Meekosam Mana Updates
Meekosam Mana Updates
  • 13
  • 53 416

Відео

AP క్రొత్త పెన్షన్లకు డబ్బులు విడుదల | AP Govt New Widow pension Amount release | AP Pension SchemeAP క్రొత్త పెన్షన్లకు డబ్బులు విడుదల | AP Govt New Widow pension Amount release | AP Pension Scheme
AP క్రొత్త పెన్షన్లకు డబ్బులు విడుదల | AP Govt New Widow pension Amount release | AP Pension Scheme
Переглядів 2,1 тис.12 днів тому
New Spouse pensions (widow pensions) video link ua-cam.com/video/y0deK7t6S3w/v-deo.htmlsi=f-HcKyMeB-aLVEXI

КОМЕНТАРІ

  • @GangadharKgangadhar-d2g
    @GangadharKgangadhar-d2g 4 години тому

    Anna aply chesa billulu appudu padataee anna

    • @MeeManaUpdates-u9h
      @MeeManaUpdates-u9h 3 години тому

      స్టేజ్ completion ప్రకారం వస్తాయండి

  • @ravibisai9761
    @ravibisai9761 18 годин тому

    Employees ki istara sir

    • @MeeManaUpdates-u9h
      @MeeManaUpdates-u9h 17 годин тому

      maybe వెరిఫై చేస్తే ఇవ్వకపోవచ్చండి

  • @vasuhulebeedu
    @vasuhulebeedu День тому

    Anna Mee number kavali

  • @gaming-12341
    @gaming-12341 День тому

    బ్రో మాది గర్నమెంట్ స్థలమే కాని అది మా పేరు మీద లేదు వేరే వాళ్ళ పేరు మీద ఉంది ఆ స్థలాన్ని మేము కొనుక్కున్నాం ఇప్పుడు ఎలా అప్లై చేయలి చెప్పండి please రిప్లై ఇవ్వండి

    • @MeeManaUpdates-u9h
      @MeeManaUpdates-u9h День тому

      ఒకసారి మీరు ఆ స్థలం గురించి మీ Mro గారిని మరియు మీ హౌసింగ్ AE గారిని కలవండి

  • @GowriShankar-pd2hs
    @GowriShankar-pd2hs День тому

    నా పేరు మీద కరెంట్ బిల్ వశున్నది కానీ యిల్లు లేదు ఎవరని నమ్మలేము

  • @GowriShankar-pd2hs
    @GowriShankar-pd2hs День тому

    Alagithe మేము మోసపోయం

  • @GowriShankar-pd2hs
    @GowriShankar-pd2hs День тому

    కొన్ని కోర్టు కేసులో ఉన్నాయి అని మాకు ఏమి ఇవ్వలేదు

  • @ramanjaneyuluk6826
    @ramanjaneyuluk6826 День тому

    Biometric capture work cheyanapudu emi cheyali sir

    • @MeeManaUpdates-u9h
      @MeeManaUpdates-u9h День тому

      ఐరిస్ మరియు ఆధార్ ఫేస్ authentication options కూడా ఉన్నాయండి వాటితో కంప్లీట్ చేస్తారు

  • @GKamalnath-r1t
    @GKamalnath-r1t День тому

    Bro naku sadreem certificate undi kani pension radu how can i apply for reverfication

    • @MeeManaUpdates-u9h
      @MeeManaUpdates-u9h День тому

      మీకు పెన్షన్ ఎందుకు రావటం లేదో కారణం చెప్పగలరా

    • @GKamalnath-r1t
      @GKamalnath-r1t День тому

      Rejected due to electricity bill in 2020

    • @GKamalnath-r1t
      @GKamalnath-r1t День тому

      I got pension in 2019 and rejected in 2020

    • @MeeManaUpdates-u9h
      @MeeManaUpdates-u9h 17 годин тому

      Maybe మీరు ఈ పెన్షన్లు రివెరిఫికేషన్ అయ్యాక ఒకసారి కలెక్టర్ గారిని కలిసి అర్జీ ఇస్తే బెటర్ అండి

  • @kadimisettimahalaxmi8761
    @kadimisettimahalaxmi8761 День тому

    Yeppudu nunchi apply cheyyali sir site kuda kavali memu rent house lo vuntunnam andi

    • @MeeManaUpdates-u9h
      @MeeManaUpdates-u9h День тому

      ఆల్రెడీ అప్లికేషన్స్ తీసుకుంటున్నారు మీరు త్వరగా మీ mro గారికి Govt ఇంటి స్థలం కోసం అప్లికేషన్ పెట్టుకోండి

