Lava Kusa Telugu Full Movie HD | NTR | Anjali Devi | Sobhan Babu | Ghantasala | Telugu Cinema

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • Lava Kusa Telugu Full Movie HD on Telugu Cinema, featuring NTR / NT Rama Rao, Anjali Devi, Shoban Babu and Kantha Rao. Ghantasala composed music. Lava Kusa movie also stars Kaikala Satyanarayana, Chittor V Nagaiah and Suryakantam among others.
    Synopsis:
    Lava Kusa movie is based on Uttara Kanda which is the later part of Ramayana written by Valmiki Maharshi. It depicts the lives of Lava and Kusa, the sons of Rama and Sita. The story depicts Sri Rama Pattabhishekam and about the brief period of Rama Rajyam, Rama sending Seeta exile on hearing the accusations of a washerman, Birth of Lava and Kusha, their visit to Ayodhya, Ashwamedha Yagna and conflict between Rama and his sons and Pattabhishekam of Lava and Kusha and Rama finally ending his Avatar.
    Movie Details :
    Movie: Lava Kusa
    Cast: NTR, Anjali Devi, Sobhan Babu and Kanta Rao
    Director: C Pullaiah, CS Rao
    Music: Ghantasala
    Producer: Shankar Reddy
    Click Here to Watch :
    Manchi Manushulu Telugu Full Movie - • Video
    Gorintaku Telugu Movie - • Video
    Kannayya Kittayya Full Movie - • Video
    Homam Full Movie - • Video
    Like us on Facebook for more updates - / itstelugucinema
    Follow us on twitter for more updates - / telugucinemaoff
    Watch all your favorite movies here.
    Also subscribe to / telugucinema for latest full movies.
    Happy Watching !

КОМЕНТАРІ • 638

  • @jallajanakiramulu6484
    @jallajanakiramulu6484 4 роки тому +34

    జల్లా జానకి రాములు,మిర్యాలగూడ
    లవకుశ లాంటి చిత్రాలు చిత్రీకరించటం గొప్ప అనుభూతి.ఇలాంటి కళాఖండాల చిత్రాలను నిర్మించటం అసాధ్యం కావున ధయ చేసి ఇలాంటి చిత్రాలను ముంధు తరాల వారికి సాంకేతికముగా భద్రపరచుకోవడం మనభాద్యత.ఇటువంటి చిత్రాలను ముంధుతరాల వారు తిలకించి పునీతులను చేసే భాద్యత కూడా మనధే

    • @mvrchary9931
      @mvrchary9931 7 місяців тому

      నిజమేనండీ. నా సహకారం అవసరమైతే తెలపండి. ఇదొక అద్భుతమైన కళాఖండం

    • @Rajyam-o7m
      @Rajyam-o7m 4 місяці тому

      ​@@mvrchary9931😢

  • @UkkajigariSrikanthrao
    @UkkajigariSrikanthrao 9 місяців тому +26

    2024లోకూడా చూస్తూ న్నా

  • @బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా

    ఈ అద్భుత చలనచిత్రమ్"న భూతో
    న భవిష్యతి.ఇది మానవజాతికే దివ్యాచరణశీలం పరమపద ప్రదీపం.
    ఇందులోనికథాగమనం ,పాత్రల ఔచిత్యం
    సంగీతం అజరామరమ్
    జయంతి సుకృతి నో రససిద్ధా కవీశ్వరా! నాస్తి
    తేషామ్ యశ:కాయే జరామరణజమ్ భయమ్!!

  • @purushothambheemavarapu2454
    @purushothambheemavarapu2454 10 місяців тому +14

    సదా శివ బ్రహ్మం.. అద్భుత రచనా వైదుష్యం ఈ చిత్రం..!!

  • @Shankarallinone-g9s
    @Shankarallinone-g9s 6 місяців тому +18

    కాంతారావు గారి నటన సూపర్ ఎవ్వరినీ తీసివేయడానికి లేదు. అబ్బా ఏమి సినిమా రా నాయనా అప్పటి థియేటర్ లో చూసిన వారు ధన్యులు

  • @BarneyBella-p7w
    @BarneyBella-p7w Рік тому +44

    Who is here after much Hyped Adipurush ? "Old is gold " Ani oorike antara ! This classic is immortal ❤️

  • @rajeswariredlapalliproddut5498
    @rajeswariredlapalliproddut5498 10 місяців тому +34

    ❤ ఇప్పుడు చూసే వాళ్ళు ఉన్నారు ముందు తరాల వారు కూడా చూడ పోతారు బేహద్ పరం ప్రకాష్ పరం లైట్ పరం శాంతి 💙🙏💙☮️

