Dark తెలుగన్న hai ..😁 దేవుడు సృష్టి కర్త ఐతే దేవుడ్ని కూడా ఎవరో సృష్టించే ఉంటారు..ఈ ఆలోచన infinity మన timeline చాలా చిన్నది 2.5 crores years survive ఐన dinosaurs ఏ అంతమయ్యాయి 5 లక్ష ల సంవత్సరాలలో పరిణామం చెందిన మనిషి ఏ పాటి వాడు,, దేవుడు అనే వాడు ఉంటే అది మన మతాల పరమైన దేవుడైతే కాదు ఇవి మనం సృష్టించుకున్న ప్రపంచం,, అదంతా వేరే.. ఏస్ that is power of universe and nature
Vedham Em cheppindhi ante Devudiki aadhi antham em ledhu. Aayananu srustinchindhi edhi ledhu?? Cheppalante manalni srusti anukuntam ,kani adhi veru , mana athma kuda anthe vedham cheppindhi athma ki maranam vundadhu,a thathvam vundadhu,athmaki start and end ledhu ani vedham cheppindhi. Ante vedham prakaram srusti devudi nunchi vachindhi ,malli devudilone kalisipothaadhi. Ikkada srusti ayina,jeevudu ayina roopam maaruthundhi thappa edhi kuda kothaga puttaledhu. Kevalam roopu maaruthundhi. Idhe vedham cheppindhi. Adhe e universe lo prathi anuvu,prathi jeevi,prathi okkati bagavanthidlo baagame ani cheppindhi. Devudu veru srusti veru kaadhu. Antha okkate. AHAM BRAHMASMI. sare nature and universe power annav kadha aa power endhuku vachindhi ekkada nundi vachindhi,big bang endhuku jarigindhi ??? Oka jeevam leni dhaaniki manak pranam pose shakthi ledhu mari alanti jeevam ekkada start ayindhi??? Ila evolve avvadaniki kaaranam enti?? Big bang jarigithe mari intha clear structure solar systems form ayyayi??? Ilanti questions ki pothe scientifically cheppaleni answers enno vunnay. Manak telisindhi konchame knowledge e matram e srusti ki reason oka suprem power edhi ledhu anukovadam proper thought. Kaadhu. Adhi inka question a. Manam scientifical ga ippativaraku telskundhi edhi ela work avuthundhi ani matrame cheppaam kani asalu endhuku avuthundhi kaaranam enti ani kanipettalekapoyam daaniki enno examples vunnay. Iga e religions ante just different cultures anthe. Okko religion lo oke devudi gurunchi veru veru perlatho cheppaaru anthe. Anni religions ki difference anthe. Kavalante anni religions yokka main scriptures lo devudi gurunchi em chepparo chudu. Anntitilo same. Okadaniki okati relate lekunna. Annitilo okate explanation vuntadhi. Adhi coincidence ayithe kaadhu. Anna ela jaruguthundho chepputhundu endhuku jaruguthundho accurate answer cheppaledu.
Extremely hypothetical Question, no one in the whole should not give direct answer to that Question, "how the god exists at first"⁉️ only God can say the perfect answer but humans can't forever & ever ♾️....
ఒక హిందువులు మాత్రమే ప్రకృతిని దైవంగా భావించి వాటికి తగ్గట్టుగా పండుగలు చేసుకుంటారు జీవులు పశువులు జంతువులు వాటితో మమేకమై వాటితో కలిసి జీవిస్తుంటారు ఆరాధిస్తారు..
Ore howle deepavali ante cracers kadhura kondharu pichitho ala cracers kalustharu..depavali ante deepala samuham ani artham first nundi choodali gorre..@@imranshake274
రాత్రికి రాత్రి కాదు సహోదరా వాళ్ళకు చెప్పు.... దేవుడు క్షణాల్లో సెకండ్లలో చేస్తాడు విశ్వం మొత్తం... సమస్తాన్ని పెట్టగలడు విశ్వంలో.... అదే తండ్రి అయిన యెహోవా గుణాలు... ఈ వీడియో తీసిన పిచ్చోడికి చెప్పండి సహోదరా.... ఇట్లు మహేష్ యాదవ్ క్రైస్తవుడు
@@P-fe3gt ఈ విడియో చేసినోడు పిచ్చోడు కాదు. మీరు. ! మీరు పిచ్చోళ్ళు. మనిషి కనిపేట్టుకున్న మత గ్రంథాలు దేవుళ్ళు పట్టుకుని సృష్టి కర్త అని మతి లేని మాటలు మాట్లాడుతున్నారు. అసలు భూమ్మీద మనిషి అనే జీవి పుత్తకపోయి ఉంటే దేవుడు అనే కాన్సెప్ట్ యే ఉండేది కాదు. దేవుడు నిజమా అబద్దమా అనేది అర్ధం కావాలంటే ముందు టైమ్ ఇంకా స్పేస్ ఈ రెండింటి గురించి అవగాహన ఉండాలి. ఒక సంఘటన ఎక్కడ జరిగింది అని చెప్పేది స్పేస్ ఎప్పుడు జరిగింది అని చెప్పేది టైమ్ ఈ విశ్వం ఆవిర్భావం కి కారణం ఐన బిగ్ బ్యాంగ్ కి ముందు ఈ స్పేస్ కానీ టైమ్ కానీ రెండూ లేవు. బిగ్ బ్యాంగ్ తోనే స్పేస్ పుడితే ఆ భారీ పేలుడు(సంఘటన) ఎక్కడ జరిగింది అనే ప్రశ్న రాదు సేమ్ టైమ్ కూడా బిగ్ బ్యాంగ్ తోనే టైమ్ మొదలైతే ఆ సంఘటన ఎప్పుడు జరిగింది అనే ప్రశ్న రాదు. కాబట్టి వీటన్నిటినీ దేవుడే పుట్టించాడు అనేది ఒక అర్ధం లేని నమ్మకం అవుతుంది.
