Hero Karthi Reacts to AP Deputy CM Pawan Kalyan Today Comments | Tirumala Laddu Controversy | TV5

Поділитися
Вставка
  • Опубліковано 24 вер 2024
  • Hero Karthi Reacts to AP Deputy CM Pawan Kalyan Today Comments | Tirumala Laddu Controversy | TV5
    #pawankalyan #tirumalaladducontroversy #tv5news
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 107

  • @Rambabumane-d1k
    @Rambabumane-d1k День тому +86

    కార్తి గారు మంచి పని చేశారు క్షమాపణ చెప్పి, హిందువుల మనోభావాలు గౌరవించి నందుకు.

  • @donakondagangulappa2609
    @donakondagangulappa2609 День тому +81

    సంస్కారం ఉన్నవారే క్షమాపణకూడా చెప్పగలరు.కార్తీక్ సంస్కారవంతుడే.

    • @maharajbvk8836
      @maharajbvk8836 День тому +2

      అతను ఏమి అన్నాడు అతను ఎందుకు క్షమాపణ చెప్పాలి

    • @maharajbvk8836
      @maharajbvk8836 День тому +1

      లడ్డు కావాలా నాయన

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 День тому +1

      @@donakondagangulappa2609 కార్తి గారు తప్పు చేయకపోయినా క్షమాపణ చెప్పారు.. విషయం పెద్దది చేయడం ఇష్టంలేక Sorry చెప్పారు కార్తీ గారు..

    • @donakondagangulappa2609
      @donakondagangulappa2609 День тому

      @@yashwanthsooryamekala3730 yes

    • @devipriya-v2m
      @devipriya-v2m 23 години тому

      @@yashwanthsooryamekala3730 nijam thelisi cheppakapovadam adharmam. swami ki sambandinchina laddu gurinchi anchor adagadam thappu adiginappudu spandinchakapovadam karthi thappu. manam matladaddu kani manaki mathram ah devudi anda danda undaki kadandi.

  • @veerababujogi6527
    @veerababujogi6527 День тому +24

    వెరీ గుడ్ కార్తీ గారు . చాలా హుందా గా ప్రవర్తించిచారు.🎉🎉🎉

  • @prasadjarapala2173
    @prasadjarapala2173 День тому +19

    కార్తిగారు సూపర్ 👌 సంస్కారం తెలుసు కాబట్టి చెప్పారు

  • @Krishna-mn5nf
    @Krishna-mn5nf День тому +19

    Good gesture Kaarthi garu...

  • @svm14
    @svm14 День тому +10

    ఒక్కొక్కడికి మన ధర్మంపై వాటి విషయాలపై జోకులు , చులకనచేస్తే ఆనందం.

  • @srinivasaraopatnayakuni871
    @srinivasaraopatnayakuni871 День тому +21

    The woma anchor has to say apology because she raised the issue.

  • @KevinMatthew-hg2mc
    @KevinMatthew-hg2mc День тому +33

    ముందు ఆ యాంకర్ ముండ చెప్పాలి అదే ఈ పాయింట్ ఎత్తి వెటకారం గా మాట్లాడింది

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla День тому +1

      Yedo funny ga. Matladukunte adhi kuda tappena ? Ori mi Vesalo ….

    • @KevinMatthew-hg2mc
      @KevinMatthew-hg2mc День тому +8

      @@SivaPrasadBandla దేని మీద మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడాలి ఏలా మాట్లాడాలి తెలుసుకోవాలి
      దాని పైత్యం ఇలా చూపిస్తే తాట తీస్తారు
      ఇదే ఇంకొకరు మతం మీద ఇలాగే వాగమనండి వాళ్ళు అందరూ ఏకమై పార్టీ లకి అతీతం గా ఒక్కటై ఉచ్చ పోయిస్తారు
      ఆధి మనలో లేదు అందుకే మనం ఉచ్చ పోసుకొంటున్నాము లేదా మీలా సపోర్ట్ చేస్తున్నాం కాబట్టే ప్రతీ వాడు మనం మతం మీద జోకులు బయం లేకుండా వేసేస్తున్నారు

