మీ భార్య కళ్లలో ఆనందం చూసే అతి కొద్దీమంది మగాళ్ల లో మీరు ఒక్కరు ఉమా గారు మీరు చాలా అదృష్టంవాంతులు ఇద్దరు కలిసి ఇంకా ఇంకా ఆనందమైన ప్రదేశాలు చుడండి best off luk
హాయ్ తమ్ముడు.... ప్రకృతి గురించి బాగచెప్పారు....... తమ్ముడు మీ చాల స్పీడ్ గా నడుస్తున్నారు.... మీతో పాటు నడవడానికి శరణ్య గారు చాల కష్టపడుతున్నారు మీరు కొంచం నెమ్మదిగా నడవండి తమ్ముడు
ఇంత పచ్చటి చెట్లున్న దేశంలో పక్షులు లేకపోవడం ఎంటి, మీరు జంటగా 👫ప్రయాణం చేస్తూ మీ అనుభవాలు మాతో పంచుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది 🤩కాస్త మెల్లగా నడవండి ఉమా గారు పాపం శరణ్య గారు మీ నడకను అందుకోలేక పరుగులు పెడుతున్నారు 😂 very cute couple...
Aa pachhadanam antha manushulu create chesinde... Singapore geographically manchi location lo vundadam valla... Prapancham loni chala companies akkada office open chesukunnayi... Business kosam.. Ala adi economic ga developed country ayipoyindi... Khali place lu chala kastam.. Just 50km length vundi anthe singapore.
నాకు సింగపూర్ అంటే చాలా ఇష్టం ఎప్పటికైనా సింగపూర్ వెళ్లాలి అనుకున్నాను కానీ తీసుకెళ్లే వాళ్లే లేరు 😢😢 స్మాల్ కంట్రీ బ్యూటిఫుల్ గా ఉంటుంది చాలా సిస్టమేటిక్ గా ఉంటుంది ఎందుకంటే మా సిస్టర్ హస్బెండ్ అక్కడే టెన్ ఇయర్స్ జాబ్ చేశారు మన హైదరాబాద్ నుంచి ఎక్కువగా వెళ్ళేది సింగపూర్ వీసా కూడా ఈజీ గానే వస్తుంది కొత్తజంట హ్యాపీగా తిరిగి రండి 😘 Happy travelling brother 🙏🙏
Mee old malli unchi videos lo meru share chesina me past personal vishyalu neku chala great unipinchayi me guruinchi Naku telisina vallaki cheputu unthanu vallaku kudu Mee videos chudhamani cheputhutanu meru last lo chepina matla e comment petanu u r great uma garu
Thumbnail😂 ha ha ha adi parugu laaga ledu.. Dance laaga undi..😍😍maa uma garu maa uma gare అంతా fast ga నడిస్తే శరణ్య గారు పరుగేడుతున్నారు.. కాస్త నెమ్మదిగా నడిస్తే వారు కూడా కలిసి నడుస్తారు కదా??😍😍😍
Sharanya seems very comfortable and jovial around the camera ☺️ Travel more and andaru couples ki ila chepukodaniki travel stories undavu. You guys are awesome and special for that. So happy that you found a partner who supports you
Singapore ను చాలా మంది వ్లోగ్గింగ్ చేశారు...కానీ ఉమా చేసింది మాత్రం ఉమా కె సొంతం... గ్రేట్ వ్లాగింగ్... ఇద్దరూ కలిసి బాగా ఎంజాయ్ చెయ్యండి, వీడియోలు తీయండి. మీకు లైక్ లను మేము ఇస్తాము
Gudhalaa tantaru bro... janalu.. Ekada signal undi pakkana car pothundi... Pakana nadsthunaru... Car la driver unadu... Evi aa bro cheppedi malla b Vlog anta
Your Singapore trip is amazing specially farming and the locality of agriculture superb we are enjoying your vlog main explanation keep it up uma brother ❤️👍
