మేము ఏదో ఒకజన్మలో ఎంతో కొంత పుణ్యం చేసుకున్నాము గురువు గారు అందుకే ఇ కలి కాలం లో కూడా మీ వంటి వారు మాకు మీ ఛానెల్ ద్వారా జ్ఞానాన్ని ఉపదేశిస్తూ, మమల్ని సన్మార్గంలో పయనించేలా చేస్తున్నారు, మీరు కారణ జన్ములు, మేము ధన్యులం.జై శ్రీరామ్.
స్వామీ, సంధ్యా వందనము మీద ఒక డెమో చేసిపెట్టగలరని మనవి. ఎప్పటినుండో గాయత్రి చేయాలని మనసు చెబుతోంది, కానీ నేర్పించేవాళ్ళు కరువయ్యారు. దయచేసి ఈ సహాయము చేయండి. 🙏🏼
సంధ్యావంద వీడియో లు నెట్ లో చాలా ఉన్నాయి..పురాణపండ , గొల్లపూడి వారి పుస్తకాలు కూడా ఉన్నాయి ...చూసి నెల రోజులు చదివితే వచ్చేస్తుంది .. లేదా స్వరం తో నేర్చుకోవాలి అంటే గురువు దెగ్గరికి వెళ్లాడమే
శ్రీనివాస్ గారికి నమస్కారం మొన్న మీరు గుంటూరు రామనామ క్షేత్రంకు వచ్చినప్పుడు నేను వచ్చాను మీ ప్రవచనం విన్నాను తరువాత మిమ్మల్ని కలుద్దామనుకున్నను కానీ జనాల వత్తిడి వల్ల అక్కడి నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారని అర్దం చేసుకొని మిమ్మల్ని వెనుకనుంచి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను ఐతే ఒక చిత్రమైన విషయం గమనించాను లోపల ప్రార్దన జరుగుతున్నప్పుడు నేను gate దగ్గర కూర్చున్నాను అప్పుడు చాలా దోమలు ఉన్నాయి కానీ హల్ లోకి వచ్చిన తరువాత మీ ప్రవచనం జరిగినంతసేపు ఒక్క దోమ లేదు మరొకటి బయట చలిగా ఉంది లోపల మోస్తరుగా ఉంది వెచ్చగా కూడా లేదు. ఈ రోజు మీరు సుశీల గారి ఛానల్ లో జీయర్ గారి గురించి చెప్పారు మాకు ఆ ఊరు 20km దూరంలో ఉంది వెంటనే అక్కడికి వెళ్ళాను ఆహ్లాదంగా ఉంది ఒక పది మంది మాత్రమే ఉన్నారు అక్కడ. ఐతే దారిలో కోడి పందాలు జరుగుతున్నాయి అక్కడ విపరీతంగా జనాలు ఉన్నారు అక్కడికి వెళ్ళాను కానీ నాకు ఏమి మంచి అనుభూతి అనిపించలేదు జనాలు ప్రశాంతతను వదిలి ఇలాంటి వాటి వైపు ఎందుకు వెళ్తున్నారు అనిపించింది అదే ఆలోచిస్తూ వచ్చాను అప్పుడు రెండు విషయాలు గుర్తుకొచ్చాయి మా తాత చెప్పారు ఒకప్పుడు ఊరికి ఒకరు ఇద్దరే తాగేవారు అని మరొకటి బ్రిటిష్ వాళ్ళు చెప్పింది గుర్తొచ్చింది శారీరకం భారతీయులే ఐనా మానసికంగా బ్రిటిష్ వాళ్ళగ మార్చాలి అని. నాకు తెలిసి వాళ్ళు success అయ్యారు. అందరూ పేరుకే హిందువులు వారిలో ఒక 20% మాత్రమే హిందుత్వం ఉంది దాన్ని 100%కి తీసుకెళ్లాలి మరిప్పుడు ఏమి చెయ్యాలి? నేను సూక్ష్మమైన వాటిని గుర్తిస్తాను కనుక గుడికి వెళ్ళాను మరి అందరూ ఆ తేడా గ్రహించలేరు కదా అప్పుడు గుడిలో ఉండే ఆహ్లాదాన్ని స్తూల స్థాయికి తీసుకెళ్లాలి అందరూ ఇటు ఆకర్షింపబడాలి దానికి ఏమి చెయ్యాలో ఆలోచించాలి. గుడిలో ఉండాల్సిన చెట్లు పెంచాలా? లైట్లు తీసేసి దీపాల కాంతి మాత్రమే ఉంచాలా? ఇప్పుడున్న technology నీ పూర్తిగా తీసివెయ్యలేము కానీ దాన్ని పరిమితం చెయ్యాలి ఎక్కడ అవసరమో అక్కడే వాడాలి. ఇలా చాలా మేదోమదనం జరిగి అందరినీ ఇటు ఆకర్షించాలి.
Mana country lo smart phone ni control chesthe chaalu automatic ga manushulalo maarpu vasthadhi,anavasaramyna apps anni government tholiginchaali,Inka chaala unnayi cheppalante,manushula mindset poorthiga karabayindhi, government administration asal baagaledhu,kevalam vote bank chuskuntunaru thappa manushulu ntha goramga tayaravthunaro alochinchatledhu, technology ani, development ani goppalu cheppukuntunaru but manam em kolpothunamo avarki ardamavatledhu,Marriage avakunna oka ammayi abbayi wife and husband laga kalisi untaranta adhi kuda agreement raasukoni,taratha ishtam lekunte vidipotharanta,dhiniki dating ani oka Peru kuda petkuntaranta,e padhathi correct ani government kuda elanti chettha samskruthini support cheyadam asal ntha varaku nyayam,ela chesthe manushulaku janthuvulaku Theda nti ha,ela cheppukuntu pothe roju kuda saripodhandi,anni topics unnayi matladali ante
🙏🙏 నమస్తే గురువుగారు ఆడవారు బిల్వపత్రం కోయకూడద కొంతమంది చెబుతున్నారు గురువుగారు తులసిదళం కూడా ఆడవారు కోయకూడద మగవారు koyam అంటే అంత పొద్దున పూజ టయానికి కొయ్యూరు మరి ఎలా గురువుగారు దీని గురించి ఒక్క షాట్ వీడియో చేయండి
గురూజీ మీరు చెప్పే విషయాలు వింటుంటే, చూస్తుంటే ఒక్కొక్క వీడియో మాకు ఒక్కొక్క పుస్తకం చదివితే వచ్చే జ్ఞానంతో సమానంగా ఉంటాయి మరియు సినిమా ప్రియులకు సినిమా చూసిన ఆనందంతో కూడిన జ్ఞానానందం కలుగుతుంది అద్భుతమైన విషయ పరిజ్ఞానంతో మీరు చెప్పే విషయాలు ఒక్కొక్కటి ఒక్కొక్క ఆణిముత్యం గురూజీ ధన్యవాదాలు హిందువునని గర్వించు-హిందువుగా జీవించు ధర్మాన్ని కాపాడు దేశాన్ని రక్షించు జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై
🚩🌴🌺🕉️🌿🌾🥭🌼 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు ధన్యవాదాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనాలు శ్రీ మాత్రే నమః 🇮🇳🏠👪🌼🥭🌾🌿🕉️🌺🌴🚩🙏
గురువు గారు నమస్తే 🙏🏻, పిల్లలకు ఈ రోజుల్లో schools లలో చెప్పని నైతిక విలువలు(including teenagers) మీ ద్వారా వినిపించాలని ఉన్నది. తద్వారా పిల్లలు అందరు మంచి మార్గం లో నడవాలి.
