మహాసభల్లో ఆఖరి రోజు జరిగిన మహా అద్భుతం.!😭 కంటతడి పెట్టించే సన్నివేశాలు మీటింగ్స్ LAST DAY highlights

Поділитися
Вставка
  • Опубліковано 1 січ 2025

КОМЕНТАРІ • 330

  • @peddasubbarayudu4962
    @peddasubbarayudu4962 Рік тому +66

    1) నజరేయుడ
    2)ఎందుకింత కన్నీరు
    3)ప్రియుడు యేసయ్య నిన్ను చూడాలని
    4)నా విమోచకూడా యేసయ్య
    5)పరదేసి
    6)ఓ ప్రభువా ఓ ప్రభువా
    7) నీటి వాగుల కొరకు
    8)ని ప్రేమే నను కాపడెను
    9)సియ్యెనులో స్థిరమైన పునాది
    10)ఒంటరి గువ్వనై ఓదార్చు
    11)ప్రభువా నీలో జీవించుట
    12)యేసయ్య ని కృపా
    13)స్తుతి గానమ నా యేసయ్య
    14)నను విడువక ఎడబాయక
    15)పునరుత్తానుడ నా యేసయ్య
    16)ఇంతగా నన్ను ప్రేమించినది

    • @Bennybindu267
      @Bennybindu267 Рік тому +2

      Inni songs padara great

    • @Bennybindu267
      @Bennybindu267 Рік тому +2

      Shalemanna okesari

    • @Spider-do8krkkl
      @Spider-do8krkkl 9 місяців тому

      Anni hit songs❤

    • @Spider-do8krkkl
      @Spider-do8krkkl 9 місяців тому +1

      స్టేజ్ పై ఒక బిల్డప్ బాబాయ్ ఉన్నాడు గమనించండి. కెమెరా ఎటు తిప్పిన అతనే కనిపించాలని ప్రయత్నిస్తున్నాడు ..సరే ఏదైనా సహాయం కోసం వున్నడా అంటే అది కాదు అంత బిల్డప్ ఏ ఇస్తున్నాడు .కనీసం ఆనంద్ అన్నని తీసుకొస్తున్నప్పుడు కనీసం నడవలేని ఆయనను పక్కన వ్యక్తి చేయి పట్టి నడిపిస్తుంటే ,ఇతను మాత్రం ఏదో షో చేస్తూ వస్తున్నాడు పట్టుకోకుండా..ఎందుకు ఇంత బిల్డప్ రేపు యూట్యూబ్ వీడియోలు లో చెప్పుకోవాలి అని నా😂 అతను ఎవరో కాదు బట్టతల జాషువా దానియేలు..😂😂

    • @Spider-do8krkkl
      @Spider-do8krkkl 9 місяців тому

      Wonderful speach anandh jayakumar paster garu..

  • @Princythipparthi
    @Princythipparthi Рік тому +43

    ఈ పాటలు ఇప్పటివరకు పాడుకున్నాము కానీ ఎవరు పాడారు అనేటువంటి విషయం తెలియదు కానీ శాలెం అన్న మంచి కార్యం చేశారు ఈ రోజుల్లో మంచి వ్యక్తులను కనుమరుగు చేస్తా ఉన్నారు శాలెం రాజన్న ఇలా పరిచయం చేయడం చాలా గొప్ప విషయం దేనికి మహిమ కలుగును గాక

  • @KarasalaSunila
    @KarasalaSunila 9 місяців тому +4

    నాకు ఆనంద్ జయకుమార్ అన్న పాటలు చాలా ఇష్టం వాయిస్ కూడా సూపర్ ❤❤❤

  • @vinayallinonetv8506
    @vinayallinonetv8506 Рік тому +47

    ఆయన మీద మీకు ఉన్న ఇష్టం మీ మోహములో,మీ గొంతులో తెలుస్తుంది. మేము ఎప్పుడు ఆయన సన్నిధిలో లో నే ఉంటాము.మాది నెల్లూరు చింత రెడ్డి పాలెం

    • @purneshpulivendala3364
      @purneshpulivendala3364 Рік тому +2

      మాది నెల్లూరు. బుచ్చిరెడ్డి పాలెం మండలం.. మేము క్రైస్తవులం మే..

