అవంతి శ్రీనివాసుని మాట్లాడకుండా అడ్డుకున్న సుజనా చౌదరి | NTV

Поділитися
Вставка

КОМЕНТАРІ • 582

  • @humanbeing8618
    @humanbeing8618 4 роки тому +131

    సుజనా సార్ బ్యాంకు లకు డబ్బులు వాపస్ ఇవ్వండి సార్

    • @Srinivas-xz9ym
      @Srinivas-xz9ym 4 роки тому +7

      ravi thiru alage Jagan kuda Ras al kaima ki money ivvali

    • @rammanohar8161
      @rammanohar8161 4 роки тому +1

      @@Srinivas-xz9ym hahah Super Srini

    • @RKK9998
      @RKK9998 4 роки тому +1

      Bank ki lotti chesena vadu ni sir andaam ha e sujanaa gadu pakallu vesee sujna akka edhigaduu ward membr kuda gelvani sansii veduu

    • @RKK9998
      @RKK9998 4 роки тому +1

      E kanaa garu BJP satste adhskha pdvi evakuntaa vedu BJP undivadaa ycp lu chradam nikki kalku patukundruu

    • @bikshamachary2656
      @bikshamachary2656 4 роки тому

      ravi thiru donganu dabbu bankku ivvamante istada vadu adikaraparty cherinde anduku.

  • @bkvrao__advocate33
    @bkvrao__advocate33 4 роки тому +69

    అసలు సుజనాచౌదరి టిడిపిని, బాబుగారి ని నడి రోడ్డు లో వదిలి బీజేపీ లో ఎందుకు చేరాడో ఎవరికీ ఇప్పటికీ అర్థం కాదు.

    • @bolibabu3997
      @bolibabu3997 4 роки тому +2

      Its babu plan only to be safe side its mind game of babu

    • @bestchampsgangbyjoel2769
      @bestchampsgangbyjoel2769 4 роки тому +2

      He has to pay the 7k crores to the Banks on behalf of his shell companies

    • @ANILKUMAR-op8gw
      @ANILKUMAR-op8gw 4 роки тому +1

      సుజనా చౌదరి బొల్లి గారి సలహా మేరకు బిజెపి లోకి జంప్. ఆయన బాబు గారి ఆత్మ.

    • @m.r.prasad
      @m.r.prasad 4 роки тому

      బాబే పంపించాడు.

    • @mithilkumar1012
      @mithilkumar1012 4 роки тому

      @@ashok-nw6gy నీ సంస్కారానికి, నీ భాషకి 🙏

  • @prakashkomitla4566
    @prakashkomitla4566 4 роки тому +103

    సుజనా నీవు ప్రత్యక్ష ఎన్నికల్లో ఎందుకు నిలబడవు...నాకు తెలిసి నీవు ఎన్నికల్లో పోటీ చేస్తే ని డ్రైవర్ కూడా నీకు వోట్ వెయ్యడు.. ప్రత్యేక హోదా నుండి టీడీపీ ని నిర్వీర్యం చేసే వరకు అన్నీ ని స్వార్థపు ఆలోచనలకు నాశమం అయినవి..

    • @bharathsaichowdhary2157
      @bharathsaichowdhary2157 4 роки тому +5

      Same A2 ki adhe position

    • @chjethendra
      @chjethendra 4 роки тому +2

      Papam atleast mirantha tdp stand marchindhi ani gaggolu pettaru, mi jagan prathyaka hoda gurunchi appudu nirahara diksha chesadu, ippudu emindhi.......?

    • @prakashkomitla4566
      @prakashkomitla4566 4 роки тому +6

      @@chjethendra ధర్మపోరాట దీక్షలు ఏమినట్టు?కేంద్రంలో చక్రాలు తిప్పుతున్నార?లేక చక్రం లో తిరుగుతున్నార?ఎన్నికల ముందు మోడీ మీద ఎగిరినోళ్లు ఇపుడు మోడీ గొప్పుడు,భేష్ అని ఎందుకంటున్నట్టు?

