పదేళ్లు నేనే సీఎం ..! LIVE || CM KCR Party Meeting Updates - TV9

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • పదేళ్లు నేనే సీఎం ..! LIVE || CM KCR Party Meeting Updates - TV9
    tv9telugu.com
    Watch iSmart News latest episode: • iSmart News
    Watch LIVE: goo.gl/w3aQde
    Today's Top News: goo.gl/5YuScD
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu

КОМЕНТАРІ • 30

  • @harishdharmani854
    @harishdharmani854 3 роки тому +5

    KTR KCR లని ప్రశ్నిద్దాం? 1)నిరుద్యోగులకు చెప్పిన హామీ? 2)ఉస్మానియా హాస్పిటల్ పునర్నిర్మాణం? 3)IAS జయప్రకాష్ నారాయణ, ప్రొఫెసర్ k నాగేశ్వర్,సీనియర్ ఇంజినీర్లు కాళేశ్వరం ప్రాజెక్టు వలన తెలంగాణకి భారీ నష్టం జరుగుతుంది అని చెప్పారు. అయిన కమిషన్స్ కోసం ఈ ప్రాజెక్ట్ వల్ల కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తామని కేసీఆర్ ప్రభుత్వం అబద్ధం చెప్పింది&తర్వాత మళ్ళీ రైతుల నుంచి user చార్జీలు వసూళ్లు? 4)సకాలంలో రాని ఫీ రేయింబర్సుమెంట్, స్కాలర్షిప్ రాని విద్యార్థుల ఆర్థిక కష్టాలు,భాదలు 5)కాంట్రాక్ట్ ఉద్యోగం పెర్మనెంట్? 6)రైతులకు ఉచిత ఎరువులు? 7) డబుల్ bedroom ఇల్లు కోసం ఎదురుచూపులు? 8)ప్రతీ ఇంటికి భగీరత ఉచిత త్రాగు నీరు? 9)hyd పాత బస్తీలో జరుగుతున్న అతిక్రమణలు, అక్రమ కట్టడాలు, నాలా కబ్జా 10)RTC కార్మికులు, తెలంగాణ ఉద్యోగులకు PRC, అలెవెన్సు, ప్రమోషన్స్? 11)కొత్త రేషన్ కార్డ్? 12) ప్రైవేట్ టీచర్ ఆర్థిక కష్టాలు 13)ప్రభుత్వ యూనివర్సిటీ లకు నిధులు మంజూరు చేయకుండా,ఖాళీలు భర్తీ చేయకుండా, కొత్తగా5 ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు? 14)తెలంగాణ గల్ఫ్ బాధితులకు 15)NRI లకు ఇచ్చిన NRI పాలసీ అమలు? 16)మల్లన్న సాగర్, మిడ్ మానేరు ప్రాజెక్ట్ బాధతుల నష్టపరిహారం, ఉద్యోగ కల్పన? 17)సన్న వడ్లు మద్దత్తు ధర? 18)రైతులకు రుణమాఫీ? 19) 3000 రైతులు ఆత్మహత్య? 20)నెరేళ్ళలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న దళితులపై దాడి? 21)TRS నాయకులు రసమయి, మహిపల్ రెడ్డి జర్నలిస్ట్ లను తిట్టిన భూతులు? 22) MLA ముత్తిరెడ్డి, మల్లారెడ్డి ,ఎర్రబెల్లి దయాకరరావు లాంటి నాయకుల,కార్పొరేటర్ల భూ కబ్జాలను,ఇసుక అక్రమ రవాణా? 23)ఆదిలాబాద్లో భైన్సాలో నష్టపోయిన 50ఇండ్ల బాధితులకు సహాయం? 24)అక్షరాస్యత, ప్రభుత్వ వైద్యంలో దేశంలో తెలంగాణ కింది నుండి2 స్థానం చేరడం? 25)నిరుద్యోగ భృతి? 26)SC ST లకు 3ఎకరాల భూమి హామీ? 27)యాదాద్రి గుడి నిర్మాణంలో భూముల కుంభకోణం? 28)సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీల? 29)వరంగల్ లో టెక్స్ట్ టైల్ పార్క్? 30)కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం? 