ఉమా గారు ఇద్దరు ఎప్పుడు ఇలాగే కలిసి మెలసి దేశ విదేశాలు పర్యటన చేస్తూ మాకు అన్నీ దేశాలు చూపించాలి అని మనసారా కోరుకుంటూ..జాగ్రత్త...ఇరువురు...💐💐💐💐💐💐👏👏👏👏👏
ఇద్దరు చక్కగా ఉన్నారు, కానీ అన్న వదిన మీరు చెప్పే ప్రతిదానికీ ఒక ఏదో కోరస్ పలికినట్లు తల ఎగ ఊపుతుంది, చూసే వాళ్ళకి ఏదో ప్రాబ్లెమ్ 🤣 అనుకుంటారు, మీ వీడియోస్ లో మరి వదిన ఉపినట్టు మీరు ఎక్కడ తల ఆ రేంజ్ లో ఉపలేదు, మీరు మరి నెమ్మదిగా నడిచిన ఆ రోజు మొత్తంలో కవర్ చేయవలసినవి మిగిలిపోతాయి, తప్పదు శరణ్య గారు అన్నతో పరుగుపెడితెనే మీకు మంచిది because చాలా ఉదిలెయ్యవలసి వస్తుంది మళ్లీ late అంటే
ఉమా గారు మా అమ్మాయి నీ మీ అమ్మాయి గా చేసుకున్నారు చాలా సంతోషం, మా అమ్మాయి నీ బాగా చూస్తుకుంటారు అని తెలుసు. మాది telangana మా wife వాళ్ళది విజయవాడ. మా అమ్మాయి నీ కష్టపెట్టకుండా చూసుకోండి ❤️🙏
ఇక ముందు ముందు ఎటు వెళ్లినా ఒక్కరే వెళ్ళండి, ఎందుకంటే 1 స్వేచ్చగా ఉంటుంది 2 ఖర్చు తక్కువ అవుతుంది తద్వారా ఎక్కువ కవరేజ్ చేయవచ్చు, ఉదాహరణకు సింగపూర్ లో మీరు లోకల్ స్టీమర్ కూడా ఎక్కలేదు, ఇందుకు కారణం ఖర్చు. 3 లేడీస్ ప్రక్కన ఉంటే కొన్ని restrictions ఉంటాయి, కొత్తగా పెండ్లి అయిన మీరు ఇప్పుడే చెప్పలేరు కానీ ఇది నిజం. ఆలోచించండి.
ఎంటి ఉమ గారు అంత స్పీడ్ గా నడుస్తారు. ఆమె పాపం పరిగెడుతున్నరు .ఇంతకు ముందు అంటే ఒక్కరే ఉండేవారు మీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. కానీ ఇప్పుడు అలా కాదు కదా. కొన్ని అలవాట్లు మార్చుకోవాలి, తను comfort గా ఉందా లేదా అని చూసుకోవాలి మీరు.
This is very beautiful. Singapore is beautiful, I know its has lots of lovely bird. Enjoy your stay with your beautiful partner. Much love from Nigeria
@@Dineshkumar98183 bro please support our country city.... Banglore in future days world's richest city. Bombay delhi also nothing in front banglore❤...... Bro
Singapore lo farming super. Uma thammudu meeru andaru challaga vundaali kalakaalamu. Singapore rules and regulations chaala baagunnaayi. Uma garu mee prayanam haayigaa saagaali. God is with you. Be happy. OK bye 👋 bye 🌹🌺🌴🌳🍇🍊😁😁🙏🙏👍👍👍
Good morning sir Both of you God bless both of you U r showing Singapore farming Nice Sir U show one kind of banana tree It's banana flower and fruit also growing differently Nice place Singapore in the planet Bye bye Sekhar Amalapuram Konaseema district Ap India
The kids playing with sand were superb i felt very lucky living close to nature kindly save the soil This is very important to the next generation we are really blessed as Indians for our environment
Chala baga chupincharu farming. Durian famous in Singapore and malaysia. Kani andaru thinaleru, adi banned in transport also. Last lo chupinchindi Heliconia flowers. Jamakaya laga undi ceylon olive laga undi kani not sure. Enjoying your videos.