  • @SivaSiva-ck5oh
    @SivaSiva-ck5oh 4 роки тому +80

    ఒక అద్భుతాన్ని తెర మీద కు తీసుకొచ్చి లోకానికి అందించిన మీకు శతకోటి వందనాలు. సంగీతం మయచేస్తుంది

  • @Nourika512
    @Nourika512 8 місяців тому +49

    2024 ఈ సినిమాను చూసేవారు

    • @rajukeloth2755
      @rajukeloth2755 5 місяців тому

      నేను ఈరోజు రాత్రి మూడు గంటల నుంచి 6:00 వరకు చూశాను అన్న అబ్బా ఏం సినిమాలో సాక్షాత్తు శ్రీ రామచంద్రుడు దర్శనమిచ్చినడు అన్న

  • @jyoshnadhusyanth6656
    @jyoshnadhusyanth6656 8 місяців тому +248

    2024 లో చూసే వాళ్ళు యంతమంది ఉన్నారు

    • @pindiDevansh-ct8fi
      @pindiDevansh-ct8fi 6 місяців тому +13

      Nenu chache daka choosta😢😢😢😢

    • @rakeshpaladhi8097
      @rakeshpaladhi8097 6 місяців тому +12

      1995 లో ఫస్ట్ టైం చూసా అప్పటి నుండి చూస్తూనే ఉన్నా, కానీ ఎన్ని సార్లు చూసినా తనివి తీరలేదు

    • @krajasekhar4719
      @krajasekhar4719 6 місяців тому +3

      Pranam. ❤

    • @sheartsvlogs777
      @sheartsvlogs777 6 місяців тому +2

      Nenu ma pillalaki chupincha andi e movie super asalu

    • @KiranKumar-eu4kd
      @KiranKumar-eu4kd 6 місяців тому

      ​@@pindiDevansh-ct8fiqqqqqqqqqqqq

  • @ajantap4190
    @ajantap4190 Рік тому +10

    ఆయు; ఆరోగ్య; అష్ట స్పర్యాలతో వర్ధిలండి. ధన్యవాదాలు .

  • @ravisridevi
    @ravisridevi 4 роки тому +27

    మనిషి ఉన్నంత కాలం ఇలాంటి సినిమాలు ఇలాంటి పాటలు చిరకాలం నిలిచి పోతాయి

  • @rajumekavideos6163
    @rajumekavideos6163 9 місяців тому +18

    2024 lo chusina varu vunnara

  • @hariprasad3750
    @hariprasad3750 5 років тому +24

    ఇలాంటి ఆణిముత్యాలను భద్రంగా దాచి భావితరాలకు అందించాలి.

  • @saikiransinghrajput2200
    @saikiransinghrajput2200 4 роки тому +101

    ఆ రోజులోనే 25 పైసలు, 1 రూపాయ టికెట్టుల తో కోటి రూపాయల కలెక్షన్ సాధించిన ఏకైక తెలుగు చిత్రం
    మహాద్భుతం ఈ సినిమా
    ఈ రోజుల్లో 1000 కోట్ల తొ సమానం
    100 కేంద్రాల్లో విడుదలై కేవలం 60 లక్షల జనాభా
    కానీ దాదాపు 2 కోట్ల టికెట్లు వసూలు చేసింది ఈ ద్రశ్య కావ్యం

  • @vookanagendra8944
    @vookanagendra8944 8 місяців тому +7

    మీరు చెప్పే మాట 100% నిజం

  • @ramakrishnavadlamani1618
    @ramakrishnavadlamani1618 8 місяців тому +7

    లవకుశ సినిమా 29 మార్చ్ 1963 లో రిలీజ్ అయినది.60 సం.పూర్తి అయినది. ఈ సినిమా ను ఏ ఇతర సినిమాలతో పోల్చవద్దు.దీనికి మించిన తెలుగు సినిమా ఇకముందు రాదు.

  • @manichandra187
    @manichandra187 Рік тому +10

    Super duper block buster in the year. 1963. Jai ntr.