@@trsvosmaniauniversity7941 అందుకని తెలుసుకోమని కదా నేను చెప్తుంది.... రాజకీయ నాయకులు సినిమా యాక్టర్లు.. తాగుబోతులు తిరుగు బో తులు.. అక్రమ సంబంధం కలిగిన వారు.... వీరందరూ పరలోక రాజ్యం చేరారు.... మారుమనసు పొంది ఎన్ని ఆపేసి... ఏసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి... తమ పాపాలను విడిచి పెడితే తప్పితే.... వీరికి పరలోకం ఉండదు..... ఇప్పటికైనా అర్థం చేసుకో...... ఇట్లు మహేష్ యాదవ్ క్రైస్తవుడు
@@tejesh3763 బెదిరింపులు ఏంట్రా నాయనా.. కళ్ళు కాకులెత్తుకెళ్లాయా... బయట జాతుగుతున్నవి కనిపించట్లేదా. రోడ్డెక్కితే తెలియట్లేదా.. తినే తిండి పదార్ధాల్లో చూడట్లేదా.. ప్రకృతి ఇచ్చే ప్రతీదాన్ని కలుషితం అయిపోతుంది.. ప్రకృతి వినాశనాలు కూడా అందుకే జరుగుతున్నాయి
ఈ ప్రకృతి ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అంటే... ఈ ప్రకృతి చేసిన దేవుడు ఎంత గొప్పవాడు అయి ఉంటాడు.... ఆయనే సృష్టికర్త అయిన యెహోవా.... మొట్టమొదట మానవుడైన ఆదాము నుంచి మొదలుకొని.... ఇప్పుడు భూమి మీద జీవిస్తున్న మనకు మూలం.... ఆయనే నిర్మించినవాడు..... ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు వారు.... మనము ఏ వస్తువైనా కొన్నప్పుడు... ఒక టీవీ కొన్నాం అనుకో... దానికో రిమోట్ ఇచ్చి... దాన్ని ఎలా యూస్ చేయాలి ఎలా వాడాలి... అనే మెనూ ఇస్తారు కదా...... అలాగే ఈ భూమి మీద మనం ఎలా బతికితే ఆయన రాజ్యానికి... తిరిగి చేరుకుంటాము.... అనే దానికి నిదర్శనమే యేసు క్రీస్తు ప్రభువు వారిని భూమ్మీదకి పంపించడం.... అర్థం చేసుకొని మార్పు చెందు సహోదరా..... ఇట్లు మహేష్ యాదవ్ క్రైస్తవుడు
ఒక ప్రశ్న,ఒక సమాధానం శాస్త్రం ప్రశ్న సత్యం సమాధానం...ఈ రెండు కలిసి విశ్వం....నిరంతర అన్వేషణ పరిణామం సృష్టి,స్థితి,లయాలు....వేదాలు,ఉపనిషత్తులు,పురాణాలు,ఇతిహాసాలు,శాస్త్రాలు... ఇలా విజ్ఞానం ప్రశ్నల పరంపర..సత్యాన్వేషణ. విశ్వం విష్ణుః ఒకే ఒక సమాధానం!
Bible lo సృష్టి గురించి చాలా అందంగా చాలా అద్భుతంగా ఉంటుంది మానవ జీవితంలో సమస్తము అందులో ఉంటుంది ఎలా e లోకం కు వచ్చాము ఎలా వెళ్తాము చనిపోయాక ఏమి వుంటయో దేవుడు వ్రాయించాడు.
బొచ్చు చెట్ల ను సృష్టించిన తర్వాత సూర్యుణ్ణి సృంటించాడు అని ఉంటది సూర్యరశ్మి లేనిది చెట్లు ఎలా బ్రతుకుతాయ్ బైబిల్ 2500 yrs కింద వచ్చింది Dinousur లు ఎప్పుడు ఉండేవో తెలుసా తమ్ముడు నీకు గుడ్డిగా పాస్టర్ గాళ్ళు చెప్పింది నమ్మకు
బైబిల్ లో ఆదం పుట్టి 6000 సవంత్సరాలు మాత్రమే, ఇప్పుడు ఐనా బుర్ర పెట్టి అలోచించి, నిర్ణయం తీసుకోండి, కాని వేదాలు లో అన్ని సైంటిస్ట్ కు ముందే చెప్పి ఉంది
దేవుడు సృష్టించిన సృష్టిని పరిశోధించడమే సైన్స్ పని. ఆ సృష్టిలోని వాటినే ఉపయోగించుకుని వస్తువులు ఉత్పత్తి చేసుకుని వాడుకోవడం. ఆ మాత్రం దానికే గొప్పలు పోవడం.
Andaru nammaali ani kaadhu. But vedhaalu em cheppayo cheptha. Devudu sankalapame e srusti. Aayana cheyali anukunnadu kabatte srusti jarigindhi. And e srusti anedhi okasari jari aagipodhu. Vishwan puttudhi and antham avuthaadhi. E process ki end ledhu. Asalu beginning kuda ledhu. Ippatiki infinite times srusti jarigindhi. Inka jaruguthane vuntadhi. Vishwaalu bagavanthudi nunchi pudthaayi malla bagavanthudilo kalisipothay. E vishwam bagavanthudu jeevulaku pettina pariksha. Bagavanthudi nunchi veraina athmalu malli bagavanthudi kalisipovali dhaanne moksham antaaru. Appati varaku e srusti( e materialistic world) lone nuvvu malli malli pudthav. Devudu oka nature,Properties vundavu,oka roopam vundadhu,devudu ante purushudu ani kadhu, stree ani kadhu ,a genre vundadhu. Aayana srustinchina vaatike oka nature ,oka properties vuntayi. Vishwaalu okkati kaadhu ananthamainavi enno devudi nunchi vasthay malli aayanalo kalisipothay. Vedham prakaram nen cheppina konni basics. Nen evarini kinchaparachatle. Inka enno questions ki oka logical answers vunnay. Nammadam nammakapovadam mi istam. Just cheppaanu anthe. Devudini blind ga namme badhulu, srusti endhuku jarigindhi,jeevam ekkada nundi vachindhi,manishi puttukaku kaaranam enti?? Ane questions vesukoni. Dhaaniki scientifical and holy books lo answers chudandi.
కనిపించే అమ్మ లాంటి ప్రకృతి ని మనం పూజిస్తలేము...కనిపించని దేవుడి కోసం వెతుకుతున్నము....కొందరైతే మతోన్మధులుగా మానవ మృగలుగా మారరు....సృష్టి ని అర్థం చేసుకుంటే అందరూ హాయిగా జీవించొచ్చు...సనాతన ధర్మం దీన్నే బోధిస్తుంది......
అదే ఎవరు పేరు చెప్పండి ఎందుకంటే భూమి మీద 700 కోట్ల జనాభాలో పదుల కొద్ది మతాలు ఉన్నాయి మతానికి తగ్గట్టుగా దేవుడు ఉన్నాడు దేవుడికి ఒక రూపం కూడా ఇచ్చారు అసలైన దేవుడు ఎవరు నేను నమ్మేది నేచర్ అంటే పంచభూతాలు పంచభూతాలు లేకపోతే జీవం లేదు ఒకప్పుడు ఆర్యులు చోళులుప్రకృతిని పూజించేవారు ప్రకృతి దేవుడు పంచభూతాలు దేవుళ్ళు అప్పుడు లేని మన చెప్పబడుతున్న మనం చూస్తున్న మనం వింటున్నా దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉండి వచ్చాడు అనే డౌట్ నాకు వస్తుంది ఎందుకంటే నేను స్కూల్లో చరిత్రను చదివాను కాబట్టి మీరు కూడా చదివింటే మీకు కూడా అర్థమవుతుంది
Artham leni prasna....bara bar its science. Matter can neither be created nor destroyed anna statement artham aite, ilanti misleading questions answers raavu. Darwin siddantam clear ga crisp ga chepparu.
