4 дні тому

    Super 🙏

  • @naidubuddana6957
    @naidubuddana6957 2 місяці тому +1

    Ayya namaskaram meeru dhanyulu

  • @rajeswararaosaridae2434
    @rajeswararaosaridae2434 2 місяці тому +2

    అధ్యయనం చేసిన వివరాలు అద్భుతం గా అందించారు కృతజ్ఞతలు
    జై ముక్తినాధ్

  • @hemalathakota3096
    @hemalathakota3096 2 місяці тому +1

    Om namo narayana

  • @yamunaguduru8360
    @yamunaguduru8360 3 місяці тому +3

    Chala baga vivarincharu makuaswami gurchi vivarinchi chipinchau maanthointho midhvaradhashana bagyakaligincharu thanks jai mukthinadh svamiki 🙏🙏

  • @srinivasathinagaram522
    @srinivasathinagaram522 2 місяці тому +1

    Om namasthivaya nama haa

  • @syamalaannapantula3929
    @syamalaannapantula3929 3 місяці тому +2

    Chaala baga vivarincharu. Thankyou verymuch

  • @mahalakshmiadari4807
    @mahalakshmiadari4807 3 місяці тому +3

    🙏🙏🙏 guruvugaru bhaga chepparu chupincharu

  • @ravulapatirukmini7476
    @ravulapatirukmini7476 3 місяці тому +3

    Narrated very well 🙏🏻🙏🏻I visited 20yrs ago along with china Jeer Swamy

  • @KumariNukala-b8k
    @KumariNukala-b8k 2 місяці тому +1

    Chala chakka chepparu sir

  • @nagamanisalaka367
    @nagamanisalaka367 2 місяці тому +1

    Sri Gurubhyonamaha🙏🙏🙏 muktinadhudiki anantakoti namaskaramulu 🙏🙏🙏 chala vivaranaga chepparu meeku koti danyavadamulu🙏🙏🙏

  • @kindly1
    @kindly1 3 місяці тому +1

    చాలా మంచిగా వివరించారు చూపించారు ధన్యవాదాలు 🙏✅

  • @kusumakumari9303
    @kusumakumari9303 3 місяці тому +2

    Chala Baga explainchesaru sir
    Video taking bagundi

  • @nagamaniveedaluru9007
    @nagamaniveedaluru9007 2 місяці тому +1

    ఛాలా వివారంగ chepparu🙏

  • @kyathamvijaya8478
    @kyathamvijaya8478 2 місяці тому +1

    Jai srimannarayana🙏🙏🙏

  • @vadlamanichiranjeevi9020
    @vadlamanichiranjeevi9020 Місяць тому +1

    జై శ్రీరాం
    సంహిత వారికి ధన్యవాదములు ఆత్యద్భుతమైన మీ యొక్క వీడియొ అప్ లోడ్ చేసారు మేము కూడ మీ వీడియో ద్వారా ముక్తినాథ్ దర్శనము చేసుకున్నాము. మీ వివరణ విధానము ఆత్యద్భుతము. మీకు మా ధన్యవాదములు. మా యొక్క నమస్కారములు.
    మీరు అన్యధా భావించనంటే మీ యొక్క మొబైల్ నెంబెర్ ఇవ్వగలిగితే నెను మీ తో మట్లాడాలని వుంది.
    వడ్లమాని ఛిరంజీవినరసింహం
    విశాఖపట్నం
    ప్రస్తుతం హైదరబాద్ లొ మణికొంద నివాసిని

  • @user-yy9et5bm2e
    @user-yy9et5bm2e 2 місяці тому +3

    Sir Maku Mukthi Nathan Darshanam Chebicharu you are looking lick goad
    Good information sir
    Narayanan Narayanan
    Jai shree ram jai bharat
    Jai Nepal contry

    • @surakomuraiah1131
      @surakomuraiah1131 2 місяці тому

      సహజంగానే చూసి నటఉ

  • @ramalakshmituttagunta6296
    @ramalakshmituttagunta6296 3 місяці тому +2

    చాలాభాగావివరించి చెప్పారు. నమస్తే

  • @jayathirthkallur9300
    @jayathirthkallur9300 3 місяці тому +2

    Exalent 👌 👌 namaste

  • @kajasivakumarful
    @kajasivakumarful Місяць тому +1

    Hi sir stala puranam

  • @usham5546
    @usham5546 2 місяці тому +1

    Dhanyawaadaalu meeku.🎉

  • @sasikalamarripalli654
    @sasikalamarripalli654 2 місяці тому +1

    🙏🙏🙏

  • @t.chandramouli506
    @t.chandramouli506 Місяць тому

    చాలా చక్కని వీడియో చేశారు చాలా బాగుంది సార్. మమ్మల్ని కూడా ముక్తి నాథ్ యాత్రకు తీసుకెళ్లినట్లు అనిపించింది మా లాంటి చూడలేని వాళ్ళకు . చాలా సంతోషం కలిగింది. మేము కూడా యాత్రానుభూతిని పొందాము. నమస్కారములు 🙏🙏🙏

