మెజారిటీగా ఉన్న హిందువులను బీజేపీ ఎలా బెదిరిస్తుందంటే.. Senior Editor K Srinivas About BJP | Mic TV

Поділитися
Вставка
  • Опубліковано 27 січ 2025

КОМЕНТАРІ • 125

  • @SKNISAR-w9x
    @SKNISAR-w9x 14 днів тому +18

    చాలా మంచి విశ్లేషణ నిజాన్ని నిగ్గు తెల్చడం అంటే ఇదే 😊

  • @sk5174
    @sk5174 14 днів тому +11

    Great analysis 👍

  • @yousufmd5165
    @yousufmd5165 13 днів тому +4

    Intellectual thoughts 🙏

  • @madinamastanvali8701
    @madinamastanvali8701 15 днів тому +22

    అపార మేధస్సు తో కూడిన ఆలోచనాత్మక విశ్లేషణ very nice.

  • @AbdulKareem-fm8kz
    @AbdulKareem-fm8kz 14 днів тому +20

    అభివృద్ధి లో చైనా ఎక్కడో వెళ్లి పోయింది మనం హిందూ ముస్లిం పంచాయతీ లో ఉన్నా ము😊😊

    • @HariobulreddyYerragundu
      @HariobulreddyYerragundu 14 днів тому +1

      ఆదే chaina లో మజీద్ లేవు wakf లేవు బుమీ మొత్తం government📝 hand over లో ఉన్నది మీరు ఇక్కడ జరుపుతున్నా దాడుల్ gurinchi chappandi train🚂🚋 ని తగల బెట్టటం రాళ్ల దాడుల్ ఇలాంటివి chaina లో జరుగుతాయ మత pichi నవాబ్ నీవె chappu

    • @malsoornayak1346
      @malsoornayak1346 13 днів тому +3

      Aunu bro

    • @Hinduvudu
      @Hinduvudu 13 днів тому

      నిజం, చైనా లో లాగ మత రహిత ప్రభుత్వం రావాలి, సెక్యులర్ కాదు, ప్రభుత్వ పరంగా దేశవ్యాప్తంగా ఒక్కటే భాష, సంస్కతి, చట్టాలు, ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలేని విధానం ఉండాలి. అప్పుడే మనం చైనా లా ముందుకు వెళ్లగలం. మనకు మతానికి ఒక నియమం, కులానికి ఒక పద్ధతి, రాష్ట్రానికి ఒక భాష, పార్టీకి ఒక విధానం ఎవరికి వారే యమునా తీరే. కుల గణన కావలంటాడు ఒక రాజకీయ పార్టీ వాడు, మతాల గురుంచి చూడా లంటాడు ఒకడు. కుల మత వత్యాసం ప్రజలలో కన్నా ప్రభుత్వ విధానాల్లో, పార్టీల నినాదాలతో ఎక్కువ ఉంది మన దేశంలో.

  • @AbdulKareem-fm8kz
    @AbdulKareem-fm8kz 14 днів тому +8

    Mind blowing debate 🎉🎉

  • @shaikshamshuddin2516
    @shaikshamshuddin2516 13 днів тому +5

    Crystal clear and fair depiction of facts and earnest analysis of journalism.

  • @rachanarachu5575
    @rachanarachu5575 13 днів тому +14

    శ్రీనివాస్ గారు మీ ఆర్టికల్స్ చక్కగా ఉంటాయి నేను చదువుతాను. ఒక విషయం చెప్పండి పాతబస్తీలో హిందువులు ఉన్నాం సాధ్యపడుతుందా కొంతమంది హిందువుల్లో ఒక ముస్లిం నివాసం ఉంటాడు అదే వంద మందిని ముస్లింలు హిందువులు ఉండనిస్తారా

    • @bandarunaresh3764
      @bandarunaresh3764 12 днів тому

      😂😂😂nv em matladutunnavu bro ekkada discussion deni gurinchi

  • @ksrinivas8536
    @ksrinivas8536 13 днів тому +4

    Excellent👍 analysis sir

  • @lalmohammed111
    @lalmohammed111 13 днів тому +3

    Good work

  • @rabbybandila8937
    @rabbybandila8937 15 днів тому +17

    వీళ్లు మాత్రమే ఆధునిక జీవితాన్ని అనుభవించాలి, మిగిలిన వారు గోచీ లాఠో ఉండాలనేది ఈ మతోన్మాదుల ఆలోచన.