Nice video bro .. okasari bible,khuron,bhagavadgeeta...veetannitilo srustini evaru ela srustincharo and aa books cheppe vatiki scientific proof vundo ledo clarity ga check chesi inko adbhutamaina video cheyandi..andariki melu chesina varoutaru ....thanq
Andulo emundi bro bul bul and Qur'an lo earth flat ani antunnai, basic manam unde earth gurinchi teliyaka pote universe gurinchi Ela telustundi, hindu grandalo bhumi golam ani eppudu chepparu kada, ade varaha avataram kapadutundi kada. Inka enduku bro compre cheyadam, avi compare cheyadaniki panikiravvv
ఆర్యా మీరు బాగా వివరించారు. కానీ కార్యకారణ సంబంధం లో కార్యం ఉంది అంటే కారణం ఉండాలి. లేనిది రాదు. లేనిది పోదు. అందుకే అద్వైతం చెప్పేది పరమాత్మ (జ్ఞానం) ,దాని శక్తి ఈ ప్రపంచం . విశ్వం విష్ణువు అంటే విష్ణువు యొక్క విభూతి విశ్వం గా కనిపిస్తుంది. దీనినే మాయ అని ప్రకృతి అని అంటారు. అందుకే అద్వైతకులకు ఉంది అంటే ఉంది లేదు అనుకుంటే లేదు. శ్రీకృష్ణుడు మమ మాయ అన్నారు గీతలో
Swamy Vivekananda life story chaduvu bro. Malli ela annanu kada ani youtube lo chooddam kadu. Chadivi telusukovadam veru. Apudu GOD unnada leda telisipotundi....( Chadivithe manasu petti chadavali..yeppudu ipodda ani kaadu.)
Energy is neither created nor destroyed. God is neither created nor destroyed,just need to do research and read authentic religious scriptures to find who is right creator and be thankful and worship him.
Ee bhumi medha anni jivu lu vati sahaja lakshanaltho bratukutunty ee manishi matream megatha anni jantuvulaga prevartistadu vadiki oka sahaja lakshanum eppudo marchipooyadu 😊😂 bhumi medha manishi jathi antarimchipooty emgata jantulu jamtuvulu happy ga untaye nejaniki prakrti malli pudutundhi😮😊😂❤🎉
Motham universe two rules meedhe depend ayyi vuntadhi that like light and dark, magnetism lo south and north , electron and proton in atom, strong and weak nuclear force ,male and female , centripetal and centrifugal gravitation, water and fire ila prathi matter ki opposite matter confirm ga vuntundi , ayithe idhi create cheyyadam mathram science valla kaka povachu it may be god creation
Nenu guess చేయటానికి కూడా కష్టమే కాబటి నేను నిజం ఏదో ఆపదము ఏదో చెప్పలేను ఇలాంటి atompesphere మర్స్ plante పిన లేదు only earth 🌎 pine vundhi but rendu plantes hobitabull jone lo ne vunavi but science antha powerful anukunte earth 🌎 atompesphere mars Pina create cheyavochu kadha kani చేయలేదు that is call unknown Power
even if big bang lagging answering in this type of questions may be due to current available technology in future can answer this questions by big bang theory with advanced technology every organism try to live alive by making and creating advancement in their body to fit in this nature ex-spine swim in water that spine only walk on land to be alive
నీవు చెప్పేవన్నీ బైబిల్ ద్వారా నిజమవుతుంది దేవుడే ఈ సమస్త సృష్టిని చేశాడని బైబిల్ సాక్ష్యం దీని ప్రకారంగా దేవుడు ఈ సృష్టిని చేసేటప్పుడు మానవ జ్ఞానం సరిపోదు బైబిల్ యందు పూర్తిగా దేవుడు ప్రతి దాన్ని పొందుపరిచి రాశాడు దీన్ని విశ్వసించిన వారు సృష్టి మొత్తం ఏమైయున్నదని అర్థమవుతుంది నేను 100 కి 100% బైబిల్ ద్వారా విశ్వసిస్తున్నాను థాంక్యూ బ్రో
అది ఇది తప్పకుండా కాదు అది 100% దేవుడనేవాడు ఉన్నాడు అతను సృష్టించిన సృష్టిలోనే మనం ఉన్నాము మనం కోరుకునే మునేశ్వర్ లు కూడా కొందరు దేవుళ్ళు ఐక్యమత్యం కావాలని కోరుకున్నారు కాబట్టి అప్పుడు చూసిన వాళ్ళు వాళ్లని చూసి వీళ్ళందరూ నేర్చుకున్నారు తప్ప ఇదంతా కాదు ఎందుకంటే ఇప్పుడు కోతి నుంచి మనిషి వచ్చిన సైంటిస్ట్ మరి కోతులు ఉన్న కోతులు మనుషుల ఎందుకు మార్చలేవు అంటే ఆన్సర్ లేదు
Something cannot be created by nothing. In the same way Nothing cannot be existed out of nothing. Hence there is a creator existing behind the time. He is out of time and uncreated. You never knew how he looks but God or creator is the truth.
నేను ఇదంతా ఏసుక్రీస్తు వారే తయారు చేశారు అని నమ్ముతున్నాను,,ఎందుకంటే మీరు ఇప్పటివరకు సైన్స్ ని ఆధారం చేసుకుని ప్రతిదీ చెప్పారు,, చివర్లో ఎవరు విశ్వాసం వాళ్లది నమ్మొచ్చు నమ్మక పోవచ్చు అని చెప్పారు,,కానీ బైబిల్ ఆధారంగా కూడా మీరు సృష్టి గురించి దేవుడు ఏం చెప్పాడో వివరిస్తే అప్పుడు దేవుడు కి సృష్టికి ప్రకృతికి సంబంధాన్ని బయటపెడతారు,, కాబట్టి సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా దేవుడు తయారు చేసి మనిషికి ఇచ్చింది,దానికి ముఖ్యమైన కారణం గాలి అది లేకపోతే మనిషి లేడు ఎవరో క్రియేట్ చేస్తేనే అది అలా జరుగుతుంది
Birth: Accidental... Competition must behind every event, invention, discovery, birth, growth, death. Coordination among non living systems = Life, still need debate how? Why?