  • @naganagaraj-m3b
    @naganagaraj-m3b 9 місяців тому +74

    2024లో చూసినవాళ్లు రిప్లై ఇవ్వండి

  • @andejagannadharao3058
    @andejagannadharao3058 2 роки тому +12

    It is a wonderful movie in telugu cinema industry. Mata anjali looks like godess Sitamma talli.NT ramarao like God Rama

  • @avinashreddyreddy985
    @avinashreddyreddy985 Рік тому +15

    ఈ సినిమా తెరపై అద్భుతంగా చూపించిన వారికీ శతకోటి వందనాలు శ్రీరాముడు గా అన్నగారు జీవించే సారు అలాగే సీతమ్మ గా అంజలిగారు అద్భుతంగా నటించారు

  • @Deepthi-l4p
    @Deepthi-l4p 8 місяців тому +7

    Watch this movie in 2024

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 4 роки тому +21

    మన తెలుగు లో ఇలాంటి సినిమా లు ఇంక రావు అంత గొప్ప చిత్రం 1/7/20

    • @pvbmobile7283
      @pvbmobile7283 3 роки тому +1

      Yes never cime

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 роки тому

      @@pvbmobile7283 వందనాలు మీకు

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 роки тому +2

      @@pvbmobile7283 ఓకే‌‌బారతి గుడ్ మార్నింగ్ ‌‌

  • @Vijaygoldvlogs
    @Vijaygoldvlogs 3 роки тому +8

    2021 lo kudu e cinema chusaevallu untae like kottandi

  • @gsrinu8033
    @gsrinu8033 Рік тому +13

    నందమూరి తారక రామారావు గారు అంజలి దేవి గారు కృతజ్ఞతలు

  • @srinivaskota1076
    @srinivaskota1076 8 місяців тому +4

    What a movie always feel like watching a new movie❤❤❤❤❤❤❤

  • @rajeswariredlapalliproddut5498
    @rajeswariredlapalliproddut5498 10 місяців тому +6

    ఉన్నాము ఇంకా ముందుకు కూడా చూడ పోతారు బేహద్ పరం ప్రకాష్ పరం లైట్ పరం శాంతి 💙🙏💙☮️

  • @rajahussaink6776
    @rajahussaink6776 8 місяців тому +4

    Ne rupam enka yevariki radu
    Anna garu❤❤❤❤

  • @chalapathyrao7853
    @chalapathyrao7853 11 місяців тому +6

    అద్భుతమైన పౌరాణిక చిత్రం

  • @sriramamurthymamillapalli5203
    @sriramamurthymamillapalli5203 5 місяців тому

    అందరు చూడదగిన అద్భుతమైన చిత్రం లవ కుశ. నమస్తే నమహ 🙏🙏🙏

  • @rakimasham8497
    @rakimasham8497 8 місяців тому +7

    2024 లో చూసే వారు ఒక లైక్ వేసుకోండి

  • @user-sriram88308
    @user-sriram88308 8 місяців тому +2

    One of All time greatest movies❤

  • @chintalapatipurnachandrasa274
    @chintalapatipurnachandrasa274 2 місяці тому

    I saw this movie first time in 1963. Theteafter, I saw number of times. This movie is Na bhootho na bhavishyati. Great movie.

  • @Skylab1979
    @Skylab1979 2 роки тому +15

    రామభద్ర,,,,శాంతించు!. జగన్నాధుడవైన నీకు,,,ఆవేశం తగదు. క్లయిమాక్స్ డైలాగ్ బావుంది,,,కదా?. అన్నగారి నట విశ్వరూపం....అనిర్వచనీయం..అద్భుతం...అమోఘం!.

  • @freefiregaming-zz3nr
    @freefiregaming-zz3nr 9 місяців тому +4

    2024 lo kuda chusevallu enthamandhi❤

  • @Spiritualliving034
    @Spiritualliving034 2 роки тому +11

    One of the best film in Telugu industry. Golden hits mythology

  • @muralikrishnaambati3590
    @muralikrishnaambati3590 4 роки тому +14

    శ్రీరామనవమి పండుగనాడు ఈ సినిమా పాటలు లేని పందిరి బహుశా తెలుగురాష్ట్రాలలో లేదేమో....ఉండదు. ఉండదు కాక వుండదు.

  • @chmallikarjunarao981
    @chmallikarjunarao981 8 місяців тому +3

    2024 lo chuse varu oka like vesukondi....jai shree Ram

  • @sunithasuni9046
    @sunithasuni9046 10 місяців тому +4

    ❤ prathi ammaaeii oo sithaa laa vuntee thaana husband ramudeeee alaanee prathi abbaaeii oo ramudilaa vuntee prathi ammaaei shithaanee ❤❤❤❤❤

  • @gnbhatair
    @gnbhatair 5 років тому +51

    Ther is no barrier of languages - When it's Sri Ramayana & Sri Mahabharata,. None to compete with Tulugu Films when it comes to such films.. They are great !
    By the way I am not a Telugu person 😁

    • @thyagarajant.r.3256
      @thyagarajant.r.3256 4 роки тому +3

      certainly, that is why venkatachalapati chose A,P,and not our Tamilnadunoted for its atheistic parties..

