Koi Koi Jesus Song Meesala Gurrappa Emotional Interviews | SumanTV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 30 січ 2025

КОМЕНТАРІ • 443

  • @sumithrasumithra9404
    @sumithrasumithra9404 День тому +1

    My tears are rolling🥺🥺 my eyes nd nose became red while listening to this testimony (or) interview🥺

  • @vijayalakshmibhavani1675
    @vijayalakshmibhavani1675 5 днів тому +3

    ప్రభువా కాచితివి ఇంతకాలం
    నీ చేతిలో యేసు నీ సేవలో నా జీవితం కడతేరనీ
    వచ్చాను యేసయ్యా నీ పాద సన్నిధి కి
    నెట్లడేకమో నెట్లడేకమో
    అనే పాటలు
    అదే విధంగా ఆయన చెప్పిన
    తెల్లిసర, నల్లిసర, భూమిసర, మణికంఠ అనే వాటిగురించి అప్పుడు ఇప్పుడు ఒకటే మాట ఏ మార్పు లేని గొప్ప దైవజ ను ల సాక్షం 🙏🏻

  • @vijayalakshmibhavani1675
    @vijayalakshmibhavani1675 5 днів тому +2

    ఈ దైవజనులు మీడియా కి అలాగే నూతనంగా పరిచర్య చేసే దైవజనులకు ఇప్పుడు తెలుసు. కానీ గత 30సంవత్సరాములకు ముందు నుండే ఈయన పరిచర్య కొనసాగుతుంది ఇప్పటికి అదే సాక్షం గొప్ప పరిచర్య. ఎవరు ఎంత హేళన చేసినా ప్రభువు పరిచర్య లో కొనసాగాలని దేవుని కృప లో బలం గా వాడబడాలని కోరుకుంటూ విశ్వాసులై న వారందరు మీ ప్రార్ధన లో జ్ఞాపకం చేసుకోవాలని ఆశిస్తూ
    నాగార్జున సాగర్ రైట్ బ్యాంకు లో జరిగిన క్రీస్తు దాసు గారి మీటింగ్స్ lo attend అయినవారు ఉంటే గుర్తు వస్తుంది.

  • @peterchary6003
    @peterchary6003 14 днів тому +130

    ప్రియమైన సుమన్ టివి గారికి నా హృదయ పూర్వక ధన్యవాదములు. . 🙏🏻 పాస్టర్ క్రీస్తు దాసు (గురువప్ప) గారిని ఇంటర్వ్యూ చేసినందుకు ధన్యవాదాలు. .🙏🏻 మేడం ఆయన జీవిత సత్యం యేసు క్రీస్తు ప్రభువు ఆయనను స్వస్థ పరిచాడు అందుకే ఆయన సేవచేస్తున్నాడు ఇది జరిగి దాదాపుగా 25 సం. లు ఆటైంలోనే నేను కూడా ఈ పాస్టర్ గారి మీటింగ్ కి నేనికూడా వెళ్ళాను. దాదాపు 1997 - 1998 సం. లో ఇప్పుడు కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం బిబిపేట్ అనే ఊరికి సైకిల్ మీద వెళ్లినాము ఈ పాస్టర్ గారి సాక్షం విని నేను ఆత్మీయంగా ఎంతో బలపడ్డాను ముక్యంగా ఈయన రాసి పాడిన పాటలు విని నేను ఎంతగానో ఆత్మీయంగా బలపడ్డాను. ఇది రియల్ గా జరిగిన నిజమైన దేవుడు చేసిన కార్యం. ఈ పాస్టర్ గారు చెప్పే సాక్షం అబద్దం అనుకునేవారు ఆయన చెప్పిన ప్రాంతాలు , సం. లు ఎంక్వేరి చేసుకొని నమ్మండి ..🙏🏻 కాని ఏమి తెలుసుకోకుండా విమర్చించకండి... దయచేసి...🙏🏻 నేను సాక్షం ఇస్తున్నాను ఈయన పాస్టర్ క్రీస్తు దాసు (గురువప్ప) గారి జీవితం సాక్షం 💯% ✅ఇధి నిజం. ✅

  • @NSS-4right
    @NSS-4right 14 днів тому +101

    నేను 1998 సంవత్సరం లో ఒక మీటింగ్ లో ఇతని గురించి ఇతను చెప్తుంటే విన్న... ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు సాక్ష్యం ఎలాంటి మార్పు లేకుండా...క్రీస్తు దాస్ గారు మీరు చాలా మందికి మేలుకొలుపు..

