Perfect message on Trinity | త్రిత్వము | Edward William Kuntam

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2024

КОМЕНТАРІ • 429

  • @mohan3191
    @mohan3191 2 роки тому +5

    Depth subject super clear and strong msg

  • @mb.ashkenazdth6925
    @mb.ashkenazdth6925 Рік тому +14

    దేవుడు ఒక్కడే
    🙏 సృష కర్తయైన దేవుడు🙏
    ఆది 1:1,2:7
    యోబు 33:4, కీర్తన 33:6
    కీర్తన 104:30,యోషయా 40:28
    యోషయా 44:24,45:11-18
    మాలాకీ 2:10.
    👏👏👏
    🙏సృష్టి కర్తయైన యేసు🙏
    యోహాను 1:3,10,1కోరింధీ 8:6
    ఎఫఎ3:9,కొలస్సీ 2:12-17
    హెబ్రి 1:8-12, ప్రకటన 4:8-11
    ప్రకటన 10:6, ప్రకటన 14:6,7,
    ప్రకటన 21:5-7, ప్రకటన 22:3
    ప్రకటన 7:17
    🙏దేవుడే విమోచకుడు-రక్షకుడు🙏
    కీర్తన 78:34,35, యోషయా 47:4
    యోషయా 44:6,24,యోషయా 43:3-11
    యోషయా 25:41, యోషయా 49:26,
    కీర్తన 106:21,లూకా 1:46,47,
    1తీమోతి 1:1,తీతు 1:1-4
    🙏యేసే విమోచకుడు-రక్షకుడు🙏
    1యోహను 4:14,1పేతురు2:21-24
    అపో.కా.20:28,గలతీ 3:13
    లూకా 24:21-29,లూకా 2:10,11,
    యోహాను 4:40-42,అపో.కా.12:23,
    ఫీలిప్పి 3:20,1తిమోతీ1:1-3,
    1తిమోతీ4:10,తీతు 2:10-13
    తీతు1:4,1పేతురు1:10-11,యూదా 25.
    యేసు క్రీస్తు నిజమైన దేవుడు

  • @jessy.m3476
    @jessy.m3476 4 роки тому +5

    Sir, I am following you from, your episodes of Neerikshan...you are a revolution in our telugu Christian community... With facts and data...

  • @madhavikammela4097
    @madhavikammela4097 2 роки тому +4

    I accept your opinion on holy Trinity very well said brother

  • @kalyandavid3084
    @kalyandavid3084 4 роки тому +6

    Praise the Lord......1 corinthians 12:4,5,6

  • @Rajfoodie123
    @Rajfoodie123 3 роки тому +1

    Very good message anna super chala tqq god bless u annayya

  • @ALONE_BOY__007
    @ALONE_BOY__007 8 місяців тому

    Praise the lord brother

  • @k.aronsureshkannan1031
    @k.aronsureshkannan1031 4 роки тому +2

    Good clarification iyyagaaru...

  • @ksiddhardha8443
    @ksiddhardha8443 Рік тому

    Thank u sir my doubt is clear thank u lord

  • @lovedivinefellowshipnellor9164

    Edward is biggest deciver

  • @subhanandduggirala2688
    @subhanandduggirala2688 3 роки тому +1

    Thank you so much uncle.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @santhibhushan855
    @santhibhushan855 6 років тому +5

    Praise the Lord brother.
    Thank you very much.
    Very very detailed explanation of Trinity.
    Glory to God. Hallelujah.
    Thank you JESUS.
    I love you Lord.

  • @rajadrsb
    @rajadrsb Рік тому +9

    నేనే ఆయనను, మొదటి వాడను కడపటి వాడను, జీవించువాడను మృతుడనైతిని గాని యుగయుగములు సజీవుడనైయున్నాను.
    అని యేసు చెప్పేనను సంగతి మరచిపోవొద్దు

    • @madepogubabu4568
      @madepogubabu4568 7 місяців тому

      Half చదివితే అలాగే వుంటది

  • @pavaniruth5577
    @pavaniruth5577 6 років тому +3

    Praise the lord and thank you brother God bless you

  • @umaadapa6002
    @umaadapa6002 2 місяці тому

    Jjivamugurisi tapugamatladavadu yedukate .nityatvamulo manamu yuga yugalu yesunitovudalate prati adivaramu jjivamutisukovali apude sapurna punarutanamu halleluya 👃👃💓🙌🙌🔥

  • @kekokekasyakekabyahabalaye6806
    @kekokekasyakekabyahabalaye6806 10 місяців тому +10

    P d sundarao garu satyam bayataki techaru sir ayana currect way lo bible bodistunnadu

  • @gudise.kirankumar.2553
    @gudise.kirankumar.2553 4 роки тому +1

    Parise the lord.

  • @rohitrepudi7803
    @rohitrepudi7803 6 років тому +3

    What a clarity! Thank you brother.

  • @JeevanKumar-zf9ir
    @JeevanKumar-zf9ir 2 роки тому +3

    యేసు అనగానే
    దేవుని మహిమ, దేవుని కుమారుడు, దేవుని స్వరూపం, దేవుని జ్ఞానం, దేవుని శక్తి అని ఎవరైనా చెప్పగలరు
    కేవలం సునిశితంగా పరిశీలించే వారే దేవుడు అని చెప్పగలరు అని నిరూపించారు

  • @gprasad6716
    @gprasad6716 6 років тому +4

    Thanks my Brother praise the Lord

  • @srinivasraokarri782
    @srinivasraokarri782 6 років тому

    Ayyagaru supper trithwam gurinchi bahhu Baga cheppinanduku mimmlani batti Prabhu ni stutistunna th q u prise the lord

  • @anumolugumati7968
    @anumolugumati7968 4 роки тому +2

    Tnq brother

  • @shalemjohn7135
    @shalemjohn7135 6 років тому +3

    THANK YOU VERY MUCH BROTHER..