    • @vijaykrishnachaitanya
      @vijaykrishnachaitanya 3 роки тому +2

      Thank you.🙏 And there is no village/city/town in Telugu states without Seetha Rama temples, 😀

  • @Blackgamer-v3o
    @Blackgamer-v3o 8 місяців тому +2

    Every green movie All time never before ever after ❤

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 Рік тому +2

    Wonderfull Movie in Telugu Film Industry.

  • @satyanarayanaponagantiv5524
    @satyanarayanaponagantiv5524 Рік тому +3

    నేను ఈ సినిమా చూడడం కోసం 43 inchila tv కొనను

  • @cherryvenky2349
    @cherryvenky2349 Рік тому +2

    E movie lo chala message lu unnayi .great movie.andharu chudandi

  • @mohammadrahi123
    @mohammadrahi123 5 років тому +20

    Yenni sarlu chusina chudalai anipinche cinema 👌🏼👌🏼👌🏼👌🏼

  • @kameshwarimaruvada4735
    @kameshwarimaruvada4735 2 роки тому +7

    ప్రతిఒక్కరు ఆపాత్రలో ఒదిగి నటించేరు

  • @kameswararao8977
    @kameswararao8977 5 років тому +34

    In the world, there is no actor like him.What a personality,tone, diction and great acting.Telugu movie will not see such a versatile actor for even a thosand years.