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla День тому

      @@KevinMatthew-hg2mc babu Matthew. Adedo saradaga means. Mida matladaru. Akkada. Tirupathi laddo gurinchi. Yemi matladaledu chuda. Kakunte sensitive issue. Annadu tappenti. Matthew

    • @kameswararaopemmaraju7773
      @kameswararaopemmaraju7773 День тому

      ​Nilaanti vedhavala Valle hindu matam digajari poyindira bhadako

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 День тому +4

      @@SivaPrasadBandla అవునా funny గా ముస్లిం ల గురించో లేదంటే క్రిస్టియన్ ల గురించో మాట్లాడమనండి చూద్దాం..

  • @veeraprakashpuvvala6231
    @veeraprakashpuvvala6231 День тому +13

    It's not Mr.Karti. the anchor should be suspended from the dias in future

  • @Ayeshavlogs799
    @Ayeshavlogs799 День тому +6

    ముందుగా యాంకర్ వేసిన సెటైర్ తప్పు యాంకర్ కూడా క్షమాపణ చెప్పాలి ఇంకా ఎప్పుడు జీవితంలో ఎవరు ఈవెంట్స్లో ఇండస్ట్రీ జోక్స్ వెయ్యదు

  • @NagachinnaRao
    @NagachinnaRao День тому +8

    Very good hero kartik

  • @DurgavaraPrasadrao
    @DurgavaraPrasadrao День тому +4

    లడ్డు మీద జోక్స్ అంటే తిరుమల వెంకన్న ను నిందించి నట్లు బోసిడికి

  • @RameshnaikPanugothu-ul9fb
    @RameshnaikPanugothu-ul9fb День тому +4

    Kaarthik bhayya u super

  • @GLOBAL_OTT
    @GLOBAL_OTT 8 годин тому

    నిజమైన హిందూ తన మతాన్ని ఆరాధిస్తాడు . ఇతర మతాలను గౌరవిస్తాడు. Hats off Mr.Pawan kalyan

  • @kishoreisonline
    @kishoreisonline День тому +1

    Good act of gesture.. Keep it up Kaarthi gaaru 😊 May God bless you.

  • @naturalsriramkavala794
    @naturalsriramkavala794 День тому +2

    100 persant anchor mistake

  • @ramachandrabharathmekala2104
    @ramachandrabharathmekala2104 День тому +1

    Weldon

  • @sunnapupaandu8135
    @sunnapupaandu8135 21 годину тому

    కార్తీక్ హీరోగారు చాలా మంచి వ్యక్తి స్వామి అది ఏదో అనుకోకుండా జరిగినది దయవుంచి ఆయనను క్షమించండి

  • @ganichinnu4975
    @ganichinnu4975 День тому +2

    Aa thumbnail enti ra ayya

  • @jrmurty5356
    @jrmurty5356 20 годин тому +1

    Hereafter, no one is never commented on sree swamivari Maha prasadam ladder topic . Mind it all celebrities. Beware of it .

  • @369myuniverse
    @369myuniverse День тому +3

    emundi andulo, iddaru tappu cheyaledu, karthi artham chesukunnaadu. it's over

  • @maheshtanerumahesh5586
    @maheshtanerumahesh5586 День тому

    కార్తీ బాబు కళ్యాణ్ గారి ఉద్దేశ్యం మీరు సారి చెప్పటం కాదు
    మనందరం హిందువులు ఐవుండి
    మన దేవుడి ప్రసాదం లో కల్తీ జరిగితే
    ఏ ఒక్క హీరో ప్రశ్నించలేదు అందుకే కళ్యాణ్ గారు బాధ పడ్డారు
    ఈ మాములు విషయం కాదు
    శిక్షలు పడాలి లేకపోతే హిందూ దేవుడి మిద జోక్ లు వేసుకుంటారు

