YCP Jupudi Prabhakar Rao Shocking Allegations: Ration Mafia Led by TDP & JanaSena Leaders? | EHA TV

Поділитися
Вставка
  • Опубліковано 11 гру 2024

КОМЕНТАРІ • 44

  • @sivareddypanyam7993
    @sivareddypanyam7993 9 днів тому +15

    యన్ఆర్ సోదరా. మీ విశ్లేషణ మరియు మీ ముఖ్యమైన విశ్లేషణ నాకు నచ్చింది, మీరు మంచి జర్నలిస్టులలో ఒకరు, కొనసాగించండి.

  • @manatruckbulker2276
    @manatruckbulker2276 9 днів тому +12

    YNR garu & journalist SAI garu మీ ఇద్దరికీ పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం కావచ్చేమో కానీ జరుగుతున్న వాస్తవాన్ని మీరు ఒప్పుకోక తప్పదు
    వాడు రీల్ హీరో
    వీడు రియల్ హీరో
    That is
    Y S JAGA MOHAN
    REDDY

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 9 днів тому +3

    Well said జూపూడి సార్ 🙏🙏🙏

  • @yesubabunetala8643
    @yesubabunetala8643 6 днів тому +1

    Sir You are great 🎉🎉 pavan is Bad

  • @vprasad6433
    @vprasad6433 9 днів тому +4

    యాంకర్ గారు పద్ధతిగానే మాట్లాడారు
    . ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు తనకు చేతనైనంత వరకు స్మగ్లింగ్ ఆపాలని ప్రయత్నిస్తున్నారు. Let him do. We have to appreciate. కానీ మనం ఆ మాత్రమైనా చేయము. చేసేవాళ్లను ఏదో ఒకటి అంటాము.

  • @ravanasanjeev9849
    @ravanasanjeev9849 9 днів тому +4

    ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @ramamurthyn2358
    @ramamurthyn2358 6 днів тому +1

    పవన్ కల్యాణ్ కు ఆవేశం తప్ప ఆలోచన లేదు. ఆయనకు పాలనాపరమైన విషయాలు తేలియవు

    • @rajaborugadda6302
      @rajaborugadda6302 5 днів тому

      పాలిటిక్స్ లో మెగాస్టార్ చాలా బెటర్ 👌👌👌👌👌🎉🎉🎉🎉 తమ్ముడి కి ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ 😮😅 జనానికి సేవ చేసే ఆలోచనలు ఉండే వాళ్ళు సూపర్ 6 గురించి ఆలోచిస్తాడు కేవలం మెప్పు కోలు టైమ్ పాస్ పాలన. ఒక్క మాట లో రివెంజ్ 😅😮😢

  • @tilucks2324
    @tilucks2324 9 днів тому +1

    జూపూడిగారు ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో..

  • @venkydivi8403
    @venkydivi8403 9 днів тому +1

    Nijamena

  • @srikanthvemulapalli5353
    @srikanthvemulapalli5353 9 днів тому +1

    Court lo case vesi vallaki ivvali

  • @Mrsr8610
    @Mrsr8610 8 днів тому

    It is common, people voluntary sold their rice and govt known very well

  • @nageswararao2790
    @nageswararao2790 8 днів тому

    Yes 100% wrong.

  • @Kishore-zp5dj
    @Kishore-zp5dj 9 днів тому +2

    2021 నుండి అరబిందో చేతిలోకి కాకినాడ పోర్ట్ వెళ్లిన తర్వాత కోటి 40 లక్షల టన్నుల పైగా బియ్యాన్ని ఎగుమతి చేశారు

    • @RameshBob
      @RameshBob 8 днів тому

      Kakinada anchorage port ekkada? Aurabindho purchased private party share anthaku munupu pds rice export avvaledha? 19-24 lo end user ku vacchinattu ippudu endhuku ration ivvadam ledhu ? 4 lakh ration cards theesesaaru a Kota mottham thagginchukone capacity ippudu central ku vundhaa?

