ఇలాంటివి చేస్తే నమ్మడానికి జనాలు ఎర్రిపుష్పాలు కాదు అన్నా... రాముడు కి గుడి కట్టిన అయోధ్య జిల్లాలోనే బీజేపీ ని ఓడించారు..... నువ్వు ఇలాంటివి చేసి జనాలను మభ్యపెట్టాలని అనుకుంటే ఆలోచన మార్చుకోండి.... దశబ్దల కల నెరవేర్చిన బీజేపీ కే సున్నం పెట్టారు, అభివృద్ధి గురుంచి చెప్పు అన్నా.... ఇలాంటి రాజకీయాలు కాదు,... లడ్డు విషయం లో తప్పు చేసిన వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీస్కొని శిక్షంచండి
ఒరే ప్రజలు ప్రజాప్రతినిధి గా నిన్ను గెలిపించారు అన్ని మతాల వాళ్ళు, నీకు అంతగా భక్తి ఉంటే ఒక మటం పెట్టుకొని అందులో బాబా అవతారం ఎత్తి అందులో కూర్చో, ఇంతకు ముందు రోడ్డు లా గురించి మాట్లాడవు వాటిని బాగు చేయించి మాట్లాడు.
No talking about secularism during bangladesh issue......if the leaders raise a burning issue in nation it's being tried to be ignored.....if it hase not adulterated ornot the ghee with animal fat was rejected as by sc.....but how did that ghee get into temple premises in the first place to get rejected
Endhi bayya enduku baadha just Hinduism ki support chesinanduka 😂 vere mathalaki support cheyyakunda undaledhu kada kinda erri Pappalaki Artham kaadhule bayya
అది జనాలకు అర్థం అయితే బాగుంటుంది బ్రదర్ ఎవరో ఎమోషనల్ గా మాట్లాడితే చాలు ప్రతి ఒక్కరు పూనకం వచ్చినట్టు ఏదో అయిపోతారు తప్ప నిజమే ఏంటి అనేది ఆలోచన ఎవరికి రావట్లేదు. తప్పు చేసిన వాడే తప్పించుకోవడం కోసం ఇలాంటి దీక్షలు చేస్తాడు.
మన కర్మ ఏంటి అంటే ప్రతి వాడికి మన మతం అంటే లోకువ... ఇకపై హిందూ ధర్మాన్ని తూలనాడాలి అంటే వెన్నులో వణుకుపుట్టాలి... పొక్సో లాగా, ఎట్రాసిటీ లాగా హిందూ మతానికి కూడా ఒక చట్టం రావాలి... బ్రహ్మణులని వేటకరించడం, దేవుళ్ళమీద జోకులు వెయ్యడం ఆగాలి... సనాతన బోర్డ్ రావాలి... కళ్యాణ్ 🙏గారి నోటి నుండి వచ్చిన మాట భగవంతుడే చెప్పించాడు... ఓట్లు కోసం వచ్చే వాళ్ళని నిలదీయండి..🚩పరమత సహనం పాటిస్తూనే మన మతాన్ని రక్షించుకుని సమయం వచ్చింది..
