Veturi Sundarama Murthy Golden Hits ||100 Years of Indian Cinema || Special Jukebox Vol 3

Поділитися
Вставка
  • Опубліковано 11 лип 2013
  • Listen & Enjoy Veturi Sundarama Murthy Golden Hits Do share and comment your favorite song.
    Subscribe to our UA-cam Channel - goo.gl/k5zwC
    Like us on FB: www. adityamusic,
    Follow us on: / adityamusic
    To Watch Telugu Free Movies Log on to / adityamovies
    Devotional Videos - / adityadevotional
    Kids Videos - / adityakids
    .

КОМЕНТАРІ • 1,3 тис.

  • @ramaninagaraju720
    @ramaninagaraju720 3 роки тому +38

    వేటూరి సుందర రామ్మూర్తి గారి లాంటి గొప్ప వాళ్ళు మన తెలుగు గడ్డపై పుట్టడం మన అదృష్టం మళ్లీ అలాంటి పాటలు మేము వింటామా మీ పాటలు వింటే ఇప్పటికీ ఎంతో సంతోషంగా ఉంటాయి అలాంటి పాటలు మీరు తప్ప ఎవరూ రాయలేరు

  • @hemanth7119
    @hemanth7119 5 років тому +12

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన వేటూరి సుందర రామమూర్తి గారి మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించిన గీతాలను ఆస్వాదిస్తుంటే మనం సమస్తం మరచిపోతామనటంలో ఎటువంటి సందేహం లేదు అదే విధంగా గురువు గారు భౌతికంగా మన మద్యలో లేకపోయినప్పటికి వారు అందించిన పాటలు మాత్రం మన మదిలో ఎల్లప్పుడు చిరస్మరణీయంగా ఉంటాయని తెలుపుకుంటు వారి పరమ పవిత్రమైన ఆత్మకు చేకూరాలని భగవంతుడిని కోరుకుంటున్నాను.

    • @ravikumargaddala5414
      @ravikumargaddala5414 5 років тому +3

      U are best lirisist in telugu film industry Sir... Salute

    • @hemanth7119
      @hemanth7119 5 років тому +2

      @@ravikumargaddala5414 గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తున్నాను అదే విధంగా వేటూరి సుందర రామమూర్తి గారి గీతాలను వినటం మనం చేసుకున్న పూర్వ జన్మ పుణ్య ఫలం.

  • @karanamkanakarao2256
    @karanamkanakarao2256 3 роки тому +38

    SP సార్ మీరు జీవితకాలంజీవించి ఉంటారు
    💗💗💗💗💗💗💗💗💗💗💗🌹🍓

  • @maheshh5026
    @maheshh5026 Рік тому +14

    ఇంత మంచి పాట ద్వారా మాకు సంతోసన్ని కలిగించిన మీరు మా కు దేవుడుతో సమానం ... వేటూరి గారికి పాదాభివందనం

  • @krish726
    @krish726 3 роки тому +18

    తెలుగు సాహిత్యం పట్ల మంచి అనుభవం గల వ్యక్తి.

  • @ALLinONE-hs6eu
    @ALLinONE-hs6eu 3 роки тому +7

    ఇప్పటి సినిమా వాళ్ళు,తెలుగు సినిమా ప్రేక్షుకులు అంతా కలిసి తెలుగు సాహిత్యన్నీ చెడగొట్టేశారు

    • @prajwal.c5394
      @prajwal.c5394 Місяць тому

      💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @juntipali.srikant9171
    @juntipali.srikant9171 Рік тому +4

    Gold🏆🏆 soungss

  • @ammaraju2664
    @ammaraju2664 2 роки тому +18

    మరుపురాని పదాలు తో రాసే పాటలు వేటూరి గారి కలం తో జాలువారీనవి

  • @user-el4ji1py4n
    @user-el4ji1py4n 5 років тому +5

    మన వేటూరి గారి సాంగ్స్ కు అప్పట్లో తిరుగులేదు ....

  • @gangajanani776
    @gangajanani776 4 роки тому +5

    ఇలాంటి పాటలు మళ్ళీ వినడం కష్టము

  • @RAVIYADAV-im5xs
    @RAVIYADAV-im5xs Рік тому +4

    గుండెల్లో ప్రశాంతంగా ఉంటుంది

  • @anvesh1986
    @anvesh1986 Рік тому +14

    ఆణిముత్యాల వంటి తెలుగు అక్షరాలతో అష్టాచమ్మ ఆడుకున్న వారు వేటూరి గారు.

