Jayabheri Songs - Yamuna Teeramuna - ANR - Anjali Devi - OldSongsTelugu

Поділитися
Вставка
  • Опубліковано 2 тра 2013
  • ANR Anjali Devi S V Ranga Rao's Jayabheri Telugu Old Movie Song
    Music : Pendhyala
    Lyrics : Malladi Ramakrishna Sastry
    Sri Sri
    Aarudra
    Kosaraju
    Narapa Reddy
  • Розваги

КОМЕНТАРІ • 58

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 2 роки тому +6

    అద్భుతమైన పాట రసవత్తరంగా
    మధురమైన అనుభూతి కలిగించే
    రీతిలో పెండ్యాల సంగీతం ఘంటసాల
    సుశీల పాడగా ANR/ANJALI గారి
    అభినయం ఉల్లాసం కలిగించేది గా ఉంది

  • @samatababukodiganti815
    @samatababukodiganti815 Місяць тому +1

    Pendyulam Nageswara Rao gari tunes are melodious.

  • @samuelpradhanlam465
    @samuelpradhanlam465 5 років тому +20

    Ian fortunate to see Sri ghantasala recording a song as a kid in revathi studio along with my father Sri L.A .Jeeva chief sound Engineer of Revathi studio

  • @mallid3938
    @mallid3938 4 роки тому +9

    ఒక ప్రత్యేక మైన బాణీ, భానుమతి రామకృష్ణ గారి ది, ఈ పాట పాడినట్లైతే బావుండేది

  • @chandrasekharacharis312
    @chandrasekharacharis312 Рік тому +2

    Malladi Ramakrishna liric
    Pendyala music
    Gantasala Suseelamma singing
    A n r Anjali acting beautiful
    Ever remembered song
    Chandrasekhara Chari Anantapur

  • @nagiripatichandraiahchandr7396
    @nagiripatichandraiahchandr7396 2 роки тому +3

    Exellent musicians ANR hit songs and anjalidevi🙏🌷🙏🌷🙏🌷🌺🙏🌷

  • @user-ih4gm9hu6t
    @user-ih4gm9hu6t 2 місяці тому +2

    🥳🥳🥳...

  • @isankararao7151
    @isankararao7151 6 років тому +10

    What can I say about this film and this song in particular? Rendering of this song by Shri Ghantasala and Smt. suseela under the music direction of Shri Pendyala . simply marvellous! Salute all those great people.

  • @nagaprasad7866
    @nagaprasad7866 5 років тому +3

    హ్రుదయానికి హత్తుకొనే పాట సాహిత్యం సంగీతం గానం నటన అన్నీ సమపాళ్ళలో కలిపి వండిన వంటకం

  • @amaravathibhaskar4335
    @amaravathibhaskar4335 Рік тому +2

    నాకు ఈ పాట చాలా ఇష్టం

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 роки тому +2

    ❤️🎉🙏👍9🎉9🙏9❤️............................🎉🙏👍❤️ శ్రీ శ్రీ శివ బాబా గారు పితా శ్రీ సంపూర్ణ ఫరిస్తా బ్రహ్మ బాబాగారు**+బ్రాహ్మణ పరివారం అందరికీ సంబంధించిన జ్ఞాన రత్నాల వీణ మ్రోగింది 🎉🎉❤️🙏👍 అనేది మనకు అర్థం అయింది కదా ❤️🎉🙏👍❤️🎉🙏👍 All excellent 3 Om Shanti divine soul veryvery very good vibrations thank you very much all the best all the time all the nice 🙏👍🎉❤️🎉🙏👍❤️

  • @srinivasalur61
    @srinivasalur61 2 роки тому +3

    Ghantasala gari Honey Tone mesmerises all listeners

  • @professorprema.k.4179
    @professorprema.k.4179 Рік тому +1

    అందుకే నేను lifetime fan of సుశీలమ్మ

  • @krishnareddypeddakama1243
    @krishnareddypeddakama1243 7 років тому +8

    సంధ్యా సమయమునా... యమునా తీరమునా... వేయికనులతొ రాధా వేచి యున్నది కాదా...

