Annochadu Song | YS Jagan New Song | CM YS Jagan Songs | YSRCP Songs | Jagananna Connects | Politics

Поділитися
Вставка
  • Опубліковано 4 січ 2025

КОМЕНТАРІ • 495

  • @sudheerreddy1840
    @sudheerreddy1840 10 місяців тому +522

    రావాలి జగన్ కావాలి జగన్ పాట 34 మిలియన్, అజెండా పాట 4 మిలియన్ ఇది కూడా మంచి హిట్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న వన్స్ మోర్ జగన్ అన్న ❤

    • @bprabhakar4657
      @bprabhakar4657 10 місяців тому +20

      Oskar.evvali.
      Malli.vachi.
      Migili,vunna.,a.p.motham.dhochukovalu

    • @NithinNithin-sr3tu
      @NithinNithin-sr3tu 10 місяців тому +10

      Rayalaseema muddubidda song 51 m br

    • @sudheerreddy1840
      @sudheerreddy1840 10 місяців тому

      ​​@@bprabhakar4657నచ్చకపోతే ఎందుకు చూడటం ఎలా వుందో అనే కదా చూసావు వీడియో, వచ్చామా చుసామ అన్నట్టు వుండకుండా నెగటివ్ గ కామెంట్ చెయ్యడం ఎందుకు

    • @pavanreddy1897
      @pavanreddy1897 10 місяців тому +9

      bprabhakar babu okasari ami dochukunnado cheppu neku buddunte aa mata anavu

    • @365_dairies
      @365_dairies 10 місяців тому +10

      @@bprabhakar4657 ap ni dochukunna vallani 2019 lo swasti palikammm...

  • @user-Naresh.Taritla
    @user-Naresh.Taritla 9 місяців тому +42

    జగన్ గారు లో నిజమైన నాయకుడు మానవతావాది.... గ్రేట్ సీఎం...

  • @rameshpetta1263
    @rameshpetta1263 9 місяців тому +40

    పేదవాడి భవిష్యత్తు బాగుండాలి అంటే మళ్ళీ జగన్ అన్న నే రావాలి జై జగన్ ❤

  • @Siva_YSJagan
    @Siva_YSJagan 10 місяців тому +174

    🤩ఈ సాంగ్ కేవలం మా 💖"జగనన్న" కే అంకితం...👏👌
    👉ఇటువంటి సాంగ్ దేశ రాజకీయాల్లో వేరే ఎవడికి కూడా సెట్ కాదు...💯

  • @muralikrishna-tg7wx
    @muralikrishna-tg7wx 10 місяців тому +63

    ఎన్నికల ప్రచారానికి సరైన పాట 🔥🔥
    అన్నొచ్చాడు.. జగనన్నొచ్చాడు❤️❤️
    అన్నిచ్చాడు.. మనకు అన్నిచ్చాడు❤️❤️

  • @gottemukkalalazar5780
    @gottemukkalalazar5780 10 місяців тому +200

    పేదోడు బాగుపడాలి అంటే జగనన్న మళ్ళీ రావాలి జై జగనన్న 💙💙🤍🤍💚💚

  • @lakshmidns9527
    @lakshmidns9527 10 місяців тому +71

    జగనన్నకి మాత్రమే ఈ సాంగ్.. మరి ఎవరికీ సెట్ అవ్వదు.. పేద ప్రజల అవసరాలే పార్టీ అజెండగా రూపొందించిన ఒకే ఒక్కడు మా జగనన్న

  • @rajesharika4207
    @rajesharika4207 10 місяців тому +29

    ఆంధ్ర ప్రదేశ్ డైన మిక్ యంగ్ లీడర్ మన జగన్న

  • @kannukohli9298
    @kannukohli9298 10 місяців тому +167

    #నాకు తెలిసిన జగన్ అంటే Jజనం Aఅందరిలో Gగుండెల్లో Aఅభిమానించే Nనాయకుడు, నేను 1st నుంచి టీడీపీ లో వున్నాం కానీ జగన్ చేస్తున్న మంచి పనులకి మ ఇంట్లో వాళ్ళం అందరం వైఎస్ జగన్ కి చాలా పెద్ద అభిమానులమ్, ఎప్పటికీ అయిన ఇప్పటి నుంచి జగన్ వెంటే వుంటాం I ❤ జగన్, జై జగన్ జై వైఎస్సార్ 💙🤍💚

  • @boggulavenkatareddy160
    @boggulavenkatareddy160 10 місяців тому +79

    ఈ సాంగ్ జనాల గుండెల్లో నిలిచి పోవాలని ఆశిస్తున్నాను కావాలి జగన్, రావాలి జగన్ లాగా 👌👌👌

