నమస్కారం రమేష్ గారు... టి.చలపతిరావు గారి జయంతి సందర్భంగా... వారి స్మృతి లో... మీరు అందించిన కార్యక్రమం అద్భుతంగా ఉంది... సంభాషణలు, పాటలు అన్నీ చాలా... చాలా బాగున్నాయి సార్...శ్రోతలు కూడా చాలా మంచి సాహిత్యం తో కూడిన పాటలు కోరారు..."పునర్జన్మ" మూవీ నుండి మీరు వినిపించిన సంభాషణలు, పాట.. ఈ కార్యక్రమానికి హైలైట్ సార్...నేను పాట ఆలస్యంగా కోరినా వినిపించారు... చాలా సంతోషం సార్...ఇంత మంచి.. మంచి కార్యక్రమాలతో మమ్మల్ని ఆనందింప చేస్తున్న మీకు... అభినందనలు, హృదయ పూర్వక ధన్యవాదాలు
ఇలాంటి మధుర గీతాలు అనేకం ప్రసారం చేయాలని కోరుకుంటూ మీ ప్రభల విశ్వనాథం వనస్థలిపురం
టి. చలపతి రావు గారికి 🌹🙏🙏 నేను కోరిన పాట వినిపించారు థ్యాంక్స్ అండి రమేష్ గారు 🙏 అందరూ కోరిన పాటలు సూపర్ అండి 👌😍🤗
నమస్కారం రమేష్ గారు... టి.చలపతిరావు గారి జయంతి సందర్భంగా... వారి స్మృతి లో... మీరు అందించిన కార్యక్రమం అద్భుతంగా ఉంది... సంభాషణలు, పాటలు అన్నీ చాలా... చాలా బాగున్నాయి సార్...శ్రోతలు కూడా చాలా మంచి సాహిత్యం తో కూడిన పాటలు కోరారు..."పునర్జన్మ" మూవీ నుండి మీరు వినిపించిన సంభాషణలు, పాట.. ఈ కార్యక్రమానికి హైలైట్ సార్...నేను పాట ఆలస్యంగా కోరినా వినిపించారు... చాలా సంతోషం సార్...ఇంత మంచి.. మంచి కార్యక్రమాలతో మమ్మల్ని ఆనందింప చేస్తున్న మీకు... అభినందనలు, హృదయ పూర్వక ధన్యవాదాలు
శుభోదయం 🙏 సర్.
టి చలపతిరావు గారి జయంతి సందర్బంగా... మేము కోరిన పాటను వినిపించారు. పాటలన్నీ మృధుమధురంగా ఉన్నాయి. ధన్యవాదములు 🙏💐సర్.
Chakkati patalu vinipincharu thank you so much sir 🙏
రమేష్ గారు మీ సాంగ్స్ వింటూ వింటాము. మీకు నమస్కరంలు
songs.. Vinipinchinadu ku...thanks sit... Ma kasam ...oka Manchesong Please ..B.Nageswar Rao. Rayagada. ODIssa..
Sai Ram Ramesh Garu maka Sukhda Kalu song. Eedi Mallella velayaini vinipimchagalaru Krishna Lanka Vijayawada Madhavi Srinivas
🙏🙏🙏💐💐💐🙏🙏🙏
🙏🙏
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
🤝🤝🤝🤝🤝🤝🤝
ధన్యవాదాలు సార్ నేను కోరిన పాటలు ప్రసారం చేసినందుకు
Ku ku koo song sernu vasant lakshmi SadaShiva Reddy KADAGATHUR Tumkur karnatala
ఈ పాటలను విడియో ద్వారా అప్లోడ్ చేయడం కాపిరైట్స్ చట్టం ప్రకారం తప్పు😅😅😅😅😅😅😅
రమేష్ గారు మీ సాంగ్స్ వింటూ వింటాము. మీకు నమస్కరంలు