Annamayya Sankeerthana Pranavam Devotional Songs Jukeboxv| G.Balakrishna Prasad |
Вставка
- Опубліковано 16 гру 2014
- Stay updated with the latest videos, Subscribe on the link rb.gy/r8t1k
Aditya Bhakthi presents the evergreen bhakthi song Annamayya Sankeerthana Pranavam Devotional Songs Composed By G.Balakrishna Prasad
#annamayyasankeerthana #annamayyasongs #devotionalsongs #telugubhakthisongs #adityabhakti #telugudevotionalsongs #telugubhaktipatalu #telugubhakti #srivenkateswarasongs #tirupathi #jagannathbhajan #bhajansongs #telanganabhaktisongs #godsongstelugu #bhaktisongs2023 #adityabhakthi #devotionalsongs #populardevotionalsongs #telugubhakthi #populargodsongs #telugudevotionalsongs #telugubhakthigeethalu #telugubhaktipatalu #annamayyasankeerthanalu #annamacharya #annamacharyakeerthana #annamayyasongs #annamayyakeerthanalu #annamayyasong
Album Name : Annammay Sankeethana Pranavam
Music : G.Balakrishna Prasad
Audio Available On
Saavn - www.saavn.com/s/album/telugu/A...
Hungama - www.hungama.com/#/music/album-...
Gaana - gaana.com/album/annammay-sanke...
------------------------------------------------------------------------------------------
Click Here to Share on Facebook : on. 1ykDJPE
Click Here to Buy on itunes: apple.co/1ROJgnk
Listen ► Nanda Nandana - Annamayya : bit.ly/1J6wJYc
Listen ► SPB Hit Songs : bit.ly/1xPB1g5
----------------------------------------------------------
Enjoy and stay connected with us!!
►Subscribe us on UA-cam : bit.ly/AdityaDevotional
►Like us : / adityamusicde. .
►Like us: / adityamusic
►Follow us : / adityamusic
►Circle us : plus.google.com/+adityadevoti...
SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment :
► For Latest Telugu Music : / adityamusic
►For New Movies in HD : / adityamovies
►For Songs with Lyrics : / adityamusicnm. .
►For Devotional Songs : / adityadevotional
►For Kids Educational : / adityakids
Shirdi Sai Baba Songs - bit.ly/1g1Mg4c
Jai Hanuman Songs - bit.ly/1g1MqbF
Sri Vinayaka Songs - bit.ly/1JsQwWX
Lakshmi Devi Songs - bit.ly/1FK77O2
Popular devotionals with lyrics - bit.ly/1GHDNsl
Lord Shiva's Devotional Songs(Telugu) - bit.ly/1KpkR97
© 2015 Aditya Music India Pvt. Ltd.
Watch Podcast for more Sri Rama Navami Special Bhajans and Songs rb.gy/z6wmrx
🙏🙏🙏🙏Thank you for sharing such a dedicated Devine album andi.. U r blessed😊Adhbhutamaina album
@@tubby9334😊😊😊😊😊😊😊
😊😊😊😊😊❤😊❤❤❤❤❤❤l@@tubby9334
@t❤ubby9334
@@tubby933400000⁰0⁰⁰00⁰0⁰⁰9⁰⁰00⁰⁹
అన్నమైయ్య.పాట.వినడం.ఏంతపుణిం.ఓం.శ్రీ.వెంకసూ్ఆయనమే.నమహ🙏🔥👃🌉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నారాయణా నీ నామమే గతి అనే పదము మీ గశము నుండి వినగానే మనస్సు
పరమాత్ముని సన్నిధిలో వున్నట్లు భ్రాంతి కలుగుచున్నది. ఆ నారాయణుడే మనకు శరణము, తమ శ్రావ్యమైన గాత్రము నుండి వినేభాగ్యమ
మాకు కల్పించినందులకు శత సహస్ర వందనాలు.🙏🙏🙏🙏🙏
👏👏👏👏👏👏👏👏👏👏
Bhathirasa saara aswaadhana
Supar
.
@@anjaneyulurama665 ho
చాలా అద్భుతం... ఎంత చక్కగా కీర్తనలు ఆలపించారు. చాలా మధురంగా పాడారు.. 🪷🙏🏼🌷
Sri Govindayaa Nmha
Sri Annamacharya sankeertana Pithamaha
Naryanaaaaaaaaaa
ఇలాంటి గొప్ప గాయకుని మధురకంఠంలో నుంచి జాలువారిన అమృతఝరి కి కూడా డిస్ లైకులు కొడతారా??
ఔను!వీళ్ళు బుద్ధిహీనులు!అంటే మైన్డ్ సరిగా పరిపక్వత చెందని రోగులన్నమాట!ఏది విలువైనది,ఏది వెల లేనిది,దేనిని ఇష్టపడాలి,దేనిని ఇష్ట పడకూడదు,దేనిని వ్యక్త పరచిన పదిమంది బాధ పడతారు,అనే ఇంగితం కనీస మేనర్సు వీళ్ళకు అస్సలు వుండవు!వీళ్ళ వలననే అమాయక ప్రజలలో అభిప్రాయ భేదాలేర్పడేది!
