రాయలసీమలో ,కడపజిల్లా జమ్మలమడుగు ప్రాంతమునకుచెందిన ది గండికోట… ములికినాడని పేరున్న చోట పెన్నానది కందకము ఏర్పడిన చోట కాకరాజు ,కోటనిర్మాణము ..1123 సం..🤝👌👍👏🙌
గండికోట పతనం అవ్వడానికి కారణం ముమ్మాటికీ పరమ కిరాతుకుడు, దురాశపరుడిగా పేరొందిన పొదిలి లింగన్న యే. బ్రాహ్మణుడు అయి ఉండి విజయ నగర సామ్రాజ్యం పతనం తరువాత దక్షిణాదిన చిట్టచివరి హిందూ రాజ్యం గా ఉన్న గండికోట కి అన్యాయం చేసాడు. మీరు జుమ్లా తో కలిసి గండికోట రాజు అయినా పెమ్మసాని తిమ్మనాయుడు కి విష ప్రయోగం చేసి గండికోట తలుపు తెరిచి గండికోట సుల్తాన్ లా వశం అయ్యేట్టు చేసి హిందువులకి వెన్నుపోటు పొడిచాడు. గండికోట పతనం తరువాత గోల్కొండ సుల్తానుల పక్షం చేరి గుంటూరు జిల్లా కొల్లూరు గనులలో చావా వెంకయ్య గారి పొలం లో దొరికిన కోహినూర్ వజ్రాన్ని సుల్తాన్ ల పరం చేసి వారి ప్రాపకం పొంది కొన్నాళ్ళు సుబేదారు గా పెత్తనం వెలగబెట్టాడు. ఒక మామూలు గ్రామ కరణం గా జీవితం మొదలెట్టిన పొదిలి లింగన్న మాయోపాయం తో గండికోట మంత్రిగా, తదనంతరం గోల్కొండ కృష్ణ పరివాహక ప్రాంత సుబేదారుగా పని చేసి చివరికి వారికి ద్రోహం చేయబోయి అతి క్రూరంగా చంపబడ్డాడు. పొదిలి లింగన్న లాంటి దురాశపరుడి వల్ల గండికోట పతనం అవ్వడమే కాక కోహినూర్ లాంటి విలువైన వజ్రం చేజారిపోయింది సుల్తాన్ లా దగ్గర నుండి బ్రిటిష్ వారికి చేరిపోయి చివరికి మన దేశం దాటిపోయింది.
Bro.. మీ ఛానల్ మానిటైజేషన్ అయిందా లేదా.. ఎందుకు అడుగుతున్నాను అంటే ఓన్లీ స్లైడ్స్ మాత్రమే ఉపయోగించి వీడియో గా చేశారు అందుకనే అడుగుతున్నాను youtube రూల్స్ ప్రకారము ఇలా స్లైడ్స్ తో వీడియో చేస్తే ఛానల్ MONITISATION చేసిన అవ్వదని విన్నాను అది నిజమా కాదా అని తెలుసుకుందామని...PLS REPLY..THANK YOU..
We All Must Join Hands Revive Glory of Our Country.
We must Revive Our Great Culture and valor.
Our Ancestors Blessings will always be there with us
Thankyou very much chaalaa kluptamgaa cheppinaaru. 15 years before nenu gandikata lo job. Chesthu chaalaa mandhi ki guide chesinaa nu .I am very happy
Thanks 🙏
గండికోట చరిత్ర సూపర్
Good information
Great history
Congrats for new video
Good video
Thanks 😊
రాయలసీమలో ,కడపజిల్లా జమ్మలమడుగు ప్రాంతమునకుచెందిన ది గండికోట… ములికినాడని పేరున్న చోట పెన్నానది కందకము ఏర్పడిన చోట కాకరాజు ,కోటనిర్మాణము ..1123 సం..🤝👌👍👏🙌
Excellent presentation 👏💐👏💐👏💐👏💐👏💐👏💐👌👌👌👌👌👌👌👌👌👌👌👌💯💯💯💯💯💯💯💯💯💯💯👌👌👌👌👌👌👌👌👌👌👌
Thank You so much ☺️☺️
👋👋👋
Madi Jammalamadugu daggara PurvamBhommepalli gramam near Gandikota. Gandikota sundaramainakota.Gud video. 👌👍
AP Govt varu Gandikotanu tourism spot ga develop chesthe baguntundi.
