నాకు తెలిసి నా అనుభవం తో చెప్తున్నాను ఒక్క బొట్టు నీరు చెక్క మీద పడితే అది గమనించ కుండా వదిలేస్తే కొన్నాళ్ళకు చెదలు పడతాయి ముఖ్యంగా కిటికీలు తలుపులు వాటికి సిమెంటు సరిగ్గా పట్టుకోక పగుళ్ళు వస్తాయి వాటి మధ్యలో నీరు చేరుట వల్ల ఎక్కువుగా చెదలు పడతాయి చెక్క బీరువాలు కానీ గోడకు ఆనించి వుంటే చెమ్మకి చెదలు పడతాయి ఇంటి నాలుగు గోడలు బైట పగుళ్ళు వుంటే వాటిని సరిచేస్తే సరిపోతుంది అలాగే పైన స్లాబ్ నీ కూడా పగుళ్ళని సరిచేసుకోవాలి
Thank you అండి నాకు చాలా ఉపయోగ పడింది మది సేమ్ ప్రోబ్లం ప్రొడక్ట్ కూడా నేమ్ చెప్పుతే బాగుండు
@@naveensunki6180 మేము వాడింది చూపించాను కదండీ.. ఒక సారి వీడియో మొత్తం చూడండి thankyou
Gud solution andi.
Thank you for sharing🙏
నాకు తెలిసి నా అనుభవం తో చెప్తున్నాను ఒక్క బొట్టు నీరు చెక్క మీద పడితే అది గమనించ కుండా వదిలేస్తే కొన్నాళ్ళకు చెదలు పడతాయి ముఖ్యంగా కిటికీలు తలుపులు వాటికి సిమెంటు సరిగ్గా పట్టుకోక పగుళ్ళు వస్తాయి వాటి మధ్యలో నీరు చేరుట వల్ల ఎక్కువుగా చెదలు పడతాయి చెక్క బీరువాలు కానీ గోడకు ఆనించి వుంటే చెమ్మకి చెదలు పడతాయి ఇంటి నాలుగు గోడలు బైట పగుళ్ళు వుంటే వాటిని సరిచేస్తే సరిపోతుంది అలాగే పైన స్లాబ్ నీ కూడా పగుళ్ళని సరిచేసుకోవాలి
@@GarikipatiSivarao-vi5un thankyou
చాలథాఃక్సమేమ్
💯 correct
Same problem maku vachhindi memu I lage pettichhamu 1month indi water leekeg ithy agindi chudali mari
Good information name cheppandi chala use autundi
@@shabbirasha4885 వీడియో లో చూపించాను thankyou
ilanti problem vunna vaallu tiles joints okasari patha makku tholichesi marala tiles makku marala pedithe saripothindi
Shuld not use Acid that damages the grout between rhe tiles
Acid clean lo adhi kuda pothundi
@@krishnag8058 అవునా...
సేమ్ ప్రాబ్లం మేము కూడా ఫేస్ చేస్తున్నాం
@@vijayaadiraju7445 అవునా మీరు ఎలా చేయిస్తున్నారు
Memukuda pettamu no use ina water paduthunai
@@kalyanirohini3027 అవునా... మేము చూడాలి అయితే చాలా మంది బాగుందనిచెప్పారు అందుకే పెట్టించాము thankyou
Grouting cheyinchali
I Used this ..After 1 years same problem in my house.. I think it is not perfect solution...may be company different results undachu..
@@maheshs3682 మరి మీరేమిచేసారో చెప్పండి అందరికి ఉపయోగపడుతుంది thankyou
@Revathisrinivas2022 No Madam Stills alage undi no solution...i am searching for solution
Madam this is applying epoxy solution to the washroom tiles.Only temporary relief not permanent solution.
Adi pettina లీక్ అవుతుంది, నా అనుభవం
@@viswanadhamkasi9738 అయితే ఏమి చెయ్యాలోచెప్పండి మీకుతెలిస్తే అందరికి ఉపయోగపడుతుంది మాకుకూడా thankyou
Hi
@@shabbirasha4885 Hi..
Thank you madam
Plz give your contact number or worker number madam... Madi kudaa same problem. Chala suffer avutunnam madam 🙏
@@yadavasavi3786 మీరు టైల్స్ వేసే వాళ్లని అడగండి వాళ్ళు చేస్తారు మేము అలాగే చేసాం thankyou 🙏
మీరు ఏమేం ఫేస్ చేశారో అన్నీ నేనూ ఫేస్ చేశానండి...pvc ద్వరబందాలు పెట్టించాను... ఇప్పుడు ఈ లీకేజీ ట్రై చేస్తా.. రిజల్ట్ ఎలా ఉందండి...?
@@joyarjun3578 pvc ద్వార బంధాలు అంటే ఏంటండీ.. రిజల్ట్ టూ మంత్స్ తర్వాత తెలుస్తుంది అండి అంటే స్లాబ్ లో ఉన్న వాటర్ అంతా కూడా పోవాలి కదా.. Thank you
@Revathisrinivas2022 ప్లాస్టిక్ ద్వారా బంధాలు( ఫ్రేమ్స్) అండి వాటికి చెదలు పట్టవు
పూర్వపు ఇళ్లు చెక్కలు ఇప్పటికీ చెదలు పట్టవు. కానీ ఇంత టెక్నాలజీ పెరిగినా అంతా టెంపరరీ . మోసమే ఎక్కువ.
అవునండి నిజమే..
వెదురు దుంగలు చెరువులలో నానబెట్టేవాళ్ళు షుమారు 40 రోజులకు పైనే చేద పాట్టే దికాడు
ఒక బాత్ రూమ్ కి ఎంత పడింది
3 బాత్రూంలకి 4000 కూలి,ఐటమ్ అంతా కలిపి
అపార్ట్మెంట్లు లో పైన వాడి బాత్రూం వలన క్రింద వాళ్ళ గోడలు పొక్కుతాయి. పైన వాడు మాకు ఇబ్బంది లేదండీ అంటాడు.
అంతేనండి.. ఏంచేయలేము. మేముకూడా మొదట్లో అపార్ట్మెంట్ తీసుకుందాం అనుకున్నాం కానీ కుదర్లేదు