@@Splashdevarakondarksarma4482 ఖచ్చితంగా.. నిజం..
By mistake they might have pressed dislike.
అన్ని మంత్రములు ఇందె ఆవహించెను - వెన్నతో నాకు గలిగె వేంకటేశు మంత్రము
నారదుడు జపియించె నారాయణ మంత్రము - చేరె ప్రహ్లాదుడు నారసింహ మంత్రము
కోరి విభీషణుడు చేకొనె రామ మంత్రము - వేరెనాకు గలిగె వేంకటేశు మంత్రము
రంగగు వాసుదేవ మంత్రము ధృవుండు జపించె - అంగవించె కృష్ణ మంత్రము అర్జునుడు
ముంగిట విష్ణు మంత్రము మొగిశుకుడు పఠించె - వింగడమై నాకు నబ్బె వేంకటేశు మంత్రము
ఇన్ని మంత్రముల కెల్ల ఇందిరనాథుడె గుఱి - పన్నిన దిదియే పరబ్రహ్మ మంత్రము
నన్ను గావగలిగేబో నాకు గురుడియ్యగాను - వెన్నెల వంటిది శ్రీవేంకటేశు మంత్రము
ಲಿರಿಕ್,ಚೂಷಾಕೆ,ಪಾಟ,ವಿನಡಮ್,ಜರಗಿಂದಿ,ಯೆವರಿಕಿ,ಯೇ,ಮಂತrmu,ತೆಲಸಿಂದಿ ಗುರುವುಗಾರಿಕಿ,ಮೀಕು,ಚಾಲ,ಋna,ಬಡಿ,ವುಂಟಾಮಂಡಿ
😂
Lll ll oikkkkki
❤
👏👏👏👏👏👏
సిర్రస్సు వంచి నమస్కరించడం తప్ప ఏమీ చెయ్యగలను మీ గాన మృతని కి మీ గళని కి స్వామి
We Thank for your Valuable words. Keep Listening your favorite channel for Divine Music..
నారాయణా... ఆ... ఆ..
నారాయణా... ఆ... ఆ..
నారాయణా... ఆ... ఆ..
నారాయణా... ఆ... ఆ..
నారాయణ నీ నామమె గతి యిఁక
నారాయణ నీ నామమె గతి యిఁక
కోరికలు మాకుఁ గొనసాగుటకు
నారాయణ నీ నామమె గతి యిఁక
కోరికలు మాకుఁ గొనసాగుటకు
నారాయణ నీ నామమె గతి యిఁక
కోరికలు మాకుఁ గొనసాగుటకు
నారాయణ నారాయణ
నారాయణ నారాయణా... ఆ... ఆ..
చరణం : 1
పై పై ముందట భవ జలధి
పై పై ముందట భవ జలధి
దాపు వెనకఁ జింతా జలధి
పై పై ముందట భవ జలధి
దాపు వెనకఁ జింతా జలధి
చాపలము నడుమ సంసార జలధి
తేప యేది యివి తెగనీఁదుటకు
చాపలము నడుమ సంసార జలధి
తేప యేది యివి తెగనీఁదుటకు
నారాయణ నీ నామమె గతి యిఁక
కోరికలు మాకుఁ గొనసాగుటకు
నారాయణ నారాయణ
నారాయణ నారాయణా... ఆ... ఆ..
చరణం : 2
పండె నెడమఁ బాపపు రాశి
అండఁ గుడిని పుణ్యపురాశి
పండె నెడమఁ బాపపు రాశి
అండఁ గుడిని పుణ్యపురాశి
కొండను నడుమఁ ద్రిగుణరాశి
కొండను నడుమఁ ద్రిగుణరాశి
యివి
నిండఁ గుడుచుటకు నిలుకడ యేది
కొండను నడుమఁ ద్రిగుణరాశి
యివి
నిండఁ గుడుచుటకు నిలుకడ యేది
నారాయణ నీ నామమె గతి యిఁక
కోరికలు మాకుఁ గొనసాగుటకు
నారాయణ నారాయణ
నారాయణ నారాయణా... ఆ... ఆ..
చరణం : 3
కింది లోకములు కీడునరకములు
కింది లోకములు కీడునరకములు
అందేటి స్వర్గాలవె మీఁద
కింది లోకములు కీడునరకములు
అందేటి స్వర్గాలవె మీఁద
చెంది యంతరాత్మ శ్రీ వేంకటేశ వేంకటేశ వేంకటేశా... నీ
యందె పరమపద మవల మరేది
చెంది యంతరాత్మ శ్రీ వేంకటేశ నీ
యందె పరమపద మవల మరేది
చెంది యంతరాత్మ శ్రీ వేంకటేశ నీ
యందె పరమపద మవల మరేది
నారాయణ నీ నామమె గతి యిఁక
కోరికలు మాకుఁ గొనసాగుటకు
నారాయణ నారాయణ
నారాయణ నారాయణా... ఆ... ఆ..
