సీబీఐ చీఫ్ సుబోధ్ కుమార్ జైశ్వాల్.. షార్ట్ లిస్ట్ జాబితాలో ఏపీ కేడర్ అధికారి |
Вставка
- Опубліковано 27 тра 2021
- #CBIChief #NVRamana #CMJagan #MahaaVamsi
సీబీఐ చీఫ్ సుబోధ్ కుమార్ జైశ్వాల్.. షార్ట్ లిస్ట్ జాబితాలో ఏపీ కేడర్ అధికారి | #SPT
#MahaaNews #MahaaNewsLive #MahaaNewsTelugu
Mahaa News Live | Latest Telugu News Live | Mahaa News Telugu
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on UA-cam For All The Latest News From India and Across The World.
#MahaaNews #MahaaNewsLive #MahaaTeluguNews
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Video
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.
సీబీఐకి ఎవరు ఛీఫ్ అయినా, వారు స్వతంత్రంగా వ్యవహరించలేరు. వారు కేంద్ర ప్రభుత్వ మనోగతాన్ని అనుసరించి నడుచుకోవాల్సి ఉంటుంది. కేంద్రం తన రాజకీయ ప్రయోజనాలకు అనుకూలంగా సీబీఐని వాడుకుంటుందనే సంగతి జగమెరిగిన సంగతి.
Right.
Today cbi chief is selected by cji and cong and not just pm
@@nagendrareddy9255 ఇప్పుడున్న రాజకీయ నాయకులల్లో వేళ్ళమీద లెక్కపెట్ట గలినంత మంది నీతిమంతులు ఉన్నారు. మిగతా అందరూ అవినీతిలో మునిగి తేలితున్న వారే. న్యాయ వ్యవస్థ కూడా ఇందుకు మినహాయిపు కాదు.
అందువల్ల ఎవరు సీబీఐ చీఫ్ ను ఎన్నుకున్నా, సీబీఐ చీఫ్ ఎలాంటి వాడైనా సరే, అది ఆయారాజకీయ నాయకుల మధ్య ఓ అవగాహన కుదిరితేనే ఫైనలైజ్ ఔతుంది. అంతిమంగా “చిన మాయను పెద మాయ; పెద మాయాను పెను మాయ” మింగినట్టు కాగల కార్యం గంధర్వులు కానిచ్చేస్తారు. అందువల్ల మనకు ఎటువంటి భ్రమలు ఉండనక్కర లేదు.
Aa analyser senior journalist kante mire better sir
@@nagendrareddy9255 ùiìùz
రాజానాయకులు కు ప్రత్యేక బెయిల్ ఇస్తే వారు సాక్షులను ప్రభవితం చేస్తారు. దానికి IAS శ్రీలక్మి ఒక ఉదాహరణ.
Orey vamshi cbi lo krotha chief vaste jagan ki endukura vanuku ,nivu oka channel ki thothuvu ani andariki telusu janaalu ninnelaa nammutaarura dharmaana vadoka waste gaadu visvaasam leni vedava,oka party lo vundi adey party ni vimarshinche sanyaasi.
ఎవ్వడైతే జగన్ గారికి భయమేమిటి నీవెందుకు వణుకుతున్నావు వంశీ నీ భాద ఏమిటి అక్కడ ఉన్నది the lion మీ పచ్చ రంగు ప్రేమ పోనీచుకో లేదు
Lion tiger ani animals tho polchavaddu please
జైలు తప్పించుకోవడానికి చేయరాని చెప్పరాని పనులు చేస్తున్నాడా?
Please cancel Bails of A1 and A2. Save Democracy Save AP
Bochhu kuda pekaleru
@@bhaskarreddy9761 బొచ్చు పీకడం కాదు కానీ లోపల వేసి చిప్పకుడు పెట్టడం పక్క
@@bhaskarreddy9761 AP ki chala Companies techaru sir... manchi employment generate chesaru sir.. credit loans chala tagai sir.. consumer goods rates kuda em peraga ledu sir.. kabatte em pikaleru.. no worries.. karma😄
@@bhaskarreddy9761 bokk lo chippakudu thappudu
Nirupinchamanadi evadu A1,A2 nu ,prathi dhaani Court lanu addam pettukoni bail pondhey yellow gang ku raa bhayam
న్యాయాన్ని ధర్మాన్ని అనుసరించి న్యాయం చెసేవాళ్లను ఎంపిక చేస్తారని ఆశిస్తున్నాను.
