ట్రంపుని జగన్నాథుడే రక్షించాడా? - Did Jagannath save trump?

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • Did Jagannath save trump?
    వివిధ వార్తా సంస్థల వెబ్ సైట్స్ లో వచ్చిన వార్తల ఆధారంగా చెప్పడమైనది. ఇదిగో లింక్
    www.indiatoday...
    పేరు - సంతోష్ కుమార్ ఘనపాఠీ
    ఋగ్వేద సలక్షణ ఘనపాఠీ. ఋగ్వేద అధ్యాపకులు. వీరి వయస్సు 32 సంవత్సరాలు. గత 13 సంవత్సరాలుగా వేదపాఠశాలలో ఋగ్వేద పాఠాలు బోధిస్తున్నారు. వీరి వద్ద చాలామంది వేదం చదువుకున్నారు. వివాహమై ఒక కుమారుడున్నాడు. వీరిని సంప్రదించాలంటే వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. వీరు జాతకాలు చెప్పరు. (8147814781)
    Name : Santosh Kumar Ghanapathi
    Rigveda Scholor and Teacher, Teaching Rigveda at Veda Pathashala since 12years. M.A in Rigveda (Sri Venkateshwara Vedic University) Anyone can contact me through WhatsApp, Email or Facebook messenger. Also can do messenger important purposes only.
    WhatsApp : 8147814781
    Email : santoshrigveda@gmail.com
    Facebook : / హిందూ-ధర్మక్షేత్రం-104...
    Known languages : Telugu, Tamil, Kannada, English, Hindi
    #trumpassassinationattempt #trumpassassinationattemptlivereaction #trumpassassinationattemptand #trumpassassinationattemptandrewtate #trump #donaldtrumpnews #donaldtrumpnewstoday #donaldtrumpinterview
    #purijagannadh #purijagannathtemple #purijagannath

КОМЕНТАРІ • 156

  • @kameswararao6872
    @kameswararao6872 2 місяці тому +78

    అద్భుతం..మహాద్భుతం....ట్రంప్ గారు అమెరికాకు మళ్ళీ అధ్యక్షుడు అవ్వుతాడు..జగన్నాథుని దర్శనం కు వస్తాడు...జై జగన్నాథ్

  • @Likhitha-rr5cp
    @Likhitha-rr5cp 2 місяці тому +49

    ఈ విషయం నాస్తికులైన విదేశీయులు నమ్మకపోవచ్చు... కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఈ విషయం ట్రంప్ గారికి తెలియచేస్తే...ఆయన పూర్తిగా మన జగన్నాధుడిని నమ్మవచ్చు...జై జగన్నాథ...

  • @rallapalliprasad5959
    @rallapalliprasad5959 2 місяці тому +45

    చాలా అద్భుతంగా జగన్నాధుని లీల జగన్నాధుడంటే జగాలనేలే ప్రభువే కదా అది అమెరికా అయినా ఆస్ట్రేలియా అయినా ఆయన అనుగ్రహం భక్తుల కు ఉంటుంది

  • @sunnygundugurthy3711
    @sunnygundugurthy3711 2 місяці тому +30

    పంతులుగారు తప్పకుండా ఇది జగన్నాథ స్వామి కాపాడేరు ఆ స్వామి మహత్యం

  • @oppularamesh7104
    @oppularamesh7104 2 місяці тому +17

    చిత్తశుద్ధి తో చేసిన పుణ్యం ఎప్పుడో ఒక రోజు ఇలా కాపాడుతుంది,ధర్మో రక్షతి రక్షితః

  • @subhash7588
    @subhash7588 2 місяці тому +14

    సంతోష్ ఘనాపాఠి గురువు గారికి నమస్కారములు , భగవంతుని లీలలు ఎవ్వరికీ తెలియవు , అర్థం కావు కొందరు అంటే కొందరే మహానుభావులు తెలుసుకోగలరు , జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @Vijjiprsn
    @Vijjiprsn 2 місяці тому +10

    పూరి జగన్నాథ స్వామి చిత్తం
    అంతా భారతదేశం మంచికే
    🇮🇳🛕 జై భాజపా జైశ్రీరామ జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🕉️ 🚩

  • @ShivaShiva-dm6ud
    @ShivaShiva-dm6ud 2 місяці тому +16

    హరిః ఓం
    భగవంతుడి అనుగ్రహం ఎప్పుడు ఎవరి మీద ఉంటుందో అని చెప్పడానికి సూచనలు ఇవన్నీ. గురువుగారు మంచి విశ్లేషణ చేశారు.