నారాయణా... ఆ... ఆ..
నారాయణా... ఆ... ఆ..
నారాయణా... ఆ... ఆ..
నారాయణా... ఆ... ఆ.
Yes
👏👏👏
🙏🙏🙏🙏🙏
చాలా కృతజ్ఞతలు
ఈ కలియుగం లో శాస్త్రీయ సంగీతం అందులో అన్నమయ్య కీర్తనలు ఏంతో మంది అద్భుత గాయని గాయకులు పాడినటువంటి కీర్తనలు మనం విని తరించడం పూర్వజన్మ సుకృతం. సర్వేజనః సుఖినో భవంతు
Thank you🙏
¹¹1¹❤❤❤❤😊😊😊❤❤❤❤❤❤1❤❤❤1❤❤❤❤
❤😊❤❤1😊❤😊❤❤@@poornachandarmadira5506
We are fortunate to have Sri G.Balkrishngari sing Annamayya Keerthanalu so melodiously.No one can match his voice ghathram! 12:10
వెన్నెల వంటిది శ్రీ వేంకటేశు మంత్రమూ...
🙏💐
Venyalavantidhisri
venkatashamantharami
😮😊
Om namah srinivasaya
నా జీవితం నా తల్లి తో కూడిన నా స్వామి పాదాల కె అంకితం OM నమో శ్రీ వెంకటేశ్వర స్వామి కి జై గోవింద గోవింద
ఈ సంకీర్తనలు వినడం జీవితంలో పుణ్యం చేసిన వారికే దైవానుగ్రహం అనుకుంటా
True
Qa11ààq1aa@@allavasanta1408 q qq1q1qq1q1qqqqqqqqqqqqqqqqqqqqq qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq
Aaaaqqqqaqqqqqqqqqqqq to qqqq
😊😊😊😊😊😊😊
God - Gold- Glory....ఈ మూడు ముక్తికి మార్గము చూపే భగవంతుని దివ్య పదాలు ... అన్నమయ్య ధర్మ పథాలు.
'God గాడ్ ' అంటే ఆది దేవుడు. అనంత విశ్వానికి ఒక్కడే అయిన సృష్టికర్త....సూర్యుడు - సూర్య భగవానుడు - సూర్య నారాయణుడు.
ప్రథమ పురుషుడు మరియు పురుషోత్తముడు - సర్వ శక్తిమంతుడు..సర్వాంతర్యామి
అతడే సర్వ సృజనాత్మక శక్తులను తనలో ఇముడ్చుకున్న 'బీజము '...
'మితిలేని విత్తులెన్ని మేదినిపై చల్లినాను
తతితోడ విత్తినవే తగ పండును '...అన్నమయ్య.
'చెట్టులకెవ్వరు చెప్పేరు (బుద్ది) తతి కాలాన
పుట్టి కాచి పూచి నిండా బొదలుమని '...అన్నమయ్య..
Gold గోల్డ్ అంటే ప్రకృతి.. ప్రకృతి మాత..సృష్టినంతటినీ కాపాడే కారుణ్య మూర్తి. సంపదలు,Natural Resorces లో అత్యంత విలువైన బంగారు తల్లి..ఆమెయే గోల్డ్ బంగారం..అరుదైన,జీవకోటికి, అమ్మ..కరుణాలయ..
'నిగ నిగ మనుచుండు నిక్షేపమై యుండు
తెగని మాయై యుండు,దిక్కు దెసయై యుండు
తగిలి శ్రీ వేంకటేశు తరుణియై తానుండు
నగుతా మాపాలనుండి పచరించు పసిడి'... అన్నమయ్య.
కొనాన...Glory..అంటే వైభవము..భక్తి జ్ఞాన వైరాగ్యపు ఫలాలు..
'ఆతడే అన్నియునిచ్చు అడిగిన వల్లాను
చేతిలోనె ఉండగాను చింతించరు హరిని '..
హరి అంటే పరమాత్ముడు..ప ర మ ఆ ప్తు డు. విశ్వాత్ముడు. ఆయన రూపం సాకారం మరియు నిర్వికారం...
'అణురేణు పరిపూర్ణమైన రూపము
ఆణిమాది సిరి అంజనాద్రి మీది రూపము'
ఆయన నివాసం...
'అన్నిచోట్ల పరమాత్మ నీవు...'
పాలజలధి,ఆలయమైన గయ, మునుల తపోవనం బదరీవనం ..ఉత్తర మధుర లోని అయోధ్య, సత్తైన నందవ్రజం,పంచవటి,సింహాద్రి,కైవల్యము,శ్రీరంగము..ఇక్కడ అక్కడ అన నేల..అన్ని చోట్లా.
భక్తుల హృదయాలలో,దేశభక్తుల విశ్వప్రేమికుల అంతరాంతరాళాలలో.. అని అన్నమయ్య భక్తి సాహిత్యం...
