"దుర్గమ్మ తల్లి"/డా. శ్రీమతి కొఠారి వాణి చలపతిరావు గారు/సాహస కథల పోటీలో పదివేలు బహుమతి పొందిన కథ

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024
  • "కధావాణి"ఛానల్ లో శ్రీమతి "కొఠారి వాణి చలపతిరావు" గారు చదివే కథలు వినటానికి ఈ లింకును క్లిక్ చేయండి
    / @kathavani5613
    Note:
    Voice in my videos are my own.
    Videos are uploaded with authors permission for all Novels/Stories.
    మరిన్ని కుటుంబ కథలు వినటానికి ఈ క్రింది లింకు క్లిక్ చేయండి
    • కుటుంబ కథలు
    మరిన్ని హాస్య కథలు విని మనసారా నవ్వుకునేందుకుఈ క్రింది లింకును క్లిక్ చేయండి.
    • హాస్య కథలు

КОМЕНТАРІ • 52

  • @arpithap5752
    @arpithap5752 Рік тому

    Super Lakshmi garu

  • @ammammapatalu8060
    @ammammapatalu8060 Рік тому +1

    చాలా బాగుంది కథ అందరూ నేర్చుకోవలసింది కూడా ఉంది

    • @kathavani5613
      @kathavani5613 Рік тому

      చాలా థాంక్స్ అండీ కథ బాగుంది అన్నందుకు ..🙏

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому

      Tq🙏

  • @brundarao4629
    @brundarao4629 Рік тому +2

    Great baamma garu great! 👏👏👏 ilanti kathalu chadivi andarini inspire chesthu undandi please!

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 Рік тому +1

    Chala Baga Rasaru Writer
    Superb ☺☺

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 Рік тому +5

    నిజంగా చాలా బాగా రాశారు కధను రచయితగారు. .....ఈ కధకు బహుమతి ఇవ్వటం మటుకు 100 శాతం సబాబు. దుర్గమ్మ లాంటి మహిళలు ముందు కాలంలో కొంతమంది ఉండేవారు. ...ఇలాంటి వారు నలుగురితో కలుపుగోలుగా ఉంటూ. ...వారి మంచి చెడులను తెలుసుకొని. ....వారు బావుండాలని కోరుకునేవారు. ....ముఖ్యంగా ఆడపిల్లలకు జాగ్రత్తలు చెప్పేవారు. ఈ తరంలో మటుకు ఇలాంటి వారు rare గా మనం చూస్తాము. దుర్గమ్మ సనాసుల గురించి చెప్పటం. ....mangalasutramu గురించి బాగా చెప్పడం. ...తను traditional గా ఉంటూ modern గా ఉన్న ఒక గొప్ప మహిళ......తను ధైర్యంగా ఉంటూ. ....ఎదుటి వారిలోను ధైర్యాని నూరిపోసుతూ ముందుకు వెళ్లే మహిళ. చాలా మంచి కధను అందించారు రచయిత గారు. .....ఇంతమంచి కధను అందించినందుకు రచయిత గారికి నా హృదయపూర్వక అభినందనలు.

    • @kathavani5613
      @kathavani5613 Рік тому +2

      కథ బహుమతికి తగింది అని మీరు అనటం చాలా ఆనందాన్ని కలిగించింది రమాదేవి గారూ ..🙏నేను రచయిత్రిని 😊

    • @velagapadma4348
      @velagapadma4348 Рік тому +1

      Manchi kadha rasarandi meru. Tq.

    • @kathavani5613
      @kathavani5613 Рік тому

      @@velagapadma4348 Thank you padma garu…..🙏

  • @satyabhanunanduri3381
    @satyabhanunanduri3381 Рік тому

    Durgamma character ni rachayitagaru malachina teeru chaala adbhutanga undi
    Manchi spoorthidayakamga undi

  • @vijayalakshmit2166
    @vijayalakshmit2166 Рік тому

    Intha chakkani kadhanu andinchina rachyithri nijamga abhinandaneeyuralu! Oka Johansee lakshmee bhayini thalapinche vidhamga malicharu kadhanu! Durgamma! Perukuthaggattuga! Chala bagundi! Super story!

  • @thimmarajujyothi9794
    @thimmarajujyothi9794 Рік тому

    మా అత్త గారి అత్త గారు కూడా ఇలానే ఉండేవారు నేను చాలా సార్లు ఈవిడ చదువుకొని ఉంటే ఏ కలెక్టర్ అయ్యుండేదే అనుకునేదాన్ని. Attitude కి వయసుతో సంబంధం లేదు అని నిరూపించిన కథ. స్ఫూర్తివంతమైన కథ అందించినందుకు ధన్యవాదాలు మేడమ్ 🙏

  • @Jpisces
    @Jpisces Рік тому

    Excellent story!

