DSC , గ్రూప్స్ అభ్యర్థులకు మంత్రి పొన్నం మద్దతు..! | Minister Ponnam Prabhakar Exclusive |Tolivelugu

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • DSC , గ్రూప్స్ అభ్యర్థులకు మంత్రి పొన్నం మద్దతు..! | Minister Ponnam Prabhakar Exclusive |Tolivelugu
    #ponnamprabhakar #kishanreddy #tolivelugu #dscaspirantsprotest #dscpostpone #tolivelugu #journalistmushamsrinivas
    For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
    For More News Updates, Visit : www.rtvlive.com
    Follow the Tolivelugu Official channel on WhatsApp: whatsapp.com/c...
    Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu
    For more latest updates on the news :
    Download Tolivelugu.com Android App here ►► bit.ly/tolivel...
    ► To Visit Our Website : tolivelugu.com/
    ► Like us on Facebook: / toliveluguvideos
    ► Follow us on Twitter : / tolivelugu
    ► Follow us on Instagram : / toliveluguofficial
    ► Follow us on Whats App : whatsapp.com/c...
    #Telugunews #tolivelugu #telangananews #telugulatestnews #tolivelugu

КОМЕНТАРІ • 365

  • @sannitreddy7713
    @sannitreddy7713 Місяць тому +8

    Don't worry కెసిఆర్ కు ఏ విధంగా అయితే భవిష్యత్తు లేకుండా చేసామో,అదేవిధంగా మీకు కూడా భవిష్యత్తు లేకుండా చేస్తాము మా నిరుద్యోగులం.🔥🔥🔥

  • @shobhagp6892
    @shobhagp6892 Місяць тому +36

    అన్నా ప్రతిపక్షాల ఉచ్చులో ఏ విద్యార్థి పడడం లేదు, దయచేసి విద్యార్థుల సమస్యను అర్థం చేసుకొని వాళ్లకు కావాల్సిన టైం ఇవ్వండి,.. మీరు ఇంకా గవర్నమెంట్ తో ఇంకెప్పుడు చర్చిస్తారు అన్న, ఈరోజు డీఎస్సీ హాల్టికెట్స్ అంటున్నారు... ఇంకా చర్చించేది ఎప్పుడన్నా???????? దయచేసి ఇప్పటికైనా సమయం మించిపోలేదు ఇమీడియట్గా చర్చించి విద్యార్థులకు కావాల్సిన ప్రిపరేషన్ కావాల్సిన టైం ఇవ్వండి

    • @rajeswarraosairi424
      @rajeswarraosairi424 Місяць тому

      @@shobhagp6892 మీకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసింది కదా అది తెలియదా వాయిదా వేస్తే పంచాయతీ రాజ్ ఎన్నికల కొడ్ వస్తె ఎవరికి లాభం జరుగుతుంది ఇంత కాలంగా ఎదురు చూస్తున్న వారి సంగతి ఏమిటి

    • @rajeswarraosairi424
      @rajeswarraosairi424 Місяць тому +1

      @@shobhagp6892 DSC post pone అని అడుగుతున్నారు వాయిదా వేస్తే పంచాయతీ రాజ్ ఎన్నికల కొడ్ వస్తె ఎవరికి లాభం జరుగుతుంది ఇంత కాలంగా ఎదురు చూస్తున్న వారి సంగతి ఏమిటి ఇది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది కదా

  • @rameshp2675
    @rameshp2675 Місяць тому +31

    DSC postpone cheyali sir. మాకు చదువుకోవడానికి కొంచెం time ఇవండీ

    • @srinukammala689
      @srinukammala689 Місяць тому +2

      Em చేశారు inni రోజులు

  • @pasulasunitha8371
    @pasulasunitha8371 Місяць тому +25

    Dsc పోస్ట్ ఫోన్ చెయ్యాలి

  • @VaniRaghu-s6o
    @VaniRaghu-s6o Місяць тому +15

    Grp2 postpone cheyali December lo pettali

  • @user-of2gl5qh7i
    @user-of2gl5qh7i Місяць тому +29

    DSC పోస్టుపోన్ చెయ్యాలి

  • @user-tw3xr5vy9f
    @user-tw3xr5vy9f Місяць тому +17

    Group 2 post pone cheyandi plzzzzzz 😂😂😂

    • @keeptrying3000
      @keeptrying3000 Місяць тому +2

      Meeru pettina smiles meaning navvadam
      😂 ❌
      😭✅

  • @truthofvoice5391
    @truthofvoice5391 Місяць тому +24

    సార్‌ మీకు దండం పెడుతున్నాము టైం ఇవ్వండి 🙏

  • @karrashankar5014
    @karrashankar5014 Місяць тому +31

    Dsc పోస్ట్ ఫోన్ చేయండి

  • @vijaysalver8051
    @vijaysalver8051 Місяць тому +12

    Gr2 posts increase cheyali and exam december lo conduct cheyalani request chesthunamu