  • @rameshpatel2658
    @rameshpatel2658 День тому

    Super karthik gaaru

  • @Ramesh-qf6oy
    @Ramesh-qf6oy 22 години тому

    Kalyan garu miru super sir

  • @maharajbvk8836
    @maharajbvk8836 День тому +2

    లడ్డు కావాలా నాయన అంటే ఒక్క తిరుపతి లడ్డు ఒక్కటే లో లేదు

  • @Cityhunter9580
    @Cityhunter9580 День тому +1

    Its Anchors fault. She is even laughing in satrical way

  • @raghunathkumarpasupuleti6180
    @raghunathkumarpasupuleti6180 21 годину тому

    Karthi a nice gentleman

  • @bhavaniprasad4245
    @bhavaniprasad4245 День тому

    Karthi super

  • @DHRUVAKUMARRaju
    @DHRUVAKUMARRaju 23 години тому

    🙏🚩✊ JANASENA 🔯 HINDUSENA 🚩🙏

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 День тому +5

    నేను హిందువునే.. కానీ కార్తీ గారు మాట్లాడిన దాంట్లో తప్పు కనిపించలేదు నాకు.. ఆ anchor లడ్డూ కావాలా అని పదేపదే అడిగితే లడ్డూ వద్దు ఇప్పుడు అది sensitive topic అని అన్నారు అంతే కానీ ఎక్కడా హిందువులను అగౌరవపరచలేదు..

    • @MounikaAbharaju
      @MounikaAbharaju День тому +1

      Eppudu andhru Baga hurt aye vunam sir laddu vishamlo ...ma amma ayatay benga peytukoni ame tinadam kuda laydhu alati situations vunaye ...oka celebrity navuthu vodhu antay tesukolaymu ....strong ga chapli ...not clam ga vundali .
      If I said anything wrong am sorry

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 День тому +1

      @@MounikaAbharaju నేను కూడా లడ్డూ విషయంలో చాలా బాధపడ్డాను.. తప్పు చేసిన వాడి తల తెగాల్సిందే.. కానీ కార్తీ గారు ఈ విషయంలో తప్పు చేయలేదు.. ఆ anchor మంజూష పదేపదే లడ్డూ గురించి ప్రశ్నిస్తే controversy వద్దు అన్నాడు అంతే.. అతను వేంకటేశ్వర స్వామి భక్తుడు.. గతంలో నడకమార్గంలో తిరుమల చేరుకుని వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాడు..

    • @MounikaAbharaju
      @MounikaAbharaju День тому

      @@yashwanthsooryamekala3730 meru correct aye...but karthi nava kuda vundalisindhi antay

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 23 години тому +1

      @@MounikaAbharaju ఒక్క విషయం చెప్తాను.. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను అనుకోండి.. ఆ ప్రశ్నకు మీరు జవాబు చెప్పడం ఇష్టం లేక avoid చేస్తున్నారు అనుకోండి.. అయినా సరే నేను అదే ప్రశ్న మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ అడుగుతుంటే నా పిచ్చితనం చూసి మీకు నవ్వు వస్తుందా రాదా? అక్కడ కార్తీ గారు కూడా ఆ యాంకర్ మంజూష పిచ్చితనం చూసి నవ్వారు అనుకోవచ్చు కదా?

  • @akhilkillada2124
    @akhilkillada2124 День тому

    We all are support Karthi because he stopping that questions from anchor he know that is controversy topic so..

  • @sanvithakumari6291
    @sanvithakumari6291 День тому

    First pk garu respect evvaliga thirumala ku

  • @sreekanthyelchuri9632
    @sreekanthyelchuri9632 День тому +1

    Arrest anchor first

  • @jagadishparsa693
    @jagadishparsa693 23 години тому

    ఆ యాంకర్ చెప్పాలి ఫస్ట్ ఏ టైం లో లడ్డు మీద జోక్స్ వేస్తుంది.

  • @vemavarapuambica5630
    @vemavarapuambica5630 День тому

    🙏🙏🙏

  • @venkateshwararaomondi7430
    @venkateshwararaomondi7430 День тому

    Dharmo rakshithi rakshithaha 😊😊😊❤❤❤

  • @rajusirra8781
    @rajusirra8781 День тому +2

    Aa anchor ni g meeda tannali.