  • @PrabhakarV-y5e
    @PrabhakarV-y5e Місяць тому

    తండ్రి కుమార పరిశుద్ధాత్ముడుగా ఉన్నటువంటి ఒకే ఒక దేవుడు ఏసు క్రీస్తు ప్రభువు వారు మాత్రమే

  • @shalemraj9051
    @shalemraj9051 6 років тому +1

    Superbbb message uncle...

  • @surisettimahesh1679
    @surisettimahesh1679 5 років тому +1

    Super message

  • @voiceofactstabernacle520
    @voiceofactstabernacle520 3 роки тому +20

    నిజానికి శిష్యులు చాలా సంవత్సరాలు జివించీ ఉంటారు.కనీసం ఒక్క సందర్భంలో కూడా త్రిత్వము,త్రియేక అని పదాలు వారి నోటి వెంట రాలేదు.మరి మనవాళ్ళు మాత్రం అబద్ధం అతికీనట్లు చెపుతారు.కొంత మంది గూడ్డీ సహోదరీ సహోదరులు ఉంటారు.వాళ్ళుమాత్రం అన్నా సూపర్ డుపరు అంటారు.నిజానికీ వీళ్ళు బైబిల్ చదవరు.

    • @prakashbabu4366
      @prakashbabu4366 2 роки тому

      Yes

    • @prakashbabu4366
      @prakashbabu4366 2 роки тому +1

      @Genuine Comment yes bro good... Jeremiah 17 : 5

    • @prakashbabu4366
      @prakashbabu4366 2 роки тому +1

      @Genuine Comment psalms 119 : 165 so every problums clear 👍

    • @nareshbabu1002
      @nareshbabu1002 Рік тому +3

      ఒక్కడే దేవుడని వాక్యము దేవుడై ఉండెను అంటే అర్ధమేంటి
      చెప్పండి వ్రాసింది శిష్యులు కధా మరి
      శిష్యులు ఒక్కదేవుడని చూపుతూ ఆ ఒక్కదేవునిలోని ముగ్గురు వ్యక్తులను చూపించారు
      ఇంతకంటే ఆధారమేంటి యేసు దేవుడు అంతే

    • @thekingrdr
      @thekingrdr 2 місяці тому

      నీకు తెలియ కుంటే నోరు మూసుకో... నీకు బైబిల్ తెలియదు.

  • @PrakashKumar-kt4op
    @PrakashKumar-kt4op 2 роки тому

    Yeshu devudu ayte pavitra atma anduku awasaram padindi

  • @premkumarpraisethelordanna8393
    @premkumarpraisethelordanna8393 4 роки тому +2

    Very good message bro

  • @tanetikrupavaram6343
    @tanetikrupavaram6343 4 роки тому +1

    Tandri cheppindhay chyyali

  • @naniraju2519
    @naniraju2519 5 років тому +1

    Good information Thank you sir

    • @bchkrao
      @bchkrao 3 роки тому

      Meeku doubts raaaa?

  • @namburisrinivasarao7992
    @namburisrinivasarao7992 Рік тому +1

    హనోకు garu , దేవుని మర్మములు తెలియక పోతే తెలుసుకోండి maranatha

  • @pastorsekhars7383
    @pastorsekhars7383 4 роки тому +1

    Thank you so much Anna........

  • @srinubabuinjeti4854
    @srinubabuinjeti4854 Рік тому +3

    సామెతలు 8:22
    పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్య ములలో ప్రథమమైనదానిగా యెహోవా నన్ను కలుగజేసెను.

    • @srinubabuinjeti4854
      @srinubabuinjeti4854 Рік тому +1

      మత్తయి 3:17
      మరియుఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.

    • @srinubabuinjeti4854
      @srinubabuinjeti4854 Рік тому +1

      దేవుడే నాకుమారుడు అని చెప్పారు కదా అన్నయ్య 🙏

    • @srinubabuinjeti4854
      @srinubabuinjeti4854 Рік тому +1

      రోమీయులకు 8:4
      దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను.

    • @srinubabuinjeti4854
      @srinubabuinjeti4854 Рік тому +1

      అన్న మీరు పూర్తి గా కఫ్యూస్ గా మాట్లాడు thunnaaru

  • @jesusmyhero7110
    @jesusmyhero7110 3 роки тому +6

    యోహోవా..సాక్షులు...నీకు తెలియదా బైబిల్ పండితుడా...యోహోవా సాక్షులు..ఎవరు అంటే యేసు క్రీస్తు ప్రభువు ల వారు ,ఆయన శిష్యులు.మరియు ప్రవక్తలు..దేవుని గురించి చెప్పేవారు యోహోవా సాక్షులు... యేసు క్రీస్తు ప్రభువు ల వారి గురించి చెప్పేవారు యేసు సాక్షులు అదికూడా తెలియదా? నీ దమాకు మొత్తం లోకరితిగా ఉంది నీ బోద . కానీ అత్మ రూపాకంగా నీ బోద లేదు

  • @srisanjesh8817
    @srisanjesh8817 4 роки тому +8

    Sir I regularly watch u r mags sir when there is no word trinity in bible how can we say that and accept it

    • @tejasreepriyankaginnagiri5821
      @tejasreepriyankaginnagiri5821 4 роки тому +3

      Brother video complete ga chudandi. Time stamp 31:15. Edward gaaru explanation ichaaru clear ga.

