Kakinada Port Controversy: Real Facts In Ration Rice Smuggling : పవన్ తప్పటడుగు..? | BIG TV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 3 гру 2024

КОМЕНТАРІ • 116

  • @govindaraochikkala6663
    @govindaraochikkala6663 2 дні тому +16

    నూటికి నూరు శాతం ఇదే జరుగుతుంది నేటికీ 30ఇయర్స్ నుంచి ఇదే జరుగుతుంది

  • @Naani345
    @Naani345 2 дні тому +8

    రేషన్ బియ్యం రేషన్ షాప్ వాళ్ళే వినియోగదారుల దగ్గర కేజీ 7 రూ...లకు కొంటారు....తెలంగాణలో చాలామంది వేలిముద్ర వేసి బియ్యాన్ని రేషన్ డీలర్ కే అమ్ముతారు..... వాళ్ళు ఆ బియ్యాన్ని దాదాపు 20 రూ..లకు బయట అమ్ముతున్నారు....దాదాపు తెలంగాణాలో రేషన్ డీలర్లు అందరూ ఈ దందా చేస్తున్నారు.....

  • @NagarajuVangalapudi
    @NagarajuVangalapudi 3 години тому +1

    ఇలాజరుగుతుంది అని బియ్యం వేరే దేశానికి స్మగిలింగ్ చెయ్యకూడదు కదా

  • @manthenaRamaraju-zz2tw
    @manthenaRamaraju-zz2tw 2 дні тому +3

    100% కరెక్ట్ గా చెప్పారు

  • @kriskary2
    @kriskary2 2 дні тому +3

    ఇదంతా బహిరంగ రహశ్యమే, మద్య వర్తులు, రాజకీయ నాయకులు ప్రమేయంతోనే ఇదంతా జరుగుతున్నది.

  • @BalaPrasad-f2j
    @BalaPrasad-f2j 15 годин тому +1

    It is better to scrap the system.thank you for giving valuable information.

  • @jaya-bz5ze
    @jaya-bz5ze День тому +6

    అన్న పవన్ కళ్యాణ్ కి ప్రజల గురించి తెలియదు అన్న మీరు కూడా అలాగే చేస్తారు రేషన్ బియ్యం కూడా ప్రజలకు అందని ఇవ్వరు

  • @gsr8894
    @gsr8894 2 дні тому +5

    6 నెలలు తరువాత ఎలా వెళుతుంది అనేది తెలియని ఇ ఉప్మా మంత్రి ఉండి వేస్టు

  • @sreenuguna1620
    @sreenuguna1620 2 дні тому +5

    I am Pawan Kalyan fan Real fact rice ammutunnaru

  • @BalaPrasad-f2j
    @BalaPrasad-f2j 15 годин тому

    You must be highly appreciated for your sincere efforts to get this information and telling fact. Thank you.

  • @ramkusumoleti5690
    @ramkusumoleti5690 2 дні тому +3

    This is correct

  • @ktrnanaji1350
    @ktrnanaji1350 2 дні тому +3

    ప్రభుత్వ పథకాల కోసం రేషన్ కార్డు, అందుకే ప్రజలకు రేషన్ కార్డు అవసరం బియ్యం కాదు, మెజారిటీ భావన

  • @bhaskararao8280
    @bhaskararao8280 2 дні тому +1

    అసలు ఈ ఉచిత పథకం అవసరమా అనేలా చక్కగా వివరించారు. ప్రభుత్వం పునరాలోచించాలి.

  • @JOYP-vo8xn
    @JOYP-vo8xn 2 дні тому +27

    ఉహించి చెప్పే నీ జర్నలిజం జనాల నోటినుండి అన్నం తీసివేసే అవకాశం వస్తుంది. రేషన్ కార్డులు వారివారి ఆర్ధిక స్థితిని బట్టి 90% పేదలు కలిగి ఉన్నారు. నువ్వచెప్పే కథలో బియ్యం క్వాలిటీ పెరిగింది.. ఎవరో 1% జనాభా ఉండవచ్చు గాని జనాలు అమ్ముకోవడం అనేది చాలా తప్పు. 5 రూ. ఆహారం తినడానికి వెనకాడని ప్రజలు రేషన్ బియ్యాన్ని జనాలు అమ్ముకుంటున్నారు అనడంలో సుద్ద తప్పు.

