వేదాలలో క్రీస్తు పుట్టుక

Поділитися
Вставка
  • Опубліковано 12 гру 2024

КОМЕНТАРІ • 358

  • @sanyasiraosembi1095
    @sanyasiraosembi1095 4 дні тому +5

    అన్న మీకు వందనాలు చాలా మందికి తెలియని విసయలు కొత్త పాఠం నేర్చూస్తున్నందుకు
    ఇంకా ఇలాంటి కొత్త పాఠాలు రావాలని ప్రార్థిస్తున్నా
    దేవునికే మహిమ గలుగును గాక

  • @subbaraoeeka2457
    @subbaraoeeka2457 4 дні тому +5

    Bro. చాలా వందనాలు వేదాలలో యేసు క్రీస్తు ప్రత్యక్షత గురించి చాలా సవివరంగా వివరించారు thanks to jesus

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  4 дні тому

      Thank you sir 🙏

    • @prasaddasarp114
      @prasaddasarp114 4 дні тому

      ఒరేయ్ వేదాల్లో పుట్టని ఏసుగాడి గురించి ఎందుకు రాస్తారు రా?
      వేదాలు సనాతనధర్మానికి సంబంధించినవి. కాబట్టి అవి నిజమైన హిందూ దేవుళ్ళ గురించి వ్రాయబడ్డవి. కాబట్టి మీరు వేదం సూచించిన హిందూ దేవుళ్ళను మాత్రమే నమ్మండి.
      మనది కాని, కల్పితమైన నల్లట్ట పుస్తకాన్ని నమ్మి, రేపు నరకానికి పోవద్దు.

  • @SandhyaMoyyeti-kz3oh
    @SandhyaMoyyeti-kz3oh День тому +3

    వేదాల్లో చెప్పింది 💯 true ❤ nattanadima prantana పుట్టింది only యేసయ్య ❤ its true 💯 bible unna prati pravchanam neriverindi🎉 vedallo ఉన్నట్టే bible lo undi 😊 యేసయ్య సత్యదేవుడు పరిశుద్ధాత్ముడు ❤❤❤❤nice explanation 👌 God bless you 😇😊😊❤

  • @bvinod1809
    @bvinod1809 4 дні тому +10

    ఈ వేదాలలో ప్రస్తావించిన దేవుడు ఎవరు అని హైందవులని అడిగినా వారు సరైన సమాధానం చెప్పరు... జ్ఞానం వున్న బ్రాహ్మణ సమాజం నిజం తెలిసినా సత్యాన్ని మరుగు పరచి మనస్సాక్షిని చంపుకుంటున్నారు... ఎంతో పెద్ద సమోహముగా వున్న హైందవ సమాజానికి అసత్యాన్ని బోధించి వారందరినీ ఊబిలో ముంచేస్తున్నారు...వివేకంతో సత్యాన్ని గ్రహించి నిజమైన సృష్టికర్త ఎవరో వారినే పూజించినవారికే నిత్యజీవము ..

  • @manekurthishantaiah
    @manekurthishantaiah 4 дні тому +31

    బ్రదర్ మీకు వందనాలు. చాలా అమోఘంగా రెండు మతాల గ్రంథాలు అంటే బైబిల్ కును నాలుగు వేదాలు గల హిందూ గ్రంథాలకు ఉండే సంబంధాన్ని చాలా ఉదాహరణలతో వివరించారు. ఈ సంబంధం తెలియటంతో దేవుని యొక్క ఉనికి, ఘనత, మహిమలు బయలు పడును. మనుషులలో ముఖ్యంగా హిందూ మరియు క్రైస్తవల మధ్య ఉండే అగాధము, ద్వేష భావము తొలగిపోయి మతసామరస్యము తప్పక నెలకొటుంది.

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  4 дні тому +1

      Thank you so much sir 🙏🙏🙏
      God bless you.

