ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి అంతరంగం ఈ కథలో అర్ధమవుతుంది.రోడ్ల విస్తరణలో జానెడు స్ధలం పోతేనే గగ్గోలుపెట్టే లోకంలో శివన్నారాయణ వంటివారు ఆదర్శనీయం.కొప్పర్తి గారి గళం ఈ కథకి కొసమెరుపు. -----శివకుమార్ పేరిశెట్ల..... ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
పద్మశ్రీ ఇనాక్ గారికి నమస్కారములు 🙏 కథ వింటూంటే ఇంకా అతను పుట్టినూరు చేరుతామని అనుకుంటూంటే దాటిపోయింది అని దండం పెట్టడం చాలా బాధాకరం. గంగమ్మ ఎన్ని నాగరికతలు కలిపేసుకుందో తనలో.
పుట్టినూరు కథ ఒక మాతృ భక్తికీ , సెంటిమెంటుకీ చిహ్నమైన చతన్య కథ ఇనాక్ గారు అభ్యుదయానికి చైతన్యానికి అందని నిలువెత్తు మనిషి ఆంధ్ర సాహిత్యంలో ఆయనొక నిబిడీకృత మైన నిప్పు రవ్వ. ఈ పుట్టినూరు కథ అందించడంలో కొప్పర్తి రాంబాబు గారు తనదైన శైలో సూటిగా బాణం గుచ్చుకున్నట్టుగా అందించారుభండారు హరిత గారు బంగారు చరిత సృష్టించారు.అభినందనలు - డా: బెర్నార్డ్ రాజు
మంచికథను వినిపించిన కొప్పర్తి రాంబాబు గారికి ధన్యవాదాలు. పంటపొలాల మధ్య రోడ్డు మీద వాళ్ల కారుతోపాటుగా శ్రోతల్ని పరుగెత్తింపజేసేలా చక్కగా కథ చెప్పారు. కొలకలూరి వారి కథలకు సహజంగానే ఎక్కువమంది కనెక్టవుతారు దాదాపు అందరికీ అంతో ఇంతో గ్రామీణనేపథ్యం ఉండే ఉంటుంది కాబట్టి. ప్రత్యేకించి ఈ కథలో స్వగ్రామం మీద మమకారం భక్తి ప్రేమలు కలిగియుండటం మాత్రమే గాక అందరి ప్రయోజనం కోసం నిస్వార్థంగా యోచించాలనే గొప్ప సందేశం చొప్పించిన ఆచార్య కొలకలూరి గారికి హృదయపూర్వక నమస్కారములు. మంచికథలు వినిపిస్తున్నారు. ధన్యవాదాలు 🙏🙏
కథ చాలా బాగుంది మీ గొంతు లో ఇంకా బాగుంది పాత్రోచితంగా చదువుతారు మీరు ఇక కథ సందేశాత్మకంగా వుంది ప్రాజెక్ట్ లు కట్టినప్పుడు కొంత మందికి ఇబ్బంది కలిగినా ఎంతో మందికి మేలు జరుగుతుంది అంటే కాదు నా వూరు అనే ఇరుకు భావం నుండి నా ప్రపంచం నా దేశం అనే విశాల భావానికి తావివ్వాలి అనే ఇనాక్ గారి ఆలోచన బాగుంది 😊
మంచి కథ
ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి అంతరంగం ఈ కథలో అర్ధమవుతుంది.రోడ్ల విస్తరణలో జానెడు స్ధలం పోతేనే గగ్గోలుపెట్టే లోకంలో శివన్నారాయణ వంటివారు ఆదర్శనీయం.కొప్పర్తి గారి గళం ఈ కథకి కొసమెరుపు.
-----శివకుమార్ పేరిశెట్ల.....