మనలాగే ఈ భూమి మీద బతుకుతున్న ఏ జీవ రాసికి లేని దేవుడు మనకే ఎందుకు ఉనట్టు... అవీ పుట్టాయి బతుకుతున్నాయి ఒకరోజు పోతాయి. వాటికి ఎలాంటి సౌకర్యాలు కూడా ఉండవ్, మనిషి భయం నుండి వచ్చారు ఈ దేవుడు లు నువ్వు చదివే బైబిలు , కురాన్, భగవత్ గీత ఏ దేవుడు రాసి పంపాడు నీ భాష లో ఇవి పాటించు అని మనుషులు రాశారు . అందుకే అవి ఎవడు పాటించాడు adhidha twist...
Dark తెలుగన్న hai ..😁
దేవుడు సృష్టి కర్త ఐతే దేవుడ్ని కూడా ఎవరో సృష్టించే ఉంటారు..ఈ ఆలోచన infinity
మన timeline చాలా చిన్నది
2.5 crores years survive ఐన dinosaurs ఏ అంతమయ్యాయి
5 లక్ష ల సంవత్సరాలలో పరిణామం చెందిన మనిషి ఏ పాటి వాడు,, దేవుడు అనే వాడు ఉంటే అది మన మతాల పరమైన దేవుడైతే కాదు ఇవి మనం సృష్టించుకున్న ప్రపంచం,, అదంతా వేరే.. ఏస్ that is power of universe and nature
Vedham Em cheppindhi ante Devudiki aadhi antham em ledhu. Aayananu srustinchindhi edhi ledhu?? Cheppalante manalni srusti anukuntam ,kani adhi veru , mana athma kuda anthe vedham cheppindhi athma ki maranam vundadhu,a thathvam vundadhu,athmaki start and end ledhu ani vedham cheppindhi. Ante vedham prakaram srusti devudi nunchi vachindhi ,malli devudilone kalisipothaadhi. Ikkada srusti ayina,jeevudu ayina roopam maaruthundhi thappa edhi kuda kothaga puttaledhu. Kevalam roopu maaruthundhi. Idhe vedham cheppindhi.
Adhe e universe lo prathi anuvu,prathi jeevi,prathi okkati bagavanthidlo baagame ani cheppindhi. Devudu veru srusti veru kaadhu. Antha okkate.
AHAM BRAHMASMI.
sare nature and universe power annav kadha aa power endhuku vachindhi ekkada nundi vachindhi,big bang endhuku jarigindhi ??? Oka jeevam leni dhaaniki manak pranam pose shakthi ledhu mari alanti jeevam ekkada start ayindhi??? Ila evolve avvadaniki kaaranam enti?? Big bang jarigithe mari intha clear structure solar systems form ayyayi???
Ilanti questions ki pothe scientifically cheppaleni answers enno vunnay. Manak telisindhi konchame knowledge e matram e srusti ki reason oka suprem power edhi ledhu anukovadam proper thought. Kaadhu. Adhi inka question a.
Manam scientifical ga ippativaraku telskundhi edhi ela work avuthundhi ani matrame cheppaam kani asalu endhuku avuthundhi kaaranam enti ani kanipettalekapoyam daaniki enno examples vunnay.
Iga e religions ante just different cultures anthe. Okko religion lo oke devudi gurunchi veru veru perlatho cheppaaru anthe. Anni religions ki difference anthe. Kavalante anni religions yokka main scriptures lo devudi gurunchi em chepparo chudu. Anntitilo same. Okadaniki okati relate lekunna. Annitilo okate explanation vuntadhi. Adhi coincidence ayithe kaadhu.
Anna ela jaruguthundho chepputhundu endhuku jaruguthundho accurate answer cheppaledu.
I agree 👍
Exactly, I'm also thinking in same way.
Super గా చెప్పారు bro. మతాల దేవుడు అస్సలు దేవుడే కాదు
Extremely hypothetical Question, no one in the whole should not give direct answer to that Question, "how the god exists at first"⁉️ only God can say the perfect answer but humans can't forever & ever ♾️....
ఒక హిందువులు మాత్రమే ప్రకృతిని దైవంగా భావించి వాటికి తగ్గట్టుగా పండుగలు చేసుకుంటారు జీవులు పశువులు జంతువులు వాటితో మమేకమై వాటితో కలిసి జీవిస్తుంటారు ఆరాధిస్తారు..
Deepavali ki air & noise pollution
Ganesh immersion ki water and noice pollution
Ae religion brother itla pollution create chestundi !?
Ore howle deepavali ante cracers kadhura kondharu pichitho ala cracers kalustharu..depavali ante deepala samuham ani artham first nundi choodali gorre..@@imranshake274
@@imranshake274అవన్నీ మనిషి అప్డేట్ ఐతున్న కొద్ది చేస్తున్నారు.
పూర్వం లో ఇవన్నీ ఉండేవి కావు గా😊
OM NAMO NARAYANAYA
@@imranshake274 100% correct
మనకు తెలిసినది అంతా సైన్స్ తెలియంది అంతా దేవుడు
మీకు తెలియదేమో మాకు తెలుసులే.. ఆ దేవుణ్ణి కనిపెట్టుకుంది కూడా మనిషే అని
రాత్రికి రాత్రి కాదు సహోదరా వాళ్ళకు చెప్పు.... దేవుడు క్షణాల్లో సెకండ్లలో చేస్తాడు విశ్వం మొత్తం... సమస్తాన్ని పెట్టగలడు విశ్వంలో.... అదే తండ్రి అయిన యెహోవా గుణాలు... ఈ వీడియో తీసిన పిచ్చోడికి చెప్పండి సహోదరా.... ఇట్లు మహేష్ యాదవ్ క్రైస్తవుడు
@@P-fe3gt ఈ విడియో చేసినోడు పిచ్చోడు కాదు. మీరు. ! మీరు పిచ్చోళ్ళు. మనిషి కనిపేట్టుకున్న మత గ్రంథాలు దేవుళ్ళు పట్టుకుని సృష్టి కర్త అని మతి లేని మాటలు మాట్లాడుతున్నారు. అసలు భూమ్మీద మనిషి అనే జీవి పుత్తకపోయి ఉంటే దేవుడు అనే కాన్సెప్ట్ యే ఉండేది కాదు. దేవుడు నిజమా అబద్దమా అనేది అర్ధం కావాలంటే ముందు టైమ్ ఇంకా స్పేస్ ఈ రెండింటి గురించి అవగాహన ఉండాలి.