  • @rachanarachu5575
    @rachanarachu5575 13 днів тому +9

    మీరు కొన్ని నెలలు మైనార్టీ ప్రాంతాల్లో నివసించ తెలుస్తుంది

  • @srinivasreddy8168
    @srinivasreddy8168 13 днів тому +6

    ఇంత వరకు చూసిన విశ్లేషణ ల్లో చాలా higher practical realistic. శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు. సాటి మతస్తులు కులస్తుల మీద నిరంతరం విద్వేషం పెంపొందిస్తు ప్రజలను మానసిక దుర్బాలలును చేస్తున్న సంఘ్ పరివార్ బీజేపీ లు దేశాన్ని చాలా ప్రమాద కర స్థాయి లోకి తీసుకెళ్తున్నాయి

    • @snmreddy6008
      @snmreddy6008 8 днів тому

      Dear మా rss వాళ్లు ఎక్కడన్నా బాంబ్.లు పెట్టారు రా... మరి నువ్వు మీ టురకాలు కలసి హైదరబాద్ లో బాంబ్ లు పెట్టి చంపారు కదరా....ప్రతి రోజూ ఇస్లాం.పేరు మీద మా. జవాన్ లను చంపుతూనే ఉన్నారు

  • @vgchsekharvanthala5525
    @vgchsekharvanthala5525 15 днів тому +34

    Bjp.Rss. మోడీ హిందుత్వం ముసుగులో ఓటు బ్యాంక్ రాజకీయాలు ఇవి ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి

    • @dprajeswararaolicnrt
      @dprajeswararaolicnrt 14 днів тому +5

      మీరు ఎంత చెప్పినా కళ్ళు తెరవాలని అనుకోరు, నిద్ర నటిస్తూ ఉంటారు. వాళ్ళని ఎవరూ లేపలేరు 😂😂

    • @malsoornayak1346
      @malsoornayak1346 13 днів тому +3

      Yes

    • @rakesh5081
      @rakesh5081 12 днів тому

      స్వాతంత్రం నుంచి ముస్లిమ్స్ కొరకు మాత్రమే రాజకీయం చేస్తున్నారు కాంగ్రెస్. కాంగ్రెస్ కూటమి ని సెక్యూలర్ అని ఎలా పిలుస్తారు

  • @malsoornayak1346
    @malsoornayak1346 13 днів тому +2

    Correct 💯

  • @SRTV477
    @SRTV477 12 днів тому +1

    మీకు సెల్యూట్ సార్....🙏🙏🙏🙏 నిజాలు చెప్పారు....

  • @ravindarmanthena806
    @ravindarmanthena806 12 днів тому +1

    80% జనాలు మనమంతా హిందువులం మన దేశం భారతదేశం భారత్ మాతాకీ జై అనగానే నిజమే కదా మనం అంత హిందువులమే అన్న భ్రమలోనే ఉంటున్నాను వాస్తవానికి హిందువులు అని చెప్పుకుంటున్న వారు హిందువులు కాదు దేశంలో అన్ని కులాల వారికి అన్ని మతాల వరకు రాజ్యాంగం స్వేచ్ఛనిచ్చింది ప్రస్తుతం నడుస్తుంది భారత రాజ్యాంగం కాదు మన ధర్మ శాస్త్ర రాజ్యాంగం సనాతన ధర్మం
    ఎందుకు స్నాతన ధర్మం అంటున్నానంటే ఈ సనాతన ధర్మంలో మనిషిని మనిషిగా చూడలేని ఈ సనాతన ధర్మం ప్రస్తుతం మన భారత రాజ్యాంగ ప్రకారంగా అందరికీ సమానమైన హక్కులు స్వేచ్ఛ ఉన్నందుకు హిందువులు కానీ హిందువులకు మనశ్శాంతి లేకుండా వాళ్ళ అధికారం లేకుండా పోతుంది ఏమో అన్న భయంకుంది ఇది ఒక ప్లాన్ గా ప్రిపేర్ అయ్యి అధికారం కోసం చేసే కుట్రలు రాష్ట్రానికి నిజమైన హిందువులు ఏ మతాన్ని ఇబ్బంది పెట్టారు అన్ని మతాలతో కలిసి ఉండాలి

  • @pothannakoruprolu116
    @pothannakoruprolu116 13 днів тому

    Jai hind

  • @srinivasreddynimma9823
    @srinivasreddynimma9823 15 днів тому +7

    Hindus only 50% most sc st are hindu as per certificate and reservation benefits ..but they follow Christianity

    • @saradav.a2769
      @saradav.a2769 15 днів тому +1

      కేవలం ఒసి నుంచి కన్వర్ట్ అయిన వారు మాత్రమే క్రిష్టియన్ గా సర్టిఫికెట్ లో చెప్పుకుంటున్నారు మళ్ళీ బిసి నుంచి మిగతా వర్గాలనుండి మతం మారిన వారు పేపర్ పై క్రిష్టియన్ గా వ్రాయరు హిందూ మతాన్ని పేపర్ పై చూపిస్తున్నారు ఇంకా 85 శాతం ఎక్కడున్నారు వాళ్ళ ఓట్ల రాజకీయం కోసం సరిహద్దు ద్వారాలు తెరిచి ఆధార్ కార్డులు ఓటరు కార్డులను కూడా ఇచ్చేస్తున్న కొన్ని రాష్ట్రాలు దేశంలో వున్నాయి.