    • @jgeetha8245
      @jgeetha8245 4 дні тому +2

      Rendu mathalu anodhu.... Christianity matham kadhu

    • @madasuravanaiah5473
      @madasuravanaiah5473 4 дні тому +2

      Prise the LORD sir 🙏.మీరు చెప్పినట్లు వేదాలలో క్రీస్తు వుండడం అనేది ఆవాస్తవం.ఎందుకంటే బైబిల్ కంటే మందు వ్రాయబడలేదు సంస్కృతానికి లిపేలేదు,వ్యాసుడు ఈ గ్రంధాలు వ్రాసారు లక్షల సంవత్సరాలు అయింది అని చెప్పారు.వ్యాసుడు రెండు యుగాల్లో వున్నట్లు వుంది.ఆయన మనిసే కదా. ఇవన్నీ బ్రాహ్మలు కథల్లాగా వ్రాస్తూ బైబిల్ ను కాపీకొట్టి వ్రాసి ఇవి వేదాలు బ్రహ్మ ముఖం నుండి వచ్చినవి అని అమాయకులైన హిందూ సోదరులను ఇప్పటికీ మోసం చేస్తూనే వున్నారు. వారి అదిఅత్యము కోసం చేసినవే.

    • @davidwinstonly528
      @davidwinstonly528 6 годин тому

      ❤❤❤❤❤❤🎉🎉❤❤

  • @jgeetha8245
    @jgeetha8245 4 дні тому +3

    Excellent 👌👌👌👌👌 ga cheppindru bro...konthamandhi peetadhipathulu aa slokala ardhalu thelsukoni marinavaru kuda unnaru...

  • @asamson229
    @asamson229 3 дні тому +3

    🙏🙏🙏🙏🙏👌👌👌👌👌❤❤❤❤❤❤❤ దేవుడు మీకు జ్ఞానాన్ని బట్టి దేవుని స్తోత్రం కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @SeenaiahBaddeli
    @SeenaiahBaddeli 4 дні тому +1

    చాలా చక్కగా చెప్పారు బ్రదర్ ఏసుక్రీస్తు నామమున నీకు వందనాలు దేవుడు నిన్ను దీవించును గాక ✝️🛐🙏🫲🤝✊👌👍🙌🎉

  • @padmajakonnuru7936
    @padmajakonnuru7936 День тому +2

    Baghugaa vupayogamaina chakkani prasangam
    Lokamantha thelusukovalasina
    Goppa vupadhesam
    Praise the lord
    God be with you always
    Tq

  • @amalamatteda1053
    @amalamatteda1053 День тому +2

    Tq brother prise the lord god bless you 🎉🎉

  • @michaelemmanuel4915
    @michaelemmanuel4915 18 годин тому +1

    Useful information brother 🙏 praise the Lord ✝️

  • @RavikumarKusini
    @RavikumarKusini 4 дні тому +2

    Good massage brother
    Deviniki mahima kalugunu gaka ✝️✝️✝️✝️✝️

  • @raghubabu21
    @raghubabu21 4 дні тому +2

    Good messages thanks brothers🎉🎉🎉

  • @NelaSrinivas-x7j
    @NelaSrinivas-x7j 3 дні тому +2

    యేసు క్రీస్తు పుట్టిక వేదాల్లో ఉన్నాయని చూపించారు వాటి అర్ధాలు కూడా వివరించారు థాంక్ యు సార్. ఆయన మరణం గురించి ఉంటే తెలియ చేయగలరు.

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  3 дні тому

      Thank you sir 🙏
      మరణం గురించి చేసాను. Playlist లో చూడండి.
      God bless you.

  • @MokaraDurga-og7dg
    @MokaraDurga-og7dg 4 дні тому +3

    దేవునికి వందనాలు

  • @venkateshmanne8122
    @venkateshmanne8122 4 дні тому +1

    CHALA CHALA manchiga bodhinchinaru PARISUDDA DEVUDU YESUKRISTHU tappa evaru leru PARISUDHATMA DEVUDU DEEVINCHUNU GAKA AMEN AMEN 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SavaraDharmarao
    @SavaraDharmarao 3 дні тому +1