ఒక సంఘటన ఎక్కడ జరిగింది అని చెప్పేది స్పేస్ ఎప్పుడు జరిగింది అని చెప్పేది టైమ్ ఈ విశ్వం ఆవిర్భావం కి కారణం ఐన బిగ్ బ్యాంగ్ కి ముందు ఈ స్పేస్ కానీ టైమ్ కానీ రెండూ లేవు. బిగ్ బ్యాంగ్ తోనే స్పేస్ పుడితే ఆ భారీ పేలుడు(సంఘటన) ఎక్కడ జరిగింది అనే ప్రశ్న రాదు సేమ్ టైమ్ కూడా బిగ్ బ్యాంగ్ తోనే టైమ్ మొదలైతే ఆ సంఘటన ఎప్పుడు జరిగింది అనే ప్రశ్న రాదు. కాబట్టి వీటన్నిటినీ దేవుడే పుట్టించాడు అనేది ఒక అర్ధం లేని నమ్మకం అవుతుంది.
@@P-fe3gtBabu miru entra intha gorrelu 😂😂
@@trsvosmaniauniversity7941 అందుకని తెలుసుకోమని కదా నేను చెప్తుంది.... రాజకీయ నాయకులు సినిమా యాక్టర్లు.. తాగుబోతులు తిరుగు బో తులు.. అక్రమ సంబంధం కలిగిన వారు.... వీరందరూ పరలోక రాజ్యం చేరారు.... మారుమనసు పొంది ఎన్ని ఆపేసి... ఏసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి... తమ పాపాలను విడిచి పెడితే తప్పితే.... వీరికి పరలోకం ఉండదు..... ఇప్పటికైనా అర్థం చేసుకో...... ఇట్లు మహేష్ యాదవ్ క్రైస్తవుడు
మన అమ్మ నాన్న గురువు ల తరువాత నిజమైన దేవుడు ఈ ప్రకృతి దానిని గౌరవించాలి లేకుంటే అది కొట్టె దెబ్బ మనం తట్టు క్లోలేము
Samadhanam lenappudey chesey bedhiripulu ivi
@@tejesh3763
బెదిరింపులు ఏంట్రా నాయనా.. కళ్ళు కాకులెత్తుకెళ్లాయా...
బయట జాతుగుతున్నవి కనిపించట్లేదా.
రోడ్డెక్కితే తెలియట్లేదా..
తినే తిండి పదార్ధాల్లో చూడట్లేదా..
ప్రకృతి ఇచ్చే ప్రతీదాన్ని కలుషితం అయిపోతుంది.. ప్రకృతి వినాశనాలు కూడా అందుకే జరుగుతున్నాయి
Na modda gitla 😂😂😂
ఈ ప్రకృతి ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అంటే... ఈ ప్రకృతి చేసిన దేవుడు ఎంత గొప్పవాడు అయి ఉంటాడు.... ఆయనే సృష్టికర్త అయిన యెహోవా.... మొట్టమొదట మానవుడైన ఆదాము నుంచి మొదలుకొని.... ఇప్పుడు భూమి మీద జీవిస్తున్న మనకు మూలం.... ఆయనే నిర్మించినవాడు..... ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు వారు.... మనము ఏ వస్తువైనా కొన్నప్పుడు... ఒక టీవీ కొన్నాం అనుకో... దానికో రిమోట్ ఇచ్చి... దాన్ని ఎలా యూస్ చేయాలి ఎలా వాడాలి... అనే మెనూ ఇస్తారు కదా...... అలాగే ఈ భూమి మీద మనం ఎలా బతికితే ఆయన రాజ్యానికి... తిరిగి చేరుకుంటాము.... అనే దానికి నిదర్శనమే యేసు క్రీస్తు ప్రభువు వారిని భూమ్మీదకి పంపించడం.... అర్థం చేసుకొని మార్పు చెందు సహోదరా..... ఇట్లు మహేష్ యాదవ్ క్రైస్తవుడు
డైనోసార్లు ఏం పాపం చేసాయని ప్రకృతి అంతమోందించింది మీరు ఎక్కువగా బాధ పడకండి సోదరా ప్రకృతిని గౌరవించినా గౌరవించకపోయినా కాలం అందరి సరదా తీర్చేస్తుంది
ఒక ప్రశ్న,ఒక సమాధానం శాస్త్రం ప్రశ్న సత్యం సమాధానం...ఈ రెండు కలిసి విశ్వం....నిరంతర అన్వేషణ పరిణామం సృష్టి,స్థితి,లయాలు....వేదాలు,ఉపనిషత్తులు,పురాణాలు,ఇతిహాసాలు,శాస్త్రాలు... ఇలా విజ్ఞానం ప్రశ్నల పరంపర..సత్యాన్వేషణ. విశ్వం విష్ణుః ఒకే ఒక సమాధానం!
Bible lo సృష్టి గురించి చాలా అందంగా చాలా అద్భుతంగా ఉంటుంది
మానవ జీవితంలో సమస్తము అందులో ఉంటుంది ఎలా e లోకం కు వచ్చాము ఎలా వెళ్తాము చనిపోయాక ఏమి వుంటయో దేవుడు వ్రాయించాడు.
బొచ్చు
చెట్ల ను సృష్టించిన తర్వాత సూర్యుణ్ణి సృంటించాడు అని ఉంటది సూర్యరశ్మి లేనిది చెట్లు ఎలా బ్రతుకుతాయ్
బైబిల్ 2500 yrs కింద వచ్చింది
Dinousur లు ఎప్పుడు ఉండేవో తెలుసా తమ్ముడు నీకు
గుడ్డిగా పాస్టర్ గాళ్ళు చెప్పింది నమ్మకు
ఏ లోకం నుండి వచ్చి న వు మా లోకం గారు
బైబిల్ లో ఆదం పుట్టి 6000 సవంత్సరాలు మాత్రమే, ఇప్పుడు ఐనా బుర్ర పెట్టి అలోచించి, నిర్ణయం తీసుకోండి, కాని వేదాలు లో అన్ని సైంటిస్ట్ కు ముందే చెప్పి ఉంది
Adhoka sollu book asalu virgin ki pillalu ela pudathatu ede pedda sollu 😅
Ade me bul bul cheppedi flat earth gurinchi kada adena adbutham 😂😂
💠GOD IS SCIENCE...&... SCIENCE IS GOD 💠
Bhongu yem kaadu.
Fear is created "God" ; Nature created "Science "; Religion created "selfish "
మనం మాట్లాడలేని జంతువులను బ్రతకనీయకుండా జాతులను అంతంచేస్తున్నా చూస్తూ ఊరుకున్నారేమిటి… మనల్ని సృష్టించినవారు.
It's time been
Karma siddantham applied
సృష్టి యొక్క కర్మ సృష్టించుకోవడం, ప్రదానంగా అవరోదాలను తట్టుకోని నిలబడే అన్నివనరులను సమకూర్చుకోవడం, ఆక్రమ వక్రమైతే నిర్ వీర్యంగా తిరడమే అంతమయ్యేంతవరకు, అంతము మళ్ళి ఆదికి పునాది.