    • @naveenp5365
      @naveenp5365 13 днів тому +3

      Nenu 2001 lo vinna

    • @kvrcreativity5966
      @kvrcreativity5966 12 днів тому +2

      Nenu 2008 lo guntur lo vinna

    • @muralimohanareddy4119
      @muralimohanareddy4119 12 днів тому +1

      నేను కూడా ఇతని సాక్ష్యం విన్నాను

    • @HarryPotter-hf7so
      @HarryPotter-hf7so 10 днів тому

      @@NSS-4right script rasukunnadu Jagartha paddadu koi..koi kothalu koi koi..

    • @LASYAANISH
      @LASYAANISH 10 днів тому

      Ide story ennooo church lallo cheppaligaa sooo cheptu cheptu telikundaane andulo jeevinchestaam....alaa ani adi nijamayipodu😅

  • @richardk9700
    @richardk9700 14 днів тому +4

    Thank you Suman TV for this interview👏. Pastor Garu, you are not alone in this World as a Witness. HOLY-GOD Is with you & family each New Day. Your strong Faith is motivation to us.✝️😃🇮🇳

  • @kssfoundation3682
    @kssfoundation3682 12 днів тому +5

    ప్రశ్న❔ బలే అడిగారు సిస్టర్! అన్నిటికి అన్న గారు సమాధానం చెప్పారు! కానీ ఇది నమ్మలేని సాక్షం కానీ నమ్మే విధంగా చెప్పారు. అన్న గారు, ఇది నమ్మాలా లేదా తెలియయని విషయం కానీ సాక్షం నమ్మే విధంగా ఉంది!.. Suman tv కి thakyou 👍🎉

  • @simonpeter4204
    @simonpeter4204 14 днів тому +91

    అసూయతో కాక మంచి మనసుతో ఇంటర్వ్యూ చేసారు.
    యాంకర్ గారికి అభినందనలు.

    • @vimalaprasad6332
      @vimalaprasad6332 14 днів тому +6

      ఈయన్ని చూచి చాలామంది పాష్టర్లు ఈర్షయ తో మాట్లాడుతున్నారు.

  • @SathishMVlogs
    @SathishMVlogs 14 днів тому +44

    ఇది సత్యం నేను 20 years క్రితం విన్నాను . ఇది సత్యం సత్యం

  • @Karan-h4g4i
    @Karan-h4g4i 14 днів тому +37

    అయ్య మీరు కన్నీళ్ళు పెట్టిన మీ కన్నీళ్ళు మేము కూడా కన్నీళ్ళు పెట్టము...చాలా భాధగా అంది లాస్ట్ మాటలు...ఈయన మటలు 1:06:03 ఎవరైనా ఉంటే సహాయం చేయండి...🙏🙏🙏

  • @peterchary6003
    @peterchary6003 14 днів тому +27

    పాస్టర్ క్రీస్తు దాసు గారికి నా హృదయ పూర్వక ధన్యవాదములు. ..🙏🏻🙏🏻🙏🏻🙏🏻.

  • @saiduluparvatham324
    @saiduluparvatham324 14 днів тому +44

    దేవుడు నిన్ను నీ సేవ దీవించును గాక

  • @sattarapumary8842
    @sattarapumary8842 10 днів тому

    Wondraful testmany❤❤❤❤❤❤prise the lord

  • @peterchary6003
    @peterchary6003 14 днів тому +32

    నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.౹ సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.
    మత్తయి 5.11-12 ✅

  • @YesudasManneli
    @YesudasManneli 14 днів тому +11

    God blessed you meesala gurappa.praise the Lord He saw your tears.

  • @SalomanDeva
    @SalomanDeva 14 днів тому +47

    ఇది నిజం ఎవరిని ఇంత ఇవ్వమని అడగరు ఇది నిజం మా సభలకు వచ్చారు ఇంత ఇవ్వమని అడగలేదు 100%నిజం

    • @LASYAANISH
      @LASYAANISH 10 днів тому

      Vaallaku church vaallu money ichi pilustaru...mee daggara adagakapote nijamayipodu

  • @devanasamparthi9881
    @devanasamparthi9881 13 днів тому +19

    అబద్ధం చెప్పే వాళ్ళు అప్పుడు ఒకలా ఇప్పుడు ఒకలా చెప్తారు కానీ ఈయన సాక్ష్యం నేను 17ఏళ్ల క్రితం విన్నాను ఇప్పుడు కూడా ఆయన చెప్పే సాక్ష్యం లో ఆయన చెప్పే మాటల్లో ఎటువంటి మార్పు లేదు దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙌🙌🙏🙏