  • @star_191
    @star_191 2 місяці тому +20

    చాలా బాగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. 🙏

  • @nageswararaov4443
    @nageswararaov4443 Місяць тому +3

    జై జగన్నాథ్, సర్వం జగన్నాథం. ఏదైనా ఆయన మీద వదిలైయటమే ఉత్తమం.🙏🙏🙏

  • @Maruthi543
    @Maruthi543 2 місяці тому +16

    Adbhutham🙏🙏😀😀😍
    Jai Jagannath
    Hindu muslim christian andaru jagannathudi biddale
    Kaliyugam prabhavam valla muslims christians mathalu vachai kaani andaru hindus a kaadha🙏😍

    • @user-bk4cd4iy9r
      @user-bk4cd4iy9r 2 місяці тому +3

      కానీ అలాంటి నిజాలు వాళ్ళు పూజ చేస్తున్న అల్ల మరియు యేసు ప్రభు వాళ్ళు పలకాలి మేము హిందూ ధర్మానికి చెందిన వాళ్ళము అని అంటే ఆటోమేటిక్ గా అందరూ సనాతన ధర్మం ఓడిలోకే వస్తారు జై జగన్నాథ చక్రవర్తి

    • @Maruthi543
      @Maruthi543 2 місяці тому

      @@user-bk4cd4iy9r ha😢😢

  • @surendrarama2095
    @surendrarama2095 Місяць тому +2

    పద్నాలుగు భువనములకు మరియు సమస్త లోకములకు తండ్రి ఆ జగన్నాథ స్వామి...

  • @yagnanarayanayyaga1131
    @yagnanarayanayyaga1131 Місяць тому +4

    దేముని ఉనికిని నమ్మి సత్కర్మలు చేస్తే దుష్ఫలితాలు తొలగి సత్ఫలితాలు పొందుతారు. పెద్ద ప్రమాదాలు తప్పుతాయి. జై జగన్నాథ.

  • @anuradhavenkataupadhyayula9149
    @anuradhavenkataupadhyayula9149 2 місяці тому +15

    జై జగన్నాథ్
    శ్రీ గురుభ్యోనమః

  • @sirasalarajeswari1619
    @sirasalarajeswari1619 2 місяці тому +2

    ఎంత మంచీ మాట చెప్పారు గురువు గారు మహదానందంగా వుంది 🙏🙏🙏🙏🙏👌👌👌👌👏👏👏👏👏

  • @plp6161
    @plp6161 2 місяці тому +11

    జై జగన్నాథ్ ప్రభూ...🙏🙏

  • @ladiprasadrao5807
    @ladiprasadrao5807 2 місяці тому +5

    పూరీ జగన్నాథ్ మందిర ప్రాంగణంలో ఒక పెద్ద Church గంట వుంది.జగన్నాథ్ స్వామి తమను ఒక పెద్ద ప్రమాదం నుంచి రక్షించి నందుకు christians భక్తితో ఆ ఘంట ను బహుకరించారు.

  • @aravindNarayana404
    @aravindNarayana404 2 місяці тому +12

    నిజంగా ఇది సత్యం..

  • @surendrarama2095
    @surendrarama2095 Місяць тому +4

    పూరీ నుండి goa బయలుదేరుతున్న ఓడ ఒక తుఫాను లో చిక్కుకుపోగా అందులో జనులను స్వామి వారు ఇలాగే రక్షించారు. ఆ ఓడ తిరుగు టపా వచ్చింది . ఆ ఓడ లో ఉన్న గంటలు జగన్నాథ స్వామి వారి గుడికి సమర్పించి ఆయనకు దాసులైనారు. ఇంతకు వారు ఆ గంటలు గోవా లో ఉన్న ఏదో అన్యమత ప్రార్థనాలయానికి సమర్పించడానికి తీసుకువెళ్తున్నారు.

  • @ramaraoguggilam8875
    @ramaraoguggilam8875 2 місяці тому +4

    జై జగన్నాథ్

  • @laxmimani1253
    @laxmimani1253 2 місяці тому +5

    Jai jagannath

  • @vasudhaisukapalli242
    @vasudhaisukapalli242 2 місяці тому +7

    గురువు గారు మీరు. సరస్వతి పుత్రులు సామవేదం షణ్ముఖశర్మ గురువు గారు తర్వాత. మీరు మీ వాక్కు మాకు గురి ఇలాగే వీడియోలు అప్లోడ్ చేస్తు మా లాంటి వారికి దారి చూపాలని మా ధర్మసందేహం తీర్చాలని కోరుకొంటూ మీ శిష్యురాలు. గురువు దయచేసి రామ రక్షా స్తోత్రము గురించి వీడియో చేయగలరు

  • @chandrashekhar5652
    @chandrashekhar5652 2 місяці тому +1

    Jai jagannath

  • @arun_108
    @arun_108 2 місяці тому +3

    చాలా చాలా మంచి విషయం చెప్పారు.....🙏 ధన్యవాదాలు...