సైన్స్ విశ్వాన్ని సృష్టించలేదు. విశ్వాన్ని అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తుంది.
అలాగని ఎవడు దేవుడు కూడా క్రియేట్ చేయలేదు
మీరు చెప్పిన దానిలో దేవుడు ఎక్కడ కనపడలేదు మనం ప్రకృతిని కాపాడుకుంటే ప్రకృతి అన్ని ఇస్తుంది 🙏
దేవుడే చేసాడు లేకపోతే ఇంత సూర్య, చంద్రుల ఏర్పాటు, గృహల భ్రమణం, ఇవన్నీ వాటికీ అవే ఎలా ఏర్పడతాయి,
రిఫరెన్స్ :హోలీ బైబిల్
ఆదికాండము 1 వ అధ్యాయం చదవండి
దేవుడు సృష్టించిన సృష్టిని పరిశోధించడమే సైన్స్ పని. ఆ సృష్టిలోని వాటినే ఉపయోగించుకుని వస్తువులు ఉత్పత్తి చేసుకుని వాడుకోవడం. ఆ మాత్రం దానికే గొప్పలు పోవడం.
సింపుల్ గా ఒకటి చెప్పానా i love your వీడియోస్ మా😘😘😘
Andaru nammaali ani kaadhu. But vedhaalu em cheppayo cheptha. Devudu sankalapame e srusti. Aayana cheyali anukunnadu kabatte srusti jarigindhi. And e srusti anedhi okasari jari aagipodhu. Vishwan puttudhi and antham avuthaadhi. E process ki end ledhu. Asalu beginning kuda ledhu. Ippatiki infinite times srusti jarigindhi. Inka jaruguthane vuntadhi. Vishwaalu bagavanthudi nunchi pudthaayi malla bagavanthudilo kalisipothay. E vishwam bagavanthudu jeevulaku pettina pariksha. Bagavanthudi nunchi veraina athmalu malli bagavanthudi kalisipovali dhaanne moksham antaaru. Appati varaku e srusti( e materialistic world) lone nuvvu malli malli pudthav.
Devudu oka nature,Properties vundavu,oka roopam vundadhu,devudu ante purushudu ani kadhu, stree ani kadhu ,a genre vundadhu. Aayana srustinchina vaatike oka nature ,oka properties vuntayi. Vishwaalu okkati kaadhu ananthamainavi enno devudi nunchi vasthay malli aayanalo kalisipothay.
Vedham prakaram nen cheppina konni basics. Nen evarini kinchaparachatle. Inka enno questions ki oka logical answers vunnay. Nammadam nammakapovadam mi istam. Just cheppaanu anthe. Devudini blind ga namme badhulu, srusti endhuku jarigindhi,jeevam ekkada nundi vachindhi,manishi puttukaku kaaranam enti?? Ane questions vesukoni. Dhaaniki scientifical and holy books lo answers chudandi.
Exactly 💯✓
Bhongloo veedaalu, appudu mana laantodu yevadoo rasi yerri puvvulni chesaaru. Adhi oka blind believeness 😅😂😅
Simply superb 👍
ఇస్లాం కూడా ఇదే చెప్తుంది
@@mohdafsar9445 ore gorre me book flat earth ani chebutundi velli 2.22 chudu me book lo telusundi, ma book kuda ade chebutundi anta 😂😂
కనిపించే అమ్మ లాంటి ప్రకృతి ని మనం పూజిస్తలేము...కనిపించని దేవుడి కోసం వెతుకుతున్నము....కొందరైతే మతోన్మధులుగా మానవ మృగలుగా మారరు....సృష్టి ని అర్థం చేసుకుంటే అందరూ హాయిగా జీవించొచ్చు...సనాతన ధర్మం దీన్నే బోధిస్తుంది......
నా బొచ్చు సనాతన ధర్మం సన్నాసుల ధర్మం
ప్రపంచంలో అన్ని మతాలు ఈ ప్రకృతి గురించి ఉంటాయి చదివితే తెలుస్తది కనీసం
దేవుడు సర్వ అంతర్యామి. God must be watching everything.
అదే ఎవరు పేరు చెప్పండి ఎందుకంటే భూమి మీద 700 కోట్ల జనాభాలో పదుల కొద్ది మతాలు ఉన్నాయి మతానికి తగ్గట్టుగా దేవుడు ఉన్నాడు దేవుడికి ఒక రూపం కూడా ఇచ్చారు అసలైన దేవుడు ఎవరు నేను నమ్మేది నేచర్ అంటే పంచభూతాలు పంచభూతాలు లేకపోతే జీవం లేదు ఒకప్పుడు ఆర్యులు చోళులుప్రకృతిని పూజించేవారు ప్రకృతి దేవుడు పంచభూతాలు దేవుళ్ళు అప్పుడు లేని మన చెప్పబడుతున్న మనం చూస్తున్న మనం వింటున్నా దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉండి వచ్చాడు అనే డౌట్ నాకు వస్తుంది ఎందుకంటే నేను స్కూల్లో చరిత్రను చదివాను కాబట్టి మీరు కూడా చదివింటే మీకు కూడా అర్థమవుతుంది
సృష్టి నుండి సైన్స్ వచ్చింది
దేవుడు సృష్టికర్త
ఆదేవుడే బైబిల్ చెప్తున్న జీసస్ క్రైస్ట్ ❤
Sare gorrebidda nik kuda em telidhu vellumudra
@ 😂
మేము తెలిసినదానిని సత్యమైయున్న వానిని నిజదేవుణ్ణి ఆరాధిస్తున్నాము
Invisible energy that is the named as GOD ❤❤❤
Artham leni prasna....bara bar its science. Matter can neither be created nor destroyed anna statement artham aite, ilanti misleading questions answers raavu. Darwin siddantam clear ga crisp ga chepparu.
Excellent video 👏📸👍👌📷 Lord Shiva 👍👏 Creation 👏📸
నా బొచ్చు మరి అతని ఎవరు క్రియేట్ చేశారు
చివరికి మనం పుట్టుకొచం ❤చాల పెద్ద జోక్
ఇదంతా దేవుడే చేస్తున్నాడని మేము సంపూర్ణంగా నమ్ముతున్నాము
మరి ఆ దేవుణ్ణి ఎవరు సృష్టించారు...
Endhuku chesthunnadu
e okka prasna ki samadhanam manishi eppatiki cheppaleka povachu.... kani ippudunna dhevullu ayithe manishi shrustinchina kathalu matrame.