    చాలా విలువైన సంగతులు వివరించారు. దేవునికి స్త్రోత్రం కలుగును గాక. 🎉🎉🎉

  • @satyavamsee6011
    @satyavamsee6011 4 дні тому +1

    GOD BLESS YOU BROTHER... MORE.... MORE.... WE PRAY FOR YOU... HOLY SPIRIT WILL HELP YOU... IN THE NAME OF OUR ETERNAL FATHER THE LORD GOD "" JESUS CHRIST ( YEHOVA Alias HOLY SPIRIT) AMEN🙏 HALLELUJAH🙌

  • @BudalaChennaiahbabu
    @BudalaChennaiahbabu 14 годин тому +1

    Exelent massage brother

  • @saraswathipenneru2373
    @saraswathipenneru2373 4 дні тому +2

    Very much informative

  • @mmohan3999
    @mmohan3999 17 годин тому +1

    Excellent information Brother..

  • @prathapsundi7024
    @prathapsundi7024 4 дні тому +2

    Very good. Praise the Lord 🙏

  • @rajun8654
    @rajun8654 4 дні тому +2

    ప్రభు నందు వందనాలు బ్రదర్
    యేసు క్రీస్తు ప్రభువు ఎవరు మన దేశ వేదాలలో యేసు క్రీస్తు ప్రభువు గురించి రాయబడి ఉంది అంటూ నొక్కి వక్కనించి నారు మన క్రైస్తవులలో ఉన్న వక్రబుద్ధి ఏంటంటే వేదాలలో క్రిస్తులేడు అంటూ సాతాను మోసము చేస్తున్నాడు ఇప్పుడు మన దేశములో ఉన్న తెలుగు ప్రజలకు అర్థమయ్యే రీతిలో మీరు వివరించగలిగినారు ప్రపంచములో ఎన్ని గ్రంథాలు ఉన్నాయో వాటిలో సత్యము ఉంది లేనిదేళ్ల సర్వసత్యము ఆ సర్వశత్యము పరిశుద్ధ గ్రంథము బైబిలులో ఉంది ఈ రోజుల్లో బైబిల్ నల్ల పుస్తకం , భుతూ పుస్తకం అంటూ ప్రచారం చేస్తూ బైబిలు గ్రంథమును కలుస్తున్నారు అందుకనే ఇటువల కాబోయే అమెరికా అధ్యక్షుడు డోనల్ ట్రంప్ ద్వారా దేవుడు బైబిల్ గురించి ఎవద్దు ప్రపంచానికి బైబిల్ గురించి తెలియజేసినాడు ప్రపంచములో ఇప్పుడు బైబిల్ ఎక్కువుగా అమ్ముడుపోతుంది.....మన దేశములో ఉన్న వేదాలు ఉపనిషత్తులు, పురాణాలు యేసు క్రీస్తు ప్రభువు గురించి పోలికలు తెలియ చేస్తున్నాయి కానీ దాని అర్థం కాక వివరించేవారు మీద దడిచేస్తున్నారు....ప్రియమైన హిందూ సోదరులారా దయచేసి ఈ వీడియో చూసి నిజ దేవుడు గురించి తెలుసుకొని మీతో పాటు అనేక మందిని ప్రభు దగ్గరకు నడిపించి యేసు క్రీస్తు ద్వారా నిత్య రాజ్యములోకి చేరండి.... యేసు క్రీస్తు సృష్టి కర్త...ఆయనే ఆదిశంభూతుడు...ఆయనే బ్రహ్మ కుమారుడు..ఆయనే కన్య కుమారుడు...ఆయనే యజ్ఞ పురుషుడు...ఆయనే విశ్శ్వచక్రవర్తి...ఆయన క్రైస్తవులకు మాత్రమే దేవుడు కాదు సర్వప్రపంచానికి ఆదిశంభుతుడు.....nice information and Explain Brother 🙏 God Bless you and your Ministry