    • @venkichandu1474
      @venkichandu1474 2 роки тому

      V

    • @thuppakulakadaraiah6561
      @thuppakulakadaraiah6561 Рік тому

      ,,, ।L,
      ,
      ,,
      ,, ల
      ల, ల,, ల, ల, ల, ల, ల,, ల, ల, ల,,,, ల,, lcc, ,
      ,, లు
      ,,,,,,, లు,, lclc
      , xl, ల,, ల,,, ల,,,
      , లు,,,, ,,, ల,
      ,
      చే,,,,,,,
      , వ,, బ, బ్లా,,,,
      ,
      , క,, ,
      ,
      ,
      ,
      ల,,,
      ,
      లు,,.,
      ,,,
      f,
      ,
      ,,,,,, ల,,,, llfllf😊🤪😇😉😉🍓😉🤪😝😝😝🤪😝😊🤪😉🤪🤗😛😝😝🤪😉😉😝🍍🍍🥅🥅🎱🥅🥅🥅🥍🥍🏹🥍🎱🥅🥅🥍🎱🥅🥅🥅🥅🎱🥅🥅🥅🥅🥅🥅🥅🥅🥅🐽🙈🐤🐽🐽🐯🐽🐽🐽🐵🥰🥅🥅🥍🥍🍍🥭🥭🚐🚐🍈🍈🍈🍈🍈🍍🍈🥬🍈🥬🥬🍍🍈🧄🥅🥅🥅🍍🍒🍍🍍🥅🥅🥅🍍🍍🥔🍍🍍🥔🍍🍍😉😊😊😉😊😘😘🤪😊🥔🎱🥅🥌🦁🐔🐔🐔🐔🐯🐯🦁🦁🐯🐯🦅🐽🏹🪁🥌🥅🥅🌽🥦🍈🥑🥔🍒🥔🍍🍍🍍🍒🍒🍒😉🐽🥥🙈🍍🧄🧄🧄🧄🥑🍉🥑🧄🥑🍍🏏⛷️🏹🥌🤼‍♂️🤼‍♂️🤼‍♂️🥊🥌🤼‍♂️🤼‍♂️🤼‍♂️🦅🦅🐥🙂😝🤪😇🤪🥌🏹🎱🥌🥌🥅🥅🥅🥊🥅🥅🐽🐔🐔🐤🐤🥔🥔🥔🥑🥑🥑🥑🧄🍈😉😚😚😝😝😊😉😝😘🤓😘🐥🐤🦁🥍🥅🎱🎱🎱🎱🥅🥌🐤🐽🐤🐽🐤🤪😊😊🏹🎱🎱🎱🎱🥋🥊🏋‍♂️🏹⛷️🏋‍♂️🏹🥊🥊🏋‍♂️🥋🏋‍♂️🏹🏹🏹🏋‍♂️🥌🥊🥊🥌🥊🥊🥅🥅🎱🥌🥅🥌🥌🥌🥅🥅🥌🥅🎱🥊🥌🥌🥊🐽🐤🐽🐔🐤🐦🐔🐽🐽🙈🦅🦅🐽🐔🐔🐯🐯🐔🐯🐔🦁🐔🐽🐯🐽🐯🐯🐽🦁🐽🐽😇😊😇😇😊🐽😊😊😉😉😉😉😚😉😉😊😚😝😇😉😊😝😉😇🤪😉🙃😇😊🥰😊😉😝🤪😊😊😝🥰😉😊😊😚😊😚😉😉🥰😉😉😉😉😚😝😝🥰🥰🤓😉🤪🤪😂😚😉😉😉🤪😉🤪😉😉😇😇😊😝😉😊🐨🐒🐸😉🤪🥅🥅🥅🥅🥅🎱🎱🎱🥅🏹🥅🥌🥌🥌🥏🍈🌽🏉🎱🥌🐔🙊😚🐔🐔🐯🐯🙉🤪😝🐸🐯🐯🐯🐯🐔🐨🐸😉😉😇😝😉😇😚😊😝😊😊😇😊😊🦽🦽🥅🥅🥅🪀🏸🏹🎱🥅🎱🪀🥅🥅🥅🥅🥌🏹🥅🏹🏹🥅🥅🏹🏹🐽🦁🐽🐔🐯🐔🐔🐯🐯🐯🐔🐔🦁🙂😚😇😚🥅🎱🥅🎱🎱🥅🥅🎱🥅🥅🥅🪀🥅🪀🥅🥅🥅🍈🍈🥬🍍🍍🚐🦽🦽🍈🥬🍈🥅🎱🥅🎱🪀🪀🎱🎱🍍🍍🍍🥔🍈🐔🐔🐯🦁🐯🦁🐽🐯🐽🐯🐯🦅🐽🐯🐽🐯🐽🦅🦅🦅🐯🐽🐯🐽🐯🐯🐽🐚🐚🐝🐝🐝🐝🐌🐝🐝🐝🐝🐝🦄🐝🐚🐌🦖🦖🐺🐺🐝🦖🥅🪁🥅🪀🪀🎱🪁🏏🪁🥅🥅🥅🥅🎱🥅🪀🥌🥌🥅🥅🏹🪀🥌🥌🪀🛹🍑🍑🥌🥌🥌🎱🪀🥌🥌🥅🎱🥌🎱🥌🥌🎱🎱🪀🎱🪀🥦🍈🍈🍈🍈🍍🥑⛳🪀🎱🛹🎱🐥🐽🙉🐯🐯😇😇🐯🦅🐯🐽🐽🐯🦁🦅🐯🦅🐽🐯😘🤪😘😘🥰🥰🤪🥰🥰🍒🍈🍈🍈🍈🦁🐯🦁🌶🧄🧄🥨🧄🐷🐷🦁🐯🦅🦅🐯🦅🙂🙂😇😇😇😇😚🐯🐯🦅🐯🐯🐯🐯🦅🐯🐽🐯🐽🙉😊😊😊😝😉🐽🙈🐔🐔🐯🐯🦅👍👍😸👍😸😼😼😼🙌✌✌😼😼✌🦁✌😽✌✌✊😼🤝😿👊🦅🥅🎱🥅🎱🥌🪀🥅🥌🥌🥌🥊🥌🎱🥊🥌🥍🥌🥅🥊🥊🏹🥍🥌🥊🥌🥌🥊🥌🥌🥍🥌🥌🥌🥅🥍🥌🥌🏏🏏🥌🥍🥍🏹🥅⛷️🥌🏏🥅🍒🧄🥬🍈🍈🍒🍈🥔🥬🍈🍍🍈🍈🍈🍈🥦🍈🍈🍈🥔🍈🍈🍈🥅🥌🥍🥅🥌🥌🥍🥅🥍🏂🏄‍♀️🏂🏄‍♀️🤼‍♂️🤼‍♂️🏄‍♀️🏄‍♀️🤼‍♂️🏄‍♀️🏄‍♀️🏄‍♀️🤼‍♂️🏄‍♀️🏌‍♀️🏌‍♀️🤼‍♂️🤼‍♂️🤼‍♂️🏄‍♀️🏄‍♀️🤼‍♂️🤼‍♂️🏄‍♀️⛹️‍♂️⛷️⛹️‍♂️⛷️⛹️‍♂️🤼‍♂️⛷️⛹️‍♂️⛷️🥌⛹️‍♂️⛹️‍♀️🏂⛹️‍♀️🏂⛹️‍♀️⛷️⛷️🏂⛹️‍♂️⛷️⛷️⛷️⛹️‍♂️⛹️‍♂️⛹️‍♀️🤼‍♂️🥌⛹️‍♂️⛹️‍♂️⛷️🤼‍♂️⛹️‍♂️🤼‍♂️⛹️‍♂️⛹️‍♂️⛷️⛹️‍♂️⛹️‍♂️🤼‍♂️⛹️‍♂️🏂⛹️‍♂️🤼‍♂️⛷️⛹️‍♂️⛷️⛹️‍♂️🦅🐔🐯🐽🦅🐽🐽🐤🦅🦁🐯🐽🐯🙈🙈🦅🐵🐵😉🤪😊😘😇😉🤪😇😊😂😊😉🤪😇😇😇🙂🙈🦆🦅🦅🐨🐨😊🐧🍈🍈🍒🍓🍓🙉🙉🙈🐯🐯🚐🦽🦽🦅🦅🎱🎱🥅🥌🥏🛹🍑🍑🏐🎱🥅🥏🏹🥬🍒🍒🍍🍒🍍🍉🍑🎱🏉🥏⛸️🥏🥏🏓🥬🍈🍈🥔🏒🎱🙂🙂🐯🦁🦁🐯🐯🦅🐯🦆🐯🐯🦁🐽🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🦁🐻🐽🐽🦁🦁🐯🦁🐔🦅🦆🐯🐯🐯🦅🐯🦅🦁🦁🍈🍍🎣⛸️🐯🦅🐯🥬🍈🥔🍈🍈🍑🍑🍇ఉ