    • @jattinikhilendar6302
      @jattinikhilendar6302 Місяць тому

      Chetha badkaw lu. Entha time kavali ra inka. 2022 notification 19 months saripole ante nuv sadhivi waste sannasi. Adukko road meedha. 783 post lu ave ekkuva. Satttha unte raayi. Ledha adukko bichapoda

  • @snigdhapuram.1610
    @snigdhapuram.1610 Місяць тому +13

    Group 2 postpone avali sir please

    • @jattinikhilendar6302
      @jattinikhilendar6302 Місяць тому

      Endhuk cheyyali. Chethakaakunte rayaku. Vere pani chesko

    • @prashanthbitla328
      @prashanthbitla328 Місяць тому

      Baga chepparu...veellaki chadavadam radu kani uke post pone antaru​@@jattinikhilendar6302

  • @nareshnari7248
    @nareshnari7248 Місяць тому +7

    Postpone group2

  • @maheshwarrao2455
    @maheshwarrao2455 Місяць тому +2

    Gurukula గూర్చి మీ అధ్యక్షతన ఏదో కమిటీ వేశారు కదా,దాని గూర్చి ఏమైనా పట్టించుకునేది వుందా లేదా,ఏదో ఒకటి చెప్తే మా పనేదో చేసుకుంటాం కదా.మీకు దేని పైనా క్లారిటీ వుండదు మాకు క్లారిటీ ఇయ్యరు

  • @sridharmerugu754
    @sridharmerugu754 Місяць тому +7

    Postpone group 2

  • @sammaiahthodi6232
    @sammaiahthodi6232 Місяць тому +2

    డీఎస్సీ పోస్ట్ ఫోన్ చేయాలని నిరుద్యోగులు కోరుతుంటే వారిని పార్టీలతో సంబంధం పెడుతున్నారు

  • @bharathchandra8145
    @bharathchandra8145 Місяць тому +7

    Please postpone DSC 🙏🙏

  • @slgshorts8464
    @slgshorts8464 Місяць тому +8

    DSC postpone plz

  • @helloraj8471
    @helloraj8471 Місяць тому +9

    1:100

  • @rajeswarraosairi424
    @rajeswarraosairi424 Місяць тому +5

    DSC post pone చేసిన తర్వాత పంచాయతీ రాజ్ ఎన్నికల కొడ్ వస్తె ఎవరికి లాభం జరుగుతుంది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారి సంగతి ఏమిటి ఇది ఫిబ్రవరి లో నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే కదా ఇంత కాలం ఏం చేసినారు

    • @ramakrishna-ig7xe
      @ramakrishna-ig7xe Місяць тому +3

      బ్రదర్ ఇలా మనము కామెంట్స్ పెడితే సరిపోదు మనము కూడా 2018 నుంచిప్రిపేర్ అవుతున్నా గత సంవత్సరం నుంచి చాలా సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నాం గత ప్రభుత్వం సెప్టెంబర్ లో నోటిఫికేషన్ వేస్తారని మూడు నెలల ముందు తెలిసి ఉంటుంది ప్రతి ఒక్కరికి డీఎస్సీ నోటిఫికేషన్ వేశాక మళ్లీ పోస్ట్ ఫోన్ నోటిఫికేషన్ ఫిబ్రవరి లో పడింది దరిదాపుగా సంవత్సరం టైం వచ్చింది కొత్తగా బీఈడీ డీఈడీ పాస్ అయిన వారి కోసం టెట్ పెట్టారు వారి కోసం మళ్లీ డిఎస్సీ పోస్ట్ ఫోన్ చేయడం అంటే విడ్డూరం కదా 30 ఏళ్లు నిండుతున్నాయి బ్రదర్ మనకు ఆ సెల్ఫీలు సంవత్సరం తరం నుంచి కట్టాలంటే నెలకు పదివేల రూపాయల చొప్పున అవుతుంది మనం కూడా వీడియోస్ పెట్టాలి లేకపోతే ఈ రాజకీయ అవకాశ నిరుద్యోగులు పోస్ట్ ఫోన్ చెయ్ పిచ్చి చేపిస్తారు ఈ దరిద్రులు 5 వేల పోస్టులు వేసినప్పుడు ఎవడు రోడ్ ఎక్కలేరు ఎందుకు గత ప్రభుత్వం కేవలం 8,500 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎందుకు నోరు ఎత్తలేదు ఈ దుర్మార్గులు ఎక్కడ పోయారు ధర్నాలు దీక్షలు చేసే వారు