Bro meeru countries tirutuntaru meeku pelli ela avutadi evaru munduku vastaru anukunevanni but me wife me profession nachi chesuknnaru so happy for both of u
Meeru first fruit tinnadhi blackberry no blueberry no khadhu adhi malbarry Anni antararu anantapur lo penukonda & hindupur area lo , pattu purugulu penchadani ki a chettu akulanu use chestarru ,local language lo resham anni antaru silk saree ee pattu purugulu nuche vastyy . from penukonda sekhar Galla.
uma bro super title singaporelo karepaaku i thing karepaaku following you where ever you live go travelling farming is something in your vlogs what i noticed and unique way of farming everyone must watch it and share it even till today never noticed banana will grow up side down. Uma bro this type of farming no words to say different farming and technique managed and maintained. Something very special in singapore. unique climate changes really interesting to hear and even you both experienced both hot and cold. full of greenery uma bro one of the best memory you shared lotus pond leaves really amazing. what to say nothing to say just watch the greenery and enjoy the life great vlogs and full of greenery vlogs and the only comfort tamil speaking people and hotels in singapore hope you both enjoyed our south indian food see you in next vlogs Author Venkat 😎
అన్న కొంచం నెమ్మదిగా నడువు అన్న వదిన నీతో పాటు నడవలేక పరిగెడుతుంది 😊
😄😄😄😄😄
😂😂 same question
Same question ...
Yes
Yes
మీ భార్య కళ్లలో ఆనందం చూసే అతి కొద్దీమంది మగాళ్ల లో మీరు ఒక్కరు ఉమా గారు మీరు చాలా అదృష్టంవాంతులు ఇద్దరు కలిసి ఇంకా ఇంకా ఆనందమైన ప్రదేశాలు చుడండి best off luk
ఉమా గారు సింగపూర్ రాజధాని ఏది సింగపూర్ గురించి అనేక అంశాలపై చాలా చక్కగా వివరిస్తూ జనరల్ నాలెడ్జ్ అందిస్తున్నారు .
@@charantejachevuru3255 Singapore capital city is Singapore itself. Kuala Lumpur is the capital city of Malaysia.
హాయ్ తమ్ముడు.... ప్రకృతి గురించి బాగచెప్పారు....... తమ్ముడు మీ చాల స్పీడ్ గా నడుస్తున్నారు.... మీతో పాటు నడవడానికి శరణ్య గారు చాల కష్టపడుతున్నారు మీరు కొంచం నెమ్మదిగా నడవండి తమ్ముడు
18:04 thumbnail పరుగు
11:10 mulberry
11:35 కొండ/అడివి మామిడి
Uma garu
ఇంత పచ్చటి చెట్లున్న దేశంలో పక్షులు లేకపోవడం ఎంటి, మీరు జంటగా 👫ప్రయాణం చేస్తూ మీ అనుభవాలు మాతో పంచుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది 🤩కాస్త మెల్లగా నడవండి ఉమా గారు పాపం శరణ్య గారు మీ నడకను అందుకోలేక పరుగులు పెడుతున్నారు 😂 very cute couple...
రేడియేషన్ ఎక్కువ కాదా
Aa pachhadanam antha manushulu create chesinde... Singapore geographically manchi location lo vundadam valla... Prapancham loni chala companies akkada office open chesukunnayi... Business kosam.. Ala adi economic ga developed country ayipoyindi... Khali place lu chala kastam.. Just 50km length vundi anthe singapore.
Dogs n cats kuda porapatuna kanipinchavu
Lot of pigeons all over Singapore....
Memu 15 yrs nundi ఉన్నాం.. ఈ farm కి వెళ్ళటం కుదరలేదు.. వేరే farms చూసాం చాలానే but Bollywood ది చూడలేదు... మీ వీడియో తో చూసా మొత్తం farm..
Sharanya is new to travelling,she seems very supportive, take care of her until she gets adjusted to your style of travelling. Good luck to you both.