💯💯
మానవుని కోతి నుండి రాలేదు సమస్త సృష్టి కూడా ఆయన మాట ద్వారా సృష్టించబడింది.నేనయితే సమస్త సృష్టి దేవుని ద్వారా ఆరంభం అయింది అంటున్న. (బైబిల్)
Ade le me bul bul prakaram earth flat (balla parupu) kada ide me science 😂😂
బైబిల్ లో క్లియర్ గా ఉంది సృష్టి ని సృష్టించింది సర్వ సృష్టిమంతుడు Elohim. ఈ హిందూ బర్రెలు సృష్టిని పూజిస్తారు. సృష్టికర్తను వదిలేసి😂.
@@Sanju-d7unenu kooda rasta okka book aa devudini nenu ani nammeshthava gorre
@@nareshk8922 ఒరేయ్ బర్రె..పశువు ఉచ్చ తాగే నీకు బైబిల్ చదివే నాకు తేడా లేదంట్ర. 😂
Yes brother
Nice video bro .. okasari bible,khuron,bhagavadgeeta...veetannitilo srustini evaru ela srustincharo and aa books cheppe vatiki scientific proof vundo ledo clarity ga check chesi inko adbhutamaina video cheyandi..andariki melu chesina varoutaru ....thanq
Andulo emundi bro bul bul and Qur'an lo earth flat ani antunnai, basic manam unde earth gurinchi teliyaka pote universe gurinchi Ela telustundi, hindu grandalo bhumi golam ani eppudu chepparu kada, ade varaha avataram kapadutundi kada. Inka enduku bro compre cheyadam, avi compare cheyadaniki panikiravvv
Greatest explanation mind blowing 👏👏👏👏👏👏👏
Mee explanation tho way of thinking change aiindi really hats off 👌👍👏💝
What ever is there in my mind you revealed ❤❤
❤ Science ❤There is no God❤ Science is great 👍❤
Matrix మూవీ చుడు ఆది మూవీ కాదు ( డాక్యుమెంటరీ ) మనం computer simulation program లో ఉన్నాం... Scientists కి ఎప్పుడో తెలుసు కానీ వాళ్లు చెప్పరు...
Excellent 👏👏
ఒక్కటే quation Animals Dna ఎందుకు ఒకేలా లేదు
Good video not tilting to any religion
100%... ఇది దేవుడి సృష్టే
నీకెలా తెలుసు?
కాదు ఇది దెయ్యం సృష్టి 😅
Nikela ತೇಲುಸು @@kishorebokinala4184
Bokkem kadu...
Yes its true but that created god doesn't belong to any religion.
ఆర్యా మీరు బాగా వివరించారు. కానీ
కార్యకారణ సంబంధం లో కార్యం ఉంది అంటే కారణం ఉండాలి. లేనిది రాదు. లేనిది పోదు.
అందుకే అద్వైతం చెప్పేది పరమాత్మ (జ్ఞానం) ,దాని శక్తి ఈ ప్రపంచం . విశ్వం విష్ణువు అంటే విష్ణువు యొక్క విభూతి విశ్వం గా కనిపిస్తుంది. దీనినే మాయ అని ప్రకృతి అని అంటారు. అందుకే అద్వైతకులకు ఉంది అంటే ఉంది లేదు అనుకుంటే లేదు. శ్రీకృష్ణుడు మమ మాయ అన్నారు గీతలో
Definition 🤐💥
Aeronautical engineering meeda video chey anna...
కనపడదు అంటావు ఎనర్జీ అంటావు దేవుడు అంటావు ఏడ దొరికిన సంత రా ఇది
అన్న మల్లి వచ్చిండు 🥳🥳🥳🥳🤩🤩🤩
Auvu royyyy anna vochindu anna vochindu manakem bayamledhu 😂😂😂
Geochemistry to biochemistry ప్రక్రియ ఎలా జరిగిందో తెలుసుకొనే అంతటి పరిణామం మనిషి ఇంకా సాధించలేదు
Creation is God's masterpiece. It cannot happen by accident.
How do you know that god created do you have any evidence or just a belief
Krishna lord
❤
😂😂😂😂
@@DuPak-u7sjesus or allah gallu vp gallu kadara 😅😅
Explanation 👌👌👌
Good ❤bro
కృతజ్ఞతలు సర్ 👍❤️.
సైన్సు సత్యం 👍❤️.
Swamy Vivekananda life story chaduvu bro. Malli ela annanu kada ani youtube lo chooddam kadu. Chadivi telusukovadam veru. Apudu GOD unnada leda telisipotundi....( Chadivithe manasu petti chadavali..yeppudu ipodda ani kaadu.)
Big fan bro❤
Hi
Excellent 🎉🎉🎉🎉❤❤❤oxytocin H creation nature 👌 god creation
Excellent job 👌....
Devudu🔥🔥🔥🔥
Dark web hackers gurinchi video chey brother
Boss is Back👌🎉🎉
Devuni srushte...
God is great 🙏🙏
Energy is neither created nor destroyed.
God is neither created nor destroyed,just need to do research and read authentic religious scriptures to find who is right creator and be thankful and worship him.
Lord Brahma is the creator 🌌
Lord Shiva is the destroyer 🔱
అవును వాళ్ళిద్దరూ నా చెడ్డి దోస్తులు 😅
So you are the RULER!!!
@@naveenv9621
Lord Vishnu is the ruler....
these three are like Atoms... NEUTRON, PROTON, ELECTRON .
@@KoraokeTubesame క్రిస్టియన్స్ లాగా trinity 🤔
If you read bible your life change completely my dear Brother
Wow what a video ❤❤❤
Our world exist because of natural reasons not because of god and science only helps to understand our existence in rational way
Ee bhumi medha anni jivu lu vati sahaja lakshanaltho bratukutunty ee manishi matream megatha anni jantuvulaga prevartistadu vadiki oka sahaja lakshanum eppudo marchipooyadu 😊😂 bhumi medha manishi jathi antarimchipooty emgata jantulu jamtuvulu happy ga untaye nejaniki prakrti malli pudutundhi😮😊😂❤🎉
అన్న విద్యుత్ ఆయస్కాంత taraగాల గురించి చెప్పు video kavali
Simple answer brother sun vala mana Earth undi... earth lo bacteria tho manam vacham . Sun * temparatur vala star aindi
Super bro
Its not God vs science,...........God == Science
Motham universe two rules meedhe depend ayyi vuntadhi that like light and dark, magnetism lo south and north , electron and proton in atom, strong and weak nuclear force ,male and female , centripetal and centrifugal gravitation, water and fire ila prathi matter ki opposite matter confirm ga vuntundi , ayithe idhi create cheyyadam mathram science valla kaka povachu it may be god creation
Devudu unnadu☝️
దేవుడు సృష్టించాడు సుపర్ సైన్స్ అంటారు
God is science..... And science is god
God YHWH ❤ Yehova create this world 🌎
Nature is god🙏🏻
God is nature Nature is god
Bro etuvanti video clips yekkada dorukuthavi
భూమి నీ అగ్ని శఖలం రూపములో శివయ్య భారీ జంతువులు, డై్నోసార్స్ లను లయం చేసి కొత్త జీవులు సృష్టించాడు
Ani ekadaina raasi unda? Asalu Dinosaurs gurinchi ekadaina rasi unda?