31)10000మందికి వరంగల్ I.T హబ్ లో ఉద్యోగాల హామీ? 32)కొత్తAIRPORT ? 33)కొత్త ఔటర్ రింగ్ రోడ్డు? గూర్చి 34)LRS ? 35)కొత్తగా తీసుకుని రాబోతున్న BRS? 36)ప్రతీ మండలంలో 30పడకల హాస్పిటల్? 37)ప్రతీ జిల్లాకు NIMS హాస్పిటల్?,నియోజకవర్గంలో కొత్త సూపర్ స్పెషలిటి హాస్పిటల్ హామీ? 38)ప్రతీ మండలానికి residential కళాశాల హామీ? 39)కౌలు రైతుల కష్టాల? 40)మిషన్ భగీరత లో ఉద్యోగం తీసివేసిన వర్క్ ఇన్స్పెక్టర్? 41)ఉద్యోగం తీసివేసిన ఫీల్డ్ అసిస్టెంట్? 42)మల్లా రెడ్డి నకిలీ కాలేజ్? 43)అద్దాల లాంటి రోడ్లు?,మూసి నది,ఉషేన్ సాగర్ శుద్ధి? 44)హైద్రాబాద్ లో స్కై వే, ఆకాశ హార్మ్యాలు నిర్మాణం? 45)తెలంగాణలో My Home,Megha సంస్థల టెండర్లు, కాంట్రాక్ట్ బిజినెస్ వివరాలు గూర్చి 46)మిగులు బడ్జెట్లో ఉన్న ధనిక రాష్ట్రాన్ని, ఇప్పుడు ప్రతి తెలంగాణ వ్యక్తి పై ఉన్న ₹80,000 అప్పు? 47)గిరిజన, ముస్లిం 12% రెజర్వేషన్ అమలు? 48)ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లింపు? 49) అమర వీరుల కుటుంబం నుంచి ఎంత మందిని చట్ట సభలోకి పంపించారు? 50)గ్లోబరీనా ఇంటర్ ఫలితాల వల్ల స్టూడెంట్స్ ఆత్మహత్య? 51)ధరణి website వల్ల జరిగిన ఇబ్బందులు? 52)విత్తన ఉత్పత్తి కేంద్రాలు పెట్టి దేశానికి విత్తనాలు తెలంగాణ నుంచి ఎగుమతి? 53)చాకలి రజకులకు చెప్పిన హామీలు? 54)ప్రతి రైతు భూమికి soil టెస్ట్? 55)ప్రతీ రైతు భూమి హద్దుల సర్వే? 56)డల్లాస్ గా హైదరాబాద్ ? పాత బస్తి ని ఇస్తాంబుల్ ? 57)3016/-నిరుద్యోగ భృతి? 58)హెయిర్ కట్ షాప్స్ వాళ్లకు ఇచ్చిన హామీలు? 59)మహిళ self హెల్ప్ సంఘానికి చెప్పిన హామీలు? 60)TIMS హాస్పిటల్? 61)మైనింగ్ యూనివర్సిటీ?___please ఈ మెసేజ్ కాపీ చేసి అందరికి పంపండి.----అలాగే కేంద్రంలో BJPమోడీ కూడా చాలా హామీలు అమలు చేయలేదు. వాటిని కూడా ఒక లిస్ట్ లాగా టైప్ చేసి అందరికి పంపండి&నాకు పంపండి. మన కోట్ల టాక్స్ డబ్బులు TRS, BJP,CONGRES దోచుకుంటున్నాయి. దేశంలో ప్రజల కోసం కష్టపడే నిజమైనCM -ఢిల్లీ CMఅరవింద్ కేజ్రీవాల్💪. BJP అన్ని రాష్ట్రాల్లో రాజకీయం చేసి గెలిచిన, ఢిల్లీలో మాత్రం గెలవదు.👎

    • @pruthviraj4534
      @pruthviraj4534 3 роки тому

      niku siggu radhara..
      panni kattukoni kcr pai yedusthav..
      nuvu pettina list antha bjp palisthunna rastrallo dhorukathai ani niku yeppudo cheppa kadhara..
      thappudu perutho email open chesi kcr pai pracharam cheyyadamu kadhura..
      niku dhammuntey modi yem hamilu icchado telsukoni vatigurinchi pracharam chei..
      pani kattukoni trs pai matramey cheduga pracharam chesthey ninnu prajaley cheppu tisukoni parigethicchi mari kodutharu..
      1st ni qualification cheppura vedhava..