  • @esantosh5208
    @esantosh5208 День тому +1

    Adhi counter kdhu ra labbe..reply..sorry cheppadu anthe 😒

  • @deviramavejalla9787
    @deviramavejalla9787 День тому +1

    Who is that anchor mentioned abt Laddu ?

  • @srisanatana
    @srisanatana 17 годин тому

    Infact akkada anchor dhi/ event organizers dhi thappu , edho memes techi vati meedha reaction adigi vekilli ga navvutu unnaru

  • @Srinivasulunaika-wu2qz
    @Srinivasulunaika-wu2qz 23 години тому

    ఎవరో పిచ్చిది వచ్చి పిచ్చి ప్రశ్న వేసి మిమ్మల్ని ఇరకాటంలో పెట్టి అభాసుపాలు చేసినా కానీ నీ యొక్క మంచి మనసుతో క్షమాపణ కోరుకున్నావు చూడు అదే అన్నా నీ వ్యక్తిత్వం యు ఆర్ రియల్ హీరో గ్రేట్ పర్సన్ హ్యాట్సాఫ్ క్షమాపణ చెప్పించారు అని బాధపడకు బై మిస్టేక్ లో నీవు ఆ సమాధానం చెప్పాల్సి వచ్చింది జరిగిందేదో జరిగింది నీవు ఎప్పుడు సినీ కళామతల్లి ముద్దుబిడ్డ వే

  • @SM-sb9fg
    @SM-sb9fg День тому

    Good. At least now kaarthi must remember he is hindu first.

  • @Srujank161
    @Srujank161 День тому

    Karthi said right. It’s the anchor or even Pawan to speak irrelevant.

  • @REFINANCEUTW
    @REFINANCEUTW День тому

    Jai sanathandharma🙏

  • @RameshnaikPanugothu-ul9fb
    @RameshnaikPanugothu-ul9fb День тому +1

    Yaankar ni pikeyandi first

  • @umasankarp2411
    @umasankarp2411 День тому

    SATYAM SUNDARAM must face consequences🤕

  • @komatinenibharathkumar8291
    @komatinenibharathkumar8291 День тому

    ah anchor ni lagandi ra

  • @nallalavenkatarao6814
    @nallalavenkatarao6814 День тому

    Who is the Ankar
    First give him left and rifle why joking.

  • @SaiKrishana-p1m
    @SaiKrishana-p1m День тому

    కార్తీక్ మంచివాడు మంచివాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోండి నన్ను క్షమించమన్నారు ఆయన రియల్ హీరో కార్తీక్ తప్పు చేయడం గొప్పతనం కాదు తప్పు చేసిన వెంటనే తప్పు ఒప్పుకోవడం గొప్పతనం అది కార్తీక్ కొడుకు పవన్ కళ్యాణ్ గారు మీరు హిందూ మతం కోసం హిందువుల మనోభావం కోసం మనోభావాలు కోసం మీ పాదాలకు పుష్పాంజలి సార్ ధర్మో రక్షిత రక్షితః ధర్మాన్ని మీరు రక్షించుకో రక్షించుకోండి ధర్మ మిమ్మల్ని రక్షిస్తుంది

  • @khatayy256
    @khatayy256 День тому

    Karthi thappuga yemi matlada ledu...
    Laddu Topic ni mislead chesindhi lady anchor. Yendukura mi politics loki amayukulanu lagutharu...?
    Shame on you...

  • @Cityhunter9580
    @Cityhunter9580 День тому

    Karthi emi analedhu thappu antha Anchor dhe.. anchor sorry cheppali. Kavalani irrikinchindhi.

  • @prasadjyothula3715
    @prasadjyothula3715 18 годин тому

    Pavan garu! Meeru Santana dharmMam gurunchi matladam great. Kani Madyanam Bhojanam lo kalti valla pillalu chanipothe meeru inta laa enduku spandincha ledu ???