    • @venkiramana621
      @venkiramana621 4 роки тому

      @@tejasreepriyankaginnagiri5821
      What about, proverbs 8:22-30

    • @tejasreepriyankaginnagiri5821
      @tejasreepriyankaginnagiri5821 4 роки тому +2

      సామెతలు 8:22
      ప్రభువు తన మార్గంలో ప్రారంభంలో నన్ను కలిగి ఉన్నాడు
      టార్గమ్ మరియు సెప్టుఅజింట్ వెర్షన్ వలె "నన్ను సృష్టించలేదు"; ఏరియస్ క్రింది అతని వినాశకరమైన సిద్ధాంతానికి జన్మనిచ్చింది; క్రీస్తు ఒక జీవి అని తేల్చిచెప్పాడు మరియు దేవుడు సృష్టించిన మొట్టమొదటి జీవి, అదే క్షణం కాదు, తనతో సమానమైన స్వభావం, కొంత క్షణం లేదా శాశ్వత కాలంలో; మరియు ఇతరుల ద్వారా ఆయన ఇతరులను చేసాడు: దేవుని వాక్యం లేదా జ్ఞానం ఎప్పుడూ సృష్టించబడదని చెప్పబడలేదు; అతడు సృష్టించబడితే, దేవుడు సృష్టించబడటానికి ముందే అతని జ్ఞానం లేకుండా ఉండాలి; అంతేకాకుండా, క్రీస్తు, దేవుని వాక్యము మరియు జ్ఞానం వలె, అన్నిటికీ సృష్టికర్త, మరియు సృష్టించబడలేదు, (యోహాను 1: 1-3); ఈ పదం కొన్నిసార్లు ఉపయోగించబడినట్లుగా, ఈ సృష్టి సృష్టి హక్కులో లేదు (ఆదికాండము 4: 1) (ద్వితీయోపదేశకాండము 32: 6); ఈ పదాన్ని సెప్టువాగింట్ (జెకర్యా 13: 5) లో అనువదించినట్లుగా, "ప్రభువు నన్ను పుట్టాడు" అని మరింత అన్వయించబడవచ్చు; ఇది ప్రభువు తన స్వంత కుమారుడిగా తన మాటను, జ్ఞానాన్ని కలిగి ఉండటం, కలిగి ఉండటం మరియు ఆనందించడం సూచిస్తుంది; అతనితో మరియు అతనిలో, మరియు అతని వక్షస్థలంలో ఉండటం మరియు అతని ద్వారా తీసుకువచ్చిన మరియు పెంచినట్లుగా అతనిని స్వాధీనం చేసుకోవడం; అతను తన జ్ఞానం మరియు శక్తితో బయలుదేరి, అన్నిటినీ సృష్టించినప్పుడు, సృష్టి యొక్క "తన మార్గంలో" ఉన్నాడు. అప్పుడు అతను తన కుమారుడిని కలిగి ఉన్నాడు మరియు అతనిని ఉపయోగించుకున్నాడు, ఎందుకంటే ఆయన ద్వారా అతడు లోకాలను సృష్టించాడు: మరియు "తన మార్గం ప్రారంభంలో" దయ యొక్క సృష్టి, ఇది తన సృష్టి మార్గానికి ముందు ఉంది; అతను మొదట తన ప్రజల పట్ల దయతో బయలుదేరినప్పుడు అతనితో ప్రారంభించాడు; అతని మొదటి ఆలోచనలు, ప్రయోజనాలు మరియు వారి ఆనందానికి సంబంధించిన ఉత్తర్వులు అతనిలో ఉన్నాయి; వారి వ్యక్తుల ఎంపిక ఆయనలో జరిగింది; వారి శాంతి, సయోధ్య మరియు మోక్షానికి సంబంధించిన పథకాన్ని దేవుడు ఆయనలో కలిగి ఉన్నాడు; దయ యొక్క ఒడంబడిక అతనితో జరిగింది, మరియు దయ యొక్క సంపూర్ణత ఆయనలో నిధిగా ఉంది: "ప్రభువు నన్ను కలిగి ఉన్నాడు, అతని మార్గం యొక్క ఆరంభం" F8; అంటే, ఆయనలాగే ఎవరు ప్రారంభం; దేవుని సృష్టి యొక్క ప్రారంభం, మొదటి కారణం, దాని యొక్క సమర్థత, పాత మరియు క్రొత్తది; చూడండి (కొలొస్సయులు 1:18) (ప్రకటన 3:14). కాబట్టి దీనితో పోల్చిన అబెన్ ఎజ్రా (యోబు 40:19). ఇది క్రీస్తు శాశ్వతత్వం నుండి నిజమైన మరియు వాస్తవమైన ఉనికిని చూపిస్తుంది, తన తండ్రి అయిన యెహోవాతో అతని సంబంధం, అతనితో అతని సాన్నిహిత్యం, అతనితో సమానత్వం మరియు అతని నుండి వ్యత్యాసం: ఇది పాత ఉదాహరణల ముందు, మరింత దృష్టాంతం మరియు ధృవీకరణ కొరకు జోడించబడింది;
      ఆకాశం మరియు భూమి యొక్క సృష్టి;

    • @lizzasuna4383
      @lizzasuna4383 3 роки тому

      @@tejasreepriyankaginnagiri5821 You Are so passion about god 😘

    • @satishdadala7972
      @satishdadala7972 Рік тому

      Yes brother u Wright..... But brother in Bible we have avidenses a lot of trinity God.. doesn't mean it's how will accept trinity word we believe on father of God,son of God, God of holy spirit... Clear brother

  • @pradeeptarak7845
    @pradeeptarak7845 3 роки тому +1

    Tq annayya

  • @kuladeepsuresh2868
    @kuladeepsuresh2868 6 років тому +2

    praise the Lord bro...