Thanks 👍
An impressive piece of history
Thanks
Plz sound increse ..
గండికోట పతనం అవ్వడానికి కారణం ముమ్మాటికీ పరమ కిరాతుకుడు, దురాశపరుడిగా పేరొందిన పొదిలి లింగన్న యే. బ్రాహ్మణుడు అయి ఉండి విజయ నగర సామ్రాజ్యం పతనం తరువాత దక్షిణాదిన చిట్టచివరి హిందూ రాజ్యం గా ఉన్న గండికోట కి అన్యాయం చేసాడు. మీరు జుమ్లా తో కలిసి గండికోట రాజు అయినా పెమ్మసాని తిమ్మనాయుడు కి విష ప్రయోగం చేసి గండికోట తలుపు తెరిచి గండికోట సుల్తాన్ లా వశం అయ్యేట్టు చేసి హిందువులకి వెన్నుపోటు పొడిచాడు.
గండికోట పతనం తరువాత గోల్కొండ సుల్తానుల పక్షం చేరి గుంటూరు జిల్లా కొల్లూరు గనులలో చావా వెంకయ్య గారి పొలం లో దొరికిన కోహినూర్ వజ్రాన్ని సుల్తాన్ ల పరం చేసి వారి ప్రాపకం పొంది కొన్నాళ్ళు సుబేదారు గా పెత్తనం వెలగబెట్టాడు. ఒక మామూలు గ్రామ కరణం గా జీవితం మొదలెట్టిన పొదిలి లింగన్న మాయోపాయం తో గండికోట మంత్రిగా, తదనంతరం గోల్కొండ కృష్ణ పరివాహక ప్రాంత సుబేదారుగా పని చేసి చివరికి వారికి ద్రోహం చేయబోయి అతి క్రూరంగా చంపబడ్డాడు. పొదిలి లింగన్న లాంటి దురాశపరుడి వల్ల గండికోట పతనం అవ్వడమే కాక కోహినూర్ లాంటి విలువైన వజ్రం చేజారిపోయింది సుల్తాన్ లా దగ్గర నుండి బ్రిటిష్ వారికి చేరిపోయి చివరికి మన దేశం దాటిపోయింది.
Thank you friend you given historical history
నాది జమ్మలమడుగు
Desha Charitralu
🙏
🙏🙏
Bro.. మీ ఛానల్ మానిటైజేషన్ అయిందా లేదా.. ఎందుకు అడుగుతున్నాను అంటే ఓన్లీ స్లైడ్స్ మాత్రమే ఉపయోగించి వీడియో గా చేశారు అందుకనే అడుగుతున్నాను youtube రూల్స్ ప్రకారము ఇలా స్లైడ్స్ తో వీడియో చేస్తే ఛానల్ MONITISATION చేసిన అవ్వదని విన్నాను అది నిజమా కాదా అని తెలుసుకుందామని...PLS REPLY..THANK YOU..
Only slideshow అయితే monitise కాదు.
కాని ఇది స్టోరీ టెల్లింగ్. బ్యాక్ గ్రౌండ్ లో వాయిస్ ఉంది .Slides కేవలం రిఫరెన్స్ మాత్రమే.
Our Chanel is monitised.
Thanks for your given reply..my doubt cleared..once again thank you..
బింబిసారా నిది నిజంగా ఉందా అన్న బింబిసారా గురుంచి చెప్పండి
Kondaveedu 😂rajula Charitra vedio cheyandi sir
Ok Sir 👍
Desha Charitralu