    • @rajeswarraosairi424
      @rajeswarraosairi424 Місяць тому

      @@ramakrishna-ig7xe అవును అందరు తమ అభిప్రాయాలను తెలియజేయడం మంచిది కాదని నాకు ఎందుకు లే అని అనుకుంటున్నారు నష్టం జరిగిన తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుంది ఆందోళనలు చేపట్టారు అందుకే వాయిదా వేసినాము అని అంటారు

  • @munitaae2807
    @munitaae2807 Місяць тому +8

    DSC postpone cheyyandi sir

  • @nmahesh710
    @nmahesh710 Місяць тому +11

    Dsc అనే అంశానికి ఈ సాయంత్రం తెర పడుతుంది. హల్ టికెట్స్ వస్తాయి. అనవసరంగా సోషల్ మీడియా వాళ్ల ని నమ్ముకొని వాయిదా అని అనుకున్నారు. కాని చాలా మంది చదువుకుంటున్నారు వాళ్ళకి న్యాయం జరుగుతుంది.

  • @ballarisaraswathi257
    @ballarisaraswathi257 Місяць тому +8

    DSC post pone cheyandi sir

  • @Varshirishi12
    @Varshirishi12 Місяць тому +9

    Dsc postpone cheyali

  • @kolirajesh645
    @kolirajesh645 Місяць тому +6

    Please group 2 postpone chayande sir

  • @anjankatteboina4153
    @anjankatteboina4153 Місяць тому

    పోస్ట్ ఫోన్ చేసిన,చేయకపోయినా మన దగ్గర subjuct ఉంటే exam ఎప్పుడు పెట్టిన రాయడానికి ready గా ఉండాలి.. జాబ్స్ రిలీస్ చేశారు మన అదృష్టం అనుకోవాలి.

  • @karnenaresh4725
    @karnenaresh4725 Місяць тому +2

    గ్రూప్ 2 పోస్ట్లు ఫోన్ చెయ్యాలి

  • @maheshwarrao2455
    @maheshwarrao2455 Місяць тому +1

    నిజం గా నువ్వు ఏర్రి పప్ప వే సారు,ఐనా స్కాంగ్రేస్ గూర్చి తెలిసి కూడా gelipinchinanduku తగిన శాస్త్రి చేస్తున్నారు పో

  • @suhascreations8736
    @suhascreations8736 Місяць тому +2

    చదువుకున్న వాళ్లకు తెలుస్తది.. ఏమీ తెచ్చిండో 🤷‍♂️

  • @officials-vl9bd
    @officials-vl9bd Місяць тому +2

    పొన్నం గారు అధికారం చూసుకొని మాట్లాడవద్దు నిరుద్యోగులు తలుచుకుంటే ఏం జరుగుతుందో పొన్నం ప్రభాకర్ గారూ మీకు తెలుసో తెలియదో గానీ చరిత్ర చూసుకోండి మా డిమాండ్ సరైనది మీకు అసలు దిమాక్ పని చేస్తుందా?? ఊరికే ప్రతిపక్షం ప్రతిపక్షం అంటున్నారు కానీ అందులో సబ్జెక్టు విషయం గురించి ఆలోచన చేయడం లేదు ఇదేనా ప్రజాపాలన సిగ్గూ పడుతున్నాం మిమ్మల్ని గెలిపిచ్చినందుకు మేము ఏంటో చూపిస్తాం మీరు ఎలా postpone చెయ్యరో చూద్దాం💪💪✊✊👍మిత్రులారా ఎవ్వరూ ఏ ఒక్క అభ్యర్థి కూడా అధైర్య పడొద్దు మనం అడుగుతున్న డిమాండ్ సరైనది కాబట్టి ఉద్యమం ఇంకా ఉదృతం చేద్దాం ✊👍

