Reddy's on YS Jagan & YCP: జగన్ పై రెడ్లు పగ! మళ్ళీ గెలవనీయరు.. | Ground Report - AP 175

Поділитися
Вставка
  • Опубліковано 28 чер 2024
  • #ysrcp #ysjagan #apelections2024 #appolitics #chandrababunaidu #telugunewslive
    Reddy's on YS Jagan & YCP: జగన్ పై రెడ్లు పగ! మళ్ళీ గెలవనీయరు.. | Ground Report - AP 175
    AP 175 Channel : This is a different UA-cam channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
    AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
    #AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
    #AP175Constituencies
    #AP175Politics
    #AP175ChannelLive
    #AP175ChannelSrinivas
    #AP175Srinivas
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
    Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

КОМЕНТАРІ • 520

  • @nivasindian
    @nivasindian 2 дні тому +227

    ఇప్పటి వరకు రెడ్డీస్ ఓన్ చేసుకొన్నారు, కానీ జగన్ ని చూసిన తరువాత... ఇలాంటి వాళ్లకు అధికారం యే ఇవ్వకూడదు అనుకున్నారు....

    • @anji_CCE
      @anji_CCE 2 дні тому +6

      అన్నా ఈ ఎన్నికల్లో 70%రెడ్లు ..... వైసీపీకే ఓటేశారు.....కేకే సర్వే చూడు

    • @dasimaheswarareddy
      @dasimaheswarareddy 2 дні тому +9

      Wrong tdp ke vesaru​@@anji_CCE

    • @Kvreddy-lv1kx
      @Kvreddy-lv1kx 2 дні тому +2

      @@anji_CCE80%kutami

    • @krishnareddy32233
      @krishnareddy32233 2 дні тому +7

      Reddys koda TDP ke vote vesaru

    • @krishnaRam6863
      @krishnaRam6863 2 дні тому +1

      ​@@krishnareddy32233 Reddy mana AP bhagupadalani chasaru

  • @ysrmurthy7148
    @ysrmurthy7148 2 дні тому +145

    Ap లో కులం మతం అభ్యర్థి నీ చూడకుండా ఓటు వెయ్యటం ఇదే ఫస్ట్ టైం అనుకుంట

  • @Suren.1506
    @Suren.1506 2 дні тому +163

    అవునండి 😂 రెడ్ల పరువు తీశాడు .

  • @dsr3265
    @dsr3265 2 дні тому +76

    ఈ సారి ఒరిజినల్ రెడ్లు, క్రిస్టియన్ రెడ్లుకు యాంటిగా విడిపోయారు.

    • @krrmdpl
      @krrmdpl 2 дні тому +3

      Yes

    • @DINESHREDDY4yyy
      @DINESHREDDY4yyy 2 дні тому +1

      Anthey gaa broo.. Temples lo money tesukelli evadiko pedatha antey kutha pagaladengutham ... Maa reddys chalu vidini padukopettataniki

  • @gmraja2944
    @gmraja2944 2 дні тому +108

    ✍️ ఈ మహానుభావుని కాలంలో, ఆ సామాజిక వర్గం పై ప్రజలకు విరక్తి కలిగింది ✍️

  • @mandalaprabhakar8307
    @mandalaprabhakar8307 2 дні тому +84

    రెడ్డి కమ్యూనిటీ వారికి అర్థం ఐయింది జగన్ గాడు రెడ్డి కాదు క్రిస్టియన్ అని ఇంకా జగన్ కు తన స్వార్థం తప్ప ఎవరిని ఎదగ నీయడు అని

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro 2 дні тому +91

    బ్రిటీష్ పాలన చేదాం అనుకొన్నాడు విభజించి పాలించు ప్రజలనుకున్నారు కులాలు మతాలు తేడాలేకుండా స్వాతంత్రం సాధించారు

    • @crl2104
      @crl2104 2 дні тому +2

      బ్రిటిష్ వాళ్ళు చాలా మేలు.

  • @nanirajesh9379
    @nanirajesh9379 2 дні тому +60

    నేను ఒక ఎస్సి 2019లో జగన్మోహన్ రెడ్డి ఏదో పొడిచేస్తాడు అనే అతను వెనక్కి తిరిగి నా మొదటి ఓటును అతనికి వేశాను దానికి పరిహారంగా నేను రాష్ట్రంలోనే కాదు దేశంలోనే లేకుండా చేశాడు😢

    • @sainikBharat
      @sainikBharat 2 дні тому +9

      90%sc st లు Jaggu కే వేశారు బ్రో.
      ఇంకా చైతన్యం రావాలి మిలో.

    • @Ravirocking88
      @Ravirocking88 2 дні тому +1

      Vedu pettukuna photo cheputhundhi..