    • @yedukondalu7056
      @yedukondalu7056 14 днів тому +3

      Meeru Vaallanu Gudulloki raaniyakapote Mari emi chestaru?

  • @rachanarachu5575
    @rachanarachu5575 13 днів тому +14

    2014లో మోదీ అధికారం రాకుండా పోయి ఉంటే హిందువుల పరిస్థితి ఎలా ఉండేది ఆలోచించండి

  • @p28....
    @p28.... 14 днів тому +4

    Pak china development vaddu
    Bharath ❤modi❤bjp❤Jai BC ❤ RSS
    I hate caste classification but i love sanathana❤

  • @veeraswamyoorugonda8370
    @veeraswamyoorugonda8370 16 днів тому +17

    మన దేశం లో కొంత మంది మేము మేధావులం,ఉదారవాదులం,లౌకిక వాదులం అని తామే చెప్పు కొనే వారు ఎంత అసహనం తో ఉన్నారో ఈ పెద్ద మనిషి మాటలు మచ్చు తునుక.వేల సంవత్సరాల నాగరికత మానవ సమాజం నిరంతరం మారుతూ ,తనకు తానుగా ముందుకు సాగుతున్న పరిస్థితి ఈ మేథావికి అవగాహన లేదా?సనాతన ధర్మం అంటే ఎలాంటి మార్పు లేకుండా ఉంటుందని అర్థం చేసుకున్న ఈయనకు మానసికంగా ఏదో సమస్య ఉన్నట్టుంది.సనాతన ధర్మం వేల సంవత్సరాలు గా నిరంతరం తనకు తాను మారుతూ సమాజ సంక్షేమానికి చెందిన మూల సూత్రాలను బలోపితం చేస్తూనే ఉన్నది. ఈయన చెప్పుతున్న ఏ మార్పు లేని ,ప్రారంభం నుండి ఒకే విదంగా ఉండే మతాలు ఉన్నాయి. వారికి చెప్పండి .అసహనంతో మాట్లాడడం కాదు.వివేకం తో మాట్లాడాలి. ప్రస్తుతం అధికారంలో పార్టీకి, ప్రభుత్వానికి
    ప్రత్యామ్నాయం లేక పోవడం ఎవరి వలన ? బిజేపి కారణమా?ప్రత్యామ్నాయం నిర్మించేందుకు మీలాంటి వారు ఏ మార్గాలను సూచిస్తున్నారు? ప్రతిపక్ష పాత్ర కూడా నిర్వహించేందుకు సామర్థ్యం లేని వారు విఫలమైన వారసత్వ నాయకత్వాలను నిరంతరంగా మోస్తున్న వారికి మాట్లాడే అర్హత లేదు.నితీష్,చంద్ర బాబు పరిణతి తో వ్యవహరిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం సజావుగా కొన సాగుతున్నది.దేశానికి అస్థిరత అనే ముప్పు ప్రస్తుతం లేదు.గత అనుభవాలు ఏం చెప్పుతున్నాయి.మీలాంటి వారి నిజ స్వరూపం మరింత వికృతంగా మారుతుంది.వరుసగా మూడు సార్లు ఎన్నికల్లో విజయం సాధించడం వెనుక మీకున్న పరిణతి ప్రజలకు లేదా?గత 10 సం. లు గా మీ మేధస్సుతో రకరకాలైన అబద్దాలు ప్రచారం చేసారు .ప్రజలు ఎందుకు నమ్మలేదు. మీకు వివేకముంటే అన్నిరంగాలలో గత ప్రభుత్వాల తో ప్రస్తుత ప్రభుత్వాన్ని బేరీజు వేసి ప్రజలకు చెప్పండి. ఇలాంటి అసహన దోరిని తో దేశం ముందుకు సాగదు.

