గొప్పగా బ్రతకాలని జీవితాన్ని దిబ్బ చేసుకుంటున్నవారికి కనువిప్పు కలిగించే ప్రసంగం | Garikapati Latest

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 62

  • @1975-k6z
    @1975-k6z 2 місяці тому +18

    గురువు గారికి ప్రణామాలు, జై శ్రీ రామ్

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 2 місяці тому +23

    ఓం నమః శివాయ గురవే నమః 🙏 🕉️ 🇮🇳
    చాలా అద్భుతం గా చెప్పారు గురువుగారు 🙏 🕉️ 🇮🇳

  • @mynotebook4941
    @mynotebook4941 2 місяці тому +14

    మీ ప్రవచనాలు వినకుండా మాకు రోజు గడవదు గురువు గారు మీరు ఆ దేవుడు దయ వల్ల ఆరోగ్యం గా ఉండాలి, నేటి సమాజానికి ధర్మం పట్ల అవగాహన చాలా అవసరం🙏 మీ ప్రవచనాలు వల్ల మాలో చాలా మార్పు వచ్చింది ఇంకా ధైర్యం గా కూడా ఉన్నాము🙏

  • @mangthadharavath8455
    @mangthadharavath8455 2 місяці тому +7

    ఓం శ్రీ గణాధి గణపతియే నమః గరిపాటి గురువుగారికి గణేష్ మహారాజ్ కీ జై

  • @Anita-i2h
    @Anita-i2h 2 місяці тому +5

    ఓం గం గణపతయే నమః 🙏🙏🙏🙏🙏 గురువు గారికి ప్రణామాలు

  • @chepyalamallesham3847
    @chepyalamallesham3847 Місяць тому +2

    శ్రీ. గరికపాటి నరసింహ రావు గురువు గారికి పాదాభివందనములు.🙏.

  • @subramanyamkaranam4096
    @subramanyamkaranam4096 2 місяці тому +13

    🌹🙏🌹
    శ్రీ గురుభ్యోనమః...🙏

  • @mummanenisudheer
    @mummanenisudheer Місяць тому

    ఇలాంటి ప్రవచనాలు వింటుంటే మనస్సుకి ప్రశాంతంగా ఉంటుంది......ధన్యవాదములు గురువు గారు.

  • @dhanalaxmi6587
    @dhanalaxmi6587 2 місяці тому +3

    జై శ్రీ రామ్ గురువుగారు.

  • @PAMARTHI1
    @PAMARTHI1 2 місяці тому +6

    ఓం నమో వేంకటేశాయ 🙏🌹ఓం నమో వేంకటేశాయ🙏🌹 ఓం నమో వేంకటేశాయ 🙏🌹శ్రీ గురుభ్యోనమః...🙏💐

  • @ThemmeneniDillieswarrao
    @ThemmeneniDillieswarrao Місяць тому +1

    Super sir 🙏 👍 👌

  • @KmsReddy-z2p
    @KmsReddy-z2p Місяць тому

    Sri Garikapati Narasimham Gariki padapadmalatho abhi vandanalu💐💐💐🙏🙏

  • @manig4048
    @manig4048 2 місяці тому +4

    I love his speech

  • @kavurivenkateswsrluvenkate6304
    @kavurivenkateswsrluvenkate6304 2 місяці тому +4

    SRI Garikapati Garui KI Namaskaram

  • @kavurivenkateswsrluvenkate6304
    @kavurivenkateswsrluvenkate6304 2 місяці тому +5

    OM Ganeshaya Om

  • @ykrishnarjunulu3473
    @ykrishnarjunulu3473 2 місяці тому +8

    దటీజ్ garikapaativaruvaru 🌹🌹🙏

  • @spiritualbutterfly9857
    @spiritualbutterfly9857 2 місяці тому +1

    Garikapati garu Mi samskaram ki padhabhi vandhanalu ravadam tho ney ey okarini nirlakshyam cheyakunda prathi okariki pranamalu velli vala dagara mari telipeyru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍🚩Mimalni prathyakshanga vikshinchnattey undhi ...🥰

  • @manig4048
    @manig4048 2 місяці тому +2

    My strong desire is to see Guruvugari direct in any speech we don't know where his speech going in which place

    • @MrBapiraju21
      @MrBapiraju21 2 місяці тому

      Yes correct....I also asked the same..in channel atleast one month schedule f they post we can try to go there

  • @gorleBhagyalakshmi-rn1pm
    @gorleBhagyalakshmi-rn1pm 2 місяці тому +8

    ఓం నమః శివాయ

  • @cherukurivsnmurthy9179
    @cherukurivsnmurthy9179 2 місяці тому +3

    Sri Gurubyonnamaha 🎉

  • @lakshmithappeta9066
    @lakshmithappeta9066 2 місяці тому +2

    Gurubyo namaha

  • @subhadrangigourkandalkar1698
    @subhadrangigourkandalkar1698 2 місяці тому +1

    జై గణేశ్......