    • @nanirajesh9379
      @nanirajesh9379 2 дні тому +1

      @@Ravirocking88 ఏం తెలుస్తుంది బ్రదర్ నీకు ఫోటోలో 😀

    • @nanirajesh9379
      @nanirajesh9379 2 дні тому +6

      @@sainikBharat అందరూ మారాలని రూలేమీ లేదు కదా బ్రదర్ నిజం తెలుసుకున్నవాడు అభివృద్ధి కోరుకున్నవాడు కులాన్ని మతాన్ని చూసి ఓటు వేయకూడదు పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలి రాష్ట్రానికి ఏమి లాభం కలుగుతుంది రాజధాని పూర్తవ్వాలి రైతులకు అవసరమైన పోలవరం పూర్తవ్వాలి అనేవి మాత్రమే ఆలోచించి మా సొంత లాభాలకు కాకుండా నేను కూటమికి సపోర్ట్ చేశాను🙏

    • @nagisettikrishnatulasi6068
      @nagisettikrishnatulasi6068 2 дні тому

      ​@@nanirajesh9379very good andi

  • @balamms6181
    @balamms6181 2 дні тому +67

    పేరు రెడ్డి అయితే చాలా. విశాఖ ప్రాంతంలో కొండ రెడ్లు ట్రైబల్ 😮 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @lakshmipathy1163
    @lakshmipathy1163 2 дні тому +45

    జగన్ కి వచ్చిన వోట్స్ 1,32,00,000(ఇందులో ఎస్సీ,st, క్రిస్టియన్స్, ముస్లిమ్)

  • @duguttavijaykumar5097
    @duguttavijaykumar5097 2 дні тому +29

    మీరు జగన్ ను రెడ్డి సామాజిక వర్గం అంటున్నారు. కాని జగన్ క్రిస్టియన్ కదా, మరి రెడ్డి సామాజిక వర్గం హిందువులకు సంబంధించినది కదా అలాంటప్పుడు జగన్ ది రెడ్డి సామాజిక వర్గం ఎలా అవుతుంది?

  • @nanirajesh9379
    @nanirajesh9379 2 дні тому +14

    కారణం ఏమిటంటే నేను ఒక లారీ డ్రైవర్ ని 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచాక ఇసుకను ఆపేసి నా లారీ డ్రైవర్ లో ఓనర్ల ఉసురు పోసుకున్నాడు ఎక్కడికక్కడ లారీలను పట్టుకుని పోలీస్ స్టేషన్లో పెట్టడం మొదలుపెట్టాడు దానికి తోడు ఒక్కొక్క లారీకి లక్ష రూపాయలు ఫైన్😢 ఇవన్నీ చూసి భయపడి పోయి రాష్ట్రమే కాదు దేశం వదిలి పారిపోయాను😢 ప్రస్తుతానికి నేను గల్ఫ్ కత్తర్ లో ఉన్న😮

  • @pragadasrinivasarao4095
    @pragadasrinivasarao4095 2 дні тому +50

    హిమాలయాలకు వెళ్లిపోవాలని అని పించింది ఆట

    • @sricommonman1085
      @sricommonman1085 2 дні тому

      మరి అక్రమంగా సంపాదించింది ఏమి చేస్తాడు? హిమాలయాలు పడగొట్టి భవంతి నిర్మిస్తాడు ఏమో

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri 2 дні тому

      Dare daram ponu, baradar

    • @prasadbolla4579
      @prasadbolla4579 2 дні тому +3

      Akkada inka place kattaledu😂

    • @pravintsb4526
      @pravintsb4526 2 дні тому +1

      😂😂😂😂

    • @halfknowledge-pb5ff
      @halfknowledge-pb5ff 2 дні тому

      Case lu thappinchukodaniki strategy

  • @thinkcooler7992
    @thinkcooler7992 2 дні тому +20

    అవును ఈ సారి అందరు కులాన్ని పక్కన పెట్టీ విజ్ఞత తో రాష్ట్రం లో ప్రశాంతత, అభివృద్ది కి ఓటు వేశారు, ఇందుకు అందరికి ముఖ్యంగా రెడ్డి లకు కృతజ్ఞతలు.

  • @dgangadharbabu2362
    @dgangadharbabu2362 2 дні тому +21

    52 శాతం ఓట్లు వెయ్యడంమే చాలా గొప్ప విషయం బ్రో.

  • @muralimohan6116
    @muralimohan6116 2 дні тому +22

    అంతా ఈవీఎం ల మీదకు తోసేస్తే కారణాలు ఏమి అర్థం అవుతాయి?