  • @Naanveshana2024
    @Naanveshana2024 Місяць тому

    గురువుగారు మీకు వీలైతే మహా సంకల్పం క్లాసులను అప్లోడ్ చేయగలరు🎉🎉🎉🎉

  • @sandhyanemaluri4479
    @sandhyanemaluri4479 2 місяці тому +5

    అంతా జగన్నాటకం 🙏🏻

  • @vijayabhaskar1045
    @vijayabhaskar1045 2 місяці тому +14

    జగన్నాధ లీలలు వర్ణింప ఎవరి తరము.

  • @shivalramavl759
    @shivalramavl759 2 місяці тому +5

    Very good to know this - Thank you

  • @VintaDivya
    @VintaDivya Місяць тому +1

    Jai,jaganad, Swami 🙏🙏

  • @harinarayana1383
    @harinarayana1383 Місяць тому

    కర్మ ఫలం అందరూ అనుభవించాల్సిందే. కానీ, భగవంటుడి కృప ఉంటే, 100% నుండి 1% కి తగ్గించుకోవచ్చు. ఇప్పుడు అదే జరిగిఉందవచ్చు. జై జగన్నాధ. హరే కృష్ణ, ఓం నమః శివాయ, జై సీతా రాం.

  • @govardhanamgovindu9833
    @govardhanamgovindu9833 Місяць тому +2

    Yes

  • @kiranpatel7070
    @kiranpatel7070 2 місяці тому +4

    జై జగన్నాథ ❤

  • @suneethasri8248
    @suneethasri8248 Місяць тому

    Jai guru deva jai shree krishna jai jagannath

  • @sudhamruthabhaktigeetegalu
    @sudhamruthabhaktigeetegalu Місяць тому +1

    🚩 జై జగన్నాథ్ 🙏 🚩

  • @venkateswarluvattepollu5302
    @venkateswarluvattepollu5302 2 місяці тому +5

    Meru chala Baguga chettinadu sanatana dharmam kapadinaru

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 2 місяці тому +4

    జై జగన్నాథ్

  • @venkateswararao416
    @venkateswararao416 2 місяці тому +3

    We cannot link with it. We respect the ISKON.

  • @shirishap9112
    @shirishap9112 2 місяці тому +2

    జై జగన్నాథ్ జై శ్రీల ప్రభుపాద 🙏🏽🙏🏽🙏🏽

  • @jyothsnamungara
    @jyothsnamungara 2 місяці тому +2

    జై జగన్నాధ్, జగన్నాధ మహాప్రభువు కాపాడాడు, ఆయన తలచుకోవాలే కానీ 🙏😌 జై జగన్నాధ్

  • @VKSanthani-kd8qb
    @VKSanthani-kd8qb 2 місяці тому +4

    Jai Jagannath 🙏🙏🙏

  • @shankarnayak9219
    @shankarnayak9219 2 місяці тому +4

    Jay Jaganth

  • @vvssatyanarayanavelpuri4774
    @vvssatyanarayanavelpuri4774 2 місяці тому +3

    Jai Siyaram. Jai Jagannath. 🙏

  • @gokulkrishnayt
    @gokulkrishnayt Місяць тому

    Hare Krishna🙏🙏

  • @RaviKumar-kg6re
    @RaviKumar-kg6re Місяць тому +1

    జై జగన్నాద్

  • @prabhakarmvp4912
    @prabhakarmvp4912 2 місяці тому +3

    JAI srikrishna JAI Jagannath JAI BHAARAT 🙏🙏

  • @vamshianchuri6069
    @vamshianchuri6069 2 місяці тому +1

    Superb జయ గురు దత్త Santhosh Gaaru

  • @dakshayani9720
    @dakshayani9720 2 місяці тому +1

    ధన్యవాదాలు గురువు గారు

  • @seshagiriraokomaravolu1289
    @seshagiriraokomaravolu1289 2 місяці тому +2

    అద్భుతం

  • @kalyanikalyani8482
    @kalyanikalyani8482 2 місяці тому +1

    Jai Jagannath 🌹🌹🙏🙏🙏.Sri Gurubhyo Namaha 🙏.