Swamy thank you alot...ennadu leni vidhamga ee sari bogi, sankranti, kanuma complete ga aadtyatmikam ga gadipam...mamulga aey bad habits levu but temples velledi kaadu ee sari matram gudi, puja, kalyanam, prasadalu cheysi teeskelladam akda temple ki....chala thanks swamy...
నమస్కారం సార్... మీ అద్భుతమైన ప్రవచనలతో హిందుత్వాన్ని ప్రజవాలిల్లే ల చేస్తున్నారు ధన్యవాదములు. అలాగే మరిన్ని విషయాలు తెలియ చేస్తూ ఉండలి అని ప్రార్ధిస్తున్నాను.
మీ videos చాలా మందికి ఉపయోగము మరియు జ్ఞానం కూడా . గురువు గారు దయ చేసి వివరించాలని సందర్భంగా ఒక వేళ మన బంధువులకు( uncle , grand father of wife etc.,)మద్యం అలవాటు ఉంటే ,మనకు కూడా పంచ మహా పాతకం ఉంటుందా ?
Bangaram Laxmi antaru aa talli kanpafite yevryna intiki teskeltaru nenyte patakam antukunna parledu nenyte Laxmi ni vadalanu😁 ala Ani dongatanam kaadu dorikite nirlakshyam cheyanu
@@uhv13 మా ఇంట్లో రక్తసంబందీకుడే ఎటువంటి భయభక్తులూ లేకుండా మొత్తం బంగారం దొంగిలించాడు. వాడు ఇప్పుడు మంచి ఉద్యోగం చేస్తూ జీవితాన్ని గడుపుతున్నాడు. ఇటువంటి వాళ్ళు పాప ఫలితం ఎప్పుడు అనుభవిస్తారు.
మన సనాతన వైదిక ధర్మం కి శత్రువులు మూడు 1) English యెడల మోజు, పవిత్ర సంస్కృతము యెడల నిర్లక్షము మరియు దిక్కు మాలిన మెకాలే విద్యా విధానం ఇంకా కొనసాగింపు 2) విదేశీ ఉద్యోగాల మోజు, దాని వల్ల మాతృ భూమి మీద చిన్న చూపు 3) సనాతన వైదిక ,గురుకుల విద్యా విధానము ఎడల నిర్లక్ష్యం,చిన్న చూపు కనీసము సంప్రదాయ కుటుంబాలు ఐన ఖచ్చితంగా అంకిత భావముతో ఉంటే సనాతన వైదిక ధర్మం కి వైభము జై భారత్ మాతా
స్వామి మిగతా నాలుగింటికి మూలకారణంగా మద్యపానము ను చెప్పవచ్చు. దయచేసి మీలాంటి పెద్దలు మద్యపాన నిషేధం కొరకు పోరాడ వలసిందిగా కోరుతున్నాము మరియు జూదం నిషేధం కొరకు కూడా పోరాడవలసిందిగా కోరుతున్నాము.
గురువుగారు నేను మొన్న మీరు గుంటూరు ప్రవచనం జరిగినప్పుడు నేను మా వారు మిమ్మల్ని కలవడానికి ఎంతో ప్రయత్నించాను కానీ జనాలు ఒత్తిడి వల్ల అస్సలు కుదరలేదు చాలా నిరాశతో వెనుదిరిగాము అప్పటికీ 8:30 వరకు ఎదురు చూసాము వేరే ఊరు నుండి వచ్చాము బస్ టైమింగ్స్ అయిపోతాయని ఇంకా వెళ్ళాము అప్పటికి మేము ఇంటికి వెళ్లేసరికి 11:00 అయింది మిమ్మల్ని కలవలేకపోయినందుకు చాలా దుఃఖం అనిపించింది. 😢
నమస్కారం అండీ. మీరు చేస్తున్న వీడియోలు చాలా బాగుంటున్నాయి. వేదాలను అర్ధం చేసుకోవటానికి కీ ఒకటి ఉంది అన్నారు. అది ఏమిటో చెప్ప గలరా? అలాగే వేదాలు, ఉపనిషత్తుల పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో చెప్ప గలరా?
Guru Garu nenu love marriage cheskunna ippudu naku 8th month pregnancy memu ma adabidda valla intlo untunnam ma attha valla intiki inka vellale endhukante akkada evaru leru chuskune vallu...naku chala badhesthundhi money paranga kastallo unnam manchiga delivery ayyi eddaram arogyanga undi ma intiki memu velli anni rakaluga manchiga undalani aashirvadhinchandi guru garu..Sri Mathre namaha🙏
గురువు గారు నేను ఒక పెద్ద తప్పు చేశాను😭 బాసర గోదావరి లో స్నానం చేసేటప్పుడు. దాని వల్ల నాకు పెద్ద సమస్య వచ్చింది నేను ఐఐఐటి లో చదుకున్నాను కానీ నేను ఒక subject fail అయ్యాను😥 అది అస్సలు pass అవ్వట్లేను, నేను ఆ రోజు ఆ తప్పు చేసాను కాబట్టి ఆ తల్లి నన్ను ఇంత బాధ పెడుతుంది తప్పు తెలుసుకున్నాను ఇంకెప్పుడు అలా చేయను ఆ తల్లికి క్షమాపణ చెప్పిన కూడా నన్ను క్షమిస్తలేదు ఆ subject pass చేస్తలేదు ఎం చేయాలి సార్ plzz ఏమైనా suggestion ఇవ్వండి ఏం చెప్పిన చేస్తా ప్లీజ్🙏🙏😭😭
గురువు గారు పూజలు చేయడం విగ్రహారాధన అనేది భక్తి లో తొలి మెట్టు మాత్రమే ధ్యానం అసలైన మార్గం అని ధ్యాన గురువులు చెప్తున్నారు ఒక్కసారి పూజ, ధ్యానం గురించి దయచేసి మీకు వీలున్నప్పుడు ఒక వీడియో చేయగలరని నా కోరిక.🙏
Satwick food, life style is necessary for spiritual advancement . What ever we receive through our senses should create only satwick ( harmony with nature and peace of mind )thoughts.