  • @mohan-bp4or
    @mohan-bp4or 2 дні тому +11

    అసలైన రెడ్లు తనది గాని గొడవకి పోరు, తేడా పాడ వస్తే తెలిస్తే గాని ఊరుకోరు రెడ్లకు కుల పిచ్చి తక్కువ, మంచి చేసే వారిని ఎప్పుడు ప్రోత్సహిస్తారు, రెడ్ అంటే పదిమందికి అన్నం పెట్టేవాడు, శరణ కోరి వస్తే కాపాడుతారు, కొందరి వల్ల రెడ్లను విలను గానం సంఘ విద్రోహ శక్తులు గానో చిత్రీకరిస్తున్నారు, ఇది చాలా బాధాకరం

  • @ROYALpartyIScomingAsWorldParty
    @ROYALpartyIScomingAsWorldParty 2 дні тому +22

    రెడ్లు సగం మంది బీజేపీ కే వేశారు

  • @srinivasulu9054
    @srinivasulu9054 2 дні тому +54

    కత్తి పట్టినవాడు కత్తికే బలవుతారు అన్నట్లు కులానికి అంటగా కులమే అంతరింప చేస్తుంది అంటే ఇదే,,na🤔

  • @chaithanyatatireddy4434
    @chaithanyatatireddy4434 2 дні тому +37

    Reddy 75 percent reddy evvru votelu vayaledu

  • @srinuvasarao9354
    @srinuvasarao9354 2 дні тому +8

    ఎవరు ఓటు వెయ్యకపోతే 40% ఓట్లు ఎలా వచ్చాయి రెడ్లు 70% వైసీపీ కె వేశారు పదవులన్నీ రెడ్లకే కదా ఇచ్చింది

  • @chaithanyatatireddy4434
    @chaithanyatatireddy4434 2 дні тому +25

    Srinivasa garu 100 percent e title correct ga chapparu

  • @KiranKumar-od6rc
    @KiranKumar-od6rc 2 дні тому +95

    Ayy అయ్యా ఆయన రెడ్డి సమాజకవర్గం ఎలా అవతాడో చెప్పగలరా? రెడ్లు మరి గొర్రెలు లాగ తాయారు అవుతునారు.

    • @ramireddypanukolanu5456
      @ramireddypanukolanu5456 2 дні тому

      బాబు కు మేము ఓట్లు వేస్తే గొర్రెలము కాదు. జగన్ కు ఓటు వేస్తే గొర్రెలమా. ఏమి లాజిక్ స్వామి మీది

    • @veenusramakrishna2451
      @veenusramakrishna2451 2 дні тому +14

      ​@@ramireddypanukolanu5456KADAPA KARNOOL NELLORE LO ORIGINAL REDDLU MARIPOYARU SCRAP MIGILINDI YCP LO

    • @harishkota3562
      @harishkota3562 2 дні тому

      Wishayam adi kaadu...jagan asalu reddy ela awthadu ani...ayana christian kada...ah religion lo reddys ewaru lere​@@ramireddypanukolanu5456

    • @sivareddyu.v1480
      @sivareddyu.v1480 2 дні тому

      Are na kodaka vallu Jagratha

    • @cinefan3422
      @cinefan3422 2 дні тому +11

      @@ramireddypanukolanu5456 Aayana Original reddy kaadu antaru kadapa lo unna reddy's kuda. Anduke vaalla initial unde inti peru vaalla family ki tappa vere inka ye area lo kuda ledu telugu states lo antaru. Anduke aa doubt and one more thing aayana christain, hindu kuda kaadu aayana ni yela claim chesukuntadu original reddy ani.

  • @ViswanadhVinnakota
    @ViswanadhVinnakota 2 дні тому +13

    కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతీయత వీటన్నిటి మించినది ఒకటుంది అని జగ్గా మొహం రెడ్డి తెలియచేసాడు, అదే ఓటు అనే వజ్రయుధం .

  • @venkataramireddykonda9255
    @venkataramireddykonda9255 2 дні тому +26

    Jagan is Cristian not hindu and Reddy srinu garu

  • @rathnasagar8988
    @rathnasagar8988 2 дні тому +9

    నా అంచనా ప్రకారం రెడ్లు ఏకం అయింది మంత్రాలయం నియోజకవర్గం మాత్రమే,,
    రెడ్లు వ్యతిరేకం అయింది మెయిన్ రాష్ట్రంలో నెల్లూరు,,, కడప,,,

  • @yenugulavenkataprasad5918
    @yenugulavenkataprasad5918 2 дні тому +6

    సార్ నమస్తే అండి ఏ వర్గం వల్లనైనా వేయటానికి వెహికల్ వేసుకుని రోడ్డు మీదకి వెళితే కేస్ అండి ఆ కేసు కూడా ఫోటోలు ఎందుకు తీసుకున్నారో తెలియదు ఏ కేసు పెడుతున్నారు తెలియదు ఎక్కడ కట్టాలో తెలియదు ఇట్ల కేసు ఉందని బండి వానికి తెలియదు అలాంటి దౌర్భాగ్య పరిస్థితి తీసుకు వచ్చారండి నేను వాటర్ ఫీల్డ్ లో 38 సంవత్సరాలు సార్ నా అనుభవం ఎప్పుడు చూడనటువంటి కేసులు ఒక ఐదు సంవత్సరాలలో చూసాం