మిగతా ట్రావెలర్స్ కి మీకు తేడా ఈ వీడియో లో తెలుస్తోంది... మీరు సూపర్
Okapadu meerante abhimanam undedhi but meerento telisaka chirak ostundhi 🙏
నాకు సింగపూర్ అంటే చాలా ఇష్టం
ఎప్పటికైనా సింగపూర్ వెళ్లాలి అనుకున్నాను
కానీ తీసుకెళ్లే వాళ్లే లేరు 😢😢
స్మాల్ కంట్రీ బ్యూటిఫుల్ గా ఉంటుంది
చాలా సిస్టమేటిక్ గా ఉంటుంది
ఎందుకంటే మా సిస్టర్ హస్బెండ్ అక్కడే
టెన్ ఇయర్స్ జాబ్ చేశారు
మన హైదరాబాద్ నుంచి ఎక్కువగా వెళ్ళేది సింగపూర్ వీసా కూడా ఈజీ గానే వస్తుంది
కొత్తజంట హ్యాపీగా తిరిగి రండి 😘
Happy travelling brother 🙏🙏
మనం ఉన్న ప్రాంతం కన్నా ఏది గొప్పది కాదు... సింగపూర్ నీ నడిపించేది చైనా 👍
మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి చూపిస్తున్న ఈ సింగపూర్ మరి ఇంత సింగారం గా కనిపిస్తుంది....
Mee old malli unchi videos lo meru share chesina me past personal vishyalu neku chala great unipinchayi me guruinchi Naku telisina vallaki cheputu unthanu vallaku kudu Mee videos chudhamani cheputhutanu meru last lo chepina matla e comment petanu u r great uma garu
Thumbnail😂 ha ha ha adi parugu laaga ledu.. Dance laaga undi..😍😍maa uma garu maa uma gare అంతా fast ga నడిస్తే శరణ్య గారు పరుగేడుతున్నారు.. కాస్త నెమ్మదిగా నడిస్తే వారు కూడా కలిసి నడుస్తారు కదా??😍😍😍
హాయ్ అన్న గుడ్ మార్నింగ్ మీరు మాలి కి వెళ్లి వదినమ్మ ను మీ ఫ్రెండ్స్ కి పరిచయం చేయండి. రిప్లై అన్న
Chala scientific knowledge kuda perugutundi anna ne valla maku...ilane continue chey anna🤝we all r with u💙
Hello brother meeru chupinchina hydrophonic s garden chala bhagundi tq
Sharanya seems very comfortable and jovial around the camera ☺️ Travel more and andaru couples ki ila chepukodaniki travel stories undavu. You guys are awesome and special for that. So happy that you found a partner who supports you
Singapore ను చాలా మంది వ్లోగ్గింగ్ చేశారు...కానీ ఉమా చేసింది మాత్రం ఉమా కె సొంతం... గ్రేట్ వ్లాగింగ్... ఇద్దరూ కలిసి బాగా ఎంజాయ్ చెయ్యండి, వీడియోలు తీయండి. మీకు లైక్ లను మేము ఇస్తాము
Gudhalaa tantaru bro... janalu.. Ekada signal undi pakkana car pothundi... Pakana nadsthunaru... Car la driver unadu... Evi aa bro cheppedi malla b
Vlog anta
Your Singapore trip is amazing specially farming and the locality of agriculture superb we are enjoying your vlog main explanation keep it up uma brother ❤️👍
ఉమా గారు ఇద్దరు ఎప్పుడు ఇలాగే కలిసి మెలసి దేశ విదేశాలు పర్యటన చేస్తూ మాకు అన్నీ దేశాలు చూపించాలి అని మనసారా కోరుకుంటూ..జాగ్రత్త...ఇరువురు...💐💐💐💐💐💐👏👏👏👏👏
