Uzbekistan 🇺🇿 Local Village Lifestyle | Uma Telugu Traveller
Вставка
- Опубліковано 5 лют 2025
- Uzbekistan 🇺🇿 Local Village Lifestyle | Uma Telugu Traveller
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Website :
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : ...
భాష అర్దం కాకపోయినా ఆప్యాయత చూపించడం లో తగ్గేదెలే అన్నట్టు వున్నారు ఆ ఫ్యామిలీ soooo soo sweet......❤❤❤.,...... మా నుంచి కూడా tq so much 🎉🎉❤❤❤❤....
🎉
Ade ikkada pure telugu maatlaadina. Pakistani antunnaru medam😢
Uma bro your really great person to have such happiest people and their love. Krishna thathvam kaligina mi manasuku prapancham antha vasudeva kutumbakam la adrinchadam nija ga dyva sankalpam ani chopali . God bless you always to meet such people 🙏
ఏ దేశం వెళ్లిన కచ్చితంగా రూరల్ ప్రజలు బాగా ఆదరిస్తారు...మన మాట తీరు బాగుంటే ఇంకా ఆదరిస్తారు..మీకు అదే బాగా హెల్ప్ అవుతుంది..ఎక్కువగా రూరల్ లైఫ్ నే కవర్ చెయ్యండి..గుడ్ వీడియో...
ఉజబికిస్తాన్ గ్రామీణ ప్రాంతం లో మీకు ఆధిత్యం ఇచ్చిన వాళ్ల మంచి మనస్సు కు వందనం ! విందు.. రాజ భోజనాన్ని తలపిస్తుంది.. మీ మాట తీరు తో అందరినీ ఆకట్టకున్నారు.. అదే మీ ప్రత్యేకత.. ఇలాంటి అనుభవాలు.. మరల దొరకదు.. ఇలాంటి వీడియోలు మాకు కావాలి..😍
నిజంగా అభిమానానికి ధన్యవాదాలు మనల్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు
హాయ్ తమ్ముడు.... వీడియో చాల బాగుంది...... మనప్రవర్తన మనమాటతీరు బాగుంటే అందరూ ఆదరిస్తారు అని మీరు మళ్ళీ నీరుపించారు తమ్ముడు..... from మచిలీపట్నం
"అతిధి దేవో భవ" అన్న మన భారతీయ సాంప్రదాయం ను అక్షరాల వారు చేసి చూపిస్తున్నరు. వారు మీ మీద చూపిన ప్రేమ, అభిమానం అపూర్వ మైనది. ప్రపంచం ఒక వసుదైక కుటుంబం. ఈ వీడియో చాలా చాలా బాగుంది. 👌 🙏 ❤❤❤ 🎉🎉🎉
🎉
ఉమా గారి క్రేజే వేరు మనవాళ్ళు పలకరించడం గొప్పకాదు బయటదేశంలో ఇంత గొప్పగా ప్రేమగా ఉమా గారిని చూసుకోవడం మాకు చాలా సంతోషంగా అనిపించింది
23:42 వాళ్ళు మీ పై చూపించిన ప్రేమ, అభిమానం, మీ కళ్ళలో కనిపిస్తున్న ఆనంద బాష్పాలు చూస్తుంటేనే అర్థమవుతుంది.
ఆన్న మళ్లీ ఒక్కసారి నెను అనుకుంటా మంచివాళ్ళ కు అంత మంచె జరుగుతుంది ❤❤❤❤❤ మీ అనుభవాలను మతో పంచుకోవటం veery happy
వాళ్ళు మీ పై చూపించిన ప్రేమ, అభిమానం, మీ కళ్ళలో కనిపిస్తున్న ఆనంద బాష్పాలు చూస్తుంటేనే అర్థమవుతుంది
అదృష్టం అదృష్టం ఉమా గారికి ధన్యవాదాలు ఇలాంటి వీడియో ప్రెసెంట్ చేసినందుకు ఇంత గొప్పగా చూసుకున్నారు ఇలాంటి వాళ్ళు దొరకడం అదృష్టం కదా అలా అతిథ్యం సూపర్ గా ఉంది సూపర్ గా చూపించారు
Uzbekistan people...very great people... గొప్ప విందు
షార్ట్ రిీల్స్ వీడియో లో అప్లోడ్ చెయ్ బ్రదర్ ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది
Umagaru meeru day to day life valla culture ni chala Baga chupisthunaru important places evaraina chupistharu ,thank you keep it up
సమర్ ఖండ్, ఫర్గానా బాబుర్ (బాబర్) రాజ్యాలు బాగా explore చేయండి, మీకు ఇంకొక సలహ మీకు , మీ ప్రయాణాలు వాటి చిత్రీకరణ ఒకేలా ఉంటున్నాయి, ప్రత్యేకంగా ఏదయినా ప్రయత్నించండి ఉమా గారు?