  • @rajuzadda575
    @rajuzadda575 3 дні тому +2

    Thank you so much brother

  • @wellwisher9884
    @wellwisher9884 4 дні тому +3

    Sir, wonderfully explained

  • @MRajini-tg7hw
    @MRajini-tg7hw 4 дні тому +4

    దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక బ్రదర్ మీకు వందనాలు నీకు ఇచ్చిన తలంతు గొప్పది బ్రదర్ ఇటువంటి వీడియోలు అన్ని భాషల్లో రిలీజ్ అయితే సత్యదేవుని తెలుసుకుంటారు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @pydiraju5557
    @pydiraju5557 4 дні тому +1

    🙏గాడ్ బ్లెస్స్ యు థాంక్యూ సార్ 🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @maheshkodamanchili2607
    @maheshkodamanchili2607 4 дні тому +1

    Super message pastor garu

  • @sarithasiri9356
    @sarithasiri9356 4 дні тому +1

    Super message paster garu

  • @Nancy-no7sd
    @Nancy-no7sd 4 дні тому +3

    Super ga cheparu bro great, God Bless You…..

  • @KBalaram-hl2tv
    @KBalaram-hl2tv 4 дні тому +2

    Manchi vakyam cheparu Hallelujah

  • @SudharshanBiska-dn8ri
    @SudharshanBiska-dn8ri 4 дні тому +2

    God bless you. Anna. 🙏🙏🙏

  • @vijayraomatam7240
    @vijayraomatam7240 4 дні тому +2

    కుండబద్దలు కొట్టినట్లు కనబడుతోంది అన్న . praise the lord

  • @s.clement-h8e
    @s.clement-h8e 4 дні тому +2

    God bless you thanks meeru I brother

  • @SandhyaMaheshKodamanchili
    @SandhyaMaheshKodamanchili 4 дні тому +1

    Super message pastorgaru

  • @MogilipalemGopi
    @MogilipalemGopi 4 дні тому +2

    Devuniki Mahima kalugunugaka

  • @devanshukidvideo5244
    @devanshukidvideo5244 4 дні тому +1

    Thank you brother nice explain

  • @visakhatalluri9504
    @visakhatalluri9504 3 дні тому +1

    Praise the Lord brother, chaala baaga chepparu nijamaina Devudini prajalu telusukuntaru many Many thanks

  • @venkateshvenkey8608
    @venkateshvenkey8608 4 дні тому +1

    Devudu meeku ichina gnananiki devuniki nirantharam mahima kalugunu gaka

  • @sujanasujana7463
    @sujanasujana7463 4 дні тому +1

    Praise God brother 🙏🏻 chala CHAKKATI VIVARANA echaru brother 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🙏🏻 mana nija DEVUNIKI MAHIMA KALUGUNUGAKA AMEN

  • @durgaprasad-tl8je
    @durgaprasad-tl8je 22 години тому +2

    బ్రో.... చాలా బాగా వివరించారు. మంచి evidence చూపారు. బావుంది. కాని భవిష్య పురాణంలో యేసు ప్రభువు వారు ఇండియా కి వచ్చినట్లు ఉంది. మరి దానిని అంగీకరిస్తారా?.... ఋగ్వేదం లో చెప్పిన ఆ మంత్రం లో "భూమి నడి నెత్తిన (మధ్యన) అని ఉంది. దాని అర్థం భూ అక్షం..... దానికే ధ్రువుడు ఆని పేరు. ఆయన త్రిమూర్తులకు ఇష్టమైన బిడ్డ. ఆయననే ఈశ పుత్రుడుగా భూమి మీదికి పంప బడ్డాడు..... భూమి నిరంతరం తన అక్షం (ధ్రువుడు) మీద ఆధార పడి తిరుగుతూ ఉంటుంది. అలా ఉంటేనే భూమి మీద జీవం ఉంటుంది లేకుంటే గాలి స్తంభించి సృష్టి ఆగిపోతుంది. అందుకే ప్రభువు నేనే జీవం అని చెప్పారు.
    కాక పోతే ఒక సలహా సనాతన వైదిక మతం జోలికి వస్తె అది వచ్చిన మతదర్మలను తనలో కలిపేసుకుంటుంది.... కాస్త జాగ్రత్త... లేకుంటే యేసు హిందూ మతంలోకి జంప్.... చివరికి మిగిలేది... మీకేమి ఉండదని నా అభిప్రాయం. ఇందులో ఎవరినీ కించపరచాలని నా ఉద్దేశ్యం కాదు. ఇబ్బంది పెడితే క్షమించ గలరు....