  • @sadanandgurram3551
    @sadanandgurram3551 Місяць тому +1

    గత సంత్సరం డీఎస్సీ ఐయిపోయేది కానీ మీ ఎన్నికల కోరకు మీ కుట్రాలవాళ్ళ ఆగిపోయింది ఎపుడూ లేనిది ఇపుడు సుద్దులు చెప్పుతున్నారు

  • @CHANDRASHEKARMODALA
    @CHANDRASHEKARMODALA Місяць тому +1

    సమయాన్ని వృదా చేయిస్తున్నది ఎవరు

  • @user-hp2qb3uv6f
    @user-hp2qb3uv6f Місяць тому +1

    నిన్ను అధికారం లోకి తెచ్చింది కాంగ్రెస్ వాళ్ళు గొప్పోళ్ళు అని కాదు, సరైన ఉద్యోగాలు వేస్తారని కానీ మీరు కూడా TRS లాగే చేస్తున్నారు కాబట్టి BJP వాళ్ళ దగ్గరకు వెళ్ళాం.

  • @kaluvalapriyanka3266
    @kaluvalapriyanka3266 Місяць тому +3

    Group 1 1:100

  • @CharanB-jk7ns
    @CharanB-jk7ns Місяць тому

    Ponnam prabaker gaaru మీరంటే 20 years నుండీ అభిమానం సార్. ధయచేసి మీరు చోరవ తీస్కోని డీఎస్సీ వాయిధా వేయించండి.

  • @cindamramesh2741
    @cindamramesh2741 Місяць тому +1

    మా వెనక ఎవరు లేరు మేం ఎవరో ఉచ్చులో పడలేదు సిలబస్ చాలా ఉంది plz డీఎస్సీ 45 డేస్ టైం ఇవ్వండి అంతే మేం కోరుకొనేది

  • @ManamManakosam
    @ManamManakosam Місяць тому

    ఎలాగో టైం సరిపోదు DSC చదవడానికి మేము వస్తాము ఢిల్లీకి వెళ్దాం మనం ఢిల్లీకి చలో ఢిల్లీ 💥💥💥💥💥💥💥💥

  • @valanamonishekar978
    @valanamonishekar978 Місяць тому +5

    DSC post pone cheyali

  • @g.kannaramnalgonda4286
    @g.kannaramnalgonda4286 Місяць тому

    డీఎస్సీ పోస్టుపోన్ చేయండి🔥🔥

  • @dabbetajyothi8964
    @dabbetajyothi8964 Місяць тому +1

    Pliz sir post pone చేయండి, దయచేసి మేము అడుగుతున్నాము sir ఎలాంటి రాజకీయం లేదు sir 🙏🙏🙏🙏

  • @veerannabanoth2356
    @veerannabanoth2356 Місяць тому +3

    Don't postponed DSC

  • @kowshikbajjuri7838
    @kowshikbajjuri7838 Місяць тому +4

    DSC postpone cheyyali sir please

  • @chandugaddameedhi1257
    @chandugaddameedhi1257 Місяць тому +5

    Pls postpone cheyyandi sir ela cheppali sir meeku

  • @RenuMahi-pg6op
    @RenuMahi-pg6op Місяць тому +3

    Plzzzzzzz POST PONE DSC ATLST 2MONTHS SIR 🙏🙏🙏🙏🙏🙏

  • @India4-k4x
    @India4-k4x Місяць тому +2

    నిన్ను ఎవ్వడు దేకుతా లేడు బల్కంపేట ఎల్లమ్మ గుడి లో చూశా

  • @mosheatla6840
    @mosheatla6840 Місяць тому

    సార్ వినండి..
    dsc పోస్ట్ పోన్ చేయండి

  • @santhoshiify
    @santhoshiify Місяць тому +3

    group 2 postpone

  • @PraveenYadav_19
    @PraveenYadav_19 Місяць тому

    వోట్ వేశారు కధా ఇప్పుడు మూల్యం చెల్లించుకొండి

  • @sammaiahthodi6232
    @sammaiahthodi6232 Місяць тому

    Dsc పోస్ట్ ఫోన్ చేయాలని కోరుకుంటున్నాను

  • @LaxmanS-o4l
    @LaxmanS-o4l Місяць тому

    ఎవరి ప్రోద్బలం లేదు అయ్య మమ్మల్ని అర్థం చేసుకోండి ఇళ్ళల్లో ఉండి హైదరాబాద్ రాలేక ఇటు చదవలేక చేస్తున్నాం postpone DSC 3 months
    Maaku రాజకీయ రంగులు పులమకండి