'అందరి వశమా హరి నెరుగ
కందువగ నొకడు గాని ఎరుగడు హరిని '
అట్లా' హరి'ని, విశ్వ ప్రభువుని ఎరిగిన ప్రపంచ జనాభా 2000 కోట్లలో ఏకొద్ది మంది సత్య శోధకులకో గాని..పైన చెప్పిన GoD,GolD మరియు Glory లు సిద్ధింపపు...అని పదకవితా పితామహుడు సంకీర్తనాచార్యుడు సంస్కృతాంధ్ర భాషాభి మాని., భక్తి సాహితీ వేత్త అన్నమయ్య తాళ్ళపాక అన్నమాచార్య భక్త కవి సాహిత్యపు సారము..
'ఇట్టె సంసారికి ఏదియు లేదాయె
"ఇరవు" శ్రీ వేంకట పతి నెరుగలేడు'.
నమో వేంకటేశాయ..
సౌజన్యం మరియు సందర్భం.
"Things Fall Apart"...By Chinua Achebe.
"A Dance of Forests"....by Wole Soyina.
"A Grain of Wheat"...By Ngugi.. కవుల ఆఫ్రికన్ సాహిత్యపు ఆధారంగా...నా తెలుగు vs ఆంగ్ల సాహిత్యపు పరిశోధనాంశము..పై 'అన్నమయ్య భక్తి సాహిత్యపు ఉత్తమ పదాల' విశ్లేషణ.
బాలకృష్ణ ప్రసాద్ గారి కంఠంలోని నెక్టార్ ❤❤❤
ఈ పాటలు వింటూ ఉంటే వైకుంఠం లోనే ఉన్నట్లు అనుభూతి కలుగుతుంది, గాత్రం చాలా బాగుంది, ధన్యవాదాలు
జయ మంగళం నీకు సర్వేశ్వర సర్వేశ్వర, ఆహా ఆ గానము యొక్క ఆలాపన వింటూ ఉంటే మనసు ఎంతో పులకరించిపోయింది,, నమో వెంకటేశా నమో తిరుమలేశా,
మా మనసు నిండుగా ఎల్లవేళలా అమ్మతో పాటు కొలువై వుండి మము బ్రోవుము తండ్రి 🙏🏻💐🙏🏻
అన్నమయ్య రూపములో కనిపిస్తున్న బాలకృష్ణప్రసాదు గారు నారాయణ సేవ చేసుకోవటం మీ జన్మధన్యం మీగానం వినటం మాజన్మధన్యం
L%
P
😊😊😊t6😅😅😊 56:58
I fully agree with you
!😊¡😊¡q😊@±1¹¹¹😊😊😊😂😂
U❤@@MydhilyChelikani
దేహంలోని ప్రతి కణానికి విశ్రాంతిని కలిగించు సంగీతం, సాహిత్యం. ఇది చాలదా మనస్సు బాధ దూరమై శాంతిని పొందడానికి.
నీవు తురగము మీద నేర్పు మెరయ
వేవేలు రూపములు వెదచల్లితపుడు
పదిలముగ నిరువంక పసిడిపింజల యంప-
పొదల తరకసములొరపులు నెరపగ
గదయు శంఖము చక్రము ధనుఃఖడ్గములు
పదివేలు సూర్యబింబములైనవపుడు
సొరిది శేషుని పెద్దచుట్టు పెనుకేవడము
సిరిదొలక నొకచేత చిత్తగించి
దురమునకు తొడవైన ధూమకేతువు చేత-
నిరవైన బల్లెమై యేచెనందపుడు
కరకజడాతో రమాకాంత జయలక్ష్మియై
తొరలి కౌగిట నిన్ను(దొడికి పట్టి
చరచె వెను వేంకటస్వామి నిను గెలువుమని
మెరుగు కుచకుంభముల మిసిమితో నపుడు
కమలాక్షు నర్చించు కరములు కరములు:
శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ:
సుర రక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు:
శేషశాయి కి మ్రొక్కు శిరము శిరము:
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు:
మధు వైరి దవిలిన మనము మనము:
భగవంతు వలగొను పదములు పదములు:
పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి:
దేవదేవుని చింతించు దినము దినము:
చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు:
కుంభినీదవు చెప్పెడి గురువు గురువు: తండ్రి హరి జేరుమనియెడి తండ్రి తండ్రి:::
నారాయణుడి కీర్తనలు వినని చెవులు పలకని నోరు తలవని మనసు. జీవితకాలం వృథా అవుతుంది
Yes
Karma Is there
100%కాదు1000%నారాయణా అనగా నరకం తొలగి స్వర్గం లోకి వెళ్ళటం ఓం నమో నారాయణాయ
Marvellous tone just like honey
గురువుగారు....మీ పాటలు వినటం మా అదృష్టం ..అమృతం తాగినంత హాయిగా అనిపిస్తుంది మీరు పాడుతుంటే..