    • @harishdharmani854
      @harishdharmani854 3 роки тому

      @@pruthviraj4534 😁😁

    • @harishdharmani854
      @harishdharmani854 3 роки тому

      @@pruthviraj4534 ఒక well educated , unemployed రైతు బిడ్డవు అయితే నీకు నా ఆవేశం భాద అర్తం అయితది bro. Bjp కూడా చాలా తప్పులు చేస్తుంది. Bjp రాముని గుడి పైన పెట్టిన ధ్యాస , ఉస్మానియా హాస్పిటల్ పైన పెట్టదు.

    • @pruthviraj4534
      @pruthviraj4534 3 роки тому

      @@harishdharmani854
      nuvu trs pai visham nimpukunna vadavu.. nuvu pettindhi trs manifesto kadhu neraverchadaniki..
      mundhu trs manifesto telusuko andhulo yem neravercharo yem neraverchaledho chudu..
      nuvu pettina list antha kejriwal gadu delhi lo isthunda..
      kejriwal gadu double bedroom illu kattisthunda.. laksha govt. vudhyogalu isthunda nirudhyoga bhruthi isthunda..
      miru kavalani vishapracharam chesthey aa dhevudu gattiga bhadhulu isthadu..
      niku dhammuntey vuntey bjp pai pettu..
      ee rastram lo double bed room illu yevariki istharo telusa.. katika pedha variki istharu anthekani nilanti vallaki kadhura vedhava.. illu leni katika pedha vallu ee rastram lo lakshallo vuntaru anthekani kotlallo vundaru.. examplega chepthunna 20 lakshalu mandhiki illu leni vallu vuntey aa 20 lakshala mandhiki illu kattinchali anthekani migilina nalugu kotla telangana prajalaku illu raledhani yedvadam kadhu.. ippativaraku kattina illaku 18000 vela kotlu karchu ayyai.. adhi land costho kakunda kevalam construction ki matramey.. desham lo a state kuda illu kattinchadaniki 18000 vela kotlu karchupettaledhu.. adhey dabba illulu kadithey 30 lakshala illu chala easyga kattacchu.. nuvu nijamga peddha nithimanthudivi aithey nuvu pani kattukoni trs pai visha pracharam cheyyav..
      nuvvu mundhu trs manifesto & bjp manifesto chudu aa manifestlo vunna vatini yemem cheyyaledho adhi cheppu.. anthekani kavalani trs pai visham kakkaku.. adhi nikey bounce back avuthadhi..
      1st ni qualification yento cheppu..

  • @bhargavitk9068
    @bhargavitk9068 3 роки тому +3

    Jai KCR

  • @srikanthmasterofficial1500
    @srikanthmasterofficial1500 3 роки тому +2

    jai kcr

  • @GaddamKumaraswamyGoud
    @GaddamKumaraswamyGoud 3 роки тому +2

    ఈటల రాజేందర్ cm కావాలీ.....

    • @user-jz4cg9cj5f
      @user-jz4cg9cj5f 3 роки тому

      Voka SC abhardhini CM chesi ippatikina. kCR Telangana vadiga Peru techukovalii

  • @xavier2695
    @xavier2695 3 роки тому +3

    Kcr thatha please jaldi sachi po raadhe

  • @VENU-d7t
    @VENU-d7t 3 роки тому +1

    🙏 NAGARJUNASAGAR Constituency citizens should elect only well highly educated and good person MASNA VENUGOPAL as MLA 🙏👍