    • @vinayallinonetv8506
      @vinayallinonetv8506 Рік тому +1

      @@purneshpulivendala3364 మా సొంత ఊరు పొట్టేపాలెం

  • @VittalNetha
    @VittalNetha 26 днів тому +1

    ✝️✝️✝️✝️✝️✝️✝️✝️

  • @VittalNetha
    @VittalNetha 26 днів тому +1

    ✝️✝️✝️✝️🙏🕎🙏✝️🙏✝️🙏

  • @nasarbabukolli
    @nasarbabukolli Рік тому +3

    స్తోత్రం 👏🏻ఇలాంటి ఏక
    ఆత్మ కలిగిన దైవజనులకు హృదయపూర్వకా వందనాలు 🙏🏼🙏🏼💐💐నా కళ్ళతో దైవజనులను చూసా 😭🙏🏼🙏🏼🙏🏼god bless you

  • @PremsagarYarkhacharla
    @PremsagarYarkhacharla 10 місяців тому +6

    హోసన్నా మినిస్ట్రీ ఆణిముత్యం ఆనంద్ జై కుమార్ అన్నా

  • @sandyasuresh96
    @sandyasuresh96 Рік тому +9

    షాలేమ్ అన్నాగారు చాలా వండర్ఫ్ ల్ గా సాంగ్స్ పాడారు.
    షాలేమ్ అన్నాగారు దేవుడు మీకు మంచి స్వరం ఇచ్చారు.ఆమేన్ దేవునికి మహిమ కలుగును గాక! ఆమేన్.

  • @appanapallivelgaleti3891
    @appanapallivelgaleti3891 Рік тому +37

    అన్న ఏసన్నగార్ని నీ గుర్తు చేశారు అన్న 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @addankikumarikumari7554
    @addankikumarikumari7554 Рік тому +27

    జీవితం లో మరిచిపోలే ne విధం గా పరిచయం చేశావు అన్నయ్య........వందనాలు price the lord ..... నిజం గా ఆనంద్ జయ కుమార్ అన్న నాకూ తెలీదు ..... కానీ మీ పరిచయం చేసిన విధానం ద్వారా దేవునికి మహిమ కలిగింది... అన్న మీ అబిమానం,భక్తుల ను memu ఎలా ghanaparachali అని తెలుసుకున్న....thankyou అన్న

  • @saladisuresh2320
    @saladisuresh2320 6 місяців тому +1

    అన్ని గోల్డెన్ హిట్స్ సాంగ్స్ ❤❤🙏🙏🙏❤️❤️❤️❤️🙏🙏🙏❤️

  • @rajeshpaulholyfireministry3648
    @rajeshpaulholyfireministry3648 Рік тому +15

    సాలేము రాజు అన్నయ్య ఎవరో చేయవల్సిన సన్మానం మీరు చేశారు అన్నయ్య నిజం గా మీది గొప్ప మనసు అన్నయ్య దైవజనులని ప్రేమించినందుకు వందనాలు అన్నయ్య

  • @Mahender19
    @Mahender19 10 місяців тому +5

    దేవుని కృప మీ ఇరువురి సేవకులకు తోడై యుండును గాక ఆమేన్ 🙏.
    దేవుని ప్రేమ మీ ప్రేమాగల మాటలో తెలుస్తుంది నా నిండైన వందనాలు సార్ 🙏

  • @sreenivasuluy3171
    @sreenivasuluy3171 Рік тому +106

    నాదేవునికే మహి మ🙌🙌🙌🙌🙌👏👏👏 అద్భుతమైన పాటల వర్షం. కాదు కాదు పాటలు అమృత వర్షం మెర్సి ఉలవపాడు ఆ మీటింగ్ లో ఉండి దేవుని ప్రేమ ఆశ్వాదిస్తున్న ప్రతి ఒక్కరు ధన్యులు

  • @thalluriramesh2809
    @thalluriramesh2809 Рік тому +17

    చూసిన భాగ్యం సంతోషం వందనాలు

  • @satyam7276
    @satyam7276 Рік тому +25

    దేవుని నామనికే నా నిండు వందనాలు ఆత్మీయ పెద్ద అయ్య గారికి నా హృదయం పూర్వక వందనాలు 🙏🙏🙏

    • @josephinemadasu4890
      @josephinemadasu4890 Рік тому +1

      స్తోత్రార్పణలు దేవా స్తోత్రం స్తుతి stotram. save us from the fires of hell🙏✝️🙏💕💕🇮🇳💕💕🌟