ఇద్దరు చక్కగా ఉన్నారు, కానీ అన్న వదిన మీరు చెప్పే ప్రతిదానికీ ఒక ఏదో కోరస్ పలికినట్లు తల ఎగ ఊపుతుంది, చూసే వాళ్ళకి ఏదో ప్రాబ్లెమ్ 🤣 అనుకుంటారు, మీ వీడియోస్ లో మరి వదిన ఉపినట్టు మీరు ఎక్కడ తల ఆ రేంజ్ లో ఉపలేదు, మీరు మరి నెమ్మదిగా నడిచిన ఆ రోజు మొత్తంలో కవర్ చేయవలసినవి మిగిలిపోతాయి, తప్పదు శరణ్య గారు అన్నతో పరుగుపెడితెనే మీకు మంచిది because చాలా ఉదిలెయ్యవలసి వస్తుంది మళ్లీ late అంటే
Me videos chustunte nenu singapore lo vunna feel tho vunna superb bro Great Job
Anvesh is just awesome ,,,,very transparent guy
Bro anvesh ki subscriber kaadhu nenu and like kuda cheyale but anvesh videos anni kanipisthunnav naaku andhuku bro epudu starting lone
వీడియో చాలా బాగుంది అన్న అంతా బాగుండాలి చాలా బాగున్నావ్ అమ్మ ట్రావెల్స్
భార్య కళ్ళలో సంతోషాన్ని చూసి మురిసిపోయే భర్తలు అతి తక్కువ మంది ఉంటారు. అందులో మా ఉమా గారు ఒకరు... శరణ్య గారు undoubetdly very lucky person 😍😍😍👍👍
Yes...
@@Sant34 award istanu found kada
@@Sant34 thanks
@@Sant34 ఎవర్రా మీరు.. అంతా....
@@Sant34 .. నీకు వేరే పని పాట లేదా..? వేరే పని పాట లేని చెత్త వెదవలు... ఇలాంటి... వెధవ కామెంట్లు.. పెడుతూ ఉంటారు.. వాళ్లలో నువ్వు కూడా ఒక్కడేనా..?
..
Great bro , latest 3 video s trending 👍👍👍👍👍👍👍👍
Anvesh cheppindi nijama?
Chusthunaru kada..your common words..nice uma anna garu and family
Have a safe journey Anna ❤
😁😁sharanya Akka snake ni chusi baley parigethhavv 😁 very funny moment
ఉమా గారు మా అమ్మాయి నీ మీ అమ్మాయి గా చేసుకున్నారు చాలా సంతోషం, మా అమ్మాయి నీ బాగా చూస్తుకుంటారు అని తెలుసు. మాది telangana మా wife వాళ్ళది విజయవాడ. మా అమ్మాయి నీ కష్టపెట్టకుండా చూసుకోండి ❤️🙏
@@udayabhaskargaddam7334 😂😂👍👌👌👌
go slow man, she is not able to catch you.
ఈ ఛానల్ ట్రావెల్ ఛానల్ లాగా లేదు
చాల అద్భుతంగా వివరిస్తారు అన్న
ఇక ముందు ముందు ఎటు వెళ్లినా ఒక్కరే వెళ్ళండి, ఎందుకంటే
1 స్వేచ్చగా ఉంటుంది
2 ఖర్చు తక్కువ అవుతుంది తద్వారా ఎక్కువ కవరేజ్ చేయవచ్చు, ఉదాహరణకు సింగపూర్ లో మీరు లోకల్ స్టీమర్ కూడా ఎక్కలేదు, ఇందుకు కారణం ఖర్చు.
3 లేడీస్ ప్రక్కన ఉంటే కొన్ని restrictions ఉంటాయి, కొత్తగా పెండ్లి అయిన మీరు ఇప్పుడే చెప్పలేరు కానీ ఇది నిజం.
ఆలోచించండి.
Nijamga awesome view bro memu వెళ్ళలేకపోయిన్న మీరు explore చేస్తున్నరు superb 👏👏👏👌👍👍👍🙋
బాగుంది లొకేషన్ farming super 👏👏
Keep going enjoy the nature 👏🏻👍🏻👌🏻😊
UMA Garu bagundhi Singapore forming
Love from srikakulam people 🤗🥰
ఎంటి ఉమ గారు అంత స్పీడ్ గా నడుస్తారు. ఆమె పాపం పరిగెడుతున్నరు .ఇంతకు ముందు అంటే ఒక్కరే ఉండేవారు మీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. కానీ ఇప్పుడు అలా కాదు కదా. కొన్ని అలవాట్లు మార్చుకోవాలి, తను comfort గా ఉందా లేదా అని చూసుకోవాలి మీరు.