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  21 годину тому

      Thank you brother 🙏
      నేను కేవలం సత్యదేవుని పోలికలు మాత్రమే చెప్పాను బ్రదర్.
      God bless you.

  • @hemavathilanka9285
    @hemavathilanka9285 4 дні тому +1

    God bless you sir

  • @yalalabalaiahyti3599
    @yalalabalaiahyti3599 4 дні тому +2

    Super message Anna

  • @truegod6660
    @truegod6660 День тому +2

    God bless you brother

  • @Tskondepagu
    @Tskondepagu 4 дні тому +1

    ప్రైస్ ది lord

  • @juliekothapalli2704
    @juliekothapalli2704 2 дні тому +1

    Good message God bless u

  • @UsubramanyamU
    @UsubramanyamU 4 дні тому +1

    GODblessyou.sir

  • @solomon8483
    @solomon8483 3 дні тому +2

    Praised the LORD Brother 🙏🙏🙏

  • @SimhachalamMacha
    @SimhachalamMacha 4 дні тому +2

    Chala mandhi mathaonmadhulu yese parisuddhuda mari Hindhu dhevathalu kara ani journalist kranthi matladuthu Bible ni Christians nachinatlu Rasukunnaru antu kiranpaul annaki anetappudu, chempa Dhebba kottinatlu ga kiran anna mari me vedhala lo kuda Jesus Birth gurchi Rayabadindhi ga , eppudu emantavu anesariki Thaladhinchukunnadu. E video Dhvara entho mandhi satyanni Grahinchi yesu ni swantha Rakshakuniga angeekarinchi marumanasu pondhalani korukuntunna, anna E message kosam meru padina prayasam vrudha kadhu , veladhi athamala panta nu Dhevudu meku anugrahisthadu Amen!

  • @SearoofTrading
    @SearoofTrading 4 дні тому +2

    Very good 👍

  • @rajeerajeed6955
    @rajeerajeed6955 3 дні тому +1

    Amen 🙏 God bless you brother

  • @koratirajasudhakar9528
    @koratirajasudhakar9528 4 дні тому +2

    Good information sir

  • @ushausha2753
    @ushausha2753 4 дні тому +2

    ఆహా ఏమి వివరణ ఏమి జ్నానం.
    వందనాలు బ్రదర్.
    ఈమాటల్ని గనుక మన హిందూ సోదరులు మనసుపెట్టి వింటే.నిజాన్ని
    తెలుసుకుంటే ఎంత బాగుండునోకదా.జరిగిందేదో జరిగినది జరిగింది.ఈ విధంగా చెప్పే వారు వున్నప్పుడైనా వినిపించుకొనండి.మరణము తరువాత పరలోకం చేరండి. ప్లీజ్
    🙏🤝🙏🤝🙏🤝✍🤝🙏🤝🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤🧡💛💚💙💜🤎🤍🖤🤍

  • @BolollaSanjeev
    @BolollaSanjeev 4 дні тому +2

    Amena❤❤❤❤

  • @jgeetha8245
    @jgeetha8245 4 дні тому +2

    Sprooooooooooo spr

  • @dhaanok2992
    @dhaanok2992 4 дні тому +3

    బ్రదర్ మీకు వందనాలు,
    వేదలలో యేసు వున్నాడా లేడా అన్నది మనకు అనవరం, సృష్టి కర్త క్రీస్తు అని మనం విశ్వాసతున్నామా లేదా అనేది ముఖ్యం

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  4 дні тому

      అవును బ్రదర్. కేవలం సత్యదేవుని పోలికలు చెప్పాను బ్రదర్.
      God bless you.