  • @RaniRani-mm4bs
    @RaniRani-mm4bs 9 місяців тому +2

    దేవునికి మహిమ shaalem brother ki వందనములు

  • @dasuandradasuandra
    @dasuandradasuandra 9 місяців тому +2

    no words..... devunike mahima🎉🎉🎉🎉🎉

  • @gamidisivannarayana3966
    @gamidisivannarayana3966 Рік тому +23

    దావీదు నాతాను మనసు కలిసిపోయెను.ఆనంద్ గారు shalemraj గారు మనసు kalisipoyenu ఇది పరిశుద్ధాత్మ కార్యము

  • @harikaraju8047
    @harikaraju8047 Рік тому +27

    సమస్త మహిమ ఘనత ప్రభవములు దేవునికి కృతజ్ఞత స్తుతి స్తోత్రములు యేసయ్య 🙌🏻🙏🏻🙌🏻

  • @jessipavitra4110
    @jessipavitra4110 10 місяців тому +2

    Praise The Lord hallelujah hallelujah hallelujah స్తోత్రం స్తోత్రం స్తోత్రం ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @rajeshpaulholyfireministry3648
    @rajeshpaulholyfireministry3648 Рік тому +19

    ఆనంద్ జయకుమార్ అన్న మాటలు గుండెకు హత్తుకునే మాటలు ఆత్మలో పరవసమే హృదయములను ఆకర్షించే మాటలు వందనాలు ఆనంద్ అన్న

  • @b.bharathkumar
    @b.bharathkumar Рік тому +24

    Thandri Sannidhi Ministries anna Ministers ani pettaru.
    నీతిమంతులను జ్ఞాపకము చేసికొనుట ఎంత మేలు .....

  • @venkataramanaiahmarlapati7159
    @venkataramanaiahmarlapati7159 Рік тому +9

    ప్రభువా ఆనంద్ జయకుమార్ సార్ కి ఇంకా మంచి ఆయుషు నిచ్చీ, ఆరోగ్యాన్ని కూడా సహాయం చేయండి. అలాగే శాలేం అన్నగారికి కూడా ఇంకా మంచి ఆయుషు ఆరోగ్యము సహాయము చేసి నసిస్తున్న ఆత్మలు రక్షించడానికి కృప చూపుము యేసయ్యా ఆమేన్ ఆమేన్ ఆమేన్. నా యేసయ్య కే మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🌹🌹🌹🌹🌹🌹

  • @AnjalideviKolli-fu9ns
    @AnjalideviKolli-fu9ns Рік тому +2

    👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻హల్లెలూయ 🙏🏼🙏🏼🙏🏼🛐🛐🛐🌺🌹👍

  • @dakeajaybabu3114
    @dakeajaybabu3114 2 дні тому

    అన్నగారు వందనాలు మంచి దైవజనులను పరిచయం చేసినందుకు వందనాలు ఆనంద్ జయ కుమార్ గారికి వందనాలు

  • @santhoshamm4965
    @santhoshamm4965 3 місяці тому +1

    Annaa vandanamulu... Enni sarlu chusinaa athma ujvalame ..entha chakka introduction annaa....vandanamulu shalemannaaa...

  • @lakshmiihindi1075
    @lakshmiihindi1075 4 місяці тому +1

    🎉🎉🎉🎉🎉

  • @neelimarachel317
    @neelimarachel317 Рік тому +16

    Abba.. Abba... Abba!! Entha goppa aradhana.. Entha goppa aatmabhishekam!! Hallelujah....!!! From Hyderabad. 🙏🙏🙏

  • @sunchunaveenbabu5331
    @sunchunaveenbabu5331 9 місяців тому +1

    బ్రదర్ నాకు బాగా నచ్చిన పాట బాధలో ఉన్నపుడు వింటున్నాను
    ఎందుకు కాంత కన్నీరు ఎందుక వేదన నిద్డుక్క దీనమ్ములని సమాప్త మాయనని తెలుసు కో నేస్తమ్మ యేసయ్య మాటిది
    దేవుని మహిమ కలుగును గాక......🙏🙏

  • @SHALOM0102
    @SHALOM0102 Рік тому +8

    నా దేవునికే మహిమా కలుగునుగాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RaniRani-kj5qj
    @RaniRani-kj5qj 10 місяців тому