  • @swarnalathapeesapati2975
    @swarnalathapeesapati2975 Рік тому +1

    Chala bagundi amma
    👌

  • @velagapadma4348
    @velagapadma4348 Рік тому +1

    Lakshmi garu kadha chala chala chala bavundhi. Rachaeythri chala baga rasaru.nijamga nenu elanti sthriilanu chala mandhini chusanu.bahusa Rachaeythri gariki akkadoo dhurgamma thatasthinchiche vuntundhi kachithamga.andhuke vasthavaanni kallaku chupincharu ame manchi kadhanu vinipincharu.tq Lakshmi garu.

    • @kathavani5613
      @kathavani5613 Рік тому

      Chala chala thanks padmagaru.. story mottam voohakalpithame gani meerannattu ilanti sthreelanu nenu choosanu maa voollo.. magavalla kanna dhairyavanthulyna adavallanu.. tq🙏

    • @velagapadma4348
      @velagapadma4348 Рік тому +1

      @@kathavani5613 tq andi

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому

      ధన్యవాదాలు 🙏

  • @rojaramaniilikethissong7310
    @rojaramaniilikethissong7310 Рік тому +2

    Bagundi mi voice👍

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 Рік тому +1

    Super story very good durgama. Old is gold. Good vedio. Laxmi garu your voice very excellent.

    • @kathavani5613
      @kathavani5613 Рік тому

      Super story అన్నందుకు థాంక్యూ సుగుణాకర్ గారూ ..🙏

  • @manjulavarun5799
    @manjulavarun5799 Рік тому

    Nice story

  • @kalyanivenkat1876
    @kalyanivenkat1876 Рік тому +1

    Story chala bagundhi

  • @sunitapatnaik92
    @sunitapatnaik92 Рік тому +1

    Superb story amma.....rasina ammaki...chadivi vinipinchina amma ki hrudayapurvakamaina dhanyavadalu😍😍😍😍🙏🙏

  • @vijayalakshmit2166
    @vijayalakshmit2166 Рік тому

    Chala chala bagundi thallee asalu nee ekkada dorukuthayi thallee, nee selection amogham daniki thodu nee story ni chadive vidhanam ela vuntundante__ memu prathyakshamga .kallatho choosthunnatlugane abhivarnisthuntavu amoghamra ! Aa durgamma thalli dayavalana neevu ilage ma veenulaku vundu kal8ginchalani na korika! God bless you thankyou ra

  • @kathavani5613
    @kathavani5613 Рік тому +1

    లక్ష్మి గారూ .. దుర్గమ్మ సన్నిధానం నుంచి మీరు వినిపించిన నా దుర్గమ్మతల్లికథ ..ఉఛ్ఛారణ లో సాహసం నింపుకొని అందరికి ధైర్యాన్ని , భరోసాను ఇస్తున్నంత గంభీరంగా ఉందండీ .. ఆలా వినిపించారు స్వరచాణిక్యులైన మీరు 👌
    మీ శ్రోతలకు నా మరో కథను సమర్పించేభాగ్యం ఈ రోజు మీ మూలంగా నాకు లభించింది .. thank you.. thank you madam..స్వాతి వారు మెచ్చి బహుమతినిచ్చిన ఈ కథ మీ శ్రోతలకూ నచ్చుతుందనే అనుకుంటున్నాను ..🙏🙏

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому +1

      మన శ్రోతలకు వినిపించేందుకు మంచి కథ షేర్ చెయ్యటమే కాకుండా.... ఇంత బాగా స్పందిస్తూ ప్రోత్సాహస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు వాణీ గారూ 🙏🙏

  • @shavis4811
    @shavis4811 Рік тому +2

    Great story andi, I got tears in my eyes at the end. Women dont need to be educated to be brave and helping others.
    As always, you selected awesome story and narrating it your clear crisp voice.👍🏻

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому

      ధన్యవాదాలు మీ స్పందనకు 🙏🙏

    • @kathavani5613
      @kathavani5613 Рік тому

      Great story annanduku thanks andi shavi garu 🙏

  • @shaikpareed40
    @shaikpareed40 Рік тому +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Рік тому

    ఈ కథ విన్నాను గానీ లక్ష్మిగారు చదువుతుంటే వినడం ఇంకా బావుంది...