1976-77 లో ఆదివారాల్లో నేను ఇంటర్ లో వున్న రోజుల్లో, ఆకాశవాణి విజయవాడ నుండి వచ్చిన ఉషశ్రీ గారి రామాయణ, మహాభారతాలు వదలకుండా విన్న అదృష్టం మాది. ఎవరి అభిప్రాయాలు ఏవైనా, మతాలు వేరైనా ఈ సంస్కృతిలో భాగమైన ఆ గాథలు, ప్రత్యేకంగా ఉషశ్రీ వంటి వారి గంభీరమైన గొంతు, సంగీత ఝరులు వీనులకు ఇచ్చిన విందు ఎవరు కాదనగలరు. ఈ ఆడియో మరోసారి ప్రత్యేకంగా చెప్పించినదా ....తెలుపగలరు.
అలనాడు ఆకాశవాణి విజయవాడకేంద్రం నుండి మళ్లీ వింటున్నట్లుగా ఉన్నది.. ఉషశ్రీగారి గంభీర కంఠధ్వని వారికే సొంతం. ఎన్ని చదివినా ఎన్ని విన్నా భగవంతుని కోసం చేసే సేవలు మాత్రమే అజరామరమమైనవి. వారు ఎప్పటికి సజీవులే.
Please remove adds too…my grandfather advised me to listen to Ramayanam when he came to us I started listening and very much enjoying as for I am nine years old as for ramayanam in a story that should always be honered❤😊🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌❤️
My name is Harishini. And Bramaramba Dokka and Satya Prasad Dokka is my granfather❤. My parents are always supporting me to listen to ramayanam every day.🙏🙏🙏🙏🙏🙏
1976-77 లో ఆదివారాల్లో నేను ఇంటర్ లో వున్న రోజుల్లో, ఆకాశవాణి విజయవాడ నుండి వచ్చిన ఉషశ్రీ గారి రామాయణ, మహాభారతాలు వదలకుండా విన్న అదృష్టం మాది. ఎవరి అభిప్రాయాలు ఏవైనా, మతాలు వేరైనా ఈ సంస్కృతిలో భాగమైన ఆ గాథలు, ప్రత్యేకంగా ఉషశ్రీ వంటి వారి గంభీరమైన గొంతు, సంగీత ఝరులు వీనులకు ఇచ్చిన విందు ఎవరు కాదనగలరు. ఈ ఆడియో మరోసారి ప్రత్యేకంగా చెప్పించినదా ....తెలుపగలరు.
SUPER SIR YOUR VOICE
మా చిన్న తనం లో మీ గొంతు తొ లేచేవాళ్ళం 🙏🙏🙏
గురువుగారి ఉపన్యాసం వింటుంటే త్రేతాయగమున ఉండి ఈ సన్నివేశాలను నేరు లో చూసినట్టు ఉంది. ధన్యోస్మి గురువు గారికి
Yennalla pidapa vushasri gari gonthu vinnamu logada radiolo ayana karyakramam kosam chevulu rikkinchukuni yeduru chusevallam really great 🙏🙏
🕉🎆🎇🇮🇳Jai Sri Ram - Sri Gurubhyonamaha🇮🇳🎇🎆🕉
రామాయణ పఠనం తో మీ గాత్రం ధన్యం అయింది. కృతజ్ఞతలు.
🕉️🎙️📻 Jai Shriram
Srigurubyo namaha jaisriram jaisitaram jaidasharada ram jaihanuman jaisrikrishna omsrinamahasivaya
Super super ❤❤
అద్భుతం పద ఉచ్చరణ.
వినసొంపుగా వుంది.
Sharp and crisp your voice sir. Mee voice meeke sontham no one can imitate.vinte meenunche vinaali.God bless you and your family
మీ కంఠం అద్భుతం గురువు గారు child age lo ramayana ,bagavathalu vini tharinchevaram mee voice tho
అలనాడు ఆకాశవాణి విజయవాడకేంద్రం నుండి మళ్లీ వింటున్నట్లుగా ఉన్నది.. ఉషశ్రీగారి గంభీర కంఠధ్వని వారికే సొంతం. ఎన్ని చదివినా ఎన్ని విన్నా భగవంతుని కోసం చేసే సేవలు మాత్రమే అజరామరమమైనవి. వారు ఎప్పటికి సజీవులే.
🎉🎉❤❤❤
జై శ్రీరామ్
అద్భుతమైనది...
శ్రుత్వా శుభం. చెవులకి ఇంపుగా, హృద్య మనోహరంగా ఉపదేశం చేశారు. ధన్యోస్మి
చాలా బాగుంది
Jaisriram
Superb and superb..
I strongly recommend to all children...
Kanthma adhi kanchukanthama
Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri 🌺
Superb Every Telugu Child has to listen it to know about Ramayana.
It was a awesome naration, very simple to understand, I was really impressed with the voice of Ushasri garu😊
❤️🙏🏻 Om Sri Sai Ram 🙏🏻❤️
❤
అద్భుతం...
Great voice and simple explanation
Hfhd
its god gift to us....lord rama jai
Please remove adds too…my grandfather advised me to listen to Ramayanam when he came to us I started listening and very much enjoying as for I am nine years old as for ramayanam in a story that should always be honered❤😊🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌❤️
My name is Harishini.
And Bramaramba Dokka and Satya Prasad Dokka is my granfather❤. My parents are always supporting me to listen to ramayanam every day.🙏🙏🙏🙏🙏🙏
ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಹರಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಹರೇರಾಮ ಹರೇರಾಮ ರಾಮರಾಮ ಹರೇಹರೇ ಹರೇಕೃಷ್ಣ ಹರೇಕೃಷ್ಣ ಕೃಷ್ಣಕೃಷ್ಣ ಹರೇಹರೇ
This narration was very familiar on those days. Very very simple and easy and understand to everyone.Namaskarams to Sri Sri USHA SREE Gary.
Download option iste baguntadi
Eppudo chinnappudu gudi lo vinnanu alaa manasulo vundi poindi Aa voice oo adbhutham
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Fourth. 4 PART
Vushasri variki na namaskaramulu
Great
Very good
Jai Shriram
Govinda.govinda
Great opportunity to view it on S mm art TV
Mallesham party gari
Awesomely made
1:36
🙏🙏🙏
Please remove adds from this video. This is not good. Please don't add adds for this type of videos.🙏🙏🙏🙏🙏
mahesh
Same speech is repeated again.
Is this song sung by A.V. A?
శ్రీ రామ దూతం శిరసా నమామి
Superb and superb..
I strongly recommend to all children...
Pq11
Good voice and easy explanation
Jai sriram
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
Jai sriram
Jai sriram
🙏🙏🙏
Jai sriram