    • @Naani345
      @Naani345 2 дні тому +3

      రేషన్ బియ్యం రేషన్ షాప్ వాళ్ళే వినియోగదారుల దగ్గర కేజీ 7 రూ...లకు కొంటారు....తెలంగాణలో చాలామంది వేలిముద్ర వేసి బియ్యాన్ని రేషన్ డీలర్ కే అమ్ముతారు..... వాళ్ళు ఆ బియ్యాన్ని దాదాపు 20 రూ..లకు బయట అమ్ముతున్నారు....దాదాపు తెలంగాణాలో రేషన్ డీలర్లు అందరూ ఈ దందా చేస్తున్నారు......

    • @krishnakumarsureddy2500
      @krishnakumarsureddy2500 2 дні тому +1

      ఇవి ఊహించి చెప్పే మాటలు కాదు. నిజాలు ఉన్నాయి. ప్రభుత్వం ఆలోచించి ఈ ప్రయోగం (లబ్ధిదారులకు రేషన్ బదులు డబ్బులు ఇవ్వడం) చేయటం మంచిది. ఇలా ఒక ఆరు నెలలు చూచి ఆ తర్వాత అవసరమైతే పద్దతి మార్చవచ్చు. అంతవరకు లిమిటెడ్ గా (25%) ఈ బియ్యాన్ని ప్రజల కొనుగోలు కోసం రేషన్ దుకాణాలకు విడుదల చేస్తే ఇష్టమైన వాళ్లు తీసుకుంటారు.

    • @kishoresurapaneni9091
      @kishoresurapaneni9091 День тому +1

      100%nijam

    • @vijaybhaskar6286
      @vijaybhaskar6286 День тому +1

      Ground reality is
      Nobody using ration rice

    • @prasadpokabhathani
      @prasadpokabhathani День тому +1

      ఇది ఈ రోజు నుంచి కాదు పనికి ఆహార పథకం కింద వచ్చిన బియ్యాన్ని మంత్రులు ఆరోజు నుంచే మొదలైంది దందా

  • @RamakrishanrajuPakalapat-ih9rs
    @RamakrishanrajuPakalapat-ih9rs 2 дні тому +5

    Jai. Jai. Jai. Pawan Kalyan ji

  • @DanthamSiva-bt8ce
    @DanthamSiva-bt8ce 3 години тому

    సార్ రేషన్ సప్లై చేసేటప్పుడు రేషన్ కార్డు ఎంటర్ చేసేటప్పుడు మా నేమ్స్ వస్తే కదా రేషన్ డీలర్ దగ్గర ఆ రేషన్ లో ఆప్షన్ మీకు పంచదార కావాలా కందిపప్పు కావాలా ఏవైతే ఎంత కావాలి ఏంటి అనేది ఆప్షన్ పెంచొచ్చు కదా ఎందుకంటే టెక్నాలజీ విరిగింది కదా అంటే గవర్నమెంట్ కి తెలియకుండా జరుగుతుంది ఇవన్నీ

  • @venkateshkumarvuppuladadiy4374
    @venkateshkumarvuppuladadiy4374 2 дні тому +2

    Why not the govt give rs 20 per kg instead of rice so that they can purchase from the market of their choice. This corruption can be stopped and tax money also can be saved. Transportation and procurement cost also will be saved. First of all identify the pseudo BPL people by seeing their assets and show them as above poverty line in records. Without politics pl

  • @govindarajulumd2299
    @govindarajulumd2299 3 години тому

    ఇప్పుడే కాదు 20 సం.లు గా కొంత మంది అమ్ముకోవడం జరుగుతుంది. దాని తో పాటు డీలర్ ల దందా. తెల్లకార్దులు (అనర్హులు)కేవలం పథకాలకు మాత్రం వాడుచున్నారు. పవన్ షూటింగ్ నుండి బయటికి రావాలి!