  • @sandrajudson
    @sandrajudson 13 днів тому +6

    17 years back I heard this testimony of this man of god

  • @nramappa9512
    @nramappa9512 14 днів тому +50

    చాలా చాలా గొప్ప వ్యక్తివి నీ మాటలు వింటుంటే నిజంగా నీవు ఎంత అవమానాలు నిందలు నా అను వారు మా హైందవ సోదరులు కుడా విమర్శలు చేస్తున్న మీరు దేవుడు దేవుడు అంటున్నారు మీలాంటి వాళ్ళ వలనే క్రిస్టియన్ అనేది ప్రపంచం అంత వెలుగుతుంది

  • @jyothiyohanu
    @jyothiyohanu 10 днів тому +2

    Meru athani gurinchi enni comments pettina devudu ela hachinchalo hachistadu 😊😊 glory to God

  • @P.ManoharP.Manohar-xj2yt
    @P.ManoharP.Manohar-xj2yt 12 днів тому +6

    మీది గొప్ప సాక్ష్యం అయ్యగారు 🙏🙏🙏🙏

  • @MalakariSanju
    @MalakariSanju 14 днів тому +10

    10 years back vinanu e matalu

  • @jamesprabha
    @jamesprabha 14 днів тому +16

    దేవుడు ఇంకా ఇంకా అభివృద్ధి చేయాలనీ కోరుకుంటూ ఉన్నము

  • @peterchary6003
    @peterchary6003 14 днів тому +49

    పాస్టర్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఈయన ను విమర్శించడమే కాకుండా టివి 9 వారు ఈయను ఫోన్ చేసి పాస్టర్ క్రీస్తు దాసు గారి యొక్క ఫోన్ నెంబెట్ ఆడిడితే లేదని చెప్పడమే కాకుండా ఈయన జీవితం సాక్షం అబద్దం అని చెప్పడం చాలా భాదా కరం .

    • @joy_chinnani_vlogs
      @joy_chinnani_vlogs 13 днів тому +3

      Avunu.....ithanu commercial paster kaaadu kadaa.....eduti vaari gurinchi em telsukokunda vimarshinchadam chala thappu.....vijayprasad Reddy gaaru...ila cheyadam badha karam..
      Veelu ithe thelskondi .....valla uruki velli.....deep ga investigating cheyandi....kani ilaa cheyadam thappu

  • @devenderpasunuri5000
    @devenderpasunuri5000 13 днів тому +9

    Kalushathamu leni manishini, 🎉🎉🎉cheshadu 🎉🎉🎉devudu🎉🎉🎉Jesus🌎✨🕊🎊🎉amen

  • @ramaramnagesh9060
    @ramaramnagesh9060 13 днів тому +11

    ప్రైస్ ది లార్డ్ అన్నగారికి అలాగే సుమన్ టీవీ వారికి నా యొక్క ధన్యవాదములు అన్న మీ సాక్ష్యంలో చివర్లో ఆ సిస్టర్ సినిమా పాట పాడమని అడిగినప్పుడు నేను పాడలేను అన్నారు చూడండి దేవుని మహిమ పరిచారు మీరు దేవునికి మహిమ మీకు నా వందనాలు మిమ్ములను హేళన చేసిన ప్రతి ఒక్కరికి ఈ సాక్ష్యం ఒక కనువిప్పు కావాలని అనేకులు రక్షణ పొందాలని నా యొక్క నా యొక్క ప్రార్థన

  • @masthanaiahannabathina6576
    @masthanaiahannabathina6576 14 днів тому +8

    Thank you Suman tv

  • @PrabhudasKaturi
    @PrabhudasKaturi 7 днів тому

    Wounder full song pastor Lord be with you Amen.bishop katuri.prabhudas ccb

  • @KrupajyothiPalli
    @KrupajyothiPalli 13 днів тому +29

    డియర్ సుమన్ టీవీ చాల ధన్యవాదాలు అద్భుతమైన సాక్షాన్ని వివరింప చేశారు ఆయన జీవితం నిజం ఆయన సాక్షి నిజం
    ఆయన నిజాయితీపరుడు
    నిజాయితీగల సేవకుడు
    ఆయన నిన్ను విమర్శించే వాళ్ళందరికీ ఖబడ్దార్