Industries vadhu Jobs vadhu Only hindu matham kavali Neelanti valla valle elanti chamcha vallu politics lo gelustunaru ..tharvatha jana lanu divert cheyadaniki edho oka topic yethukuntunaru ..vatini vhusi janalu main issues ente anedhi marchipothunaru ... Hindu matham antunnav ...nuvu ne family kuda repu jandalu patuku thiragandi
పవన్కళ్యాణ్ అన్న మీరు చాలా గ్రేట్ అన్న. హిందూ ధర్మం కోసం మీలా పోరాడేవాళ్ళు చాలా తక్కువ. హిందువులంతా తమవరకు వచ్చే సరికి కళ్ళుమూసుకొని వుంటారు. ఎంత మంది హిందువులు మీలా ధైర్యంగా ధర్మం కోసం రియాక్ట్ అవుతున్నారు. అందరికి హిందువుల ఓట్లు కావాలి. కానీ హిందువుల ఆరాధ్యంగా నమ్మే దైవనికి అన్యాయం జరిగితే మాత్రం ఒక్క లంజకొడుకు మాట్లాడడు. పవన్ అన్న నువ్ మంచిగుండాలి. ఇంకా ధర్మం కోసం మీలాంటోళ్ళు ఉండాలి. జై శ్రీరామ్ 🚩🙏
Great religious politics 👍 Pavan Kalyan sir now you is prefect politician. You are praising CBN and he will praise you that's it nothing doing to AP people
Please understand there is definitely something called Sanatan dharma, but it's not a caste, like a buddhist or Hindu or Muslim, as it is perceived today. Dharma means doing kartavya, selflessly and with detachment, that is being निर्हंकार, निर्मम, and निस्वार्थ while doing our kartavya, our duty. And when we do our kartavya in this way, our mind remains crystal clear and then we start seeing the reality as it is! That each n every person, each n every thing, be it a single blade of grass, has originated from that one tattva only! And then our भाव or feelings becomes pure, because we can only experience the result of our own feelings, nothing from outside can change that. For eg. before a murti of a deity is carved does anyone join hands in front of it? No, right! But once d same stone takes d form n shape of Lord Sri Ram or Sri Krishna or Devi, we bow down in front of it with all devotion! The outer material did not change, but our feelings for it changed. And so when we do our kartavya truthfully and selflessly, our feelings or bhaav becomes pure and we are to see clearly, in the reflection of that tattva! Hari Om Tat Sat 🙏🏻🙏🏻😇
🕉️🕉️🙏🙏Hinduism is the best religion, we should respect hinduism, hiduism should be spreaded all over the world, it will be spreaded all over the world🕉️🕉️🙏🙏
సనాతన ధర్మం అంటే ఏంటమ్మా సనాతన ధర్మం అంటే అష్ట వర్షాత్ భవేత్ కన్య అంటే నీకు ఎనిమిదేళ్లు వస్తే పెళ్లి చేయాలి. సనాతన ధర్మం అంటే న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి స్త్రీలు స్వాతంత్యానికి అర్హులు కారు సనాతన ధర్మం అంటే భర్త చనిపోతే భార్యను చితి మీద సహగమనంతో చంపాలి సనాతన ధర్మం అంటే భర్త చనిపోతే భార్యకు గుండు గీసి తెల్లచీర కట్టాలి సనాతన ధర్మమంటే మగవాళ్ళు పంచ కట్టి పిలక పెట్టాలి సనాతన ధర్మమంటే అస్పృశ్యతను పాటించాలి సనాతన ధర్మం అంటే దళితులను ఆలయాల్లోకి రానివ్వకూడదు సనాతన ధర్మమంటే శూద్రులు చదువుకోరాదు చదువుకుంటే వాళ్ళ చెవుల్లో సీసం పోయాలి సనాతన ధర్మమంటే మహిళల్ని అన్నింటా అణిచివేసే పితృస్వామ్యం సనాతనధర్మం అంటే పుచ్చి పోయిన మనువాదం సనాతన ధర్మం అంటే రాజ్యాంగ వ్యతిరేకం సనాతన ధర్మం అంటే చాతుర్వర్ణ నిచ్చెనమెట్ల కులవ్యవస్థ సనాతనధర్మం అంటే లౌకికత్వం లేని మత వ్యవస్ధ సనాతనధర్మం అంటే వెయ్యేళ్ళ వెనుక ప్రయాణం. అమ్మా నేను నేను వెనక్కి మళ్ళను ముందుకే నడుస్తాను. - kondaveeti Sathya vathi ( from Fb )
