🙌🤩అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము ll

Поділитися
Вставка
  • Опубліковано 23 сер 2024
  • Praise the lord everyone here is wonderful heart touching Telugu Christian hosanna ministers song
    My sincere thanks to the Hosanna ministry’s for the wonderful blessed song all glory to only god
    Orginal credit’s
    VOCALS : PS.JOHN WESLEY ANNA 💙,PS.ABRAHAM ANNA💚,PS.RAMESH ANNA💚
    LYRICS &TUNE :HOSANNA MINISERIES
    SONG : అతి పరిశుద్ధుడా
    MUSIC : KAMALAKAR SIR❤️
    -------------------------
    Cover credits:
    DHOLAK : My friend ‪@gouniprabhukumar‬ &
    My student Yehoshua & Me ‪@PrabhakarRella‬
    Song : అతి పరిశుద్ధుడా
    Videography: my student Sampath
    Video editing my self
    Video editing software: Final Cut Pro x
    Audio recording software: Logic Pro x
    Shoot on iPhone XS Max & IPHONE 13
    -------------------------
    FOLLOW ME ON SOCIAL MEDIA
    Facebook | Instagram | UA-cam |
    Twitter
    -------------------------------------------------
    PRABHAKAR RELLA
    🔗 Facebook
    🔗 www.instagram.... instagram
    🔗www.youtube.com/ youtube
    Athi Parishudhuda Song Lyrics in Telugu
    అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము - నీకే అర్పించి కీర్తింతును (2)
    నీవు నా పక్షమై నను దీవించగా - నీవు నా తోడువై నను నడిపించగా
    జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా (అతి పరిశుద్ధుడా)
    1.సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా - ఉన్నతమైన
    నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే (2)
    ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం (2)
    నీలోనే దాచావు ఈనాటికై - నీ ఋణం తీరదు ఏనాటికి (2) (అతి పరిశుద్ధుడా)
    2.సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని - గడిచిన కాలం
    సాగిన పయనం నీ కృపకు సంకేతమే (2)
    కృపవెంబడి కృపపొందగా - మారాను మధురముగా నే పొందగా (2)
    నాలోన ఏ మంచి చూసావయ్యా - నీప్రేమ చూపితివి నా యేసయ్యా (2) (అతి పరిశుద్ధుడా)
    3.సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక - శోధనలెన్నో
    ఎదిరించినను నను సోలిపోనివ్వక (2)
    ఉన్నావులె ప్రతిక్షణమునా - కలిసి ఉన్నావులె ప్రతి అడుగున (2)
    నీవేగా యేసయ్యా నా ఊపిరి - నీవేగా యేసయ్యా నా కాపరి (2) (అతి పరిశుద్ధుడా)
    Latest Telugu Christian Songs 2017 2018 2019
    Telugu Christian /Jesus Telugu / Christian Video / Latest Christian/ Telugu Christmas / Christian Devotional Songs / Telugu Worship / Christian Audio / Latest Jesus / Old Telugu / All Telugu / Telugu Gospel / Uecf Telugu /Jesus Telugu / Telugu Christian Song
    telugu christian songs / christian telugu songs / new telugu christian songs / Christian Devotional Songs / telugu christian songs 2016 / 2016 telugu christian songs / latest new telugu christian song 2016 / 2016 new telugu christian songs 2016 / telugu christian songs 2016 / christian new telugu songs 2016 / famous telugu christian songs 2015-2016 / new latest telugu christian songs 2016 / christian telugu songs 2016 / santhoosha vastram latest telugu christian song 2016 / Padamulu Chalani prema idi telugu christian song 2016 / new telugu christian song nenunu Naa inti varunu/ latest telugu christian song Prabhu sannidhi loo / heart touching telugu christian song 2016 / Vincent Joel // Philip Sharon // Sharon sisters/ all latest telugu christian songs 2016 / telugu christian christmas songs 2016 / 2016 song /telugu jesus worship songs 2016 /telugu worship songs 2016 / christian songs new /new 2016 christian songs / new telugu christian albums 2016 / telugu christian deviotional songs 2016 /Gospel Music (Musical Genre) / AP Christian Hits / new telugu christian songs / telugu christian songs 2016 / latest telugu christian songs / new telugu christian songs 2016 download 15 latest telugu christian songs lyrics 6/ Latest Telugu christian songs 2016 || Chirakala Sneham || J K Christopher|| 2017 / telugu christian songs 2016 new hits /telugu christian songs latest /2016 telugu christmas songs/ latest telugu christian songs 2016/new 2017
    Latest Good Friday songs 2017 2018
    Latest Easter songs 2017 2018
    Latest Telugu Christian christmas songs 2018
    Indian christian songs
    Latest Hindi Songs
    Latest New Hindi Christian Songs 2018
    Latest New Hindi Christian Songs
    Latest New Tamil Christian Songs 2018
    Latest New Tamil Christian Songs
    New Sharon sisters songs
    Jk Christopher Latest songs
    Telugu Christian songs New
    Latest New Telugu Christian Song
    Full HD Christian VIDEOS 4K VIDEOSu