  • @PrintMedia-zx9mg
    @PrintMedia-zx9mg Рік тому +3

    దేవుడి పాట చాలా బాగా రాశారు.

  • @rajasekharvadakoppula5959
    @rajasekharvadakoppula5959 4 роки тому +59

    ఏదో మనసు పడ్డాను కానీ ఎంతో అలుసు అయ్యాను కానీ అది ప్రేమో, ఏమో భోలో...సాంగ్ is fantastic.did you love the song.then hit me like 💃💃👍👍

  • @CherukupalliRaghavendrarao
    @CherukupalliRaghavendrarao 28 днів тому

    ఎందరో మహానుభావులు ఆందరికి వందనాలు

  • @mjhansirani1594
    @mjhansirani1594 2 роки тому +3

    సూపర్ సాంగ్ సార్

  • @ASHOKKUMAR-uy7ts
    @ASHOKKUMAR-uy7ts 4 роки тому +5

    ఎందరో మహానుభావుడు అందరికీ వందనాలు

  • @v.bhasyanaik8439
    @v.bhasyanaik8439 3 роки тому +9

    మీరు గ్రేట్ సార్

  • @pavanpallapothula9171
    @pavanpallapothula9171 Рік тому +2

    Veturi garu meku vandhanam

  • @Ganesh.121
    @Ganesh.121 3 роки тому +24

    వేటూరి గారి పాటలు ఎన్నిసార్లు విన్నా మళ్లీ వినాలనిపిస్తుంది

  • @adityamusic
    @adityamusic  10 років тому +6

    Click the below link and listen S.P.Balasubramanyam & S Janaki Hit Songs
    S.P.Balasubramanyam & S Janaki Hit Songs || 100 Years of Indian Cinema || Special Jukebox

  • @chandrampetatekkali917
    @chandrampetatekkali917 3 роки тому +11

    అద్భుతమైన పాటలు

  • @gurumurtybotchagurumurtybo6260
    @gurumurtybotchagurumurtybo6260 Рік тому +25

    అప్పట్లో తెలుగు సినిమాలు విజవంతం అయ్యాయి. అంటే ఈ ఇలాంటి పాటలు వల్లే
    ఇలాంటి పాటలు అందించిన మన (వేటూరిగారు)మనమధ్య లేకపోవడం బాధాకరం.

  • @krishnatejasandyapogu2714
    @krishnatejasandyapogu2714 5 років тому +2

    సార్ మీకు పాదాభివందనం

  • @kimudusimhachalam2857
    @kimudusimhachalam2857 3 роки тому +24

    పాటల్ని ప్రాణం పోసిన వేటూరి నా పాదాభి వందనం

  • @muralis5757
    @muralis5757 5 років тому +190

    మహానుభావుడు మన వేటూరి

  • @sathyareddy8769
    @sathyareddy8769 4 роки тому +64

    ఐ లవ్ ఓల్డ్ సాంగ్స్ సూపర్

  • @nareshmouli
    @nareshmouli 2 роки тому +3

    Chik chik let veturi raasaru choodandi Adi highlight 🙏🙏🙏

  • @sandeepkusa9851
    @sandeepkusa9851 3 роки тому +5

    ఎప్పటికి వినాలి అనిపించే సాంగ్స్

  • @mouryasrinu220
    @mouryasrinu220 2 роки тому +1

    సూపర్ ఓల్డ్ సాంగ్స్

  • @kovurikoti3574
    @kovurikoti3574 4 роки тому +2

    గురువు గారు మీకు మీరే సటీ తెలుగు సాహిత్యనీకి మఖుటం లేని మహరాఁజూ మీరు

  • @kondapallivenkateswarlu8932
    @kondapallivenkateswarlu8932 4 роки тому +31

    మీరు చాలాచాల గొప్ప సార్

  • @nagaranimanupuri1599
    @nagaranimanupuri1599 3 роки тому +4

    వేటూరి గారి పాటలు బాగుంటాయి

  • @VijayKumar-zo3hb
    @VijayKumar-zo3hb 9 місяців тому +2

    Such a sweet and ever green songs thanks 🙏🙏🙏 వేటూరి garu

  • @dmadhava8990
    @dmadhava8990 Рік тому +3

    వేటూరిగారు super

  • @lakshminarayanasetty4848
    @lakshminarayanasetty4848 4 роки тому +7

    Thanks for letting me veturi

  • @kavyabalu5628
    @kavyabalu5628 3 роки тому +71

    వేటూరి గారి పాటలు ఇక్కడ పరిచయం చేసిన వారందరు కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్న వారు తమ బాల్యాన్ని మర్చిపోలేదు