సనాతన ధర్మం అంటే ఏంటో తెలియదు పప్పా అన్న నీ చెల్లిని తమ్ముని అమ్మని నాన్నని దేవుడితో సమానం తో కొలుచుకుంటూ పోయేది సనాత ధర్మం ఆ సనాత ధర్మంలోని భారతదేశం బతికి ఉంది మీ లాంటి పాస్టర్లు అందర్నీ సమానంగా చూడరు మా దేవుడే గొప్ప అని చెప్పుకొని దేశాన్ని విచ్చలవిడి చేస్తురు
పవన్ కళ్యాణ్ గారు కల్తీ ప్రసాదం పైన, హిందూ పుణ్యక్షేత్రాల్లో జరుగుతున్న అపాచారాలపైన ఆవేదనతో మాట్లాడారు.సనాతన ధర్మం మీద దాడి జరుగుతుంటే, తిరుమల లాంటి గొప్ప పుణ్యక్షేత్రంలో స్వామి వారి సేవల్లో ఘోర అపచారం జరిగితే హిందువులు తమకు ఏమి జరగనట్టు సంభంధం లేనట్టు ఇంట్లోనే కూర్చుంటే తప్పు చేసిన వాళ్లవుతారు అని గట్టిగ హిందువులకే హిత బోధ చేసాడు. ధర్మ రక్షణ కోసం "సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు" జాతీయ స్థాయిలో ఏర్పాటు కావాలని పవన్ కళ్యాణ్ గారు కోరారు. ఆయన ఏ ఒక్క మతాన్ని విమర్శించలేదు. ఒక హిందువు తన హిందూ ధర్మం గురించి మాట్లాడినా, దాడులకు గురవుతున్న సనాతన ధర్మాన్ని కాపాడమని అడిగినా - వాళ్ళకి మతతత్వమనే ట్యాగ్ తగిలించడం ఫ్యాషన్ అయిపోయింది.
ప్రకాష్ రాజ్ నువ్వు సినిమా చూసుకో నీవెందుకు లడ్డూ గొడవ విషయం..అది CBN/ పవన్ Vis జగన్ సార్లు చేసుకుంటారు, మద్యలో ప్రకాష్ రాజ్ నీకెందుకు వాళ్ళు చేసుకుంటారు సర్..మనం చిన్న వాళ్లo.
పి కె గారు ప్రభుత్వమే మీది అయినప్పుడు ఎంకైరీ వేసి ఆ తప్పులో భాగస్తులైన వారిని శిక్షించక ఏదో మీరు ప్రతి పక్షం లో ఉన్నట్టు ఏదో హైడ్రామా చేయడం ఏంటీ సార్ ....అలా లడ్డూను కల్తీ చేసి న వాళ్ళను దమ్ముంటే మీ ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ఏదో హైలెట్ చేస్తున్నారు...మీరు అందరి నాయకుల లాగే ఆలోచిస్తున్నారు
జై శ్రీ వెంకటేశ్వర స్వామి
❤ప్రతి ఒక్కడు హిందూ ధర్మాన్ని, మతాన్ని రాజకీయంగా ,వ్యాపారంగా వాడుకుంటున్నారు జాగ్రత్త సోదరులారా 🙏🌹
Nuvvu maatram em pattanattu ratri oka peg vesi chilli chicken thinu
Pakka business public are not fools very intelligent 🧠
@@LionHeart-s4x nuvvu em chestunnavo cheppu , nenu follow avuta
ఇలాంటివి చేస్తే నమ్మడానికి జనాలు ఎర్రిపుష్పాలు కాదు అన్నా... రాముడు కి గుడి కట్టిన అయోధ్య జిల్లాలోనే బీజేపీ ని ఓడించారు..... నువ్వు ఇలాంటివి చేసి జనాలను మభ్యపెట్టాలని అనుకుంటే ఆలోచన మార్చుకోండి.... దశబ్దల కల నెరవేర్చిన బీజేపీ కే సున్నం పెట్టారు, అభివృద్ధి గురుంచి చెప్పు అన్నా.... ఇలాంటి రాజకీయాలు కాదు,... లడ్డు విషయం లో తప్పు చేసిన వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీస్కొని శిక్షంచండి
@@Vandemataramdevelopers kantlo jagan gaadi nadda theesi chudu appudu antha baane untadi, ee laddu okate kaadhu tirupathi nasanam simhachalam annavaram anni chala chandaalanga maintain chesaadu we jagan dhourbaagyudu vachi.