КОМЕНТАРІ • 447

  • @PrabhakarRella
    @PrabhakarRella  Рік тому +246

    😇🙌 దేవునికే మహిమ కలుగును గాక😇🙌

  • @kishorebhupathi7029
    @kishorebhupathi7029 Рік тому +37

    బ్రదర్స్ అద్భుతం చాలాబాగా ప్లే చేసారు దేవుడు మిమ్మును దీవించును గాక.

  • @treeoflife8614
    @treeoflife8614 Рік тому +6

    అన్న నాకు ఇద్దరు కూతుర్లు ..... మిమ్మల్ని చూస్తే.... వాళ్లకు కూడా తబ్లా నేర్పించాలి అనుకుంటున్నాను.

  • @balapanurupremakiran310
    @balapanurupremakiran310 Місяць тому

    ఒక వ్యక్తి మనోధర్మం ప్రకారం play చేసిన సంగీతంను అదే విధంగా play చేయడం అంత ఆషామాషీ కాదు.....great great Bro

  • @suryamiitandneetchemistry129
    @suryamiitandneetchemistry129 5 днів тому

    బ్రదర్ మీరు చాలా బాగా వాయిస్తున్నారు

  • @jivamaniblog
    @jivamaniblog Рік тому +14

    విశ్వాసుల హృదయాల్లో అమృతం పోసినట్లుగా తియ్యగా ఉంది కూర్చబడిన స్వరాలు.. సిద్ధపరిచినసంగీతం ... దేవదేవునికి సమస్త మహిమా ఘనతలు కలుగును గాక..🎉🥰

  • @Rajkumar-qj2bn
    @Rajkumar-qj2bn Місяць тому

    చాలా అద్భుతంగా వాయించారు అన్నలు దేవుడు మిమ్మల్ని బహుగా తన సేవలో వాడుకొనును గాక... ఆమేన్

  • @kannaiaheduri5622
    @kannaiaheduri5622 Рік тому +15

    దేవుడు మిమ్మును నిండారుగా దీవించును గాకా ఆమెన్

  • @rajug1535
    @rajug1535 6 днів тому

    Praise the Lord brothers.🎉

  • @reddypogusavaranna2916
    @reddypogusavaranna2916 Рік тому +6

    Praise the lord అన్న మీకు, మిమ్మల్ని బట్టి యేసయ్య నమానికే సర్వ ఘనత మహిమ కీర్తి బ్రభావములు కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @FFGAMER-ll7ll
    @FFGAMER-ll7ll 3 місяці тому

    Praise the Lord .

