Це відео не доступне.
Перепрошуємо.

మహాభారతములో కర్ణుడు - 7 | దుర్యోధనుణ్ణి ఘోషయాత్రకు ప్రేరేపించిన కర్ణుడు | Sri Chaganti garu

Поділитися
Вставка
  • Опубліковано 11 лип 2024
  • "మహాభారతములో కర్ణుడు - దుర్యోధనుణ్ణి ఘోషయాత్రకు ప్రేరేపించిన కర్ణుడు"
    పంచమ వేదమైన మహాభారతములోని అనేక వ్యక్తులు, వారి వ్యక్తిత్వముల నుండి మనం అనేక విషయములు నేర్చుకోవచ్చు. అనేక మాధ్యమముల వలన మహాభారతములోని అనేక మంది వ్యక్తులను గూర్చి అనేక అపోహలు, అపార్థములు ఏర్పడినవి. వాటిని తొలగించి, అందరికీ ఆయా వ్యక్తులను గూర్చి వ్యాసుడు, కవిత్రయము ప్రతిపాదించిన విషయములను తెలియజేయుటకు పూజ్య గురుదేవులు, ప్రవచన సార్వభౌమ బ్రహ్మశ్రీ డా. చాగంటి కోటేశ్వర రావు గారు చేసిన మహోన్నత ఉపకారము - మహాభారతములోని వ్యక్తులు అన్న శీర్షికతో అనేక మంది వ్యక్తులను గూర్చి సమగ్రముగా చేసిన ప్రవచనముల పరంపర.
    ఈ పరంపరలో భాగముగా పూజ్య గురువుగారు మహాభారతములో కర్ణుని వ్యక్తిత్వము, శీలము, గుణములు, వాటినుండి మనము నేర్చుకోవలసిన విషయములను గూర్చి అద్భుత ప్రవచనములు చేసారు.
    "మహాభారతములో కర్ణుడు - దుర్యోధనుణ్ణి ఘోషయాత్రకు ప్రేరేపించిన కర్ణుడు"ఘట్టమును గూర్చి పూజ్య గురుదేవులు చేసిన అద్భుత ప్రసంగము ఈ సంచికలో...
    గమనిక: కొందరు రిసెర్చ్ స్కాలర్లు ఈ ప్రవచనముల ఆధారముగా పీ.హెచ్.డీ కూడా చేసియున్నారు. ఇవి అంత విలువైన ప్రవచనములు. కనుక ఈ అమృత భాండమును అందరూ తప్పక అందుకోగలరు
    #SriChagantiVaani
    #chagantikoteswararaogaru
    #chagantipravachanam
    #Chaganti
    #srichaganti
    #mahabharatham
    #Karna
    #karnudu
    #bharatam
    #chagantikoteswararaospeeches

КОМЕНТАРІ •