  • @jesusbestsongsbysekharpatl6342
    @jesusbestsongsbysekharpatl6342 4 дні тому +1

    Excellent video bro

  • @estherpulla0996
    @estherpulla0996 4 дні тому +1

    Super brother very good explanation, we never knew about it , that in vedas also proved about Jesus is our saviour and salvation

  • @jesusbestsongsbysekharpatl6342
    @jesusbestsongsbysekharpatl6342 4 дні тому +1

    Praise Jesus God bless You

  • @SimhachalamMacha
    @SimhachalamMacha 4 дні тому +2

    Wonderful message anna Nice Explanation vedhalalo jesus Birth gurchi cheppabadina slokalu thesukuni Bible lo jesus gurchi ela cheppabadindho Renditini compare chesthu chala Baga chepparu anna .

  • @NiranjanKumar-xo7fe
    @NiranjanKumar-xo7fe 4 дні тому +1

    Priselord sir

  • @repallerajashekar4456
    @repallerajashekar4456 4 дні тому +1

    Super brother.....

  • @veeribala551
    @veeribala551 3 дні тому +2

    Ok👍🏻✝️🙏🏻🌲🌲✝️🙇🏻🙇🏻

  • @Ajekar
    @Ajekar 3 дні тому +1

    Very good content annagaru

  • @MBYC.1937
    @MBYC.1937 День тому +1

    Great proofs Bro

  • @ravivakkala8168
    @ravivakkala8168 3 дні тому +1

    Praise the lord
    Praise the lord

  • @kishorechandragiri8854
    @kishorechandragiri8854 4 дні тому +1

    🙏🤝👌👌🤝

  • @israelboyalapalli38
    @israelboyalapalli38 4 дні тому +2

    great information brother but hindus namaru

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  4 дні тому +2

      Thank you brother 🙏
      Nammakapoyina satyam eppatikaina gelusthundhi brother.
      God bless you.

    • @jgeetha8245
      @jgeetha8245 4 дні тому +1

      Aunu bro Hindus nammaru

  • @usala.Ambedehkar
    @usala.Ambedehkar 21 годину тому +1

    🙏🏾🙏🏾🙏🏾❤️❤️❤️👍🏾👍🏾👍🏾🤗🤗🥰💐💐

  • @geddamsuresh665
    @geddamsuresh665 4 дні тому +1

    Praise tha lord brother

  • @jgeetha8245
    @jgeetha8245 4 дні тому +2

    Vedhalali una devuni gurchi masthu cheppindrubro....adhi kua vakyadharalatho

  • @pooliramesh4497
    @pooliramesh4497 3 дні тому +1

    Jesus is true God ⭐❤️

  • @suri-Wcc3cricket-gaming-live
    @suri-Wcc3cricket-gaming-live 4 дні тому +1

    Amen

  • @srinukollabathulla2634
    @srinukollabathulla2634 3 дні тому +2

    excellent

  • @sudhakarbabjij
    @sudhakarbabjij 4 дні тому +1

    👌👏👏

  • @MadhuKalapaka
    @MadhuKalapaka 2 дні тому +1

    రక్షణ పొందడానికి ఈ మెస్సేజ్ చాలు 🙏🙏🙏🙏🙏

  • @marygrace7021
    @marygrace7021 2 дні тому +1

    Super

  • @nirmaladeviponnapati1771
    @nirmaladeviponnapati1771 4 дні тому +1

    Praise the Lord brother

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  4 дні тому

      Praise the lord sis 🙏

    • @prasaddasarp114
      @prasaddasarp114 4 дні тому

      నిర్మలా నువ్వు మేరీగా పేరు మార్చుకో...

  • @bathulaaronu231
    @bathulaaronu231 2 дні тому +1

    ❤❤

  • @danielgospeltvcgc4799
    @danielgospeltvcgc4799 4 дні тому +1

    సామవేదం రెఫరన్స్ ఇవ్వండి బ్రదర్, వేదములు నాదగ్గర ఉన్నాయ్ చూస్తాను.

    • @kumarbabu1370
      @kumarbabu1370 4 дні тому +1

      Bhavishya Purana : Pratisarga Parva, Chaturyuga Khanda Dvitiyadhyayah, 19th Chapter - Texts 17 to 32

    • @kumarbabu1370
      @kumarbabu1370 4 дні тому +1

      Jesus gold color lo unnadu.. White cloth vesukoni.. Mountain meedha unnadu ani untundhi..