సీబీఐ చీప్ ఎవ్వరూ అయినా ఇక్కడ చేసేది ఏమీలేదు.!బీజేపీ పరిపాలన దేశానికి ఇసుమంత ప్రయోజనం కలిగే పరిపాలనా ఇవ్వలేక పోయేంది..కాబట్టి వ్యవస్థలను మేనేజు చేసుకొంటూ గడుపుకొస్తున్నారు.వైసీపీ దానికి వంత పాడుతూ కేంద్రన్నే అనుసరిస్తుంది.
Yes
కొత్త సీబీఐ అధికారులు వచ్చినా ఏపీ ఏమి బాగుపడద్, ఎందుకు అంటే జస్టిస్ లని కొనే శక్తి జగన్ కు వుంది, కోర్టు లు తలవచ్చుతునవి డబ్బు కు, సీబీఐ కేంద్ర పెద్దల అభిప్రాయాలు మాత్రమే వినాలి లేకపోతె పోస్ట్ పోతుంది ఇది రౌడీ ఇజం చేసే వారికి బెయిల్ మీద తిరిగే క్రిమినల్ స్ కు మోడి అమిత్ షా ఫుల్ సపోర్ట్ చేస్తారు దానికి ప్రతీ ఆఫీసర్స్ చేత కాని వెదవలు లా ఉండాలి అధి ఇప్పుడూ ఉన్నా అధికారుల బ్రతుకులు, మోడి అమిత్ షా ఉన్నంత వరకు ప్రతీ రాష్ట్రాల లో ఏపీ పరిస్తితి వస్తుంది,
Maha news super
ఎమ్మెల్యే కోటంరడ్డి శ్రీధర్ రెడ్డి సీఎం జగన్ అన్న "దేవుని బిడ్డ, సాయిబాబా, అల్లా, వేంకటేశ్వరస్వామి" అని అసెంబ్లీలో చెప్పారు.సీబీఐ సుప్రీకోర్టుకు దేవుణ్ణి విచారించే అధికారం ఉందా?
ఏం భయం లేదు అన్నా. ఏమీ జరగదు.
ఇక చాలు అపరా
Vote ku note case lo cbn gurinchi cheppandi.
ఒక సారి సీబీఐ కోర్టు కు వెళ్ళిన తరువాత లాయర్లదే ప్రముఖ పాత్ర ఉంటుంది.
Who ever the CBI chief may be but, he must act independently and should not under the control of power. He must be powerful and act as power as per the public opinion.
We can not forget the analysis before 2019 elections.
అందరు మీ వెధవసలు కాదు
మంచి ప్రశ్న వేశారు.AP కి సీబీఐ చీఫ్ కి లింకేమిటి. సరిగ్గా పనిచేసుకు పోరా. సెంట్రల్ GOVT. కి అందరూ తొత్తులేనా.
కే సులు లే నిది ఎవరి మీద!పాలన చేసు కోనివ్వండ్
తప్పు చేసిన వారికే భయం బ్రదర్, అనవసర కామెంట్ వద్దు
వన్ year అయింది. హెయిర్ నో కదలిక
Jaiswal garu AP cader adhikari avvali korukuntunnaru prajalu.
Well Come. 👍💐
మహా టీవీ వంశీ!,
సీబీఐ చీఫ్ మారితే జగన్ గారికి
నష్టం ఏమిటీ? ఎవరు వచ్చిన, జగన్
గారికి ఏమికాదు.
జైలు తప్పించుకోవడానికి చేయరాని చెప్పరాని పనులు చేస్తున్నాడా?
జగన్ బాబు కి యే పాపం తెలియదు అంతా ప్రభు త్వం చూసు కొంటుందీ
Vachhena kotta CBI chief yeevaru vachhena CM nee lekha cheya kunda rules and regulations nee strictga vyvahareste AP kochem control aautunde so pl kotta CBI chief gareekee hearty welcom
👍
No body can go against code and entertain personal grudge & revenge
00⁰
కోడ్ కి విరుద్ధంగా వెళ్ళడం ఇష్టం లేక పోయినా మన రాజకీయ పెద్దలు నయానో, భయానో,ఆశలు చూపో వారిని దారి తప్పిస్తారు మరి కొందరికైతే అధికార మదం.
ఏం జరిగినా చివరకు నష్టపోయేది సామాన్య ప్రజలే.
Except judiciary
Whemn Ayodhya issue could be solved
ఈ సారి మూడు నెలలు వాయిదా.