Jai sriram jai Hindu jai sanathana dharma jai pavan power 🇮🇳🇮🇳🇮🇳🕉🕉🕉🚩🚩🚩🙏🙏🙏
పవన్ గారికి ఒకప్పుడు నేను వీరభిమానిని
కానీ
ఈ చీప్ రాజకీయాలు చూసిన తర్వాత ఈయన మీద అభిమానం పూర్తిగా పోయింది
Nakuda brother
Nenu kuda
Nen kuda edo expect chesa
Kani many aspects he’s failing
Super em acting chesthunnadooooo asalu thuu veedi bathuku
Same nen kuda
ఒరే ప్రజలు ప్రజాప్రతినిధి గా నిన్ను గెలిపించారు అన్ని మతాల వాళ్ళు,
నీకు అంతగా భక్తి ఉంటే ఒక మటం పెట్టుకొని అందులో బాబా అవతారం ఎత్తి అందులో కూర్చో,
ఇంతకు ముందు రోడ్డు లా గురించి మాట్లాడవు వాటిని బాగు చేయించి మాట్లాడు.
No talking about secularism during bangladesh issue......if the leaders raise a burning issue in nation it's being tried to be ignored.....if it hase not adulterated ornot the ghee with animal fat was rejected as by sc.....but how did that ghee get into temple premises in the first place to get rejected
Endhi bayya enduku baadha just Hinduism ki support chesinanduka 😂 vere mathalaki support cheyyakunda undaledhu kada kinda erri Pappalaki Artham kaadhule bayya
వీళ్ళు topic divert చేస్తున్నారు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు వాటి గురించి ఎవరూ అడగట్లేదు. మనం question చేయాల్సింది వాటిని .
Yes... Ento e over action
Yes
Pavuraakka Gutta mida dorukutadi konchem wait cheyyi guru
అది జనాలకు అర్థం అయితే బాగుంటుంది బ్రదర్ ఎవరో ఎమోషనల్ గా మాట్లాడితే చాలు ప్రతి ఒక్కరు పూనకం వచ్చినట్టు ఏదో అయిపోతారు తప్ప నిజమే ఏంటి అనేది ఆలోచన ఎవరికి రావట్లేదు.
తప్పు చేసిన వాడే తప్పించుకోవడం కోసం ఇలాంటి దీక్షలు చేస్తాడు.
Jay Sri Ram Jai Sanathana Dharmam ❤
మన కర్మ ఏంటి అంటే ప్రతి వాడికి మన మతం అంటే లోకువ... ఇకపై హిందూ ధర్మాన్ని తూలనాడాలి అంటే వెన్నులో వణుకుపుట్టాలి... పొక్సో లాగా, ఎట్రాసిటీ లాగా హిందూ మతానికి కూడా ఒక చట్టం రావాలి... బ్రహ్మణులని వేటకరించడం, దేవుళ్ళమీద జోకులు వెయ్యడం ఆగాలి... సనాతన బోర్డ్ రావాలి... కళ్యాణ్ 🙏గారి నోటి నుండి వచ్చిన మాట భగవంతుడే చెప్పించాడు... ఓట్లు కోసం వచ్చే వాళ్ళని నిలదీయండి..🚩పరమత సహనం పాటిస్తూనే మన మతాన్ని రక్షించుకుని సమయం వచ్చింది..
😊😊😊
Industries vadhu
Jobs vadhu
Only hindu matham kavali
Neelanti valla valle elanti chamcha vallu politics lo gelustunaru ..tharvatha jana lanu divert cheyadaniki edho oka topic yethukuntunaru ..vatini vhusi janalu main issues ente anedhi marchipothunaru ...