Namaskaramlu sir. I eagerly waiting for your next video on what is vedalaku ,puraanaalaku oka key vundi Annarua kada.Dayachesi thelupagaru or oka video( videos) cheyagalaru.Annetine asamagramga thelusukovadam kanna atuvanti gnanam great and pathway is correct ani anukuntunnanu.Thank you sir.That video chesi dayachesi Manchi margam chupagalaru.Dhanyavadalu.🙏🙏🙏.
Namaste Guruji 🙏🏻 . I am a new subscriber. I saw few of your videos today. I need your blessings guruji. We have health issues in our family. I will follow your videos and chant appropriate mantra to have good health to all of us in our family . Thank you Guruji. 🙏🏻
September లో hare krishna మహా మంత్రాన్ని 4 times chant చేశాను September 3rd కీ మా తాత గారు చనిపోయారు, January 2nd వైకుంఠ ఏకాదశి రోజు hare krishna మహా మంత్రాన్ని 6 times chant చేశాను January 3rd మా నాన్న గారు చనిపోయారు, hare krishna మహా మంత్రం అందరు chant చేయొచ్చా Hare Krishna అని తలుచుకోవలంటే భయం అయితుంది
Baga chepparu. chala santosham. ee madya pratee panikimalinavadu vedallo adundi, idi undi ani picha panulu chestunnaru. alantivariki chempa chellu manipincharu. Jai Sri ram
@7:34 వేదాలు, పురాణాలు అర్దం కావడానికి ఒక Key ఉంటుంది అన్నారు కదా, అదేమిటో ఎలా నేర్చుకోవాలో / మొదలుపెట్టాలో చెప్పండి గురువుగారు. చాలా అద్భుతమయిన వేదభాష్యాలు, శ్లోకాలు మీలాంటి వారు చే ప్తే కొంత తెలుస్తున్నయ్. మరింతగా తెలుసుకొవాలి.
అయ్యా, ఈరోజు నాకు తెలియకుండా thumps up లో మందు కలిపి నాకు ఇచ్చారు. అది thumps up యే అనుకొని నేను తాగేశాను. నోటిలో పోసుకొగానే ఏదో తేడాగా అనిపించింది. అప్పటికి అడిగాను కలిపార అని. వాళ్ళు ఏం లేదు ఏం లేదు కలపలేదు అని సమాధానం ఇచ్చారు. కానీ నాకు తర్వాత తెలిసింది అందులో మందు కలిపారు అని. చాలా బాధగా ఉంది. ఇక ఈ నోటితో స్తోత్రాలను పఠించుటకు నా మనసు మరియు బుద్ధి అంగీకరించటం లేదు. ఇలా ఈ బాధతో బ్రతకలేక ఉన్నాను. ఏం చేయాలో పాలు పోవడం లేదు.
Namaskaram nanduri srinivas garu and tem, thanks a lot n a lot for posting this video.. 🙏 my son who is 11 years old asked me this question why God's are having that bad drink, I told him no.. that is not bad drink.. it is different from what you're thinking. Bit, I couldn't explain him in detail as I don't know the depth. Thank you from the bottom of my heart for posting this video 🙏🙏
recently we went to the nasik that the tourist guide said that this is the place of sita rama vanavasam .i.e., panchvati, laxmana Rekha, surpanaka nose cutting, sita apaharan.
Guruvu gariki namashkaramulu🙏 Ma varu oka guruvu ni kalustu,vari anni panulu chestu untaru, variki non veg tintaru ani telisi, ippudu badha paduthu unnaru emi cheyamantaru guruvu garu teliyacheyandi
గురువు గారు భోగి రోజు మా పెద్ద మామ గారు చనిపోయారు..5 రోజు దినం పెట్టారు... మేము పూజ ఎప్పటి నుండి చేసుకోవాలి? మీరు చెప్పినప్పటి నుంచి శ్యామలా నవరాత్రులు చేయాలి అనుకున్నాను.. చేసుకోవచ్చా దయచేసి తెలియచేయండి🙏
The explanation about Surapanam is somewhat controversial. On the whole the explanstion given for Pancha Maha Patakalu is excellent and acceptable. This is my personal view. Frm, Prasad chennai.
గురువుగారు నాకు ఎప్పుడు శ్రీరామ లేదా ఓం నమో నారాయణాయ నమః అనే నామాలు స్మరించాలని ఉంటుంది కానీ నాకు ఒక సందేహం మంచం మీద నిద్రపోయే ముందు మరియు ఆఫీసులో కూర్చుని పని చేసుకునేటప్పుడు కాలికి shoes ఉంటాయి అదే విధంగా ఆఫీసులో టాయిలెట్ కి వెళ్లి వచ్చి కాళ్లు కడుక్కోము ఇలాంటి సమయాల్లో భగవంతుని నామం స్మరించొచ్చా ఆ సందేహం వల్ల నాకు భగవాన్ నామం మనసులో వచ్చిన దాని నుండి నా దృష్టి మలుస్తున్నాను దయచేసి ఈ సందేహాన్ని నివృత్తి చేయండి జైశ్రీరామ్ 🚩
మంత్రం జపించడానికి నియమాలు వున్నాయి (శుభ్రంగా ఉండడం లాంటివి) కానీ భగవన్నామ స్మరణానికి లేవు. శ్రీరామ అనేది నామ స్మరణ, ఓం నమో నారాయణాయ, ఓం నమ:శివాయ ఇవి మంత్రాలు . కాబట్టి శ్రీరామ, శివ, కృష్ణ, నారాయణ లాంటివి ఎప్పుడైనా స్మరించుకోవచ్చు
Namaskaram Guruvu Garu Naku kalalo construction lo unna intlo raktam tho unna savalu, astipanjaralu a illanta Ave unnattu kala vachindi naku chala bayanga undi Guruvu Garu Dayachesi deniki reply ivandi leda kalala gurinchi video cheyandi na lanti vallaki upayogapadutundi Idi na vinnapam matrame Guruvu Garu Namaskaram Guruvu Garu
హరీ om.... మీరు చెప్పింది నిజమే... గురువు గారు చెప్పింది ఇంకొక విధంగా పాటించ వచ్చు... వారు మద్య పానం చేసేప్పుడు వారి సాంగత్యం చెయ్యకండి... అంటే company ఇవ్వటం చెయ్యకండ. distance yourself. స్నేహం మానివెయ్య మనలేదు, కానీ వాళ్ల లో మార్పు రావచ్చు మీ determination and సంకల్పం వల్ల... office example లో చెప్పినట్టుగా చేయండి...