    • @KrupajyothiPalli
      @KrupajyothiPalli 13 днів тому +4

      నేను 15 సంవత్సరాల క్రితం ఒకసారి ఆయన సాక్షి విన్నాను తర్వాత మరలా నేను ఒక 7 ఇయర్స్ క్రితం మల్ల విన్నాను అప్పుడు లో తర్వాత లో ఇప్పుడు లో ఆయన సాక్ష్యంలో మార్పు లేదు గొప్ప సాక్ష్యం నీతికి నిజాయితీకి నిలబడిన మహోన్నత వ్యక్తి క్రీస్తు దాసు గారు వందనాలు
      దేవుని చిత్తమైతే మీరు మా సంఘంలో సాక్ష్యం ను వాక్యమును పంచుకోవాలని నా ఆశ

    • @Vertex7466
      @Vertex7466 10 днів тому

      Fake story

    • @LASYAANISH
      @LASYAANISH 10 днів тому

      😂😂😂

  • @SureshSuri-fs6ns
    @SureshSuri-fs6ns 14 днів тому +7

    19 years back ma vuri sabalakochi saksham chepparu.adhee pata adhee saksham.chala great . appudu na vayasu 15years. Devudu mimmalni bahuga vadukuntunnandhuku devunike mahima amen

  • @kondapallicalvarytemple6785
    @kondapallicalvarytemple6785 13 днів тому +38

    గురప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక ఆమెన్

    • @balamanim6426
      @balamanim6426 13 днів тому

      ఒరేయ్ మీరు అంతా ఎక్కడుంది వచ్చారా

  • @VijayKumar-tk6ge
    @VijayKumar-tk6ge 13 днів тому +11

    సుమన్ టీవీ ద్వారా చక్కటి సువార్త ప్రకటించారు

  • @nagellysrinivas9140
    @nagellysrinivas9140 10 днів тому +1

    అన్న దేవుడు మీతో ఎల్లప్పుడూ ఉంటాడు ✝️🕎

  • @devaputhrakalwakurthy
    @devaputhrakalwakurthy 14 днів тому +12

    సూపర్ సాక్ష్యం దేవునికి స్తోత్రం

  • @bandiKrishna-of3cp
    @bandiKrishna-of3cp 14 днів тому +54

    10 సంవత్సరాల క్రితం నేను ఇతను సాక్ష్యం నేను విన్న

  • @kalapalababurao1788
    @kalapalababurao1788 14 днів тому +16

    గురప్ప గారు (క్రీస్తు దాసు గారు) గొప్ప వారు. దేవుడే ఆయన్ని ఎంచుకున్నాడు, గొప్పవారైనారు.యాంకర్ మేడం గారు మనసారా నవ్వుతున్నారు.

  • @Princeofficial-ih8zu
    @Princeofficial-ih8zu 13 днів тому +18

    దేవుడు మీ పరిచర్యను మీ సాక్షమును దీవించి ఇంకను ఆశీర్వదించును గాక amen

  • @kvrcreativity5966
    @kvrcreativity5966 12 днів тому +2

    2008 lo nenu guntur lo e saksham vinanu e year lo e pastor gariki peru. Vachindhi devuni koraku chala manchi songs rasaru apatlone chala manchi songs❤

  • @KORVAJAYARAJUKORVAJAYARAJU
    @KORVAJAYARAJUKORVAJAYARAJU 14 днів тому +9

    Tq Akka Na Dhevunilo Unna thaggimpu ainalo kallara chusanu akka .....kantlo Water vochai .....Entha Yadhartha Parudu .....Nenu teacher job ki preper Avthunnani Naku na dhevudu Job Isthe ainaki asadyam ainadhi ledhu Isthe E kristhu dhasu Garike Na modhaty Sahakaram Andhisthanu .....Dhevuni Seva chala Ante Chala baram ainadhi akka a barani mosthunnadu e vayasulo ante na dhevuni Ainalo Kanipinchadu Aina thagginpu Lo Na dhevunila yadharatha Parudila na kallara chusanu .....Tq Akka intha manchi interview Ichavu ....Na Viswasam kuda rettimpu Aindhi ...I Believed Very Strongly REAL faith Real love real Hope God only Jeevamu Kaligina na Dhevudu mathrame ....Na Dhevunilo E thappu undhani Akka ...Aina parishudhudu e papam leny vadu ksheminchi Manchi alochanalatho Nadipince Alochanakartha ainatu Vanty Na dhevudu akka

  • @KarunasreeJC
    @KarunasreeJC 10 днів тому

    ❤may God bless sumantv in the mighty name of Jesus amen

  • @davidpaul5959
    @davidpaul5959 14 днів тому +24

    26 సంవత్సరాల క్రితం 1998 సంవత్సరం లో వైజాగ్ లో HB colony ప్రాంతంలో మీటింగ్ లో అయన ఇదే సాక్షం చెప్పారు.. అయన సాక్షం నిజం... దేవుడు అయన జీవితం లో చేసింది నిజం.. అవును, దేవుడు మాత్రమే చెయ్యగలడు..