  • @dandusayanna222
    @dandusayanna222 Рік тому

    ఆమెన్

  • @m.nagendranarendra1659
    @m.nagendranarendra1659 10 місяців тому

    🎉🎉🎉🎉🎉

  • @aasrfamilychannel7790
    @aasrfamilychannel7790 Рік тому

    Amen

  • @jeevathegamereviewertelugu
    @jeevathegamereviewertelugu 2 місяці тому

    Vaammo goosebumps....😀🔥

  • @salmanganikapudi6291
    @salmanganikapudi6291 Рік тому +1

    Super

  • @dasubandaru7565
    @dasubandaru7565 Рік тому +1

    Super annya

  • @methriyeshappa.dappur906
    @methriyeshappa.dappur906 Рік тому +1

    , super brother god bless you

  • @kambhampatisudhakar3313
    @kambhampatisudhakar3313 Рік тому +12

    చాలా మంచిగా ప్లే చేశారు బ్రదర్స్! దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమెన్

  • @aashalucky2839
    @aashalucky2839 13 днів тому

    GOD BLESS YOU BROTHERS 🙌🙌🤗🤗

  • @bobbilirajaiah1166
    @bobbilirajaiah1166 Рік тому +17

    దేవునికి మహిమ కలుగును గాక

  • @killopraveen3551
    @killopraveen3551 Рік тому

    👑👑👑👑👑👑👑👑👑

  • @eruguralasampathkumar8086
    @eruguralasampathkumar8086 Рік тому

    Praise the lord

  • @elavarapunaveenjyothi2045
    @elavarapunaveenjyothi2045 Рік тому

    Aunu bro ayyanaki mahima unna prathi chotuna prathi karyam safalamouthundhi

  • @sujeevan1743
    @sujeevan1743 Рік тому

    👌👌👌👌🙏🙏🙏🙏🙏👍👍👍🌹🌹🌹🌹🌹🌹👌anaya

  • @pailaprasad6471
    @pailaprasad6471 Рік тому

    హాయ్ ఫ్రెండ్స్ డోలక్ చాలా బాగా పనిచేస్తుంది ఆటకంటే డోలక్ ప్లే చేయడమే బాగుంది సూపర్ సూపర్ సూపర్ పాట కూడా సూపర్

  • @shanmukhapushpa7554
    @shanmukhapushpa7554 Рік тому

    Samuel Jackson 👌👌👌😃

  • @gadarlakishan1533
    @gadarlakishan1533 Рік тому

    Annaiah praise the lord

  • @billygrahammandrumaka4401
    @billygrahammandrumaka4401 Рік тому

    Wonderful Timing 🎉😊

  • @KotiMichael1234
    @KotiMichael1234 Рік тому

    Wow..... Superbbbb...
    Awesome...!!!!!❤️

  • @nmarynarayanan1644
    @nmarynarayanan1644 Рік тому

    Super super super 👏

  • @kotaissaku7886
    @kotaissaku7886 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @siyachikkala4596
    @siyachikkala4596 11 місяців тому

    O my god last lo chala baga paly chesaru 💥praise the lord 🛐

  • @br.ganeshjoshua976
    @br.ganeshjoshua976 Рік тому +11

    Amazing glory to almighty god emen 🙌🙌

  • @nookaraj2897
    @nookaraj2897 Рік тому

    Super... Super.... Super......

  • @djnanisirimalla2712
    @djnanisirimalla2712 8 місяців тому

    అద్భుతమైన కళాకారులు మీరు

  • @kodurubabu900
    @kodurubabu900 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajuveeraswamy7113
    @rajuveeraswamy7113 Рік тому

    Anna super playing anna
    Devudu meku manchi talamthu echadi anna

  • @ranibishama
    @ranibishama Рік тому

    Yasuya mimulini divichinu gaka Gob blass U Anna garu

  • @jhansipallikonda836
    @jhansipallikonda836 Рік тому

    Patalo abiseykamu unnadi bradar supar God bless you 🙏

  • @asheervadamjanga2375
    @asheervadamjanga2375 Рік тому

    wonderful co ordination among three

  • @ManojKalyani-rt1br
    @ManojKalyani-rt1br Рік тому

    Soper song

  • @devasunderbhagodi9850
    @devasunderbhagodi9850 Рік тому +1

    God bless your talented, Trinity 👌👌👌

  • @anjalivlogs9914
    @anjalivlogs9914 Рік тому

    Deva meeting veladhi vandanalu

  • @madasusunithasunithamadasu6429
    @madasusunithasunithamadasu6429 9 місяців тому