Guruvugaru chala manchi vishyam chepparu, thank you sir 🙏🙏, but naadhi chinna doubt Nanna lu, Bartha lu drink daily drink chese vaallu untaru vaalla nu marchukolemu and valla ki seva cheyyadam , respect cheyyadam thappatam ledhu. Chala badha anipisthundhi ilanti situation lo unnandhuku, Sri mathre namaha 🙏🙏🙏
గురువుగారు మీరు చెప్పినట్లు చేస్తున్నాను నా జీవితం లో కొన్ని మంచి మార్పులు జరిగాయి. నేను భగవంతునితో cannect అయ్యాను ... శ్రీ మాత్రే నమః,🚩🚩🚩
Anna maku chepara nenu chestanu
Good
Maku cheppandi bro
@@sankaranarayanabora1969 నండూరి గారి వీడియోలు చూస్తూ ఆచరించండి
1,మాంసాహారం మానేయండి
Mee experience share cheyandi sir please maku koncham inka nammakam bala padtundi devuni patla
Nanu ithay sanathanadharmu gurunchi telusukuntunna and acharalu gurunchi telusukunna and bhagavanthuni ki daggara ayya
మేము ఏదో ఒకజన్మలో ఎంతో కొంత పుణ్యం చేసుకున్నాము గురువు గారు అందుకే ఇ కలి కాలం లో కూడా మీ వంటి వారు మాకు మీ ఛానెల్ ద్వారా జ్ఞానాన్ని ఉపదేశిస్తూ, మమల్ని సన్మార్గంలో పయనించేలా చేస్తున్నారు, మీరు కారణ జన్ములు, మేము ధన్యులం.జై శ్రీరామ్.
మీరు రుద్రం చదువుతుంటే వినాలని ఉందండీ. దయ చేసి ఈశ్వరుడి పూజ చేస్తూ ఒక్క వీడియో పోస్ట్ చెయ్యరూ.
స్వామీ, సంధ్యా వందనము మీద ఒక డెమో చేసిపెట్టగలరని మనవి. ఎప్పటినుండో గాయత్రి చేయాలని మనసు చెబుతోంది, కానీ నేర్పించేవాళ్ళు కరువయ్యారు. దయచేసి ఈ సహాయము చేయండి. 🙏🏼
Here it is ua-cam.com/video/5fL-WDavEl0/v-deo.html
Meeku upanayana samskaram unte meeku Gayatri Mantram upadesam untundhi, ledhu ante sarva Gayatri Mantram prathiroju cheyandi, ee sarva Gayatri Mantram gurinchi kooda nanduri srinivas garu oka video chesi pettaru thappaka choodandi 🙏
సంధ్యావంద వీడియో లు నెట్ లో చాలా ఉన్నాయి..పురాణపండ , గొల్లపూడి వారి పుస్తకాలు కూడా ఉన్నాయి ...చూసి నెల రోజులు చదివితే వచ్చేస్తుంది ..
లేదా స్వరం తో నేర్చుకోవాలి అంటే గురువు దెగ్గరికి వెళ్లాడమే
నమస్కారం గురువు గారు ఈ సంక్రాంతి రోజు srinivasa పద్మావతి ఆలయం లో వాకిలి లో ముగ్గు వేసే అదృష్టం కలిగింది చాలా సంతోషంగా ఉంది గురువు గారు
💓
🙏🙏🙏🙏🙏
Meku dhanyavadhalu amma...
మీ దారిలో నడిచినప్పటి నుండి నా జీవితంలో చిన్నగా మార్పు వస్తుంది చాలా ధన్యవాదాలు గురువుగారు🙏🙏
శ్రీనివాస్ గారికి నమస్కారం
మొన్న మీరు గుంటూరు రామనామ క్షేత్రంకు వచ్చినప్పుడు నేను వచ్చాను మీ ప్రవచనం విన్నాను తరువాత మిమ్మల్ని కలుద్దామనుకున్నను కానీ జనాల వత్తిడి వల్ల అక్కడి నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారని అర్దం చేసుకొని మిమ్మల్ని వెనుకనుంచి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను
ఐతే ఒక చిత్రమైన విషయం గమనించాను లోపల ప్రార్దన జరుగుతున్నప్పుడు నేను gate దగ్గర కూర్చున్నాను అప్పుడు చాలా దోమలు ఉన్నాయి కానీ హల్ లోకి వచ్చిన తరువాత మీ ప్రవచనం జరిగినంతసేపు ఒక్క దోమ లేదు మరొకటి బయట చలిగా ఉంది లోపల మోస్తరుగా ఉంది వెచ్చగా కూడా లేదు.
ఈ రోజు మీరు సుశీల గారి ఛానల్ లో జీయర్ గారి గురించి చెప్పారు మాకు ఆ ఊరు 20km దూరంలో ఉంది వెంటనే అక్కడికి వెళ్ళాను ఆహ్లాదంగా ఉంది ఒక పది మంది మాత్రమే ఉన్నారు అక్కడ. ఐతే దారిలో కోడి పందాలు జరుగుతున్నాయి అక్కడ విపరీతంగా జనాలు ఉన్నారు అక్కడికి వెళ్ళాను కానీ నాకు ఏమి మంచి అనుభూతి అనిపించలేదు జనాలు ప్రశాంతతను వదిలి ఇలాంటి వాటి వైపు ఎందుకు వెళ్తున్నారు అనిపించింది అదే ఆలోచిస్తూ వచ్చాను అప్పుడు రెండు విషయాలు గుర్తుకొచ్చాయి మా తాత చెప్పారు ఒకప్పుడు ఊరికి ఒకరు ఇద్దరే తాగేవారు అని మరొకటి బ్రిటిష్ వాళ్ళు చెప్పింది గుర్తొచ్చింది శారీరకం భారతీయులే ఐనా మానసికంగా బ్రిటిష్ వాళ్ళగ మార్చాలి అని. నాకు తెలిసి వాళ్ళు success అయ్యారు. అందరూ పేరుకే హిందువులు వారిలో ఒక 20% మాత్రమే హిందుత్వం ఉంది దాన్ని 100%కి తీసుకెళ్లాలి మరిప్పుడు ఏమి చెయ్యాలి?
నేను సూక్ష్మమైన వాటిని గుర్తిస్తాను కనుక గుడికి వెళ్ళాను మరి అందరూ ఆ తేడా గ్రహించలేరు కదా అప్పుడు గుడిలో ఉండే ఆహ్లాదాన్ని స్తూల స్థాయికి తీసుకెళ్లాలి అందరూ ఇటు ఆకర్షింపబడాలి దానికి ఏమి చెయ్యాలో ఆలోచించాలి. గుడిలో ఉండాల్సిన చెట్లు పెంచాలా? లైట్లు తీసేసి దీపాల కాంతి మాత్రమే ఉంచాలా? ఇప్పుడున్న technology నీ పూర్తిగా తీసివెయ్యలేము కానీ దాన్ని పరిమితం చెయ్యాలి ఎక్కడ అవసరమో అక్కడే వాడాలి. ఇలా చాలా మేదోమదనం జరిగి అందరినీ ఇటు ఆకర్షించాలి.