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🏽🙏🏽🙏🏽 హల్లెలూయా God bless you Amen 👏👏👏🙏🏽🙏🏽🙏🏽

  • @vimalaparchuri
    @vimalaparchuri Рік тому +19

    ఒకసారి మీటింగ్స్ లో కూడా ఒక song పాడారు ఇప్పటికీ అప్పుడప్పుడు ఆ song విని పరవసిస్తాను ఇప్పుడు అదే స్థితి దేవునికి మహిమ🙏

  • @malathinissi4166
    @malathinissi4166 9 місяців тому +2

    All those songs are my favourite one and i don't no the person i think it was yesanna garu songs but i was happy to see this man of god wonderful... thank you so much shalem anna for brought him on this meetings....

  • @Shara63
    @Shara63 8 місяців тому +1

    Praise the lord ayya garu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @DharmarajuEjjina
    @DharmarajuEjjina 7 місяців тому +1

    ,💐💐💐💐💐💐

  • @SekherChevveti
    @SekherChevveti 9 місяців тому +1

    Amen 🙏🙏🙏 amen 🙏🙏🙏 amen 👏👏👏

  • @StevenKumar-888
    @StevenKumar-888 9 місяців тому +1

    🙏🙏🙏🙏💐💐💐💐❤️❤️❤️❤️🌹🌹🌹🌹

  • @saidammanallagonda270
    @saidammanallagonda270 Рік тому +4

    Abba Abba Abba mimmulanu chuse dhnyatha Aa goppa Devudu Naakichina Devunike mahima hallelujah🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @gudipallisujathadevi6872
    @gudipallisujathadevi6872 Рік тому +1

    Praise the lord Brother garu 🙏🙏🙏🙏🙏🙏🙏 Devunike mahima Ganatha kalugunu ghaka Amen amen amen Nanna 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RamyasriGera
    @RamyasriGera Рік тому +3

    Prise the Lord brother🙏🙏🙏ఆనందజయకుమార్ గారు పాడిన పాటలు మాకు తెలుసు కానీ అన్న గారు మాకు తెలియక పోవడం బాధగా 😢😢😢ఉంది కానీ షాలేమ్అన్నఆ బాధ తీసివేశాడు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్🛐🛐🛐

  • @tindira4396
    @tindira4396 Рік тому +6

    Amen Amen Amen Amen Amen Amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏🙏 glory to God😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏 tq Jesus giving me shalemanna MSSEGES

  • @DhanalaxmiCh
    @DhanalaxmiCh Рік тому +2

    Pedhayya gariki vandhanalu mimatalu nannu purikolputhunnae ayya❤❤❤❤❤❤❤❤❤❤✝️🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

  • @VenkatVenki-x8o
    @VenkatVenki-x8o 17 годин тому

    హోసన్నా మందిర్, లో చాలా మంచి పాటలు పాడారు అన్నయ్య గారు,,

  • @DhanalaxmiCh
    @DhanalaxmiCh Рік тому +1

    Hlleluyya vandhanalayya✝️🛐🛐🛐🛐🛐🛐❤❤❤❤❤❤😭😭😭

  • @maheshbabu-hq7yz
    @maheshbabu-hq7yz 9 місяців тому

    Amen Amen amen❤❤❤❤❤ na manasu chala thelikaga undhi
    Thank you my lord Jesus

  • @ubbeti.jemimachristina6999
    @ubbeti.jemimachristina6999 2 місяці тому

    షాలెం అయ్యాగారు పాడతుంటే ఆనంద్ జయ కుమార్ అయ్యగారు ఆనందం చూడండి.
    దేవుడు ఆయనలో ఉండే బిడ్డల్ని తప్పకుండా ఒకరోజు పబ్లిక్ లో ఘనముగా నిలబెడతారు.
    దేవుడు చేసిన కార్యములకు దేవునికి మహిమ చెల్లిస్తున్నాను.🙏