  • @jvsgupta7917
    @jvsgupta7917 2 роки тому +6

    Excellent picturisation. Now a days we can't see this kind of movie. Very ethical, emotional not only one to say this one and that one. Many things to learn to present generation.very very good movie.

  • @vijayasarathivutti6777
    @vijayasarathivutti6777 6 місяців тому

    No words, only tears come out of my eyes!

  • @prasadkosaraju6366
    @prasadkosaraju6366 3 роки тому +37

    The film ran for 75 weeks uninterruptedly. This is an unbroken record. It was released in 26 centers and had a 100-day run in all the centers, which was a record and ran 150 days in all those centers and 175-day run in 18 centers. Due to the huge demand for the film from other centers in Andhra Pradesh, most prints had to be shifted to other centers. It had run for 100 days in 62 centers and 175-day run in 18 centers, grossing more than 1 crore. It ran over 1111 days.

  • @vinayvenkatbandarupalli4542
    @vinayvenkatbandarupalli4542 5 років тому +78

    The only movie having the highest foot falls and i sm sure even bahubali can't beat this movie the aura and magic of NTR as rama and anjali garu is beyond anyone imagination

    • @vinayvenkatbandarupalli4542
      @vinayvenkatbandarupalli4542 4 роки тому +6

      @Settem Rama Manoharababu ALKA YAAGNIK Amazing Bro... I still wonder using the present technology these generation directors they can't make movies..None of the big stars are also not attempting the mythological based movies.The glory of Telugu cinema is lost now

    • @thyagarajant.r.3256
      @thyagarajant.r.3256 4 роки тому

      @@vinayvenkatbandarupalli4542 sir, the reason there is so much of rationalistic and atheist forces at work..it is in tamil cinema also

    • @rajumerugu3175
      @rajumerugu3175 2 роки тому

      @@thyagarajant.r.3256 )))

    • @thyagarajant.r.3256
      @thyagarajant.r.3256 2 роки тому

      @@rajumerugu3175 what is the meaning of the 3brackets?

    • @reddyreddy9167
      @reddyreddy9167 2 роки тому

      M .l

  • @srinivasvannala4704
    @srinivasvannala4704 5 років тому +22

    ఓం నమో వేంకటేశ్వరాయ

  • @manikumai5264
    @manikumai5264 Рік тому +10

    2023 లో చూసిన వాల్లు వక్క ల్తెక్ వేసు కోండి ప్రెడ్

  • @ST-gr6tc
    @ST-gr6tc 5 років тому +92

    Lava kusha లాంటి చిత్రం ఎప్పటికీ తీయలేరు. అంజలి దేవి NTR నటన నభూతో నభవిష్యత్ .