811k to 812k
Congratulations 🎊 ఉమా అన్న ..
మై డియర్ ఉమా...!!!
ప్రపంచంలో మనం ఎక్కడికెళ్లినా
"నోరు మంచిదైతే... ఊరు మంచిదౌతుందనే " సామెతని నిజం చేసి చూపించారు...!!
వారి భాషలో "అతిధి దేవోభవ"
అనే వాక్యాన్ని ఏమంటారో తెలీదు కానీ... వారు మిమ్మల్ని అతిధి గా ఆహ్వానించి... ఆతిద్యం ఇచ్చినతీరు నిజంగానే అద్భుతంగా ఎంతో హృద్యంగా ఉంది...!!!...ఎందుకంటే....
మీకు lift ని ఇచ్చిన వారు... అట్నుండి అటే ఒక hotel కి తీసుకెళ్లి food తినిపించి చేతులు దులుపుకోలేదు...!!!
అతిధి దేవుడు అయిన మిమ్మల్ని....వారు ఇంటిల్లిపాదీ సాదరంగా ఆహ్వానించి
ఆదరించి తినిపించారు !!!
ఇది దేని ఫలితమో మీకు తెలిసిందా మై డియర్ ఉమా!! ఒక నాడు...మన అద్భుతమైన వంటకాల రుచుల్ని ఒక ఆఫ్రికన్ కుటుంబానికి...వారి నుండి వారి సంతృప్తిని మాత్రమే ఆశించి... మీ మనసారా కొసరి కొసరి వారి కడుపుపునిండా తినిపించారు కదా మీరు..!! ఆ హృద్యమైన దృశ్యం మాకింకా గుర్తుంది...!!
మీదైన ఆ మంచి మనసు యొక్క ప్రతిబింబమే ఈ నాటి ఈ ఉజబెకిస్థాన్ వారి సముద్రమంత ఆదరణ...!!!!
💐💐👍👍🙏🙏🇮🇳🇮🇳
మంచి వాళ్ళకి మంచే జరుగుతుంది...అలాగే మంచి వాళ్లకి మంచి వాళ్ళే పరిచయం అవుతారు... Hence Proved...👍
Umagariki treat ichhina Uzbek family ki thank you so much.uma fan's from banglore rural dist 🚩🇮🇳
Good family... ఈ రోజుల్లో కూడా అలాంటి వాళ్ళం ఉన్నారు అంటే నీ మంచితనం వాళ్ళని ఆకట్టుకుంది ఉమా... బ్రో ఇంక నీ మంచితనానికి అడ్డు లేదు... దూసుకెళ్లిపో 2. M subscribers coming soon.. Best of luck
your video proved no language needed for love , concern , care, kind, humanity
అన్న ఎలా చెప్పాలో అర్ధం కావట్లేదు వాళ్ళకి మా తరపున కృతజ్ఞతలు చెప్పండి 😍🥰🙏
ఒరేయ్ massage చేసింది నేనేరా నీ చెల్లిని పంపారా వెధవ
చాల మంచి video ❤😊
Uzbekistan people are so good... Video chusthuntene happy ga anpinchindhi.. Realga experience ina Miku entha happy ga undho imagine cheskogalam... All the best uma garu
Super family... really that family members so kind of you and very friendly nature...I respect Uzbekistan people
మా అన్నయ బంగారం కాబట్టీ అంత విలువ
ఈ లాంటి వీడియోస్ కావాలి చాలా అహ్లాదకరంగా ఉంది 😘😍
Uzbekistan video super 👏👏🔥🔥🔥🔥
హాయ్ బ్రో నిప్రయాణం ఎలా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటునా
Convey my regards and love to this precious family
Ee premaki ee aanandhanga gadipina kshanalu meeru marchipokunda inka prayanam konasaginchadaniki memu andaramu sahayam chesthamu annaya...❤meeru ilane cheyandi views gurinchi pattinchukokunda..❤️
ఉమా గారు ఇలాగేమునపటిలావిజృంభించి వీడియోలు చేయండి బయట వాళ్ల గురించి పట్టించుకోకుండా ప్రశాంతంగా వీడియోలు చేసుకుంటూ వెళ్ళండి మీరు మళ్లీ అభివృద్ధి బాట పట్టాలని కోరుకుంటున్నాను😊👍👍👍
Love you Uzbech people Srini Addagada NRI Canada 🇨🇦
Its verry verry heart touching moment never ever seee
Oh my God. ...very good people in Uzbekistan. ..