Ardrur
Arudarudu nemaya
B
G balakf
@@mahalakshmi-fj2sh uuyseeytrtrewwwwww
Ee paatalu leda కీర్తనలు vini చనిపోయిన పరవాలేదు
Om namo venkateswara seranu seranu seranu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఈ అన్నమయ్య కీర్తనలు నీ స్వరము ద్వారా వినడం మా పూర్వజన్మ సుకృతము..ఓం నమో నారాయణాయ.
ఆదినుండి సంధ్యాదివిధులలోవేదంబయినది విష్ణుకథ
నాదించీనిదె నారదాదులచేవీదివీధులనే విష్ణుకథ
..
వదలక వేదవ్యాసులు నుడిగినవిదితపావనము విష్ణుకథ
సదనంబైనది సంకీర్థనయైవెదకినచోటనే విష్ణుకథ.
..
గొల్లెతలు చల్ల గొనకొని చిలుకగవెల్లవిరియాయ విష్ణుకథ
యిల్లిదె శ్రీ వేంకటేశ్వరునామమువెల్లిగొలిపె నీవిష్ణుకథ.
Can you give above lyrics in English please?
జయమంగళము నీకు సర్వేశ్వరా
జయమంగళము నీకు సర్వేశ్వరా
జయమంగళము నీకు జలజవాసినికి
జయమంగళము నీకు సర్వేశ్వరా
జయమంగళము నీకు జలజవాసినికి
జయమంగళము నీకు సర్వేశ్వరా......
శరణాగతా పారిజాతమా పొరినసురులపాలి భూతమా
శరణాగతా పారిజాతమా పొరినసురులపాలి భూతమా
అరుదైన సృష్టికి ఆదిమూలమా.
అరుదైన సృష్టికి ఆదిమూలమా
ఓ హరీ నమో పరమపుటాలవాలమా
అరుదైన సృష్టికి ఆదిమూలమా
ఓ హరీ నమో పరమపుటాలవాలమా
జయమంగళము నీకు సర్వేశ్వరా
జయమంగళము నీకు జలజవాసినికి
జయమంగళము నీకు సర్వేశ్వరా
సకల దేవతా చక్రవర్తీ వెకలివై నిండిన విశ్వమూర్తీ.
సకల దేవతా చక్రవర్తీ వెకలివై నిండిన విశ్వమూర్తీ
అకళంకమైన దయానిధీ అకళంకమైన దయానిధీ
ఓ వికచముఖా నమో విధికివిధీ
అకళంకమైన దయానిధీ
ఓ వికచముఖా నమో విధికివిధీ...
జయమంగళము నీకు సర్వేశ్వరా
జయమంగళము నీకు జలజవాసినికి
జయమంగళము నీకు సర్వేశ్వరా
కొలిచిన వారలా కొంగు పైడీ
ములిగిన వారికీ మొనవాడీ
కొలిచిన వారలా కొంగు పైడీ
ములిగిన వారికీ మొనవాడీ
కలిగిన శ్రీ వేంకటరాయా కలిగిన శ్రీ వేంకటరాయా
మలసి దాసులమైన మాకు విధేయా.
కలిగిన శ్రీ వేంకటరాయా.
మలసి దాసులమైన మాకు విధేయా
జయమంగళము నీకు సర్వేశ్వరా
జయమంగళము నీకు జలజవాసినికి
జయమంగళము నీకు సర్వేశ్వరా..
జయమంగళం శుభమంగళం
జయమంగళం శుభమంగళం
జయమంగళం శుభమంగళం
జయమంగళం శుభమంగళం
జయమంగళం శుభమంగళం
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
00k0joke
శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి కీర్తనలు శ్రీ గరిమెళ్ళ బాల కృష్ణ ప్రసాద్ గారి స్వరం లో వినగలగడం మా పూర్వజన్మ సుకృతం 🙏🙏
Q11q¹1¹111¹111111111pkq
🙏🙏🙏🙏 Om namo Venkateshaya
జయమంగళము నీకు సర్వేశ్వర
జయమంగళము నీకుజలజవాసినికి
శరణాగతపారిజాతమా పొరి నసురలపాలిభూతమా
అరుదైనసృష్టికి ఆదిమూలమా ఓహరి నమో పరమపుటానవాలమా
సకలదేవతాచక్రవర్తి వెకలిపై నిండినవిశ్వమూర్తి
అకలంకమైనదయానిధి వికచముఖ నమో విధికివిధి
కొలిచినవారలకొంగుపైడి ములిగినవారికి మొనవాడి
కలిగినశ్రీవెంకటరాయా మలసి దాసులమైనమాకు విధేయా
Thank you for this song
ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా
OM namo venkateshaya namaha Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