    • @krishnareddypeddakama1243
      @krishnareddypeddakama1243 7 років тому +3

      రావోయీ... రాగవిహారీ... ఇటు రావోయీ వనమాలీ...

  • @gouruvenkateshwarlu5516
    @gouruvenkateshwarlu5516 4 роки тому +3

    Jayabheri cinema songs are excellent we can enjoy ghantasaala melodious voice .venkateswarrao

    • @venkatachalamyerramalle4790
      @venkatachalamyerramalle4790 Рік тому

      Pendyala's music unparalleled and had superceded several music compositions of a popular cinema Sangeeta rasalu music director who boasted himself at an unimaginable place at the cost of several producers of cinema industry.

  • @lakshminarayanachintada3242
    @lakshminarayanachintada3242 8 місяців тому +1

    Heart touching song

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 Рік тому +1

    a.wonderful song of anr garu and.anjali devi garu. superb.musical hit song..

  • @raokg4221
    @raokg4221 6 років тому +5

    Ghantasalaku Naa Bhutho Naa bhavishyathi

  • @gupthas.l.n.674
    @gupthas.l.n.674 6 років тому +5

    Yamuna theeramuna, sandhya samayamuna. It is a very beautiful heart touching song, lyrics by swargeeya Malladi garu, music composed by mega music director Pendyala garu , this awarded film being directed by P.Pullaiah garu. The main concept of the film on inter caste marriage. Padmasree A.N.R garu ee chithramlo nijanga jeevincharu. Swrgasthulayina veerandhariki naa hrudhayapoorvaka namassulu.

    • @basavaiahbollu6443
      @basavaiahbollu6443 6 років тому +2

      Guptha S.L.N. You are 100% correct brother. I too love this movie, worth watching twice at least.

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 Рік тому +1

    wonderful song with good melody. superb song.

  • @venkategowduramappagowdu8339
    @venkategowduramappagowdu8339 Рік тому +2

    Hat's off to ARUDRA

  • @krishnaswamykoppula2637
    @krishnaswamykoppula2637 2 роки тому +2

    Anr anjalidevi &Ramanareddy garlaku padabivandanalu lnka ilanti natulu puttaru

  • @shankarbhonagiri2680
    @shankarbhonagiri2680 3 роки тому +2

    Awesome ...

  • @ankammarao2774
    @ankammarao2774 3 роки тому +2

    super

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 роки тому +2

    Paata paadukunnaaka adhi adhi adhi vuntundhi kadhaa/vayaag/______/

  • @amaravathibhaskar4335
    @amaravathibhaskar4335 6 років тому +5

    very very good song

  • @sruthisruthi6070
    @sruthisruthi6070 2 роки тому +2

    My favourite song

  • @pavankumarnidas8042
    @pavankumarnidas8042 6 років тому +3

    My father like the song very much...

  • @karthikks7898
    @karthikks7898 3 роки тому +2

    superr song

  • @bharathik5766
    @bharathik5766 5 років тому +3

    Very nice song

  • @ravi8912
    @ravi8912 9 років тому +5

    ghantasala sir. one of the best.

  • @RamaraoPaidisetty
    @RamaraoPaidisetty 3 роки тому +2

    Ever loving theme

  • @bhaskarbitti443
    @bhaskarbitti443 6 років тому +5

    Best song

  • @bhaskarbitti6046
    @bhaskarbitti6046 4 роки тому +2

    I LIKE THIS SWEET AND BEAUTIFUL SONG

  • @amaravathibhaskarbitti5050
    @amaravathibhaskarbitti5050 5 років тому +3

    I love this song b

  • @sriksrik8184
    @sriksrik8184 4 роки тому

    Watching only for Devine singer.. Legendary ....magnificent singer Ghantasala Garu