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 2 дні тому +7

    దేశానికి రాష్ట్రానికి సేవచేసే ప్రతిష్ట తెచ్చిన గొప్ప రెడ్లు ఉన్నారు ప్రతి సమాజాక వర్గం లో మంచి చెడ్డ వారుంటారు జగన్ వల్ల సమాజాక వర్గాన్ని విలువ తగ్గెట్టు ప్రవర్తించారు అక్కర్లేని సామాజిక వర్గ విభేదాలు సృష్టించారు

  • @vanimannepalli9071
    @vanimannepalli9071 2 дні тому +19

    అదేంటి శ్రీను గారు జగన్ గవర్నమెంట్ లో పరిపాలన మొత్తం (IAS, IPS), అధికారులు, నూటికి 90% ఆయన సామాజికవర్గాల సభ్యులేగా😮

    • @naseers4426
      @naseers4426 2 дні тому

      "Both are not same" అనే డైలాగ్ ఇక్కడ వర్తిస్తుంది... అర్థం చేసుకోండి...😂

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo 2 дні тому +9

    ఈ జగన్ రెడ్లు పరువు తీసాడు అందుకే ఈ తీర్పు

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro 2 дні тому +75

    రెడ్లలో పగ ప్రతీ కారాలు అనే వాళ్లు చాలా తక్కువ 10మందికి మంచి చేయాలనుకొనేవాళ్ళు చాలామంది ఉన్నారు ఏ వ్వక్కరో అలా ఉంటారంతే

    • @prasadbolla4579
      @prasadbolla4579 2 дні тому +3

      Nijama 😂

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 2 дні тому

      YS వంశం
      క్రీస్తు దేవుని బిడ్డలు మాత్రమే.
      " రెడ్డి కులం కానే కాదు ".

    • @crl2104
      @crl2104 2 дні тому +7

      ఆ ఒక్కడూ ముఖ్య మంత్రి అయితే చాలు. రెడ్డి అనే పదాన్ని భ్రష్టు పట్టించడానికి.ఆ ఒక్కడే జగన్ రెడ్డి😢

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 2 дні тому +4

      @@crl2104
      వాడు
      " దేవుని క్రీస్తు బిడ్డ ".
      రెడ్డి కులం
      " హిందువుల్లోనే వుంటారు " తెలియదా !

    • @Harshareddyvibes
      @Harshareddyvibes 2 дні тому +3

      రెడ్లు వైసీపీ కి వ్యతిరేకంగా ఏమి చేయలేదు కాకపోతే వారి ద్వారా వేపించే ఓట్లు అడగకుండా గమ్మున ఉన్నారు

  • @Juk77999
    @Juk77999 2 дні тому +17

    Asalu reddy vs kalthi reddy is jalaga ..

  • @vemurumallikarjunaiah6607
    @vemurumallikarjunaiah6607 2 дні тому +4

    వైసీపీకి ఎవరు ఓటు వేయకపోతే 40% ఎలా వచ్చాయి...? రెడ్లు వైసిపి లో ఉన్న వాళ్ల వాళ్లకు ఓటు వేసుకున్నారు. ఒకవేళ రెడ్లు తెలుగుదేశంలో ఉంటే వాళ్లకు సపోర్ట్ చేశారు. రెడ్లు వాళ్ళ కులాల వాళ్ళు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ వాళ్ళకే ఓట్లు వేసుకున్నారు. ముస్లిమ్స్ 90 శాతం మంది వైసీపీకి ఓటు వేశారు. ఇది బీజేపీ మీద పగతో వేశారు. చంద్రబాబు నాయుడు బీజేపీ వస్తే ముస్లిమ్స్ రిజర్వేషన్ పోతాయని వాళ్లు ycp కి వేసుకున్నారు. బ్రాహ్మణులు వైశ్యులు కాపులు మిగతా కులాల వాళ్ళు కూటమికి వేశారు. ముస్లింలు క్రైస్తవులు ఎస్సీ ఎస్టీలు వైసిపి ని ఓన్ చేసుకోవడంతో ,,,హిందూ ఓట్లు విపరీతంగా పోల రైస్ అయ్యి కూటమికి బాగా పడ్డాయి. పరిశీలించండి.