    • @ramanagorthi
      @ramanagorthi 16 днів тому +2

      అపర మేధావి

    • @lifeisbeautiful9347
      @lifeisbeautiful9347 15 днів тому +4

      Eeyaney ABN paper lo chief editor baaga Balupu yekkuva

    • @gk7046
      @gk7046 15 днів тому +3

      మతం అనే పనికిమాలిన విషయం వదిలేయాలి

    • @gk7046
      @gk7046 15 днів тому

      అబ్బో..​@@lifeisbeautiful9347

    • @SKNISAR-w9x
      @SKNISAR-w9x 14 днів тому +3

      అతి తెలివి చూపిస్తున్నావు ఈవీఎం లేకుంటే ఎట్టి పరిస్థితులలొ బీజేపీ గెల్వదు గెల్వజాలదు ఎంత మతోన్మాద పిచ్చి నూరి పోసిన సరే గెల్వజాలదు ఈవీఎం లను మరియు ప్రభుత్వ యంత్రంగాన్ని దురుపయోగపరుస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ గెలుస్తున్నారు తప్ప నిజమైన గెలుపు కాదు అని గ్రహించు

  • @khajamasiuddin4173
    @khajamasiuddin4173 16 днів тому +8

    Malli karjuna kharge gaaru announce chesi nattu ,udyaminchaali ballot paper kosam

  • @umamaheswararaotimmala7710
    @umamaheswararaotimmala7710 13 днів тому +1

    మీరు old city లో ఒక్క నెల రోజులు ఉండండి

  • @mekalasatyanarayana7780
    @mekalasatyanarayana7780 16 днів тому +13

    తెలుగు భాష మాట్లాడితె సంప్రదించాలని దాయ వాదులు అని English భాష మాట్లాడితె అభ్యుదయ వాదులు (secularistu లు ) అనుకోవడం మేధావులము విచిత్రము. అమ్మ అని పిలిచితె అజ్ఞానులు అని mammi అని పిలిచితె వారిని జ్ఞానము కలిగిన వారు అనుకోవడం విచిత్రము కదా. మన ఆయుధలకు agni అని పేరు పెట్టిన fire అని పేరు పెట్టిన దాని శక్తి మారదు. Agni అని పేరు పెడితే సంప్రదాయవాదులు అనుకోవడం fire అని పేరు పెడితే ప్రగతిశీల వాదులు అనుకోవడం తమకు తాము మేధావులము అనుకునే శ్రీనివాస్ గారి లాంటి వారికే చేళ్లుతుంది. వీరికి భారతీయత అంటే ద్వేషం. విదేశీయత అంటే ప్రేమ.

    • @snmreddy6008
      @snmreddy6008 16 днів тому +4

      వీడు ఒక్క రోజు కూడా హైదరబాద్ ఓల్డ్ సిటీ లో పోయి రిపోర్టింగ్ చేయలేదు😂😂😂

    • @Responsibleindian-b9o
      @Responsibleindian-b9o 15 днів тому

      వీళ్ళ తెలివి అంతా హిందువులకు నీతులు చెప్పడమే... దమ్మున్న మగాడు అయితే ఓల్డ్ సిటీ లో కి వెళ్ళి అక్కడి పరిస్థితుల గురించి మాట్లాడాలి..

    • @snmreddy6008
      @snmreddy6008 15 днів тому

      @@Responsibleindian-b9o మనకు తెలుసు బీజేపీ కి యెక్కడ సపోర్ట్ చేయాలి యెక్కడ సపోర్ట్ చేయకూడదు అని కానీ కమ్మి half బ్రీడ్ గాళ్లకు అర్థం కావట్లేదు😀

  • @mekalasatyanarayana7780
    @mekalasatyanarayana7780 13 днів тому

    మీరు చెప్తున్న విధంగా హిందువులు 85 శాతం వున్న భయపడడానికి కారణం ప్రపంచంలో జరుగుతున్న వాస్తవాలను చూస్తువున్నారు కాబట్టి. ప్రపంచంలో ముస్లిం లు వున్న ఏ దేశము ప్రశాంతంగా లేదు. ప్రజలు వాస్తవాల మీద జీవిస్థారు. వారు మీలాంటి వుహాజీవులు (మేధావులు) కారు. మన దేశములో సున్నిత ప్రాంతాలు అని చెప్తున్న అన్ని ప్రాంతాలు(స్థలాలు) అన్ని కూడ ముస్లిం లు అధికంగా (ఎక్కువగా) వున్న స్థలాలే కదా అవునా కాదా ఎందుకు ముస్లింలు జన సంఖ్య అధికంగా వున్న స్థలాలే ఎందుకు సున్నిత ప్రాంతాలు అవుతాయో కాస్తా చెపుతారా మేధావి గారు (వుహాజీవి గారు) సరే మన దేశములో అంటే RSS వారు BJP వారు వున్నారు కాబట్టి గోడువలు జరుగుతున్నయి అనుకుంధాము మాట వరుసకు (అది నిజం కాదు) మరి ప్రపంచంలో ముస్లిం లు ఎక్కువగా వున్న అన్ని జాగలలో ఇదే గోడువలు ఎందుకు అక్కడ RSS BJP లేదు కదా సార్. మీరు వాస్తవాలకు దూరంగా ప్రజలను హిందువుల ను ఎంత మోసం చేస్తారు మీ మేధావి తనం తో.