  • @CJanakiram-k3z
    @CJanakiram-k3z 2 місяці тому +1

    కాళిదాస్ గారు ❤

  • @ravalipandu1285
    @ravalipandu1285 2 місяці тому

    హిందువులను చైతన్యవంతులను చేస్తు ధర్మ రక్షణ చేస్తున్నారు చాలా సంతోషదాయకం ఐతే మీ ప్రవచనాలలో కొన్ని పరుషమైన పదజాలాన్ని కూడా అప్పుడప్పుడు ఉపయోగించండి పొట్టి శ్రీరాములు గారు మరణించినప్పుడు ఎవరు సరిగా పట్టించుకోపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పరుషమైన పదజాలమే భారతీయులను విపరీతంగా చైతన్యవంతం చేసిందట

  • @munisankar9690
    @munisankar9690 2 місяці тому +1

    Om Namah Sivaaya

  • @MAnu-ev5nr
    @MAnu-ev5nr 2 місяці тому +7

    గురువుగారు దయచేసి మీ ఇష్టదైవం book ఎక్కువగా prints వేయించండి మేము చదువుకుంటాము

  • @Varunbharath
    @Varunbharath 2 місяці тому +49

    వీడియోలు 30నిముషాలు నిడివి తో అప్లోడ్ చేయండి.... అనుకూలంగా ఉంటుంది.... ధన్యవాదములు

  • @srirama226
    @srirama226 2 місяці тому

    శ్రీరామ జయ రామ జయజయ రామ

  • @narayanatammineni5092
    @narayanatammineni5092 2 місяці тому

    Jai shree krishna 😊😊😊😊

  • @addalanani6539
    @addalanani6539 2 місяці тому +2

    Guru Brahma

  • @omprakashthyarla949
    @omprakashthyarla949 2 місяці тому +2

    Ramky One Harmony lo video ratledu Guru ji. Pls upload

  • @Pavarstar270
    @Pavarstar270 2 місяці тому +1

    🎉🙏bramharshi

  • @Kanthuu569
    @Kanthuu569 2 місяці тому +1

    Bhimavaram lo Jarigina Sravana Kumaruni Kadha videos Upload cheyandi 🙏

  • @ramani91133
    @ramani91133 Місяць тому

    Technical team vaariki oka request: Gurugaari channel lo playlists lo videos anni part-1 to Part- 10 varasa ga upload cheyandi. Anni part 10 nunchi part 1 venakki untunnayi. Shuffle cheste mundu venaki aipotunnayi. Please help.🙏🙏

  • @dwarakanadh5299
    @dwarakanadh5299 9 днів тому

    🙏🌷🙏

  • @vijayanarla5211
    @vijayanarla5211 2 місяці тому

    Om namah shivaya namah

  • @CJanakiram-k3z
    @CJanakiram-k3z 2 місяці тому +3

    కాళిదాస్ గారు

  • @puurnam
    @puurnam 2 місяці тому +1

    🕉🙏🕉
    starts around 8:26
    🕉🙏🕉

  • @poojithamunaga5221
    @poojithamunaga5221 Місяць тому

    Kumara sambhavam by
    Nanne chorudu

  • @ravikumarchary9283
    @ravikumarchary9283 2 місяці тому +1

    🙏🙏🙏

  • @chittikadambam9633
    @chittikadambam9633 2 місяці тому +1

    'కుమార సంభవం' కావ్యాన్ని రచించిన వారు మహాకవి "కాళిదాసు" గారు...

  • @rajarajeswari586
    @rajarajeswari586 2 місяці тому

    వీధికి ఒకరు కాదమ్మా ....ఇంటికి ఒక గరికపాటి ఉండాలి

  • @VenkyImmaneni-v7g
    @VenkyImmaneni-v7g 2 місяці тому

    ❤❤❤❤❤❤

  • @Santhosh-iq7gc
    @Santhosh-iq7gc 2 місяці тому +1

    🚩🚩🕉🇮🇳🙏🙏

  • @PeddavenkatarajuPotu-rv5hp
    @PeddavenkatarajuPotu-rv5hp 2 місяці тому +1

    Srinadhudu

  • @alwaladattadri4439
    @alwaladattadri4439 2 місяці тому +1

    Nannechodudu

  • @lakshmisaladi3071
    @lakshmisaladi3071 2 місяці тому +1

    🪷🙏🙏🙏🙏🙏🪷

  • @palarapurambabu511
    @palarapurambabu511 2 місяці тому +1

    Dat 17-9-24

  • @krishnaReddy-om2tz
    @krishnaReddy-om2tz 2 місяці тому

    Padyalu ekkuva ayyai ee video lo

  • @adilakshmikaja
    @adilakshmikaja 13 днів тому

    .0q.

  • @adapakasudhakararao7267
    @adapakasudhakararao7267 2 місяці тому +2

    మీరు కూడా వ్యక్తి పూజకు అతీతులు కాదు NTR ను శృతి మించి పొగిడారు చిరంజీవి మీద కోపం ఎక్కువయింది

  • @PK1234_1
    @PK1234_1 2 місяці тому +1

    గురువు గారు మీ కు నా దోక విన్నపము మీ ప్రసంగం ద్వారా హిందువుల లో కులాల కు అతీతంగా ఐక్యత వచ్చే లా మాట్లాడం చేయాలి

  • @CJanakiram-k3z
    @CJanakiram-k3z 2 місяці тому +1

    కాళిదాస్ గారు