Rama Krishna Govinda Narayana

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • Lyrics :
    రామకృష్ణ గోవింద నారాయణ నారాయణ నారాయణ
    1. రామకృష్ణాయని ప్రేమతొ పిలిచిన
    మోమైన జూపవేమి నారాయణ నీ
    2 అండజ వాహన పుండరీకాక్ష నీ
    దండ జేరినానయ్య నారాయణ
    3. మాధవా విష్ణు మధుసూదన
    శ్రీధరా, శేష శయనా శ్రీమన్నారాయణ
    4. వాసుదేవ ముకుంద వనమాలీ
    చక్రధరా, నారసింహాచ్యుత నారాయణ
    5. పతితుడవని నిన్ను బ్రతిమాలుకున్న
    సీతా,పతి నన్ను కావవేమి నారాయణ
    6. రామదాసుని బ్రోవ ప్రేమతో
    భధ్రాచల రాముడవైన శ్రీమన్నారాయణ

КОМЕНТАРІ • 3