  • @rajini3133
    @rajini3133 2 місяці тому +1

    జై శ్రీమన్నారాయణ 🎉🎉

  • @govindarajulumorimisetty8278
    @govindarajulumorimisetty8278 2 місяці тому +1

    Chala Bhaga chapter Babai

  • @Devi-zb2wk
    @Devi-zb2wk 2 місяці тому +1

    Chaala chakkaga teliyaparicheru🙏

  • @guruvaiahboggarapu7685
    @guruvaiahboggarapu7685 3 місяці тому +1

    నమస్కారం సార్ చాల చక్కగా వివరించినారు ధన్య వాదములు

  • @tubeinfoful
    @tubeinfoful 2 місяці тому +1

    ❤Very good Darshan thanks for your support

  • @gopalgoud2952
    @gopalgoud2952 2 місяці тому

    🌹🙏🏾🌹chala manchiga vivarincharu 🙏🏾🌹🙏🏾

  • @venugopalp3836
    @venugopalp3836 Місяць тому +1

    Good explaination and its scenic beauty is un explainable. Any way i have seen you through your tube

  • @obannamro4627
    @obannamro4627 2 місяці тому +1

    Sir
    We feel better
    In All videos
    Very nice sir
    TQ
    Sir

  • @gayathriprakash1080
    @gayathriprakash1080 3 місяці тому +1

    Saana thank s maki mukthi Nathan Darshanam chebicharu

  • @manjulachintapatla3563
    @manjulachintapatla3563 3 місяці тому +1

    🙏🙏🙏

  • @srimathaadhyatmikam4176
    @srimathaadhyatmikam4176 3 місяці тому

    Dhanyavaadamulandi
    Rampalli srivardhani Hyd.

  • @VineethVedantam
    @VineethVedantam 28 днів тому

    Tq

  • @user-qn4cv1ql9m
    @user-qn4cv1ql9m 2 місяці тому +2

    Sir chaalaa baaga chepparu bt yatra kharchuto sramato joodukunnadi vellalani unna anta kharchu bharinchalenu aa srimmannaaraayanudu aa adrushtam kaliginchaalani manasaaraa jorukuntunbanu. Meeru koodaa deevinchandi

  • @dvsdlcbn8811
    @dvsdlcbn8811 2 місяці тому

    Jai Sri Muktinadh Narayan!

  • @shanthak4500
    @shanthak4500 2 місяці тому

    Om namo narayanaya

  • @srineevas8300
    @srineevas8300 3 місяці тому +1

    మంచి సమాచారం ఇస్తున్న మీకు నమస్సులు

  • @neelapichite2608
    @neelapichite2608 3 місяці тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏👍❤️

  • @lightforcehero1993
    @lightforcehero1993 2 місяці тому +3

    మెము చూసీన అనూభూతీ కలిగినదీ

  • @venkatasubbaraodhulipudi6977
    @venkatasubbaraodhulipudi6977 2 місяці тому +1

    sharma garu namashakarm.

  • @krishnakumaridevarabhotla9145
    @krishnakumaridevarabhotla9145 3 місяці тому +1

    Good Experience for everyone

  • @vangalaramyasri8045
    @vangalaramyasri8045 3 місяці тому +1

    Miru eage lo kuda vellaru ante miru chala adhrustavanthulu🙏

  • @kalyaniram9480
    @kalyaniram9480 3 місяці тому +1

    Great information andi

  • @varalaxmi6813
    @varalaxmi6813 2 місяці тому +1

    Nepal varaku vellamu, mukti nadh vellalekapoyam devudu eppudu rappinchukuntado

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 2 місяці тому +1

    Very good vedio.the temple vesetta Very clearly explained.we visited this temple four year's back during May minth . best' vedio.very gold we have to take Very care' ful about to wheather..thanks for the excellent vedio.

  • @lakshmirajyamtirumamidi6333
    @lakshmirajyamtirumamidi6333 3 місяці тому +24

    మనకామన లాగే రోప్ వే వేస్తె బాగుండును ,యిబ్బంది లేకుండా ఉంటుంది ,యాత్రీకులు యింకా ఎక్కువ వస్తారు ,దేశానికీ మనీ ట్రాన్సలేష్ న్ బాగుంటుంది

    • @mangalaranganathan9442
      @mangalaranganathan9442 3 місяці тому +2

      Vesthunnaru.Inko aaru nelalu pattavachu

    • @janakib6110
      @janakib6110 2 місяці тому +1

      Travelling only difficult up to the hill.Not many steps.we can go easily.Jai muktinath Jim🙏🏻🙏🏻🙏🏻

    • @RevathiOruganti
      @RevathiOruganti 2 місяці тому

      St​@@janakib6110steps 480 unnayandi memu 8 months back vellamu

    • @M.anu6464
      @M.anu6464 2 місяці тому

      😅​@@mangalaranganathan9442

    • @vudthavinay
      @vudthavinay 2 місяці тому

      😅😮indinidletelu​@@mangalaranganathan9442

  • @umalakshmi9003
    @umalakshmi9003 2 місяці тому

    🙏❤🌹💐🙏

  • @badrinarayana6076
    @badrinarayana6076 4 дні тому +1

    Well explained, thank you Sir. I want to visit this temple. Please let me know, if there are any tour packages.