Nenu guess చేయటానికి కూడా కష్టమే కాబటి నేను నిజం ఏదో ఆపదము ఏదో చెప్పలేను ఇలాంటి atompesphere మర్స్ plante పిన లేదు only earth 🌎 pine vundhi but rendu plantes hobitabull jone lo ne vunavi but science antha powerful anukunte earth 🌎 atompesphere mars Pina create cheyavochu kadha kani చేయలేదు that is call unknown Power
I trust nature
My thout it is a indefinable configuration, what would happen we see that upon in time.
even if big bang lagging answering in this type of questions may be due to current available technology in future can answer this questions by big bang theory with advanced technology every organism try to live alive by making and creating advancement in their body to fit in this nature ex-spine swim in water that spine only walk on land to be alive
❤❤❤❤❤
ONE AND ONLY REAL GOD 🙇 YAHWEH (JESUS)🙇, HE IS THE CREATED
నీవు చెప్పేవన్నీ బైబిల్ ద్వారా నిజమవుతుంది దేవుడే ఈ సమస్త సృష్టిని చేశాడని బైబిల్ సాక్ష్యం దీని ప్రకారంగా దేవుడు ఈ సృష్టిని చేసేటప్పుడు మానవ జ్ఞానం సరిపోదు బైబిల్ యందు పూర్తిగా దేవుడు ప్రతి దాన్ని పొందుపరిచి రాశాడు దీన్ని విశ్వసించిన వారు సృష్టి మొత్తం ఏమైయున్నదని అర్థమవుతుంది నేను 100 కి 100% బైబిల్ ద్వారా విశ్వసిస్తున్నాను థాంక్యూ బ్రో
బైబుల్ కంటే అబద్ధం మరోటి లేదు జ్ఞాన సూన్యులు,తాగుబోతులు,దారిదోపిడీ దొంగలు,ఆక్రమణ దారులు,వ్యబిచారులు రాసుకున్న అసంభద్దమైన అజ్ఞానమే బైబుల్...అది దైవత్వానికి,మానవత్వానికి, ప్రకృతికి పనికిరాని చెత్త కుప్ప
Pls make More space videos
Nature itself the GOD
Science raka mundu devudu unnadu ani nammaru ippudu Science devudani namnali.
మొత్తానికి మేము ఏమీ అనుకుంటున్నమో కామెంట్ చేయమన్నవుగాని ఇంత వీడియో లో నీ ఒపీనియన్ చెప్పలేక పోయావు
ఆయన ఒపీనియన్ తో పనేముంది.. ఒకవేళ చెప్తే వినేకన్నా అనవసరపు రాద్ధాంతం చేసేవారు ఎక్కువవుతారు కామెంట్స్ లో
Really God unndu
అది ఇది తప్పకుండా కాదు అది 100% దేవుడనేవాడు ఉన్నాడు అతను సృష్టించిన సృష్టిలోనే మనం ఉన్నాము మనం కోరుకునే మునేశ్వర్ లు కూడా కొందరు దేవుళ్ళు ఐక్యమత్యం కావాలని కోరుకున్నారు కాబట్టి అప్పుడు చూసిన వాళ్ళు వాళ్లని చూసి వీళ్ళందరూ నేర్చుకున్నారు తప్ప ఇదంతా కాదు ఎందుకంటే ఇప్పుడు కోతి నుంచి మనిషి వచ్చిన సైంటిస్ట్ మరి కోతులు ఉన్న కోతులు మనుషుల ఎందుకు మార్చలేవు అంటే ఆన్సర్ లేదు
కోతులు కూడా రాళ్లను వాడడం నేర్చుకుంటున్నాయి.
అది కూడా పరిణామం చెందుతున్నాయి.
మనం కూడా ఇంకా పరిణామం చెందుతూనే ఉన్నాము.
ఉదాహరణ అపెండిసైటిస్.😊
@ManojNpt --- Appendix
@@RAJABABU-mc8rm
మా ఏరియాలో అపెండిసైటిస్ అని కూడా అంటారు.
అపెండిస్ రైట్ 😊
Bro anti aging mida video chey
Something cannot be created by nothing. In the same way Nothing cannot be existed out of nothing. Hence there is a creator existing behind the time. He is out of time and uncreated. You never knew how he looks but God or creator is the truth.
నేను ఇదంతా ఏసుక్రీస్తు వారే తయారు చేశారు అని నమ్ముతున్నాను,,ఎందుకంటే మీరు ఇప్పటివరకు సైన్స్ ని ఆధారం చేసుకుని ప్రతిదీ చెప్పారు,, చివర్లో ఎవరు విశ్వాసం వాళ్లది నమ్మొచ్చు నమ్మక పోవచ్చు అని చెప్పారు,,కానీ బైబిల్ ఆధారంగా కూడా మీరు సృష్టి గురించి దేవుడు ఏం చెప్పాడో వివరిస్తే అప్పుడు దేవుడు కి సృష్టికి ప్రకృతికి సంబంధాన్ని బయటపెడతారు,, కాబట్టి సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా దేవుడు తయారు చేసి మనిషికి ఇచ్చింది,దానికి ముఖ్యమైన కారణం గాలి అది లేకపోతే మనిషి లేడు ఎవరో క్రియేట్ చేస్తేనే అది అలా జరుగుతుంది
God created ❤
Science is trying to understand God.science is not against God.
ప్రకృతే సృష్టి కర్త
I believe a Nature
Birth: Accidental... Competition must behind every event, invention, discovery, birth, growth, death. Coordination among non living systems = Life, still need debate how? Why?
Aaaa infatuation na life lo maravaleni feeling adhi edho somthing 🎉🎉🎉
మనలాగే ఈ భూమి మీద బతుకుతున్న ఏ జీవ రాసికి లేని దేవుడు మనకే ఎందుకు ఉనట్టు... అవీ పుట్టాయి బతుకుతున్నాయి ఒకరోజు పోతాయి. వాటికి ఎలాంటి సౌకర్యాలు కూడా ఉండవ్, మనిషి భయం నుండి వచ్చారు ఈ దేవుడు లు నువ్వు చదివే బైబిలు , కురాన్, భగవత్ గీత ఏ దేవుడు రాసి పంపాడు నీ భాష లో ఇవి పాటించు అని మనుషులు రాశారు . అందుకే అవి ఎవడు పాటించాడు adhidha twist...
Nature
🔥❤️
Hi pawan Kalyan anna.. ne face reveal epudu chesthavu
❤