Hindu matham antunnav ...nuvu ne family kuda repu jandalu patuku thiragandi
బాప్టిజం తీసుకున్న హిందూ సేనాని ఉన్నాడు కదా
@@Ragchhavrathodneeku Istam leka pothe Vote veyyaku
India lo maa temples midha vacche tax mishe roads kaduthunnaru adi telusuko mundu
@@Ragchhavrathodneeku Istam leka pothe Vote veyy aku
India lo maa temples midha vacche tax mishe roads kad uth unn aru adi telu suko mundu
సార్
మణిపూర్ హింస కాండ గురించి
ఎప్పుడు మాట్లాడలేదు మీరు
Akkada muslims de thappu
What about Bangladesh.....have you spoken for that
జై శ్రీరామ్ 🙏🙏🙏
జై శ్రీరామ్❤
Brother మాది జగిత్యాల, మెడిపెల్లి
JAI PAWAN KALYAN JI
🕉️🌄🚩🔱🇮🇳🙏💪👍❤️
Jai Hindu🕉️🕉️🕉️🕉️🕉️
పవన్కళ్యాణ్ అన్న మీరు చాలా గ్రేట్ అన్న. హిందూ ధర్మం కోసం మీలా పోరాడేవాళ్ళు చాలా తక్కువ. హిందువులంతా తమవరకు వచ్చే సరికి కళ్ళుమూసుకొని వుంటారు. ఎంత మంది హిందువులు మీలా ధైర్యంగా ధర్మం కోసం రియాక్ట్ అవుతున్నారు. అందరికి హిందువుల ఓట్లు కావాలి. కానీ హిందువుల ఆరాధ్యంగా నమ్మే దైవనికి అన్యాయం జరిగితే మాత్రం ఒక్క లంజకొడుకు మాట్లాడడు. పవన్ అన్న నువ్ మంచిగుండాలి. ఇంకా ధర్మం కోసం మీలాంటోళ్ళు ఉండాలి. జై శ్రీరామ్ 🚩🙏
Jai sri Ram
పాగల్ స్టార్ పావలా
అంటే పవన్ కళ్యాణ్ బాధ ఏంటి అంటే అలా ముస్లిమ్స్ దేవుల మీద... యేసు.... క్రిస్ మీద కూడా మాట్లాడాలి అని ఏమో 🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️
జై పవన్ కల్యాణ్
జై జనసేన ❤️🙏
we support pawan sir
నువ్వు రాకుండా చూసుకో స్వామి..... 🙏🙏🙏🙏
Pulihora
Pawan Kalyan i think you created this issue to do this acting
Jesus 👑
It is an issue......he did not create this issue....one who gave ghee to the temple premises did it
Great religious politics 👍 Pavan Kalyan sir now you is prefect politician.
You are praising CBN and he will praise you that's it nothing doing to AP people
Focus On Development ....Mathaalanu Rechagotte try cheyadam Kaadhu
వేల్లో చేసిన పనులు హామీలు నెరవేర్చపోగా మాజీ సీఎం మీదకి నిందలు వేశారు
హిందూ మీద డాడీ కాదు రాజకీయం జగన్ క్రిస్టియన్ అని అంతే cbn పవన్ గొప్ప రాజకీయం
ఎం మంత్రులు రా బాబు కాకితం పడితే తప్ప మాట్లాడలేరు
Please understand there is definitely something called Sanatan dharma, but it's not a caste, like a buddhist or Hindu or Muslim, as it is perceived today. Dharma means doing kartavya, selflessly and with detachment, that is being निर्हंकार, निर्मम, and निस्वार्थ while doing our kartavya, our duty. And when we do our kartavya in this way, our mind remains crystal clear and then we start seeing the reality as it is! That each n every person, each n every thing, be it a single blade of grass, has originated from that one tattva only! And then our भाव or feelings becomes pure, because we can only experience the result of our own feelings, nothing from outside can change that. For eg. before a murti of a deity is carved does anyone join hands in front of it? No, right! But once d same stone takes d form n shape of Lord Sri Ram or Sri Krishna or Devi, we bow down in front of it with all devotion! The outer material did not change, but our feelings for it changed.
And so when we do our kartavya truthfully and selflessly, our feelings or bhaav becomes pure and we are to see clearly, in the reflection of that tattva!
Hari Om Tat Sat 🙏🏻🙏🏻😇
👍🏻👍🏻👍🏻
🚩🚩🚩జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🚩🚩🚩
Cheguvera siddantham edenemo....pawan sir...