    • @svscollections996
      @svscollections996 11 днів тому

      Indonesia, malasia, Kuwait, Saudi, khatar, Morocco, Dubai,......muslim countries. Veellu santoshanga lera. Anni muslim deshallo prajalu santoshanga leru anie ela antunnavu?

  • @svscollections996
    @svscollections996 11 днів тому

    Great sir

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 9 днів тому

    శ్రీనివాస్ గారూ, మీరు ఉష్టపక్షి లెక్క ఇసుకలో దుర్చిన తలను కాస్త బయటకు పెట్టీ చూడండి, స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి హిందువులకు ప్రతి విషయం లో అన్యాయం జరిగిందా లేదా చూడండి. ఈ విషయం పై మీరొక్కరే ఇక్కడ కూర్చుని మాట్లాడం కాదు , హిందుఅభిమానులతో డిబేట్ కు కూర్చుని మాట్లాడితే అందరికీ తేటతెల్లం అవుతుంది !!!

  • @arr3375
    @arr3375 13 днів тому +4

    ప్రపంచం లో ఇప్పుడున్న జరుగుతున్న పరిస్థితి పరిగణ లోకి తీసుకోకుండా ఎక్కడో వుండి విశ్లేసిస్తున్నాడు.క్రిస్టియన్లు, ముస్లిమ్స్ ఈ దేశం లోనే కాదు విదేశాల్లో చేస్తున్న దురాగతాలు, ఉగ్రవాదం, తీవ్రవాదం బాంగ్లాదేశ్ చొరబాటుదారులు , రోహింగ్యాలు ఈయన గారికి కనబడతలేరా.ఎవ్వడుపడితే వాడు హిందువులను టార్గెట్ చేసి ఏదేదో వాగుడు ఫ్యాషన్ అయిపోయింది. 🕉️🔱🇮🇳

  • @rajgopal6056
    @rajgopal6056 13 днів тому

    మరి 20% కూడా లెని అగ్రవర్ణాల వాళ్ళు మనల్ని ఎట్ల మోసం చేసి సిఎం లు ఎట్ల ఐతున్నారో చెప్పు

  • @rlingam2602
    @rlingam2602 13 днів тому

    సారు పాతబస్తీ లో MP, MLA గాని హిందువులు గెలుసుతున్నారా? ఆలోచించండి.

  • @kharidehalraghavendrarao7077
    @kharidehalraghavendrarao7077 15 днів тому +1

    Hindu population 85% may not be correct.

  • @ramnaresh2290
    @ramnaresh2290 14 днів тому +2

    ముస్లిం మెజారిటీ ప్రాంతాలలో
    కేరళ తమిళనాడు జమ్మూ కాశ్మీర్ వెస్ట్ బెంగాల్ ఒక్క 20 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటాయో మేధావులు ఊహకే వదిలేస్తున్న 😂
    బంగ్లాదేశ్ లో జరిగిన సంఘటనల తర్వాత కూడా కళ్ళు తెరవకపోతే వాళ్ళంతా ఎద్దిపువ్వులు ఎవ్వరూ ఉండరు

  • @p28....
    @p28.... 14 днів тому

    ❤❤❤❤❤Desam na desam❤bharath

  • @Saketh_0510
    @Saketh_0510 13 днів тому +1

    What is your problem with bjp and Rss I don't understand, govinda govinda govinda govinda

  • @HidayatullahMd-g8f
    @HidayatullahMd-g8f 14 днів тому +2

    Prajaswamyam ante prajalanu mabhya pettadam veelunta varaku prajadhanam dochukovatam

  • @rachanarachu5575
    @rachanarachu5575 13 днів тому +7

    మరో పదేళ్లు బీజేపీ అధికారం ఉంటుంది రాసి పెట్టుకోండి

    • @SKNISAR-w9x
      @SKNISAR-w9x 13 днів тому

      @@rachanarachu5575 ఈవీఎం ల సహాయం తో నే

    • @prabhakarmulkalpally7948
      @prabhakarmulkalpally7948 9 днів тому

      Monna CBN Nithin Gadkari support chesthe dikkuleni BJP inko 10 years untada very funny 😅

  • @ghousemd.8717
    @ghousemd.8717 15 днів тому +7

    ఏది ఏమైనా EVM ముమ్మాటికీ cheating.