  • @cvsrayudu9053
    @cvsrayudu9053 Місяць тому

    జై శ్రీకృష్ణ

  • @srivedha622
    @srivedha622 2 місяці тому +1

    Chalabaga vivarincharu guruvu garu

  • @ramkrushnah6738
    @ramkrushnah6738 Місяць тому +1

    ప్రసాదం తిన్న వాళ్ళు హిందువులకి సపోర్ట్ చేస్తున్నారు అని తెలిసిన క్రిస్టియన్స్ పెద్దలు, క్రిస్టియన్స్ ని ప్రసాదం తినకూడదు అని పెట్టారు అనుకుంటా.. గురువుగారు

  • @jayasreeprakhya9276
    @jayasreeprakhya9276 Місяць тому

    Jai sreeram

  • @naga5583
    @naga5583 2 місяці тому +3

    I think we should stop corelating everytimg in this way .😊. Ya but definitely his luck 😊

    • @jyothsnanamila
      @jyothsnanamila Місяць тому +2

      That’s right. First of all, People like Trump do numerous scandals, playing with lives of people, to get to where they are. Their sins outweigh such deeds they do once in a while.
      Secondly, the ratha yatra in New York or poojas that happen anywhere in the world is due to the grace of God.
      Let us not undermine His grace by analyzing with our limited human minds.
      Connecting something with some other thing is just our theory. Keeping it to ourselves is the wise thing to do

  • @Saisudharshanavlogs
    @Saisudharshanavlogs 2 місяці тому +1

    Jai Jagannath Jai jai Jagannath

  • @jcreddy1152
    @jcreddy1152 2 місяці тому +1

    Trump a man of stright forward kind man.

  • @ravisankar9122
    @ravisankar9122 2 місяці тому

    Thank you for sharing this story 🙏

  • @SwamiMA
    @SwamiMA 2 місяці тому +1

    Jai. Sreeram. Krishna🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @addagallanagalakshmi4248
    @addagallanagalakshmi4248 Місяць тому

    అద్బుతం 🙏

  • @subbareddycv8208
    @subbareddycv8208 2 місяці тому +1

    There are a lot unknown factors. Sometimes mericles happen. We all believe almighty all over world with different names. Ok. Thank you.

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 2 місяці тому +2

    ఓం గురుభ్యోనమః 🙏🇮🇳🙏

  • @BhanuPrakash-bu6gi
    @BhanuPrakash-bu6gi Місяць тому

    Thankyou for the video 🙏

  • @wolff_gaming
    @wolff_gaming 2 місяці тому +1

    జై శ్రీరామ్ గురువుగారు

  • @gourangahealthcarecenter9342
    @gourangahealthcarecenter9342 2 місяці тому +4

    😷
    🏋️🚶🏃⛹️💪
    🕉️🙋 *జయ్* 🗣️🕺 *జై* 🧎🫸🫷🛐🙇🙏 *జై* 🚩⛎ *శ్రీ* 🎯🏹 *రామ్* ,
    🌍🐄 🌪️🌊💧🛕🎪🗾🪨 🐕🐉🐢🦅🌑🌕🦣🦚 🐘🦁🐯 🐅 💰🐒 🐮 ⛳🌲 🌴 🎋🌍🧎 *భారత్* *మాతాకీ* 🇮🇳❣️🙋 *జయ*
    🕉️🔱📿🚩 *జై* *హింద్* 🙏🫡

  • @anilkumarkoppanati1250
    @anilkumarkoppanati1250 2 місяці тому +1

    Jai jaganath ❤

  • @111saibaba
    @111saibaba Місяць тому

    బహుశా అదే జవచ్చు. ఈ విషయం ఆయనకి తెలియ చేస్తే బాగుంటుంది.

  • @reddybabu6402
    @reddybabu6402 2 місяці тому +1

    God is great 🎉🎉🎉

  • @somisettyjaganmohanrao9451
    @somisettyjaganmohanrao9451 2 місяці тому

    Wow it's amazing

  • @ksrik1582
    @ksrik1582 2 місяці тому +1

    Yes, I read this one

  • @sureshbabu-xp4xb
    @sureshbabu-xp4xb 2 місяці тому

    Lord Shri Krishna will always protect His devotees.

  • @pandirim
    @pandirim 2 місяці тому +2

    Everything is interlinked butterfly effect

  • @sureshbabu-xp4xb
    @sureshbabu-xp4xb 2 місяці тому

    Jay Jagannathji.
    Long live Mr Trump.