  • @kumarikumari3280
    @kumarikumari3280 14 днів тому +102

    గుర్రప్ప గారి సాక్ష్యం యదార్థమైనది నిజంగా ఆయన జీవిత సాక్షం దేవుడు నిజంగా దీవించి నందుకు దేవునికి వందనాలు గుర్రపు గారిని ఇక దేవుడు అభివృద్ధి లోకి తీసుకురావాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రైస్ ది లార్డ్

    • @BasavaiahGopidesi
      @BasavaiahGopidesi 14 днів тому +2

      Nijam

    • @Telugualertsports
      @Telugualertsports 14 днів тому

      నాకు తెలిసి నువ్వు బైబిలు చదివే విశ్వాసి కాదనుకుంటా

    • @Koumodaki
      @Koumodaki 14 днів тому +4

      మిమ్మల్ని చూసి చాలా జాలి గ ఉంది అతను అపద్దం చెపుతున్న గాని అది నిజం అని మీరు నమ్ముతున్నారంటే మీరు అమాయకులు అయ్యి ఉండాలి

    • @3me1go2che
      @3me1go2che 13 днів тому

      😂

    • @sowjanyagurrala7249
      @sowjanyagurrala7249 11 днів тому

      Ni moham raa ni moham

  • @lillyjoseph1199
    @lillyjoseph1199 14 днів тому +19

    అన్నది అద్భుతమైన సాక్ష్యం దేవుడు మిమ్మల్ని మళ్ళీ ముందుకు నడిపిస్తారు అన్న వందనాలు అన్న

  • @mallagaripraveen6177
    @mallagaripraveen6177 10 днів тому

    God bless you aya garu 🙏❤️

  • @P.ManoharP.Manohar-xj2yt
    @P.ManoharP.Manohar-xj2yt 13 днів тому +2

    Suman Tv వారికీ వందనాలు 🙏🙏🙏

  • @mohankasina4260
    @mohankasina4260 10 днів тому +2

    ఇలాంటి వాళ్ళని మాట్లాడించి మీ విలువైన సమయాన్ని వృధా చేసుకుని కంటే పనికొచ్చే విషయాల్ని ప్రస్తావించడం అత్యంత ఆరోగ్యాకరం మీకు మాకు

  • @maheshmanne1692
    @maheshmanne1692 14 днів тому +21

    గురవప్ప గారి సాక్ష్యం వల్ల దేవునికి మహిమ కలుగుతుంది..

  • @chinnysanju992
    @chinnysanju992 14 днів тому +4

    Praise the lord 🙏 Anna mee Jeevitha sakshyam dwaraa entho mandi prabhu vipu teragaali 🙏

  • @Itsdpr2131
    @Itsdpr2131 13 днів тому +13

    గురప్పా గారు మీరు గ్రేట్ sir

  • @KarunasreeJC
    @KarunasreeJC 10 днів тому

    ❤ యాంకర్ గారు మీరు ఫేస్ ఎక్స్‌ప్రెషన్ చాలా బాగా ఇస్తున్నారు గుర్రప్పగారు చెప్పే మాటలకు తాగిన రీతిగా ,, పాస్టర్ గారిని ఇంకా ఎక్కువ సమాచారం పొందే అవకాశం మాకు యాంకర్ వల్లనే దొరికింది మంచి varu miru, యాంకర్ గారిని దేవుడు దీవించాలి Amen

  • @vinodkumarvictory4663
    @vinodkumarvictory4663 12 днів тому +12

    40 సoవత్సరాలుగా ఒకే సాక్యం. దేవునికే మహిమ కలుగును గాక.

  • @chvenkateswararao382
    @chvenkateswararao382 14 днів тому +31

    10 సంవత్సరాల క్రితం క్రీస్తు దాసు గారు సాక్ష్యం విన్నాను ఎవరు విన్నా వినకపోయినా అతని జీవితంలో జరిగింది యదార్థమైనది నిజం

    • @venkatramavath6203
      @venkatramavath6203 14 днів тому

      Avunu daaniki nuvvu mee nanna iddaru sakshyam

    • @jyothiyohanu
      @jyothiyohanu 10 днів тому

      Mari me thata ki telusa nuvu enduku ala matalu adutunnavu

  • @HoneyGanta
    @HoneyGanta 11 днів тому

    Thank you Suman TV
    May God bless you abundantly

  • @mallagaripraveen6177
    @mallagaripraveen6177 8 днів тому

    Nenu e interview 10 times chusanu

  • @sunilpauljsm9388
    @sunilpauljsm9388 14 днів тому +30

    గుర్రప్ప గారి సాక్ష్యం(టేప్ రికార్డ్ క్యాసెట్)లో నా చిన్నతనంలో విన్నాను...