Cheguveera ante adrni gouravinchadam, sonta matam meeda dadi jarigite spandinchakapivadam kadu
Cheguvera siddantham telsa ra he encouraged Christian orgs for funds
సనాతన ధర్మం గురించి నోటి కి వచ్చినట్టు గతంలో మాట్లాడిన వారు ఎవరో మరి
👌👍🙏🙏🇮🇳🚩🚩🚩
All universal, s power are support with do Sri bava garu pspk garu ki Jai Hind 💯💚💚💙💙❤️❤️🌍🇮🇳💯✊✊✊✊✊
First super six గురించి మాట్లాడు రా బాబు, పనికి రాని పనులు చేస్తున్నావ్
Nee intlo tine vatillo kaliste..telustadi
Nuv kuda andhari lagane Pawan Kalyan garu mee gurinchi konchem ekkuvaga except chessa
కానీ తిరుపతి, సనాతనం అంటే చాలా చిన్న చూపు ఉన్నట్టుంది బ్రదర్
Love you Anna ❤
Super six where
Laddu gurinchi matladithe rajakiyama...em matladodhha...
Super sir
Sudhi cheyavasindhi gudi మెట్లు kadhu sir బడి మెట్లు కడగండి desham Bagupadutadhi
Pavan babu Head control uchu
Jaipevenanna⛳🔱🙏💪
ఎన్నికల హామీలు/గ్యారంటీ లు నెరవేర్చడంలో మీరందరూ ఫెయిల్ అయ్యారు..
జనాల దృష్టి మళ్లించడానికి ఈ టాపిక్ బాగా దొరికింది...
It's true
🔥🔥🔥
Long live Dy.chief Minister, Sri Pavan Kalyan garu. Jai Sri Ram. Bharat Matha ki Jai.
Mari 3 pellilu chesukunte sanatana dharma ok na
Supar bro
Super
Vede nichamina panulaku support chesthadu. Enduku matladathadu
Pawan kalyan neeku next election lo deposit kuda radu endukantey devuni politics loki thisukocharu
Yes
ఇక్కడ చెత్త వాగుడు వాగే వాళ్లు ముందు 'పంది కొవ్వును' తిని ఆ తర్వాత మాట్లాడండి.
Next time i will vote for pawan kalyan.
I don't vote for jagan
@@reloadedactionclips404 super brother👏👏
I want to know the meaning if SABATABA DHARMA
Jai shree Ram Jai shree Ram Jai shree Ram
Jai ho pawan ji
Jai Powerstar Pawankalyan 🔥🔥🔥🔥🔥🔥
Telusu koo first pspk sir😂😂😂😂😂
Pawan garu meeru CM kaka mundu meeku Sanatana dharmam poojalu gurthuku raleedu Mari... Matham politics cheyyakandi sir....
🚩🚩🚩🚩✊✊✊
🕉️🕉️🙏🙏Hinduism is the best religion, we should respect hinduism, hiduism should be spreaded all over the world, it will be spreaded all over the world🕉️🕉️🙏🙏
సనాతన ధర్మం అంటే ఏంటమ్మా
సనాతన ధర్మం అంటే
అష్ట వర్షాత్ భవేత్ కన్య అంటే నీకు ఎనిమిదేళ్లు వస్తే పెళ్లి చేయాలి.
సనాతన ధర్మం అంటే
న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి స్త్రీలు స్వాతంత్యానికి అర్హులు కారు
సనాతన ధర్మం అంటే
భర్త చనిపోతే భార్యను చితి మీద సహగమనంతో చంపాలి
సనాతన ధర్మం అంటే
భర్త చనిపోతే భార్యకు గుండు గీసి తెల్లచీర కట్టాలి
సనాతన ధర్మమంటే
మగవాళ్ళు పంచ కట్టి పిలక పెట్టాలి
సనాతన ధర్మమంటే
అస్పృశ్యతను పాటించాలి
సనాతన ధర్మం అంటే
దళితులను ఆలయాల్లోకి రానివ్వకూడదు
సనాతన ధర్మమంటే
శూద్రులు చదువుకోరాదు చదువుకుంటే వాళ్ళ చెవుల్లో సీసం పోయాలి
సనాతన ధర్మమంటే
మహిళల్ని అన్నింటా అణిచివేసే పితృస్వామ్యం
సనాతనధర్మం అంటే
పుచ్చి పోయిన మనువాదం
సనాతన ధర్మం అంటే
రాజ్యాంగ వ్యతిరేకం
సనాతన ధర్మం అంటే
చాతుర్వర్ణ నిచ్చెనమెట్ల కులవ్యవస్థ
సనాతనధర్మం అంటే
లౌకికత్వం లేని మత వ్యవస్ధ
సనాతనధర్మం అంటే
వెయ్యేళ్ళ వెనుక ప్రయాణం.