గురువు గారైన బాలకృష్ణ ప్రసాద్ గారికి నమస్కారములు🙏🙏 చాలా చక్కగా పాడారు మీ కంఠధ్వని ఏడుకొండల స్వామివరము వేంకటేశ్వర స్వామికృప స్వామివారు అలమేలు మంగాదేవి పద్మావతి దేవి వారి ఆఙ్నమేరకు మిమ్మును ఆస్తానవిద్వాంసునిగా సృష్టించారు ధన్యులు సుమతి ధరణిలో 🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏గురువుగారి పాద పద్మములకు శిరస్సు వంచి సాష్టాంగ నమస్కారములు🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః నమః ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః
Guruvu gaaru oka daanini minchina sankeerthana mariyokati, meeru madhuram gaa ye keerthana aalapinchinaa amrutha thulyame, vinna maa janma dhanyam, Om Namo venkatesaaya🙏🌹💐🙏
ప|| ఇతడొకడే సర్వేశ్వరుడు | సిత కమలాక్షుడు శ్రీ వేంకతేశుడు ||
చ|| పరమ యోగులకు భావ నిధానము | అరయ నింద్రాదుల కైశ్వర్యము |
గరిమ గొల్లెతల కౌగిట సౌఖ్యము | సిరులొసగేయీ శ్రీ వేంకటేశుడు ||
చ|| కలికి యశోదకు కన్న మాణికము తలచిన కరికిని తగుదిక్కు |
అల ద్రౌపదికిని ఆపద్బంధుడు | చెలరేగిన యీ శ్రీ వేంకటేశుడు ||
చ|| తగిలిన మునులకు తపము సత్ఫలము | ముగురు వేల్పులకు మూలమీతడే |
వొగినలమేల్మంగ కొనరిన పతియితడు | జిగిమించిన యీ శ్రీవేంకటేశుడు ||
మహానుభావుడ మీ ,,, మిమల్ని కన్న మీ తల్లి తండ్రుల వారి జన్మము
ధన్యము.
Oo07
7n to in oik i0
Excellent songs 👌👌👏👏
Annamayya mahanubaavudu
ಮನ,ಜನಮ ದnymu,
దాచుకో నీపాదాలకు - దగ నే జేసినపూజ లివి
పూచి నీకీరీతిరూప - పుష్పము లివి యయ్యా
..
వొక్కసంకీర్తనే చాలు - వొద్దికైమమ్ము రక్షించగ
తక్కినవి భాండారాన - దాచి వుండనీ
వెక్కసమగునీ నామము - వెలసులభము ఫల మధికము
దిక్కై నన్నేలితి విక నవి తీరనినాధనమయ్యా
..
నానాలికపైనుండి - నానాసంకీర్తనలు
పూని నాచే నిన్ను -బొగడించితివి
వేనామాలవెన్నుడా -వినుతించ నెంతవాడ
కానిమ్మని నా కీపుణ్యము -గట్టితి వింతేయయ్యా
..
యీమాట గర్వము గాదు - నీ మహిమే కొనియాడితిగాని
చేముంచి నాస్వాతంత్ర్యము - చెప్పినవాడగాను
నేమాన బాడేవాడను - నేరము లెంచకుమీ
శ్రీమధవ నే నీదాసుడ - శ్రీవేంకటేశుడవయ్యా ::దాచు
anekadivata andariki
S V Krishna k
S V Krishna pp
Can you upload lyrics in English or kannada please
పోతన తెలుగు భాగవతము లోని పద్యాలు చదివితే విష్ణువు గొప్పతనం, తెలుగు తీయదనం, తెలుగు వారు భక్తి పారవశ్యంతో రచించి మనకు సరళమైన భాషలో అందించినవి తెలుసుకుంటే మరింత తాదాత్మ్యం చెందిన వారమౌతాము...🙏
మీ స్వరం కలియుగంలో మానవులు తరించుటకు లభించిన వరం
IRA
ఔయ్55)ఘల్లు
@@jslakshmi1322 1111111111
@@jslakshmi1322 ¹
0
మీ ద్వారా శ్రీవారి పాటలు వినే భాగ్యం మాకు కల్గించినందులకు ధన్యవాదాలు గురువు గారు💐💐
Annamacharya keeranalu dislike klchesarante kachitam gaa gorrele ayyuntaru... Hindu visvasam meeda debba kottadam valla target
Enta Vienna tanivi teeradhu om name venkatesaya
అన్నమయ్య సంకీర్తన గ్రూపుగా తయారు చేస్తే బాగుంటుందని
🙏🌺ఓః నరాయణ నమః 🌺🙏
🙏🌺 ఓః నమో వేంకటేశయ నమః🌺🙏
Om namo narayana
ఓం నమో నారాయణాయ
ఓం నమో నారాయణాయ
వినరో భాగ్యము విష్ణుకథ
వినరో భాగ్యము విష్ణుకథ
వెనుబలమిదివో విష్ణు కథ
వినరో భాగ్యము విష్ణుకథ
వెనుబలమిదివో విష్ణు కథ
వినరో భాగ్యము విష్ణుకథ
ఆదినుండి సంధ్యాదివిధులలో
వేదంబయినది విష్ణుకథ
ఆదినుండి సంధ్యాదివిధులలో
వేదంబయినది విష్ణుకథ
నాదించీనిదె నారదాదులచే
నాదించీనిదె నారదాదులచే