  • @rajud8563
    @rajud8563 Місяць тому +2

    Postpone cheyandi sir plzzz

  • @srikanthkarne2007
    @srikanthkarne2007 Місяць тому

    Soriya sis

  • @bhukyanarendar4497
    @bhukyanarendar4497 Місяць тому +1

    సార్ మేము ఎవరి ఉచ్చు మాటలో పడటం లేదు సార్ మేము మేముగా వేడుకుంట్టునాం దయచేసి డీఎస్సీ postpone చెయ్యండి సార్

  • @VinodaChepyala
    @VinodaChepyala Місяць тому

    Postpone Dsc..... please 🙏🙏🙏🙏🙏🙏

  • @LaxmanS-o4l
    @LaxmanS-o4l Місяць тому

    DSC postpone cheyandi sir 3 నెలలు

  • @vinodkumarvinodkumar1152
    @vinodkumarvinodkumar1152 Місяць тому

    Please postpone DSC

  • @bhavani4768
    @bhavani4768 Місяць тому +1

    Ponnam sir plz September lo Dsc, october lo group, 1mains, November , December lo group 2,3 pettali adi kuda annitlo postlu penchali, sir Dsc SA lo post lu levu sir plz mega Dsc veyyandi

  • @ranguraju5225
    @ranguraju5225 Місяць тому

    Group 1 merit list 1 💯 evvali dayachesi ponnam prabhakar anna garu 🙏

  • @divyasai8350
    @divyasai8350 Місяць тому

    We want Group 1, 1:100 sir

  • @ramugobbi411
    @ramugobbi411 Місяць тому +1

    Please postpone DSC🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gkurumurthyyadav4596
    @gkurumurthyyadav4596 Місяць тому +2

    DSC Ela group 2 Ela rastharu Ra Babu maku EM artham kavadam ledhu group 2 students andharu kalisi chairman gudha pagulakottandi

  • @girilodangi8356
    @girilodangi8356 Місяць тому +1

    Plz postpone DSC 🙏🙏

  • @laxmagoud7419
    @laxmagoud7419 Місяць тому

    అయ్యా పొన్నం ప్రభాకర్ మీరు ప్రతిపక్షాలను దృష్టిలో పెట్టుకోండి... డీఎస్సీ రాసేది నువ్వు కాదు... మేము కాబట్టి మేము గెలిపిస్తే కుర్చీలో కూర్చున్నారు ..DSC పోస్ట్ పొండ్ చెయ్యని యెడల.. మీ కుర్చీలు పీకి పడేస్తం....

  • @Lordhanuman-p1z
    @Lordhanuman-p1z Місяць тому +3

    Dsc postpone

  • @chanduchandu8355
    @chanduchandu8355 Місяць тому +1

    డీఎస్సీ పోస్ట్ పోన్ చేయాలి

  • @rakeshrasam3872
    @rakeshrasam3872 Місяць тому

    GROUP-2 POSTPONE CHEYALI

  • @saikartheek8321
    @saikartheek8321 Місяць тому +1

    G2 postpone cheyali

  • @edgishivakumargoud4574
    @edgishivakumargoud4574 Місяць тому +1

    DSC postponed immediately

  • @karunakarbeesu2803
    @karunakarbeesu2803 Місяць тому

    Anna mundhu Dsc పోస్టుపోన్ కొంచం పాజిటివ్ గా మాట్లాడు

  • @ajaykumarmanda9119
    @ajaykumarmanda9119 Місяць тому +1

    Postpone Dsc atleast 45 days

  • @kathramappaji4318
    @kathramappaji4318 Місяць тому

    DSC postpone cheyyali 😢

  • @mfz5670
    @mfz5670 Місяць тому

    మీకు ఎన్ని సార్లు చెప్పాలి సారు వాయిదా వేయమని పాత కథని పట్టుకొని ఏడుస్తూ ఉంటారు చెప్పింది అర్థమైతే లేదా ఉద్యోగాలు అమ్ముతున్నారా ఒక నెలరోజులు టైం ఇవ్వమంటే దిమాక్ కరాబ్ అయిందా యాడున్నదే నా దగ్గర టిఆర్ఎస్ పార్టీ పిచ్చి ఇన లేసిందా ఏంది