  • @Chandrasekhar-gw4ln
    @Chandrasekhar-gw4ln 10 днів тому

    It is a wonderful interview, we are expecting these type of videos

  • @rajukandra4153
    @rajukandra4153 14 днів тому +9

    Nenu 30 years back e sakshyam vinnanu he is true veri good 👏👏👏

  • @Tryingtobesigma
    @Tryingtobesigma 13 днів тому +4

    Nenu naa chinnappati nundi eeyana gurinchi maa ammagaru chepparu eppudu chusthunna naaku 43years appudu eppudu ade sakshayam marpu ledu

  • @nagsra
    @nagsra 13 днів тому +5

    Anchor garu chala oruputho interview chesaru 🙏🙏

  • @nelaramesh4237
    @nelaramesh4237 14 днів тому +2

    Praise the lord 🙏🙏

  • @P.ManoharP.Manohar-xj2yt
    @P.ManoharP.Manohar-xj2yt 12 днів тому +4

    మీరు అంతర్జాతీయ ప్రశాంగికులు కావాలి 🙏🙏🙏

  • @shanthikumarb41
    @shanthikumarb41 14 днів тому +2

    Wonderful Anchoring🙏

  • @kranthiranadeep1871
    @kranthiranadeep1871 14 днів тому +27

    ఈ పాస్టర్ లు ఇంకొక పాస్టర్ ఎదిగితే ఒప్పుకోరు ... వాళ్ళ వారసత్వం కొడుకులు కూతుర్లు తప్ప చిన్న స్థాయి నుండి వచ్చిన ఇలాంటి గుర్రప్ప లాంటి వాళ్ళని మాత్రం విమర్శిస్తారు

  • @PvKrrish-c1r
    @PvKrrish-c1r 13 днів тому +4

    Praise the Lord అన్న గుడ్ మెసేజ్ గుడ్ testimony tq suman tv me ద్వారా సువార్త ప్రకటించ బడింది గ్లోరి టూ జీసస్ ఆమేన్

  • @Satyanethala
    @Satyanethala 12 днів тому +1

    థాంక్యూ బ్రదర్ సినిమా పాట పాడిన అన్నారు ఇలాంటి విశ్వాసంతోనే ఉండండి బ్రదర్ మీరు దేవుడు మిమ్మల్ని దీవించును గాక

  • @pushpalatha5699
    @pushpalatha5699 14 днів тому +4

    God bless you abundantly brother...

  • @pastorddaniel7882
    @pastorddaniel7882 14 днів тому +2

    Great testimony brother.

  • @stevemathew6170
    @stevemathew6170 13 днів тому

    The best interview I have ever seen and heard 🙌 ❤❤

  • @lalithakumarisabbella8201
    @lalithakumarisabbella8201 13 днів тому +4

    మా చిన్నప్పుడు మా ఇంటికి వచ్చి పళ్ళెం మీద మ్యూజిక్ వాయిస్తూ పాట పాడారు.

  • @MolletisrinivasaraoMolletisrin
    @MolletisrinivasaraoMolletisrin 14 днів тому +12

    బైబిల్ లో పేతురు గారు చేరశాలలో ఉండగా దేవుని దూత చేరాశాలనుండి బయటకు తీసుకొని వచ్చినంతవరకు పేతురుకు తెలియదు. ఆయన్ని దేవుని దూత బయటకు తీసుకు వచ్చాడని. 🙏దేవుని నామము నాకు మహిమ కలుగును గాక.

  • @mulaparthisrinivas113
    @mulaparthisrinivas113 12 днів тому +3

    వందనాలు బ్రదర్ & సిస్టర్

  • @johnny396
    @johnny396 12 днів тому

    Amen hallelujah 🙌 thank you Jesus 🙏🙏🙏

  • @chityalsanthoshkumar4842
    @chityalsanthoshkumar4842 10 днів тому

    Good mesg

  • @dudiramu8809
    @dudiramu8809 12 днів тому +12

    గుర్రప్ప గారు దేవుని యొక్క సువార్త ను ఇంకా అందరికి తెలిచే లా ముందు కు తీసుకొని వెళ్లాలని , అందుకు గుర్రప్ప గారి కి , మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఆ జీసస్ ని కోరుకుంటున్నాను. ఆమెన్