  • @taarak100
    @taarak100 2 дні тому +1

    This is correct, this system/process to be changed

  • @cmpatilchanna2343
    @cmpatilchanna2343 2 дні тому +5

    Yes this is 💯 right

  • @govindarajulumd2299
    @govindarajulumd2299 3 години тому

    సూపర్ ఎక్సప్లేనేషన్

  • @eswararaok3847
    @eswararaok3847 18 годин тому

    ఓరి నాయన పది రూపాయలకు ఎవడు ఇస్తాడు కేజీ బియ్యం ₹20

  • @appakaluri3302
    @appakaluri3302 2 дні тому

    మీ స్టింగ్ ఆపరేషన్ లో ఇవన్నీ వ్యవస్థలో లోపలా. ఐతే బ్రభుత్వ యంత్రాంగానికి నీరిచ్చే సందేహమేమీ బ్రదర్. అపోహలో పడ్డ ప్రజలకు అవగాహన కల్పించండి. రీసైక్లింగ్ బియ్యాన్ని గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం రసాయన పరీక్షలు సాంకేతిక నిపుణులు పరీక్షిస్తారు. ప్రభుత్వ పథకాలు లో లొసుగులు వ్యాపారస్తులు ఉపయోగిస్తారు. మీ సూచన ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తుందో చూద్దాం

  • @DanthamSiva-bt8ce
    @DanthamSiva-bt8ce 3 години тому

    సార్ జగన్ గారు ప్రభుత్వంలో సన్నబియ్యం ఇచ్చారు మీకు తెలుసు తెలియదు మా గ్రామంలో ఇచ్చారు మేము అవి తిన్నాము సూపర్ గా ఉన్నాయి సార్ ఈ దొడ్డు బియ్యం ఇస్తే ఎవడు తింటాడు ఇంత లావుగా ఉన్నది

  • @subramanyamnaiduaddanki5064
    @subramanyamnaiduaddanki5064 2 дні тому

    Very useful information through this vedio. Thanks.

  • @SureshVakada-v9k
    @SureshVakada-v9k 2 дні тому +3

    సూపర్ అన్న 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌💯💯💯💯💯💯

  • @arkchannel7830
    @arkchannel7830 18 годин тому

    Rice export was baned in India except basmathi, Now distilleries are using those rice for ethonal production for E20 fuel and National food security is government responsibility don't misslead the public. Who given permission for rice export.

  • @pra3012
    @pra3012 22 години тому

    ఒరేయ్ నాయన అప్పటి సంగతి కాదు ఇప్పటి సంగతి చెప్పు,

  • @DanthamSiva-bt8ce
    @DanthamSiva-bt8ce 4 години тому

    సార్ ఒక చిన్న విషయం మీరు ఒక మాట అన్నారు ఏమని ఆ వ్యాను డ్రైవర్ డబ్బులు కావాలో బియ్యం కావాలని మీకు అసలు ఒక విషయం తెలుసు తెలియదు ఆ వ్యాన్ లో ఎప్పుడైనా గాని రెండు టిక్కెళ్ళి బియ్యం ఉంటాయి కానీ ప్రతి ఒక్క రేషన్ మాఫియా మాత్రం భయంకరంగా డీలర్ నుంచే స్టార్ట్ అవుతుంది సార్ ముందల అలాంటి నా చెత్త నా కొడుకులు హర్ష చేయాలి

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 2 дні тому +2

    Super powerful comments Sir 🙏👌💐

  • @NitheshKumar-g2c
    @NitheshKumar-g2c День тому

    అలా అమ్ముతున్న విడియో పెట్టండి సర్ ఇలా ఎవరైనా చెపుతారు గాలి మాటలు. ఆధారాలు ఎక్కడా మీరు చెప్పిందే నిజం అయితే నిరూపించండి.