    • @Srinivas-xz9ym
      @Srinivas-xz9ym 4 роки тому +1

      Prakash Komitla ala anakapotey room no 6093 ready chestaru 😂

    • @srinivaschakravarti7135
      @srinivaschakravarti7135 4 роки тому +2

      Veedi Valla TDP Nasanam Aindhi .....

  • @kiranpunem
    @kiranpunem 4 роки тому +17

    విజయ సాయి రెడ్డి వుంటే బాగుండును live లో

  • @ganeshggps6893
    @ganeshggps6893 4 роки тому +27

    ఇద్దరు సోది గల్లే అసలు విషయం లేకుండా మాట్లాడుతున్నారు 😭😭😡

  • @sonysomanath
    @sonysomanath 4 роки тому +12

    What a hilarious comedy...full fun time..

  • @udaykumarbodisetty55
    @udaykumarbodisetty55 4 роки тому +71

    కన్నా గడి దగ్గర సబ్జెక్ట్ లేదూ

    • @sivasri4787
      @sivasri4787 4 роки тому +3

      Avunue luttcha oosara velli Avanti Srinivas bastord scoundrel deggara lot of subject 😚😚😚🤣

    • @sivasri4787
      @sivasri4787 4 роки тому

      Salaries time ke paid cheyyadam undadu every month ke e vedava e rouju nouru vatchindi

    • @vinaych7777
      @vinaych7777 4 роки тому +1

      Body in BJP mind in TDP

    • @gangagangadhar8974
      @gangagangadhar8974 4 роки тому

      @@vinaych7777 bjp +janasena =ycp

    • @vinaych7777
      @vinaych7777 4 роки тому +2

      @ Ganga Gangadhar # YCP is single party not like TDP election ki oka party tho friendship chayaru

  • @raja-ps8te
    @raja-ps8te 4 роки тому +44

    BJP TDP dondu donde

  • @humanbeing8618
    @humanbeing8618 4 роки тому +52

    బీజేపీ లోకి పోయినప్పటి నుండి బొట్టు పెట్టుకొని కన్నా గారు బాగా కనపడఉ తున్నారు, ap ని కాంగ్రెస్ లో ఉండి సంక నాకిచ్చారు కదా సార్, ఇప్పుడు చిల్లర రాజకీయం ఎందుకు సార్?

    • @lakshmikanthsingaraj
      @lakshmikanthsingaraj 4 роки тому +4

      Kanna garu first MLA aynapati nundi adey bottu maintain chestunaru. Telusukoni matladandi

    • @yedukondaluchirala3033
      @yedukondaluchirala3033 4 роки тому +2

      @@lakshmikanthsingaraj అది ఆయన చిన్న నాటి నుండి పాటిస్తున్న సంప్రదాయం. దయచేసి గమనించగలరు.

    • @lakshmikanthsingaraj
      @lakshmikanthsingaraj 4 роки тому +1

      Yedukondalu Chirala yes I agree bro,entha China stage nundi edigaro kanna garu,evado ekkadi nundo comment chesey vallaki emi telustundi

    • @kollurukolluru3740
      @kollurukolluru3740 4 роки тому

      Eduta vala ki panga namalu peta daniki vadu bottu petukontunadu sir.....vadiki chinapati nunchi adey alavatu anukonta eduta vala ki panga namalu petadam

    • @lakshmikanthsingaraj
      @lakshmikanthsingaraj 4 роки тому +1

      Kolluru K teliyakunda matladakandi, ayna constitution madi.MLA ga unapudu entha service chesado mekemi telsu.from zero to 5 times MLa ga gelicharu ayna

  • @polisettysairam1732
    @polisettysairam1732 4 роки тому +41

    Sujana waste fellow

  • @muni2042
    @muni2042 4 роки тому +43

    ఒరేయ్ సుజనా అండ్ సుజాత గా ముందు బ్యాంకులుకు కన్నాలు వేయడం మానేయ్ ఆ తరువాత శ్రీరంగ నీతులు చెప్పవచ్చు

