చింతామణి తత్వం-ఏమి చూసి నను మోహిస్తివి.. దేహమేలాటి దని ఆలోచిస్తివి../నెల్లూరు భానుమతి &బి సి కృష్ణ
Вставка
- Опубліковано 8 лют 2025
- SUBSCRIBE for more drama videos
/ rangasthalamthetheatre
చింతామణి పద్య నాటకం లో చింతామణి వైరాగ్యం సాంగ్
చింతామణి : నెల్లూరు భానుమతి గారు
బిల్వ మంగళుడు : బి సి కృష్ణ గారు
నాచిన్నానాటి వయస్సులో చేకలబైలు యశోదగారి గాత్రంలో విన్నపాట ఇది. మళ్ళీ ఇంత కాలం తర్వాత వీనుల విందు కల్పించావు తల్లి
ఇందులోని "ఏమి చూసి నను మోహిస్తివి..." పాట/పద్యం "పరస్త్రీ వ్యామోహం" గురించి చెప్పినా, ఈ పాట మొత్తంగా స్త్రీవ్యామోహాన్ని, ఆ మాటకొస్తే పురుషుల మీద స్త్రీలకుండే వ్యామోహాన్ని, మొత్తంగా మనుషులకు శరీరం మీద ఉండే వ్యామోహాన్ని విమర్శించినట్లు అనిపిస్తుంది. ఎంత మంచి తత్వం!! ఈ పాట బంగారం. అంతే!!
Chintamani Garu ఎవరో నెల్లూర్ భానుమతి గారు చింతామణి నాటకం రమ్యం బాగా పండించారు , Bilvamangaludu గారికి అభినందనలు కనువిప్పు కలిగిస్తుంది ❤❤ appudu కృష్ణుడు వంటి నారాయణుడి పాట లు పాడడం గొప్ప విశేషం భాగ్యం కలిగింది కాబోలు
బి.సి.కృష్ణగారి నటన చాలా అద్భుతం
ఇరువురి నటన మహాఅద్భుతం. ఇరువురికి ధన్యవాదాలు.
ఈ తత్వం కోడూరు పాటి సరస్వతి రావు గారు రచించిన సాని సంసారి అనే సాంఘిక నాటకంలోనిది....
చింతామణి నాటకం ఇతివృత్తం ఆ నాటకం యొక్క వృత్తం లో కొన్ని పోలికలు ఉన్న పాత్రలో ఉండటం చేత ఈ నాటకంలో ఆ పాటను ఉపయోగించుకుని ఉంటారు ఎప్పుడు మొదలైందో తెలియదు కానీ ఇప్పటివరకు ఆ పాటను పాడుతూ ఉన్నారంటే బతికించుకుంటూ వస్తున్న సంప్రదాయం అంటే ఏమిటో అర్థం అవుతుంది. . . అసలా పాటను చింతామణి నాటకంలోకి పరిచయం చేసిన ఆ అలనాటి మహోన్నతులకు, ఆ దార్ళినికులకు, అవసరమైన లక్షణాన్ని గుర్తించే గుణం కలిగిన గుణాన్ని గుర్తించిన మేధావులకు కృతజ్ఞతలు అందించడం అంటే ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవమే.. అంతకుమించి మనమేం చేయగలం
Lyrics dorikite pettagalaru plz
@@geethamadhavi4860 లిరిక్స్ కామెంట్‌గా పెట్టాను చూడండి!
Actually I am searching who has written this poem. At last I got answer thank you sir
Banumati garu, nice,like,savitri,👍
సూపర్
Kama pisachulaku kallu teripinche sannivesam kalaposakulaku naa vandanalu nenu 1 hizranu kakinada
చాలా చక్కగా పాత్ర పోషణ జరిగింది.
నాటకం బాన్ చేసిన వారికీ వినిపించాలి
అద్భుతం
Super lyrics. Total vedantam in padyam.
Real philosophy baga padaru
Super
Bc, Krishna garu very good, 🙏⭐🙏
Both are exlent performance
Iddariki Hrudayapuravaka Naamaskaralu inkemiCheppalenu
😂B.v.Krishna❤Bhanumathi🎉Chitamani🎉natakarangamulo😅Song.super..Natana.😅Adubuthamu❤Chintamani🎉Belvamangalunike😅Echina.Upadesamu❤wonder😂Kallakuri🎉Narayanarao.😮Gaarki❤🎉DANYAVADAMU🎉WARANGAL.
చింతామణి: మహాభాగా, ఇప్పుడెట్లున్నది నా సౌందర్యము?
బిల్వమంగళుడు: ఏమిట్లు మారిపోయితివి?
చింతామణి: నేనేమియును మారలేదు. ఇదే నా నిజస్వరూపం.
బిల్వమంగళుడు: నీ నిజస్వరూపం ఇదా? ఛీ!!
---
చింతామణి:
ఏమి చూసి నను మోహిస్తివి దేహమేలాంటిదని ఆలోచిస్తివి -2
స్వామి మోహమే గాని సారమేమియు లేదు -2
మోవిసల్లని వేళ దేహమే మాంసంబు -2
ఏమి చూసి నను మోహిస్తివి దేహమేలాంటిదని ఆలోచిస్తివి
పాలిచ్చి పెంచే పాలిళ్ళే, ఆ... పాలిళ్ళపై నీవు మోహిల్లి -2
బాలా నా స్వామియే చిననాడు చేపట్టి -2
పట్టి పితికిన వట్టి పాలు తిత్తులు గావా?-2
చీము నెత్తురు ప్రేగులెముకలు, రోమమలు, మలమూత్రపురుగులు -2
దమ్ముకొని ఖపవాతపిత్తపు ఉమ్మరపు నరకంబు తూలిది
ఏమి చూసి నను మోహిస్తివి దేహమేలాంటిదని ఆలోచిస్తివి
పుట్టినదారినే వస్తివి, మరలా వచ్చిన దారికాశిస్తివి -2
పట్టి చూడబోతే బహురోత నరకంబు -2
ముట్టు రొచ్చుల గుంట, ముల్లోకముల పంట-2
ఉమ్మియును రక్తంబు మూత్రము తుమ్ములను త్రేపులను దగ్గులు -2
దమ్ముకొని ఖపవాతపిత్తపు ఉమ్మరపు నరకంబు తూలిది
ఏమి చూసి నను మోహిస్తివి దేహమేలాంటిదని ఆలోచిస్తివి
తత్వం మంచీగావూంది
Adbhutham BC krishna Sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
L
Tg
):
Jill was born and lived
అధ్భుతం
Super