  • @chakrammangavalli7052
    @chakrammangavalli7052 День тому

    Sir yenni cents lo illu kattukovalsi untundi alage stalam 2.5 cent unte yela kattukovalo telapandi sir please...tq

    • @MeeManaUpdates-u9h
      @MeeManaUpdates-u9h День тому

      ప్రస్తుతానికి ఎన్ని సెంట్స్ స్థలం ఉండాలి అని mention చేయలేదండి

  • @NagineniNarasimharao
    @NagineniNarasimharao 2 дні тому

    Date epati Dhaka vundhi

    • @MeeManaUpdates-u9h
      @MeeManaUpdates-u9h День тому

      లాస్ట్ డేట్ ఇంకా చెప్పలేదు వీలైనంత త్వరగా అప్లై చేసుకుంటే బెటర్

  • @ravikanthallamalla3644
    @ravikanthallamalla3644 2 дні тому

    మా నాన్న పేరుమీద స్థలం వుంది . అందులో నేను ఇలు కట్టుకోవాలి అనుకుంటున్నాను ఎలా ?

    • @MeeManaUpdates-u9h
      @MeeManaUpdates-u9h День тому

      ప్రస్తుతానికి స్థలం ఎవరిపేరుపై ఉంటే వారి పేరుకే ఇళ్ళు శాంక్షన్ చేస్తున్నారు

  • @madhu92-g4z
    @madhu92-g4z 2 дні тому

    మేము కొన్ని details మార్చుకోవాలి

  • @madhu92-g4z
    @madhu92-g4z 2 дні тому

    Good information andi

  • @madhu92-g4z
    @madhu92-g4z 2 дні тому

    Old reports అడుగుతారా సార్

    • @MeeManaUpdates-u9h
      @MeeManaUpdates-u9h 2 дні тому

      Old సదరం సర్టిఫికెట్ చెక్ చేస్తారు sir

  • @madhu92-g4z
    @madhu92-g4z 2 дні тому

    Good information andi

  • @sudhakar-z5p
    @sudhakar-z5p 2 дні тому

    Good information

  • @chay7735-r7z
    @chay7735-r7z 2 дні тому

    Good information sir

  • @sudhakar-z5p
    @sudhakar-z5p 2 дні тому

    మనం ఏవైనా మెడికల్ రిపోర్టులు చూపించాలా సార్

    • @MeeManaUpdates-u9h
      @MeeManaUpdates-u9h 2 дні тому

      Old సదరం certificate చెక్ చేస్తారండి

  • @chay7735-r7z
    @chay7735-r7z 2 дні тому

    ఏవైనా modify చేస్తే ఎన్ని రోజులకు update అవుతాయి సార్

    • @MeeManaUpdates-u9h
      @MeeManaUpdates-u9h 2 дні тому

      త్వరగానే అప్డేట్ అవుతాయండి

  • @SakshiDikshi-3015
    @SakshiDikshi-3015 3 дні тому

    బ్రదర్ దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి చెప్తారా

    • @MeeManaUpdates-u9h
      @MeeManaUpdates-u9h 3 дні тому

      వీడియోలో full details చెప్పానండి వాటి ప్రకారం మీ పరిధిలోని housing office లో అప్లై చేసుకోవాలి

  • @RanvithNaidu-zm8hj
    @RanvithNaidu-zm8hj 3 дні тому

    Bro gov inti stalam undi (1996) kaani certificate ledu yela bro

    • @MeeManaUpdates-u9h
      @MeeManaUpdates-u9h 3 дні тому

      మీ మండల MRO గారికి possession certificate కోసం అప్లై చేసుకోండి సర్టిఫికెట్ issue చేస్తారు

    • @RanvithNaidu-zm8hj
      @RanvithNaidu-zm8hj 3 дні тому

      @MeeManaUpdates-u9h k thanks bro

  • @SreeramnaikMood
    @SreeramnaikMood 4 дні тому

    Bro epudu start chistaru

    • @MeeManaUpdates-u9h
      @MeeManaUpdates-u9h 3 дні тому

      ఆల్రెడీ అప్లికేషన్స్ తీసుకుంటున్నారండి

    • @SreeramnaikMood
      @SreeramnaikMood 3 дні тому

      Construction epudu nundi start anuthondi

  • @SudhakarMannena
    @SudhakarMannena 4 дні тому

    Happy. New year. 2025 Sudhakar

  • @kanchiprakash7235
    @kanchiprakash7235 4 дні тому

    Duitahsuizah

  • @GurralaPullarao
    @GurralaPullarao 4 дні тому

    సార్ నాకు మొన్న సచ్చివాలయం లో నుండి సర్టిఫికెట్ వచ్చింది ఇందులో percentage of disability in his case is 45% ఉంది నాకు ఎంత పెన్షన్ ఇస్తారు అండి ఇది hearing సర్టిఫికెట్