    • @ramnaresh2290
      @ramnaresh2290 14 днів тому

      కానీ వెస్ట్ బెంగాల్ కర్ణాటక తెలంగాణ ఢిల్లీ కేరళ తమిళనాడు జమ్మూ కాశ్మీర్ లో మాత్రం evm lu correct గా పని చేశాయి
      అబ్దుల్ కి ఉచిత పథకాలు అందడం లేదు అనుకుంటా😂

  • @vedavathigaddam
    @vedavathigaddam 13 днів тому +1

    ఫ్రాన్సగేరేట్ బ్రిటన్ లో ఎందుకు వస్తున్నాయి గొడవలు

  • @rjreddy6544
    @rjreddy6544 14 днів тому +3

    Bangladesh lo hinduvula paina jarugtunna dadila gurinchi matladandi

    • @MOHAMMADMANZOORALIKHAN
      @MOHAMMADMANZOORALIKHAN 13 днів тому

      బాంగ్లాదేశ్ లో హిందువులపైన దాడులు జరుగుతుంటే, హిందువుల పార్టీగా చెప్పుకునే మీ పార్టీయే కదా కేంద్రంలో ఉంది, హిందువుల ప్రతినిధిగా చెప్పుకునే 56 ఇంచుల చాతీ ఉన్న మీ పార్టీ వ్యక్తే కదా దేశ ప్రధానిగా కూడా ఉంది, మొట్టమొదటి బాధ్యత ఆయన పై కదా ఉంటుంది!!
      మరి మీరు చెప్పేది వాస్తవమైతే ఆయన కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఎందుకు బాంగ్లాదేశ్ ప్రభుత్వం తో మాట్లాడటం లేదు? చైనా మీద కళ్లెర్ర జేసే భారత ప్రధాని బాంగ్లాదేశ్ మీద ఎందుకు కళ్లెర్ర చేస్తలేదు,

  • @ParthaSarathyIppili
    @ParthaSarathyIppili 12 днів тому

    Boycott EVMs and save Democracy in India ✅

  • @Babu-yx5ve
    @Babu-yx5ve 14 днів тому +1

    Bjp అధికారంలోకి రావటం..,మతం మారి హిందూ పేర్లతో చలామణి అవుతున్న వారికి నచ్చదు, bjp ని విమర్శలు చేసేవారంతా 80%మతం మారిన బాపతే.... కాకపొతే హిందూ పేర్లు కలిగి ఉండటంవల్ల మనం కనిపెట్టలేము... వీరిని నమ్మి మోసపోవద్దు.....హిందువులు అధికంగా వున్నచోట ఇస్లాం, క్రిస్టియన్ మతాలు ఏకమై హిందువులను బ్రతకనీయవు.... హిందువులు మరణించిన మరుక్షణం ఇస్లాం క్రిస్టియన్స్ని బ్రతకనివ్వదు.... కేరళ లో మొదలైంది 🙂 అంతిమంగా ఉండేది ఇస్లాం మాత్రమే 😄

    • @dprajeswararaolicnrt
      @dprajeswararaolicnrt 14 днів тому +1

      అలా జరగదు. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే, రాజ్యాంగం, రూల్స్ ఎందుకు...

  • @spdctsr1795
    @spdctsr1795 13 днів тому

    People representing 15 to 25% who are aggressive and violent do matter and are relevant for discussion, than those majority representing even though 85%; who become irrelevant and need to be aware of their plight if continue their silent attitude

  • @rajendardasari8757
    @rajendardasari8757 13 днів тому

    Haaah...haaa😂😂..karma kaakunte..srinuvas gaaru editor😂😂

  • @DrMahammadNanneKhaja
    @DrMahammadNanneKhaja 13 днів тому

    Rog

  • @chanikyaraj8421
    @chanikyaraj8421 13 днів тому

    Sir mi peru maku teliyadu kani okkasari Muslims yekkuvaga unde area lo.1month adde kompalo undamanu taruvata interview cheyandi sir appudu mike telustundi Muslims yenta chetha yedavalo

  • @Brahma909
    @Brahma909 14 днів тому

    Why are hindus underselling their properties and leave their original places, where they are not allowed to practise their beliefs. Why cant he discuss about waqf, places of worship act, ucc etc and enlighten people.