  • @APPU-jk6qz
    @APPU-jk6qz 7 місяців тому +1

    Annaya metho mataladali eppudu matlatharu annaya

  • @indusorya3190
    @indusorya3190 8 місяців тому +2

    🎉🎉🎉🎉🙏🙏🙏👏👏👏👏

  • @pulipatekrishna9402
    @pulipatekrishna9402 Рік тому +9

    మా గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి అన్నా

  • @joshuaayyappa778
    @joshuaayyappa778 Рік тому +1

    Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa

  • @AjayKumar-xf3kz
    @AjayKumar-xf3kz 6 місяців тому

    Amen🎉🎉🎉🎉🎉🎉🎉

  • @appanapallivelgaleti3891
    @appanapallivelgaleti3891 Рік тому +7

    అన్న వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @GoraSuribabu
    @GoraSuribabu 8 місяців тому

    God bless you అయ్యగారు🙏🙏🙏💐

  • @PadmaPadma-y8s
    @PadmaPadma-y8s 10 місяців тому +2

    ✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙏💐💐💐

    • @PadmaPadma-y8s
      @PadmaPadma-y8s 10 місяців тому +1

      ❤❤❤❤❤❤✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏

  • @stephenkarise9873
    @stephenkarise9873 Рік тому +5

    ఆయన గురించి అందరికీ తెలుసు బ్రదర్ థాంక్యూ

  • @jesuschannel9078
    @jesuschannel9078 Рік тому +1

    ఈ వీడియో ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తుంది కన్నీళ్లు వస్తున్నాయి

  • @ChallaKalyani-h1c
    @ChallaKalyani-h1c 10 місяців тому +1

    Paresi the lord pastor garu and family 💐 pastor garu ❤❤❤❤❤❤❤❤❤❤💐🙏🙏🙏🙏🙏🙏⭐

  • @SitaReddy-nr6dj
    @SitaReddy-nr6dj Рік тому +1

    Prithelordmn

  • @devaramesh2359
    @devaramesh2359 Рік тому +3

    Praise the Lord 🙏
    Devuniki mahim kalugunugaka
    Amen Jesus hallelujah

  • @satyapechetti3690
    @satyapechetti3690 Рік тому +5

    దేవునికి మహిమ

  • @mullerelipe6223
    @mullerelipe6223 Рік тому +5

    చూచు భాగ్యము వందనము

  • @VenketLakshmi-j2b
    @VenketLakshmi-j2b 10 місяців тому +2

    ❤❤❤✝️✝️✝️

  • @RajammathippineniRajammathippi
    @RajammathippineniRajammathippi 2 місяці тому

    Trajamamma😢😢😢😢😢😢❤❤❤❤❤

  • @HemalathaErrukala
    @HemalathaErrukala 10 місяців тому

    🙏🙏👏👏👏 amen amen 🙏🙏

  • @Timothy-uk8yb3ov8l
    @Timothy-uk8yb3ov8l 10 місяців тому +1

    Devuni nija sevakulanu shalem raj garu parichayam chesina vidhanamu superrrrrr🎉🎉🎉

  • @abigailkarumuniganti4779
    @abigailkarumuniganti4779 9 місяців тому

    Nee preme Nannu most favorite song. Excellent lyrics, tq God

  • @BhaskarBenny-tw2nb
    @BhaskarBenny-tw2nb 10 місяців тому +1

    Thank you Jesus ❤❤

  • @JeedisunithaSunitha
    @JeedisunithaSunitha 10 місяців тому +1

    జీడి సునీత దేవుని కి మహిమ కలుగును గాక ఆమేన్ ఆమేన్ ❤❤

  • @KRISHNAREDDY7777
    @KRISHNAREDDY7777 Рік тому +3

    దేవునికె మహిమ కలుగునుగాక.....
    వందనాలు సాలేమ్ అన్న......

  • @TarunYadav-qk9xs
    @TarunYadav-qk9xs 10 місяців тому +1

    Vandanalu brother 🙏🙏🙏🙏🙏

  • @premalatha5071
    @premalatha5071 10 місяців тому +1

    Praise the Lord Anna 🙏🙏🙏🙏

  • @karemsrinu4364
    @karemsrinu4364 Рік тому +2

    Amen glory to jesus praise to jesus christ is All Mighty God you are a great servant of jesus sir God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @NareshKorva-vx9hx
    @NareshKorva-vx9hx 3 місяці тому

    Vandanlu suthi sothrlu halleluiah amin deva veladi vandanlu suthi sothrlu 💕✋✋😭💥✋💕😅😅😅

  • @prasannakumartadimalla7063
    @prasannakumartadimalla7063 Рік тому +5

    నా దేవుని పాటలు

  • @JyothirmaiChappidi
    @JyothirmaiChappidi 14 днів тому

    All glory to God 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hariglory7503
    @hariglory7503 10 місяців тому +1

