APలో వికలాంగ పెన్షన్ వారికి నోటీసులు | AP Govt Pensions | AP Schemes

Поділитися
Вставка
  • Опубліковано 18 січ 2025

КОМЕНТАРІ • 22

  • @kalugondlasaikumar7713
    @kalugondlasaikumar7713 7 годин тому

    na certificate name mistake uthe re verfication day roju name correct chase ethara chapade sir"

    • @MeeManaUpdates-u9h
      @MeeManaUpdates-u9h  7 годин тому

      చేయొచ్చండి మీరు మీ ఆధార్ ను కరెక్ట్ గా అప్డేట్ చేసుకొని తీసుకెళ్తే బెటర్

  • @shaikmuzip2034
    @shaikmuzip2034 7 годин тому

    నాకు సదరం సర్టిఫికెట్లో నాకు సదరం సర్టిఫికెట్ నాకు సదరం సర్టిఫికెట్లో 59% ఉంది కానీ నేను మంచానికి పరిమితం ఉండాను ఇప్పుడు జరిగే వెరిఫికేషన్ లో 6000 పెన్షన్ వెరిఫికేషన్ లో నాకు పర్సంటేజ్ అనేది ఎక్కువ చేసి ఇస్తారా ా

    • @MeeManaUpdates-u9h
      @MeeManaUpdates-u9h  6 годин тому

      వైకళ్య శాతాన్ని బట్టి మీ సదరం సర్టిఫికెట్ లో మార్పులు ఉంటాయండి.

    • @shaikmuzip2034
      @shaikmuzip2034 6 годин тому

      @MeeManaUpdates-u9hథాంక్స్ అండి

  • @DhanuDhananjaypspk
    @DhanuDhananjaypspk 15 годин тому

    Sir anantapur district lo yepudu Re verification ki yepudu notice istaru andi

    • @MeeManaUpdates-u9h
      @MeeManaUpdates-u9h  15 годин тому

      రాష్ట్రవ్యాప్తంగా 20/01/2025 నుండి నోటీసులు ఇచ్చే ప్రక్రియ start అవుతుందండి

    • @tirupatipollai5856
      @tirupatipollai5856 15 годин тому

      Srikakulam appudu​@@MeeManaUpdates-u9h

    • @tirupatipollai5856
      @tirupatipollai5856 15 годин тому

      ​@@MeeManaUpdates-u9hFebruary ending varaku avuthaya

  • @machasnehalatha9103
    @machasnehalatha9103 15 годин тому

    విజయవాడ..లో..వెరిఫికేషన్. ఎప్పుడు

    • @MeeManaUpdates-u9h
      @MeeManaUpdates-u9h  15 годин тому

      రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్దారులకు నోటీసులు ఇచ్చిన వారం రోజుల తర్వాత వెరిఫికేషన్ ఉంటుంది

  • @DurgaPrasad-pk1bt
    @DurgaPrasad-pk1bt 10 годин тому

    నాకు 100 ఉండి కానీ ఇప్పుడు కొంచెం వినిపిస్తుంది పింఛన్ తీసేతార bro

    • @DurgaPrasad-pk1bt
      @DurgaPrasad-pk1bt 10 годин тому

      Reply

    • @MeeManaUpdates-u9h
      @MeeManaUpdates-u9h  10 годин тому

      ఇప్పుడు జరిగే మెడికల్ వెరిఫికేషన్లో మీ అర్హతను బట్టి తెలుస్తుందండి

    • @DurgaPrasad-pk1bt
      @DurgaPrasad-pk1bt 9 годин тому

      అవునా

    • @DurgaPrasad-pk1bt
      @DurgaPrasad-pk1bt 9 годин тому

      @@MeeManaUpdates-u9h న్యూ సర్టిఫికెట్ ఇస్తారా bro

    • @MeeManaUpdates-u9h
      @MeeManaUpdates-u9h  8 годин тому

      ​అవునండి

  • @GurralaPullarao
    @GurralaPullarao 19 годин тому

    స్టేట్ ఎప్పుడు అండి ఓపెన్ చేసేది

    • @MeeManaUpdates-u9h
      @MeeManaUpdates-u9h  17 годин тому

      ఎందుకోసం అండి

    • @GurralaPullarao
      @GurralaPullarao 17 годин тому

      @MeeManaUpdates-u9h నాకు సర్టిఫికెట్ వచ్చింది అండి పెన్షన్ కి apply చేయాలి

    • @chay7735-r7z
      @chay7735-r7z 17 годин тому

      ఇప్పుడు వీళ్ళకు మెడికల్ టెస్టులు పూర్తి అవ్వగానే ఓపెన్ అవుతుంది అండి