  • @rkcreations8786
    @rkcreations8786 Місяць тому

    DSC postpone cheyandi sir

  • @Lordhanuman-p1z
    @Lordhanuman-p1z Місяць тому +3

    Dsc post postpone

  • @srikanthmedi9612
    @srikanthmedi9612 Місяць тому +3

    post pone Dsc

  • @shanesainath2158
    @shanesainath2158 Місяць тому +1

    First dsc Postponed

  • @NunavthLalitha-or3fr
    @NunavthLalitha-or3fr Місяць тому +1

    Please postponed dsc

  • @sadanandgurram3551
    @sadanandgurram3551 Місяць тому

    డీఎస్సీ 5 నడు ఐపోతే గ్రూప్ 2 7 నా అంటున్నారు ఇది ఓవర్ బర్డెన్ కదా సుయున్నద మీకు

  • @venkatkindigeri6073
    @venkatkindigeri6073 Місяць тому

    Dsc పోస్ట్ పోన్ చేయాలి

  • @pushpadhask9682
    @pushpadhask9682 Місяць тому +1

    DSC postpond cheyali

  • @kmuralikmurali5759
    @kmuralikmurali5759 Місяць тому +1

    Postpone dsc sir please

  • @sathishkumararukula9377
    @sathishkumararukula9377 Місяць тому +2

    Dsc postpone chyali sir

  • @Chinnarihoney23
    @Chinnarihoney23 Місяць тому +1

    Postponed DSC sir

  • @cutiepeacock9131
    @cutiepeacock9131 Місяць тому

    అయ్య అడిగేది dsc abyardhule....ayya 😢

  • @Veena-w9x
    @Veena-w9x Місяць тому +1

    Plz postpone dsc

  • @Bhaskar9235
    @Bhaskar9235 Місяць тому

    నువ్వు ఎప్పుడు ఇచినవయ్య జాబ్ calendar

  • @gandlasriram9035
    @gandlasriram9035 Місяць тому

    Postpone DSC

  • @ajr9631
    @ajr9631 Місяць тому +1

    DSC Postpone cheyali

  • @sairaman5101
    @sairaman5101 Місяць тому +2

    Dsc postpone cheysli

  • @JyothiAchana
    @JyothiAchana Місяць тому +1

    Please DSC post pone sir 🙏

  • @pratapd
    @pratapd Місяць тому

    Why don't you question the same thing to Mr Owais...
    Who is MP for 25+ years..

  • @bhagyareddyvarma835
    @bhagyareddyvarma835 Місяць тому

    Endukante,okkasari sgt syllubus chusi matladandi sir,😢😢😢😢😢

  • @Ragan-k8m
    @Ragan-k8m Місяць тому

    DSC POSTPONE CHEYYALI

  • @karunakarbeesu2803
    @karunakarbeesu2803 Місяць тому

    అన్న Dsc సిలబస్ ప్రెసెంట్ ఓవర్ బర్డెన్ అన్న

  • @velugulaparvathi5857
    @velugulaparvathi5857 Місяць тому

    Plz post phone cheyandi dsc 🙏. Exam exam ki 3months time eavvandi please 🙏

  • @saleshwarsailesh6430
    @saleshwarsailesh6430 Місяць тому +2

    Please DSC post pone cheyali sir

  • @santhosh3129
    @santhosh3129 Місяць тому

    Group 2 Post pone cheyyali

  • @sammaiahthodi6232
    @sammaiahthodi6232 Місяць тому

    మంత్రిగారి ఏం మాట్లాడుతున్నారు. డీఎస్సీ వాయిదా వేయాలని నిరుద్యోగులు ధర్నాలు చేస్తుంటే పట్టించుకోవడం లేదు

  • @gkucheludu9621
    @gkucheludu9621 Місяць тому

    Dscpostpone cheyandi

  • @rkcreations8786
    @rkcreations8786 Місяць тому

    Notification icharu but time ivvali gaaa time ivvakunda memu exam ela rayali cheppandi sir memu adugutunnam e question

  • @SrinivasgoudKandyanam33
    @SrinivasgoudKandyanam33 Місяць тому

    అన్నీ కేంద్రం చేస్తే మీరు పీకడానికి ఉన్నారా