  • @keerthiroy4000
    @keerthiroy4000 Рік тому +2

    Entha natural ga undi ee movie ❤❤❤❤

  • @nunechinnivenkatanagalaksh9739

    E rojuki lavakusa cinema 60years completed yendaro mahanubavulu andariki vandanamulu

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 5 років тому +46

    లవకుశ మూవీ యూనిట్ కి క్రుతజ్ఞతలు హ్రుదయపూర్వక శుభాభినందనలు

  • @abhiramabhi4447
    @abhiramabhi4447 2 роки тому +28

    Even after 60 years still it gives vibrant feeling than recent films

  • @vijayalaxmiganugapati3514
    @vijayalaxmiganugapati3514 6 місяців тому +1

    అద్బు తమైన సినిమా

  • @rajashekarkar9435
    @rajashekarkar9435 3 роки тому +4

    Ntr palana entha thvaraga anthamavvala ntr gaaru devudini chusina anandam kaluguthundi mi movies chusthey 😭😭😭😭

  • @srikalyantilak7022
    @srikalyantilak7022 2 роки тому +95

    ఎన్టీఆర్ గారి ని చూస్తే నిజం గా ఈ దేవుడి పాత్రల్లో చూస్తే రాముడు,కృష్ణుడు, వెంకటేశ్వరస్వామి, ఇలాగే నిజంగా ఉంటారేమో అని అనిపిస్తుంది ఈ దేవుడి సినిమాల్లో వేషాల్లో 🔥🙏 జై శ్రీరామ్

  • @ukkajisrikanth730
    @ukkajisrikanth730 4 роки тому +9

    Lavakhusha is great movie in teluguindustry nt.ramarao anjali devi and kantharao kikala satyanaraya childactor nagaraaju subramanyam

  • @Siddhartha-y6i
    @Siddhartha-y6i 8 місяців тому +16

    2024 లో కూడా

  • @rajababu-hy3ne
    @rajababu-hy3ne 5 років тому +7

    Jai bolo janakirama ki Jai
    Jai sri Ram

  • @malleswarimaddineni4032
    @malleswarimaddineni4032 5 років тому +25

    Super movie. I always cry while watching

  • @abhilashgaddam7836
    @abhilashgaddam7836 3 роки тому +7

    Bahusa, Seetha ammavaru ante ialane undedemo.....!!!, Anjali Devi garu...super

  • @marinavsevolodovna7537
    @marinavsevolodovna7537 Рік тому +5

    Excelente movie! Very good movie!❤🙏🙏🙏🙏

  • @MunirajuM-r7c
    @MunirajuM-r7c 8 місяців тому +1

    I like it this movie Jai Sri ram

  • @venkatanarayanas9392
    @venkatanarayanas9392 20 днів тому

    చూస్తే -ఆరోగ్యము బాగుoటుoది-; ఆరోగ్యము బాగుoటే , వుoటాము ….💐👌

  • @rathnapradhan8165
    @rathnapradhan8165 3 роки тому +12

    Old is gold ever never....
    I love old movies

  • @mgchandrakanth
    @mgchandrakanth 4 роки тому +19

    What an excellent movie with classical music background, gamakas, ranga geethas, reminding the yester years of NTR as Lord Rama. Great movie, was longing to see. The song sung by lava kusha fighting Lakshmana is excellent. Can we imagine such a film now? Can we get those scenes, quality of those actors, quality of screen play, direction, conversation, devotion, God bless the entire team. We have lost NTR, Smt Anjalidevi also, the main actors. Those acting Lava Kusha perhaps are there to react. Their roles are also very well enacted. We do not know who played lava, kusha, but excellent. excellent.

  • @vasamambakolluru4635
    @vasamambakolluru4635 3 роки тому +3

    Very good story because children's can learn somany things

    • @srinuvas35
      @srinuvas35 2 роки тому

      childrens em nerchukuntarandi kshatriyyulu mathrame rajyadikaram chepattalana ?charithranu okkasari thadimi choosthe anaati deriyas invation nunchi neeti british akramana varaku e kula varna maha panikilame karanam yeppadi varakaithe mana bavanalo alochanalo varna kula vythyasalu vuntayo appati varaku sada ye manava kotilo mana henulu ga brathakaka thappadu atlest next generation ayina manushulatha okkate ane bavana raniddam

  • @vickysahani1742
    @vickysahani1742 Рік тому +2

    Inta great cinemani tesi bahumatiga 8china mahanubavulaki padabivandanam

  • @ushajanu3430
    @ushajanu3430 Рік тому +8

    Entha Mandi Ram's vachina ma ntr gariki evaru sari raru great legend ,❤🙏

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 6 років тому +125

    ఇలాంటి నభూతో నభవిష్యతే కళాఖండాలని వాటి negatives పాడవక ముందే 4k లో digitize చేసి భావి తరాలకోసం భద్ర పరచాలి. 4k digitization టెక్నికల్ గా సాధ్యమే.