  • @saraahvenkat
    @saraahvenkat 2 дні тому +2

    అయ్యన్న పాత్రుడు గారు అన్న మాట జగన్ బ్రతికే ఉన్నాడు చావలేదు అని దాని అర్ధం వాడు బ్రతికునంత కాలం మోసపూరిత రాజకీయం చేసి అధికారం దక్కించుకోనటానికి ప్రజలలో కులాల మధ్య విద్వేషం నింపుతూనే ఉంటాడు రాష్ట్రాన్ని అభివృద్ధి కానియాడు ఏదొక కుల కార్డు తో అడ్డం పడుతూనే ఉంటాడు అంతే కాని నిజంగా చంపమని కాదు .అయ్యాన మాటలు వంద శాతం వాస్తవం

  • @chandrasekharmunaganuri3204
    @chandrasekharmunaganuri3204 2 дні тому +5

    మరి 40% ఓట్లు ఎలా వచ్చాయి సార్

  • @vinay8188
    @vinay8188 2 дні тому +16

    Srinu Garu Rajsekhar Reddy Statue ni tagalapettindi akkada una local ycp karyakarthalu ani kuda news vastunddi okasari fack check chasi chepandi

  • @rajukadimi2464
    @rajukadimi2464 2 дні тому +4

    క్యాస్ట్ ఏంటి సార్ లోకల్ mla కాడిట్ ఎవరు అని అలోచించ కుండా సైకిల్ &గ్లాస్ కి వేశారు ఓట్లు all most

  • @brajeswarareddy6065
    @brajeswarareddy6065 2 дні тому +4

    Correct 💯

  • @Fight_For_Equality
    @Fight_For_Equality 2 дні тому +2

    Reddys are very good people , i have very good friends in reddys . even though i am chowdary .

  • @KSReddy-jv6sc
    @KSReddy-jv6sc 2 дні тому +14

    Selected Reddlu that vaallu matrame eligible for anything

  • @satishbethina123
    @satishbethina123 2 дні тому +8

    kanna thalli koodaa veyyaledu
    Inka redla varakoo endhuku

  • @user-sf8bs8fh8v
    @user-sf8bs8fh8v 2 дні тому +1

    గౌరవ శ్రీను అన్న...నువ్వు చెప్పింది నిజమే...ముఖ్యమంత్రి తన సొంత సామాజికవర్గానికి చేసింది...ఏమి లేదు
    పైగా ప్రతి బహిరంగ సభలో నా ఎస్సీ,నా బీసీ,నా మైనారిటీ,నా St అని మాట్లాడడం దారుణం,...ఏమి అయ్య శ్రీను అన్న...రెడ్డి లు,బ్రాహ్మణులు,శెట్టి గార్లలో పెద వారు లేరా..???
    O.C లోని పెద వాళ్ళకి ఒక్క మంచి పని చెయ్యలేదు...
    నోట్: మన దేశంలో రెడ్డి కులం లోని పేదవారికి ఏ ముఖ్యమంత్రి,ప్రధానమంత్రి ఒక్క మంచి/ మేలు చేయలేదు..అన్న

  • @naseers4426
    @naseers4426 2 дні тому +2

    ఒకే సామాజిక వర్గం అయినప్పటికీ ప్రాంతాలను బట్టి వారి రాజకీయ ఆధిపత్య ఆకాంక్షలలో, పద్ధతులలో తేడాలు ఉంటాయి.. వైయస్సార్ అన్ని ప్రాంతాల వారినీ వారి పద్ధతులకు అనుగుణంగా కలుపుకు పోయారు.. అలాంటిది ఈయన పాటించే పద్ధతులే వారి గౌరవ మర్యాదలకు భంగం కల్పించేటట్టు వుంటే ఈయన్ని వారిి ప్రతినిధిగా ఎందుకు ఒప్పుకుంటారు.. వైసీపీ నుంచి బయటకు వచ్చిన నెల్లూరి పెద్దారెడ్లు మొత్తుకున్నది అదే..

  • @VeerBhadraiahAddagada-dx9sw
    @VeerBhadraiahAddagada-dx9sw 2 дні тому +1

    Yes,100 percent correct.This time caste factor has not worked.

  • @Padmavathipeddi12652
    @Padmavathipeddi12652 2 дні тому +1

    రెడ్డి సమాజం నికి ఓ గౌరవం సంజీవరెడ్డి గారు చాలా తెలివిగా , తెలంగాణ లో రెడ్లను కలుపుకొని ఓ ప్రత్యేకమైన , కమ్యనిటి ఓటర్లు గా. నిలుపుకోంటు వచ్చారు , కాని రాజశేఖర్ రెడ్డి గారే, టి డి పి ని బలహినపరచటానికి, తెలంగాణ చంద్రశేఖర్ తో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తో బలహిన పరచి ఓడించాడు, ఉద్యమాన్ని తాను తొక్కేయగలను,అనే ధీమాతో వుండె వారు , బ్యాడ్ అయన చనిపోవడం తో , కేసిఆర్ ను కంట్రోల్ చేసేవారు లేకపోవడం తో , రాష్ట్రం విడిపోయింది. దీంతో నే రెండు రాష్ట్రాల్లో రెడ్డి సామాజిక వర్గం కొంత బలహినమైంది. ఆనాటి సంజీవ రెడ్డి ప్లాన్ దెబ్బ తినింది..
    జగన్మోహన్ రెడ్డి మూలంగా, రెడ్డి అంటెనే సమాజం లో ఓ దొపిడి వారి గా, వారితో వ్యాపార వ్యవహారాలకు భయపడే స్ధితికి తెచ్చారు... నిమ్మగడ్డ , రామలింగ రాజు, జయదేవ్ , లాంటి దిగ్గజాలను నాశనం చేశారు..
    యే ప్రభుత్వం నుండి యే ప్రయెజనం పోందని రామోజీరావు ను బయంకర ఇబ్బందులు గురిచేశారు... నేడు రామోజీ మూలంగా , ఎంతమందికి ఉద్యోగాలు , ప్రభూత్వ నికి పన్నుల రూపంలో ఏంత ఆదాయం , ఇండియా కే తలమానికంగా వున్న ' రామోజీ ఫిల్మ్ స్టుడియె " నేడు హైదరాబాద్ కు ఓ తలమానికం ..
    నేడు జగన్మోహన్ రెడ్డి మూలంగా , రెడ్ల గౌరవం తగ్గింది, వారితో వ్యవహారాలు , గతం కన్న దూరంగా వుంటున్నారు ఇతరులు.