అమ్మా నేను నేను వెనక్కి మళ్ళను
ముందుకే నడుస్తాను.
- kondaveeti Sathya vathi
( from Fb )
సనాతన ధర్మం అంటే ఏంటో తెలియదు పప్పా అన్న నీ చెల్లిని తమ్ముని అమ్మని నాన్నని దేవుడితో సమానం తో కొలుచుకుంటూ పోయేది సనాత ధర్మం ఆ సనాత ధర్మంలోని భారతదేశం బతికి ఉంది మీ లాంటి పాస్టర్లు అందర్నీ సమానంగా చూడరు మా దేవుడే గొప్ప అని చెప్పుకొని దేశాన్ని విచ్చలవిడి చేస్తురు
ఈ భారతదేశంలో సనాతన ధర్మం బతికుండి పట్టుకునే రామన్న కరోనా టైం లో ఎంతోమంది చనిపోలేదు
Super.anna.merukavali.mana.henduvalaki
పవన్ కళ్యాణ్ గారు కల్తీ ప్రసాదం పైన, హిందూ పుణ్యక్షేత్రాల్లో జరుగుతున్న అపాచారాలపైన ఆవేదనతో మాట్లాడారు.సనాతన ధర్మం మీద దాడి జరుగుతుంటే, తిరుమల లాంటి గొప్ప పుణ్యక్షేత్రంలో స్వామి వారి సేవల్లో ఘోర అపచారం జరిగితే హిందువులు తమకు ఏమి జరగనట్టు సంభంధం లేనట్టు ఇంట్లోనే కూర్చుంటే తప్పు చేసిన వాళ్లవుతారు అని గట్టిగ హిందువులకే హిత బోధ చేసాడు. ధర్మ రక్షణ కోసం "సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు" జాతీయ స్థాయిలో ఏర్పాటు కావాలని పవన్ కళ్యాణ్ గారు కోరారు. ఆయన ఏ ఒక్క మతాన్ని విమర్శించలేదు. ఒక హిందువు తన హిందూ ధర్మం గురించి మాట్లాడినా, దాడులకు గురవుతున్న సనాతన ధర్మాన్ని కాపాడమని అడిగినా - వాళ్ళకి మతతత్వమనే ట్యాగ్ తగిలించడం ఫ్యాషన్ అయిపోయింది.
Jai shree ram ji 🔥
He is doing overacting..! To gain attention..! By misleading the people comments..! Same on you pawan.! Jai shree ram
పవన్ చేతిలో సనాతన ధర్మం పరిడ విళుతుందని చాలా గట్టిగా నమ్ముతున్నాను
Sachhipo
జైజనసేన ❤
We support sanatana Dharma and Pavan Kalyan garu
మత రాజకీయాలు మానండి
ఇక్కడ చెత్త వాగుడు వాగే వాళ్లు ముందు 'పంది కొవ్వును' తిని ఆ తర్వాత మాట్లాడండి.
@@reloadedactionclips404 kutami ucha taagu
@@kirankumarreddy-s5o nuv jagan di tagu
@@kirankumarreddy-s5o devudiki apachara jarigithe nuvve emo kula rajakeeyam chestunav.. adi mana samskaram, oke kulam ayte chalu ..idem daridram ooo
@@reloadedactionclips404 apura kuyaa...cbi enquiry veyamanu mee kutami ki antha seen unte
Jai Pawan Kalyan Sir👌👌
Jai shree ram
Jai janasan super sir 🕉️🇮🇳🙏🔥🐯
Pawan Kalyan Sar Jay shree Ram
🙏🙏
Super man jai shree ram,🚩🚩🚩
Okapudu pavan kalyan yesuprabu mida movie plan chesadu anushka heroine ga ipudu hinduvu ani buildup dengutundu😂😂
Power⚡⚡⚡⚡⚡⚡🎉🎉🎉🎉
Pavan toooooo acting
Jai bajrangbali 🙏🙇🚩
🎉🕉️🐄🔥💐🚩
Appudu ayya హెలికాప్టర్ లో sachhindu.....
