అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము - ATHI PARISHUDDHUDA SONG instrumental

Поділитися
Вставка
  • Опубліковано 23 сер 2024
  • #flute #instrumental #music #keyboard #bgm #song

КОМЕНТАРІ • 20

  • @Jessipaul1230
    @Jessipaul1230 21 годину тому

    అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము
    నీకే అర్పించి కీర్తింతును
    నీవు నా పక్షమై నను దీవించగా
    నీవు నా తోడువై నను నడిపించగా
    జీవింతును నీ కోసమే
    ఆశ్రయమైన నా యేసయ్యా
    " అతి పరిశుద్ధుడా "
    సర్వోన్నతమైన స్థలముల యందు
    నీ మహిమ వివరింపగా
    ఉన్నతమైన నీ సంకల్పము
    ఎన్నడూ ఆశ్చర్యమే
    ముందెన్నడూ చవి చూడని
    సరిక్రొత్తదైన ప్రేమా మృతం
    నీలోనే దాచావు ఈనాటికై
    నీ ఋణము తీరదు ఏనాటికీ. " అతి పరిశుద్ధుడా "
    సద్గుణ రాశి నీ జాడలను
    నా ఎదుటే నుంచుకొని
    గడిచిన కాలం సాగిన పయనం
    నీ కృపకు సంకేతమే
    కృప వెంబడి కృప పొందగా
    మారాను మధురముగా నే పొందగా
    నాలోన ఏ మంచి చూశావయ్యా
    నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా " అతి పరిశుద్ధుడా "
    సారెపై నున్న పాత్రగ నన్ను
    చేజారి పోనియ్యక
    శోధనలెన్నో ఎదిరించినను
    నను సోలి పోనియ్యక
    ఉన్నావులే ప్రతి క్షణమునా
    కలిసున్నావులె ప్రతి అడుగునా
    నీవేగా యేసయ్య నా ఊపిరి
    నీవేగా యేసయ్యా నా కాపరి " అతి పరిశుద్ధుడా "

  • @RajuPinapothu-te4sd
    @RajuPinapothu-te4sd 24 дні тому

    Ameen

  • @K.aronaa
    @K.aronaa Місяць тому

    Glory to God annayya 🙏🙏🙏

  • @sureshmadhira9471
    @sureshmadhira9471 6 місяців тому +3

    సూపర్ ప్లే దేవుడు బహుగా దీవించును గాక

  • @akhilharsha4115
    @akhilharsha4115 5 місяців тому

    Super👌👌 Playing brother's సమస్థ మహిమ దేవునికే చెందునుగాక...

  • @Abhishekpads
    @Abhishekpads 5 місяців тому +2

    Noel anna reactions baggunnai

  • @Mindikrishna
    @Mindikrishna 4 місяці тому

    Excellent music 🎉🎉🎉

  • @Jangitti-naveen
    @Jangitti-naveen 6 місяців тому

    Super playing brothers

  • @sugandaratnamsaka5787
    @sugandaratnamsaka5787 6 місяців тому

    Praise the lord brother's ❤❤

  • @Bannu3411
    @Bannu3411 6 місяців тому

    Marvelous

  • @SAMiNBA
    @SAMiNBA 6 місяців тому

    Awesome❤❤

  • @appostalicshortmesseges5327
    @appostalicshortmesseges5327 6 місяців тому +2

    ఫ్లూట్ out put సౌండ్ తక్కువ గా వుంది,...అన్న.... చాలా మంచిగా వుంది.. 🙏

  • @AnaiahJireh
    @AnaiahJireh 6 місяців тому

    Amazing 🎉

  • @pedapatishravani3135
    @pedapatishravani3135 5 місяців тому

    Flute sound takkuvaga vundi. But exlent.

  • @user-un2il1rf1m
    @user-un2il1rf1m 6 місяців тому

    ❤❤❤❤❤❤

  • @ANUKONEPU
    @ANUKONEPU 4 місяці тому

    Anna super playing price tha lard

  • @Suresh__.67
    @Suresh__.67 6 місяців тому

    ❤😍

  • @calvarypremalayamministries14
    @calvarypremalayamministries14 6 місяців тому

  • @samarpanbgm
    @samarpanbgm 6 місяців тому +2

    Omezing playing.. But sound quality not Good

  • @ezrabommidi2272
    @ezrabommidi2272 5 місяців тому

    👌👌👌👌