    👍

  • @singerhepzibha9529
    @singerhepzibha9529 Рік тому +1

    Superbbbbbbbbbbbbbbb bro

  • @vinodkakumanu6586
    @vinodkakumanu6586 Рік тому

    Good playing

  • @kpavankalyan8195
    @kpavankalyan8195 Рік тому

    Wow

  • @plpavankumartabla4540
    @plpavankumartabla4540 Рік тому +1

    Fantastic bro super

  • @mformusikc
    @mformusikc Рік тому +1

    LYRICS
    అతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము నీకే అర్పించి కీర్తింతును
    నీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగా
    జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా
    సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా
    ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే
    ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం
    నీలోనే దాచావు ఈనాటికై నీ ఋణం తీరదు ఏనాటికి
    సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని
    గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే
    కృపవెంబడి కృపపొందగా మారాను మధురముగా నే పొందగా
    నాలోన ఏ మంచి చూసావయ్యా నీప్రేమ చూపితివి నా యేసయ్యా
    సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక
    శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక
    ఉన్నావులె ప్రతిక్షణమునా కలిసి ఉన్నావులె ప్రతిఅడుగున
    నీవెగా యేసయ్యా నా ఊపిరి నీవెగా యేసయ్యా నా కాపరి

  • @simonsarfaraz2590
    @simonsarfaraz2590 Рік тому

    ❤ VERY VERY NICE ❤️❤️❤️❤️

  • @ramakrishnajaldi811
    @ramakrishnajaldi811 Рік тому

    Nice playing 👌

  • @user-sc9wc9sj1p
    @user-sc9wc9sj1p 2 місяці тому

    ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಹೇರಳವಾಗಿ ಆರ್ಶಿವರ್ಧಿಸಲಿ ಆಮೇನ್

  • @sobharani790
    @sobharani790 Рік тому

    super brother ur tabala ,,, i loved it ,, god bless u🎉🎉🎉

  • @chnagaraju6430
    @chnagaraju6430 Рік тому

    👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @jashuasusannasusanna6434
    @jashuasusannasusanna6434 7 місяців тому

    Anna నాకు తబలా నేర్చుకోవాలి అని వుంది

  • @Rajkumar-hd4fe
    @Rajkumar-hd4fe Рік тому +1

    ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు బృందానికి దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్

  • @user-hr1yp6qc5q
    @user-hr1yp6qc5q 11 місяців тому

    Praise the lord anna

  • @RajeshRaj-hg8rd
    @RajeshRaj-hg8rd Рік тому +13

    Wow very nice playg Brother's...My God bless you...Amen praise the Lord..

  • @rajkumard1239
    @rajkumard1239 6 місяців тому

    One of the best dolak patterns I have heard in chathusra ekam and playing quality and pitching of dolak was far superlative. Congratulations to the team

  • @davidthrikotla1365
    @davidthrikotla1365 Рік тому

    Prise the lord bro tabala lo me rolings Super

  • @mosessureshiloveindia6142
    @mosessureshiloveindia6142 Рік тому

    God bless you all

  • @ManojKalyani-rt1br
    @ManojKalyani-rt1br Рік тому

  • @karunakarsreerama936
    @karunakarsreerama936 Рік тому

    🙏🙏👌👌🌹👍👍

  • @krupachikkam7783
    @krupachikkam7783 Рік тому

    👌👌👌👌👌💐💐💐💐💐🙏🙏🙏🙏

  • @lakshmisambasiva8603
    @lakshmisambasiva8603 Рік тому

    Excellent brother
    God bless you brothers'

  • @kallepuramnareshkumar1212
    @kallepuramnareshkumar1212 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @bebirani5866
    @bebirani5866 Рік тому

    ❤️❤️❤️❤️

  • @srikanthgangoli4159
    @srikanthgangoli4159 Рік тому +17

    Beautiful dears ❤💙💚

  • @krishnaullamparti684
    @krishnaullamparti684 Рік тому

    Anna super devuniki mahima kalugunu gaka

  • @banalagiddanna5618
    @banalagiddanna5618 5 місяців тому

    Good job

  • @shaliniraisydadari4888
    @shaliniraisydadari4888 Рік тому

    🙏🙏🙏🙏

  • @VaraPrasad-lk1zm
    @VaraPrasad-lk1zm Рік тому

    యవనస్తులార దేవుడు మిమ్మును సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి ఆయన మహిమార్థము వడుకొనును గాక.