  • @Rambabu33-7
    @Rambabu33-7 8 місяців тому +30

    మీరు ఒక దైవం మీరు ఒక ప్రభంజనం మీరు ఒక శక్తి ఆ భగవంతుడే ఈ నేల మీద పుట్టినట్టుగా ఉంది. జై జగన్

  • @shaikguljar5006
    @shaikguljar5006 10 місяців тому +156

    నెక్స్ట్ సీఎం మల్ల జగనన్న రావాలి 175 175 సీట్లు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @UhaSreera
      @UhaSreera 8 місяців тому +3

      Super bro బాగా చెప్పావు 💚🤍💙jai jaganమ మామ

    • @Wesupportjagananna
      @Wesupportjagananna 7 місяців тому +2

      💙🤍💚

    • @RamachandraraoAakurathi
      @RamachandraraoAakurathi 6 місяців тому +1

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ jai jagan

  • @Ungamma1
    @Ungamma1 9 місяців тому +92

    ప్రమాణ స్వీకారం రోజు ఈ పాట తో ఊర్లు దద్దరిల్లుతాయి

  • @BrainyDost
    @BrainyDost 9 місяців тому +10

    మీ నాయకత్వం మా రాష్ట్రానికి విశేషమైన సానుకూల మార్పులను తీసుకువచ్చింది, దాని నివాసులందరికీ ఇది మెరుగైన ప్రదేశంగా మారింది. మా కమ్యూనిటీకి సేవ చేయడంలో మీ అంకితభావం మరియు నిబద్ధతకు ధన్యవాదాలు.🙏❤😘

  • @srinivasrao7480
    @srinivasrao7480 10 місяців тому +51

    No songs can beat రావాలి జగన్ కావాలి జగన్

  • @maheshmaheshbabu5835
    @maheshmaheshbabu5835 10 місяців тому +29

    " జెండలు కథ కట్టడమే మీ అజెండా
    జన గుండెలో గుడి కట్టడమే జగన్ అజెండా...❤

  • @manajaganannakosam124
    @manajaganannakosam124 10 місяців тому +44

    Cinema songs kuda saripovuu jagan anna songs mundra💯🔥

  • @PeddiRedySreenivasaReddy1992
    @PeddiRedySreenivasaReddy1992 10 місяців тому +144

    ఈ పాటకే జగన్ 175 సీట్లు గెలుస్తాడు...
    అన్నొచ్చడో.... జగనన్నోచడో

  • @mallikarjunreddy7974
    @mallikarjunreddy7974 10 місяців тому +50

    ఈ సాంగ్ మరో చరిత్ర కావాలి

  • @manikantachowdary3842
    @manikantachowdary3842 10 місяців тому +22

    Em songs
    .asalu povatla . 100times lo vunna ❤..

    • @APpoosh
      @APpoosh 9 місяців тому

      Nenu kooda bro

  • @Dr.venkat3794
    @Dr.venkat3794 10 місяців тому +41

    అనొచ్చ్చాడు జగననొచ్చ్చాడు,
    అనిచ్చ్చాడు మనకు అన్నిచ్చ్చాడు❤❤❤❤❤❤❤❤❤❤

  • @HariGattu-ig2py
    @HariGattu-ig2py 9 місяців тому +18

    2024 మళ్ళీ జగన్ 🙏🙏

  • @BalaKrishna-fk1hi
    @BalaKrishna-fk1hi 3 місяці тому +1

    నేను మాత్రం జగనన్న ఓటమి ని చూసి ఇంక తట్టుకోలేక పోతున్నాను
    మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా అని మరి మరి ఎదురు చూస్తున్నాను
    జై జగనన్న

  • @Madhu-ht7dl
    @Madhu-ht7dl 8 місяців тому +46

    I think "జగన్ "ఒక్కడే పొలిటిషన్ అనుకుంటా , ఇన్ని పొలిటికల్ సాంగ్స్ ఒక పొలిటిషన్ మీద రావడం .

