అది ఏలాగు యేసయ్య song

Поділитися
Вставка
  • Опубліковано 17 чер 2024

КОМЕНТАРІ • 3

  • @d.naresh7019
    @d.naresh7019 17 днів тому

    Excellent lyrics excellent music totaly excellent song

  • @vamsiveryimportantpanileno9205
    @vamsiveryimportantpanileno9205 16 днів тому

    Brother mi songs ento baguntaee mamalni ఆత్మీయంగా బలపరుస్తున్నాయి

  • @holygiftsongs9687
    @holygiftsongs9687  16 днів тому +1

    అది ఏలాగు యేసయ్య
    నేనెందుకు ఈలాగు ఉన్నాను
    నీ మనస్సు నాకు కావాలి
    నీ ఆత్మతో నను నింపాలి
    నీ స్వభావము నా యందే ఏర్పడాలి
    1. స్త్రీలను నేను పిలిచే విధానమే బాగలేదు
    మంచిగా పిలువలేకున్నాను
    కాని నీవు మాత్రం ఎవ్వరినైన అమ్మ అని అంటువున్నావు
    2. స్త్రీలను నేను చూచే విధానమే బాగలేదు
    మంచిగా చూడలేకున్నాను
    కాని నీవు మాత్రం ఊహలో కూడ చెడుగా తలచకున్నావు
    3. స్త్రీలతో నేను నడిచే విధానమే బాగలేదు
    మంచిగా నడవలేకున్నాను
    కాని నీవు మాత్రం ఎవ్వరితోనైన మర్యాదగా నడుచుకున్నావు