  • @sudhakar-z5p
    @sudhakar-z5p 4 дні тому

    Nice information

  • @kartheek93
    @kartheek93 4 дні тому

    Good information

  • @madhu92-g4z
    @madhu92-g4z 4 дні тому

    Good news andi

  • @manjuvinay4229
    @manjuvinay4229 5 днів тому

    Bro memu apply chesamu kani maku material lekunda money mothrame estara

    • @MeeManaUpdates-u9h
      @MeeManaUpdates-u9h 4 дні тому

      ఇంకా అందుకు సంబంధించి details తెలియాల్సి ఉందండి

  • @ChinnaPotnuri
    @ChinnaPotnuri 5 днів тому

    Rise. Kaard. Ante. Emitandi. Sir

    • @MeeManaUpdates-u9h
      @MeeManaUpdates-u9h 4 дні тому

      రైస్ కార్డు అంటే రేషన్ కార్డు అండి

  • @ChinnaPotnuri
    @ChinnaPotnuri 5 днів тому

    Anni. Chotla. Work. Nitiga. Jarige. Tatatlu. Chudandi. Sir

  • @ChinnaPotnuri
    @ChinnaPotnuri 5 днів тому

    Konni. Chotla. Saga. Cheyatamledhu

  • @ChinnaPotnuri
    @ChinnaPotnuri 5 днів тому

    Happynewyear

  • @crimpsonff9044
    @crimpsonff9044 5 днів тому

    ఈ పెన్షన్ మా అమ్మగారికి అప్లై చేశాను.. పెన్షన్ శాంక్షన్ కూడా అయింది... కాకపోతే మా అమ్మ ఫింగర్ ప్రింట్స్ గాని ఐరిస్ కానీ తీసుకోవట్లేదు.. ఆధార్ సెంటర్ లో అప్డేట్ చేయడానికి కూడా ఫింగర్స్ పడట్లేదు.. ఇలాంటప్పుడు ఎలా చేయాలి

    • @MeeManaUpdates-u9h
      @MeeManaUpdates-u9h 4 дні тому

      ఒకసారి ఆధార్ ఫేస్ ఆప్షన్ తో try చేయండి అవుతుంది

  • @srinivasaraokathi502
    @srinivasaraokathi502 5 днів тому

    అన్న ఎప్పటి వరకు సమయం ఉంది

    • @MeeManaUpdates-u9h
      @MeeManaUpdates-u9h 5 днів тому

      ఇంకా లాస్ట్ డేట్ చెప్పలేదు వీలైనంత త్వరగా అప్లై చేసుకుంటే బెటర్

  • @ravisamparthi
    @ravisamparthi 5 днів тому

    Anna present maku em ledu anna e scheme kosam wait cheystunnam but slno 3 ela

  • @Nayan-hl3no
    @Nayan-hl3no 6 днів тому

    Anna December 7th apply chesanu Naku house appudu senction ayutadi anna

    • @satyarao2562
      @satyarao2562 6 днів тому

      April 1st

    • @MeeManaUpdates-u9h
      @MeeManaUpdates-u9h 5 днів тому

      అప్లై చేసిన వాళ్ళందరికీ Verification అయ్యాక ఎలిజిబుల్ లిస్ట్ వస్తుందండి

  • @kowdidevilatha1205
    @kowdidevilatha1205 6 днів тому

    Maku land emi ledu Government vachina prati sari chusthunnam dayachesi yekkada apply cheyali cheppandi sir naku polam illu asti em ledu Rice card income caste anni unny yekkada apply cheyali please reply evvandi sir

    • @MeeManaUpdates-u9h
      @MeeManaUpdates-u9h 5 днів тому

      మీ సంబంధిత MRO గారి ఆఫీసులో MRO గారికి స్థలం కోసం అప్లికేషన్ పెట్టుకోండి

    • @kowdidevilatha1205
      @kowdidevilatha1205 5 днів тому

      Thank you sir ​@@MeeManaUpdates-u9h

  • @GurralaPullarao
    @GurralaPullarao 6 днів тому

    Percentage of disability in his case is 45% ఇలా ఉంది అండి నా సర్టిఫికెట్ లో ఎంత వస్తాయి అండి