వీదివీధులనే విష్ణుకథ
నాదించీనిదె నారదాదులచే
వీదివీధులనే విష్ణుకథ
వినరో భాగ్యము విష్ణుకథ
వెనుబలమిదివో విష్ణు కథ
వినరో భాగ్యము విష్ణుకథ
వదలక వేదవ్యాసులు నుడిగిన
విదితపావనము విష్ణుకథ
వదలక వేదవ్యాసులు నుడిగిన
విదితపావనము విష్ణుకథ
సదనంబైనది సంకీర్థనయై
సదనంబైనది సంకీర్థనయై
వెదకినచోటనే విష్ణుకథ
వినరో భాగ్యము విష్ణుకథ
వెనుబలమిదివో విష్ణు కథ
వినరో భాగ్యము విష్ణుకథ
గొల్లెతలు చల్ల గొనకొని చిలుకగ
వెల్లవిరియాయ విష్ణుకథ
గొల్లెతలు చల్ల గొనకొని చిలుకగ
వెల్లవిరియాయ విష్ణుకథ
యిల్లిదె శ్రీ వేంకటేశ్వరునామము
యిల్లిదె శ్రీ వేంకటేశ్వరునామము
వెల్లిగొలిపె నీవిష్ణుకథ
యిల్లిదె శ్రీ వేంకటేశ్వరునామము
వెల్లిగొలిపె నీవిష్ణుకథ
వినరో భాగ్యము విష్ణుకథ
వెనుబలమిదివో విష్ణు కథ
వినరో భాగ్యము విష్ణుకథ
Ee
.songs .ni..kudaa..unlike..chesaarantey..vaallu..enthati..dikkumaalina..panikimaalina...mansthathvamtho..vunnaaroo...ardham..avuthundoo..
om namo venkatesaya, narayana 🔱🔱🔱🙏🙏🙏🙏🌹🌺🌼🌷🌱🪴🍎🥭🍏🍐
నమో నారాయణాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🚩🚩🚩🚩🚩🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అనిర్చనీయమైన అనుభూతి ..... అక్షర ద్యుతి , ఆవిష్కరణ కు అందని ధృతి....
ద్యుతి,ధృతి కి అర్థమేంటి సార్.
🙏🙏🙏
Namaste guruvugaru. Enta madhurathi madhuram meeru padutunte. Bhagavantudi daggaraku teesukeltunnaru mammalni 🙏🙏🙏
*om namo venkatesaya
🙏నమస్కారం గురుగారు 🙏
NO MATTER HOW MANY TIMES WE LISTEN VENKATESA SONGS NO FULFILLMENT OF THIRST OF BHAKTI
Abhinava Annamaya Bala Krishna Prasad garu. Annamaya ni maripincharu sir. You will definitely get blessings of Swamy every time.
Annamayyanu maripinchadaniki annamayya gurinchi manaku anta telusa?
Gbk is great in that no more doubts, but please don't compare to Annamayya.
None can be a parallel singer to balakrishna garu in singing such devotional tenacity on lord VENKATESWARA SWAMY
Aha entati swaram dachuko ni padalaku.na janma dhanyam ayindi.swamy.
Maro aanamayya mee gannam aamrutham
తరింపజేసే స్వరం ... తరతరాలకి లభించిన వరం ..గరిమెళ్ళ గారు
Nigam tharimpachyyadNiky
@@syamalabk l
ఆనందామృత మయం... ఈ అన్నమయ్య సంకీర్తనలు.
Om namo vinkatishaya🙏🙏 Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
We have not seen annamayya but no regrets because we are seeing and listening him in you and proud of you to be your contemporary.
అన్నీ కీర్తనలు అద్భుతంగా comphose చేసి ఆహా...అత్యద్భతమయిన గాత్రం తో...మంత్రముగ్ధులను... చేశారు... ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు... నిజంగా అమృత గానం... బాలకృష్ణ ప్రసాద్... గారు ధన్యులు... శ్రీవారి కీర్తనలు అద్భుతః...
00
000
00
0
0000
ಶತಕೋಟಿ ಪ್ರಣಾಮಗಳು🙏🙏🙏
నారాయణ నీనామము మానాలుకపై నిత్యము పలికేభాగ్యన్ని ప్రసాదించుము తండ్రి
Ome Namo venkatesya
பாடல்கள் இசை ராகம் அனைத்தும் நன்றாக இருக்கிறது.ச.ஆறுமுகம்.நடத்துனர்.எடமலைப்பட்டிபுதூர்.திருச்சி.