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  4 дні тому

      Good brother 🙏

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  4 дні тому

      Thank you brother 🙏
      God bless you.

    • @kumarbabu1370
      @kumarbabu1370 4 дні тому

      @@DAILYBREAD-BIBLEFACTS 🙏 Praise God

  • @elvischaitanya5248
    @elvischaitanya5248 2 дні тому +1

    Amen Amen Amen

  • @suershteki5539
    @suershteki5539 4 години тому +1

    🐐🐐🐐🐐🐐🐐🐐

  • @Ch.manikanta942
    @Ch.manikanta942 4 дні тому +1

    Thappu bro

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  4 дні тому

      తప్పు ఎక్కడో చెప్తే సరిచేసుకుంటాను బ్రదర్.

    • @అవసరాల
      @అవసరాల 4 дні тому

      ​@@DAILYBREAD-BIBLEFACTS బ్రదర్ దైవ అన్వేషణ చేసిన అన్ని మతముల పుస్తకములు సారాంశం సత్యం
      ఆ సత్యమే యేసు క్రీస్తు ప్రభువు.
      యేసు క్రీస్తు ప్రభువు మానవుడిగా వచ్చిన దేవుడు.

  • @ktimothy4021
    @ktimothy4021 3 дні тому +2

    ua-cam.com/video/RDb2cmJuOg0/v-deo.htmlsi=St2_52dWNl4gVqBY అపో.కా 17:11 వీరు థెస్సలొనీకలో ఉన్న వారికంటె ఘనులైయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి,
    పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి

  • @MercyRecherla
    @MercyRecherla 4 дні тому +1

    🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝💐🌷💐🌷🌷🌷

  • @maryasunthaponnapati6800
    @maryasunthaponnapati6800 2 дні тому +1

    Thank you so much for great information and investigation

  • @PasterDanal
    @PasterDanal 4 дні тому +2

    Aman

  • @bunnyrevanth-e6s
    @bunnyrevanth-e6s 3 дні тому +1

    బ్రదర్ మీకు వందనాలు చాలా సంగతులు క్లుప్తంగా వివరించారు ఈలాంటి సంగతులు తెలుసుకోకుండా వ్యర్థమైన వాదాలు పెట్టుకునే సేవకులు మొదట ఈచరిత్రను తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది TQ వందనాలు

  • @emandisatishkumar2705
    @emandisatishkumar2705 4 дні тому +1

    వినాశకాలే విపరీత బుద్ధి ఎప్పుడు అధర్మం సెంచరిస్తుందో అప్పుడు పకృతి వినాశనము తప్పదు

  • @sheelamYesuratnam
    @sheelamYesuratnam 4 дні тому +3

    వందనాలండి అయ్యగారు అండి వేదాలను బైబిల్ ను చదివి రెండు గ్రంథాలలోని సత్యాన్ని తెలుసుకొని వివరంగా మాకు చెప్పినందుకు మీకు మరొకసారి మీకు వందనాలండి మీరు చెప్పిన ఈ సందేశాన్ని హైందవ సోదరులు కూడా ఇంతే చక్కగా తెలుసుకొని వారు కూడా నిజమైన దేవుని తెలుసుకోవటానికి అవకాశాలు ఉన్నాయి వారు కూడా రక్షింపబడతారు

  • @Tskondepagu
    @Tskondepagu 4 дні тому +1

    అన్న బాగున్నారా

  • @MGowri-q6u
    @MGowri-q6u 3 дні тому +2

    Brother emaatalu వివరించిన మీకు దేవుడు ఇంకా గ్యానము ఇవ్వాలని praardista

  • @pastorgudipellijayaraj
    @pastorgudipellijayaraj 3 дні тому +2

    సంస్కృత భాషకు లిపియే లేదు, దేవనాగరి లిపి లో వేదాలు వ్రాశారు, ఆ లిపి అందుబాటులోకి వచ్చింది, క్రీస్తు శకం 11 వ శతాబ్దంలో అంతే గాని వేదాలు వ్రాయబడింది క్రీస్తు పూర్వం కాదు, ముందు బ్రహ్మి లిపి, తరువాత దేవనాగరి లిపి కనుగొనబడ్డాయి కాబట్టి వేదాలు క్రీస్తు శకమే వ్రాయబడ్డాయి.