    • @tdparmy9679
      @tdparmy9679 4 роки тому

      Bosted..🖕🖕🖕🖕🖕🖕🖕😡😡😡😡

    • @tdparmy9679
      @tdparmy9679 4 роки тому

      Pora blody ycp bitch..🖕🖕🖕😡😡😡

    • @muni2042
      @muni2042 4 роки тому

      @@tdparmy9679 వెంకట్ బస్టర్డ్ అని ఎవరిని అన్నావు చెప్పు ముందు

    • @muni2042
      @muni2042 4 роки тому

      @@tdparmy9679 ఒరేయ్ వెంకట్ గా ముందు కామెంట్స్ తప్పులు లేకుండా పెట్టడం నేర్చుకో రా. నేను వైసీపీ పార్టీ కాదురా పోరంబోకు సుజనా బ్యాంకులకు డబ్బులు కట్టలేదు కాబట్టి నేను సుజనా మీద విమర్శ చేసినానురా నువ్వు కూడా అ జాతికి చెందిన వాడివేరా

  • @sasidharraju5668
    @sasidharraju5668 4 роки тому +15

    అవంతి గారు ఆంబొతులా బాడీ పెంచాడు గాని ఉపయోగం లేదు ఏ కొడాలి నాని నో లేదా అనీల్ కుమార్ యాదవ్ ని పెట్టుంటే బాగుండేది

  • @srinivaschakravarti7135
    @srinivaschakravarti7135 4 роки тому +4

    SRUJANA CHOWDHURY COMEDY SUPER......

  • @girishgiddu2826
    @girishgiddu2826 4 роки тому +26

    Rey bank donga sujana🤣🤣 1st bank dabbulu echi matladra😂😂

    • @adusumillinagendraprasad7684
      @adusumillinagendraprasad7684 4 роки тому +1

      Mundhu A1 40000 crores kattamanandi
      A1 gaja donga

    • @shanmukhadasari8650
      @shanmukhadasari8650 4 роки тому

      @@adusumillinagendraprasad7684 😆😆😆

    • @mithilkumar1012
      @mithilkumar1012 4 роки тому

      Sujana gaare okati rendu banks matrame dabbu kattali, mana jagan gaaru entha mandi money tho 40000 crores scam chesaru. Okaru kadu scam chesina prativadi paina kesulu pettali jail ki pampali

  • @vedanthkalavagunta721
    @vedanthkalavagunta721 4 роки тому +24

    Ore kanna waste fellow. Thu ne bathuku. bank corrupted sujana.

    • @prasadnaga6280
      @prasadnaga6280 4 роки тому

      Kanna gariki avanthi garu okappudu jigiri dosth
      Kanna garu avanthi garu kalasi manassarovar yatra ki vellaru.

  • @spur2hit
    @spur2hit 4 роки тому +5

    Abba సుజన గారు మీరు ఎంత ప్రజాబలం ఉన్నవారిని ఎక్కడ కూడా చూడలేదు sir.

  • @udaya5392
    @udaya5392 4 роки тому

    ధర్మాన్ని బట్టి సంస్కారం తప్పకుండా ఉంటుంది...
    హిందూ వలసకూలీల సంస్కారం
    రాజస్థాన్ లోని సికర్ జిల్లా లోని ఒక గ్రామంలో కొంతమంది కార్మికులను ఒక పాఠశాల భవనంలో క్వారంటైన్ లో ఉంచడం జరిగింది. ఊరక తిని కూర్చోవడంతో విసుగెత్తిపోయింది. ఆ పాఠశాల భవనానికి ఎన్నో ఏళ్ళుగా సున్నం లేదా పెయింటింగ్ చేయడం జరగలేదని ఆ క్వారంటైన్ లో ఉన్న కార్మికులకు అనిపించింది. వాళ్ళు వెంటనే ఆ గ్రామ సర్పంచ్ తో పాఠశాల భవనానికి పెయింట్ వేస్తామని ప్రస్తావన చేశారు. దాంతో ఆ సర్పంచ్ అవసరమైన వస్తువులు తెప్పించాడు. కార్మికులు తమ క్వారంటైన్ వ్యవధి ముగిసేలోగా భవనానికి పెయింట్ వేసేశారు. ఆ పని చేసినందుకు ఆ గ్రామ సర్పంచ్ , వారికి డబ్బులివ్వబోతే, మాకు ఇన్నాళ్ళూ ఉచితంగా భోజనాలు పెట్టారు. అందుకుగాను మేమూ ఏదో ఒకటి చేయాలనుకున్నాము. పాఠశాల భవనానికి పెయింట్ వేసే అవకాశం లభించింది. మాకు డబ్బులివ్వాల్సిన అవసరం లేదు.అయినా మీరు ఏమైనా ఇవ్వదలచుకుంటే మీ ఊరి ఈ పాఠశాలకే ఇవ్వండి అని , డబ్బును నిరాకరించారు...
    మరోవైపు చూస్తే, దీనికి భిన్నంగా విధ్వంసకాండ, వైద్యులు, నర్సుల పట్ల అసహ్య ప్రవర్తన, అర్థనగ్న ప్రదర్శనలు ...