  • @SubaReddyKannemadugu
    @SubaReddyKannemadugu 2 дні тому +3

    రిసేషన్ బియ్యం దళారులు కొనకుండా ప్రభుత్వం కట్టు దెట్టం చెయ్యాలి.వై.సి.పి.ప్రభుత్వ వాహనాలు స్మగ్లింగ్ చెయ్యటానికి పెట్టింది.

  • @eswararaok3847
    @eswararaok3847 18 годин тому

    ప్రభుత్వాలు ఫీల్ అవ్వలేదు రా బాబు మన రాష్ట్రంలో ఉన్న చెత్త ఛానల్ పార్టీపరంగా రాస్తారు

  • @chandranagireddy852
    @chandranagireddy852 2 дні тому

    వేను వాడు కొనలేదు పతి వీదిలోకి టెంపో వాడు వచ్చి కొంటునారు పజలు అముతునారు

  • @galisanjeevareddy4813
    @galisanjeevareddy4813 2 дні тому +2

    Andaru dongale

  • @chennakesavuluthota5046
    @chennakesavuluthota5046 2 дні тому +2

    అరేమీడియాలో. Chala mandi వైసీపీసంకానాకుతున్నారనే విషయం అందరకు theylsu.

  • @RamakrishanrajuPakalapat-ih9rs
    @RamakrishanrajuPakalapat-ih9rs 2 дні тому +2

    Jai Pawan Kalyan

  • @gantasrinivasarao8201
    @gantasrinivasarao8201 2 дні тому

    Correct chepavu sir

  • @kovurusaraswathy8718
    @kovurusaraswathy8718 2 дні тому +2

    సార్ మీకు ఇంత తెలుసు కదా మీరు ప్రభుత్వం కు చొప్పండి సార్

    • @penumarthisubrahmanyam6544
      @penumarthisubrahmanyam6544 2 дні тому

      It is a open secret, this scheme is intended to loot public money in the name of free distribution of rice not for the benefit of people

  • @devavaram4125
    @devavaram4125 2 дні тому

    Yes sir meeru chepndhi correct

  • @naidu1650
    @naidu1650 День тому

    Ante Smuggling chesukovachaa.....A big question to Big TV channel owner from people after listening this anchor's misleading explanation.....😢😢😢😢

  • @jayadevakula3482
    @jayadevakula3482 2 дні тому

    Good Story

  • @jayavanthinagalakshmi2189
    @jayavanthinagalakshmi2189 2 дні тому

    Right

  • @veerendranadhneelam8511
    @veerendranadhneelam8511 День тому

    Yes

  • @RamakrishanrajuPakalapat-ih9rs
    @RamakrishanrajuPakalapat-ih9rs 2 дні тому +1

    Asalu. Government daggare supply chese rice. Manchidhi.

  • @AkularamanaaramanaRamana
    @AkularamanaaramanaRamana День тому

    ఒరే big న్యూస్ యాంకర్ నీకు కొవ్వి పెరిగింది రా

  • @ramachandraraogvs6655
    @ramachandraraogvs6655 2 дні тому

    The items supplied by the govt. Seems to have been cheep quality and not a fit quality. Hence they are not taking the ration items..

  • @SriMahadevdailyparcelserviceSM

    ఇందులో పవన్ sir చేసిన తప్పేమీ లేదు నువ్వు చెప్పిన సొల్లు అందరికీ తెలిసిందే చూస్తుంది ఆ స్మగ్లర్లు ఆ బియ్యం కి tax కట్టి పట్టుకునివేళ్లమనండి అప్పుడు అది లీగల్ అవుతుంది.
    ఇంకొక విషయం 70% మంది తినడం లేదు అంటున్నారు కని 70% ఆ బియ్యమే తింటున్నారు మేము మార్కెట్ లో బిజినెస్ చేస్తున్నాము చాలామంది చాలా వేరియంట్ జనాలు వస్తుంటారు వాళ్ళని అడిగితే చెప్పేది కోట రైస్ తింటున్నాం అన్నవల్లె ఎక్కువమంది

    • @SriMahadevdailyparcelserviceSM
      @SriMahadevdailyparcelserviceSM 2 дні тому