Hai ఉమా అన్న వదిన ఇద్దరికీ నమస్కారం.వీడియో చాలా బాగుంది
ఉమా అన్న ఒకేసారి సింగపూర్ 3 వీడియోస్ trending లో ఉన్నాయి ఇదిఉమా అన్న కే సాధ్యం
Bro vadinamma mimmalni catch cheyyalekapothondi koddiga nemmadhiga nadavandi . Mee pair super ga undi . Go ahead and rock it
Excellent vedio nice information about Singapore👌👌👌
This is very beautiful. Singapore is beautiful, I know its has lots of lovely bird. Enjoy your stay with your beautiful partner. Much love from Nigeria
Hoo exlent brooo lets start our new journy and both of you💐💐💐💐💐
Uma is it honeymoon or ... Same buuk tour.
సూపర్ సోదర.. ఎపుడు వ్యవసాయం చూపించిన ఏదో తెలియని మిద్దె తోట చేస్తున్న న లాంటి వాడికి ఆనందం 🙂🙂.. అది Mulberry
Banglore is better than Singapore bro...... Banglore always best.... Love❤ from banglore
Yes namma Bangalore 😊
Yes Bangalore is best
Nice joke
@@Dineshkumar98183 bro please support our country city.... Banglore in future days world's richest city. Bombay delhi also nothing in front banglore❤...... Bro
Green🟢 city banglore
అన్నా అన్వేష్ గాడు మళ్ళీ మొదలెట్టాడు 😂
Wonderful video bro ☺️😂 very nice 👌👌👌 from Vizag
Chala bagundi umagaru. Meeriddaru successful ga videos చేసి me goal reach avvali
Hi....uma Annaya.... ♥️ suuuper video..... 👌👌
Singapore lo farming super. Uma thammudu meeru andaru challaga vundaali kalakaalamu. Singapore rules and regulations chaala baagunnaayi. Uma garu mee prayanam haayigaa saagaali. God is with you. Be happy. OK bye 👋 bye 🌹🌺🌴🌳🍇🍊😁😁🙏🙏👍👍👍
Good morning sir
Both of you
God bless both of you
U r showing Singapore farming
Nice Sir
U show one kind of banana tree
It's banana flower and fruit also growing differently
Nice place Singapore in the planet
Bye bye
Sekhar
Amalapuram
Konaseema district
Ap
India
So so nice👍👍 thammudu 👌👌👍👍
టైం బాగుండి వుంటే...మన అమరావతి కూడా ఇంత అందంగా..అయ్యి ఉండేదేమో...!
కచ్చితంగా... 👌👍
Bro explanation lo nee tharuvaathe andaru super bro 🌺🙏🏻🙏🏻🌺🙏🏻🙏🏻🌺
Jodi journey is very beautiful ippudu me journey chudadaniki chala santhoshnga undi 💐💐💐
Uma anna smile ki nenu fan.... Without any kalmasham.... Hi vadhinagaruu....
Super timing... Ultimate information... super nature..
Uma ! Meeru Singapore ni meru chala chala baga chupisthunaru... 💯💯
Uma gaaru meeru chala speed ga walk chesthunnaru😀
వ్యవసాయం సూపర్ సూపర్ గా వుంది ఆ పచ్చదనం అబ్బా నేనైతే పిధా thank you
ఈ లెక్కన భారతీయులు చాల అద్రుష్టవంతులు
మీ వీడియోస్ కు ఉన్న గొప్పతనం ఏమిటంటే?, సిటీ, విలేజ్, అన్న తేడా ఉండదు.చాలా అద్భుతంగా ఉంది బ్రదర్💐💐💐
Love from Hyderabad old City god bless you
మీ లక్ష్యానికి ఒక అద్భుతమైన తోడు దొరికింది... మీకు ఇంక, తిరుగులేదు...