  • @mchinnachinna7776
    @mchinnachinna7776 6 років тому +3

    Praise the Lord

  • @josephchandran1432
    @josephchandran1432 4 роки тому +4

    Praise the Lord brother.

  • @RameshPaulofficial
    @RameshPaulofficial 4 роки тому +1

    Excelent message sir I inspired so much through your message Regarding Trinity understand language.

  • @krishnaannamalla1443
    @krishnaannamalla1443 4 роки тому +1

    Shalom brother

  • @LEARNWITHME0909
    @LEARNWITHME0909 6 років тому +1

    thanks anna

  • @gudetiajayprakash1319
    @gudetiajayprakash1319 3 роки тому +3

    Priase the lord
    Praise god
    Anna na doubt clarify anna video
    Thq you

  • @rajamyneni4549
    @rajamyneni4549 2 роки тому

    Praise the Lord🙏🙏🙏

  • @eternallove7115
    @eternallove7115 6 років тому +2

    Full clear

    • @bchkrao
      @bchkrao 3 роки тому

      Meeku doubts raava?
      Yehovaku unna lakshanalu yesu ku varthistayaa?

  • @prasadbabu3178
    @prasadbabu3178 7 місяців тому

    Praise the lord pastor garu message chala bavundi meeru mataladina booth padam deviniki avamanam ,cheppulu Mata vadakandi sir

  • @jesusmyhero7110
    @jesusmyhero7110 3 роки тому +7

    బైబిల్l లొ ఉన్నది చెప్పండి.నీవు పెద్ద మేధావి అనుకుంటున్నావు..పిట్ట కథలు చెప్పి ప్రజలను నరకానికి పంపుతున్నావుగదయ్య. పౌలే చెప్పారు..వెరెబొద నేనుగాని..పలోకం నుండి వచ్చిన దూత చేప్పిన వినకండి అని. యేసు క్రీస్తు సమరయ శ్రితో దేవుడు ఎవరు అని చెప్పిండు...నీకు తెలియదా? దేవుడు అత్మ..దేవునికి చావు పుట్టుకలు ఉండవు..రక్త మాంసములు ఉండవు..తప్పుడు బోద చేయకు.యాకోబు 3: 1లొ చెప్పిన విధంగా మరి కటినమైన తీర్పు ఉంటుంది జాగ్రత్త బైబిల్ పండితుడా

    • @samuelkrupanidhi6981
      @samuelkrupanidhi6981 8 місяців тому +1

      పౌలు ....అపోస్తలులు చెప్పిన దేవుడు....తండ్రి యొక్కయు.....కుమారుని యొక్కయూ....పరిశుద్దాత్ముని యొక్కయు ....
      నా మ ము

  • @BBCCHINNI
    @BBCCHINNI 4 роки тому +17

    పి.డి. సుందరరావు గారు యేసుక్రీస్తు దేవుడు కాదని , అన్నారా, ఫ్రూఫ్ ఉంటే వీడియో లింక్ పెట్టండి, మీరు ఒక దైవసేకుడైయుండి లేని వార్త పుట్టించవచ్చా ? , బైబిల్ బోధించండి sir

    • @suraboyinavijayakumar3192
      @suraboyinavijayakumar3192 3 роки тому

      He against trinity doctrine bro

    • @mekathotigoldenbabu7357
      @mekathotigoldenbabu7357 3 роки тому

      Anna annadi yevaru

    • @nareshbabu1002
      @nareshbabu1002 Рік тому

      ఇదిగో ప్రూఫ్ చదవండి శోధరా యెషయా 48:6నుండి 16వరకు చూడండి యెహోవా యెహోవాను పంపించిన లేఖనములు ఉన్నాయ్
      జకర్యా 2:9-10 పంపబడేవాడు యెహోవాయే పంపించేవాడు యెహోవాయే జకర్యా 2:13
      యెహను సువార్తలో 1:22 యెహను ప్రభువుత్రోవ సరాళము చేయుటకు వచ్చాడు యెషయా చెప్పినట్టు అని చెప్పాడు
      యెషయా ఏమిచెప్పాడు అని మనం పరిశీలిస్తే యెహను యెహోవాకు మార్గము సిధ్ధపరుస్తాడు అని చెప్పాడు
      యెషయా 40:3
      పీడీ సుంధరరావు ఫోకీరిగా మాట్లాడతాడు ఎపెసీ 5 :4-5 ఫోకీరీచేస్టలు చేసేవారు దేవునిరాజ్యములో ప్రవేశించరని వ్రాసిఉంది చదవండి
      యెషయాలో

    • @stephenmaddela
      @stephenmaddela Рік тому

      Bible technology channel lo thrithvama yekathvama Ane topic lo Annaaru choodandi

    • @stephenmaddela
      @stephenmaddela Рік тому

      Pd Sundar rao gaaru

  • @elishaclinic9191
    @elishaclinic9191 2 роки тому +2

    మూర్ఖులు నిన్ను నీ జ్ఞానాన్ని నమ్మవచ్చేమో కానీ... ఏ నామమును బట్టి బాప్తిస్మము పొందితివో ఆ ఆత్మ ప్రభావమే నీ పైన వున్నది సహోదరుడా... నేను అడిగేవాటికి సమాధానం ఇవ్వగలిగితే నిజంగా నువ్వు నిజమైన సేవకుడే లేకపోతే బైబిల్ వదిలి వెళ్లగలరా....