Ante veeedu
Nyou chastyoura todharo ok
AP lo Free bus emaindhi sir, Manifesto lo petaru, volunteers ki 10000 anaru monthly. Topic divert cheyadam ante me dagara ne nerchu kovali abba.
Last 5 years Ycheap party arachakalaki opika patavu , Ee kutami govt 100 days agalekapotunava😂😂
Free bus pedithe auto valla paristhi enti
Free bus vadde vaddu, kavalante tkt fares taginchandi..
జై పవన్ సార్ సపోర్ట్ from సిద్దిపేట 👍 హిందూ ల ఐక్యత ముఖ్యం 👍పార్టీ లు పదవులు ఇవి కాదు మనకు
Jay sri Venkateswara
ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య దయచేసి చిచ్చు రేపకండి పవన్ కళ్యాణ్ మీరు నిజంగా రాజకీయ నాయకుడు అయితే మణిపూర్ హింస ఖండ గురించి మాట్లాడండి
Pawan kalyan ab Andhra perdesh ka T.Raja Sing bangaya hai..
Congratulations 🎊
JAI PAVAN ANNA.....SEPERATE BOARD REQUIRED FOR HINDU TEMPLES
జైశ్రీరామ్ పవన్ కళ్యాణ్
Jai janasana jai pawan kalyan ✊
0:57
Thank you sir ❤..... prakash raj Garu 👍
Edi last ra abbaye enka nuvu babu sanka naki potaru
Jai Pawan miru andi 100 %currect
ప్రకాష్ రాజ్ నువ్వు సినిమా చూసుకో నీవెందుకు లడ్డూ గొడవ విషయం..అది CBN/ పవన్ Vis జగన్ సార్లు చేసుకుంటారు, మద్యలో ప్రకాష్ రాజ్ నీకెందుకు వాళ్ళు చేసుకుంటారు సర్..మనం చిన్న వాళ్లo.
పి కె గారు ప్రభుత్వమే మీది అయినప్పుడు ఎంకైరీ వేసి ఆ తప్పులో భాగస్తులైన వారిని శిక్షించక ఏదో మీరు ప్రతి పక్షం లో ఉన్నట్టు ఏదో హైడ్రామా చేయడం ఏంటీ సార్ ....అలా లడ్డూను కల్తీ చేసి న వాళ్ళను దమ్ముంటే మీ ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ఏదో హైలెట్ చేస్తున్నారు...మీరు అందరి నాయకుల లాగే ఆలోచిస్తున్నారు
From now iam die hard fan of pawan kalyan sir
Paavala package 🐕 powder 🌟 paritala gundu janda coolee maistry SSLC
Sachipoooo
Y people elect u pavan do ur job first serve people
Jai sriram 🚩🚩🚩
🙏🙏🙏🙏
I Support Pavan kalwan..
పరిపాలన వెలుగపెట్టండి..... కల్తీ గురించి దేవ దేవుడు చూసుకుంటాడు.....
Nuvu laddu tinu
జనాల దృష్టి మళ్లించడానికి ఇదొక టాపిక్ బాగా దొరికింది..😢
@@Arunkumar99123 nuv ucha taagu
@@kirankumarreddy-s5o hindhus andharu cow mutram tagutunaru ani trolls chestunaru others nuvu kuda aa kovaki chendina comedy piece vaa 🤣🤣
Jalaga Moye Moye 🤣🤣
Oh nuvu matram 11 reddy di taagutavemoga cheddy batch kadhu 😊😊
పవన్ కళ్యాణ్ గారు తిరుపతి హీరోనే కాదు రాజకీయాల్లో కూడా నెంబర్ వన్ హీరో
0:00