  • @826srikanth
    @826srikanth 2 дні тому +2

    We have to implement a strategy that jgn is not Reddy but Christian and need to bring new hindu Reddy leader

  • @sreedharcheenepalli605
    @sreedharcheenepalli605 2 дні тому +1

    అసలు రెడ్లు ఎందుకు ఓటు వేయలేదో చెబుతా.ఈ జగన్ మోహన రెడ్డి ఆయన వేరే కులాలను,అంటే కాపు,కమ్మ, ఇతర కులాలను శత్రువులుగా చూపాడు.ఆ విషయం రెడ్డీస్ కి కూడా అర్థమైంది. మనల్ని సమాజం లో ఒక శత్రువులు గా చేస్తున్నాడు అని చాలా మంది గ్రహించారు. సమాజమ్ లో రెడ్డీస్ ను శత్రువులుగా చూపాడు.

  • @srinuvasarao9354
    @srinuvasarao9354 2 дні тому +2

    దెబ్బేసింది నాయకులు కాదు జనాలు మందు బాగా దెబ్బేసింది ఇసుక అంతకుమించి రాజధాని అంతకన్నా మించి దెబ్బేసింది

  • @venkateshamchikka889
    @venkateshamchikka889 2 дні тому +1

    శ్రీనివాస్ గారు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి జగన్ గారి పరిపాలన చూసి తన సొంత వర్గం వాళ్లు కూడా కులము మతము అని చూడకుండా కేవలం జగన్ గారిని ఓడించాలనే కసితో ఓటు వేసి జనసేన బిజెపికి తెలుగుదేశానికి అఖండమైన మెజార్టీ అందించిన ఆంధ్ర ప్రజలు మరోసారి జగన్ ముఖ్యమంత్రి అయితే ఎవరిని బ్రతక నీవ్వడు ఏమి మిగల్చ డు అనే ఉద్దేశంతో అందరూ కసితో ఓట్లు వేశారు పోలవరాన్ని ఎత్తేశాడు రాజధానిని మూడు ముక్కలు చేశాడు రోడ్లు మధ్యము ఇసుక భూ కబ్జాలు రైతు పాసు బుక్కులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కాబట్టే ప్రజలు విసుగు చెందారు ఇలాంటి వాడికి మళ్లీ అవకాశం ఇస్తే రాష్ట్రము అధోగతి పాలవుతుంది రాష్ట్రంలో ఇంకా ఏమీ మిగలదు అనే ఉద్దేశంతో అందరూ గంపగుత్తగా ఓట్లు వేశారు ప్రజలు ఆలోచన విధానము కరెక్టే కదా

  • @CKhaderBasha-ee4jm
    @CKhaderBasha-ee4jm 2 дні тому +4

    లేదు అన్న ఇంకా వారికీ 50 శాతం అదే పచ్చి దక్కలేదు

  • @srinathreddyjambula9459
    @srinathreddyjambula9459 2 дні тому

    కరెక్ట్

  • @DhanushDesireddy
    @DhanushDesireddy 2 дні тому +3

    JAGAN ORIGINAL REDDY KADU. CONVERTED CROSS BREED

  • @mps.zsreezsree439
    @mps.zsreezsree439 2 дні тому +1

    రెడ్డి కన్వర్టెడ్ క్రిస్టియన్. రెడ్డి అనేది లేదు,లేదు ఓన్లీ క్రిస్టియన్ మాత్రమే ఉంది అక్కడ.

  • @bonivenkatadurgaprasad1681
    @bonivenkatadurgaprasad1681 2 дні тому +2

    పరిపాలన ఎలా చేయకూడదో అన్న విషయం లో జగన్ పరిపాలన ఒక లాండ్ మార్క్

  • @nagarajuvadde5957
    @nagarajuvadde5957 2 дні тому +3

    ఇంకా 20%రెడ్లు ycp వైపే ఉన్నారు.