  • @subbaraod45
    @subbaraod45 13 днів тому

    You like Islam - join that - be happy -

  • @kalakotivenkateswarrao8897
    @kalakotivenkateswarrao8897 13 днів тому +1

    ఈ శ్రీనివాసుఎప్పుడు దేశ వ్యతిరేకి

  • @p.ramakrishnamrajuvideos2429
    @p.ramakrishnamrajuvideos2429 12 днів тому

    Asalu Vajpayee govt taruvatha India style Marini. Aayana alliance govt valla J&K lo changes cheyakekapoyaru. Farooq Abdullah valla Kandahar Airplane Hizack drama result kooda India ki against gaa vachchindi. Chenab bridge, Tunnels to reach all corners of Kashmir anni ippudu jaruguthunnai. Muslim vote bank kosam Nehru and Family entha chsindi artham ayindi. Avuthundi kooda. Lekapothe article 370 implement chesi, daaniki thodu special clause apply chesi J&K state ni state gaa kakunda headache gaa chesindi Congress party ne. Ayina siggulekunda inka Congress Sanka nakadaniki siddam. Idi one example matrame. Waste news, waste comments. Sigguledu

  • @indiangamers7796
    @indiangamers7796 15 днів тому +2

    Please observe grooming gangs in England and see the muslim countries where ladies treated and Indian muslim woman rights why can't you talk about these things

    • @Sunny-bu2qj
      @Sunny-bu2qj 15 днів тому +1

      Did Muslim women come on roads that their rights are violated 😂😂😂😂

    • @rahulthakur8169
      @rahulthakur8169 15 днів тому +1

      @@Sunny-bu2qj even if they want to come out they need mens support. Don’t you understand it. 😂😂 😂

    • @yousufmd5165
      @yousufmd5165 13 днів тому

      😂😂😂

  • @pavanguvva4768
    @pavanguvva4768 14 днів тому

    EVM lu lekhapote Gundam Rajam nadusthadhi,okappudu congress Guadalupe rigging chesigelichewaru,malli adhe thewalani scamgress try chesthunnadhi,

  • @mahendrareddy1415
    @mahendrareddy1415 14 днів тому

    Not a proper a analysis and disclosures.
    No one is against any group
    Due to around 900 years of invaders rule , natives could not rectify the inherent diffects in their divisions if any .
    For ex
    Professional divisions among natives settled as birth groups

  • @PrasunaM-ld8qo
    @PrasunaM-ld8qo 15 днів тому +2

    Veeeedu eppudu prashnthamu ka leddu veeedu rechakottay minishi and andolllana jiviii

  • @SuperChandusekhar
    @SuperChandusekhar 14 днів тому +1

    These frustrated fellows can never defeat BJP

  • @gkrishnamurathi1152
    @gkrishnamurathi1152 14 днів тому

    65% Hinduvu aaina 130 vargalu andukane minority la ke balam ekkuva

  • @ramnaresh2290
    @ramnaresh2290 14 днів тому

    85% హా
    ఏపీ తెలంగాణ లో క్రైస్తవ మత మార్పిడి ముఠాల వల్ల కనీసం 20% అన్న క్రైస్తవ జనాభా పెరిగింది

  • @venkateswarreddyetikala7314
    @venkateswarreddyetikala7314 15 днів тому

    Hindus matha maripidiki. Christian’s Muslims congress party secular partys mee lanti varu bhaga pani chastunaru. Kani Desam lo Eepudu Sc. S t lu melukunaru. Jai Hind sri ram