  • @rajasekhardasyam9790
    @rajasekhardasyam9790 4 роки тому

    ఖచ్చితంగా రాజకీయాలను శాసిస్తున్నది డబ్బే....డబ్బులు చేతులు మారబట్టే,.వ్యక్తులు రాజకీయ పార్టీలు మారుస్తున్నారు...ఈ రాష్ట్రంలో ఏ వ్యక్తి కూడా ఒకే పార్టీని నమ్ముకోవడంలేదు....ఒకరి వ్యవహరాలు ఇంకొకరికి తెలుసు...అందుకే పార్టీలు మారగానే ఇలా ప్రజలు ఏమీ చేయలేరు , లేదా మరో కొత్త వ్యవహరం వస్తే ప్రజలు మరచిపోతారు అని భయం లేకుండా ఇలాంటి ధారుణమైన ఆరోపణలు చేసుకొంటున్నారు(ఆరోపణలు వాస్తవాలు కూడా కావచ్చు) .....చివరకు ప్రజలు బలిపసువులు అవుతున్నారు...తప్పదు అనుభవించాలి...

  • @srinivasreddy9008
    @srinivasreddy9008 4 роки тому +31

    ఆ ఇద్దరి మైక్ కట్ చేసి అవంతి గార్కి మాట్లాడే అవకాశం ఇవ్వండి. ఇద్దరూ ఒక్కరు 420, ఇంకోడు 840.

    • @samsonsamson9866
      @samsonsamson9866 4 роки тому

      Good

    • @ravidaruvuri3712
      @ravidaruvuri3712 4 роки тому +1

      420 cases are there on Jagan and vijayasai reddy

    • @mithilkumar1012
      @mithilkumar1012 4 роки тому

      అదేంటి అన్నాయ్, 420 అక్కడ లెడు గా, 420 మైక్ ఎలా కట్ చేస్తారు.🤔

  • @chaitanyanirujogi3098
    @chaitanyanirujogi3098 4 роки тому

    👌

  • @madhuri3579
    @madhuri3579 4 роки тому

    అవంతి గారితో మాట్లాడే ధైర్యం వీళ్ళకి ఎక్కడిది?

  • @pawankb3107
    @pawankb3107 4 роки тому +1

    NTV is 100% support to Jagan.... Watch the anchor arrogance in favour of YCP

  • @ayanokok6141
    @ayanokok6141 4 роки тому +1

    Ok😭😭😭😭😭

  • @bhagathshekarchunchu164
    @bhagathshekarchunchu164 4 роки тому

    Both r playing the game

  • @tdpashok4881
    @tdpashok4881 4 роки тому +9

    Bjp ekada undi ap lo vella sollu kakunti

  • @krishnapriyaprathi5100
    @krishnapriyaprathi5100 4 роки тому

    this is the time where every1 irrespective of the parties must work together for the safety of the people of AP

  • @bharathkumarreddyswamiredd7939
    @bharathkumarreddyswamiredd7939 4 роки тому

    We can understand very well, what about you

  • @krishnapriyaprathi5100
    @krishnapriyaprathi5100 4 роки тому

    This is the time where u all people should come out and do service to the people

  • @netajig4522
    @netajig4522 4 роки тому +5

    Neeku dammuntey vijaysai reddy ni connect chey issue solve avutundhi..madya lo evarevaro teesukostey tappu ani oppukuntara ? Incase ala cheptey party lo untara ? Asalu avanthiki party kanduva vesindhey vijay sai reddy

  • @ravisrao3816
    @ravisrao3816 4 роки тому

    .....Sujana....you are tiger...