  • @wordsofwisdom6825
    @wordsofwisdom6825 11 днів тому

    Thank you Suman TV

  • @Whereisburqa
    @Whereisburqa 14 днів тому +8

    అందరికి దేవుడు అయిన అయోధ్య రాముడు మంచి ధర్మపరుల్ని రక్షించి అధర్మ ముఠా మూకలు ఘోరంగా చీల్చి చెండాడి దండించలసినది ప్రార్థన మనవి.
    0:02 💕ఆఫ్రికా దేశాల్లో ఆసియా దేశాలలో 😊 మత మార్పిడి ముఠాలు మూకలు 😊 ఒక్కో దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంస్కృతికి లో కొందరిని కొనేసి వారిలో ఒకరిల నటిస్తూ పీస్ గానీ వైపు లాగి దేశాలన్నీ అక్రమిస్తారు 😊 ముంజఎడారిమతాలు🫶🏻

    • @Israel2yk
      @Israel2yk 14 днів тому +4

      Maatalu jagrata, devudu chustu urukodu

    • @OurVoiceForJESUS
      @OurVoiceForJESUS 14 днів тому +3

      ​@@Israel2yk bro manam entha చెప్పినా ఎంత శాంతంగా ans ichina veella matham నేర్పిన సంస్కారం అమర్యాద ఒక్కటే ...ఆయన అంత చూసుకుంటారు edhokaroju ఎవరైతే ఆయన్ని హేళన చేసి ఇలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారో వాళ్ళంతా మారాల్సింది మనం చూడాల్సిందే ... వీళ్ళ కోసం మనం ప్రార్థన చేయడమే మన బాధ్యత

    • @sivakumari9683
      @sivakumari9683 14 днів тому +2

      Hallelujah

    • @KrupajyothiPalli
      @KrupajyothiPalli 13 днів тому +2

      సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడైన ఏసుక్రీస్తు నిన్ను నీ కుటుంబాన్నిదీవించును గాక ఆమెన్

  • @B_Sun1984
    @B_Sun1984 14 днів тому +15

    @Gurrapa you should not cry because your doing God's ministry and God will take care

  • @vijaygandi992
    @vijaygandi992 12 днів тому +7

    నా పేరు విజయ్ నేను ప్రభువుపై విశ్వాసం కలిగిన వాడును,
    మీసాల గుర్రప్ప పాడిన పాట కోయి కోయి
    విన్నప్పుడు నాకు గుర్రప్ప ని కొట్టాలనిపించింది ,దానికంటే ముందు అతని గురించి తెలుసుకోవాలని youtube లో వెతికాను
    మీసాల గుర్రప్ప వీడియోలు సాక్ష్యము విన్నాక మహిమ కరముగా అనిపించి
    నా కోపం ఎటో వెళ్లిపోయింది
    god bless you gurappa garu

  • @yakobpriyanka4056
    @yakobpriyanka4056 9 днів тому

    He is good pastor, don't fear brother,god is with

  • @kotanaveenkumar1733
    @kotanaveenkumar1733 11 днів тому

    Ayyagaru meeru challa manchivallu

  • @PrabhudasKaturi
    @PrabhudasKaturi 7 днів тому

    God be with you pastors bishop katuri prabhudas ccb

  • @sunnysarithajoy2144
    @sunnysarithajoy2144 14 днів тому +3

    మనుష్యులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యము అందుకే ఆయన్ని దేవుడు అంటారు.

  • @poornimapoori5651
    @poornimapoori5651 14 днів тому +4

    రావు అన్నప్పుడు వదిలేస్తే నీకున్న వాల్యూ ఉంటుంది అమ్మాయి.....

  • @maryrkdake7243
    @maryrkdake7243 11 днів тому +1

    నేను 4౦ఇయర్స్ క్రితం నేను జగ్గన్న పేట లో ఇతనిని సభలకు ఇతని సాక్షం కోసం పిలిచారు.పెద్ద పెద్ద గోళ్ళు. పెద్ద జుట్టు.. అతని ఫొటోస్ కూడా తెచ్చారు.. ఒక పాట పాడారు నెట్లా దేకమ్మో జాన్ జకర్ నేట్ల దెకమ్మో . పాట పాడారు ఆయన. అతని సాక్ష్యం నిజం .