Mana country lo smart phone ni control chesthe chaalu automatic ga manushulalo maarpu vasthadhi,anavasaramyna apps anni government tholiginchaali,Inka chaala unnayi cheppalante,manushula mindset poorthiga karabayindhi, government administration asal baagaledhu,kevalam vote bank chuskuntunaru thappa manushulu ntha goramga tayaravthunaro alochinchatledhu, technology ani, development ani goppalu cheppukuntunaru but manam em kolpothunamo avarki ardamavatledhu,Marriage avakunna oka ammayi abbayi wife and husband laga kalisi untaranta adhi kuda agreement raasukoni,taratha ishtam lekunte vidipotharanta,dhiniki dating ani oka Peru kuda petkuntaranta,e padhathi correct ani government kuda elanti chettha samskruthini support cheyadam asal ntha varaku nyayam,ela chesthe manushulaku janthuvulaku Theda nti ha,ela cheppukuntu pothe roju kuda saripodhandi,anni topics unnayi matladali ante
morning gudiki velthunnaru..
next bar ki velthunnaru... sir...
చాలా మంచి విషయాలు చెప్పారు ధన్యవాదములు మీరు గురువు గారి ప్రవచనం విన్నారు చూశారు చాలా అదృష్టం 🙏👍
Susheela channel lo jiyar swamy gurinchi cheppina video link share chestara andi
@@HangoutsChitti ua-cam.com/video/_MLgLhXlij0/v-deo.html
🙏🙏 నమస్తే గురువుగారు ఆడవారు బిల్వపత్రం కోయకూడద కొంతమంది చెబుతున్నారు గురువుగారు తులసిదళం కూడా ఆడవారు కోయకూడద మగవారు koyam అంటే అంత పొద్దున పూజ టయానికి కొయ్యూరు మరి ఎలా గురువుగారు దీని గురించి ఒక్క షాట్ వీడియో చేయండి
ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏
గురువుగారూ... చిన్న పిల్లలకి లలిత సహస్రనామం, విష్ణు సహస్ర నామం తేలికగా నేర్చుకునే విధానం తెలియచేయండి స్వామి...
గురువుగారు మీకు నా పాదాభివందనలు
ఎన్నో విషయాలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను, కృతజ్ఞతలు. 🙏🙏🙏
అన్నిటి కంటే గోహత్య ..మహా...పాతకం....ఇంతకు మించిన పాపం లేనేలేదు
గురూజీ మీరు చెప్పే విషయాలు వింటుంటే, చూస్తుంటే ఒక్కొక్క వీడియో మాకు ఒక్కొక్క పుస్తకం చదివితే వచ్చే జ్ఞానంతో సమానంగా ఉంటాయి మరియు సినిమా ప్రియులకు సినిమా చూసిన ఆనందంతో కూడిన జ్ఞానానందం కలుగుతుంది అద్భుతమైన విషయ పరిజ్ఞానంతో మీరు చెప్పే విషయాలు ఒక్కొక్కటి ఒక్కొక్క ఆణిముత్యం గురూజీ ధన్యవాదాలు హిందువునని గర్వించు-హిందువుగా జీవించు ధర్మాన్ని కాపాడు దేశాన్ని రక్షించు జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై
Yes
మీకు ఛానల్ సభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీ మాత్రే నమః
నమస్కారం గురువుగారు ఈ కలియుగంలో ఈ ధర్మ సూక్తులు చెప్పేవారు తక్కువ అది మీ ద్వారా తెలుసు కునందుకు ధన్యవాదాలు 🙏🙏
గురువు గారికి పాదాభివందనం చాలా రోజుల తర్వాత గురువు గారి దర్శనం కలిగింది శ్రీ మాత్రే నమః
Suryoparishath means
హిందు మతం కాదు ....హిందు ధర్మం అనాలి సనాతన ధర్మం హైందవ ధర్మం...ఇది మనుష్య జాతికి అందరు పాటించాల్సిన ధర్మం......
శ్రీ గురుభ్యోన్నమః 🙇🙇
శ్రీ మాత్రే నమః 🙇🙇
ఓం నమఃశివాయ 🙇🙇
ధన్యవాదాలు సార్. ఇకపై మన ఛానల్ సభ్యుల నుంచే మార్పు మొదలవబోతుంది. దేశ భవిష్యత్ మన చేతిలోనే ఉంది అని నిరూపించటానికి సిద్ధం
🚩🌴🌺🕉️🌿🌾🥭🌼 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు ధన్యవాదాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనాలు శ్రీ మాత్రే నమః 🇮🇳🏠👪🌼🥭🌾🌿🕉️🌺🌴🚩🙏
మీరు ఏమి చెప్పినా మా మంచికే చెబుతారు గురువుగారు మీపాదలకు సతకొటి వందనాలు
గురువు గారు నమస్తే 🙏🏻, పిల్లలకు ఈ రోజుల్లో schools లలో చెప్పని నైతిక విలువలు(including teenagers) మీ ద్వారా వినిపించాలని ఉన్నది. తద్వారా పిల్లలు అందరు మంచి మార్గం లో నడవాలి.
నేను అప్పుడప్పుడు పండగలకి
బీర్ తాగే వాడిని
కానీ మీ మాటలతో
ఇప్పటి నుంచి మానేసే ప్రయత్నం చేస్తాను
🙏🙏 చాలా మంచి నిర్ణయం
చాలా రోజులు నుంచి వేచి ఉన్నాను నండూరి గారు ధర్మసందేహలు నివృత్తి చేయగలరు
Swamy thank you alot...ennadu leni vidhamga ee sari bogi, sankranti, kanuma complete ga aadtyatmikam ga gadipam...mamulga aey bad habits levu but temples velledi kaadu ee sari matram gudi, puja, kalyanam, prasadalu cheysi teeskelladam akda temple ki....chala thanks swamy...
నమస్కారం సార్... మీ అద్భుతమైన ప్రవచనలతో హిందుత్వాన్ని ప్రజవాలిల్లే ల చేస్తున్నారు ధన్యవాదములు. అలాగే మరిన్ని విషయాలు తెలియ చేస్తూ ఉండలి అని ప్రార్ధిస్తున్నాను.
అమృతపదజలాన్ని పెడర్థాలు పెంటపదాలుగా తీసి సైకో ఆనందాన్ని అనుభవిస్తూ ధర్మాన్ని బ్రస్టుపట్టించడానికి కంకణంకట్టుకొని బయట తిరుగుతున్న కొరివిదెయ్యాలకు ఎలాంటి పాతకముచుట్టుకుంటుందో సెలవిచ్చింటే బాగుండుసామి..
The most interesting part of the video was the comparison between liquor and surapanam!
Please note that it doesn't mean the rest is not worthy.