  • @rajutalari6163
    @rajutalari6163 2 дні тому +3

    మాదే పల్లెటూరు మా ఊర్లో రేట్లు మారలే

  • @nagarathnamreddy
    @nagarathnamreddy 2 дні тому +1

    Exact analysis

  • @Pinky12717
    @Pinky12717 2 дні тому +1

    Absolutely right 👍

  • @SwaraMedia-ss9qc
    @SwaraMedia-ss9qc 2 дні тому

    Good

  • @chrahul5644
    @chrahul5644 2 дні тому +3

    Hindupuram lo ycp corporator ye ycp ki vote veyyaledhu😂😂😂

  • @ponnasaikrishna2262
    @ponnasaikrishna2262 2 дні тому +1

    జగన్ గాడు నిజమైన రెడ్డి కాదని ఇన్నాళ్లకు తెలుసుకున్నారు అసలైన రెడ్లు

  • @VenkataReddyyerragondapalem
    @VenkataReddyyerragondapalem 2 дні тому

    Yes

  • @ushas361
    @ushas361 2 дні тому

    శుభవార్త చెప్పేరు🙏

  • @NAGALAKSHMIKASUKURTHI-us9hv
    @NAGALAKSHMIKASUKURTHI-us9hv 2 дні тому +2

    Chi reddys ki vuna manchi name chidagotadu no more one chance Ycp in ap

  • @B.gousmohiddenMohidden-v6x
    @B.gousmohiddenMohidden-v6x 2 дні тому

    Namaste 💐 🙏🏻

  • @ponnamsivanagu7248
    @ponnamsivanagu7248 2 дні тому +2

    మాది కృష్ణ జిల్లా పెనమలూరు మండలం కాటూరు ఐతే మాపక్క వూరు బొల్లపాడు విలేజ్ అంత రెడ్డి డామినేషన్ అయినా వోట్స్ వేయలేదు అంట ఒకడు చాలా ప్రెస్టేజీస్ గా ఫీల్ అయ్యాడు....

  • @MaruthiPinnaka-pz4wb
    @MaruthiPinnaka-pz4wb 2 дні тому +2

    మానవత్వం తో ఆలోచించే వాడు ఎవ్వడు కూడా జగన్ కి ఓటు వెయ్యరు. విభజించు పాలించు ఇదే వాడి పాలన.🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @pramam6884
    @pramam6884 2 дні тому +1

    భూతులును భరించలేక కొంతమందిరెడ్లు మానసికంగా ఇబ్భందికి గురైనరెడ్లు వై.సి.పి.కి ఓట్లు వెయ్యలేదు.

  • @sudhakarbhurneni1888
    @sudhakarbhurneni1888 2 дні тому +2

    అసలు జగన్ రెడ్డి ఎట్టా అవుతాడు మతం మారిన వ్యక్తి కి కులం ఉంటుందా

  • @raonagaraja1374
    @raonagaraja1374 2 дні тому +2

    Jagan Mohan is a Christian not sure why he has added on his name Reddy

  • @satyambabu4697
    @satyambabu4697 2 дні тому

    Your right

  • @srinivasarao8823
    @srinivasarao8823 2 дні тому +7

    ఇక నుండి ఏపీలో కులాలను చూసి ఓట్లు వేయడం అనేదే ఉండదు. 2054 వరకు ఏపీ సిఎం సీబీన్ గారే. 👍

  • @Eeshwar1857
    @Eeshwar1857 2 дні тому +7

    SC ST not voted..

    • @tarigopulaayyappa
      @tarigopulaayyappa 2 дні тому

      They Voted to jagan only...but not one side..

    • @blank4381
      @blank4381 2 дні тому

      SC ST converted vallu Anntha vote vesaru,reddys 60% vote vaiyaledu ade 8% thagichundi voter percentage.

  • @user-or2pl4ln9m
    @user-or2pl4ln9m 2 дні тому +1

    యేసు రెడ్డిగారు

  • @subrahmanyeswararaomanne3220
    @subrahmanyeswararaomanne3220 2 дні тому

    ప్రజలు సాధారణ పరిస్థితుల్లో కులాన్ని చూడ వచ్చు. దుర్మార్గమైన పాలన లో ప్రజల లో మంచి, మానవత్వం చూపారు అనుకుంటున్నారు

  • @Harikrishna-official
    @Harikrishna-official 2 дні тому +4

    First view 😊

  • @MAHINDRA1002
    @MAHINDRA1002 2 дні тому

    True … !

  • @MrFinny008
    @MrFinny008 2 дні тому

    100%%

  • @srinivasreddygopireddy7135
    @srinivasreddygopireddy7135 2 дні тому +1

    SRINIVAS GARU VADU ORGINOL REDDY KADANDHI CONVERTED CRISTION

  • @parthasaradhi7718
    @parthasaradhi7718 2 дні тому +1

    Jaggu is Christian and he's not Reddy. I'm telling this as I'm Reddy.