  • @user-uu4xx3jc4w
    @user-uu4xx3jc4w Місяць тому

    Jai sriram🙏🙏

  • @lakshmiraghava3106
    @lakshmiraghava3106 2 місяці тому +2

    🙏🙏

  • @rajarajeswarithakasi9868
    @rajarajeswarithakasi9868 2 місяці тому +2

    Jai jaggannadh

  • @vnksarma9836
    @vnksarma9836 Місяць тому

    అయ్యా.... ఇలా trump మామ అనుకోవాలి. మనం అనుకోకూడదు.

  • @GeethaMythili
    @GeethaMythili Місяць тому

    Jai Jagannath 🕉️🪷⛳

  • @niladisifyyou2142
    @niladisifyyou2142 2 місяці тому

    Jai Jagannadh.

  • @HKsReelsReview
    @HKsReelsReview Місяць тому

    Mr.Trump likes our India very much

  • @parupudiphanindra3126
    @parupudiphanindra3126 2 місяці тому +2

    Pls. Trymp ki mana jagannadhuni ki link enti. Pls

  • @humungous09
    @humungous09 Місяць тому

    జై జగన్నాథ! 🙏

  • @saidestiny
    @saidestiny Місяць тому

    🙏🙏🙏

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 2 місяці тому +1

    😊🙏🙏🙏❤

  • @sumangali9800
    @sumangali9800 2 місяці тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sambasivarao98
    @sambasivarao98 Місяць тому

    What is the relation between these incidents.if we acept this it’s a wonder.

  • @muralilakshmi9065
    @muralilakshmi9065 2 місяці тому +1

    💐🙏

  • @zangitinaidu4582
    @zangitinaidu4582 Місяць тому

    Vasudaika kutumbam single god manifested in many forms

  • @ramalaxmi5706
    @ramalaxmi5706 Місяць тому

    Namaste andi, Meeru cheppina logic bagundi.
    Mee venuka unna Jagannadhuni place ( Balabhadrudu Subhadra Jagannathulu Kudi nuchi edamaki vuntaru kada)enduku marindi, dayachesi. vivaristara?

  • @krrao9702
    @krrao9702 2 місяці тому

    👌👌👌👌👌

  • @Ramana_6396
    @Ramana_6396 Місяць тому

    ఆయన ఎప్పుడూ మంచి మన జనమే తప్పుగా చూపిస్తున్నారు . మోడి లా ఉండే నాయకుడు

  • @Nagalaxmi.P
    @Nagalaxmi.P 2 місяці тому +1

    Jai Jakanat

  • @venuchakravarthula8267
    @venuchakravarthula8267 Місяць тому

    👍🙏🙏🙏

  • @sai54348
    @sai54348 2 місяці тому

    🙏🙏🙏🙏

  • @Rajkheran
    @Rajkheran Місяць тому

    🙏🙏🙏🙏🙏

  • @vasudhaisukapalli242
    @vasudhaisukapalli242 2 місяці тому +1

    గురువు గారు ఓక ధర్మసందేహం ఏమైనా వ్రతాలు పూజలు చేయు సమయం లో గణపతి విగ్రహం ఇంట్లో పూజ మందిరంలో ఉంటుంది కదా ఆ మూర్తి కీ చేయవచ్చు నా లేదంటే పసుపు గణపతి చేయాలా గురువు గారు దయచేసి reply ఇవ్వగలరు లేదంటే ఓక వీడియో అప్లోడ్ చేయండి గురువు గారు అందరికీ ఉపయోగపడే సందేహం గురువు గారు

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  2 місяці тому

      పసుపు గణపతికి చేయడమే శ్రేష్ఠం

  • @prasadkama1428
    @prasadkama1428 Місяць тому +1

    Akkada vunna pure Hindu devullani gouravisthe ikkadi Hindus Matram kirasthani gorrellaga maari ikkadi Hindu devulla gurinchi notiki vachchinattu peluthunnaru.

  • @durgadeviuppaluri8412
    @durgadeviuppaluri8412 2 місяці тому +1

    🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩

  • @annapurnaparige4783
    @annapurnaparige4783 Місяць тому

    Trump Jagannadhuni mahathyam voppukunnara??

  • @VenkatG09
    @VenkatG09 2 місяці тому +2

    Pulakitam

  • @GodSaithanhellheaven
    @GodSaithanhellheaven 2 місяці тому +2

    🪷అవును ✅