మీ videos చాలా మందికి ఉపయోగము మరియు జ్ఞానం కూడా . గురువు గారు దయ చేసి వివరించాలని సందర్భంగా ఒక వేళ మన బంధువులకు( uncle , grand father of wife etc.,)మద్యం అలవాటు ఉంటే ,మనకు కూడా పంచ మహా పాతకం ఉంటుందా ?
గురువుగారు మీరు చెప్పింది దానిలో చాలా తెలిసో తెలియకో చాలా తప్పులు చేసేసాం ఇకపై సరిదిద్దు కుంటాం🙏🙏🙏🙏
జై శ్రీరామ్ ...చాగంటి గారి మాటల్లో దొంగతనం అది ప్రత్యేకించి బంగారం అస్సలు దొంగతమ్ చేయకూడదు ,దొరికిన కూడా తీసుకోకూడదు అని చాగంటి వారు అన్నారు ...🙏
Bangaram Laxmi antaru aa talli kanpafite yevryna intiki teskeltaru nenyte patakam antukunna parledu nenyte Laxmi ni vadalanu😁 ala Ani dongatanam kaadu dorikite nirlakshyam cheyanu
@@uhv13 మా ఇంట్లో రక్తసంబందీకుడే ఎటువంటి భయభక్తులూ లేకుండా మొత్తం బంగారం దొంగిలించాడు. వాడు ఇప్పుడు మంచి ఉద్యోగం చేస్తూ జీవితాన్ని గడుపుతున్నాడు. ఇటువంటి వాళ్ళు పాప ఫలితం ఎప్పుడు అనుభవిస్తారు.
@@uhv13 bangaram lo kali untadu.. Anduke vaddu antaru.
🙏🙏🙏 Namaskaram guruvu garu..ma babu 8 years ..me videos baga ishtapadatadu... follow avutadu.. pillalu manchi darilo peragadaniki... good behaviour and upbringing ki sambandinchina vedios cheyandi... ippati generation ki me lanti guruvula direction.... aasissulu undalani korukuntu ee request meeku...🙏🙏🙏
చాలా బాగా చెప్పారు గురువు గారు . 🙏🏻 నమో విష్ణు దేవా ననశివయ
మన సనాతన వైదిక ధర్మం కి శత్రువులు మూడు
1) English యెడల మోజు, పవిత్ర సంస్కృతము యెడల నిర్లక్షము మరియు దిక్కు మాలిన మెకాలే విద్యా విధానం ఇంకా కొనసాగింపు
2) విదేశీ ఉద్యోగాల మోజు, దాని వల్ల మాతృ భూమి మీద చిన్న చూపు
3) సనాతన వైదిక ,గురుకుల విద్యా విధానము ఎడల నిర్లక్ష్యం,చిన్న చూపు
కనీసము సంప్రదాయ కుటుంబాలు ఐన ఖచ్చితంగా అంకిత భావముతో ఉంటే సనాతన వైదిక ధర్మం కి వైభము
జై భారత్ మాతా
గురువు గారు ఈ కాలంలో మంచిగా ఉండే వాళ్ళకి కష్టాలు ఎక్కువగాను, చెడ్డవాళ్ళు సుకంగాను జీవిస్తున్నారు ఎందుకో కొంచెం వివరించండి🙏🙏
స్వామి మిగతా నాలుగింటికి మూలకారణంగా మద్యపానము ను చెప్పవచ్చు.
దయచేసి మీలాంటి పెద్దలు మద్యపాన నిషేధం కొరకు పోరాడ వలసిందిగా కోరుతున్నాము మరియు జూదం నిషేధం కొరకు కూడా పోరాడవలసిందిగా కోరుతున్నాము.
గురువుగారు నేను మొన్న మీరు గుంటూరు ప్రవచనం జరిగినప్పుడు నేను మా వారు మిమ్మల్ని కలవడానికి ఎంతో ప్రయత్నించాను కానీ జనాలు ఒత్తిడి వల్ల అస్సలు కుదరలేదు చాలా నిరాశతో వెనుదిరిగాము అప్పటికీ 8:30 వరకు ఎదురు చూసాము వేరే ఊరు నుండి వచ్చాము బస్ టైమింగ్స్ అయిపోతాయని ఇంకా వెళ్ళాము అప్పటికి మేము ఇంటికి వెళ్లేసరికి 11:00 అయింది మిమ్మల్ని కలవలేకపోయినందుకు చాలా దుఃఖం అనిపించింది. 😢
గురువుగారికి పాదాభివందనాలు 🙏
గురువుగారు చాల అద్భుతంగా, వివరంగా చెప్పారు
Meeru cheppina Ee viluvaina samcharanni na jeevitha kalam gurtu pettukuntanandi.inkeppudu alanti tappula joliki ponu.intati sanmarganni naku chupinanduku dhanyavadalu 🙏🙏🙏🙏guruvu garu
"Sura paanamu" inni rojulaku clear iyyindi guruvu garu
Chesedem ledu. Inka nunchi cheyyadam maneyyadame.. awesome dialogue guruvu garu. Chala Baga vivarincharu
Thank you so much ❤️ గురూజీ పాదాభివందనాలు 🌹🌹🙏🙏
Crystal clear ga peddalaki chinnavaldaki ardamaiyala bale cheptunaru sir♥️
గురువు గారు మాంసాహారం దీనిలో రాదా.. 🎉 మాంసాహారం తింటే పాతకం కదా, సెలవివండి దయచేసి.. 🎉
చెప్పలేదంటే కాదనే అర్థం.
రాదు sir
ఎవరి ఆహారపు అలవాట్లు వాళ్ళవే.
Nenaithe paivanni patisthanu but mansaharam tinakunda undalenu..chinapati nundi alavatu aindhi
Thinakundaa undatame manchidi
.. Mamsaharam ayina shakaharam ayina bhagavad arpanam kani aharam sevisthe papam vasthundi, anthe, mamsaharam thintene em papam raddhu, thamogunam vasthundi anthe
ఒక పెళ్లైన ఆడది ఇంకొక మగాడితో అక్రమ సంబంధం పెట్టుకుంటే దాన్ని ఏమంటారు?
ఇది పాపం కాదా?
ఇది కన్నీటితో అడిగిన ప్రశ్న 😭😭😭😭
నాకు సమాధానం కావాలి వెంటనే.
Adi rendu రకాల ఆన్సర్స్ ఉన్నాయి
😔😪పంచ మహా పాపాలలో లేకపోవచ్చు కానీ 100% పాపం. వాళ్ళు పాప కర్మ అనుభవిస్తారు
నమస్కారం అండీ. మీరు చేస్తున్న వీడియోలు చాలా బాగుంటున్నాయి. వేదాలను అర్ధం చేసుకోవటానికి కీ ఒకటి ఉంది అన్నారు. అది ఏమిటో చెప్ప గలరా? అలాగే వేదాలు, ఉపనిషత్తుల పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో చెప్ప గలరా?