  • @dayakardayakar4132
    @dayakardayakar4132 Рік тому +2

    E songes chyadaniki enta baga ravdaniki kastapadina vallaku na namaskaralu... God bless you💐🙏... Malli Telugu lo puttinadi sir..

  • @dayakardayakar4132
    @dayakardayakar4132 3 роки тому +2

    Mi lanti varu malli malli teluge vri lagy puttandi maha karana janmuda vi.....

  • @shijithreddy1190
    @shijithreddy1190 3 роки тому +15

    Excellent songs veturi garu 🙏🙏🙏👌👌👌

  • @dhanarajgariki2934
    @dhanarajgariki2934 4 роки тому +8

    చందమామ కంచవెట్టి సన్నజాజి బువ్వ పెట్టి👌👌👌👌👌

  • @krishnarjunaraobollu2342
    @krishnarjunaraobollu2342 3 роки тому +4

    Super

  • @karanamkanakarao2256
    @karanamkanakarao2256 3 роки тому +8

    సూపర్ సూపర్ సూపర్ 💗💗💗💗💗💗🙏🌹

  • @ak-zd1zd
    @ak-zd1zd 4 роки тому +32

    తెలుగు బాణిలో పధలును కుటుంబం గా కలిపిన మహానుభావుడు మన వేటురి

  • @user-jg5rw2qm5b
    @user-jg5rw2qm5b 3 роки тому +42

    ఇంత మంచి పాటలు రాసిన వేటూరి సుందర రామమూర్తి గారు మీకు మా పాదాభివందనాలు 🙏🙏🙏🙏

    • @madhusudhanreddy645
      @madhusudhanreddy645 3 роки тому +2

      Yazz,

    • @anjaneyulud1812
      @anjaneyulud1812 3 роки тому

      @@madhusudhanreddy645 7I8uuiuiiî+Ku

    • @SVRaju-pf1wk
      @SVRaju-pf1wk 3 роки тому

      @@madhusudhanreddy645 to

    • @kirankiran9664
      @kirankiran9664 Рік тому

      @@anjaneyulud1812 in match you and the na hum in sab ka to college said in a good way you can see that it will not a problem for us in balance is due in a Always a Always you can get it to the world in the to change something you happy with it are intended to college receipt and your life with you can see you and I won by Eng from a problem in the na AAP to you can you and the to change team and I won a good time in the morning you happy with my friends have you happy Varamahalakshmi in balance clearly not in match 8iiiiiiiiiiiiiiii8iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii8iiiiiiiiíii8iiiiiiii8í8iiiii

    • @muthyalarao-md2dw
      @muthyalarao-md2dw 3 місяці тому

      😊😊😊😊😊😊😊​@@madhusudhanreddy645

  • @user-ds5tk3jm8n
    @user-ds5tk3jm8n 3 роки тому +4

    సుందరమైన పాటలు సుందర గారే వ్రాయాలి.

  • @seetharama16
    @seetharama16 4 роки тому +9

    Ekkadiko teesukeltunna madhuramaina raagaalu........

  • @krishnarao5981
    @krishnarao5981 4 роки тому +3

    వే టూ రి పాటకి సంగీతం కావాలా ఆ మాటాల పలుకుడే సంగీతం కదా

  • @venkatasrinivasaraojami4995
    @venkatasrinivasaraojami4995 5 років тому +380

    ఇటువంటి మహానుభావులు మన తెలుగు ఇండస్ట్రీలో ఉండటం మన అద్రుష్టం

  • @v.venkatareddy230
    @v.venkatareddy230 5 місяців тому +1

    Super songs❤❤❤

  • @punnmrajudayakar2419
    @punnmrajudayakar2419 4 роки тому +2

    Maro janam unty telugu vari laga putti pattalu andinchi sir. Thank u.