what a great thing to happen to an Indian. We are proud of you Uma garu for being a great messenger from India......Please enjoy your stay in the most beautiful central asia. I think India's great relation with USSR for half a century has been the product of great love for ex-soviet countries towards India and Indians. Thank you USSR ....a great friend of India. Thank you too Uzbekistan and Kazakhstan ..God bless you all
Ujbekstani people nature nice bro .they are good kind of person.nice receiving ❤
Great gesture of Uzbekistan family.......Great things always happen to good people. Keep going Uma brother.
They are signalling as they can not communicate . Inviting unknown persons to their house is not ordinary thing. Really they are very friendly & great .
Devudu manishi roopam lone manaki help chestharu good family helping hands r better than praying lips
శ్రీకృష్ణ తత్వం వారు అర్థం చేసుకున్నట్టు చేశారు దేవుడు మనుషుల్లో ఉంటారు అని మనం నమ్ముతామ్ అది అక్కడ కనిపించింది
Uma gaaru memu koodaa neetho unnatlu gaa feel vacchindhi,,,,thank you bro,,,
22:21 Gucci gift కూడా వద్దు అన్నావు అంటే నువ్వు great అన్నా ❤
ముస్లింసు అందరితో కలిసి మెలిసి ఉంటారు బ్రదర్... మన ఇండియాలోనే హిందూ ముస్లిం వేరు వేరు అంటారు కానీ హిందూ ముస్లిం భాయి భాయి
Just Pakistani musilim koddiga different brother. Reaming contury lo manchiga unnaru
Thanks to Uzbekistan people
Asalu mi videos chusthene edho happiness... Enthaina uma garu uma gare... 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻Asalu entha happy ga anipinchindho chusinantha sepu🥰🥰🥰🥰👌🏻👌🏻👌🏻👌🏻every country lo miku relatives unnaru🥰🥰🥰🥰
అన్న మీరు చూపించే వీడియో చాలా చాలా బాగుంటాయి మీరు వెళ్లి ప్రతి దేశంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ వాటి ధరలు కూడా ఒకసారి చూపించండి దయచేసి మా విన్నపం ని గుర్తించండి
Uma garu you are very Lucky fellow
వీడియో చాలా బాగుంది ఉమా బ్రో ఎలా ఉన్నారు
ఉమా గారు వీడియో చాలా చాలా బాగుంది, కానీ మీరు ఒక తప్పు చేసారు, వాళ్లు అందరు మీమల్ని వాళ్ల మనిషిలాగ మిమల్ని ప్రేమగా చూసారు, వాళ్ళు ఇచ్చిన బహుమతి నీ మీరు వెనక్కి యిచ్చారు కదా, అది కొంచం బాధని కలిగించింది, ఎందుకంటే వాళ్లు అందరు అంత ప్రేమతో ఒక ఇండియా వ్యక్తి ga మీకు బహుమతి మీ ఇవ్వాలి అనుకున్నారు, మీరు ఏమో వాళ్ల అందరిని బాధపెట్టారు
Avunu
Good culture, love 💕 country,love people, good family 🙏
A country ki vellina akkada manushulato balega kalisipotharu anna meeru the best Telugu traveller meeru
Great... love you Uzbekistan family. it was really overwhelming treatment for Uma
Love u Uzbekistan people ❤
ನೀವು ಎಲ್ಲೇ ಹೋದರು ಒಂತರ ಹಬ್ಬದ ವಾತಾವರಣ ಕಾಣಿಸ್ತೀರಾ ಧನ್ಯವಾದಗಳು
అడవి ప్రాంతాల్లో చాలా బాగుంటాయి బ్రదర్ మీరు
సూపర్ బ్రదర్, నీకు అంతా మంచే జరుగుతుంది 👍
Very helpful people. My best wishes to Kazakhstan people.