      ఎక్కువమంది చెప్పేది ఏంటంటే కేజీ రైస్ లో ఒక అరకేజి కోట రైస్ మిగిలింది ప్రైవేటు రైస్ కలిపి వందుతున్నం అని చెప్తున్నారు

  • @almighty7998
    @almighty7998 2 дні тому

    Government money . Ration rice stop cheyali. Stop ration to people. Pawan Kalyan should stop ration rice. Sumgling apali

  • @Tirumalaraodara
    @Tirumalaraodara 2 дні тому

    In Telangana state there is a network where these guys go to house to house to purchase this pds rice @10 rupees to 12 rupees

  • @karamsettyramakrishna5074
    @karamsettyramakrishna5074 2 дні тому

    Maku mla support undhi, emi chesukunataro chesu kondhi.

  • @nithyanandini9740
    @nithyanandini9740 7 годин тому

    👍👍👍👍

  • @gsr8894
    @gsr8894 2 дні тому

    ఉప్మా మంత్రి బుర్ర ఎంత అనేది తెలుస్తుంది

  • @muthyalateja5261
    @muthyalateja5261 2 дні тому

    Rice konni baguntai konni bagundavu konni tintaru konni tiffen centers కొందరు ఇట్ కే వస్తారు

  • @gmanjubabu290
    @gmanjubabu290 2 дні тому +2

    అప్పుడు పేద ప్రజలలో అర్హులైన వారికి బియ్యం బదులు కేజీకి పది రూపాయలు చొప్పున పైకం ఇస్తే ఈ అవినీతి తగ్గుతుంది

  • @subramanyamnaiduaddanki5064
    @subramanyamnaiduaddanki5064 2 дні тому

    Paniki aahara pathakam good scheme.but rooted in wrong root which is an unfortunate thing.

  • @v.bapureddy7919
    @v.bapureddy7919 2 дні тому

    Public ku Biyyam ivvali.Dabbulu kadu. Biyyam illegal ga evari daggaraga unna crime. don't say reasons for occurring crime.

  • @jagadeeswararao7627
    @jagadeeswararao7627 23 години тому

    Padhakam ettheyali ante Edo okati cheyyali

  • @qsdrfghgujfddyffguff
    @qsdrfghgujfddyffguff 9 годин тому

    Andraprajalaku...durgati oattistunna pavan

  • @MaheshBolleni
    @MaheshBolleni День тому

    💯💯💯💯

  • @karamsettyramakrishna5074
    @karamsettyramakrishna5074 2 дні тому

    andhari mundhu thiduthunnaru-- party madhi emi chesukuntaro chesukondhi antunnaru.

  • @shivanagaraju1850
    @shivanagaraju1850 2 дні тому

    Pay tax and transfer rice

  • @SrimeenaPonnamanda
    @SrimeenaPonnamanda 2 дні тому

    Mari ee biyyam meede adarapade valla paristithi

  • @galisanjeevareddy4813
    @galisanjeevareddy4813 2 дні тому

    Ration biyyam evadu thintadu. Anduke prajale ammukuntaru

  • @ravishankar29apr
    @ravishankar29apr 2 дні тому

    Thn wht about other States Its absolutely mafia

  • @muthyalateja5261
    @muthyalateja5261 2 дні тому

    Money istay ration kavalsinollu కొనుక్కుంటారు .

  • @karamsettyramakrishna5074
    @karamsettyramakrishna5074 2 дні тому

    server ra vadam ledhu ani line lo nilabhedu thunnaru

  • @varapallimohan
    @varapallimohan День тому

    Sir meekunna knowledge mana dcm ki ledantaaraa.

  • @mdvali503
    @mdvali503 2 дні тому

    Yess

  • @GopalaKrishna-ge2yo
    @GopalaKrishna-ge2yo День тому

    Currect chepparanna

  • @galisanjeevareddy4813
    @galisanjeevareddy4813 2 дні тому

    biyyam manchi ga vundavu

  • @karamsettyramakrishna5074
    @karamsettyramakrishna5074 2 дні тому

    sir, biyam adigethe preasures and chalasepu line lo niluchopedu thunnaru.