  • @seethirajuemail
    @seethirajuemail 4 роки тому

    Is this a Telugu news channel or English news channel Anchor??

  • @udhava9923
    @udhava9923 4 роки тому +6

    Kanna and sujana can talk to each other but minister can’t talk? It proves kanna and sujana package deal. Stupid politics

  • @srinudondeti728
    @srinudondeti728 4 роки тому

    People don't understand why TDP party give compliant against, TDP rajaya Saba sabuyulu, Veedu sujana chowdary,C.m Ramesh, T. J venkatesh, Garikapati meda

  • @vamsikrishna4486
    @vamsikrishna4486 4 роки тому +1

    Rishi sir if u wanna continue discussion u can ask Mr. Visa reddy to come for debate. Avanti is no more part of this issue

  • @sridharmaddineni7239
    @sridharmaddineni7239 4 роки тому

    ఛానెల్స్ సైతం ఏ పార్టీ అధికారం లో వుంటే ఆ పార్టీ వైపే.ఈ ఛానెల్స్ చూడాల్సిన అవసరం వుందా?అసలు పత్రికలు చేయాల్సిన పనేంటి?ప్రతిపక్షం బలంగా లేనప్పుడు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సిన మీడియా ఈరోజు తమ స్వార్థం కోసం అధికార పార్టీకి వంతపాడుతు ఏమ్ సాధించాలని అనుకుంటున్నాయి?న్యూస్ రీడర్ నేరుగా మా వాళ్లపై ఢిఫెమేషన్ వెయ్యండి అని నిర్లజ్జగా మాట్లాడుతున్నాడు.ప్రజాస్వామ్యంలో మీడియా నీ ఫోర్త్ ఎస్టేట్ అని ఘనంగా చెప్తారు.ఇలాంటి ఛానెల్స్ అధికార పార్టీ కి భజన చెయ్యడానికే పుట్టాయి.వీటివల్ల ప్రజలకు ఏ ప్రయోజనం లేదు. కరెంట్ ఖర్చు,విలువైన సమయం వృధా తప్ప.ప్రజలే వీటిని తిరస్కరించాలి

  • @sudhakarn369
    @sudhakarn369 4 роки тому +5

    వాంతి గాడు , సర్కస్ నుంచి పారిపోయిన కోతిలాగా వున్నాడు

  • @vkumarnaligili3993
    @vkumarnaligili3993 4 місяці тому

    ఏంటి తప్పూ తప్పూ సార్ ఒక పద్దతి లేకుండా

  • @kasimvalinayak6924
    @kasimvalinayak6924 4 роки тому

    Eddaru bayapadutunnaru

  • @dikshapalancha7815
    @dikshapalancha7815 4 роки тому

    Kanna has strong voice and points

  • @School_Lessons_253
    @School_Lessons_253 4 роки тому

    Maritius bank emporer.... Who is that ?

  • @krupanandamlingamgunta9939
    @krupanandamlingamgunta9939 4 роки тому

    Give respect to minister

  • @sridharmaddineni7239
    @sridharmaddineni7239 4 роки тому

    Ntv యాజమాన్యానికి విజ్ఞప్తి.మీరు ప్రజల పక్షాన వుండి ప్రజల గొంతుకను వినిపించగలగితే ఛానెల్ నీ కొనసాగించండి.మీరు ఎప్పుడూ ప్రజల పక్షం కాదని మీ చర్యల ద్వారా నిరూపించుకున్నారు.కొన్ని ఛానెల్స్ కనీసం ఏదో ఓ పార్టీ వైపు నిలబడ్డాయి.మీకు ఆ నిబద్ధత కూడా లేదు.ఎప్పుడు ఏ పార్టీ అధికారం లో వుంటే ఆ పార్టీ కి అనుకూలంగా వుంటారు.మీకు ఇక్కడ వున్న ఈ నాయకులకు తేడా ఏముంది. నలుగురూ అవకాశ వాదులే.మీరెంటి డిబేట్స్ పెట్టేది మేము చూసేది.ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఛానెల్ పెట్టుకోండి ప్లీజ్

  • @ravikumarpinnika7429
    @ravikumarpinnika7429 4 роки тому

    may be they are interested in Individual polotics.