    • @reddi870
      @reddi870 8 місяців тому +6

      He is not politician...he is true leader

    • @boddukuruprasad8650
      @boddukuruprasad8650 8 місяців тому +2

      ​@@reddi870It's true bro

  • @shaikshajahan7517
    @shaikshajahan7517 10 місяців тому +31

    Suuuper song.. 💥🔥
    జై జగన్.. 😍

  • @David_SOJC
    @David_SOJC 10 місяців тому +66

    అన్నొచ్చాడు జగనన్నొచ్చాడు, అన్నిచ్చాడు మనకు అన్నిచ్చాడు,,,,,,,,జై జగన్ అన్న

  • @sbonjubabu
    @sbonjubabu 10 місяців тому +21

    సూపర్ సాంగ్ అదుర్స్ 👌👌👌 సాంగ్ పడిన అన్నలకి కృతఙ్ఞతలు 💐💐💐🙏🙏🙏

  • @sridharsri5098
    @sridharsri5098 10 місяців тому +28

    I'm form karnatak fan of jagan sir

  • @SampengulaSyamkumar
    @SampengulaSyamkumar 5 місяців тому +1

    పాట పడిన తల్లి కి చాలా థాంక్స్ అలాగే పాట రాసిన మరియు సంగీతం ఇఇచ్చిన వారికీ చాలా థాంక్స్

  • @suryaurstruly2322
    @suryaurstruly2322 10 місяців тому +29

    రావాలి జగన్ కావాలి జగన్, సాంగ్ పార్ట్ 2 నీ ప్లాన్ చెయ్యండి అన్న,, ఎలక్షన్ లు వచ్చేలోపు😢

  • @naveendawn4748
    @naveendawn4748 10 місяців тому +18

    Jagan anna songs entra intha bagunnay...music gani lyrics gani tune gani oka range lo unnay...superb feel untundhi anni songs lo

    • @jaggirao7159
      @jaggirao7159 9 місяців тому +2

      Cinema songs kudaa fail 😊

  • @tajbaba5882
    @tajbaba5882 8 місяців тому +17

    మంచి మనసులకు ఏ పాటైన అలా సెట్ అయిపోతుంది....

  • @rohinipethari7125
    @rohinipethari7125 10 місяців тому +24

    జై జగనన్న జై జై జగనన్న మీరే ముఖ్యమంత్రి అన్న 175 సీట్లు

  • @pelluribiksham2773
    @pelluribiksham2773 8 місяців тому +1

    ఓడినా గెలిచినా మొనగాడి లా ఒక్కడే వస్తాడు వెరీ వెరీ డేంజరస్ డైనోసార్ ❤❤❤❤❤❤❤❤❤

  • @bathininaveen7865
    @bathininaveen7865 9 місяців тому +5

    Ee patalo unna anni lyrics akshara satyam ❤❤love u jagan anna ❣️ god bless you more abundantly

  • @madakaramakrishna1436
    @madakaramakrishna1436 10 місяців тому +9

    Mee intlo manchi jarigitheyney vote veyyandi aney magadu evadina unnada....one and only Jagan ❤ jai jagananna 🎉🎉

  • @MirthivadaRamakrishnaReddy
    @MirthivadaRamakrishnaReddy 10 місяців тому +8

    Jai jagan anna 💙..nice song super ❤

  • @bhaskarreddy3503
    @bhaskarreddy3503 10 місяців тому +20

    Ap baagundali ante jagan anne cm ga undali ❤
    Jai jagan johar ysr

  • @roxcreations8521
    @roxcreations8521 10 місяців тому +20

    వాయిస్ ...అబ్బా.......జగన్ అన్న.... నువ్ దేవుడివి అన్నా....

  • @parshaprabha6051
    @parshaprabha6051 9 місяців тому +9

    Next cm jagananna

  • @vasubabumanam8587
    @vasubabumanam8587 10 місяців тому +16

    Jai jagananna🇸🇱

  • @All-in-one2227
    @All-in-one2227 10 місяців тому +19

    సూపర్ సాంగ్ పూర్తిగా వినండి ❤❤

  • @sriram.naidu777
    @sriram.naidu777 10 місяців тому +25

    ఇప్పటికే ఆపోజిట్ పార్టీస్ బయపడి చస్తున్నారు, ఇంకా ఇలాంటి పాటలు వస్తే ఇక వెన్నులో వణుకు పుడుతుంది 🔥🔥

  • @jaganthecmjaganthecm4632
    @jaganthecmjaganthecm4632 10 місяців тому +25

    దేశంలోనే అత్యంత మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ వైఎస్ జగన్ అన్న

  • @balajeemedapureddy
    @balajeemedapureddy 6 місяців тому +31

    How many are waiting for 2029❤

  • @shashikalav5061
    @shashikalav5061 7 місяців тому +6

    Who are watching this song after election lose are win we are all with you anna ❤

  • @gnanareddy503
    @gnanareddy503 10 місяців тому +5

    Jagan Anna songs vere level assalu e politician songs set kadu mana Jagan Anna ki set ayinattu love you Anna ❤