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  3 дні тому

      లిపి మీరు చెప్పిన సంవత్సరం కరెక్టే సార్. కాని ఇంతకుముందే వేదాలు ఉన్నాయి. దీనిని సర్వేపల్లి రాధాకృష్ణ వంటి వేదాంత పండితులు కూడా ధ్రువీకరించారు.

  • @sathwik-143
    @sathwik-143 4 дні тому +1

    I have small doubt brother Jesus nijamaina Devudu ayinappudu mari shivudu vishnuvu, brahma,sri krishnudu and extra gods vallandharu evaru asalu bhumi medha ki vachhara asalu vallu godsaaa? Kadha? Vallu unnattu Historical proofs bhumi medha unnai ani antunnaru adhi nijama kadha?Dhaya chesi oka video dwara teliyajeyandi brother...

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  4 дні тому

      Christmas season ayipoyaaka chesta brother.
      God bless you.

    • @sathwik-143
      @sathwik-143 4 дні тому

      Thank you brother Praise the lord 🙏🙏🙏

  • @solomonjanipeli5060
    @solomonjanipeli5060 4 дні тому +3

    బ్రదర్ వేదాలలో తెలియజేయబడిన యేసును వేదాలు వ్రాసిన వేదవృషులు యేసుక్రీస్తు ను అంగీకరించరా, బైబిల్ లో ప్రవక్తలు వ్రాసిన ప్రవచనములు నూతన నిబంధనలో ప్రస్థావించిన శ్లోకాలు ఎందుకు ప్రస్థావించలేదు, దేవుడే తెలియజేసి ఉంటే కచ్చితంగా నూతన నిబంధన లో వ్రాయబడి ఉండేవి కనుక వేదాలను, బైబిల్ ను కలిపి చేరపకండి, కలిపి చేరేపే వారిగురించి బైబిల్ కచ్చితంగా తెలిచేసింది వారిలో మీరు చేరాకూడదని నాభావన

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  4 дні тому

      Thank you brother

    • @prasaddasarp114
      @prasaddasarp114 4 дні тому +1

      మా చేత చెప్పు దెబ్బలు తినాలంటే.. ఇలాగే చెప్పాలి కదా అందుకే వేదాలు గురించి చెప్తున్నారు.

  • @miltonJosaph-bo5ug
    @miltonJosaph-bo5ug 4 дні тому +3

    బ్రాహ్మ యెహోవా దేవుడే అనడం తప్పు
    ఒకవేళ యెహోవా బ్రాహ్మఅయితే నేను బ్రాహ్మనీ అని బైబులో రాయించేవాడు బ్రాహ్మపేరు అనబడిన వేక్తి చేయకూడని తప్పులు చేశాడు కానీ సష్టికర్త దేవునీలో ఎతప్పు కనబడదు

  • @rabbybandila8937
    @rabbybandila8937 4 дні тому +1

    పిగ్స్ కి పన్నీరు పోయాము అంటే ఇదేనేమో.ఒకరితో పొల్చడం అనవసరం, నవ్వులపాలు అవ్వడం ఖాయం.

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  4 дні тому

      పోల్చడం కాదు బ్రదర్.. సత్య దేవుని పోలికలు గురించి చెప్పాను అంతే బ్రదర్.
      God bless you.

  • @RaviKumar-m2x1m
    @RaviKumar-m2x1m 3 дні тому +1

    Sanskrit doesn't have script even to this date

  • @vazramalag9131
    @vazramalag9131 4 дні тому +1

    Maria ku evaru kadupu cheyaledu parishuddathma valana garbham dharinchindi

  • @sureshmuvva2107
    @sureshmuvva2107 3 дні тому +2

    అన్నీ బుస్స్😅😅😅😅