  • @arjunmalli3243
    @arjunmalli3243 6 днів тому

    ఏ డేట్ వరకు అన్నా

    • @MeeManaUpdates-u9h
      @MeeManaUpdates-u9h 6 днів тому

      ఇంకా లాస్ట్ డేట్ చెప్పలేదు వీలైనంత త్వరగా అప్లై చేసుకుంటే బెటర్

    • @arjunmalli3243
      @arjunmalli3243 6 днів тому

      @MeeManaUpdates-u9h Thank you brother reply the answer

  • @GurralaPullarao
    @GurralaPullarao 6 днів тому

    సార్ నా సర్టిఫికెట్ లో విగాలాంగాత్వ 45% శాతం ఉంది నాకు ఎంత పెన్షన్ ఇస్తారు

    • @MeeManaUpdates-u9h
      @MeeManaUpdates-u9h 6 днів тому

      మీకు మీ సదరం సర్టిఫికెట్ లో పర్మనెంట్ disability అని ఉండి 45% ఉంటే 6000 రూపాయల పెన్షన్ ఇస్తారండి

  • @SrinavasB-d9d
    @SrinavasB-d9d 6 днів тому

    Anna ala apply chyali

    • @MeeManaUpdates-u9h
      @MeeManaUpdates-u9h 6 днів тому

      ఈ వీడియోలో లో details చెప్పాను వాటితో మీ పరిధిలోని హౌసింగ్ ఆఫీసులో అప్లై చేయండి

  • @smb560channel
    @smb560channel 6 днів тому

    జగనన్న ఇచ్చేస్తే స్థలాలలో పేరు పలికింది కానీ స్థలం రాలేదు మళ్లీ స్థలానికి అప్లై చేయాలి

    • @MeeManaUpdates-u9h
      @MeeManaUpdates-u9h 6 днів тому

      ఒకసారి మీ సంబంధిత Mro office లో స్థలానికి సంబంధించి స్టేటస్ కనుక్కోండి కొన్నిచోట్ల లేఅవుట్ స్థలాలు ఇవ్వటానికి అప్లికేషన్స్ తీసుకుంటున్నారు

  • @srisanjananarapareddy
    @srisanjananarapareddy 6 днів тому

    Naku kothaga marriage ainde Inka ration card raladu naku ela

    • @MeeManaUpdates-u9h
      @MeeManaUpdates-u9h 6 днів тому

      రేషన్ కార్డు split వచ్చిన వెంటనే మీ ఫ్యామిలీకి సపరేట్ గా అప్లై చేసుకోవచ్చు

    • @srisanjananarapareddy
      @srisanjananarapareddy 6 днів тому

      @ ela split chayali

    • @MeeManaUpdates-u9h
      @MeeManaUpdates-u9h 6 днів тому

      ఇంకా option ఇవ్వలేదు

  • @forcevineeth859
    @forcevineeth859 6 днів тому

    Anna 4Lakh kadha government announce chesindi. Alage mana registration check chesukovadam ela?

    • @MeeManaUpdates-u9h
      @MeeManaUpdates-u9h 6 днів тому

      ప్రస్తుతానికి online చేస్తున్నారండి త్వరలోనే అప్లికేషన్ స్టేటస్ చెక్ ఆప్షన్ ఇస్తారు

  • @KittuN12970
    @KittuN12970 7 днів тому

    మీకోసం మన అప్డేట్ అని మన తెలుగులో లోగో పెట్టు అన్న ❤

  • @thappetlasreenivasulu397
    @thappetlasreenivasulu397 7 днів тому

    జగనన్న కాలనీ లో బేస్ లెవెల్ లో ఉన్నవి Cancel చేస్తారా

  • @PaagalBoy-y7b
    @PaagalBoy-y7b 7 днів тому

    Bro memu 2015 lo house kattukunnaamu bro,, chaala bills ki pettina okka bill kuda maaku raaledhu bro,, okasaari gramasabha lo chepthey meeku bills vachesaaye amount ki vachesindhi ani cheppaaru bro , bank accounts check chesthey one rupee kuda raaledhu..9yrs nundi memu appulu clear cheyyaleka chaala suffer avuthunnam bro,, amina suggestion vuntey chepthaava bro..

    • @MeeManaUpdates-u9h
      @MeeManaUpdates-u9h 7 днів тому

      Housing dept కి form 30 అని ఒకటి ఉంటుంది అందులో మీకు ఎప్పుడు ఏ బ్యాంక్ లో అమౌంట్ క్రెడిట్ అయ్యిందని ఉంటుంది ఒకసారి వాళ్ళను రిక్వెస్ట్ గా అడగండి