  • @rajasekhartalam1928
    @rajasekhartalam1928 3 місяці тому +1

    Explained well

  • @karanamsagarmurthy6354
    @karanamsagarmurthy6354 3 місяці тому

    Not golden idol. Saligram idol. Wonderful place. I am blessed to visit Muktinath

  • @vasc5935
    @vasc5935 3 місяці тому

    No need to depend on Doli and horse. We visited MUKTHINADH temple in 2019 excellently. From POKRA to Mukthinath is a tough journey and we cannot estimate the journey hours.

  • @ushagn8145
    @ushagn8145 2 дні тому +1

    Sri how munch total expenditure pent you nepal tri pl. Share

    • @samhitasomeswarsarma1472
      @samhitasomeswarsarma1472  9 годин тому

      Go with a traveller, and with group with in the group your kith and kin should be

  • @ashokkodarapu2012
    @ashokkodarapu2012 2 місяці тому +1

    మేము 2019 lo వెళ్ళినము water ఛాలా cool barincha లేనంత cool
    మేము తలపై neelu challukunnamu

  • @satyavanisivangi9303
    @satyavanisivangi9303 3 місяці тому +1

    Sir
    Manam mukthinath lo kalisamu
    Kada

  • @vvsrmurty7353
    @vvsrmurty7353 2 місяці тому

    మేము కూడా మే నెల 26న ముక్తినాధ్ వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నాము. ఆ అనుభూతే వేరు. కానీ మేము వెళ్ళే సమయానికి వీడియో లో చూపించిన దానికన్నా ఎక్కువమంది జనం ఉన్నారు.

  • @chalaadbhutamabhivandanamu7553
    @chalaadbhutamabhivandanamu7553 3 місяці тому

    Samhita Variki Dhanyavadamulu 🙏🌹 Atyadbhutamu Aina Video upload chesaru 🙏🌹 Memu kooda Mee video dwara Muktinath darshanamu chesukunnamu. Mee Vivarana vidhanamu Atyadbhutamu 🙏🌹

  • @dommetisatyavani5735
    @dommetisatyavani5735 2 місяці тому +1

    Sir made Laxmi polavaram

  • @kanakarathnamt9052
    @kanakarathnamt9052 2 місяці тому +1

    Once apna time Nepal also one of the part of bharat

  • @srivallisrinivas1436
    @srivallisrinivas1436 2 місяці тому +1

    నమస్తే సర్... చాలా బాగా వివరించారు..మీతో మాట్లాడాలి అని ఉంది . ఫోన్ నెంబర్ ఇవ్వండి సర్

  • @kiranvamsi2729
    @kiranvamsi2729 3 місяці тому +1

    Traveling cost lodge cost ,etc chapite bavundadi sir mi vivarana chala bavundi, namaste

  • @Devi-zb2wk
    @Devi-zb2wk 2 місяці тому +1

    Memu monna may lo vellemu

  • @murpadevaki3000
    @murpadevaki3000 2 місяці тому +1

    Mem 50 members Rjamundry nundi ,Anni punyakshetralu chsusukuntu chivaraku vellamandi konda krindane okathanu 55or60 years undochhu matho vachinayana upiradaka chani poyarandi

  • @maheshyawantikar6896
    @maheshyawantikar6896 26 днів тому

    🙏🏻🌱🌾💮🪔💮🌾🌱🙏🏻

  • @vmcdon4740
    @vmcdon4740 3 місяці тому

    Video chala baga chsaru. Kani Doli rates, hourse rate kuda chapithay bagundadhi.

    • @samhitasomeswarsarma1472
      @samhitasomeswarsarma1472  2 місяці тому

      Memu vellinappudu
      Horse 2 sides - 800 INR
      Doli 2 sides - 3000-4000 INR Aprox

    • @vmcdon4740
      @vmcdon4740 2 місяці тому

      @@samhitasomeswarsarma1472 ok thank you.

  • @pullrwarsantosh3586
    @pullrwarsantosh3586 2 місяці тому

    sir phone no please

  • @rajunook7050
    @rajunook7050 2 місяці тому +1

    వివరాలు చాలా బాగా చెప్పారు

  • @vijayabhaskarreddyisireddy1322
    @vijayabhaskarreddyisireddy1322 2 місяці тому +2

    Sir మీతో ఒకసారి మాట్లాడలని ఉంది. మీ మొబైల్ నెంబర్ share చేస్తారా?

  • @SitaB-bp4cf
    @SitaB-bp4cf 2 місяці тому +1

    నమస్కారము సార్ మీ Phone number ఇవ్వవలసి ంది

  • @Devi-zb2wk
    @Devi-zb2wk 2 місяці тому

    🙏sir mee phn number pls

  • @ranianand6249
    @ranianand6249 3 місяці тому +1

    🙏🙏🙏🙏🙏

  • @somupeguda3218
    @somupeguda3218 2 місяці тому +1

    🙏🙏🙏🙏🙏