  • @sreenuguna1620
    @sreenuguna1620 2 дні тому

    Railthulu loss aipotaruga government konakapothe

  • @prabhakartalagadadeevi2509
    @prabhakartalagadadeevi2509 2 дні тому

    Idi nijam, janam reation biyyam kyaliti gurinchi unna abhi prayam kotha kadu reation puttuka tumch undi magralu Mari nai amthe😂

  • @kasukurthirameshbaburamei5536
    @kasukurthirameshbaburamei5536 2 дні тому

    Ayya yankaru van drivre కాదు డీలర్ వున్నప్పుడు ఇదేజరిగిడి

  • @DalliAnnapunna
    @DalliAnnapunna 20 годин тому

    సర్ మీరు చెపుతుంది నిజమే కానీ ఇందులో తింటునవలు ఉన్నారు నచ్చలేదు అని మీరు
    చెపుతున్నారు కానీ ఇక్కడ డీలర్లు బియ్యం
    ఎవడం లేదు అడిగితే లేయు అని. డీలర్లు
    ఈవవడం లేదు e విషయం రేశం కార్డు ఉన్న మాకు తెలుసు ఈవిషయం మీరు నమ్మాలి

  • @sreenuguna1620
    @sreenuguna1620 2 дні тому

    Appatilo kota biyam tinevaru vajpai vunnanunchi kadu

  • @oldstarrose8485
    @oldstarrose8485 4 години тому

    Andharu ammudupoothunnaaru ani meetho evaru cheppaaru.. adha meeru choossaara... Kathalu cheppodhu.. please... Manji rice isthunnaaru.. meemandharu adhe thindunnaamu... Maa kaduppu chedakottodhandi... Godowns ninji addanga ammuthunnaaremo choodandi. Plz

  • @umalakshminissankararao2561
    @umalakshminissankararao2561 2 дні тому

    Veedu cinema tickets ammukovatleda

  • @gopikrishna3394
    @gopikrishna3394 День тому

    WHERE IS THE PK party MLA & MP..

  • @rajkumarn8207
    @rajkumarn8207 День тому

    రేషన్ బి్యాన్ని ఆపి అన్నా క్యాంటీన్ టోకెన్లు ఇస్తే సరిపోతుంది

  • @venkateshwarluk3060
    @venkateshwarluk3060 2 дні тому

    Me channel kuda paid channel ai poinadhi !

  • @skt39
    @skt39 День тому

    😱

  • @venkateswararaog8915
    @venkateswararaog8915 День тому

    Your analysis is 100% correct. PK knows this fact. But he is doing bad propaganda against ycp. With cast feeling he won the election and became Dy CM. That is our bad luck.

    • @ananthanarayanan8111
      @ananthanarayanan8111 20 годин тому

      PK is perfect.Blindly do not support YCP. Whatever good is done,pl support them

  • @galisanjeevareddy4813
    @galisanjeevareddy4813 2 дні тому

    Pk ki deni meda poradalo teliyadu

    • @itsmyright7645
      @itsmyright7645 2 дні тому

      Abhaa..mari denimeda poradali.jagan liquor scam meda poradamantava

    • @galisanjeevareddy4813
      @galisanjeevareddy4813 2 дні тому

      ​@@itsmyright7645first ground lo emi jaruguthundo thelusu kovali

  • @sakihichannelforbrokersaig9251

    జై జనసేన

  • @chondrosekhoro1205
    @chondrosekhoro1205 2 дні тому

    Sir anthodaya card valu purthiga a card lu thisevaliendu ante 2 yakaralu unavaluki kuda anthodaya card lu unai mali bhumi unavaluki kuda rice isthunaru valukuda amuthunaru yavaru kuda thinaru sir 30 centulu bhumi una anthodaya card ivakodadu
    E anthodaya card kosam father death aina kodukulu valu peru meda bhumi thechikoru alage thandri peruna10 years unndi jaruguthundi please villagelo checking cheyali sir