  • @chandrasambasivarao8675
    @chandrasambasivarao8675 3 роки тому +1

    Please give real cader

  • @dhanavathgagan1322
    @dhanavathgagan1322 3 роки тому

    Jai congress

  • @VENU-d7t
    @VENU-d7t 3 роки тому +1

    🙏 All citizens of Naagarjuna Sagar Constituency want to only well highly educated and good person as MLA like MASNA VENUGOPAL 👍🙏😆

  • @kchandrshekar379
    @kchandrshekar379 3 роки тому +2

    తెలంగాణ‌కు మ‌రో మ‌హాత్మాగాంధీని అంటూ త‌న‌కు తానే కీర్తి ప్ర‌తిష్ట‌లు ఆపాదించుకుంటున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ని చూస్తోంటే న‌వ్వొస్తోంది. బాధ క‌లుగుతోంది. గాంధీతో పోల్చుకోవ‌డాన్ని త‌ప్పుబ‌ట్ట‌లేం కానీ.. అంత‌టి మ‌హానుభావుడితో పోల్చుకున్న వ్య‌క్తి నోటి నుంచి మంచి మాట‌లు రావాల‌ని కోరుకోవ‌డం ఎంత మాత్ర‌ము త‌ప్పు కాదు. కానీ మ‌హాత్ముడితో పోల్చుకున్న మ‌రు నిమిషంలోనే.. ఆయ‌న నోటి నుంచి అథ‌మ స్థాయి మాట‌లు రావ‌డం విచారాన్ని క‌లిగిస్తోంది. ముఖ్య‌మంంత్రి ప‌ద‌విని త‌న ఎడమ కాలు చెప్పుతో పోల్చి ఈ దేశ రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ను కేసీఆర్ అవ‌మానించారు.
    100 మంది ఎమ్మెల్యేల‌ను త‌న చెప్పు. చేత‌ల్లో పెట్టుకున్నంత మాత్రానా.. ముఖ్య‌మంత్రి ప‌ద‌విని కేసీఆర్ త‌న‌ ఎడ‌మ‌కాలి చెప్పుతో పోల్చ‌డం రాజ్యంగాన్ని మాత్ర‌మే కాదు, దాన్ని గౌర‌వంగా చూసే యావత్ రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను అవ‌మానించిన‌ట్టే. ఇంకా చెప్పాలంటే ఒక చెప్పులు కుట్టేవాడి ప‌నిని, ఆత్మ‌గౌర‌వాన్ని కూడా ఈ ముఖ్య‌మంత్రి కించ‌ప‌రిచిన‌ట్టే. నిజంగా ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఎడ‌మ కాలి చెప్పు అని కేసీఆర్ భావిస్తుంటే.. ఆ ప‌ద‌విలో ఉన్న కేసీఆర్‌ని దేనితో పోల్చాలి.. ఏమ‌ని సంబోధించాలో చెప్పాల్సిన అవ‌స‌రం కూడా క‌చ్చితంగా ఉంది. ఇక‌ తెలంగాణ కోసం జీవితాన్ని ధార‌పోశాన‌ని గొప్ప‌లు చెప్పుకుంటున్న ముఖ్య‌మంత్రి.. ఈ రాష్ట్రంలో ఉన్న ద‌ళితుల‌కు త‌న ఎడ‌మ‌కాలి చెప్పును దానం చేసే ధైర్యం రాక‌పోవ‌డం విడ్డూరం కాదా. ఒక‌ తెలంగాణ జాతిపిత ఎడ‌మ కాలి చెప్పుపై కూర్చోవ‌డం ఈ రాష్ట్రానికి చాలా అవ‌మానం. బంగారు తెలంగాణ కోసం శ్ర‌మిస్తున్న వ్య‌క్తి త‌క్ష‌ణ‌మే ఆయ‌న ఆ ఎడ‌మ కాలు చెప్పును వ‌దిలేసి, త‌న ఇంట్లోనే ఓ బంగార‌పు సింహాస‌నాన్ని చేయించుకుని కూర్చోవాల్సిన అస‌వ‌రం ఉంది.
    ముఖ్య‌మంత్రి ప‌ద‌విని ప‌విత్ర‌మైన బాధ్య‌త అనుకునేవారికి మాత్ర‌మే అందులో కూర్చునే అర్హ‌త ఉంది. దాని విలువ ఎడ‌మ కాలి చెప్పు అనుకుంటున్న కేసీఆర్.. త‌క్ష‌ణ‌మే ఆ పదవి నుంచి వైదొల‌గాలి. మ‌రో నిమిషం కూడా అందులో కూర్చుండటానికి ఇంకేమాత్రం ఆయ‌న అర్హుడు కాదు.. అయినా ఒక దేశ ప్ర‌ధానినే చెప్రాసీతో పోల్చిన వ్య‌క్తికి.. ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చెప్పుగా క‌నిపించ‌డంలో ఆశ్చ‌ర్యం లేదు.