  • @keshava2991
    @keshava2991 2 дні тому

    నేను కూడా రెడ్డి నే... కొన్ని విషయాల్లో నీ వేడియస్ తో నేను విభేదించినా ఈ విషయం లో నీ విశ్లేషణ కరెక్ట్...
    మేము గత 15 సంవత్సరాలుగా ఈయన గారిని నమ్ముకున్న ఏ రెడ్డి నాయకులు బాగుపడలేదు... నా ఎస్సీ లు, నా బీసీ లు, నా మైనారిటీలు అని డబ్బా కొట్టుకొని, న్యాయ బద్దంగా మాకు రావల్సిన హక్కులను కూడా కాల రాశాడు....
    ఇక జన్మలో జగన్ ను నమ్మరు... టీడీపీ కూటమి మీద అత్యంత అసహ్యం వేస్తే తప్ప....😢😢😢😢

  • @kanagalaramesh6801
    @kanagalaramesh6801 2 дні тому

    1000/correct garu

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 2 дні тому

    హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఆప్టర్ నూన్ 💐

  • @d.srinivasarao2348
    @d.srinivasarao2348 2 дні тому +5

    రాచరికం రాజ్యాలు ఏలుతున్న చివరి రోజులలో రాచ వేమారెడ్డి అనే ఆయన చివరి రాజంట? ఆయన ఏలుబడిలో చేసిన చట్టాల వలన సామాన్యుడి చేతిలో హత్య కావింపబడ్డారంట.అభినవ రాచ వేమారెడ్డిగా మన జగన్ రెడ్డి కీర్తించబడ్డారు.ఇదే చివరి రెడ్డి ముఖ్యమంత్రి కాకూడదని మనమంతా కోరుకుందాము

  • @kondaiahsetty9169
    @kondaiahsetty9169 19 годин тому

    విశ్లేషణ రాంగ్ టిడిపిలో రెడ్డి గారు లేరా వారికి రెడ్డిగారు ఓటు వేయరా పూర్తిగా రాంగ్ విశ్లేషణ

  • @Alphapowermind
    @Alphapowermind 2 дні тому +1

    Jagan belongs to a different faith, which doesn't hv any caste.
    He is just continuing his name to attract certain community.
    People hv realized that.

  • @sunilmuppavarapu204
    @sunilmuppavarapu204 2 дні тому

    Ok

  • @Traveltimes2563
    @Traveltimes2563 2 дні тому +3

    5 years lo ee govt bore koduthundi sir

  • @rajutalari6163
    @rajutalari6163 2 дні тому +1

    మా ఊర్లో రేట్లు వచ్చింది వైసిపి కి వేశారు

  • @bramhamreddy5417
    @bramhamreddy5417 2 дні тому

    It's 💯 true

  • @hemasudharshanreddy3639
    @hemasudharshanreddy3639 2 дні тому

    Jagan Annaiyaa pavithraayana manasunday manshi...He loves all cate peoples in Andhra Pradesh.. peoples forgotten all wellfare schenes done by him...God bless him always forever...❤❤❤❤❤❤❤

    • @topanga9543
      @topanga9543 2 дні тому

      kula gajji reddy...everyone knows why he gave 50 MLA to reddys...people are not fool to believe caste pitchi jagan reddy

  • @srikanthvangari6021
    @srikanthvangari6021 2 дні тому

    People want development

  • @kodumuruupendrarao2906
    @kodumuruupendrarao2906 2 дні тому +1

    నిజమైన రెడ్డి కాదు లెవన్

  • @venkatasubbaraovundru2122
    @venkatasubbaraovundru2122 2 дні тому +3

    మరి 132 లక్షల ఓట్లు ఎక్కడవి?

  • @MK-vr7jy
    @MK-vr7jy 2 дні тому

    పవన్ గారు ఎప్పుడో చెప్పారు ❤

  • @SomalaPrasad
    @SomalaPrasad 2 дні тому +1

    Nennu reddy 2019 150 votes vepimcha kani Nennu oka application pedithe next day chatha buttlo undhi adhi 2024 oka vote kuda vepimchala

  • @ChandraSekhar-q6w
    @ChandraSekhar-q6w 2 дні тому

    Anna volunteers gurinchi video cheyandi please

  • @Jalaganmavaya
    @Jalaganmavaya 2 дні тому +1

    Nenu reddy 2019 vadka vote esaaa kani ippudu Veedi moham chustana chiraku estundi

  • @ychippa
    @ychippa 2 дні тому +7

    రెడ్లు కూడా మొహం మీద ఉమ్మేసినట్టు ఉంది పరిపాలన.
    😂😂😂

  • @venugopalraogondi2075
    @venugopalraogondi2075 2 дні тому

    40%ఓట్లు ఎక్కడ నుండి వచ్చాయి