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
పుట్టినూరి పై మమకారం ఎంత వుంటుందో తెలియచేసిన ఇనాక్ గారి కథ చాలా బాగుంది.🙏
Excellent sir
పద్మశ్రీ ఇనాక్ గారికి నమస్కారములు 🙏 కథ వింటూంటే ఇంకా అతను పుట్టినూరు చేరుతామని అనుకుంటూంటే దాటిపోయింది అని దండం పెట్టడం చాలా బాధాకరం. గంగమ్మ ఎన్ని నాగరికతలు కలిపేసుకుందో తనలో.
చాలా చాలా బాగుంది sir
ఎంతో మంచి కథలు అనేకం మాకు వినిపిస్తున్నారు....😢👍👍👍
చాలా బాగుంది మీ వాచకం స్పష్టంగా ఉందో
పుట్టినూరు కథ ఒక మాతృ భక్తికీ , సెంటిమెంటుకీ చిహ్నమైన చతన్య కథ ఇనాక్ గారు అభ్యుదయానికి చైతన్యానికి అందని నిలువెత్తు మనిషి ఆంధ్ర సాహిత్యంలో ఆయనొక నిబిడీకృత మైన నిప్పు రవ్వ.
ఈ పుట్టినూరు కథ అందించడంలో కొప్పర్తి రాంబాబు గారు తనదైన శైలో సూటిగా బాణం గుచ్చుకున్నట్టుగా అందించారుభండారు హరిత గారు బంగారు చరిత సృష్టించారు.అభినందనలు
- డా: బెర్నార్డ్ రాజు
మంచికథను వినిపించిన కొప్పర్తి రాంబాబు గారికి ధన్యవాదాలు. పంటపొలాల మధ్య రోడ్డు మీద వాళ్ల కారుతోపాటుగా శ్రోతల్ని పరుగెత్తింపజేసేలా చక్కగా కథ చెప్పారు. కొలకలూరి వారి కథలకు సహజంగానే ఎక్కువమంది కనెక్టవుతారు దాదాపు అందరికీ అంతో ఇంతో గ్రామీణనేపథ్యం ఉండే ఉంటుంది కాబట్టి. ప్రత్యేకించి ఈ కథలో స్వగ్రామం మీద మమకారం భక్తి ప్రేమలు కలిగియుండటం మాత్రమే గాక అందరి ప్రయోజనం కోసం నిస్వార్థంగా యోచించాలనే గొప్ప సందేశం చొప్పించిన ఆచార్య కొలకలూరి గారికి హృదయపూర్వక నమస్కారములు.
మంచికథలు వినిపిస్తున్నారు. ధన్యవాదాలు 🙏🙏
అద్భుతమైన కథ గాత్రం నమస్కారాలు
చాలా బాగుంది 🙏🙏🙏
హృదయానికి హత్తుకునేలా గుండె నొచ్చుకునేలా ఉంది
Very good story
కథ చాలా బాగుంది మీ గొంతు లో ఇంకా బాగుంది పాత్రోచితంగా చదువుతారు మీరు
ఇక కథ సందేశాత్మకంగా వుంది ప్రాజెక్ట్ లు కట్టినప్పుడు కొంత మందికి ఇబ్బంది కలిగినా ఎంతో మందికి మేలు జరుగుతుంది
అంటే కాదు నా వూరు అనే ఇరుకు భావం నుండి నా ప్రపంచం నా దేశం అనే విశాల భావానికి తావివ్వాలి అనే ఇనాక్ గారి ఆలోచన బాగుంది
😊
అంతే
ఇనాక్ గారి కథ వింటే హృదయం పులకిస్తుంది. మా గుంటూరు ప్రాంతాన్ని కథలో చూపించారు.
ಬಹಳ ಒಳ್ಳೆಯ ಕಥೆಗಳನ್ನು ಆಯ್ಕೆ ಮಾಡುತ್ತೀರಾ ಧನ್ಯವಾದಗಳು
ఒక project వల్ల ఎంత లాభం జరుగుతుందో, కొందరికి ఎంతో నష్టం కూడా కలుగుతుంది. మనసుని కదిలించిన కథ.
చాలా బాగుంది సార్