  • @bujjichinna5810
    @bujjichinna5810 4 роки тому +1

    Why Sujana is over acting in this debate?

  • @ramesh3796
    @ramesh3796 4 роки тому +1

    Friday Friday court Ki velle vyakti CM avvadam andhrula dourbhagyam. .

  • @sarvaiahsrainbowentertainm4229
    @sarvaiahsrainbowentertainm4229 4 роки тому

    Avanti Srinivas ki em maatladaloo artham kaavatledhu...vaalidharu.... chance ivanandhuku hammaayyaa anukuntunadu....🤣😂🤣

  • @praveenrckz5975
    @praveenrckz5975 4 роки тому +2

    Ntv like another sakshi....

  • @nakkanaveenyadav8046
    @nakkanaveenyadav8046 4 роки тому +13

    Sujana lucha

  • @anilreddybhoomireddy7113
    @anilreddybhoomireddy7113 4 роки тому

    వరా...సుజనా,... ఎన్నో బ్యాంకులు పెట్టి,వేలమంది బీదలనుద్దరించిన నీ కుటుంబ చరిత్రకూ...ఈ చర్చకూ ఏమిటిరా సంబంధం.నీవేమో...కుక్కలకు సమాధానాలు చెప్పాల్సిన పనిలేదంటావూ,మీ రాష్ట్రాధ్యక్షుడేమో...కుక్కలాగా అరుస్తూ...సమాధానం కావాలంటారు.icmr రేట్లు గురించి అడిగితే...కన్నా సారు,...పార్లమెంటులో....ఎంపి ని అడగమంటాడు,...వీడు మాత్రం ఏపి లో రెండు ఓట్లు కూడా లేకుండానే,....ప్రథాన ప్రతిపచ్చమంటాడు.ఏందిరా సామి ...మీ గోడలు.ముందు,...పది శాతం ఓట్లు,...పది ఎమ్మెల్యే సీట్లు గెలిచి...ఆ పైన నీల్గండిరా సామీ

  • @jaganmohanrao4483
    @jaganmohanrao4483 4 роки тому +4

    Y yellow dogs are barking without any subject.....

  • @ashakiran5263
    @ashakiran5263 4 роки тому +1

    Kanna allows sujana to talk but not avanthi. Why Kanna why?

  • @ammasrinivassarma5044
    @ammasrinivassarma5044 4 роки тому

    Okappudu NTV free lancer... Now its become second Sakshi... sorry to say...

  • @venkatarao2990
    @venkatarao2990 3 роки тому +1

    Avanthi ante bayam

  • @msr5272
    @msr5272 4 роки тому +5

    Mugguru tdp Valle party lu mari gaddi tine nayakulu

  • @naiduadari1051
    @naiduadari1051 4 роки тому

    Avanthi ki Ami telusu s srujana super

  • @narendrasurapaneni7609
    @narendrasurapaneni7609 4 роки тому

    Rusi garu senior anchor , Avanthi garu right person kadu anta right person is Vsai reddy right person ani ardam sir .

  • @suryapadma8091
    @suryapadma8091 4 роки тому

    Mantriiiiiìiii

  • @spur2hit
    @spur2hit 4 роки тому

    Icmr 795 ki order chrsaru దానిని గురించి చెప్పండి sir. Kanagaraj garu Unconnected person teesskukocharu అంటేనే అర్దం అవుతుంది అతను పక్షపాతం లేకుండా పని చేస్తాడు అని. ఎం maatladutav అన్నా. Sec lanti position lo unconnected person ni తీసుకొస్తే తప్పా.