  • @damodarsettivariarmy.9116
    @damodarsettivariarmy.9116 4 місяці тому

    Ee janmaki ilanti cinema olkasari chusina chaalu,,janma dhanyam,,,

  • @udaykiran7350
    @udaykiran7350 4 роки тому +20

    If u observe that two children lava kusa characters. In some shots they are small and I'm some shots they ara big. By that we can understand how long this movie will take to shoot. It is like bhauballi on those days took five years to shoot.

  • @nagendrakokkirigedda2257
    @nagendrakokkirigedda2257 Рік тому +9

    జై శ్రీ రామ్ ❤

  • @srinivaskota1076
    @srinivaskota1076 10 місяців тому +1

    My all time favourite movie❤❤

  • @mjssathishchinnu
    @mjssathishchinnu 5 років тому +18

    Indian the Biggest blockbuster film

  • @sanjeevareddykeshavareddy
    @sanjeevareddykeshavareddy 24 дні тому

    2024చూస్తున్నాం ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళిచూూడలనిపిస్తుంది

  • @yellankianitha772
    @yellankianitha772 4 роки тому +5

    E. movie ni. 2020 October month lo. Kuda chuse vallu vuntey oka like vesukondi

  • @heman8993
    @heman8993 4 роки тому +6

    Excellent movie never before and never after love this movie very much

  • @mamidi751
    @mamidi751 8 місяців тому +1

    Jai sri ayodhya sri ramachabdra prabhu 2024🚩🛕🛕

  • @itsshridhar
    @itsshridhar 5 років тому +37

    The expressions of the actors while discussing the ordeal that Sita went through from 1:52:16 to 1:53:10 is top notch. NTR expresses the heartbreak, the guilt, and the affection that Rama was going through recalling those events, so beautifully! This is why no one else can portray Rama like NTR!

  • @sandhyaranimeegada1355
    @sandhyaranimeegada1355 2 місяці тому +1

    Very nice 🥰😍🤩

  • @krishnavenireddy6916
    @krishnavenireddy6916 3 роки тому +3

    🙏🙏🙏 Sri Rama ramethi rame ramee manoharame
    Tkqq tkqqq tkqqq so much 🙏 for this movie

  • @Funstarchandu
    @Funstarchandu Рік тому +7

    ఆదిపురుష్ సినిమా కోసం రెండు సంవత్సరాలు ఎదురుచూసాము... ప్రభాస్ గారు బాగ యాక్ట్ చెసారు..
    డైరెక్షన్‌ అస్సలు బాగోలేదు... లవకుశ లాంటి సినిమా తియ్యలంటే మన రాజమౌళి గారే తియ్యాలి... జై శ్రీరామ్...

    • @mandavasrikanth7442
      @mandavasrikanth7442 8 місяців тому +1

      Jai raja mouli

    • @VijayaLakshmi-xg5wu
      @VijayaLakshmi-xg5wu 8 місяців тому

      no no one cannot touch this film because its notonly movie but it was Drushyakavyam and Kalakhandam its only for NTR garu and Anjalidevugaru.

  • @sureshhoney3677
    @sureshhoney3677 9 місяців тому +2

    2024 lo uanara e movie chuse vallu

  • @ramakrishnatellakula3767
    @ramakrishnatellakula3767 5 років тому +22

    Aadikavi Sri Vaalmikim Pranamamyaham. Superb picturisation, superb acting by every actor near to reality

  • @SK-wp9hq
    @SK-wp9hq 3 роки тому +11

    జై సీతారామ్

  • @ramuramulu8426
    @ramuramulu8426 10 місяців тому +5

    19-12-2023 నాడు చూశాను సూపర్ సినిమా

  • @moghalhussainhussain8831
    @moghalhussainhussain8831 2 місяці тому

    My favourite movie Anna

  • @kotaramalingaiah
    @kotaramalingaiah 6 днів тому

    🙏
    .*
    Shivoham* 🙏🙏🙏

  • @radhakrishna.kotipalli5089
    @radhakrishna.kotipalli5089 Рік тому +3

    జై శ్రీ రామ్

  • @GeethaV-h1j
    @GeethaV-h1j 9 місяців тому +1

    Jai shree ram❤❤

  • @KumarThota-wz1mk
    @KumarThota-wz1mk 6 місяців тому

    Ever green movie

  • @kameswararao8977
    @kameswararao8977 Рік тому +7

    Hat's off to Nagaiah garu, actor,singer,music director and producer for his stellar performance in Lavakusa

  • @cherukusandeep9967
    @cherukusandeep9967 8 місяців тому

    2024lo kuda chustaru e movie ni

  • @vijaykarateassociation2660
    @vijaykarateassociation2660 2 роки тому +48

    2022 చూసే వారు ఉన్నారా ఈ మూవీ ని