తెలుగులో మొట్టమొదటి దండకం | ఈశ్వర దండకం | Eswara Dandakam | Nannayya | Rajan PTSK

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024

КОМЕНТАРІ • 43

  • @nageswararaov4443
    @nageswararaov4443 3 місяці тому +11

    శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థాన సంహారకారీ పురారీ మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందార కానంద సందోహ సంధాయి పుణ్యస్వరూపా విరూ పాక్ష దక్షాధ్వరధ్వంసకా దేవ నీ దైవతత్త్వంబు భేదించి బుద్ధిం బ్రధానంబు గర్మంబు విజ్ఞాన మధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం బంచు నానాప్రకారంబుల్డన్ బుద్ధిమంతుల్ విచారించుచున్ నిన్ను భావింతు రీశాన సర్వేశ్వరా శర్వ సర్వజ్ఞ సర్వాత్మకా నిర్వికల్పప్రభావా భవానీపతీ నీవు
    లోకత్రయీ వర్తనంబుల్ మహివాయుఖాత్మాగ్ని సోమార్క తోయంబులం జేసి కావించి సంసార చక్రక్రియా యంత్రవాహుండవై తాదిదేవా మహాదేవ నిత్యంబు నత్యంత యోగస్థితిన్ నిర్మలజ్ఞాన దీపప్రభాజాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్ జితక్రోధరాగాదిదోషుల్ యతాత్ముల్ యతీంద్రుల్ భవత్పాదపం కేరుహధ్యాన డిండీర ధారానుభూతిన్ సదా తృప్తులై నిత్యులై రవ్యయా భవ్య సేవ్యా భవా భర్గ భట్టారకా,
    భార్గవాగస్త్యకుత్సాదినానాముని స్తోత్రదత్తావధానా లలాటేక్షణోగ్రాగ్నిభస్మీకృతానంగ భస్మాను లిప్తాంగ గంగాధరా నీ ప్రసాదంబునన్ సర్వ గీర్వాణగంధర్వులున్ సిద్దసాధ్యోరగేంద్రా సురేంద్రాదులున్ శాశ్వతైశ్వర్య సంప్రాప్తులై రీశ్వరా విశ్వకర్తా సురాభ్యర్చితా నాకు నభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తీ త్రిలోకైకనాథా నమస్తే నమస్తే నమః🙏🙏🙏

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 3 місяці тому +10

    మీ వలన, చాగంటి వారి వలన, గరికపాటి వారి వలన మంచిమాటలు వినగలుగుతున్నాము సర్. ఓం నమః శివాయ

  • @csnsrikant6925
    @csnsrikant6925 3 місяці тому +7

    శ్రీ సూర్య నారాయణ మేలుకో పాటలో నాకు అన్నీ అర్ధమ్ అయ్యాయీ కాని ఉగ్రంపు పొడి ఛాయా అని ఓక చోటా ఉన్నది, ఆది నిఘంటువు లో కూడా సరిగ్గ దొరకలేదు, దయ చేసి తెలుపగలరు 🙏

  • @HanumanthaReddy-q7s
    @HanumanthaReddy-q7s 17 днів тому +1

    Live long young man and go heaven after 130 years

  • @sriharikaturu3671
    @sriharikaturu3671 3 місяці тому +11

    ఈ దండకాన్ని, నేను ఇంటర్మీడియట్ లో చదువుకున్నాను.

    • @venkataseshareddybana8197
      @venkataseshareddybana8197 3 місяці тому

      పాఠ్యాంశంగా చదువు కున్నారా లేదా ప్రయివేటుగా చదువుకున్నారా స్పష్టతలేదు

  • @111saibaba
    @111saibaba 3 місяці тому +3

    ఇది మా నాన్న గారు రోజు పఠీన్చే వారు. నా గుండెల్లో ఇప్పటికి నిలిచే ఉంది.