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Рік тому +1

    Kavulaku nacchhina priyuraalu lunge paatalu thannukuni vosthaayi manasulo vunchukuni paatalu paaduthaaru lekunte paata set kaadhu/

  • @veraboyinanarayana3417
    @veraboyinanarayana3417 5 місяців тому

    Madisaradadevisannidhi

  • @kolishettysudhakarrao4234
    @kolishettysudhakarrao4234 8 місяців тому +1

    అక్కినేని వారు కృష్ణుడుగా నటించినది ఈ ఒక్క సినిమానే అనుకుంట

    • @RamachandraSreekantam
      @RamachandraSreekantam 21 день тому

      పెళ్ళినాటి ప్రమాణాలు, సంతానం చిత్రాల్లో కూడా ఎన్నార్ నటించారు.

  • @ravee741
    @ravee741 6 місяців тому

    పల్లవి:
    ఆ..ఆ... ఆ... ఆ... ఆ.. ఆ..
    యమునా తీరమున... సంధ్యా సమయమున
    యమునా తీరమున... సంధ్యా సమయమున
    వేయి కనులతో రాధ.. వేచి యున్నది కాదా..
    మంజు ఏం ఆపేసావ్... ఏమి లేదు
    ఆపకు మంజు.. నీ కాలి మువ్వల సవ్వడి
    నా పాటకు నడక నేర్పాలి
    నా గానానికి జీవం పొయ్యాలి
    ఆ...
    రావోయి రాసవిహారి... ఈ... ఈ..
    ఇటు రావోయి వనమాలి... ఈ... ఈ..
    ఆ... ఆ... ఆ... ఆ ఆ ఆ ఆ ఆ
    యమునా తీరమున సంధ్యా సమయమున
    యమునా తీరమున సంధ్యా సమయమున
    వేయి కనులతో రాధ.. ఆ... ఆ
    వేయి కనులతో రాధ... వేచి యున్నది కాదా
    యమునా తీరమునా
    చరణం 1:
    బాస చేసి రావేల మదన గోపాలా.. ఆ... ఆ... ఆ...
    ఆ... ఆ... ఆ...
    బాస చేసి రావేల... మదన గోపాలా
    నీవు లేని జీవితము... తావి లేని పూవు కదా
    యమునా తీరమున... సంధ్యా సమయమున
    యమునా తీరమున... సంధ్యా సమయమున
    వేయి కనులతో రాధ... వేచి యున్నది కాదా
    యమునా తీరమునా... ఆ... ఆ... ఆ...
    చరణం 2:
    పూపొదలో దాగనేల... పో పోరా సామి...
    ఇంతసేపు ఏ ఇంతికి వంత పాడినావో...
    దాని చెంతకె పోరాదో...
    రానంత సేపు విరహమా...
    నేను రాగానే కలహమా...
    రాగానే కలహమా...
    నీ మేన సరసాల చిన్నెలు...
    అవి ఏ కొమ్మ కొనగోటి ఆనవాలూ...
    ఏ కొమ్మ కొనగోటి ఆనవాలూ...
    దోబూచులాడితి నీతోనే...
    ఇవి ఈ కొమ్మ గురుతులు కాబోలు...
    ఈ కొమ్మ గురుతులు కాబోలు...
    నేను నమ్మనులే...
    నేను నమ్మనులే.. నీ మాటలు
    అవి కమ్మని.. పన్నీటి మూటలు
    నా మాట నమ్మవే రాధికా...
    ఈ మాధవుడు నీ వాడేగా...
    రాధికా... మాధవా...
    రాధికా... మాధవా...
    రాధికా... మాధవా...
    రాధికా... మాధవా...