  • @radhamatthews5087
    @radhamatthews5087 4 роки тому +1

    Brother God has chosen you to be a blessing to our community Let God shower all the blessings from Word of God

  • @tabhishek1607
    @tabhishek1607 6 років тому +2

    praise God Anna
    I'm 1st viewer

  • @amitsagar6381
    @amitsagar6381 6 років тому +3

    Be the glory to our living god

    • @bchkrao
      @bchkrao 3 роки тому

      Meeku doubts raaaa?

  • @ashokmallipudi8852
    @ashokmallipudi8852 3 роки тому +15

    ఒకరి గూర్చి అబద్ధం ఎందుకు చెబుతున్నారు ? పి.డి.సుందరావు గారు త్రిత్వము గూర్చి మీరు చెప్పినట్లు ఎప్పుడూ అలా మాట్లాడలేదు.. ఆ త్రిత్వమే కరెక్ట్ అని అంటారు

    • @godcreated2394
      @godcreated2394 Рік тому +2

      Boui వారు త్రిత్వము నే చెప్పేది...

  • @sankarpaultolapi5429
    @sankarpaultolapi5429 4 роки тому +5

    Trinity is One essence, that is God who is exists in three persons. As Father, Son, Holy Spirit in Godhead.

    • @anandkada4383
      @anandkada4383 3 роки тому +1

      Good brother carry on, what a understanding. Please refer bible not unexisted theories.

    • @madepogubabu4568
      @madepogubabu4568 7 місяців тому

      గృహంతర వాసుల లెక్కలు అనుకుంట ఇవి

  • @dasisyam
    @dasisyam 2 роки тому +5

    Brother, మీ కున్నంత జ్ఞానము సువార్తలు వ్రాసినవాళ్ళకు, అపొస్తలులకు లేదేమో! ఉండి ఉండుంటే వాళ్ళల్లో కనీసం ఒక్కరైనా ఈ త్రిత్వాన్ని గురించి వ్రాసియుండేవారే!!!

    • @taruntechintelugu2523
      @taruntechintelugu2523 Рік тому

      Come to know the truth They have more knowledge than him know the truth the will set you free

  • @KunisettiRaja-do5xu
    @KunisettiRaja-do5xu 3 місяці тому

    దేవుడు ఒక్కడేకానీఏసుప్రభు బైబుల్లో ఎక్కడైనాదేవుళ్ళని చెప్తున్నాడాఅన్నదే సమస్య

  • @masthanjohn6951
    @masthanjohn6951 6 років тому +2

    Good good good

  • @peterpaulsbc4991
    @peterpaulsbc4991 2 роки тому +3

    త్రిత్వము కంటే తౕత్వము ముఖ్యం

  • @RC-wl4js
    @RC-wl4js 4 роки тому +6

    Well explained Anna.
    The below was told to an autistic boy by Jesus himself;
    TRINITY :
    Father the manager
    Son Jesus loves to operate on it
    Holy Spirit is the worker
    Father papa
    Jesus healer
    Holy Spirit the helper
    Father thought it
    Son loved it
    Holy Spirit carried out the plan
    Our mission:
    Father what do you think ?
    Jesus what do you love to do ?
    Holy Spirit How should we do about it ?

    • @PraneethPranu
      @PraneethPranu 4 роки тому

      Brother what do u want to say.
      Jesus takada గురించి తండ్రికి తప్పా మనుష్య కుమారునికి తెలియదు how

  • @John-bf6uj
    @John-bf6uj 6 років тому +3

    Praise the Lord anna super Anna

  • @johnyerupalli5403
    @johnyerupalli5403 3 роки тому +3

    Hi poster garu vandanalu.thandri .kumarudu .parishuddha athma ,mungguru veru antunnav malli vallu okkare antunnav

    • @kirankumar-rw2el
      @kirankumar-rw2el 3 роки тому +1

      అదే.. త్రి ఏక దేవుడు

  • @RajaSekhar-oj2ye
    @RajaSekhar-oj2ye 6 років тому +1

    Thank you bro.Full clarity icharu.God bless you

  • @budalachinnaiah6678
    @budalachinnaiah6678 6 місяців тому +1

    ఒక్క దేవుడు మూడు కార్యాలు చేశాడు దేవుడే తండ్రిగా దేవుడే కుమారునిగా దేవుడే పరిశుద్ధాత్మ గా మూడు కార్యాలు చేసిన దేవుడు ఒక్కడే ఈ చిన్న లాజిక్ తెలియదా ఎడ్వర్డ్ గారు

  • @PrakashKumar-kt4op
    @PrakashKumar-kt4op 2 роки тому +1

    Yahweh = jesus = holyspirt
    Three are one

  • @mammulupujari8981
    @mammulupujari8981 5 років тому +1

    Vandanalu Ayyagaaru 🙏

  • @Heaven_Sound_Ministries
    @Heaven_Sound_Ministries 6 років тому +1

    Excellent sir....