  • @ravic6652
    @ravic6652 3 роки тому +2

    Kcr sir ni tvaralo bondapedataru telangana lo.
    Nevu ne party vaalu chesina boomi kabjalu.
    Project scams anni okkokati batataki vastunae.
    Tvaralo srikrishna janmastanam li cherukuntav.

  • @vikaaskumar4881
    @vikaaskumar4881 3 роки тому

    K.C.Rsir meeru C.M ga10kaadu 15elaina undaali mimmalini minchina leader leedu kaakapote unemployment samasya ki edaina solution cheyandi aarogyasee eyandi

  • @swarupaguthikonda6
    @swarupaguthikonda6 3 роки тому +4

    ఎం చేసావు తెలంగాణకు,వెస్ట్ ముఖ్యమంత్రి .పది ఏండ్లు పాలిస్తే ఎడరే

  • @VENU-d7t
    @VENU-d7t 3 роки тому +1

    👍 MASNA VENUGOPAL is the best of the best candidate as MLA of Nagarjuna Sagar 🙏👍

  • @VENU-d7t
    @VENU-d7t 3 роки тому +1

    🙏 All citizens should elect only well highly educated and good person MASNA VENUGOPAL as MLA of Nagarjuna Sagar 👍

  • @VamshiKrishna-or5sr
    @VamshiKrishna-or5sr 3 роки тому +3

    ముక్యమంత్రి పదవిని చెప్పు తో పోల్చిన మొట్ట మొదటి ముక్తమంత్రి కెసిఆర్ గత నెల రోజులుగా కేటీర్ ముఖ్యమంత్రి అని ప్రచారం చేసిన మీ మంత్రులను నాయకులను బండ కేసి ఎప్పుడు కొడుతావు కేటీర్ ని ముఖ్యమంత్రి చేస్తే పార్టీ లో వర్గ పోరు మొదలవుతుంది అని గ్రహించి ప్లేట్ ఫిరాయించి ఇప్పుడు పది సంవత్సరాలు ముక్యమంత్రి అంటున్నావు నువ్వు ముఖ్యమంత్రి పదవి నుండి దిగితే ఎక్కడ అవినీతి కేసులో అరెస్ట్ అవుతావని నేనే సీఎం అంటున్నావు రాష్ట్రము లో ఎప్పుడు ఎన్నికలు జరిగిన నీ పార్టీని ప్రజలు బొంద పెట్టడం ఖాయం

  • @allroundermissionswithlove3306
    @allroundermissionswithlove3306 3 роки тому

    Modda ma 10th valaki pass chayakpotha malli Kcr sir radu edhi mathram pakka

  • @vikaaskumar4881
    @vikaaskumar4881 3 роки тому

    Ktr appude tondar padatam chaala chaala porapaatu 10 ellu aagite atlaina ktre c.m K.C.R oka asaadharnamyna vyathi mahaanubhavudu

  • @ramavathramkoti8669
    @ramavathramkoti8669 3 роки тому

    6t TV

  • @srinuvakiti1932
    @srinuvakiti1932 3 роки тому

    Nuvee undhuuu meem potam

  • @anilanil333
    @anilanil333 3 роки тому

    Bochuperuku

  • @bigchungus803
    @bigchungus803 3 роки тому

    Andhukay kadha States ni seperate chesindhi. Idhi comment section ra babu promotion section kadhu.