  • @faizahamedshaik6842
    @faizahamedshaik6842 4 роки тому

    Sujana direct election lo poti chesthe pani manishi kooda vote veyaru ......sujana kanna avanthini enduku maatladanivvatledhu

  • @sudhakarreddy5569
    @sudhakarreddy5569 4 роки тому

    Inka emanna banks vunnayemo chusukondi

  • @m.r.prasad
    @m.r.prasad 4 роки тому

    5700 కోట్లు బాంకుకి కట్టిన తరువాతే
    మాట్లాడు. అసలు అంత అప్పు ఉన్నవాడు అన్నం కూడా తినలేడు .

  • @ramajoythi5422
    @ramajoythi5422 4 роки тому

    Super leader please pay back bank loans first

  • @edutech-JESSE
    @edutech-JESSE 4 роки тому

    Y they are not allowing avanti srinivas rao because if he start discussing he l bring out the facts with proof
    So kanna and srujana both are scared
    Note : If a person is getting scared for anything means he or she did a mistake
    If not then y dnt they not allowing him to speak ?????????????
    Kanna & srujana don't have guts to face 🤣🤣🤣🤣🤣

  • @kushitapyes4909
    @kushitapyes4909 4 роки тому

    Minister is 01

  • @udhava9923
    @udhava9923 4 роки тому

    Papam avanti, inta insult chestunnaru. Moham Mari poindi papam.

  • @chandakanagasuri8946
    @chandakanagasuri8946 4 роки тому

    అడ్డంగా దొరికిపోయిన కన్నా లక్ష్మీనారాయణ.త్వరలో అధ్యక్ష పదవి పోతుంది అని తెలిసి చంద్రబాబు చేతిలో కీలు బొమ్మ అయిపోయాడు.చివరికి మోడీ గారిని కూడా అవినీతి మరక అంటిస్తున్నాడు.జగన్ 735 కిట్టు కొంటె అవినీతి జరిగిందని చెపుతున్న కన్నా కేంద్రం 795 కొంటే అది కూడా అవినీతే కదా.పరోక్షంగా మోడీ కూడా అవినీతి చేసాడు అని ఆరోపిస్తున్న కన్నా గారిని బీజేపీ పార్టీ నుండి సస్పెండ్ చెయ్యాలి.ఆంధ్రలో బీజేపీ బలోపేతం అవ్వకుండా చంద్రబాబు కొంతమంది ని తన పార్టీ వారిని బీజేపీలోకి పంపి బీజేపీ ఎదుగుదల ను అడ్డుకుంటున్నారు. ఇప్పటికయినా బీజేపీ పార్టీ గ్రహించి పార్టీలో ఉన్న కలుపుమొక్కలను తుంచాలి.

  • @onlyoncefassak237
    @onlyoncefassak237 4 роки тому

    comedy highlight assala oka dailouge kuda lekunda intha navvimchindhi avanthi garu 🤣

  • @lalithareddy8175
    @lalithareddy8175 4 роки тому

    Sujana garu Meru mundhu TDP MP seat ku rajinama cheyandii

  • @sridharmaddineni7239
    @sridharmaddineni7239 4 роки тому

    0.24 న్యూస్ రీడర్ మా వాళ్ళ మీద defamation వెయ్యండి అంటున్నాడెంటి,ఎవరు వీళ్ళ వాళ్లు?

  • @sannikumar6324
    @sannikumar6324 4 роки тому

    Live lo ne warning anchor kii Khanna, inka bayata ento

  • @sailuchevala6407
    @sailuchevala6407 4 роки тому

    Sujana garu, kanna garu Worst.....

  • @sreechella7268
    @sreechella7268 4 роки тому

    Ore sujana ...when are you paying back looted money from public banks and Marutus government...

  • @mollanoorbasha5218
    @mollanoorbasha5218 4 роки тому

    Me NTV ne straight ga aduguthunna srujana chowdary garu banks nundi entha dhochukunnaro public ki chepagalara

  • @gangadharbanka4668
    @gangadharbanka4668 4 роки тому +1

    Kanna pratekahoda estamu ani BJP chepindi delhi ki poei adhi evamani modi ki cheppu antegani ap lo andhuku dabba kottukokuntav nuvu ap ki Ami chesedi ledhu siggu lekunda mataladtunav

  • @faizahamedshaik6842
    @faizahamedshaik6842 4 роки тому

    Avanthi ni maatladanivvatla ......akkade ardham ayindi kanna sujana doriki poyaru........