    Amen🙏🙏🙏🙏🙏🙏

    • @nagalaxmi6912
      @nagalaxmi6912 10 місяців тому

      Amen🙏🙏🙏🙏🙏🙏

  • @jyothiguduri6639
    @jyothiguduri6639 10 місяців тому +1

    G Jyothi anna 🎉 🎉🎉🎉🎉

  • @basukumarbhushan8250
    @basukumarbhushan8250 Рік тому

    దేవునికి యేసు క్రీస్తు ప్రభువు కే మహిమ కలుగును గాక ఆమెన్.

  • @jessycherry2011
    @jessycherry2011 Рік тому +1

    Entha athmeyanga untaru shalem anna....very genuine person Anna meru

  • @blessvijaymandala4038
    @blessvijaymandala4038 Рік тому +5

    Glory to Jesus Christ Amen 🙏

    • @nagalaxmi6912
      @nagalaxmi6912 10 місяців тому

      GlorytoJesusC❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏💯hristAmen

  • @pastoryonaofficial1966
    @pastoryonaofficial1966 10 місяців тому +1

    Very wonderful 👍 movement.great meeting sir ❤

  • @praveenkorva6799
    @praveenkorva6799 Рік тому +1

    Price the lord amin the lord amin the lord amin the

  • @praveennissi.m8210
    @praveennissi.m8210 Рік тому +6

    GLORY TO GOD AMEN

  • @santhoshmaddirala7202
    @santhoshmaddirala7202 Рік тому +1

    🙏🙏🙏🙏🙏👋👋👋praise tha lord ayya garu na deveniki mahima

  • @akhila3754
    @akhila3754 Рік тому +5

    Hallelujah 😍😍😍😍🙌🙌🙌🙌🙌🥳🥳🥳🥳🥳🥳😭😭😭😭❤️❤️❤️❤️👌👌👌👌🙌🙌🙌🙌🙌🙌

  • @KotesewararaoPullagujula
    @KotesewararaoPullagujula 10 місяців тому +2

    👏👏👏👏👏

  • @ShobhaSriramoji
    @ShobhaSriramoji 10 місяців тому +1

    Amen halellujha devuniki vadanallu praise the lord annaya plz prayar my datar sravane job annaya plz prayar

  • @B.Christopher
    @B.Christopher Рік тому +1

    Devunikea mahima kalugunugaka amen......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saidammanallagonda270
    @saidammanallagonda270 Рік тому +1

    Intha Adbuthamaina songs paadinavaru Avaro naaku teliyadu Intha goppa brother ni chupinchina meeku naahrudaya poorvaka vandanalayya✋✋✋✋✋✋✋✋✋✋✋✋✋✋✋✋✋✋✋✋✋✋✋✋✋✋✋✋✋✋✋

  • @Shalam-i6t
    @Shalam-i6t 10 місяців тому +2

    ❤❤

  • @kotilingala2291
    @kotilingala2291 Рік тому +5

    దేవునికే మహిమ కలుగు గాక 🙏🙏🙏

  • @baburao.0188
    @baburao.0188 Рік тому +3

    E patalu rasindhi ayyagarena
    Thank you annaya

  • @grace-db2sv
    @grace-db2sv Рік тому +1

    Aatmatonu, mansutonu paduchunna, sevachestunna meeku naa 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gurindapallilavanya889
    @gurindapallilavanya889 Рік тому

    Praise the Lord Anna 🙏🙏🙏🙏😀👏👏👏👏😭😭🙌🙌🙌🙌shalem Anna vandanalu 🙏🙏🙏👍🙌🙌

  • @jesuslovesongs7835
    @jesuslovesongs7835 Рік тому +1

    All Glory belongs to Jesus ÁMËÑ praise the lord..anthee inka yesanna garitho seva chesee bagayam meku dhakindhi so great 🙌🙌🙌🙌

  • @rajeevbokinala73
    @rajeevbokinala73 Рік тому +3

    Praise the Lord ayya

  • @bhavanibonagiri6045
    @bhavanibonagiri6045 9 місяців тому +1

    Vinni job koraku prayer cheyandi brother

  • @ManjuS-l8g
    @ManjuS-l8g 4 місяці тому +1

    😭😭😭😭