  • @karunavinjamuri9146
    @karunavinjamuri9146 Рік тому

    Wow really super

  • @praveenrazz166
    @praveenrazz166 Рік тому

    ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙏

  • @joshuakolluri777
    @joshuakolluri777 Рік тому

    Great

  • @ManojKalyani-rt1br
    @ManojKalyani-rt1br Рік тому

    Sopergoadeslu

  • @Kumar-zd9jm
    @Kumar-zd9jm Рік тому

    Exellent🤏 Music🎶 Compossing

  • @chinnakavya4038
    @chinnakavya4038 Рік тому +8

    దేవునికి మహిమ కలుగును గాక amen.... 🙏🙏🙏😇Super

  • @lavaprabha393
    @lavaprabha393 11 місяців тому

    Excellent brother s

  • @hgcsalomon5924
    @hgcsalomon5924 Рік тому

    Super brother good👍 👌

  • @johnstephen5211
    @johnstephen5211 Рік тому +2

    My favourite instrument......how pleasant the music..... beautifully played athiparishudhuda song

  • @kishorekappala5794
    @kishorekappala5794 Рік тому

    Brothers super playing

  • @aravaobulesu3373
    @aravaobulesu3373 Рік тому

    VAndanalu.👏👏👏👍👍👍🙏🙏

  • @nagarajraj1902
    @nagarajraj1902 Рік тому +2

    ಅತಿ ಪರಿಶುದ್ದಾ ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ ಅಮೆನ್ ಅಮೆನ್🙏

  • @nswamy6382
    @nswamy6382 Рік тому

    👌👌👌👌👍

  • @vnaveenkumar1195
    @vnaveenkumar1195 Рік тому

    God bless you job

  • @narinaresh4232
    @narinaresh4232 Рік тому

    Preise the lord brather super dolack

  • @ranjithkumarvinukonda8084
    @ranjithkumarvinukonda8084 Рік тому

    God bless you

  • @Raju-3777
    @Raju-3777 Рік тому

    Super annaya

  • @kishorecoragudi1195
    @kishorecoragudi1195 Рік тому +1

    బ్రదర్ నీ వాయిద్యం రింగ్టోన్ గా పెట్టుకున్నా బ్రదర్ 🌹🌹👍👍👍👌🏼👌🏼👌🏼👌🏼🌹🌹🌹❤️❤️❤️❤️❤️

  • @ranibenharoffical
    @ranibenharoffical Рік тому

    Very excellent brother

  • @m.eadwordjoel2204
    @m.eadwordjoel2204 Рік тому +1

    👌దేవుని కే మ హి య

  • @jbhministries6022
    @jbhministries6022 Рік тому

    Saper brother god bless you

  • @DnMusicOfficialsAp
    @DnMusicOfficialsAp Рік тому +13

    Praise the Lord Anna
    Wonderful Playing 👌
    Love You Anna

  • @bhaskarpalle8062
    @bhaskarpalle8062 Рік тому

    👌👌👌👌👌👌

  • @Kumar-zd9jm
    @Kumar-zd9jm Рік тому

    God bless you🙏

  • @rajasekhar1666
    @rajasekhar1666 Рік тому

    God bless you brother

  • @RajaRaja-xp7fk
    @RajaRaja-xp7fk Рік тому

    🙏🙏👌👌

  • @JESUSMUSICDOSE
    @JESUSMUSICDOSE Рік тому +1

    Super brother may God bless u more and more 🙏 ❤️ amen