  • @dailywaves365
    @dailywaves365 10 місяців тому +11

    Good Tune Good Lyrics Good Sinning 👌💙👏💪🙏

  • @pavanreddy1897
    @pavanreddy1897 10 місяців тому +10

    Jai jagan anna once more cm ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @Prasannakumaridara
    @Prasannakumaridara 5 місяців тому

    అప్పట్లో ప్రతి రోజు పండగే ప్రతి ఇంట్లో మళ్ళి నువ్వే రావాలి మామయ్య మాకు మంచిది గ చూసుకొని ది. నువ్వే ఈ సారి ఇంకా వదలము నిన్ను sir😢 మళ్ళి మాకు పండగ రావాలి

  • @rajesharika4207
    @rajesharika4207 10 місяців тому +5

    థ్యాంక్ యు సి యం సార్

  • @jesusmylord707
    @jesusmylord707 10 місяців тому +9

    Nice song❤
    Jai jagan anna

  • @sharibabu9691
    @sharibabu9691 5 місяців тому +2

    One of the best song gusbums.....jai jaganmohanreddy sir

  • @itsmemaxi95
    @itsmemaxi95 10 місяців тому +14

    Superb song🔥🔥

  • @gundeboinajyothi4292
    @gundeboinajyothi4292 10 місяців тому +8

    Jai jagananna connects

  • @VenkataReddy116
    @VenkataReddy116 7 місяців тому +2

    0:22 E Mata Mali 2024 Vinali ❤❤

  • @chakrallaashok7648
    @chakrallaashok7648 10 місяців тому +6

    Once more jagananna

  • @vijaykiran3547
    @vijaykiran3547 10 місяців тому +8

    జై జగనన్న ✊✊✊ ❤️❤️❤️

  • @హాయ్ఫ్రెండ్స్బాగున్నారా

    మనం చేసిన మంచే
    మన బలం💪
    మన ధైర్యం🔥
    మన గెలుపు ✊
    #VoteforFAN🇺🇿🇺🇿
    #YSRCPAgain #YSJaganAgain #YSRCPSocialMediaKanigiri

  • @saduvasantarani5506
    @saduvasantarani5506 8 місяців тому +1

    Jagan mayya na life ninny okkasari ayaina chudali ani undi .... Aaa devudu na కోరిక theristthey bauundeydi

  • @abhi4614
    @abhi4614 8 місяців тому +1

    జై జగన్ మామయ్య ఆల్ ద బెస్ట్ 💙💯 సీఎం జగన్ మామయ్య రావాలి అని కావాలి జగన్ నినాదాలతో హోరెత్తించారు 2024

  • @balakumarnakkina7735
    @balakumarnakkina7735 8 місяців тому +4

    అన్నోచాడు జగనన్న వచ్చాడు, పేదల బ్రతుకులు మార్చాడు 🙏🙏

  • @korpurolutirupatirao2980
    @korpurolutirupatirao2980 8 місяців тому +4

    సూపర్ సాంగ్ అన్న ❤❤❤❤❤

  • @Subbu_is_reinforced
    @Subbu_is_reinforced 8 місяців тому +4

    Thanks to the song writer and music composer....
    Jai jagan anna jai ysrcp 🎉🎉🎉🎉

  • @swatikolli154
    @swatikolli154 9 місяців тому +5

    Wow super song i love this song ❤❤❤

  • @yohanmullangi1621
    @yohanmullangi1621 10 місяців тому +10

    Jai Jagan anna🎉♥️♥️2024 jagan anna one's more

  • @kondagorrimadhu457
    @kondagorrimadhu457 10 місяців тому +4

    బ.., సూపర్ సాంగ్ జై...., జగన్

  • @NainaShaik-i3g
    @NainaShaik-i3g 10 місяців тому +10

    రావాలి జగన్ కావాలి జగన్ #SIDDHAM ✊

  • @365_dairies
    @365_dairies 10 місяців тому +9

    Wowwwe what a song....superrrrr.... These beautiful songs are only because of the leader jagan anna

  • @souljubilent3660
    @souljubilent3660 8 місяців тому +2

    Song matram chala bagundi❤❤❤❤

  • @gantapraveen5565
    @gantapraveen5565 10 місяців тому +7

    జయహో జగన్మోహన.... జయజయ హో జగన్మోహన ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @SingleHanumatharao
    @SingleHanumatharao 20 днів тому +1

    ఆంధ్రప్రదేశ్ బెస్ట్ సిఎం జై జగన్ అన్న జై వైసీపీ 🇺🇿🇺🇿🇺🇿🇺🇿🇺🇿🇺🇿🇺🇿🇺🇿🇺🇿🇺🇿🇺🇿🇺🇿🇺🇿🇺🇿🇺🇿🇺🇿🇺🇿🇺🇿🇺🇿🇺🇿🇺🇿🇺🇿