ఇక అలుపెరుగని గమ్యమే , మీ ప్రయాణం !
Love From HINDUPUR 🥰🥰💪🏻💪🏻
Uma bro ur awesome. Saranya neeku thagina ammaye.iddaru pure hearted. Ur not single. Parigetthaku thanaku interest kaliginchu.thanatho ekkuva matladinchu.script ready chesi neevivvu. Appudu thanaku bore vundadhu.wife n husband's kalasi travel entha mandiki dorukuthundhi aa adrustam neevu saaru anadam thanu maama anadam pelli antene bandham badhyatha Prema Anni kalagaluou.
ఉమా గారు మీరు ఇప్పుడు ఒక్కరు కాదు మా అమ్మాయి ని కూడా గమనించుకోండి మీతో నడవలేకుంది పాపం
Wonderful video Anna ఉమా అన్న వచ్చాక ఇక వీడియోస్ తగ్గేదేలే
The kids playing with sand were superb i felt very lucky living close to nature kindly save the soil This is very important to the next generation we are really blessed as Indians for our environment
Chala baga chupincharu farming. Durian famous in Singapore and malaysia. Kani andaru thinaleru, adi banned in transport also.
Last lo chupinchindi Heliconia flowers.
Jamakaya laga undi ceylon olive laga undi kani not sure.
Enjoying your videos.
uma bro on fire 🔥🔥🔥 rock it bro
after 50 yearys too mee iddhari videos releas avuthuntayi. god bless
Glad to see you back on your journey after a few months break, now with your wife...Loved the farms in singapore.Awesome Video....
Video chala bagundi bro 💚💚💚💚💚
Sollu vlog, content thakuva sodhi ekuva, Anvesh vlog is best in terms of travelling videos.
Bro meeru countries tirutuntaru meeku pelli ela avutadi evaru munduku vastaru anukunevanni but me wife me profession nachi chesuknnaru so happy for both of u
Good morning Anna and vadinamma
Beautiful couple 😍 it's good to travel together 💗☺️☺️
Meeru first fruit tinnadhi blackberry no blueberry no khadhu adhi malbarry Anni antararu anantapur lo penukonda & hindupur area lo , pattu purugulu penchadani ki a chettu akulanu use chestarru ,local language lo resham anni antaru silk saree ee pattu purugulu nuche vastyy . from penukonda sekhar Galla.
God bless you uma bro...
Bro 3 videos trending Lo unnay congrats bro
అన్న మల్లి maali వెళ్లి వదినని అందరికి parichayam cheyye
చాలా బావుంది ఉమా గారు NICE VEDIO 😍
Happy journey Brother
All the very best for your bright future, Anna Vadina
God bless nanna శరణ్య have a blast enjoy with the kind heart uma garu ur u will be amazing couple stay blessed forever,,
Very nice video Uma Gaaru 👌👌👌
Very nice video brother!!👍👍
Soooo nice....Take Care both...Uma Garu
Good morning anna
Big fan❤️
Wow... Super country.....inka videos cheyyandi ❤️❤️❤️
uma bro super title singaporelo karepaaku i thing karepaaku following you where ever you live go travelling farming is something in your vlogs what i noticed and unique way of farming everyone must watch it and share it even till today never noticed banana will grow up side down. Uma bro this type of farming no words to say different farming and technique managed and maintained. Something very special in singapore. unique climate changes really interesting to hear and even you both experienced both hot and cold. full of greenery uma bro one of the best memory you shared lotus pond leaves really amazing. what to say nothing to say just watch the greenery and enjoy the life great vlogs and full of greenery vlogs and the only comfort tamil speaking people and hotels in singapore hope you both enjoyed our south indian food see you in next vlogs Author Venkat 😎
GOOD MORNING UMMA ANNA.. 😇🙏
Okka time lo nenu nee follower but ippudu nee gurienche vinaleka pothunna anvesh garike entha mosam cheyadam sarikadhu
సూపర్ గా నచ్చింది వీడియోలు
New life new journey 💐❤️💕 uma garu after marriage 🎉
Super Anna waiting for your videos 😍