  • @jesuslovejesus6187
    @jesuslovejesus6187 3 роки тому +5

    Sir pd sundarao cheppinave మీరు cheptunnaru ఆయన త్రిత్వము అనే చెప్తున్నారు gaa pd సుందరావు గారిని bad చేసి చెప్తున్నారు ఆయన చెప్పిన త్రిత్వమా? ఏకత్వమా? Ane ప్రసంగం వినండి

    • @sobha4214
      @sobha4214 3 роки тому

      Ayana bed cheyyaledu just vallaki nachadu ani chepthunnaru

  • @GSRAJU-eh3im
    @GSRAJU-eh3im 6 років тому +1

    Excellent Explanation Anna

  • @sarathkumarmarasa
    @sarathkumarmarasa 4 роки тому +9

    కుమారుడు సృష్టించబడలేదు అని అబద్ధము ఎందుకు చెబుతారు? Proverbs(సామెతలు) 8:22
    22.పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్య ములలో ప్రథమమైనదానిగా యెహోవా నన్ను కలుగజేసెను.

    • @kishoresamuel7140
      @kishoresamuel7140 3 роки тому +2

      Ah adhyayam motam chaduvandi..adi gananamu gurinchi chepindi

  • @thebapatlaekklesiaofyahshu1981
    @thebapatlaekklesiaofyahshu1981 2 місяці тому

    దేవుడు ఒక్కడే కానీ ఆయనకు పేర్లు చాలా ఉన్నవి.
    మరియు ఆయనకు సంబందించినవి అనేకమున్నవి & సంబందించినవారు అనేకమంది ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి. ఆలోచించండి.
    ఈ వ్యక్తి దేవుని జ్ఞనములో మరింతగా ఎదగాలని ప్రార్థన చేయుచున్నాము.
    క్రింది వాటిని గమనించగలరు.
    దేవుని కుమారుడు,
    దేవుని కుమారులు,
    దేవుని పిల్లలు,
    దేవుని సంఘము,
    దేవుని సమాజము,
    దేవుని ప్రవక్త,
    దేవుని కుటుంబము,
    దేవుని సేవకులు,
    దేవుని దూతలు,
    దేవుని ఆత్మ,
    దేవుని వాక్యం,
    దేవుని జ్ఞానం,
    దేవుని ధర్మశాస్త్రము,
    దేవుని ఆజ్ఞలు,
    దేవుని మాటలు,
    దేవుని శక్తి,
    దేవుని చిత్తం,
    దేవుని నామం,
    దేవుని ప్రభుత్వం,
    దేవుని వాక్కు,
    దేవుని పోలిక,
    దేవుని స్వరూపము,
    దేవుని పట్టణము,
    దేవుని సింహాసనము,
    దేవుని వెలుగు,
    దేవుని నీతి,
    దేవుని బూర,
    దేవుని ఆలయము,
    దేవుని కృప
    దేవుని ప్రేమ
    దేవుని రాజ్యము

  • @bosimuddubabu1908
    @bosimuddubabu1908 Рік тому +1

    చాలా బాగా వివరించారు సార్ థాంక్యూ సార్

  • @chmahender4691
    @chmahender4691 9 місяців тому

    🙏🙏🙏🙏

  • @madepogubabu4568
    @madepogubabu4568 3 роки тому +6

    కానీ pd sundarao యేసు కూడా దేవుడే అంటాడు,అనడు అని చూపిస్తే challenge

  • @nareshpaul367
    @nareshpaul367 4 роки тому +15

    బైబిల్ లో దేవుడు ఒక్కడే అని అనేక సార్లు వ్రాయబడియుంది, కానీ త్రిత్వం అనే మాట లేదు. లేనిదాని కొరకు అంత ప్రయసపడుతున్నారు, ఉన్నది ఎటు పోవాలి మరి?

  • @maheshampasani1922
    @maheshampasani1922 6 років тому

    Anna Prabhu Dhvra Trithavm Gurinchi manchi clarity Echinaru

  • @pradeeptarak7845
    @pradeeptarak7845 3 роки тому +4

    1.26,27 geneses
    Srujanaatmakata
    Vichakshana
    Siggu bhayam nitikatvam
    Swetchha
    11adyayam 7vatchanam
    110,1psalm
    malaki 3,1
    Isiaha 61
    48,16
    2,24genesis
    6,4dweteyopadesakandam
    luck1,35
    Mattew3,16,17
    John 14,15,16
    John 14-15,26
    John 15-26,27
    1corindi13-14
    2corindi12-4,5,6

  • @trueloveministries7338
    @trueloveministries7338 5 років тому +1

    Great lesson

  • @Ajaykumar0372
    @Ajaykumar0372 4 роки тому

    Thank uncle...😍😍

  • @Lokesh.Chetty777
    @Lokesh.Chetty777 4 роки тому +2

    Sir, video 33th minute lo meeru reference wrong chepparu, adhi 2nd Corinthians kadhu but 1st Corinthians 12:4-11, piga Inka Chala vishyalu merru marugu chesi, kevalam konni vachalanu chupinchi prajalaku Ela conclude cheyadam baga leydhu emo alochinchandi, meru samajam lo gappavaru, memalni namme varu Chala mandhi unnaru sir, kabbati meeru Vakyanni vishidhamu ga artham chesukoni palikethey bavuntundhi anedhi na abhiprayam sir. Danyavadhalu 🙏

    • @krupakumar.s3816
      @krupakumar.s3816 4 роки тому

      Ok meeru cheppandi ayithe

    • @Lokesh.Chetty777
      @Lokesh.Chetty777 4 роки тому +1

      @@krupakumar.s3816 meeku nejam ga sathya telusukovali Ani anukonte, na Facebook lo message pampinchandi. ee Chinni text message lo ani veshayalu rayalemu, Lokesh Muniraju Ani search cheyandi Facebook lo you ll find, I am from Hindupur.