  • @subbaraobonala8591
    @subbaraobonala8591 3 місяці тому +7

    బుదవారం ఇపుడే వచ్చిన అమావాస్య సాయం సంధ్యా సమయం శివ దండకం వినడం అదృష్టం

    • @csnsrikant6925
      @csnsrikant6925 3 місяці тому +2

      మన తెలుగు భాషలో పూజించుకుంటే ఎంత బావుంటుందో 🥰

  • @krishna2336
    @krishna2336 16 днів тому +1

    🙏🏻🙏🏻🙏🏻

  • @nandanvagu2449
    @nandanvagu2449 3 місяці тому +11

    మీలాంటి వాళ్ళ వలన మాలోని తెలుగు భాష పై ఉండే అభిమానం, నేర్చుకోవాలనే తపన మరింత పెరుగుతోంది...🙏 ధన్యోస్మి 🙏

  • @kalidindiprasad4557
    @kalidindiprasad4557 3 місяці тому +4

    ఓం నమశ్శివాయ నమః 🌹🙏

  • @madhavigorantyal9460
    @madhavigorantyal9460 3 місяці тому

    🙏🪷🙏🪷🙏🪷

  • @sumangali9800
    @sumangali9800 3 місяці тому +2

    Hara Hara Mahadev Shamboo 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krishnaraju913
    @krishnaraju913 3 місяці тому

    🙏🙏🙏

  • @sivag2399
    @sivag2399 3 місяці тому

    🙏🙏🙏

  • @kosik.32
    @kosik.32 3 місяці тому

    Pdf ఉంటే డిస్క్రిప్షన్ లో పెట్టండి

  • @vigneshp8027
    @vigneshp8027 3 місяці тому +3

    Dhanyoshmi Dhanyoshmi Dhanyoshmi

  • @shankar1050
    @shankar1050 3 місяці тому +1

    shivudi pai inka videos cheyyandi

  • @NaveenAnvk
    @NaveenAnvk 3 місяці тому +1

    Great work by Rajan PTSK sir through Ajagava

  • @ratnadhanekula1291
    @ratnadhanekula1291 3 місяці тому

    నమస్తే అండీ. ఆంజనేయస్వామి వారి "వాలాగ్ర పూజలో పఠించే లాంగూలాసత్రం అర్థం వివరించండి దయచేసి.

  • @nageswarasastry6150
    @nageswarasastry6150 3 місяці тому

    అద్భుతమైన దండకం.
    చాలా గొప్పగా వివరించారు.
    కృతజ్ఞతలు.

  • @lakshminarshimamurthynaray1777
    @lakshminarshimamurthynaray1777 3 місяці тому +1

    ❤ అద్భుతమైన దండకం మహాదేవ

  • @venkatpathipati
    @venkatpathipati 3 місяці тому

    ఓం నమశ్శివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ

  • @baliwadajagannadhaswamy4581
    @baliwadajagannadhaswamy4581 3 місяці тому +1

    నమస్కారం గురువుగారు.

  • @ajayakumariappikonda7362
    @ajayakumariappikonda7362 3 місяці тому +1

    Excellence sir

  • @gorakapudisathish
    @gorakapudisathish 3 місяці тому +1

    కృతజ్ఞతలు గురువు గారు 🙏🙏🙏

  • @gollapallisreedevi7742
    @gollapallisreedevi7742 3 місяці тому +1

    ఓం నమశ్శివాయ

  • @bethavenkataramanamma7956
    @bethavenkataramanamma7956 3 місяці тому +1

    Jai Srimannarayana

  • @vrkiran
    @vrkiran 3 місяці тому +1

    No words! 🙏🙏🙏

  • @sudarsanamkristam1440
    @sudarsanamkristam1440 3 місяці тому

    Very good Sir Har Maha Dev OM namaha Ssivaya

  • @srimannarayanabhuvanagiri7802
    @srimannarayanabhuvanagiri7802 3 місяці тому +1

    🙏🙏🙏

  • @devarajupochellaiah3726
    @devarajupochellaiah3726 3 місяці тому

    ఓం నమశ్శివాయ

  • @satyakon4112
    @satyakon4112 3 місяці тому

    Thank you 🙏

  • @singapuramakhila3793
    @singapuramakhila3793 3 місяці тому

    🙏🙏🙏🙏🙏

  • @k.laxmiyadav645
    @k.laxmiyadav645 3 місяці тому

    Om namah shivaya

  • @raniatmuri
    @raniatmuri 3 місяці тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @devangammahendra4920
    @devangammahendra4920 3 місяці тому

    👌👌👌👌👌👌👌

  • @dwarakaahkaliki9354
    @dwarakaahkaliki9354 3 місяці тому

    Jai sriram

  • @ivrsai915
    @ivrsai915 3 місяці тому

    🙏🙏🙏🙏🙏

  • @subramanyamnambaru8255
    @subramanyamnambaru8255 3 місяці тому

    🙏🙏