అన్నయ్యా you're worthy..maa's gift🙏🏿
శ్రీ గురుభ్యోనమః శ్రీ లక్ష్మి నరసింహయ నమః శ్రీ మాత్రేనమః 🙏🙏🙏🙏
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Namaskaram andi meeru intha chakkaga puranalu anni cheputhunnaru meeru software job aa great andi
Guru Garu nenu love marriage cheskunna ippudu naku 8th month pregnancy memu ma adabidda valla intlo untunnam ma attha valla intiki inka vellale endhukante akkada evaru leru chuskune vallu...naku chala badhesthundhi money paranga kastallo unnam manchiga delivery ayyi eddaram arogyanga undi ma intiki memu velli anni rakaluga manchiga undalani aashirvadhinchandi guru garu..Sri Mathre namaha🙏
గురువు గారు నేను ఒక పెద్ద తప్పు చేశాను😭 బాసర గోదావరి లో స్నానం చేసేటప్పుడు. దాని వల్ల నాకు పెద్ద సమస్య వచ్చింది నేను ఐఐఐటి లో చదుకున్నాను కానీ నేను ఒక subject fail అయ్యాను😥 అది అస్సలు pass అవ్వట్లేను, నేను ఆ రోజు ఆ తప్పు చేసాను కాబట్టి ఆ తల్లి నన్ను ఇంత బాధ పెడుతుంది తప్పు తెలుసుకున్నాను ఇంకెప్పుడు అలా చేయను ఆ తల్లికి క్షమాపణ చెప్పిన కూడా నన్ను క్షమిస్తలేదు ఆ subject pass చేస్తలేదు ఎం చేయాలి సార్ plzz ఏమైనా suggestion ఇవ్వండి ఏం చెప్పిన చేస్తా ప్లీజ్🙏🙏😭😭
Chala baga sudha gurinchi varnincheru....ikapy evvarina hetuvadulaku sarina samadanam cheppagalanu.....dhanyavadamulu guruvu garu.....Hare Krishna
గురువు గారు పూజలు చేయడం విగ్రహారాధన అనేది భక్తి లో తొలి మెట్టు మాత్రమే ధ్యానం అసలైన మార్గం అని ధ్యాన గురువులు చెప్తున్నారు ఒక్కసారి పూజ, ధ్యానం గురించి దయచేసి మీకు వీలున్నప్పుడు ఒక వీడియో చేయగలరని నా కోరిక.🙏
థాంక్స్ గురువు గారు చాలా మంచి విషయాలు చెప్పారు
Satwick food, life style is necessary for spiritual advancement . What ever we receive through our senses should create only satwick ( harmony with nature and peace of mind )thoughts.
Namaskaramlu sir. I eagerly waiting for your next video on what is vedalaku ,puraanaalaku oka key vundi Annarua kada.Dayachesi thelupagaru or oka video( videos) cheyagalaru.Annetine asamagramga thelusukovadam kanna atuvanti gnanam great and pathway is correct ani anukuntunnanu.Thank you sir.That video chesi dayachesi Manchi margam chupagalaru.Dhanyavadalu.🙏🙏🙏.
Chala bagundi guruvugaru . Enno vishayalu maku chepthunnaru chala santhosham. Namaskaram guruvugaru..
guruvu garu naku rathri venkateshwara swamy paatalu leda aayana mahathyam vinakapothe nidra pattatam ledu .... kani ah swamy ni ala mancham lo padukoni bhakthi tho mokkavacha teliya cheyandi 🙏🙏
Namaste Guruji 🙏🏻 . I am a new subscriber. I saw few of your videos today. I need your blessings guruji. We have health issues in our family. I will follow your videos and chant appropriate mantra to have good health to all of us in our family . Thank you Guruji. 🙏🏻
Health kosam emchesaro chepandamma
New born baby nakshatram,gandalu vaatiki shanthulu chappandi sir clear ga
🙏🙏🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
Me vedios chustunapudu manasu chala prasantam gavuntundi gurugaru. Chala chala santhosam guruvu garu.
September లో hare krishna మహా మంత్రాన్ని 4 times chant చేశాను September 3rd కీ మా తాత గారు చనిపోయారు, January 2nd వైకుంఠ ఏకాదశి రోజు hare krishna మహా మంత్రాన్ని 6 times chant చేశాను January 3rd మా నాన్న గారు చనిపోయారు, hare krishna మహా మంత్రం అందరు chant చేయొచ్చా
Hare Krishna అని తలుచుకోవలంటే భయం అయితుంది
Thank you guruvu garu 🙏🙏🙏 Sri Vishnu rupaya om arunachalashwrya namaha 🙏🙏🙏🙏🙏 Sri mathre namaha 🙏🙏🙏🙏🙏🙏
Daliy looking for new viedos .. feeling blessed 😎
inthakante papalu chesinavallu happy ga unnaru guruvu garu
Baga chepparu. chala santosham. ee madya pratee panikimalinavadu vedallo adundi, idi undi ani picha panulu chestunnaru. alantivariki chempa chellu manipincharu. Jai Sri ram
గురువు గారు.. భగవద్గీత గురించీ చెప్పండి. Plse 🙏🙏🙏
Chala thanks andi last lo meru chepina vishayam chala mandhi ki theliyadhu surapanam gurinchi
@7:34 వేదాలు, పురాణాలు అర్దం కావడానికి ఒక Key ఉంటుంది అన్నారు కదా, అదేమిటో ఎలా నేర్చుకోవాలో / మొదలుపెట్టాలో చెప్పండి గురువుగారు. చాలా అద్భుతమయిన వేదభాష్యాలు, శ్లోకాలు మీలాంటి వారు చే
ప్తే కొంత తెలుస్తున్నయ్. మరింతగా తెలుసుకొవాలి.
అయ్యా, ఈరోజు నాకు తెలియకుండా thumps up లో మందు కలిపి నాకు ఇచ్చారు. అది thumps up యే అనుకొని నేను తాగేశాను. నోటిలో పోసుకొగానే ఏదో తేడాగా అనిపించింది. అప్పటికి అడిగాను కలిపార అని. వాళ్ళు ఏం లేదు ఏం లేదు కలపలేదు అని సమాధానం ఇచ్చారు. కానీ నాకు తర్వాత తెలిసింది అందులో మందు కలిపారు అని. చాలా బాధగా ఉంది. ఇక ఈ నోటితో స్తోత్రాలను పఠించుటకు నా మనసు మరియు బుద్ధి అంగీకరించటం లేదు. ఇలా ఈ బాధతో బ్రతకలేక ఉన్నాను. ఏం చేయాలో పాలు పోవడం లేదు.