Lovely family that hosted you…Uzbek and Kazakh people are too good!!
Good Family Best Video 👍
Uzbekistan people very friendly. Nice vlogs uma bro 👊👊👊
Dane dane pe likha hain khane wale ka naam ....... This vlog is a perfect example of that saying........You never know sometimes what u going to eat or whom u going to meet....... It's all destiny.............Wonderful hospitality......Beautiful family ......... Uzbekistan, Love you from India/New Zealand..........
Nooru manchidi ayithe vuru manchidi avuthundhi ani vinna eppudu chusthuna really so amazing video ❤
గుడ్ మార్నింగ్ ఉమా గారు. Your fan from Guntur ❤️
Uma bro vedio upload chesina taruvata community lo post chy bro reach baga vastadi ❤❤
They are very sweet.
Nice family ❤🎉
we r proud of u Uma Bro....God Bless u....Happy jrny....🇮🇳🇮🇳🇮🇳
Good bro banglore ❤❤❤❤❤❤❤
Beautiful video and nicest people. Keep exploring. Excellent
మీ వీడియోలు unique గా ఉంటాయి....👍
గిఫ్ట్ ఇచనప్పుడు తీసుకోవాలి అది వారికీ మనం ఇచ్చిన గౌరవం
Hi UMA your best life time video from Village tour. We can't describe their hospitality in words ,or letters. That much excellent. Their feast is like kings feast. House set-up also looks like kings. You are so much lucky to spend one full day with them. You are indebted to their family. You have to remember this vlog forever. All the best UMA Sharanya
God bless them all very good family 🙏🙏👍 from Vizag
Nijam ga uma garu mee vala vere country valu realty enti ani telusukunam mana indians kuda ala chestaro ledo kani valli atram maam indians ni yentha manchi ga chusukuntunaru ani super and jai ujibikistan
Excellent Brothers ❤ and nice Family...what a hospitality❤ and immeasurable love shown to unknown person. Greatly impressed, God bless your families brothers.
Manchi manushulu😊 God bless you uma
హాయ్ ఉమా బ్రో first వ్యూ first కామెంట్ శుభోదయం 🙏ఉమా, శ్యామ్ from హైదరాబాద్ కాచిగూడ
we all are enjoying your travel journey a lot lot.. 🎉
Wallaku hat saff cheppali bro super reciveness
Super uma garu.. keep going never look back 🔙
Wow chaala great bro...ae country aina...manam antha manushalam....great people...👏🏽👏🏽
ilaanti manchi experience neeku anni chotla dorakali brother... Next Philippines try chey bro...low cost plus different experience
Wow superb video bro👌
Happy journey uma garu
Uzbekistan villages are beautiful place and good people
Manchi mitrulni kalisinaduku chala santhoshamgavundi brother.♥️🩷🩵🙏🙏🙏
Thanks brother wonderful treat for Indian utuber that is respect of Ujbekistan,come I invite India friends
Very great people.... Great family... You deserve all the love 😊
Super family ❤ super treat
బ్రదర్, మీరు వెళ్లిన ప్రదేశాలలో police station, fire station, Revenue, schools, colleges , మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయో , వాటి మీద కూడా దయచేసి videos చేయగలరు.
Really Nice family and their welcome for you. You are lucky person to met like this family. All the best to the family.
Super family god bless them
Nice video UMA anna❤❤❤❤🎉🎉🎉🎉😊😊😊😊😊
Rajabhogam anubhavistunnavu Uma
Prema chupadani bhasha akerledhu lovely family nice video brother
Great peple Uzbekistan
Super family uma 👍
Woww.. we are really touched by their Hospitality ❤❤
Good mannered people