  • @priyavelpula1972
    @priyavelpula1972 4 роки тому +2

    Brother john 20:17 lo jesus Christ vare clear ga cheptharu na devudu mi devudu ani.. Okasari chadhavandi.... 🙏.

  • @jashuva1498
    @jashuva1498 6 років тому

    Nice SAR beautiful

  • @shivashivamc1577
    @shivashivamc1577 3 роки тому +3

    దేవుడు ఒక్కడే అనే వాదన బాగానే ఉంటుంది కాని అది దేవుణ్ణి ఒంటరివాణ్ణి చేస్తుంది. దేవుడు ఒంటరివాడు కాడు ఏదో పెద్ద లోకం ఆవిధంగా ఎందరో దేవతలు ఉంటారు దేవుడు వేరు దేవతలు వేరు

  • @amitsagar6381
    @amitsagar6381 6 років тому +2

    Thank you sir

  • @voiceofactstabernacle520
    @voiceofactstabernacle520 3 роки тому +3

    100 శాతం అబద్ధం గానీ నిజం చెప్పినట్టే నటిస్తూ అబద్ధమే చెప్పాడు.

  • @CONQUERORKING-iy6ju
    @CONQUERORKING-iy6ju 3 роки тому +17

    క్లారిటీ లేని ప్రసంగం, ముగ్గురు వేరు వేరు, ముగ్గురు ఒక్కటి కాదు, మీకు భావం తెలియదు బ్రదర్

  • @UmamaheshMallela
    @UmamaheshMallela 3 місяці тому

    Clear voice pettandi ..... important message idhi

  • @shivashivamc1577
    @shivashivamc1577 3 роки тому +9

    త్రిత్వం అనేది నిజం కావచ్చు కాని వారిలో ముగ్గురికి ఒకే స్థాయిలో శక్తి ఉంటుందా అనేది వివరణ ఇవ్వడం కష్టంగా ఉంటుంది.

    • @ramanadommisi1304
      @ramanadommisi1304 2 роки тому +1

      ఉంటుంది

    • @premkumar-dr2uw
      @premkumar-dr2uw 2 роки тому +1

      Alpha and Omega ayane kadha?

    • @nareshbabu1002
      @nareshbabu1002 Рік тому +4

      ఉంటుంది కచ్చితంగా
      తండ్రి సృష్టికి చెయ్యలేదు చెయ్యాలని ఆలోచన గలవాడు
      కుమారునిలో జీవమున్నది కనుకే యేసు క్రీస్తు సమస్తమును చేశాడు
      నరునికి జీవాత్మ కలుగజేసినవాడు పరిశుద్ధాత్మ
      కుమారుడు అంటే ఈ లోకంలో కుమారునిగా మాత్రమే ఇంతకు మునుపు ఆయన వాక్యమును ఉన్న దేవుడు
      బ్రదర్
      యేసు క్రీస్తు నరునిగాపుట్టినా తండ్రి అధికారం అంతా లోపరుచుకోగల శక్తిమంతుడు యేసుక్రీస్తు
      ఆయన నామము అన్ని నామములకన్నా పై నామము
      పరిశుద్ధాత్మ చాలా పవర్పుల్ యేసు ప్రభువును దూషించినా నీకు క్షమాపణ దొరుకుతుంది కానీ పరిశుద్ధాత్మ ను దూషిస్తే క్షమాపణే లేదు
      యేసుక్రీస్తు ను పంపినవారు తండ్రి మరియు పరిశుద్ధాత్మ
      ముగ్గురు సమానులే కాదని నిరూపించే వారుఎవరైనాఉంటేచర్చచేద్దాం నా నెంబర్ 8008215611

    • @godspreciouswords
      @godspreciouswords Рік тому +1

      They have equal powers

    • @Annie_ourfirstbornchild
      @Annie_ourfirstbornchild Рік тому

      Three have same power

  • @darts8140
    @darts8140 6 років тому +14

    మంచి సందేశం.. తండ్రి.. కుమార.. పరిశుద్ధాత్మ.. ఒక్కడే.. Amen

    • @Yesubabu00
      @Yesubabu00 5 років тому

      ఒక్కడే కాదు ఒక్కటే
      సరిగా వినండి

    • @KotaAnilgmellcom
      @KotaAnilgmellcom 5 років тому +1

      Okade kadu bro muguru unaru

  • @karunakarchinne4094
    @karunakarchinne4094 4 роки тому

    Nice massage Anna t q for u r clarity t q some much god bless you and you R Ministry god all ways with u Anna t q t q Anna