  • @74Ravindra
    @74Ravindra День тому

    తప్పు ఏంకర్ ది

  • @shankarprasad1977
    @shankarprasad1977 День тому

    Tamil stars please support this issue in the right way or keep your mouths shut.. Don’t mock at this sensitive issue... Your DMK party "leaders" said Sanathana Dharma is dengue, malaria, etc.

  • @gyaneshwar345
    @gyaneshwar345 5 годин тому

    Pawan kalyan is right !!!! we all should demand the arrest of the culprit ............... Prakash is a psuedo secular crook/criminal filled with hatred towards Hindu practices ... Karthi also did wrong of laughing and making fun of Hindu's beliefs

  • @parvathichittineni620
    @parvathichittineni620 День тому +3

    మీరు ఈసారి ఎన్నికలకు వెళ్ళేటప్పుడు, సనాతన ధర్మ నా ఏజెండా అనుకోని వెళ్ళండి, అప్పుడు ప్రజలు తమ ఓటింగ్ దానిని బట్టి మీకు వేస్తారు,
    కానీ మీరు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి పొందింది అప్పుల పాలైన రాష్ట్రంలో ఉపాధి కల్పించి శాంతి సామరస్యాలు చేసి అభివృద్ధి చేస్తానని,
    సనాతన ధర్మంలో మొట్టమొదటి, మాట మీద నిలబడటం, ఇచ్చిన మాట మీద నిలబడటం,
    రాముడు దానికి ప్రసిద్ధి ,ఒకటే బాణం ఒకటే మాట గురించి,
    ఎన్నికల తర్వాత ఉపముఖ్యమంత్రి పదవి అనుభవిస్తూ సెక్యులరిజం గురించి వ్యతిరేకమని ? మాట్లాడటం సబబు కాదు!
    ధర్మాన్ని ప్రచారం చేయాలి అంటే మీరు ఏ ఏజెండా చెబితే ఓటు వేస్తారు దానిపై మాట తప్పినట్లు అవుతుంది .
    మాట తప్పలేదు అని మిమ్మల్ని మీరు రుజువు చేసుకోవాలంటే మీ పదవులకు రాజీనామా చేయాల్సి వస్తుంది.
    లేదా ప్రజలిచ్చిన పదవులను గౌరవిస్తూ మీరిచ్చిన ఎజెండా ప్రకారం అభివృద్ధి సంక్షేమానికి కృషి చేయాల్సి ఉంటుంది.
    .
    వచ్చే ఎన్నికలలో మీరు ఆ ఏజెండాతో వెల్దురు గాని.
    ఇప్పుడు ఏ అభివృద్ధి సంక్షేమ ఏజెండాతో సంక్షేమ ఎజెండాతో చంద్రబాబు గారి నాయకత్వం కింద గెలిచారు? దానికి కట్టుబడి ఉండాలి.
    లేకుంటే సనాతన ధర్మంలో మొట్టమొదటి ఒకటే మాట ఇచ్చిన మాట మీద నిలబడటం తప్పినట్లు అవుతుంది.
    అప్పుడు మాట తప్పిన మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడటానికి కూడా అర్హత కోల్పోతారు.
    అందుకే ద్వంద ప్రవృత్తి ఉండకూడదు.
    సనాతన ధర్మంలో ప్రధానమైనది నిశ్చలత.
    మీకు ఇంకా నిశ్చలత రాలేదు ఆవేశంలో ఉన్నారు అంటే మీరు సనాతన ధర్మం గురించి అర్థం చేసుకోలేదు అని అర్థం అవుతుంది.
    ఉపముఖ్యమంత్రిగా రాజకీయంగా మీరు ఓటు అడిగినప్పుడు ఏది చెప్పారు? దానికి కట్టుబడి ఉండండి.