we are very lucky to hear such marvelous annamayya keerthanalu from such a great singer
God 🙏 gifted voice sir
Nice sir
మహా అద్భతం గురువు గారు
ఈ కలియుగం లో శాస్త్రీయ సంగీతం అందులో అన్నమయ్య కీర్తనలు ఏంతో మంది అద్భుత గాయని గాయకులు పాడినటువంటి కీర్తనలు మనం విని తరించడం పూర్వజన్మ సుకృతం. సర్వేజనః సుఖినో భవంతు నారాయణ నీ నమమే
Mee Swaramulonunchi Vachhina Madura ganamrutha Juri Ki Memu Danyulamu Guruvugaru
E. Song vinte manasu ku prashantha tha dorukuthundi superrrrrr👌👌👌👌👌👌👌
నారాయణా నారాయణా, బాల కృష్ణ ప్రసాద్ గారి గానం అమోగం.🙏🙏🙏
Swami mee patalu vintu aa vishnu padam cherali anipistundi idi maa adrshtam swami
Govinda govinda govinda govinda govinda govinda govinda
గరిమెళ్ళ గారి పాటలు అద్భుతంగా ఉన్నాయి
Thanks. Keep Supporting your favorite channel for Divine Music...
అద్భుతమైన స్వరం
O
మానవ జన్మ యెక్క పుణ్యాల పవిత్ర క్షేత్ర పరిశీలన
అన్నమయ్య సంకీర్తన వినడం మన అదృష్టం మన చేసుకున్న పుణ్యం
HareKrishna HareKrishna KrishnaKrishna HareHare
HareRama HareRama
RamaRama HareHare
ఘంటసాల వెంకటేశ్వరరావు గారిలా మీ. మధుర కంఠం అన్నమాచార్య సంకీర్తనలు ఆలపిస్తూ మా మనసుకు ఎంతో ప్రశాంతత ను కలిగిస్తుంది. మీకు నా ధన్యవాదాలు...
Bhakti pours out calmly and steadily from voice of Sri Balakrishna. Smooth as flow of rivulet his singing goes on, pleasing and calming to heart and mind.Best wishes to him and to all his listeners.
Qqqqqqqqqqqqqqqqqqqqqqqqq1qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq
Sri Venkateswara swamy Annamacharya dwara vrayinchana e madhra maina rasa gulikalu mi notanta mutyalla jalu vari mi prati pata mammulanu sri Venkateswara swamy chenta unchi nanduku meku sarvada krutagnudanu mi family ni ellappudu aa Venkateswara swamy kapadu gaka. Babunaidu
@@babunaidu2236olll⁴³1rh11u3 zyxoyxyzyzyz98yz9y98y999989y88y988yz8888x8y888y8y8888y8888yx8y8y8y8yxiy88y88yz8y8yz8yzyx88yx8yxyx9xyz9yx8yxyxyxyzyzyxyxyxyxyxyxyxyxyxyxyxyxyzyz9yyxyxiyyudduuuufxduuzuu 1:47
sakshattu Devudi darshanam lantidi ee patalu vinadam
గురువు గారు కలియుగ అన్నమయ్యా మీరు
🙏G.Bala Krishna Shastri Garu 💐🙏🙏🙏
మహిమకలిగిన పాటలకు గరిమకలిగిన గరిమెళవారి గళం ఓ అమృతపానం
అధ్బుతంగా వర్ణించారు
E pata vintu unity manasu prasathamga uantundi
Jay shree hari krishna Narsimha swammy ❤️🙏
GBKP Sir excellent melodious music and singing sir
అద్భుతమైన గళం గురువుగారు... చాలా అద్భుతమైన భక్తి గీతాలు....
Thanks Thanks Melodies
Om Namo Venkatesaya.
ఓం శ్రీమన్నారాయణ గోవిందా గోవిందా 🙏🙏🙏
శ్రీ హరిణి ని స్తటించిన అన్నమయ్య చరితర్డుడు. ఓమ్ నమో నారాయణ అది నారాయణ శ్రీ లక్షమి నారాయణ 🙏🙏🙏🙏🙏
Om namo bagavate vasudevaya
Brother I feel v happy and peace of mind i forget angry with your divotinal songs. It is my luck and i like music, so I practice your songs. Thank you brother.
Aaaaaa aaaaaaa aA
...
Om నమో వెంకటేశ
Bala Krishna Prasad Gaariki Namaskaralu mariyu Dhanyavadalu .
This is the first time I am listening annamayya sankeerthanas and your voice sir. Really I am experiencing very very sweet sankeerthanas and your voice sir.
V
Tara
ఎక్కడో లేదు, వైకుంఠం, ఇక్కడే ఉంది,అది కూడా మన తిరుమల లో, అన్నమయ్య కీర్తనలు మీ గాత్రంలో వినడం మా పూర్వజన్మ సుకృతం.
Wonderful and devotional keethanams, sri garimella guruji namo namaha
చాలా బాగా వ్రాశారు
కీర్తనలను ప్రచురించినందుకు శ్రీ కృష్ణ గారి ధన్యవాదదములు👌
సుమధుర గాణానికి వందనాలు.
Govinda govinda govindaa mee voice bagundi thanks. Jai mangalamu song super