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 роки тому

    Pm gaaru vayaagraa tablets thiisukuni rammantunnaaru/

  • @gangadharponduri6403
    @gangadharponduri6403 3 роки тому +2

    Hello what is your name

  • @chintuharshith281
    @chintuharshith281 5 років тому +5

    the lyric is by Arudra

    • @venkataraghavendraraob
      @venkataraghavendraraob Рік тому

      ఆరుద్ర కాదండి మల్లాది రామకృష్ణ శాస్త్రి వారు

    • @ramachandrasrikantam5878
      @ramachandrasrikantam5878 11 місяців тому

      HMV వారు విడుదల చేసిన 78 RPM రికార్డు ప్రకారం
      ఆరుద్ర రచన

  • @ShanguChakraGadhaPadmam
    @ShanguChakraGadhaPadmam 5 років тому +4

    Legendary Gana Saraswathi P Susheelaji's Divine Vocals.....Exquisite Rendering Unparalleled! None before her and none after.....

  • @bhimarajutogaru1865
    @bhimarajutogaru1865 Рік тому +1

    Hu

  • @posinasettinageswararao1806
    @posinasettinageswararao1806 Рік тому +8

    ఆ..ఆ... ఆ... ఆ... ఆ.. ఆ..
    సంధ్యా సమయమున
    యమునా యమునా తీరమున...
    ఆ..ఆ... ఆ... ఆ... ఆ.. ఆ..
    యమునా తీరమున... సంధ్యా సమయమున
    యమునా తీరమున... సంధ్యా సమయమున
    వేయి కనులతో రాధ.. వేచి యున్నది కాదా..
    మంజు ఏం ఆపేసావ్... ఏమి లేదు
    ఆపకు మంజు.. నీ కాలి మువ్వల సవ్వడి
    నా పాటకు నడక నేర్పాలి
    నా గానానికి జీవం పొయ్యాలి
    రావోయి రాసవిహారి... ఈ... ఈ..
    ఇటు రావోయి వనమాలి... ఈ... ఈ..
    ఆ... ఆ... ఆ... ఆ ఆ ఆ ఆ ఆ
    యమునా తీరమున సంధ్యా సమయమున
    యమునా తీరమున సంధ్యా సమయమున
    వేయి కనులతో రాధ.. ఆ... ఆ
    వేయి కనులతో రాధ... వేచి యున్నది కాదా
    యమునా తీరమునా
    బాస చేసి రావేల మదన గోపాలా.. ఆ... ఆ... ఆ...
    ఆ... ఆ... ఆ...
    బాస చేసి రావేల... మదన గోపాలా
    నీవు లేని జీవితము... తావి లేని పూవు కదా
    యమునా తీరమున... సంధ్యా సమయమున
    యమునా తీరమున... సంధ్యా సమయమున
    వేయి కనులతో రాధ... వేచి యున్నది కాదా
    యమునా తీరమునా... ఆ... ఆ... ఆ...
    పూపొదలో దాగనేల... పో పోరా సామి...
    ఇంతసేపు ఏ ఇంతికి వంత పాడినావో...
    దాని చెంతకె పోరాదో...
    రానంత సేపు విరహమా...
    నేను రాగానే కలహమా...
    రాగానే కలహమా...
    నీ మేన సరసాల చిన్నెలు...
    అవి ఏ కొమ్మ కొనగోటి ఆనవాలూ...
    ఏ కొమ్మ కొనగోటి ఆనవాలూ...
    దోబూచులాడితి నీతోనే...
    ఇవి ఈ కొమ్మ గురుతులు కాబోలు...
    ఈ కొమ్మ గురుతులు కాబోలు...
    నేను నమ్మనులే...
    నేను నమ్మనులే.. నీ మాటలు
    అవి కమ్మని.. పన్నీటి మూటలు
    నా మాట నమ్మవే రాధికా...
    ఈ మాధవుడు నీ వాడేగా...
    రాధికా... మాధవా...
    రాధికా... మాధవా...
    రాధికా... మాధవా...
    రాధికా... మాధవా...

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 5 років тому +3

    super