    సనాతన ధర్మం ప్రచారం చేయాలనుకుంటే సనాతన ధర్మం గురించి మాట్లాడండి .
    ముందు ఇచ్చిన మాటకు నిలబడటం అనే సనాతం ధర్మంలోని మొట్టమొదటి సూత్రాన్ని ఆచరించి చూపించండి..
    ఎవర్ని బెదిరిస్తారు?
    సెక్యులరిజం జాగ్రత్త అని .
    ముందు మీరు కల్తీ లడ్డు బయటపడిందా విషయం బయటపడిన తర్వాత, విచారణ జరిపి దోషులపై విచారణ జరుగుతున్నప్పుడు, మీరు ఆవేదన చెందుతున్నారు అన్నారు,
    ఆవేదన చెందటం వేరు ,
    సెక్యులర్స్ ను హెచ్చరిస్తున్నానంట? మీరు ఇక్కడ సెక్యులరిజం అంటే అన్ని మతాల్ని గౌరవించాలి,
    అని మీరు ఒక హిందూ మతాన్ని గౌరవించదల్చుకుంటే గౌరవించండి,
    కానీ ఏ లడ్డు ప్రసాదంపై ఈరోజు గొడవ వచ్చిందో ఆ వెంకటేశ్వర స్వామి పక్కన బీబీ నాంచారమ్మ గారు ఉన్నారు,
    ఆయన భక్తికి మెచ్చి అనేది మీరు ముందు గ్రహించాలి.,
    సెక్యులరిజం మీకు వ్యతిరేకం కావచ్చు,
    కానీ వెంకటేశ్వర స్వామి సెక్యులరిస్ట్.
    అందుకే మీరు సనాతన ధర్మం అని ఒక పీఠం పెట్టుకుని ప్రచారం చేసుకోండి.
    లేదా ఈసారి ఎన్నికలకు వెళ్ళినప్పుడు సనాతన ధర్మ ఏజెంట్గా వెళ్ళండి .
    అంతేగాని ఎవరికి హెచ్చరిక చేస్తున్నారు ?
    ఒకఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి?
    సెక్యులరిస్ట్లే ఎంతమందిని బెదిరిస్తారు ?
    తిరుపతి వెంకన్న తో పాటు ఆంధ్రులందరూ సెక్యులరిస్ట్లే.
    తిరుపతి లడ్డు పై హంగామా చేస్తున్నారు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ,
    మీరు ఒక్కడినే రక్షిస్తున్నట్టు ,
    సనాతన ధర్మాన్ని ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి పక్కన కూడా బీబీ నాంచారమ్మ ఒక ముస్లిం యువతి భక్తికి మెచ్చి ఆవిడ ఆవిడను పక్కన పెట్టుకున్నారు అనేది పవన్ కళ్యాణ్ గారు. గమనించాలి
    ఇచ్చిన మాట నిలబెట్టడంపై మీరు తప్పినట్లుగా అవుతుంది సనాతన ధర్మం గురించి మాట్లాడేటప్పుడు
    ఉప ముఖ్యమంత్రి మీరు ఇచ్చిన మాటకు కట్టుబడి వాలి .కానీ పేరు పెట్టి సెక్యులరేషన్లకు వ్యతిరేకంగా గురించి మాత్రమే మీరు మాట్లాడటం.
    సనాతన ధర్మమంటే మాట నిలబెట్టుకోవటం, ద మాట నిలబెట్టుకోవటం అనే దానిని ఆచరించని మీరు మాట్లాడటం మీరు అటు సెక్యులరేషన్ కి ఇటు సనాతన ధర్మానికి రెండు వ్యతిరేకమే..
    సనాదం ధర్మంలో ఓం శాంతి శాంతి అని ముగిస్తారు .కానీ మీరు శాంతిభద్రతలకు భంగం కలిగియుల స్పందిస్తున్నారు
    ధర్మో రక్షతి రక్షిత

    • @rangojuraju7004
      @rangojuraju7004 День тому

      మంత్రి ఐతే తన మతానికి నష్టం కలిగితి 🎉🎉మూసుకొని వుండాల మాట లాడకూడద

    • @SM-sb9fg
      @SM-sb9fg День тому

      Abbo. Don't talk over.