  • @sivaroyc
    @sivaroyc 4 роки тому

    Avanthi n sujana tdp blood undhi kanna never in tdp ento politics comedy visreddy garu

  • @venkatpharma1282
    @venkatpharma1282 4 роки тому +1

    NOTA is better than AP BJP

  • @subbureddy4763
    @subbureddy4763 4 роки тому

    Papam kanna and sujjiii

  • @bhagathshekarchunchu164
    @bhagathshekarchunchu164 4 роки тому

    Rishi garu.they r insulting minister

  • @pondurukhadi9964
    @pondurukhadi9964 3 роки тому

    సుజన చౌదరి ని దేశం నుండి వెలివేయాలి .

  • @subbureddy4763
    @subbureddy4763 4 роки тому

    Avanti gaaru matladithe valla secrets byataku vasthayani bayam

  • @crkrreddy4089
    @crkrreddy4089 4 роки тому +1

    Meeku answer cheppe ledu kabatti ayanni matladanivvatledu

  • @syambabu112
    @syambabu112 4 роки тому

    Enduka kada vijayasai reddy annadi

  • @AshokRepati
    @AshokRepati 4 роки тому

    From the side of minister endi ra

  • @narendrareddy9153
    @narendrareddy9153 4 роки тому

    Babu srujana garu miru aah chepali manchi matalu nuv elanti manishi nuv andariki telusuu

  • @mahesh6701
    @mahesh6701 4 роки тому

    ChiBN ganni bokkalovayali ante center support kavali.. but ChiBN gadu management lo topu,

  • @faizahamedshaik6842
    @faizahamedshaik6842 4 роки тому

    Sujana kanna doriki poyaru ......opposite person ni maatladanivvatledhu......

  • @prudvisaipatnala4322
    @prudvisaipatnala4322 4 роки тому

    ఓరిని..
    ఒక వాలంటీర్ తప్పు చేస్తే అధి జగన్ కి అంటగడతారు...
    కానీ ఒక నాయకుడు చేసిన కామెట్స్ కి ఒక మంత్రి సమాధానం చెప్తాను అంటే అతనికి ఏం సమధం అంటున్నారు🙄🙄🙄🙄
    ఇక్కడ పెద్ద జోక్ ఎంటి అంటే టీడీపీ అవినీతి చేసింది అన్నపుడు సుజనా మోకం చూస్తే బలే నవ్వొస్తుంది😂😂😂

  • @k.praveenkumar4436
    @k.praveenkumar4436 4 роки тому +1

    Vala eddaru vinaru mararu

  • @rp.v6958
    @rp.v6958 4 роки тому +1

    Allegation chesindi a2 on kanna,sujana.How avanti will answer for that journalist garu

  • @sabareeshippili2670
    @sabareeshippili2670 4 роки тому

    This people are politicians.... Chi

  • @r.sanyasinaidu3576
    @r.sanyasinaidu3576 4 роки тому

    NTV news reader is wantedly cut voice of minsters

  • @cm352002
    @cm352002 4 роки тому

    భాష తో పని ఏంటి. అక్కడ రూల్స్, లా, constitution తెలిస్తే చాలు...........

  • @krupanandamlingamgunta9939
    @krupanandamlingamgunta9939 4 роки тому

    20 crores ki samadanam cheppandy

  • @venkatarajamohanakella919
    @venkatarajamohanakella919 4 роки тому

    Sujanaji please save banks🙏

  • @mahesh6701
    @mahesh6701 4 роки тому

    Nimmagada Ramesh Kumar chowdary ki aithe baga Telusu kada TDP party

  • @repalyanjaneyulu3662
    @repalyanjaneyulu3662 4 роки тому +1

    Sujan west fallow
    First people sawe sujana

  • @satishkonni5076
    @satishkonni5076 4 роки тому +1

    Avanthi worest fellow

  • @suryateja1121
    @suryateja1121 4 роки тому

    Akkada bayata badathayee emoo anee full tension gaa vunnaru anukuntaaaa

  • @Nagarjunakimidi9690
    @Nagarjunakimidi9690 4 роки тому

    sujana garu super