  • @anjankv2305
    @anjankv2305 5 років тому +19

    మంచి మహనుబావుడు🙏🙏🙏🙏🙏👌

  • @hemanth7119
    @hemanth7119 4 роки тому +734

    ఈ పాటలను వింటున్న వారందరు నచ్చితే లైక్ చేయండి.

  • @SARAO-ud9bm
    @SARAO-ud9bm Рік тому +3

    Veturi garu raasinanni buthu paatalu inkevvaru raayaleru
    Adhi boothu ani prove cheyyalemu
    Antha neat ga boothulu raastharu
    Every line is boothu
    Just listen them carefully
    Hats off

  • @sparktouch-
    @sparktouch- 2 місяці тому

    Peddayaniki pedda namaskaram what a songs 1993 DOB gadni pichi classical feel ekkundi sir 👏 ❤ searching and listening in April-2024

  • @gopalrathlawath7390
    @gopalrathlawath7390 6 років тому +9

    Super songs👏👌

  • @user-gd7jo4gf6d
    @user-gd7jo4gf6d 8 місяців тому +4

    Veturi sar is great 👍

  • @susilak3522
    @susilak3522 4 місяці тому

    Excellent songs sir.

  • @gvenkateshyadav1282
    @gvenkateshyadav1282 3 роки тому +2

    సాంగ్ సూపర్ సాంగ్

  • @reddyreddysekhar2125
    @reddyreddysekhar2125 3 роки тому +5

    My favourite veturi sir great writer super songs

  • @gangarapusrinivasarao6520
    @gangarapusrinivasarao6520 3 роки тому +37

    ఇలాంటి మహానుభావులును చూడడం మన అదృష్ర్టం...

  • @yellaiahkommu6147
    @yellaiahkommu6147 3 роки тому +1

    Supair.. songs

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 5 років тому +328

    సుందరమైన తెలుగు పదాలను అంతే సుందరంగా అల్లి సుందరమైన పాటలుగా తీర్చిదిద్ది మనందరికీ అందించి ఆనందింపచేస్తున్న మహనీయులు వేటూరి సుందర రామ్మూర్తి గారికి పాదాభివందనం. 🙏

  • @vijayvulluri6215
    @vijayvulluri6215 3 роки тому +5

    లెజెండరీ. రైటర్ ఇన్ తెలుగు ఇండ్రస్టీ..వేటూరి గారు... ఏ పాట రాయాలి అన్న వేటూరి తర్వాత ఎవరు అయిన... imiss వేటూరి గారు...

    • @jagadishprajvalneerajabhav740
      @jagadishprajvalneerajabhav740 Рік тому +1

      వేటూరి గారి పాటలు అద్భుతం... సాహిత్యానికే అందని అందమైన సాహిత్యం. మీరు ఎప్పుడు పాటల రూపంలో జీవించి వుంటారు 💐🙏💐

  • @mithipatimohanmurali9222
    @mithipatimohanmurali9222 3 роки тому +17

    True writer , one of the pillar for Telugu language development

  • @svsranganath9594
    @svsranganath9594 11 місяців тому

    veturi kavithwamu, guru krupa vaibhavamu. master namaskaramu.

  • @rajeshk8774
    @rajeshk8774 6 років тому +9

    Excellent lyricists in Telugu Industry

  • @hemanth7119
    @hemanth7119 4 роки тому +21

    వేటూరి సుందర రామమూర్తి గారు సాహిత్యం అందించిన గీతాలు సుందరంగా ఉంటాయి.

  • @ravigugulotu9079
    @ravigugulotu9079 6 років тому +10

    veturi songs super and no body can write these lyrics to the songs ,sir your super lyricist ferver fer ever......

  • @cheenareddy8713
    @cheenareddy8713 2 роки тому +1

    అక్షరాల 16 అణాల తెలుగు జాతికి మీరు కోహినూరు వజ్రం

  • @shivamudhiraj765
    @shivamudhiraj765 3 роки тому +2

    E songs pettukoni velthunty yentha dhuram ina telidhu velthuny untam boor kottadhu

  • @prasadaraogummadi4253
    @prasadaraogummadi4253 4 роки тому +7

    Simple Telugu Songs late Sri Venturi Sundararama Murthy were excellent.