    • @parvathichittineni620
      @parvathichittineni620 День тому

      @@SM-sb9fg it applies to everyone.dhairya sahasamma Lakshmi.

    • @parvathichittineni620
      @parvathichittineni620 День тому

      @@SM-sb9fg కావలసింది జగన్ ఏ అవినీతి లంచగొండితనము హత్య కక్ష రాజకీయాలు చేశారు. అవి నాశనం అవ్వాలి..
      అందుకే ప్రజలు ఆయనకు 11 సీట్లకు పరిమితం చేశారు ఇప్పటికే రాజకీయంగా నాశనమయ్యాడు ఇంకా మీరు ఆయన్ని కొత్తగా నాశనం చేసేది లేదు?
      కానీ జగన్ ఇప్పటికే నాశనం అయిపోయాడు చేసిన తప్పులకి 11 సీట్లకు పరిమితమయ్యాడు .
      ఇంకా మరి జగన్ అనుచరులని మీ పార్టీలో కబ్జా కోడలు లంచగొండ్లను హత్య రాజకీయాలు చేసిన వాళ్లని చేర్చుకుంటే, ఆ లంచగొండలు ఆకబ్జాకారులు వైసీపీ బదులు జనసేనలో కనిపిస్తారు అన్నమాట. ఈ రాష్ట్రానికి కబ్జాకూరులా విముక్తి కలగకుండా .
      అందుకని ఇక్కడ కావలసింది జగన్ నాశనం అవటం కాదు. అవినీతి ఉంచగొండితనం కక్ష రాజకీయాలు పోవాలి .
      కానీ జగన్ ప్రభుత్వంలో అవన్నీ చేసిన వాళ్లందర్నీ మీ పార్టీలో చేర్చుకొని ప్రజల వాళ్ళని 11 సీట్లకు పరిమితం చేసి నాశనం చేశారు .
      మరి వాళ్ళని మీ పార్టీ రూపంలో చేర్చుకొని , మీ పదవులతో ప్రోత్సహించటం అనేది సనాతన ధర్మానికి విరుద్ధమైనది కదా? రాజ్యానికి విరుద్ధమైనది కదా?
      Why I open to question

    • @SVRSTPT
      @SVRSTPT День тому +3

      తల్లీ పార్వతి చిట్టినేని,
      మీ ఇంటి చుట్టు పక్కల 4 వైపులా క్రిస్టియన్లు, ముస్లింలు స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఉండే విధంగా ఉండాలి అని కోరుకుంటున్న.
      ఏసు నాథా మేము ఈ సెక్యులర్ బిడ్డడు ఉన్న వీదిలో పక్కనే చేరి daily ప్రార్థనలు చేస్తాము.
      యా అల్లాహ్ ఈ సెక్యులర్ బిడ్డ ఇంటి కి ముందు వెనుక కాపురాలు ఉంటూ daily 5 సార్లు మైక్ లో నమాజ్ చేస్తాము

  • @RajaSekhar-yz1kc
    @RajaSekhar-yz1kc День тому

    Kartik garu miku 🙏 kontha mandhi yedhavalki siggu inka raledu

  • @sureshrajubhallam6036
    @sureshrajubhallam6036 День тому

    Asalu topic peru enthina anchor ni mingaali

  • @swamykammary9057
    @swamykammary9057 19 годин тому

    నువ్వు చెప్పెది క్షమాపణలు కాదూ కార్తీక్.
    హిందూ సంస్కృతి నుంచి అవమానించిన వాడిని తోలు తీయాలని చెప్పు.
    అప్పుడే నీవు రియల్ హీరో వి రా

  • @NaniAdapa-f5q
    @NaniAdapa-f5q 23 години тому

    Munda miru adikaramlo vunnappudu aalochichara mi nototiji vachhi adalka matladatu papam padinadi

  • @prasadjyothula3715
    @prasadjyothula3715 18 годин тому

    Pavan garu! Meeru Santana dharmMam gurunchi matladam great. Kani Madyanam Bhojanam lo kalti valla pillalu chanipothe meeru inta laa enduku spandincha ledu ???