Namaskaram nanduri srinivas garu and tem, thanks a lot n a lot for posting this video.. 🙏 my son who is 11 years old asked me this question why God's are having that bad drink, I told him no.. that is not bad drink.. it is different from what you're thinking. Bit, I couldn't explain him in detail as I don't know the depth. Thank you from the bottom of my heart for posting this video 🙏🙏
అద్భుతమైన వాక్యాలు
🙏
Namasthe Sir... How to control alcohol edicted person... Plzz tell me... Any remedy for that ediction....
recently we went to the nasik that the tourist guide said that this is the place of sita rama vanavasam .i.e., panchvati, laxmana Rekha, surpanaka nose cutting, sita apaharan.
చాలా చక్కగా వివరించారు సార్ నమస్తే
Guruvu gariki namashkaramulu🙏
Ma varu oka guruvu ni kalustu,vari anni panulu chestu untaru, variki non veg tintaru ani telisi, ippudu badha paduthu unnaru emi cheyamantaru guruvu garu teliyacheyandi
గురువు గారు భోగి రోజు మా పెద్ద మామ గారు చనిపోయారు..5 రోజు దినం పెట్టారు... మేము పూజ ఎప్పటి నుండి చేసుకోవాలి? మీరు చెప్పినప్పటి నుంచి శ్యామలా నవరాత్రులు చేయాలి అనుకున్నాను.. చేసుకోవచ్చా దయచేసి తెలియచేయండి🙏
The explanation about Surapanam is somewhat controversial. On the whole the explanstion given for Pancha Maha Patakalu is excellent and acceptable. This is my personal view. Frm, Prasad chennai.
Wow antha baaga vivarincharu guruvu garu,meeku sathakoti 🙏🙏🙏🙏
Drinking habit manadaniki solution chepandi guruvu garu
Dayachesi Kuja dosham gurinchi cheppandi guruvugaru
భండసుర వడోదుఖఃత బాల విక్రమ నందిత,విశుక్ర ప్రాణ హరిని వారాహి వీర్య నందిత. లలిత సహస్రనామ లో వస్తాయి గురువు గారు. ధన్యవాదాలు.
గురువుగారు నాకు ఎప్పుడు శ్రీరామ లేదా ఓం నమో నారాయణాయ నమః అనే నామాలు స్మరించాలని ఉంటుంది కానీ నాకు ఒక సందేహం మంచం మీద నిద్రపోయే ముందు మరియు ఆఫీసులో కూర్చుని పని చేసుకునేటప్పుడు కాలికి shoes ఉంటాయి అదే విధంగా ఆఫీసులో టాయిలెట్ కి వెళ్లి వచ్చి కాళ్లు కడుక్కోము ఇలాంటి సమయాల్లో భగవంతుని నామం స్మరించొచ్చా ఆ సందేహం వల్ల నాకు భగవాన్ నామం మనసులో వచ్చిన దాని నుండి నా దృష్టి మలుస్తున్నాను దయచేసి ఈ సందేహాన్ని నివృత్తి చేయండి జైశ్రీరామ్ 🚩
Chaganti guruvu garu speech vundi chudadi
Mana manasu pavitramugaa unte manam a time lonaina smarana cheyachu
మంత్రం జపించడానికి నియమాలు వున్నాయి (శుభ్రంగా ఉండడం లాంటివి) కానీ భగవన్నామ స్మరణానికి లేవు. శ్రీరామ అనేది నామ స్మరణ, ఓం నమో నారాయణాయ, ఓం నమ:శివాయ ఇవి మంత్రాలు . కాబట్టి శ్రీరామ, శివ, కృష్ణ, నారాయణ లాంటివి ఎప్పుడైనా స్మరించుకోవచ్చు
Namaskaram Guruvu Garu
Naku kalalo construction lo unna intlo raktam tho unna savalu, astipanjaralu a illanta Ave unnattu kala vachindi naku chala bayanga undi Guruvu Garu Dayachesi deniki reply ivandi leda kalala gurinchi video cheyandi na lanti vallaki upayogapadutundi
Idi na vinnapam matrame Guruvu Garu
Namaskaram Guruvu Garu
CHALA manchi VISHAYALU chepparu Sir.*. Super.. News..
గురువుగారికి నమస్కారం 🙏🙏
మధ్యపానం చేయనివారు చాలా కొద్ది మంది ఉంటారు. వారితో స్నేహం చేయకూడదు అంటే అది ఎలా సాధ్యం
Mee gurinche idi cheppedi
హరీ om.... మీరు చెప్పింది నిజమే... గురువు గారు చెప్పింది ఇంకొక విధంగా పాటించ వచ్చు... వారు మద్య పానం చేసేప్పుడు వారి సాంగత్యం చెయ్యకండి... అంటే company ఇవ్వటం చెయ్యకండ. distance yourself. స్నేహం మానివెయ్య మనలేదు, కానీ వాళ్ల లో మార్పు రావచ్చు మీ determination and సంకల్పం వల్ల...
office example లో చెప్పినట్టుగా చేయండి...
మీ ప్రశ్నకి సమాధానం ఈ Video క్రింద Description లో ఉంది, చూడండి - Rishi Kumar, Channel Admin
Siddhaguru
Govulanu tine vallu vunnaru guru garu ... Adi chaalaa baadakaram... Naku yevaru ayna mugu jeevulani ibandi pedite chaala chaalaa bada kalugutundi ...
Guruvu garu naako problem vochindhandi meetho cheppukonte emaina parihaaram istharani please guruvu gaaru ela cheppukovali cheppandi..
Guruvugaru chala manchi vishyam chepparu, thank you sir 🙏🙏, but naadhi chinna doubt Nanna lu, Bartha lu drink daily drink chese vaallu untaru vaalla nu marchukolemu and valla ki seva cheyyadam , respect cheyyadam thappatam ledhu. Chala badha anipisthundhi ilanti situation lo unnandhuku, Sri mathre namaha 🙏🙏🙏
Namaste guruvu garu
Ladies kalla ki moodu vellaki mettelu pettadamlo aantharyam emito cheppagalarani manavi
నమస్తే గురువుగారు
భర్త లకు అక్రమ సంబంధాలు పోవాలంటే చేయాల్సిన రెమెడీస్ ఏవైనా వుంటే చెప్పండి pls....
శ్రీ Gurubhayo Namah!!! Shree Maathre Namah!!! Shree Venkateshaya Namah!!!
గురువు గారు మీకు పాదాభివందనం
Sree pada Rajam saranam prapadye...pedda bottu Amma gurinchi kuda cheppandi sir..
Om sri gurubhyonamaha guruvugaru chalabaga cheppru dhanyavadalu 🙏🙏🙏🙏🙏
Sir🙏. Mitho. Matladadaniki. Etla. MA. Babu. Gurinchi. Telusukovaali. Please
Thankyou for making such videos!
శ్రీ గురుభ్యోనమః... 🙏🙏