  • @sukhdevthapar167
    @sukhdevthapar167 9 днів тому +1

    Janalaku cash vestay rice close avutunnadi

  • @SRINUYanakandlla
    @SRINUYanakandlla 9 днів тому +1

    Nijamay jupudi sir ministore seel cheyshina ration yela bayataku vacchindhi got yevaridhi

  • @MalireddyKalpana
    @MalireddyKalpana 8 днів тому

    😂😂😂2 లాక్ బుక్స్😅

  • @srikanthvemulapalli5353
    @srikanthvemulapalli5353 9 днів тому +1

    Meru names bayata pettandi

  • @praveenrishee7912
    @praveenrishee7912 9 днів тому +1

    Ore comedy fellows,

  • @chapalapradeepkumar7784
    @chapalapradeepkumar7784 9 днів тому

    Ground level lo ration అమ్ముకుంటున్నారు

  • @suryanaidu4529
    @suryanaidu4529 9 днів тому +2

    బుర్ర లేదు పవన్కళ్యాణ్ కి

  • @sailokeshadari6631
    @sailokeshadari6631 9 днів тому +1

    😂Sir కొన్ని చానల్ లో pk గారు యేలా matladina ఆహా ప్రభుత్వం ను ప్రశ్నిచే నాయకులు అంటూ ప్రజలు ను pichollanu chestunnaaru 😂ycp jagan garu యెక్కడ దొరుకుతారు అని కక్ష రాజకీయాలు చేయడం కోసం వేట ప్రారంభించారు ప్రభుత్వం బిజీ బిజీగా ఉన్నారు 😂ప్రజలు కు యెటువంటి ఉపయోగం లేకుండా పోయింది Ap public ఖర్మ god bless you all ysrcp and Ap public 🙏💯🇱🇸covid time lo అందరిని కష్ట కాలంలో 2years aadhukunnaru జగన్‌ గారు ysrcp all team aa devudu అన్నీ చూస్తున్నారు లెక్కలు sari చేస్తారు 🙏

  • @omnamovenkatesaya6117
    @omnamovenkatesaya6117 9 днів тому

    Sollu Check

  • @Nagamani-x4z
    @Nagamani-x4z 9 днів тому

    1

  • @bharathiduggineni4334
    @bharathiduggineni4334 9 днів тому

    5 ఏళ్ల నుండి పందికొక్కులు మీకుతున్నాయి నాదెండ్ల గారు మంత్రి గా బాప్్యతలు తీసుకొన్నప్పటి నుండి ఫీని కాసరత్తు 2:01 చేస్తున్నారు పంది కొక్కులు వడతాయి బయటికి

  • @Kishore-zp5dj
    @Kishore-zp5dj 9 днів тому +1

    కాకినాడ పోర్ట్ ని సాయిరెడ్డి అల్లుడికి రాపిచ్చుకున్నది జగన్
    ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబంలో మూడు పోస్టులు బియ్యానికి సంబంధించినది ఇచ్చింది వాస్తవం

  • @Kishore-zp5dj
    @Kishore-zp5dj 9 днів тому +1

    ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళు కొట్టుకెళ్లి బియ్యం తెచ్చుకుంటారు పేదవారికి రేషన్ బండ్లు పెట్టి ఇంటి ముందర ఇచ్చాడా జగన్ దేనికి రేషన్ బండ్లు పెట్టిండో YNRనీకు నీ ట్యూబ్ కు దమ్ముంటే జగన్ రేషన్ బండ్లు ఎందుకు పెట్టిండో ప్రజల ఇల్లు కాడికి పోయి ఇచ్చిండా సమాధానం చెప్పు

  • @NageshKalavalapalli-d9q
    @NageshKalavalapalli-d9q 9 днів тому +1

    Jupudiki kuda rise lo bagam undhi