  • @RakeshSingh-vx7lv
    @RakeshSingh-vx7lv 13 днів тому

    Bharat muslims epudu ayyindi they are minority

  • @balamaniinguva3094
    @balamaniinguva3094 15 днів тому +1

    Not true. Hindus are not 85% but fallen down below 80%. Per 1951 Census i.e. immediately after independence, Hindus were 84.1% of the total population in India (just 4 years back divided into Pakistan and India). Muslims were only 9.8%. But later on Muslim population increased abnormally compared to Hindus and Hindu population fell below 80%. "Between 1951 and 2011, the Muslim population in India increased to 172 million, while the Hindu population increased to 966 million. This resulted in a modest [?] increase in the share of Muslims, from 9.8% to 14.2%, and a corresponding decline in the share of Hindus, from 84.1% to 79.8%."
    "The 1951 census of India recorded that 35.4 million people in India were Muslim, which was 9.8% of the population. The other religious demographics of India in 1951 were: "Hindus: 305 million people, or 84.1% of the population; Christians: 8.3 million people, or 2.3% of the population; Sikhs: 6.86 million people, or 1.9% of the population, etc."
    "According to the 2011 census, the Muslim population of India was 172.2 million, which was 14.2% of the total population. This made India the country with the largest Muslim population outside of Muslim-majority countries."
    "...some other details from the 2011 census: The total population of India in 2011 was 121.09 crores; The growth rate of the population between 2001 and 2011 was 17.7%.
    The growth rate of the Muslim population between 2001 and 2011 was 24.6%.
    The growth rate of the Hindu population between 2001 and 2011 was 16.8%.
    The growth rate of the Christian population between 2001 and 2011 was 15.5%.
    The growth rate of the Sikh population between 2001 and 2011 was 8.4%.
    The growth rate of the Buddhist population between 2001 and 2011 was 6.1%.
    The growth rate of the Jain population between 2001 and 2011 was 5.4%."

  • @rithu0
    @rithu0 13 днів тому

    Are nennu eda pattukoni vacharura paniki malinida

  • @SuperChandusekhar
    @SuperChandusekhar 14 днів тому +2

    Meeru Agra Varna lanu dwesisthunanru kadha

  • @MasthaniMasthani-xs2fn
    @MasthaniMasthani-xs2fn 14 днів тому

    అభివృద్ధి కాని మరే విషయాలలోను మనకంటే చైనా 100 రెట్లు ఎక్కువ.. కానీ మనం మాత్రం మతకలహాలు చేసుకుంటూ విద్వేషాలు రేపుకుంటూ రెచ్చగొట్టే మాటలలో మనం మొదటి స్థానంలో నిలిచాము

    • @HariobulreddyYerragundu
      @HariobulreddyYerragundu 14 днів тому

      నవాబ్ అన్నా chaina లో మిలాంటి దాడుల్ chese వాళ్లు ఉండరు

  • @Babu-yx5ve
    @Babu-yx5ve 14 днів тому

    శాంతిమతంలోని శాంతిని, ప్రేమమతంలోని ప్రేమను హిందువులు అర్ధం బాగా చేసుకున్నారు అందుకే భయపడుతున్నారు.....ఇస్లాం లోని ఖాఫిర్లు, క్రిస్టియాలిటీ లోని అన్యుల గురించి తమరు విశ్లేషణ చేయగలరా 🙂

  • @Shivakumar-yu4xe
    @Shivakumar-yu4xe 14 днів тому

    బీజేపీ రావడం వల్ల ఎవరి ఇబ్బంది అవుతుంది. సర్ చెప్పండి ముందు..

  • @pandirlaswamygoud4291
    @pandirlaswamygoud4291 14 днів тому +4

    ED, CBI, Adani, Ambani లా ద్వారా బాబును, నితీష్ ను కంట్రోల్ చేస్తున్నారేమో!

  • @nageswarasastry6150
    @nageswarasastry6150 14 днів тому

    కొందరు చెబితే నమ్మే అంత తెలివితక్కువ వాళ్ళా హిందువులు ?
    హాస్యాస్పదంగా మాట్లాడకండి

  • @itsnaanee
    @itsnaanee 15 днів тому +1

    Ee sollu analysis tho emanna vunda vupayogam

    • @NisheetRao
      @NisheetRao 14 днів тому

      2011. Taruvata. Census. Jaruga. Ledu

  • @MD.Ali-dn6ds
    @MD.Ali-dn6ds 13 днів тому

    Jai islam jai waqf bord jai Congress 😢😢😢😢 plz save islam ❤❤❤❤

  • @kishorreddyv2778
    @kishorreddyv2778 13 днів тому

    Andukera mimmulanu gorrelu antaru...jai modi ji

  • @jayvja8021
    @jayvja8021 11 днів тому

    మద్దగూడవండి❤❤❤❤govt సంస్థలు మూసేసి ప్రైవేటు కు ఇస్తుంటే ❤❤❤❤😂😂😂😂😂😂Govt employes పని చెయ్యరు ❤❤❤❤majarity govt ఎంప్లాయీస్ అందరు తక్కువ కులం వాళ్ళు resrvation మీద వస్తారని ❤❤❤ సంకలు గుద్దుకున్నరు.. ఇప్పుడు ముసివేయ బడిన ఆ govt సంస్థలు అన్ని ఇట్లాంటి జలగలకు ❤❤❤❤ కట్ట పెట్టడానికి ❤❤ అని మీకు అర్థం కాలేదు ❤❤❤❤

  • @mohammadzaheeruddin7075
    @mohammadzaheeruddin7075 13 днів тому +1

    Very deep and good analysis....