  • @telugukingmaker1478
    @telugukingmaker1478 5 років тому +7

    Tan q aditya music bringing back old memories

  • @thavidaboinatirumalesh1356
    @thavidaboinatirumalesh1356 3 роки тому +1

    Eandaro mahanubavulu mana telugu industry lo

  • @rajasekhartumbeti2094
    @rajasekhartumbeti2094 2 роки тому

    సూపర్ ఉంది sar

  • @revurusubbareddy3003
    @revurusubbareddy3003 4 роки тому +4

    Old songs is gold

  • @dhanrajtavade9723
    @dhanrajtavade9723 4 роки тому +12

    Who's watch in 20-10-2019

  • @tbalraj6120
    @tbalraj6120 2 роки тому +1

    హాయ్ పాట

  • @RouthuGanapathi
    @RouthuGanapathi 4 місяці тому

    Super songs sir

  • @yadhagirin3800
    @yadhagirin3800 Рік тому +4

    Old is gold 🥇🏆

  • @laxmanapandika7899
    @laxmanapandika7899 4 роки тому +5

    వేటూరి పాటలు సూపర్ నాకు ఇష్టం

  • @mamathabillakanti7676
    @mamathabillakanti7676 4 роки тому +2

    Enni sarulu vinna bore anipinchadu...veturi gaaru....chala baga rasaru....👏👏🙏🙏🙏

  • @janardhanmogili8897
    @janardhanmogili8897 5 років тому +11

    Heart touching songs 👌👌👌

  • @mouliravoori1545
    @mouliravoori1545 4 роки тому +9

    Superb songs all time hit songs, thanks to veturi sir

  • @boystv6
    @boystv6 4 роки тому +3

    Vedekki poo,
    vendhinko,
    vetaduko. ... wowww I love this line

  • @naiduyadavmaid8923
    @naiduyadavmaid8923 3 роки тому +1

    Veturi sundarammurty gariki naa paadabhi vandanaalu

  • @nellamsrinivasnellamsriniv6334
    @nellamsrinivasnellamsriniv6334 3 роки тому +2

    super

  • @srikanthchoppara562
    @srikanthchoppara562 4 роки тому +5

    Raj-koti music irragadeesaru Exelent

  • @bhaskarrao7015
    @bhaskarrao7015 4 роки тому +8

    Ntr,veturi and chakravarthi music with spb voice never come before and after

  • @ayiluriprameelarani7946
    @ayiluriprameelarani7946 2 роки тому

    HatsApp Sir

  • @satayanarayanakombathula9965
    @satayanarayanakombathula9965 3 роки тому +1

    Satyanarayana. Kombathula. Satyanarayana. Kombathula

  • @janakidornala6521
    @janakidornala6521 4 роки тому +22

    Thank you so much

  • @PraveenKumar-uk9wb
    @PraveenKumar-uk9wb 7 років тому +17

    aditya music doing such a good collection of veturi gari songs it's very valuable every word is Kohinoor thanks for aditya music

    • @kirankumar969
      @kirankumar969 4 роки тому +1

      Venturi Gari leni lotu evaru purinchalenidhi.. Telugu patalu unnantha kalam venturi jivinche untaru.

    • @prasadps8122
      @prasadps8122 4 роки тому

      @@kirankumar969 99o6) o)) g9y966p6y66969kooo) 6k6yooy696996pogo-oyyoyogkoo69k)) yoy606kyyyy696ok6ykyDAaaaaaa) Aaaaaaaaaa a a aaaaaaaaaa a aaaaaaaaaaaaasassssssassaas

    • @user-gb9lh1dg7r
      @user-gb9lh1dg7r 3 роки тому

      @@kirankumar969 pp

    • @rameshpambala4803
      @rameshpambala4803 2 роки тому

      L

  • @petronaspvtltd3673
    @petronaspvtltd3673 Місяць тому

    Golden Memories

  • @develdesher3846
    @develdesher3846 3 роки тому

    Veturi patalu chala bagunnayi

  • @regidiramakrishna4805
    @regidiramakrishna4805 4 роки тому +3

    Beautiful songs

  • @ushnachary7743
    @ushnachary7743 3 роки тому +21

    Old is gold sir ఇలాంటి పాటలు వింటే అన్ని మర్చిపోతాం

  • @venkateshvenky6549
    @venkateshvenky6549 Рік тому

    Super song guruvgara

  • @sathishmudavath9110
    @sathishmudavath9110 3 роки тому

    Venturi ki koti dandalu

  • @abhinavumesh4888
    @abhinavumesh4888 4 роки тому +37

    Mind-blowing songs 👌👌👌