  • @sowerandseedsministries2203
    @sowerandseedsministries2203 5 років тому +3

    So sorry brother for your understanding of scriptures... Sorry to tell this but i can't hurt you without reasons.
    Firstly Jesus Christ said that God is Spirit. And a Spirit is in Gaseous state. You cannot ever call a liquid or a gas in solid entity like a group of people as one people. You can fill oxygen gas into different containers but when they come together cannot be separated as before.
    So Trinity is a wrong concept.
    You cannot say that the Bible is lying...
    Did not the Bible say, God cannot be tempted?
    And is it not written that Jesus Christ was tempted in every way...
    Jesus Christ is the Son of God, and i believe He is the One True God. Jesus Christ has to reveal the Father and Himself to a person. You or me cannot just like that know who the Father is.
    Jesus Christ is God incarnated, But He is the Son of God after He was born to the mankind. God himself combined himself with the blood of humans to become a man among us.
    Life of every flesh is in its blood. But Word became Flesh and not blood... So blood of David, which was in Mary was used by the Flesh to have life on earth.
    Jesus Christ is called the son of man... You have to believe every word that is written about Jesus Christ.
    Did suddenly Jesus Christ became son of man, or that he was the son of man from the beginning?
    If Son of God existed before man was made, when and how Son of God became the only begotten son of God and Son of Man?
    If God is the First, how is He also the Last in the an Ever lasting kingdom?
    Jesus Christ is the one who directly proceeds from the Father. He is not separate individual from the Father.
    Holy Spirit is the Spirit of God. God is Spirit, God is Light, God is Father of Lights.
    You said only man is able to love, so is not the creation of God loving Him?
    Because the Bible says, love is obedience.
    If the whole creation is obedient to God, is not his creation loving him?
    I disagree with your understanding of God.
    Tell us if Father, Son and Holy Spirit are the First, then who is the Last? And how?

  • @mandhamoses1187
    @mandhamoses1187 6 років тому +7

    మీరు ఇచ్చిన వివరణ బహు ఇంపుగా ఉంది.
    అందులో మీరే గందరగోళములో ఉన్నారేమో, నాకు అనుమానముగా ఉంది,
    కొంచెం ఓపికతో ఆలోచిండి సార్
    కోపగించుకోవద్దు please
    అందరు అభినందిస్తుంటే నేను సందేహిస్తున్నానని విసుక్కోవద్దు.

  • @mdalireza3949
    @mdalireza3949 3 роки тому

    Brother i want to ask 1 questions please clarify me
    Muslims saying about jesus-jesus is a prophet and he was not died on cross he acted like jonah been in stomach of the fish for 3 days

  • @budalachinnaiah6678
    @budalachinnaiah6678 6 місяців тому

    దేవుడు ఆత్మ.... ముగ్గురు దేవుళ్ళు అయితే ముగ్గురు ఆత్మల

  • @nirmalacheruku1787
    @nirmalacheruku1787 3 роки тому +4

    మీరు ఏ విషయాన్నయినా ధైర్యంగా, ఎవరికి నచ్చినా నచ్చక పోయినా కుండబద్దలు కొట్టినట్టు చెపుతారని భావించేవాడిని సర్. మీరూ పిల్లిమొగ్గలు వేస్తారని తెలిసింది.

  • @Ravinalagatla
    @Ravinalagatla 2 роки тому +1

    Mama ane padam bible lo leda chuupinchamantara Moshaki maama unnadu kada sir thamaru ki Mama unnadu kada sir

  • @daramdaniel5702
    @daramdaniel5702 5 років тому

    Hallulajaha

  • @gandhamsatyanandam9959
    @gandhamsatyanandam9959 2 роки тому +11

    ప్రసంగానికి మొదలు పెట్టడమే పిడి సుందర్ రావు గారిని ఎద్దేవా చేశారు. మీరు బోధించిన ఈ బోధ నీకైనా అర్థం అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. త్రిత్వం గురించి ఆయన గారు చెప్పినవి మీరేమి చెప్పినట్టు? భారత హేతువాద సంఘ అధ్యక్షుడు రావిపూడి వెంకటాద్రి బైబిల్ బండారం పుస్తకం రాసినప్పుడు. అప్పుడుగాని, ఇప్పుడు గాని, క్రైస్తవుడు అన్న వాడు ఎవడైనా మాట్లాడారా? బైబిల్ గ్రంధంలో 100 అ సంబంధాలు ఉన్నాయని అన్నప్పుడు మాట్లాడని నోళ్లు, యేసు క్రీస్తు పుట్టుక ను గురించి తప్పుడుగా dancyకోడ్ సినిమాలు తీసినప్పుడు మాట్లాడని నోళ్లు,2014 డిసెంబర్21 యుగాంతం అవుతుందని న్యూస్ మీడియా మాట్లాడినప్పుడు. దేవుడు లేడు అన్న ప్రపంచ శాస్త్రవేత్తలు ఎదురొడ్డి గళం విప్పిన ఏకైక డేరింగ్ డాషింగ్ డైనమిక్ ఎవరు? P. D సుందర్ రావు తప్పుబట్టే దృశ్యం నీకుందా? మీకు జ్ఞానం ఉంటే ఆలోచించండి 🙏🏻🌹🙏🏻

    • @aswarthanarayanabasavaraju7888
      @aswarthanarayanabasavaraju7888 9 місяців тому

      హలో బ్రదర్ ఏసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు దేవుళ్ళు కాదు దేవుడు ఒక్కడే ఆయన అఖండమైన తేజస్సుతో వెలుగుతో ఉంటాడు ఆయన ఏ రూపము ధరించడం

  • @kirankumar-rw2el
    @kirankumar-rw2el 3 роки тому +2

    All dislikes from బ్రన్హామైట్స్

  • @jaswanth2701
    @jaswanth2701 Рік тому +1

    Brother యేసుక్రీస్తు ని పరిశుద్దాత్ముడిని మనం తండ్రి అని అనవచ్చా?