  • @rajashekarerugurala2431
    @rajashekarerugurala2431 14 днів тому +3

    Sir meru great meku antha manchi jaragalee

  • @mvk-n8t
    @mvk-n8t 12 днів тому

    Great interview ❤

  • @UdaykumarVennapu
    @UdaykumarVennapu 13 днів тому

    Yes Guravappa gaaru Cheppdi nijamee God Bless You 🙏🙏🙏🙏🙏

  • @maargamమార్గం
    @maargamమార్గం 11 днів тому

    this is truth....he is man of god..... గుర్రప్ప గారు దేవుడు మిమ్మల్ని బహుగా వాడుకుంటున్నాడు.....

  • @PrabhudasLai-rr9qv
    @PrabhudasLai-rr9qv 14 днів тому +1

    Kachithinga miru anukunadhi jagidhi Amen praise the lord 🙏🙏🙏

  • @elishamandli5602
    @elishamandli5602 11 днів тому

    Praise the lord Jesus. Gurappa garu

  • @maargamమార్గం
    @maargamమార్గం 11 днів тому

    నీ మాటలో సత్యం ఉంది.. నీ వ్యక్తిత్వంలో సత్యం ఉంది. నీవు చెప్పే విధానంలో సత్యం ఉంది. నీవే సత్యం నీవు నమ్మిన దేవుడే సత్యం సత్యం సత్యం.... ఈ లోకం నువ్వు చెప్పేది అబద్ధమని రాళ్లు వేయవచ్చు..... ఇది సత్యమని నీ అంతరాత్మ కుండ బద్దలు కొడుతుంది....
    నీవు నమ్మిన దేవుడు నిజమైన వాడని వెలుగెత్తి చాటుతుంది...... ఆయన ఈ లోకానికి వెలుగు.. నీ దేవుడే నిజమైన వాడు .. నీ సాక్ష్యమే నిదర్శనం

  • @kunjarambabu1089
    @kunjarambabu1089 14 днів тому +3

    Praise the lord ayya

  • @KamalaKamala-ge1iw
    @KamalaKamala-ge1iw 14 днів тому +7

    Yes nenu l997 vinnamu ✝️✝️✝️🙏🙏🙏

  • @HarryPotter-hf7so
    @HarryPotter-hf7so 10 днів тому +4

    He is great Director and actor 👏 Jagartha all Top Director and heroes 😢😢😢😂😂😂..koi koi kothalu koi koi...

    • @jyothiyohanu
      @jyothiyohanu 10 днів тому

      Sir try to understand their feelings don't comment them behave like a human we are humans not beasts

  • @KarunasreeJC
    @KarunasreeJC 10 днів тому +1

    ❤ wonderful testimony 5 ఏళ్ళు కింద నేను విన్న ఈ పాస్టర్ గారి సాక్షం మలి ఇపుడు సుమంత్వ్ లో వింటున్నా,, ఒక మాట కూడా తేడ లేదు. Entha nirmalamaina vyakthutvamo pastor garidi very blessed ga undi
    ప్రభు ఆ... కచ్చితివి ఇంత కాలము,, నిలువెల్లా గొరపు విషమేనా అని మా చర్చిలో పాటలు పడుకునేవారము .. ఆ పాట ఎంతో blessed ga ఉందీ.. ఆ పాట ను మీరు రాసారు అంటే మాకెంతో సంతోషంగా ఉందీ.
    May God bless you abundantly pastor garu❤🎉🙏

  • @SuryaSurya-n6h
    @SuryaSurya-n6h 13 днів тому +4

    ఆచారాలు చెప్పండి గురప్ప గారు
    నేను కూడా గిజనుడు నే
    మీరు ఆచారాలు చెప్పాలి..

  • @jamesprabha
    @jamesprabha 14 днів тому +12

    సూపర్ సార్ మీరు అంటే ఈర్ష్య ఉన్న పాస్టర్ లు ఉన్నారు మీరు వాళ్ళకి బయపడకండి భాధపడకండి

  • @bogavvalasakrishnaveni4828
    @bogavvalasakrishnaveni4828 11 днів тому

    చిన్నప్పుడు మీ కోసం పాట విన్నాను కానీ ఇప్పుడు నిజంగా వీడియో లో చూస్తే బైబిల్ లో మాటలు గుర్తోస్తున్నాయి

  • @vanapallipavani2876
    @vanapallipavani2876 14 днів тому +4

    💯 true

  • @peterchary6003
    @peterchary6003 14 днів тому +5

    ప్రభువైన యేసుక్రీస్తు పాస్టర్ క్రీస్తు దాసు గారిని మరియు సుమన్ టివి గారిని దేవుడు దీవించును గాక. .!!!. ఆమెన్...!, ఆమెన్...!!, ఆమెన్....!!!.