అటువంటి అటువంటి అటువంటి ఆయొక్క , ఆయోక్క, ఏదయితే వుందో, ఏదయితే వుందో, జరగింది,జరిగింది --- మీ వీడియో నిడివి పెంచండి సార్.
Cbi and FBI no problem politics and money matters only two is very important nobody touching
ఏదేదో ఒక దానికి ఒకటి సంబంధం లేకుండా అతుకుతూ గంటలు గంటలు సాగడిస్తున్నాడు.
పొండిరా బాబు ఏదయినా పనుల దగ్గరికి వెళ్లి అక్కడ జరుగుతున్న వాస్తవాలను చూపించండి.
ఏదన్నా కూల్చే పనులేనా?
Weast anliwss,
Eppudo CBI appoint ayyadu kada iooudu ededo cheputhunnsru enti Vamsi garu
Sir MA A problem please clear sir
Ore babu Meru antee ra antha late
Ala ani heading lekapote video chudaru
Save AP from Tuglaq com FACTIONISTS.
Evadura vedhava Tuglaq Factionist thappudu comment neevu thu
😂😁😉 Funny Yellow paid artists/Media 🙏
Why you are worrying
Can't manage legally
Vamshi garki Jagan chepinda Naku bayam vundi ani
Chandra Babu medha Vasili lava.
Yeppudu jagan meeda yedupa
దేశ హితాన్ని కూడా కాపాడే గుణం ఉండాలి.
ఇప్పుడు సి.బి.ఐ చీఫ్ మారినంతమాత్రాన జగన్ గారిని ఏమి చేసేది ఉండదు. ఇప్పటికే అన్నీ కేసులలో చార్జ్ షీట్ లు వేశారు కావున దానిగురించి కామెంట్స్ అవసరంలేదు.
Ilanti vaaru prime minister nyna champestharu
It looks you are more worried than Jagan
SATYA MEVAJAYATHE
Me comedy 🤣
సింహము టెన్షన్ గురి చేస్తుంది, టెన్షన్ పడదు
Meerela journalist lu ayyaro aa bhagavantudike teliyaali
Jagan garini. Emi cheyyaleru. Tappudu kesulu,nilabadav. 👍👍👍
1111
Supreem chief justice..cbi director ni praaavitham chesthaademo...?
Vamsiki tension pattukundi
next cbi govt leader kinda yevarena bonukuntaremo .
1hour ani vestaru marala kaboye CBI chief ante e news eppadidi
Time marchi chayatam machethilo pani sir.
No doubt more cases are in AP to be investigated by CBI. Sri S.K.Jaiswal is an unblemished upright IPS officer , right choice. But the agency however autonomous it is, is not allowed to investigate aggresively and functions on the confidential unwritten instructions or directions of Home Ministry. Hence one cannot expect more from the agency .
L
Jagan ending time arriving , with new CBI chief entrance. Now " HORSES ARE RUNNING IN JAGAN'S HEART"....
Hello speak without tongue slip, better somebody who can speak fluently can discuss this type of prominent issues
Kota officer nyam cheyali neradtulu entati varina. Ani kesulu kadalali. Adi swapakshamina prati pakshamina kesulu bayataki teesi nayam jarigi prasala dabu prajalaki cherali.
Not A Came Bail to X TDP Minister Charbabu. U know me MaaaNewes Ancher.
CBI new chief vachhina Jagan ni emicheyyaleru
Central emicheyyalekpoyindi
Orey MAHAAAAA VSMSHI..... Jagan anna eappudoo tention... padaduraa vedhava.... thappu chesinavallu tension padi pasripothunnaru
Sir thondhraga manchi cbi officer s vastha a Ap lo 420 a1 a2 lu akkuva ga vunnaru villani ari parstha Ap ki pattina dharidram vadhuluthundhi
Vamsi sodi
Lambu Chembu
Never Jaiswal will be our Jagan god cadidatr only he has to work under visareddy
Babu garu...antha scene ledu..cbi chief evaraite enti...valla pani Valladi
*YENTAMMA EE JOKULU*
Balega pedatharu vedio heading... CM ki enudkandi bayam... too much... Andhra Pradesh CM andi ayana...🙏
Jagantappa c b I casuluevarikileva edhi kutrakonamga unnadhi
Meerantha redla piyyatini bratikevallu kadayya anthaguda sacrifice cheyara anna kashtallo unte chusthu kurchuntara?