  • @shivshankar-up1bw
    @shivshankar-up1bw 10 місяців тому +6

    JAI JAGAN!! Jagan anna ki thiruguleda, ontlo beduruledu. Eesari oppostion ki band baaja 🌱🌷

  • @SandeepSandeep-ed7cb
    @SandeepSandeep-ed7cb 10 місяців тому +9

    😍😍😍 supr song jai jagan anna😍😍

  • @preethamreddy7912
    @preethamreddy7912 10 місяців тому +12

    Jai Jagan ❤🎉

  • @jagadeehbunny6300
    @jagadeehbunny6300 10 місяців тому +5

    Wow song chala baga rasaru ❤❤ YSJ 🔥💙

  • @gousiahussainpuram5853
    @gousiahussainpuram5853 8 місяців тому +1

    Malli jagan gare vasthru ❤❤

  • @ramup5346
    @ramup5346 10 місяців тому +4

    Super song Jai jagan 💙💙💙💙💙💙💙💙💙💙💙

  • @David_SOJC
    @David_SOJC 10 місяців тому +12

    JAI JAGAN ANNA,2024 CM JAGAN ANNA

  • @kesavatvtelugunews
    @kesavatvtelugunews 10 місяців тому +4

    wow line chalaa bagundhi good andi keep it up chalaa bagundhi mee talent ki johar andi chalaa bagundhi

  • @ajaynani8574
    @ajaynani8574 10 місяців тому +12

    Jayaho jagan anna

  • @sreekanthreddy3967
    @sreekanthreddy3967 10 місяців тому +4

    జై జగన్ మోహన్ రెడ్డి గారు 💙🤍💚

  • @subbusubrahmanyam2472
    @subbusubrahmanyam2472 8 місяців тому +1

    సూపర్ బ్రదర్

  • @simhaganta6250
    @simhaganta6250 10 місяців тому +7

    ఇంకో సాంగ్ హిట్...పచ్చ బ్యాచ్ మి నాయకులకి ఎవడైనా మంచి రైటర్ కి చూపించండి రా ....

  • @lakshminarasimhakalikivayi
    @lakshminarasimhakalikivayi 10 місяців тому +16

    Jai jagan Mohan Reddy jii
    Great CM sir ❤

  • @harshavardhanmallem9730
    @harshavardhanmallem9730 9 місяців тому +4

    175/175 టార్గెట్ ....... జై జగన్ 🔥🔥

  • @subbaraocheeda9416
    @subbaraocheeda9416 10 місяців тому +10

    జై జగన్

  • @sharonkumarpenuguduru5799
    @sharonkumarpenuguduru5799 10 місяців тому +4

    Jagan Mohan Reddy garu..... Malli ravali..... Jai YSRCP 🇸🇱

  • @MadapuriMadapuri
    @MadapuriMadapuri 2 місяці тому +1

    Very nice song

  • @varshinivibes2900
    @varshinivibes2900 10 місяців тому +4

    ఇది జగనన్నకే సాధ్యం

  • @మారపాకశ్రీనివాస్

    జగన్ అన్న కోసం ఏ పాట పాడిన నేను వినడానికి రెడీ

  • @SkAmeerullah3939
    @SkAmeerullah3939 10 місяців тому +5

    Jai Jagan Anna jai YSRCP jai Guntur ❤

  • @nagurvali
    @nagurvali 10 місяців тому +8

    Jai Jagan Anna

  • @gowrikarivella5103
    @gowrikarivella5103 8 місяців тому +1

    Im big fan of jagan dare and courageous what a man what a vision single handedly shake all india southindian political superstar

  • @gundaaishwarya2806
    @gundaaishwarya2806 8 місяців тому +5

    Pata rasinavariki padinavariki padabi vandanam

  • @itsmemaxi95
    @itsmemaxi95 10 місяців тому +10

    Jai jagan anna 💙🤍💚🇺🇿🔥🙌

  • @PulibantiKarthik
    @PulibantiKarthik 4 місяці тому +1

    E song favourite ❤❤

  • @kvcreatives007
    @kvcreatives007 10 місяців тому +7

    Jai jagan
    Goosebumps 🔥🔥🔥🔥

  • @HaribabuGeriki
    @HaribabuGeriki 2 місяці тому +1

    రావాలి జగన్‌ కావాలి జగన్

  • @MaaNammakamNuvveJagan175
    @MaaNammakamNuvveJagan175 10 місяців тому +7

    జై జగనన్న