Jagan ki tension emo gani mi channels ke ekkuva tension ratings Gurinchi
Bolo barathmatha ki jai saluit
MaaaNewes Ancher U See Just TDP Mr. Chadrbabu. X Minister Not Came To Out Side After Eleclaxan. After Came Out Side That Is May be Douteti. Mr Maaa Newes Anchers U Not Clear Spech Your Spech is Sheking you Think it Wat Next TDP your Parti Mr TDP MaaaNewes Anchers.
As per title it is tention to Mr Jagan
I don't think so your channel is under tention now
Miru Jagan japam cheyyakapothe miru brathakalera?
Useless argument
Vamsi you are black mailer. One day you become same victim.
Old news with new headings... repeated news...
Cbi vachhinaemikaduvallaki aavasaramteerite jail RajeevGandi30 years emijaragala prajalaki politics meeda nammakamledu time pass
CBi lu Desha Koosam unadalli my opinalu jai C b i jai Nayathanm.Nayathanam Nayasatha Nayamujrthulu kapadindi .
Money supposed ki?
Ciriminal ki support?
Neracharithar vari ki?
Dabbulu unavarika ki?
Public Dabbulu Dosuku varika?
Public is a Desham.Desham is a public ?
Beil pe vachina.Public Alaralu pettynavariki.?
Belle pe vachi varika?
Basically cheppadalchukundhi entante... janallo chaitanyam ravali news ni choosi... mana raju ni maname thakkuvacheaukuntama... edi emina ayana raju anthe.. Raju ki iche maryada ivvali 🙏
Why are posting old news? Is it for views. Petty.
Monna Jagan gundello bomb Ani pettavuga.
Ha ha ha desam lo emi jarigina ap vanikutundi.. enti sir mee analysis..
All three are of Modi choice. Had the recruitment done in February, both of them are eligible, if Modi interested on any one of these two he would have appointed one of them as CBI director in February. There is no question of rejection. If CJI ask for new set of people, one can say, CJI rejection. Subodh is Modi’s choice only. PURPOSELY Modi put only one eligible senior most candidate, that is Subodh in the panel.
Pa
New CBI OFFICER WILL COME No problem Smith sha and modi will supporting to TUGLUK GADI KI 6093
Rip tdp
Avedeni manaki manam Vo to veste vallu cm avutaru idi damaninchagalalu
Bahusaa ee visyam looney maatlaadataanikey jagan velaadu emooo jagan salahaa adigivuntaadumodi
C. B. I. Chief vaste ye mavu tadi. Sonia. Cbn kalisi Jagan nu yemi peeka ledu. Mee yellow channels yenta chesina yemi peeka le ru. Jagan nu Ramana case lo irikiste CBN C. M. Avutada.
Soody cheppakandy
Cbn chesinattu cbi allow cheyyam qntaru antha situations vaste.. meeru chala weak ga alochistunnaru.. also very biased analysis..
Yevaru vasthe yemaiddi raa babu, Jagan ventruka kuda peekaleru, nee kanthasosha thappa.
Kendram chetelo c b I keelu bomma telusukondi
Pacha batch mottam safe antaru ee pacha media vaallu
నక్కలు బొక్కలు వెదుకును.. వంశీ ముక్కలు వెదుకును. ఇదీ వంశీ నీ మీద జనాభిప్రాయం. 2019 ఎన్నికల్లో..తమరు, రాజేంద్ర గారూ ఎన్నికల సర్వేలో ఏం చెప్పారు. అలా, లేకపోతే ఇలా, కాకుంటే ఎలానో ఒకలా..తెలుగుదేశం డంకా బజాయిస్తుంది తధ్యం అన్నావు. అంతే పచ్చ బ్యాచ్ మొత్తం ఊరేగింపుగా వెళ్లి బెట్టింగులు కట్టలేదా..కట్టిన ఎందరో గిట్టలేదా..క్యాడర్ ని మొత్తం నాశనం చేశావు కదా? ఇంకా ఏం మిగిలివుందని ఈ అబద్ధాలు చెప్పి రెచ్చగొడతావు. తెలుగుదేశం కు శత్రువులు మీరే😂😂😂
AP lo ne a kkuva cbi case lu endhukunnaayante, prajakshethram lo gelavaleka. Jaganni a dhurkodaaniki.cbi case lu pettadame pani ga ..cbn thayaarayyadu kaabatti.
Jagan Gari ki tension ledu
AP prajanalaki tension ledu. meeku, Meeku channel ki tension .